YCP Offices and Palaces Rebuilt, High Court Shock Chandrababu ? | JAgan In Delhi? | Daamu Balaji

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • YCP Offices and Palaces Rebuilt, High Court Shock Chandrababu ? | JAgan In Delhi? | Daamu Balaji Diaries
    #jaganoffices #jaganpalace #cmchandrababu #pawankalyan #naralokesh #highcourt #daamubalajidiaries
  • Zábava

Komentáře • 290

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 Před 2 dny +166

    జగన్ అన్నా మీ తరుపున మేమే గలo వినిపించ బోతున్నాము. మీరు బేఫికర్ గా ఉండండి. ఒక నెల రోజుల్లో ప్రజల నుంచి తిరుగుబాటు అనేది తథ్యం. హామీలు అమలు (1) పెన్షన్ రూ 4000 (2) నిరుద్యోగ బృతి రూ 3000 (3) 20 లక్షల ఉద్యోగాల బర్తీ (4) రైతు బరోస ఏడాదికి రూ 20,000 (5) 18 సం"రాలు నిండిన మహిళలకు నెలకు రూ 1500 (6) స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థుల తల్లికి వందనము క్రింద ఏడాదికి రూ 15,000 (7) 50 ఏళ్ల బిసి మహిళలకు రూ 4000 వేతనము (8) మహిళలకు ఉచిత బస్సుల సౌకర్యాలు (9) మూడు సిలిండర్లు ఫ్రీ, హోమ్ గార్డ్ ల వేతన పెంపు, వాలoటరీల వేతన పెంపు రూ 10,000 (10) ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతాలు మొదటి తారీఖున (11) పోలవరమ్ నిర్మాణము వేగ వoతoగా పూర్తి. (12) విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు (13) ఉద్యోగుల బకాయిలు, నాణ్యత కలిగిన రోడ్లు, అదృశ్యమైన 32,000 మహిళల ఆచూకి. మీరు పైన చెప్పినవి చేయక పోతే ప్రజలే బాబుకు తగిన గుణపాటo చెప్పి ...తిరిగీ మాకు కావలసిన నాయకుడిని CM గా చేసుకొoటాము. బాబుకు ఇది ఆఖరి అవకాశము. ఇక మీ జీవితంలో మమ్మల్ని మోసము చేయలేరు. మిమ్ములను, పార్టీని ఆరు అడుగుల గొయ్యి తీసి పాతిపెడుతాము ఆంధ్ర లో మీ పార్టీ లేకుండ చేసుకొoటాము. జై ఆంధ్ర!!!

    • @SrujanaKumari-xy5jc
      @SrujanaKumari-xy5jc Před 2 dny

      Eemataluyelamataldutunnaru
      Oksarealochenchemataldale

    • @SandhyaRani-pb4ud
      @SandhyaRani-pb4ud Před 2 dny +4

      😂😂😂😂Baga chepparu

    • @ladducampic
      @ladducampic Před 2 dny

      😇😇

    • @baburaonatra6446
      @baburaonatra6446 Před 2 dny +2

      ఇంత జరిగినా మీకు బుద్ధి రాలేదు అంటే మిమ్మల్ని మీ జగన్. నీ మార్చడం మా.వల్ల కాదురా బాబు 😅😂

    • @dhanushmba975
      @dhanushmba975 Před 2 dny +2

      Correct brother

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 Před 2 dny +68

    ప్రజలకు పని కి వచ్చే పనులు చేయాలి అని నా మనవి

  • @gangadharagadsepeddakadri141

    ఆంధ్రప్రదేశ్ లో భారీగా ప్యాక్షన్ రెడీ ఐతుంది రాజకీయ నాయకులు ఆజ్యం పోస్తున్నారు ఓట్లు కోసం

  • @KrishnaMurthySir-Mathematics

    ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు. జెనసేన టిడిపి బిజెపి పార్టీ ఆఫీసస్ అక్రమం కట్టడం కాదా.

