Political Analyst Chalasani Srinivas Reveals Who Will Win In AP Elections 2024 | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • Political Analyst Chalasani Srinivas Reveals Who Will Win In AP Elections 2024 | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 16

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Před měsícem +3

    Jai Sriram Jai Bharath Jai Modijee
    ఈ అపార methavi విశ్లేషణ విడ్డూరంగా ఉంది

  • @VENKY993
    @VENKY993 Před měsícem +2

    Undali ra Babu Neelaanti Vallu .... 🙏Chaala Simple ga Mata Maarchesthaaru😂😂🙏.... Jai KOOTAMI 💪💯🤍💪✌️🙌💯

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Před měsícem +1

    Jai TDP

  • @PawaniGanta
    @PawaniGanta Před měsícem +1

    Chalasani.srinivas.chapi.natu.kotami.tapaka.galustundi.edi.nijam.avaru.appalaru

  • @prasad5691
    @prasad5691 Před měsícem +1

    పాపం!ఆంధ్ర మేథావిలో కూటమి గెలుస్తుందనే నిరాశ కనిపిస్తుందే.....

  • @kuuchibhotlas6405
    @kuuchibhotlas6405 Před měsícem

    🎉🎉🎉🎉🎉

  • @subramanyavarma7163
    @subramanyavarma7163 Před měsícem

    అబ్బో అబ్బో అబ్బబ్బో

  • @PawaniGanta
    @PawaniGanta Před měsícem +1

    Tirumala.venka.ana.mada.votu jagan galustaru.ani.sapina.exit.polls.dum.wrong.avutahi.edi.nijam.avaru.appalaru

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před měsícem +1

    కాబట్టి దాని మీద డిమాండ్ చేస్తే స్టేటస్ కూడా చట్టంలో పెట్టలేదు.
    కేవలం ప్రధానమంత్రి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు బిజెపి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అడిగారు ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కాబట్టి మంచిగా సమన్వయంతో ఇస్తే ఇచ్చారు.
    లేకపోయినా వేరే ప్రణాళిక చంద్రబాబు గారు చేసుకుంటారు.
    కానీ 80000 కోట్లు ఇవ్వాలి అదే జయప్రకాష్ లెక్కల ప్రకారం 70000 కోట్లు ఇవ్వాలి తెలంగాణ నా ప్రభుత్వం .
    జగన్ గారి పాలనలో సీఏజీ చెప్పిన రసీదులై నిధులు లక్ష వ20 వేల కోట్లు కార్పొరేషన్ ద్వారా తీసుకుని దారి మళ్లించిన నిధులు నాలుగు లక్షల కోట్లు.
    మద్యం దోపిడీ ఉన్న పరిశ్రమలు పోగొట్టడం కొత్త పరిశ్రమల తేకుండా ఉండటం స్కిల్ డెవలప్మెంట్ చేయటం లాంటి వాళ్ళ. ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో అమరావతి పోలవర విధ్వంసం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం వీటన్నిటి వల్ల జరిగిన నష్టం 20 లక్షల కోట్లు..
    ఆంధ్రులు మీరు కమ్యూనిస్టులు కేసీఆర్ అందరూ కలిసి 50 పైసలు కరెంటు పెంచినందుకు చంద్రబాబు గారి పై దుష్ప్రచారం చేసి చంద్రబాబు గారు ను ఓడించి రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించడం వల్ల 50 వేల కోట్లు మాత్రమే దోపిడీ అయ్యి సీట్ చేయబడ్డాయి.
    ఎక్కువగా 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఎంతో చేసి చూపించినా గానీ .
    కేవలం స్టేటస్ వంకన జగన్ రెడ్డిని గెలిపించడానికి మీరందరూ మరలా రాష్ట్రం నష్టం పోయింది .
    అంటే వాటా విభజనలో అన్యాయం చేసిన కాంగ్రెస్ కంటే విభజన అమలు చేయం బిజెపి కంటే రాష్ట్రాన్ని నష్టం చేసిన జగన్ గారి వల్ల ఈ రాష్ట్రానికి ప్రమాదమని ప్రజలు ఆయన్ని ఓడించారు.
    కేంద్ర ప్రభుత్వ పద కాల విపత్తునిధులు ఉపాధి హామీ నిధులు పంచాయతీ నిధులు అన్ని దారి మళ్ళించుకున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టిన ఇల్లు పేదలకు ఇవ్వలేదు అంటే! ఉద్యమకారులకి అర్థం కాకపోయినా ప్రజలు ఎంత నష్టపోయారు అనేది తెలియజేస్తున్నా.
    దానికి మీరు స్టేటస్ గురించి చర్చికి రాలేదు అని ఆవేదన పడొద్దు.
    కానీ రాబోయే రోజుల్లో మీరు కెవిపి రామచంద్రరావు పెంటపేట పుల్లారావు ఉండవల్లి ఇలాంటి వాళ్ళందరూ పోలవరం పై కేసులు వేయకుండా, బొలిశెట్టి కొండ ఐవిఆర్ కృష్ణారావు కొత్త పుస్తకాలు విడుదల చేయకుండా జయప్రకాష్ నారాయణ అమరావతిపై విషం చిమ్మకుండా సహకరిస్తే మాకు అదే 10,000.
    ధర్మో రక్షతి రక్షిత.🙏

