Political Analyst Chalasani Srinivas Sensational Comments On Pawankalyan | AP Elections 2024

Sdílet
Vložit
  • čas přidán 4. 06. 2024
  • Watch Here :- Political Analyst Chalasani Srinivas Sensational Comments On Pawankalyan | AP Elections 2024
    #janasena #ycp#tdp#chandrababu
    Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
    SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
    👉 👉 / ybranttv
    Thanks for watching...

Komentáře • 436

  • @vadapallisr
    @vadapallisr Před měsícem +115

    దీనికి వైసీపీ లీడర్లే కనపడుతున్నారు. బుద్ధ వెంకన్న... పట్టాభి.. వర్ల రామయ్య.. అయ్యన్నపాత్రుడు... బండారు సత్యనారాయణ ఇలాంటి వారు మాట్లాడే మాటలు చాలా రుచికరంగా ఉంటాయి ఈయనకి...🎉

    • @ravishankargorla3680
      @ravishankargorla3680 Před měsícem

      Vedu donga

    • @swastikom5301
      @swastikom5301 Před měsícem

      వీళ్ళంతా రెచ్చగొట్టిన తరువాత వస్తారు. ఇది సాక్షి తోక ఛానల్

    • @madhusaranarava945
      @madhusaranarava945 Před měsícem +2

      అన్నా ముందు అటు వైటు నుండి modalettake టీడీపీ వాళ్లు స్టార్ట్ చేస్తారు వాళ్ళు తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా బాబు

    • @ynarendra4737
      @ynarendra4737 Před měsícem +2

      ​@@madhusaranarava945meeru gamanimchandi, 1st TDP vallu chesake YCP vallu matladaru.
      Check from 2014-2024.

    • @gourinadhasarmadendukuri7442
      @gourinadhasarmadendukuri7442 Před měsícem

      Inka nayam puttinappadinunchi analedu…Ippudu kottukuchavandi chuddam vedhava Cheddy bathukulu

  • @prabagunakalanaidu8744
    @prabagunakalanaidu8744 Před měsícem +15

    మీ తెలుగు ప్రేమ చూపారు sir జగన్ గారిని ప్రజలు ఓడించలేదు sir .మీకు బాగా తెలుసు

  • @zaheersameer5915
    @zaheersameer5915 Před měsícem +160

    ఇది నిజం ప్రెసిడెంట్లు వార్డు నెంబర్లు కి తినటానికి మేత లేక వ్యతిరేకంగా పనిచేశారు

    • @IDSDS
      @IDSDS Před měsícem

      Nee lantodiki padhaKALU AAPINA KUDA NUVVU VYATIRENKANGA panichestav.......lppudu neeti matalu adatunnav

    • @dsudheer1312
      @dsudheer1312 Před měsícem +1

      అంతేగా మరి ఎంతసేపు జగన్ గాడు వాడి ఏమన్యులు తినడమేనా. ఒక ఊరికి ప్రెసిడెంట్ కావాలంటే 30-40lks ఖర్చుపెడుతున్నారు వీడు మాత్రం సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ అవి దెంగేసి కనీసం కాంట్రాక్ట్స్ చేసుకుందాం అంటే ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు.

    • @subhashsampathi9348
      @subhashsampathi9348 Před měsícem +4

      Metha kaadu kanisam salaries leka , contractors ki bill lu raaka entha ibbandi padro

