LIVE🔴-పవన్ తో కేతిరెడ్డి భేటీ.? హై టెన్షన్ లో జగన్ | Ketireddy VS Jagan | Pawan Kalyan |Prime9 News

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2024
  • LIVE🔴-పవన్ తో కేతిరెడ్డి భేటీ.? హై టెన్షన్ లో జగన్ | Ketireddy VS Jagan | Pawan Kalyan |Prime9 News
    #ketireddy #ysjagan #pawankalyan #ycpparty #appolitics #prime9news
    Kindly subscribe..
    Prime9News - czcams.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

Komentáře • 87

  • @sitamahalakhsmi9893
    @sitamahalakhsmi9893 Před 17 dny +10

    మీరు మంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడి లాగా అందరితో కలిసిమెలిసి పని చేశారు మీరు అంటే నాకు అభిమానం సార్

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Před 17 dny +48

    కేతిరెడ్డి జనసేన పార్టీలో గాని తెలుగుదేశం పార్టీ లాంటి మంచి పార్టీలో చేరి youtube లో నటన చేయకుండా నటించకుండా స్వచ్ఛంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తేనే విజయం పొందుతాడు

  • @user-ju3qg2it1i
    @user-ju3qg2it1i Před 13 dny +4

    ఈ సారి టీడీపీ పొత్తు నెస్ట్ ఏ పొత్తు లేకపోతే మల్లి జనసేన గతి ఆ ఒక్కటికూడా కష్టమే ఆదుకోడానికి కేంద్రంలో బీజేపీ గెలవడు జనసేన గతి అదొగతి

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 17 dny +4

    కేతి రెడ్డి గారు జనసేన చేరండి మంచి భవిష్యత్తు ఉంటుంది మరలా యమ్.ఎల్.ఎ గా గెలుస్తారు మీ లాంటి మంచి వారు జనసేన. లో వుండాలి ❤❤❤❤❤❤

  • @suvvarigovindarao3270
    @suvvarigovindarao3270 Před 17 dny +30

    కేతిరెడ్డి కి అయితే ఓట్లు పడేవి జలగన్న వలన వెయ్యలేదు

  • @user-cb4py5bz9f
    @user-cb4py5bz9f Před 17 dny +5

    ఏది ఏమైన కేతిరెడ్డి గెలవడం అవసరం చాలా మంచి నాయకుడు

  • @jayarajumeduri8941
    @jayarajumeduri8941 Před 17 dny +14

    ఈవీఎం లు కాదురా ముండా 2019లో కూడ ఈవీఎం ల తో గేలి చ్చారా

    • @pavithrareddy3199
      @pavithrareddy3199 Před 17 dny +1

      Hold your toung

    • @CBNCBN-h1g
      @CBNCBN-h1g Před 11 dny

      Aree ముండా ఎలా గెలిచారో అందరికీ తెలుసురా,,😅😅

  • @anjaneyaswamy181
    @anjaneyaswamy181 Před 16 dny +2

    GOOD PERSON జనసేనలో చేరితే మీలాంటి వారికి స్వాగతం..మీరు నిజంగా ప్రజల మద్యలో ఉండే వ్యక్తి...🎉

  • @prashanthraala3819
    @prashanthraala3819 Před 17 dny +17

    Kethireddy కేవలం జగన్ 420 వల్లే ఓడిపోయాడు

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před 17 dny +3

    Kethiredd garu chala manhi varu

  • @jeevanraju8991
    @jeevanraju8991 Před 17 dny +2

    కేతిరెడ్డి మాటలు నేరుగా వినిపించాలి.లేకపోతే మీరుచెప్పేది ఎలా నమ్మాలి

  • @bkrajani3403
    @bkrajani3403 Před 17 dny +17

    Ycp MLA s చాలామంది చేసిన దోపిడీలు, గంజాయి వ్యాపారం, భూ ఆక్రమణలు, వ్యక్తిగత ధూషణలు ,కుల గజ్జి , తిరుపతి లో క్రిస్టియన్ చైర్మన్ , అన్న దోషం , లడ్డు మోసం , ఇసుక వ్యాపారం ఏది వదల లేదు టిడిపి కార్యకర్తల ను హింస పెట్టడం పాస్ బుక్ పైన జగన్ ఫోటో, ల్యాండ్ titiling యాక్ట్, చంద్రబాబుని జైల్లో పెట్టడం ఇవన్నీ సైకో పాలన తో ప్రజలు విసిగి వేసారి పోయారు మౌనంగా ఉండి ఓటు పవర్ చూపించారు