  • @malleswarigopalabhotla7748

    విలువయిన ప్రజాధనాన్ని ఏ ప్రభుత్వమయినా ఇలా ధ్వంసం చెయ్యకూడదు . మీ మీ పగలు ప్రతీకారాల కోసం ప్రజల కష్టార్జితాన్ని వృధా చెయ్యకండి 🙏🙏🙏

  • @DammuVenkateswarlu-jv4lw
    @DammuVenkateswarlu-jv4lw Před 2 dny +28

    కట్టడం గొప్ప
    కూల్సడం ఏమిటి

  • @vallurivenkataramana8891

    Tdp ప్రక్రటించిన హామీలు నెరవేర్చాలి. వాటిని ప్రక్కనపెట్టి ప్రత్యర్థులపై కక్షలు తీర్చుకొనేందుకు ఉత్సాహం చూపడం సబ్యతగాలేదు. అది ఏ పార్టీ. వారైనా కావచ్చు .

  • @bhavanamnagireddy7482
    @bhavanamnagireddy7482 Před 2 dny +10

    EXCELLENT SPEECH SIR.YCP SHOULD GO TO HIGH COURT ABOUT TDP PARTY OFFICE SITES

  • @acchyd2876
    @acchyd2876 Před dnem +10

    కట్టిన వాటిని కూల్చడం అభివృద్ధా
    అవన్నీ ప్రజల ఆస్తులు వీడేవడు కూల్చడానికి
    5ఏండ్లు మనకు సర్వీస్ చేయమంటే ఒవర్ యాక్షన్ చేస్తున్నాడు

    • @chowdary-lh5mf
      @chowdary-lh5mf Před 17 hodinami

      జగన్ ప్రజా వేదిక కూలిచినపుడు మాట్లాడలేదు ఇప్పుడు నీతి కామెంట్లు పెడుతున్నారు

  • @sanyasiraosembi6737
    @sanyasiraosembi6737 Před 2 dny +5

    గుడ్ ఈ ఐడియాలు మంచి పాయింట్లు ఒక్క వై సి పి ప్రభుత్వం నిర్మించిన భావనలు కూల్చేతే అది కక్షపూరితంగా నే వస్తుంది మిరణట్టు అన్ని పార్టీలు కు సర్వే సేసి దానిప్రకరాం బిల్డింగులు కూల్చేస్తే కొనిసంస్య సరిదిదుకుంటాయి ఇష్టమొచ్చినట్టు కూల్చేస్తే అది కక్షపూరితంగా నే వస్తుంది

  • @sreenivasaraotirumalasetty6901

    మిమ్మల్ని వైసీపీ అధికార ప్రతినిధి గా నియమించాలని వై ఎస్ జగన్ రెడ్డి ని కోరుకుంటున్నాను 💐

  • @LagmeNaro
    @LagmeNaro Před 2 dny +20

    దొంగ వాగ్దానాలు చేశారు టిడిపి వాళ్ళు సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఎక్స్ల్లెంట్. 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🏻🙏🏻

  • @zaraerror8802
    @zaraerror8802 Před 2 dny +19

    ఈ అహంకారం డబ్బు వలన, కులగజ్జి వలన వచ్చింది. ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది. మనం ఆ రోజు కోసం ఎదురుచూద్దాం బ్రదర్స్.

  • @srinivasaraoramaraju8320

    దీర్ఘ కాల రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్ర బాబు గారికి ఈ విధంగా వై సీపీ పార్టీ కార్యాలయాలు కూల్చడానికి వారి అనుభవాన్ని ఉపయోగిస్తున్నారా? అందుకా ఈ నాయకుడిని ఎన్నికొన్నది.గమనించి ప్రజల నమ్మకాన్ని ఓమ్ము చేయకండి.మీకిచ్చిన అవకాన్ని సక్రమం గా వాడుకొని ప్రజల మన్నలను పొందండి.

  • @janukarna-ln6js
    @janukarna-ln6js Před 2 dny +50

    మాయల ఫకీరుకు గడ్డంలో మహిమలు ఉన్నాయి. సంపదలు సృష్టిస్తాడేమో!మనం బాగుపడతామేమో! ఎవరికి తెలుసు

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 Před 2 dny +10

    Jagan constructed 17 medical Colleges, 4 ports, fishing harbours, rbk centers, gramma sachivalayas, schools etc. are they demolish ?