    • @KS19144
      @KS19144 Před měsícem +1

      Correct

    • @vikaschandra8404
      @vikaschandra8404 Před měsícem +1

      Anthey kadha motham.mana anna tinesey badhulu kontha evaliga andariki

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 Před měsícem +29

    అంటే సర్పంచులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడానికి అవకాశం రాలేదు కాబట్టి వారంతా వ్యతిరేకమై జగన్ గారిని ఓడించారు. మరి నేరుగా ఫలితాలను అనుభవించిన ప్రజల బుద్ధి ఏమైంది. కార్య కార్యకర్తల పై ఆధారపడి అధికారం చేయడం పార్టీలకు లాభిస్తుందేమో కానీ, వాళ్ళని కూడా మేపాల్సిరావడం వల్లే కదా ఇంత అవినీతి పెరిగిపోయింది.
    జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టే కానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ అవినీతిని ప్రోత్సహించే ప్రజలకు ఆయన పనికిరాడు. దేశ క్షేమాన్ని కాంక్షించే వారికన్నా స్వప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని భావించే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారు ప్రయాస పడడం వ్యర్థం. ఇలాంటి ప్రజలను చంద్రబాబు లాంటి రక్తం పీల్చుకుని తినే జలగలకు వదిలేయడమే మంచిది.
    నీతిగా బ్రతకాలి అనుకునేవాళ్ళు వారి పనులు వారు చేసుకుంటూ బ్రతకాలి తప్ప స్వార్థపరులైన ప్రజల కోసం వారి జీవితాల్ని పణంగా పెట్టి ప్రయాస పడడం వ్యర్థమని తేలిపోయింది. జగన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తన వ్యాపారాలు తాను చేసుకుంటూ సుఖంగా బ్రతుకుతాడని ఆశిద్దాం.

    • @venkateswararaosandu2579
      @venkateswararaosandu2579 Před měsícem

      మీరుచెప్పినదాంటో నిజం ఉంది. పథకాలకు డబ్బులు నేరుగా వేయటం మంచిదే!టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను ఇబ్బంది పెట్టారు.కానీ....అభివృద్ధి ఏది?పరిశ్రమలు ఏవి?రాజధానిని కెలకటం,జాబ్ కేలండర్ ఏది?నీళ్ళు,మట్టి,ఇసుక.గనులు దోపిడి,భూ ఆక్రమణలు,బెదిరింపులు,వీటి సంగతి ఏమిటి?

    • @ravireddysiddareddy7496
      @ravireddysiddareddy7496 Před měsícem

      Pacha medhavi. Gaa veedi ki pacha rogam Mari gali lanja koduku

  • @pavanaprasad5612
    @pavanaprasad5612 Před měsícem +79

    Ela ఛాలా మంది నిద్ర లేస్తారు ఇప్పుడు.

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 Před měsícem +86

    ఆంధ్రా మేధావి ఇక టీవీ లో మొదలు

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Před měsícem +4

    జై జై జగన్ అన్న 🙏💐

  • @parthasarathy587
    @parthasarathy587 Před měsícem +18

    Yes jagan did a big mistake...a political leader should not do socal services for people....he should only do politics and cheat the people with false promises and sweet talks and cinema emotional dialogues then only he will win...straight forward can't

    • @Krs3596
      @Krs3596 Před měsícem

      Inka, gorre batch miru epatiki mararu

  • @Sunny-c9l
    @Sunny-c9l Před měsícem +65

    సార్ లంచాలు లేవని ఓడగోట్టారు

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před měsícem +8

      లంచాలు లేవు.. ఇది నిజం

    • @sudharanichallapalli6029
      @sudharanichallapalli6029 Před měsícem +1

      Jagan 11 lakh cores appu chesadu. During bifurcation we got we got 1.10 lakh cores dept and Chandra babu made 1.50 lakh cores now our state got dept of 13.50 lakh cores. Jagan made high dept in 5 years in India after independence. No other c.m did this much. Jagan administration started by destroying prajavedika government property of 7 cores. Saying it’s on bank of rivers Krishna. But did touch then Gokaraju Ganga Raju (ex bjp mp) guest house and manthena asranam which built into river Krishna. Did you really think did Jagan did 10 times better than can…yes in only dept but not in development. His plan is to win this election at any cost so he given more money than any c.m in India after 1947. Luckily pavan saved the day that why alliance also given high welfare promises other wise people won’t elect them. Jagan only good at vote bank politics

    • @anuvlogs16
      @anuvlogs16 Před měsícem

      Ippudu CBN kuda ivvali kada Anni, appudu parvaleda ? Inka double double ista annadu😂😂😂😂😂

  • @nnssrr7543
    @nnssrr7543 Před měsícem +49

    సార్ ఈసారైనా మనవాళ్లు ప్రత్యేక హోదా తెస్తారా సార్. మోడీ కూడా మన చేతుల్లోకి వచ్చారు కదా.