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 Před 17 dny +4

    కేటు రెడ్డి ఒకవిషయంలో మీరంటే గౌరవం ఉంది.మంచి మనిషివి కాని లంగాతో వుంటే నిన్ను లంగాగాడంటారు,దొంగతో వుంటే నిన్ను కూడా దొంగా అంటారు,ఇవన్ని ఒక రీతి కానీ సార్ మీరున్నది అత్యంత నీచుడు దొంగ చీటర్ స్మగ్లర్ హంతకుడు లోబి అపద్దాలకోరు ఇంకా చాలా వున్నయి కానీ నాకే అసహ్యంగా వుంది సార్ మరి మీకెలావుందో నాకర్దంకావడంలేదు సార్

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv Před 18 dny +2

    Good decission sir

  • @user-zr2ho7qy7k
    @user-zr2ho7qy7k Před 14 dny +1

    అయితే వాళ్ళందరూ కూడా టిడిపి ది గెలుపు కాదని అంటున్నారు ఈవీఎంల ద్వారా మోసం చేశారు అని అంటున్నారు ప్రజలందరూ

  • @BalakrishnaRao-hx9fi
    @BalakrishnaRao-hx9fi Před 17 dny +2

    Good man in bad party

  • @HarishYallamanda-ut6cr

    Super sir👌👌👌💐

  • @user-zr2ho7qy7k
    @user-zr2ho7qy7k Před 7 dny +1

    ఈవీఎంల ప్రభావం అబ్బా

  • @ashupvgtmk227
    @ashupvgtmk227 Před 12 dny +1

    Matalu Anni vest
    Ootameki karnam :- samanya munusula manash shethi
    Very very important :- corrupted grama valentris
    This is last much more important point :- respected prime minister of India m.r Modi ji 🪷 myaniya annaya
    These three points only main
    YSRCP Party ootameki mukya karnam kethi reddy annaya 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
    YSRCP team dharmavaram Pothukunta colini

  • @bkrajani3403
    @bkrajani3403 Před 17 dny +8

    ఐనా మీ సైకో కి అహం ఎక్కువ ట్రీట్మెంట్ ఇప్పించండీ చావుకి పెళ్లికి అన్నిటికీ ఆ వెకిలి నవ్వే ఛీ సిగ్గులేకుండా

  • @user-ud6nk3yr7w
    @user-ud6nk3yr7w Před 19 hodinami

    2019.evmli

  • @gangaraju4392
    @gangaraju4392 Před 17 dny +1

    Please change party

  • @KgfkingyashYash
    @KgfkingyashYash Před 17 dny

    Kethireddy.no.1.leder.in.dhrmavaram

  • @user-mv5jm3rl5g
    @user-mv5jm3rl5g Před 17 dny

    You are good leader, your bad luck.

  • @vaninirmala1871
    @vaninirmala1871 Před 17 dny

    Sir Meeru hard work chesindhi correct ye kani.okkosari win avakapovadam quite natural.meeru y.c.p party lo vundatam ye correct sir.meeku jarigindi bad ye.but u r a good politician in y.c.p party.

  • @user-zr2ho7qy7k
    @user-zr2ho7qy7k Před 14 dny

    అయితే వాళ్ళందరూ టిడిపి ది గెలుపు కాదన్నారు ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలిచారు అంటున్నారు

  • @jayam1188
    @jayam1188 Před 11 dny

    ఎవ్వరైనా సరే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరు ఓడిపోతారు ఓడిపోవాల్సిందే

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před 17 dny +2

    Veedu Jagan vadilina Covert courier sleeper cell.

