Sadguru Sri Swami Samarth Maharaj Guruji | Dubbaka | Guru Sangatyam | Ravi Sastry | PMC Telugu
Vložit
- čas přidán 5. 10. 2020
- Sadguru Sri Swami Samarth Maharaj Guruji | Dubbaka | Guru Sangatyam | Ravi Sastry | PMC Telugu
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
Guru Sangatyam | SADHGURU MAHARAJ | Dubbaka | Ravi Sastry
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Lachapet - Cheekode Rd, Latchapet, Telangana 502108 ph +919666943966 , 9948120411
Akkada vuntaru e swami correct adress plz
It is siddaguru gare address
Thank You 🙏🙏🙏
Sir, Asramam phone number please
@@babji9949ni
శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్ధ మహరాజ్ కీ జై 🙏🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ స్వామి సమర్ధ సద్గురు మహరాజ్ కి జై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvugari ni purthyga preamichali Appudea Guruvugari Anubavaalu pomdhagaladu 🙏🏿🙏🏿👍🏿🙏🏿
ఓం శ్రీ సద్గురు స్వామి సమర్థ దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర
రవి సూపర్ questions
గురూజీ గ్రేట్
🚩శ్రీ గురుబ్యోనమః🚩
గురువు గారికి నమస్కారాలు
జై గురుదేవదత్తా విన్న తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో మాకూ అర్హత కలిగించాలని అభ్యర్థన
స్వామి సమర్థ గార్కి మరియు ఇంటర్వ్యూ చేసిన రవి శాస్త్రి గార్కి పాదాభివందనములు.
Here anchor is very good person.
Through him we leaning more knowledge by interview so many masters
Thanks so much you sir
God bless u
మీరు నిజం చెప్పారు🌹👌🌹
Yes
K
Jay sidda ashram yoga devaya namaha and swaha What a powerful swami..
Om namo shivaya omnamo shivaya omnamo shivaya
అనంతకోటి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
మాకు తెలియనవి అర్థం కానివి చాల వరకు తెలియచేసిన మీకు హృదయపూర్వక పాదాబివందనాలు
M from karnataka..dis channel help me to change my life...one of d best anchor...
ఓం శ్రీ గురుభ్యో నమః. 💐😊🙏
గురువుల నిత్యసత్యాలు తెలియజేసారు.
మంచి సందేశం తెలియజేసారు స్వామి. 🙏
Guruvugariki namaskaramulu
Thanks Ravanna garu🙏🙏
Heart touching Guruji I bow to you Guruji Thankyou
జై శ్రీ గురుభ్యోనమః
Jai Guru Datta
🙏🙏🙏🙏🙏🙏🙏
Guru pada padmalaki vandanamulu adbutam ga undi satsangam thank you
jai siddeshwaranadha barathi swamy🙏🙏🙏🙏
really sastry garu you are great and a lucky person too to meet great gurus
రవిశాస్త్రి సర్ , మీరు చేసే ఇంటర్వ్యూస్ మా లైఫ్ కి చాలా హెల్ప్ గా ఉన్నాయి,థాంక్యూ సర్, ధ్యానంతో మా లైఫ్ చాలా మారిపోతుంది,
Thank you soo much guruji🙏🙏🙏 waiting for next episodes with swami ji
Athma pranaamaalu 🙏🙏🙏🙏🙏
Om sri gurubyom namaha 🙏 Jai guru dattathreya
Its true sadhguru namaskaram
Ravi Shastri - Another Jewel of my life . Wish him great success
Thank you sooo much PMC
May God bless U Ravi Shastri garu
What a great explanation about GURU Jai guru Datta
Jai sidheshwara Anadha swamy.
🙏🙏🙏🙏🙏 Guruji dayachupandy chala thanks
Your asking very good & Intelligent questions Ravi Shastri garu👍
I am very much grateful to Universe. Thank you! Thank you! Thank you Sir.
Excellent sangathyam with samartha sadguru maharaj
Waiting for Next episode with Sadhguru
Digambar Digambar Sripada Vallabha Digambar 🙏🙏🙏🙏
🙏Jai guru dhtha om sai ram 🙏
Very honest and authentic answers
Thank you so much Swamiji and Ravi garu.