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před měsícem

      Retirement time కదా తెస్తే తేవచ్చు

    • @himabindunarayana8592
      @himabindunarayana8592 Před měsícem

      Package tesukoni kukka laga vastaru ante

    • @anuvlogs16
      @anuvlogs16 Před měsícem

      Modi evvari chetulloki raadu

    • @rp.v6958
      @rp.v6958 Před měsícem

      అరేయ్ 22 మంది MP లు ఉన్నప్పుడు వెళ్లి కాళ్ళు మొక్కి వచ్చాడు గా తుగ్లక్.రాజ్యసభ లో బిల్ పాస్ అప్పుడు ఎందుకు సపోర్ట్ చేసాడు

  • @Kaali-Limitless
    @Kaali-Limitless Před měsícem +42

    అబ్బో వీడ్ని ఇంటర్వ్యూ చేయడం పెద్ద కామెడీ

  • @rajasekharreddyyerrareddy4177
    @rajasekharreddyyerrareddy4177 Před měsícem +15

    Gramasachivalayam is best scheme,certificate la kosam MRO చుట్టూ తిరగలేము.మరి CBN continue చేస్తాడో లేదో తెలియదు.

  • @dskpandu7040
    @dskpandu7040 Před měsícem +20

    వీడు cbn వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాడు.. లేకపోతే సల్ల బడతాడు..

  • @SYSTEM1526
    @SYSTEM1526 Před měsícem +3

    Mptc, Zptc సర్పంచి కి లంచాలు కావాలి .

  • @sandeep-ph4od
    @sandeep-ph4od Před měsícem +5

    ఎంత బాగా చెబుతున్నారు సార్ ప్రజలకు వాలంటరీ ద్వారా సులభం అయింది అంటున్నారు మళ్లీ సర్పంచ్లకు తినడానికి ఏం లేదు ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకున్నారు అంటున్నారు

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 Před měsícem +46

    మరి అన్న జగన్ ఇరికించిన అప్పుడు లేదా దాని గురించి మాట్లాడవా

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 Před měsícem +3

    తప్పుడు మాటలు ఎవరో చేసినవి వైసీపి మీద ఆరోపించడం సరియైనదికాదు.

  • @SS5PK
    @SS5PK Před měsícem +65

    యూట్యూబ్ ఛానల్ సోలో మాట్లాడే ప్రతి ఒక్కడు మేధావి

  • @Findthetruth22
    @Findthetruth22 Před měsícem +4

    MLA లకు పవర్ లేవు అంటారు కానీ ఇసుక, మట్టి లాంటివి దోచుకున్నారు సామంతు రాజుల లాగ అంటారు...పవర్ లేని వాళ్ళు సామంతులు ఎలా అవుతారు

  • @honest7363
    @honest7363 Před měsícem +31

    వీడో స్వయం ప్రకటిత మేధావి. కూటమికి 110 సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ కు కూడా అవకాశం ఉంది అని చెప్పిన అర్భకుడు.

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 23 dny

    కొన్నివిషయాలు చాలా బాగా చెప్పారండి. మీకు 🙏

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 Před měsícem +2

    బిజెపితో పొత్తు కలిసింది కాబట్టి ఓడిపోతుంది అని చెప్పినాడు

  • @RosaiahK-wv1uj
    @RosaiahK-wv1uj Před měsícem +22

    Pikavlera 5 years nidrapoyi epudu CBN vochakanlechava

  • @asudhakar3702
    @asudhakar3702 Před měsícem +2

    నువ్వు నీ మాటలు ప్రజలకు మేలు చేస్తే తప్పా

  • @SanthoshkumarDachetti
    @SanthoshkumarDachetti Před měsícem +13

    Medhavi ani cheppukone nuvvu oka manishivena alochinchuko??

  • @user-hl3ey4fh5l
    @user-hl3ey4fh5l Před měsícem +2

    తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక ఇలాంటి వారు కుంభకర్ణ నిద్ర లేచి జగన్ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ

  • @Maheswara3468
    @Maheswara3468 Před měsícem +2

    చంద్రబాబుని జైలు పంపించడంలో తప్పు ఏమాత్రం లేదు సార్ అవతల వారి విలువ కూడా బాబుకి తెలియాలి

  • @venkatraosaminani
    @venkatraosaminani Před měsícem +4

    నువ్వు మాట్లాడే నీతి మాలిన మాటలు కు సిగ్గు పాడు కేతిరెడ్డి గారు ఇంటి ఇంటి కి తిరిగి పనులు చేసాడు మరి ఎందుకు ఒడిచారు నీతి మాలినోడా

  • @gopikrishna7139
    @gopikrishna7139 Před měsícem +2

    TDP రాజ్యం లో mla లకి స్వతంత్రం ఉందా,,,, యిది మీకు తెలియదు

  • @rajasakherrajasakher-we2df
    @rajasakherrajasakher-we2df Před měsícem +5

    ఇప్పుడు ఈయన గారు చాలా హ్యాపీ

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Před měsícem +1

    నాడు జెసి ప్రభాకర్ రెడ్డి గారు . వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు JC ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవిధంగా మాట్లాడరు . అది గుర్తు లేదా.