  • @PawaniGanta
    @PawaniGanta Před měsícem +1

    Land title.satam.ycp.votami.padana.karanam.avutundi.edi.nijam.avaru.appalaru

  • @ramraokaturi9173
    @ramraokaturi9173 Před měsícem

    Tdp sarvanasanam avvadanki ilanti valle kaaranam...

  • @ajayreddy9168
    @ajayreddy9168 Před měsícem

    Bochu pani chesai

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 Před měsícem

    persons with out having ground reality are not eligible to give opinion.

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před měsícem +2

    చలసాని గారు సిద్ధాంతం వేరు ఆచరణ వేరు. మీరు మాటలు బాగా చెబుతారు .చేతల్లో అంత ద్రోహం. కేసీఆర్ కి జగన్ కి లాభం చేస్తారు.
    ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమ శాంతి సామరస్యాలు ఎన్నో చేసి చూపించినా కూడా ,
    గత ఎన్నికల ముందు మీరు పవన రామ సుజన, శ్రీనివాసనంద స్వామి రమణ దీక్షితులు, కృష్ణయ్య అందరూ కలిసి చంద్రబాబు గారి ధర్మపోరాటానికి కలిసి రాలేదు గానీ .
    స్టేటస్అగ్రిగోల్డ్ వంకన జగన్ ని గెలిపించడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర పోషించారు..
    మూర్తి గారు అగ్రిగోల్డ్ విషయం ఎత్తగానే ఎందుకు తప్పించుకున్నారు? కోర్టులో ఉన్నదని.
    అగ్రిగోల్డ్ లో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి చంద్రన్న బీమా ఇచ్చి మీరు ధైర్యంగా ఉండండి ఆందోళన చేయొద్దు అంటే
    మరి మీరు ఎందుకు ఉద్యమం చేసి జగన్ బాబు చేతి ఇప్పిస్తామని చెప్పారు . అప్పుడు కూడా కోర్టులో ఉంది కదా!
    . మరి మీరు విభజన అంశాలు ఏమీ ప్రస్తావని కి రాలేదు అన్నారు.
    ప్రస్తావనకు రావటానికి తెలంగాణ భవనాలు జగన్ గారు ఎన్నికవ్వగారిని ఇచ్చేశారు కదా ?
    చంద్రబాబు గారు నిధులు ఇచ్చిన తర్వాత ఇస్తాను అంటే జగన్ గారు ముందే ఇచ్చేశారు కదా?
    ఇప్పుడు రేవంత్ రెడ్డి అవి ఇస్తానన్నాడు.
    అదేవిధంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తప్పనిసరిగా మనం సమన్వయంతో మంచితో సాధించాలి .. ఎందుకంటే 10 సంవత్సరాలయింది

  • @bhaskarkumarpatnam7544
    @bhaskarkumarpatnam7544 Před měsícem +2

    మూర్తి గారు మీకు మీ ఛానల్ కు బుద్ది లేకుండా పోయింది.
    ఎందుకు ఆ దగుల్బాజీ గాడిద తో ఇంటర్వ్యూ పెడుతారు
    మీ ఛానల్ కు భవిష్యత్తు వుండదు
    ఆలోచించండి