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před 2 dny +6

    ప్రజావేదిక కట్టగానే తప్పకుండ కడతారు.

  • @nkmt9308
    @nkmt9308 Před 2 dny +89

    ఈరోజు పార్టీ కార్యాలయాలు ...రేపు ఇల్లు...ఎక్కడికి పోతుందో ఈ కక్ష పూరిత వ్యవస్థ? హైకోర్టు తీర్పు బేస్

    • @gupteswararao5365
      @gupteswararao5365 Před 2 dny +1

      మీకు.ఏమి పనిలేదు.అదికి shoch. Eediki shaoch.Ani kaani high.court iste.supreem court వుంది.అందులో.బోలెడు మతలబు లు.దర్మాసనాలు.వగై.రాలు.వుంటాయి.

    • @ramanamurthypalaka1241
      @ramanamurthypalaka1241 Před 2 dny

      జగన్.ప్రజా.వేదికను.కూల్చి.నపుడు.ఎవడిది.కుదిశవ్రచెట్టనా.డేస్

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 Před 2 dny +8

    సర్, బాలాజీ గారు, గవర్నమెంట్ బిల్డింగులు పాడు చేయుట ఎంత వరకు న్యాయం.

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 Před 2 dny +20

    Yes. Ippudu Ycp has to go to court on TDP party office

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju Před 2 dny +3

    సర్ ప్రజలు ఇవ్వలేదు E V M టాంపరింగ్ చేశారు ఈ విషయం అందరికి తెలిసిందే

  • @jayasreet9891
    @jayasreet9891 Před 2 dny +4

    చాలా బాగా చెప్పారు సర్

  • @peketichinakrinareddy6702

    Even సుప్రీం కోర్టు చెప్పినా మేము వినం ఏం చేసుకుంటారో చేసుకోండి

  • @janukarna-ln6js
    @janukarna-ln6js Před 2 dny +28

    రెడ్ లైట్ ఏరియాలలో జనాలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఈ పార్టీ కార్యాలయాలను వాళ్లకు ఐదేళ్లకు బాడుగకు ఇస్తే ఎంత బాగుంటుందో!

    • @soniapuvvula6597
      @soniapuvvula6597 Před 2 dny +7

      Aa red light areas lo thirigee vedhavalaki ituvanti aalochanalee vasthaayi. Inthaku mundu TDP offices ni allagee rent ki itchaaraa?

    • @yRNReddy-vv8sl
      @yRNReddy-vv8sl Před 2 dny

      Ok,Red light 🚨 Area lo me Amma undha, sare freega estharu ysrcp vallu, nev guddha degichukontaki kuda isstharu

  • @rushimuka
    @rushimuka Před 2 dny +15

    "వెర్రి గొర్రెలకి ఇవి ఏవి అక్కర లేదు సార్!?"వాళ్లకు కావాల్సింది! క్వార్టర్ బాటిల్! బిర్యానీ ప్యాకెట్!? ఓటు కి నోటు!?"ఎవరు లేకపోతే వాళ్లకి ఎందుకు!? వాళ్లకు కావాల్సిన మందు ఇస్తున్నారా లేదా!? మనం తాగి తందనాలు ఆడుతున్నావా లేదా!? ఇవే కావాలి!? వెర్రి గొర్రెలకు!?"వారికి ఏమాత్రం మేము తీసుకోము అని రుజువు చేసుకున్నారు!? మేధావి వర్గం అయినటువంటి!? ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు!?"

  • @perfectenterprises9137
    @perfectenterprises9137 Před 2 dny +8

    నీ ఇల్లు కూల్చేసి వైసిపి ఆఫీస్ కట్టుకుంటే బాగుంది కదా

  • @bhumireddyrajasekharareddy1190

    Correct గా చెప్పినారు
    పధకాలు వాయిదాకోసం,

  • @JournalistMSKReddy
    @JournalistMSKReddy Před 2 dny +9

    టిడిపి నిధులతోనో, హెరిటేజ్ నిధులతోనో, ఈనాడు నిధులతోనో రామోజీ సంస్మరణ ప్రకటనలు ఇచ్చిఉంటే, ఎవ్వరికీ అభ్యంతరం వుండదు. ప్రభుత్వ డబ్బులతో యడ్స్ ఇవ్వడమేమిటి. ఎవ్వడబ్బ సొమ్మని ఇలా చేశారు?