  • @mbk28
    @mbk28 Před měsícem +13

    I Think he is suffering with Parkinson...

  • @bhajisaida
    @bhajisaida Před měsícem

    Correct 💯

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Před měsícem +3

    late Raja sekhar reddy gaaru used call all the party workers by name. But jagan does not know the names of his own MLAs

  • @bommisettipaparao9558
    @bommisettipaparao9558 Před měsícem

    Very good sar

  • @muralikrishna5534
    @muralikrishna5534 Před měsícem +2

    ఇయనే సిద్ధాంతి ఈయనే వేదాంతి... వైసీపీ ఓడిపోయేంత వరకు ఒక్కరోజు కూడా ఇలా మాట్లాడలేదు.. ఇప్పుడు సమీకరణలు మారిపోతున్నాయి 😄😄

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 Před měsícem +1

    ప్రజలు ఏపటికి
    అగ్ర వర్ణాల కల్లా కింద ఉండాలి
    అదే
    రాజకీయం
    ఈ విషయంలో
    ఎస్సీ , ST, బీసీ ఆలోచించాలి
    😢😢😢😢😢😢😢

    • @Luckyhoneychannel
      @Luckyhoneychannel Před měsícem

      నిజం వేల సంవత్సరాలుగా జరుగుతున్నదే.బీసీ లు ఒకడిని నిలబెడితే ఒకడికి పడదు

  • @HOUSEKEEPING878
    @HOUSEKEEPING878 Před měsícem

    True

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 Před měsícem

    Your analysis is correct Chalasani garu, you are real God.

  • @laxmijokalaxmi3771
    @laxmijokalaxmi3771 Před měsícem

    Super sir

  • @rameshaddula7803
    @rameshaddula7803 Před měsícem +7

    పక్క 100% ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి దీనిపైన రెండు మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది చూడండి కావాలంటే

  • @Luxmivara
    @Luxmivara Před měsícem +1

    What about
    Ayyannapatrudu

  • @SYSTEM1526
    @SYSTEM1526 Před měsícem +1

    Nimmagada Ramesh former Election commissioner .He who Knows how to scam and manipulate EVM Machines ..take action from Election EVM Machines mechanic..

  • @sanyasirao5810
    @sanyasirao5810 Před měsícem +3

    Yes Sar cheppindi 100/

  • @user-kd2ld1nn7h
    @user-kd2ld1nn7h Před měsícem

    Correct 😁

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 Před měsícem +1

    Now jagan has good time to engage in central politics
    He has more seats in Rajyasabha he can support NDA and demand special status, and two central cabinet for for him and Vijay Sai Reddy garu

  • @SK-ro3ip
    @SK-ro3ip Před měsícem +4

    EVm gambling

  • @Casanova73
    @Casanova73 Před měsícem +4

    Title endi sodi endi

  • @ravindrareddyrs4166
    @ravindrareddyrs4166 Před měsícem +1

    EVM tampering jarigindhee sir...court ke velandhee sir...

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz Před měsícem +1

    జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పలేదు భయమా?జై సమైక్యాంద్ర

  • @breakingtelugu5361
    @breakingtelugu5361 Před měsícem +10

    Mla laki powers ichadu babu..Vallu scam lu chesaru 2014

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 Před měsícem +6

    Rowdism

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qn Před měsícem +1

    Tittadaniki 💯 Correct sir

  • @NKN1961
    @NKN1961 Před měsícem

    Volunteer ni caste/income certificate adigithe malli apply chesam meeru poe vro matladukondi ani cheppaaru,
    Agriculture motor connection apply malli meeru poe lineman and AE matladukondi ani cheppaaru evaru home ki techi evvaledu.