Swamiji Mee darsanam ayinanduku chala happy ga vundi🙏🙏🙏🙏
Jai guru dev,,🌺🙏🌺
Ravi shastri garu miku maa dhayavadamulu miru pavitramatha guruvuluni chuse mariyu vari amulyamaina vakyamulu vinagalige bhagyam kalpinchi nandhuku miku maa dhanyavadhamulu thanks to pmc
🙏💙🙏అద్భుతంగా ఉంది mastra
Jai swami samartha
Thank you Ravi Sasthri garu for the interview
శ్రీ గురుభ్యో నమః
Thank you Guruji🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Thank you PMC♥️
Jai guru dattha
This satsangatyam itself is really guru Krupa . Aneka pranamamulu.
Very very good video
Guruvu garu mee padalaku vandanalu...
ఆహా అద్భుతం!!
నేను శాఖాహారి గా మారాను ఉపయోగపడుతుంది అ౦టే ఏది చేయడానికైనా నేను సిద్ధంగా వున్నాను గురువుగారు🙏🙏🙏
Ravi gaaru miru ma animuthyam.nijanga miku chala runapadi unnam
Assalu elanti interview vundi ani ....e video chusentha varaku teliyadu guruvu garu......hats up to you're words🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Wow Really So Beautiful Explain Master Superb 👌😍🙏❤️
Ravi Sastry Garu face to face research 🥇in Astrology is a useful work for others🏅
Gurubhyo namaha
Excellent discussion with Swamiji. Thank you very much Masters🙏🙏🙏
Jai guru deva datta 🙏🙏🙏
Ravi garu nice video thank you
Jai guru datta
Punyatmula tho interview chesthu enno vishayalu maku andistunnaru great sir🙏
Koti koti namaskar
Jai gurudeva thatta 🙏🙏🙏
Excellent information guruji, with good visionary towards world
Swami ki jai
Thanks guru garu
Om Sri guru datha dhanyavadalu
Nenu vrindavan radha devotee.meeru cheppindi correct 100%
శ్రీ స్వామి సమర్థ మహారాజ్ 🙏🙏👌🙏🙏
Chala baga cheppinaaru guruji gaaru🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పరు గురూజీ
Excellent interview sir
Anantha koti padabivandanalu guruvu Garu💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Guru Datta 🙏🙏🙏
Ravi the great
Chalabagundi.
Swamy Varu Na Prana Daata 🙏🙏🙏
Sir, Good Morning. Swami Vaari Peru Emiti? Vaaru Ae Voorilo Vuntaaru? Vaari Address emiti?
Please 🙏 naku swamy vaari adress cheppandi plz🙏
Good
Chala baga chepparu
గురువు గారికి పాదాభివందనాలు.గురువు గారిని కలవాలి.శిష్యరికం చేయాలి. దయచేసి అడ్రెస్ తెలుపగలరు
Dubbaka mandal.. లచ్చక పేట..swamy సమర్ధ ఆశ్రమం
@@gangapuramsnagaraju9033 thank you so much brother
Gurudevobhava
Jai..gurudatta
Ravi 🌻shathamanam bhavathi
Ravi shastri garu meeru Chala lucky.
Mimalni baba Mali ramanledu😄
Sadguru maharaj gariki🙏
సమర్థ సద్గురు మహారాజ్ కి ఆత్మీయ నమస్కారం ఇప్పటి పరిస్థితులలో భక్తులకు జ్ఞాన మార్గంలో ఉన్న వారికి నేనున్నాను మీ సాధన మార్గంలో దారి చూపిస్తానని గురవే సమస్త మార్గాలకు ఆధారం అని చెప్పిన సమస్త కర్మలను తొలగించే శక్తి గురువు మాత్రమే ఉన్నదని చెప్పిన ఏకైక సద్గురు మహారాజ్ గారికి శతకోటి వందనాలు
Swami Sadguru maharajuki jai babaji
Guru gari ki nasmsakramu
Thank you so much 🥰
Om Gurubhyo Namaha 🙏🙏🙏 Digambara digambara sripada vallabha digambara 🙏🙏🙏 Sripada rajam sharanam prapadhye 🙏🙏🙏 Om Guru Swamy Samartha sadguravey Namo Namaha 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌹🌹🌹🥥🥝🍎🍓🙏🙏🙏
Exlent knowledge sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Namaste guruji🙏🙏🙏
Jai Garu Datta
Excellent interviu 🙏🙏🙏
Mire ma dhairyam swamy ki jai
Om sri guruve namaha
Jai sriram