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před 2 dny +23

    కక్ష తో రగిలి పోతున్న యూటర్న్ బాబు. ప్రజావేదిక ప్రభుత్వం ది.అది అక్రమ కట్టడం.దానిని తీసేస్తే టీడీపీ కి బాధ ఏమిటి.అది టీడీపీ ఆస్తి కాదు.కానీ ఇది వైసీపీ కార్యాలయం. ఇది అక్రమమైతే అన్ని పార్టీ ల కార్యాలయాలు కూడా ఏ విధంగా కట్టారో విచారణ జరపాలి.నిజమైతే అప్పుడు చట్టబద్దంగా చెయ్యాలి

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 Před 2 dny +1

    ప్రజలకు మెగా DSC లాటి మంచిపనులు చేయండి

  • @vijaynrao4700
    @vijaynrao4700 Před dnem

    ఎవరి వైపు పక్షపాతం లేకుండా నిజాలు మాట్లాడారు.
    ఇవి కొంతమందికి నచ్చక పోవచ్చు.
    కానీ కూల్చివేతలు కక్ష సాధింపు చర్యే.
    పథకాలను, నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా వాస్తవమే.

  • @viswanathbotcha300
    @viswanathbotcha300 Před 2 dny +19

    మీరు పెట్టిన తుమ్బనీల్స్ కు మీరు చెప్పినదానికి సంబంధం లేకుండా ఉంది ఇలా అయితే ఎంతో కాలం నిలవలేరండి, సోషల్ మీడియా కూడా పాడై పొతే ఇక ఈ దేశాన్ని ఎవరు బాగుచెయ్యలేరు

    • @user-pz2eh4fl4z
      @user-pz2eh4fl4z Před 2 dny

      ఈ వెధవ లంజా కొడుకు తొందరగా ఛానల్ ముయ్యాలి అని కోరుకుంటున్నాను

  • @mohammadsarkar7671
    @mohammadsarkar7671 Před 2 dny +2

    Mari Jagananna koolchina Prajavedika Jagananna tirigi kadataadaa.....?

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 2 dny +1

    2014-19 లో బాబుగారు oka GO తెచ్చి, దాని ద్వారా Tdp party offices కొరకు
    అమరావతి లో 4 ఎకరాలు
    ప్రతి జిల్లా head quarters లో 2 ఎకరాలు చొప్పున
    ఎకరాకి అద్దె సంవత్సరానికి 1000/- చొప్పున 33 సంవత్సరాలు lease basis మీద
    ప్రభుత్వ భూములు తీసుకున్నారు
    అదే విధానం లో YCP party కూడ తీసుకుంది.
    ఇంకా తక్కువగా అమరావతి లో
    2ఎకరాలు మాత్రమే తీసుకుంది
    న్యాయం ఆలోచిస్తే
    AP రాష్ట్రం లో ఏ party ఎన్ని ఎకరాలు తీసుకుంది, వీటి లో లొసుగులు ఏమిటి అని ఒక మంచిretired judge తో enquiry committy వేస్తే అందరి కంటే evaru ఎక్కువ ఎకరాలు తీసుకుంది అనేది వారి వారి constructionsలో లోపాలు కూడ తెలుస్తాయి

  • @swamyyadav795
    @swamyyadav795 Před 2 dny +1

    Super sir your voice is very good sir thank you sir

  • @rajunandika7579
    @rajunandika7579 Před 2 dny +7

    బాబు మీకు దండం పెడతా అన్నయ్య
    మీరు పెట్టే తమ్మి నీల్స్ పైన టాపిక్ చెప్పండి అయ్యా మీకు దండం పెడతా
    మీరు పెట్టే థంబ్నెయిల్ ఒకటి మీరు చెప్పే టాపిక్ ఇంకొకటి
    మారండి రా నాయన