  • @BabuJadav-up7zc
    @BabuJadav-up7zc Před měsícem +1

    Eelanti reasons cheptaru... odipoyaru jagan Anna....ayana power & dare ness leader.. bounce back jagan Anna 💯 gelstaru..2029.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Před měsícem

    100% కరెక్ట్

  • @veerachevula6019
    @veerachevula6019 Před měsícem +2

    Veedu rojuki oka rakanga matladutadu

  • @cryvell2109
    @cryvell2109 Před měsícem +5

    Exports ki govt ki link vunda chalasani garu ?

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Před měsícem

    In coming TDP Government has to appoint Judicial Commission, on the lines of Justice Shah Commission in 1977, to enlighten the people of Andhra Pradesh to know who is who and what is what!

  • @hidayathsd485
    @hidayathsd485 Před měsícem

    Village system ruined by sachivalayam and volunteer system, village culture and structure and harmony disturb by sachivalayam and volunteer system

  • @nagenderarao5282
    @nagenderarao5282 Před měsícem +2

    Challsani you better stop talking about CBN and PK , you could not do anything for Andhra Pradesh state, better shut your mouth forever.

  • @wondergirl7385
    @wondergirl7385 Před měsícem

    Where is YNR

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Před měsícem +1

    ఇవన్నీ నీ వ్యక్తిగత అభిప్రాయాలు

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz Před měsícem +1

    Volunteers valla cadre weak ayyaru

  • @pothaiahk7916
    @pothaiahk7916 Před měsícem +3

    వీడు భాడుకో

  • @rambhupal3127
    @rambhupal3127 Před měsícem

    Its true negligence of cader to loose this much

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 Před měsícem +2

    Ika chalu sir. Geluchunte ee matalu vundavu.

  • @VamsiKrishna-ju3mu
    @VamsiKrishna-ju3mu Před měsícem +1

    Mari jalaganna chesina liquor scam gurinchi matladatam ledhu endhuko medhavi garu online payments lekunda jalaganna sontha brands ni double price ki ammukuni konni vela kotlu dhochukunnadu dhani gurinchi endhuku matladaledhu 😂

  • @Luxmivara
    @Luxmivara Před měsícem

    55dqys treatment for piles

  • @pinjalamadhusudanarao5011
    @pinjalamadhusudanarao5011 Před měsícem

    I did not pay any single Paisa to get my mother's deathe certificate and my family certificate in dec 2023

  • @DHARMASAINIK
    @DHARMASAINIK Před měsícem

    యాత్ర జీవితం లో . . . . .
    చూసినవన్ని నిజాలు కాదు . . . చూడనివన్ని అబద్ధాలు కాదు. ఒక ప్రయాణం లో. ఎన్నో పాఠాలు . . . పాటలు . . . పరిహాసాలు . . . పలకరింపులు
    అట్టహాసాలు . . . అలసటలు
    జయాలు . . . అపజయాలు
    పూలు. . . ముళ్లు
    బాంధవ్యాలు . . . భాద్యతలు
    అనుకూలం . . . ప్రతికూలం
    ఎత్తులు. . . జిత్తులు
    గెలుపు. . . ఓటమి
    ఆశీర్వచనాలు . . శాపనార్థాలు
    కొండలు. . . లోయలు
    ఇవి దేవుని లీలలు
    పడి లేచే కెరటాలు

  • @christianvoice4all613
    @christianvoice4all613 Před měsícem

    Everyone loved jagan anna as their family member.....all are so upset .....

  • @syedmastan3213
    @syedmastan3213 Před měsícem

    💯 jarugindi....
    If you check muslim and Cristian votes, you will get clarity..
    Later you can chek other contitution, Jagan will not raise his voice because he dont want recheck with election commission due to they are working under central government.
    Please raise your voice at police station by resister your compldint. Each person has to go and register the complaints, so that one clarity will come. I think one person has to lead this matter from all constitutions.
    Even telangdna also.....
    Kindly dont ignore this issue because constitutions are going into trouble and public will not believe for election system.

  • @PraveenKumar-xj1ik
    @PraveenKumar-xj1ik Před měsícem

    Plz don't call all these ppl for any such interviews for next 10 years to save AP

  • @KS19144
    @KS19144 Před měsícem

    Sachivalayam and volunteers best but others ki work lekunda poindi

  • @user-sg6og9fv2t
    @user-sg6og9fv2t Před měsícem

    Sir, where are you for last 5 years. Seems you got your fund sources.