  • @RebelstarFans_association

    Naadhi. TELANGANA. JAGAN GREAT CM. PEDAVADI CM . 2 YRS. CARONA . SCHOOLS DEVELOP MENT .PENTIONS. ETC .......... JAGAN DEVUDU. 💯 Percentage. Evm tampering jarigindhi

  • @aparameswar67
    @aparameswar67 Před 16 dny

    Sri Kethireddy gari original audio pls

  • @aparameswar67
    @aparameswar67 Před 16 dny

    Back ground script, any party not acceptable.

  • @meerkvision8959
    @meerkvision8959 Před 17 dny +6

    మీరు వాస్తవం తెలుసుకున్నారు. మీరు ఉండాల్సింది... శ్రీ పవన్ గారితో..

  • @aparameswar67
    @aparameswar67 Před 16 dny

    Jagan gari original audio pls

  • @amareluri9601
    @amareluri9601 Před 17 dny

    Anna neevu 💯 correct ur boss wast fellow

  • @user-ys4ij1nk4c
    @user-ys4ij1nk4c Před 13 dny

    Games adukova.. amna cell ivvatledhu😅

  • @kamarajut1682
    @kamarajut1682 Před 17 dny +1

    ఆర్య, శ్రీ కేతిరెడ్డి గా రు, ప్ర జ లు ఏ ప్పుడు మో స ము చే య రు.సాంకే తి క ను పోలింగ్ అయిన త రు వా త ఉ ప యో గించి గే లు పు పొందినా రు.మో దీ గా రు మ ణి పూ ర్ స మ స్య వ ల్ల ఓ టమి ని ర్దా ర ణ ని వే ది క కా ర ణ ము ప్ర జ ల ను మో స ము చే సింది చంద్రబాబు ఎక్కువ లా భ ము, మోడీ అలయన్స్ తో ప్ర దా ని అయి, చంద్రబాబు కు ప్ర జ ల మ ద్ద తు లేదు, మ ద్ద తు అయన కు రౌడీ యి జ ము అధికారం పొందవచ్చు త ప్పుడు అంచనాను జగన్ గ్ర హించి, పై ఏ త్తు చంద్రబాబు కు గ డ్డు స మ స్య జైహింద్

  • @jolapuramsudarasanareddy7819

    నువ్వు చెప్పేది ఏమీ thumbnail emiti

  • @mirthivadaposireddy2368

    అన్న మీరు జగన గాడి వల్ల ఒడిపోయారు భాదపడకండి

  • @hometownskils
    @hometownskils Před 17 dny

    Kethireddy garu ma dharmavaram lo mangalya shop sapot chesi goranga odi poinadu anthe otu vesina dharmavam vastra vayaparulaki sapot cheyaledhu

  • @SandeepSandeepsandy-pe5kj

    Meru ycp lo vundandi next pakka mera win avutaru party marakandi

  • @amarkamepalli3713
    @amarkamepalli3713 Před 17 dny

    Sir not your problem😅

  • @SreedeviKavuluru
    @SreedeviKavuluru Před 16 dny

    Jagan is main velian...to ycp

  • @javvajisatyanarayna4872

    Jagan garu please dongal.ani ma vellegeloe Reddy ante donga antunnar sir

  • @telluri.rajarao6967
    @telluri.rajarao6967 Před 17 dny

    How to type in Telugu

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo Před 16 dny

    Miru vellakandi vellithe Babu chese mosalaku samadhanam cheppali

  • @user-zt3uv6ym7e
    @user-zt3uv6ym7e Před 17 dny +2

    కేతి రెడ్డి లాటి నాయకుడు ఓడి పోయాడు అంటే అది కేవలం జగన్ పాలన వల్లే అనటం లో ఏమాత్రం సందేహం లేదు, మళ్లి జన్మలో ఆయన నాయకత్వంలో గెలవలేరు ।
    మిమ్ముల గెలిపిస్టె CM గా అయ్యేది ఎవరు? ఇప్పుడు ప్రజలు అన్ని విధాల ఆలోచించి, విని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ దుర్మార్గపు మనస్తత్ కల సైకోను అధిపతిగ ఎవరూ కోరుకోరు. ఎది ఏమైన మీలాటి కష్టపడే నాయకుడు ఓటమి చెందటం బాధకరం. మంచి నిర్ణయం తీసు కొనంది. మీ లాటి వారు MLA లుగా ఉండాలి.