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 Před 2 dny +1

    సిబిఎన్ దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం మాయా మచ్చింద్ర పాతాళ భైరవి మంత్రాలు ఉన్నాయి మాయ మాటలు

  • @user-cb1ps7xq3d
    @user-cb1ps7xq3d Před 2 dny +2

    EVM la CM Babu. Super six yeppudu Amalu

  • @user-qo3il7vt4g
    @user-qo3il7vt4g Před dnem

    ఎంతా పని అయిపోయింది.,.ఎరిగింది ఎత్తు కోవాలా ... 😢😢....

  • @NCBN99
    @NCBN99 Před 2 dny

    ఇంతకు ఇన్ని అబద్దాలు ఎందుకు? అనుమతులు లేకుండ కట్టారని కదా!

  • @satyanarayanasatyanarayana1717

    రైతు బొరసా గురించి మాట్లాడలేదు

  • @sbastinful
    @sbastinful Před dnem +1

    Who is the CM in AP? Modi or Babu. Ofcourse. Pavan and Lokesh are useless to be cm, they are only side actors..

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 2 dny +1

    మోడీ గారు చంద్రబాబు ను నమ్మడు, గతంలో ఎన్ని సార్లు విమర్శించాడో ఆయనకు తెలుసు 😅

  • @msh357
    @msh357 Před 2 dny +1

    Super idea game super

  • @user-qn1ws5xs2o
    @user-qn1ws5xs2o Před dnem

    Vishleshan Chala Baga cheppara Anna Jay Jagan Anna🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤❤❤🎉🎉❤❤🎉🎉❤❤

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 Před 2 dny +1

    Pl visit BJP and RSS offices in Mumbai and Bhopal. It will be known to the public

  • @skreddy6000
    @skreddy6000 Před 2 dny +9

    మీ ఎనాలసిస్ చాలా బాగుంది 100% కారెక్ట్,సంక్షేమ పథకాలు ఇవ్వకుండ ఉండడానికే ఇటువంటి పనులు చేస్తున్నారు,ప్రజలు క్షమించరు

  • @satyavemana5168
    @satyavemana5168 Před 2 hodinami

    Yes punishment must be pay penalty in cash then they will stop.

  • @RamanaMurthyReddy
    @RamanaMurthyReddy Před 2 dny +2

    Sar Balaji garu annichaypina muurkuluki vinapadadhu quarter mandhu 50/Rs chaalu families ramayana don't car thanq sar

  • @user-lf8lc4ln3s
    @user-lf8lc4ln3s Před dnem

    All the buildings illegally constructed by the political parties should be taken by Govt to use for public purposes
    You know all the New districts don’t have collectorate buildings

  • @ramanadekka1915
    @ramanadekka1915 Před dnem

    సార్ బీజేపీ ఢిల్లీ హెడక్వార్టార్ మంగళగిరి జనసేన కార్యాలయాలు తప్ప మిగతావాళ్ళు వి అన్ని govt లీజ్ భూమిలే