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Před měsícem

    M.L.As and M.Ps are not given interviews . C.M. has to meet all polotical cadres. Invluding from top to bottom .

  • @subbareddycv8208
    @subbareddycv8208 Před měsícem

    Sadist activities made sico flap, but it is not enough,put him jail immediately. He is eligible for 200 years jail. Ok. Thank you.

  • @rongalasuresh8954
    @rongalasuresh8954 Před měsícem

    ఇపుడు వాలు గెలిచారు కథ..అందరూ అంతే..పవర్ ఎటు ఉంటే అటే

  • @ravichowdary6427
    @ravichowdary6427 Před měsícem

    Pls close sachivalayams

  • @NagaRaju-dr8se
    @NagaRaju-dr8se Před měsícem

    Sir income certificate ki intha evali Inka?

  • @ravichowdary6427
    @ravichowdary6427 Před měsícem

    Pls close sachivalayam

  • @javisetty
    @javisetty Před měsícem

    Caste certificate kavalante sachivalayam lo local nayakulu ok cheyeli vallaki adayam e cirtificate lu matrame

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 Před měsícem

    మీరు నిజాలు మాట్లాడుతున్నారు సార్.

  • @sivanagakumarvv8505
    @sivanagakumarvv8505 Před měsícem

    ఇంకా మరలేదా

  • @kanaparthisubbarao3452
    @kanaparthisubbarao3452 Před měsícem

    A.p.happy

  • @TechTeacherRaju
    @TechTeacherRaju Před měsícem +1

    వచ్చాడయ్య....

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Před měsícem

    Your Discussion or Argument 🤔 🤔 🤔 🤔
    First Spicial Status Polavaram Project or Still Plant Sell Dell in Delhi Issues Clear Clarity Clarence Choice ‼️⁉️‼️

  • @ramulumote7785
    @ramulumote7785 Před měsícem

    Sir.jagan.manchivaru.cabenet.ministers.kondari.valana.party.ki.chedda.peru.vachhindi.pAdam.jagain.telangana.nadi

  • @mbaf7052
    @mbaf7052 Před měsícem

    Mari anta good givernance cheste prajalu enduku vote veyaledu. Ikkada sarpanchlu kadu kada.

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Před měsícem

    Chief minister has to give interview to all public leaders . Sand scam ..

  • @ajayabraham6004
    @ajayabraham6004 Před měsícem

    anna milanti vaari salahalu thisukomanandi anna jagan ni ento anna mosam cheysaaru jagan ni

  • @elleshamrao2653
    @elleshamrao2653 Před měsícem

    వాలెంటర్స్ వలన పనులు గుడ్, కానీ నాయకులతో రెలేషన్ పోయింది. సర్పంచ్ లకు పని,విలువ లేదు.

  • @SaibabuMadiraju
    @SaibabuMadiraju Před měsícem

    This fellow now critic oi zing jagan, earlier this foooo not support cbn

  • @Raghava786
    @Raghava786 Před měsícem +2

    వీడో పెద్ద ep

  • @lavakumar5181
    @lavakumar5181 Před měsícem

    Anchor ki subject artham kavatledu....prati line ki question mark face pedtunadu

  • @Pasumarthypbs
    @Pasumarthypbs Před měsícem

    Waste fellow of AP

  • @vishnureddy4457
    @vishnureddy4457 Před měsícem

    Do ysr cp have a membership drive like tdp and does ysr cp provide any financial assistance or insurance to its carder in trouble. They finished everyone biz men and carder who supported them .

  • @dbalathimmaiah29
    @dbalathimmaiah29 Před měsícem +3

    7:40 జsగన్ గారు మీరు పేదల పెన్నిధి ఆపద్ భాంధవుడవు వాళ్ళ శాపం గజ్జిగానికి పప్పూ పావలా గానికీ చూసు కోవడానికి మీరు చెప్పినట్లు పైన దేవుడుunnaadu తప్పకుండా చూసుకుంటాడు

  • @venkataramana6190
    @venkataramana6190 Před měsícem

    ఏమిటో ఈ విశ్లేషణ....