  • @premalathap1325
    @premalathap1325 Před 17 dny

    Ketireddy really he went door to door unlike other ministers who never did anything.
    He lost because JAGAN was a cruel and corrupt CM that's the reason YCP lost and will never come to power.

  • @UshaJelli
    @UshaJelli Před 18 dny +1

    Unta bogguss news

  • @umamaheswararaobaisani193

    Nuvvu ycp lo unnav odipoyav

  • @hometownskils
    @hometownskils Před 17 dny

    Ma badha cheppukuntani ki velthe adhi adagadhandi annadu mangalya tho chethulu kalipinadu andhuke odi poyadu

  • @nagarajukalva5803
    @nagarajukalva5803 Před 17 dny

    Vodinavaallanta saparate paarty pettukunte manchidi verepartilo cheroddu prajalu gunapaatam chepparu

  • @javvajisatyanarayna4872

    Jagan ku otlu a p lo yearu sir

  • @Jbmohan-b3e
    @Jbmohan-b3e Před 17 dny

    Jagan is not suitable for political parties

  • @sureshinturi7783
    @sureshinturi7783 Před 17 dny

    Babu thamb nail emi pettavu lopala matter enti

  • @pollsettybhavani3476
    @pollsettybhavani3476 Před 17 dny

    😂😂😂😂😂😂😂😂

  • @shivasameer1995
    @shivasameer1995 Před 18 dny

    Nuv pette title ki cheppe news ki emaina sambandham unda.....cheppinde cheppi cheppi ade news same as it is cheptaru title maarchi....tv9 daggara nerchukunnara idi

  • @NallapareddyVenkatareddy

    Mi chanalaku paniledha

  • @hometownskils
    @hometownskils Před 17 dny

    Pedha sankyalo odipoledhu maku sapot cheyaledhu

  • @mohanreddykusajagan9017

    Mee otami SAHAVASA.dosham.Anthe meeru superandi.

  • @Jgkf_odyt_yra021
    @Jgkf_odyt_yra021 Před 17 dny

    Fake news

  • @gangaraju4392
    @gangaraju4392 Před 17 dny

    Evm latho vodipoyam anedi apoha matrame

  • @venkataramanavenkat1842

    Vade.charuvu.sangsteyatemare

  • @GovindhaMuppala
    @GovindhaMuppala Před 5 dny

    Mee naikudu awalagadu anduvallana neevu odipoiavu

  • @shakeershakeer299
    @shakeershakeer299 Před 17 dny +4

    కేతిరెడ్డి గారు కేవలం evm లతో నే ఓడిపోయారు

    • @mohanreddykusajagan9017
      @mohanreddykusajagan9017 Před 17 dny +1

      No.

    • @gokarakondasatyasaimakeitp6708
      @gokarakondasatyasaimakeitp6708 Před 17 dny +4

      ఓరి నాయనలారా ఈవీఎం లు 2019లో భాగపనిచేసాయా? 🙏🏻🙏🏻

    • @suvvarigovindarao3270
      @suvvarigovindarao3270 Před 17 dny +2

      ఈవీఎం లు అయితే మరి 2019లో కూడా మేమూ అదే అనే వాళ్ళము

    • @BhumeswaraoDegala
      @BhumeswaraoDegala Před 17 dny +2

      2019 అదే evm లతో గెలిచాడా

    • @shakeershakeer299
      @shakeershakeer299 Před 17 dny

      @@gokarakondasatyasaimakeitp6708 చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడు evm లలో ఫ్రాడ్ జరిగింది అని దానిగురించి చెప్పు evm లు ఫ్రాడ్ చేయచ్చు అని చెప్పడు ఇప్పుడు ఫ్రాడ్ చేసి చూపించాడు