  • @prabhakarrao3705
    @prabhakarrao3705 Před 2 dny +1

    ప్రజావేదిక చంద్రబాబు బాబుద

  • @luckyc3619
    @luckyc3619 Před 2 dny

    సొంత డబ్బు తో కట్టమంటే బావుండు ప్రజల డబ్బు వృథా కాకుండా

  • @user-ym2vz3wm4m
    @user-ym2vz3wm4m Před 2 dny +2

    ❤❤supr

  • @sbastinful
    @sbastinful Před dnem

    Sure they should and must rebuild.them

  • @sadikesavareddy8207

    Super ga cheparu sir

  • @doraikannu5647
    @doraikannu5647 Před 2 dny +1

    Next not come Jagan partyAp

  • @sadasivuniramanamurthy8076

    Asalu EVM la VPAT papers anni counts chyyali ani court lo vyyali

  • @swamyyadav795
    @swamyyadav795 Před 2 dny

    Super sir your voice sir thank you 6

  • @aslamhussain1618
    @aslamhussain1618 Před dnem

    మొగుడి కి కొట్టి మొగసాలెక్కి నట్టుంది తెలుగు దేశం పరిస్థితి

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Před 2 dny +1

    Evm tamper cm chandrababu jagan anna laga aepatiki cheya ledu

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 Před 2 dny

    రాజకీయ నాయకులు అందరు కూడా దరిద్రం భవనాలు కట్టి నారు కూలిస్తే మొత్తం కూల్సాలి అసలు ఏపీ కి ఈ దరిద్రం పట్టు కున్నాది

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 Před 2 dny +2

    Without taking permission YCP has constructed party offices. How far it is correct. Demolishing prajavedi is quite different from this issue. Praja vedika can be utilised for another purpose

    • @sowerandseedsministries2203
      @sowerandseedsministries2203 Před 2 dny

      Oh so their own government did not give permissions? Such rukus is happening because of TDP govt in the power. There was only one building in YCP govt, but here private property is being destroyed. Meaning not AP people cannot safe guard their own lands and buildings.

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz Před 2 dny

    మాఫియా సుప్రీంకోర్టు కి ఈ డ్రగ్స్ మాఫియా ముఖ్యమంత్రులు కీ వేరే పనేం లేదా❤

  • @rajamani8284
    @rajamani8284 Před 2 dny

    Super Super sir

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Před 2 dny +4

    బాలాజీ గారు నమస్తే,సరే ప్రజా వేదిక కూల్చారు,అది ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుకూలం,ఐతే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు నిజానికి నిజమైతే సిఎం గారి ప్రస్తుత నివాసం కూల్చాలి గడా,తిరుపతిలో స్టేషన్ ముందు అనేక అక్రమ కట్టడాలు కూల్చడం సమంజసమే,గాని కృష్ణా నడి వెంబడి ఉన్న మంతెన సత్యనారాయణ రాజు గారి భవంతులు ప్రస్తుత ప్రభుత్వం కూల్చడం,అక్రమమా సక్రమమా, మీరెందుకు ధైర్యంగా మీడియాలో చెప్పలేకపోతున్నారు,అంటే మీరు మాట మీద నిలబడరా విలేఖరులూ,ఏమిటి వింత పోకడలు మీ మీడియాకు,మీరిక్కడ వారు కాదా,విదేశీయుల తేల్చారా ఏవిటో బాలాజీ సారు

  • @nagillasurenderreddy7838

    Good Analyst

  • @saireddy9998
    @saireddy9998 Před 2 dny +2

    Jai jagan next cm 2029

  • @hemavathigollapalli8563

    What you said is true Sir.

  • @prasadaraodarapu9863

    Net Work Gelupulu, Set Work (Management) Gelupu le tappa, Prajala Manasulu Geliche "Gelupu" Yenadu Ledu😊😊

  • @TalamarlaVeeranarappa

    Supar.sar. avvgana.chesinavu

  • @medisisrinivasaraobheemuni7270

    ఇది చిన్న పిల్లల ఆటలు లాగా ఉన్నాది.

  • @user-og3qq2xj1k
    @user-og3qq2xj1k Před dnem

    Sir! Meru correct ga chappenaru 2029 year lo ycp party gelisthe oka TDP and janasena party buildings yakkada undavu

  • @user-vf8ps3le5r
    @user-vf8ps3le5r Před 2 dny

    Correct ga chepparu sir

  • @user-cb1ps7xq3d
    @user-cb1ps7xq3d Před 2 dny

    1985 lo ntr kuda jagan lage 9% sitlu Vachchavi. Poradaruga. Malli CM iyyaru ga

  • @dellworld3821
    @dellworld3821 Před 2 dny

    Promises not done it is good

  • @user-ko3px5ff6l
    @user-ko3px5ff6l Před 2 dny

    Raakshasa. Rajyapalana. Start ayyindi. Prajalee. Udyaminchaali

  • @sendwithsmile5224
    @sendwithsmile5224 Před 2 dny +1

    తప్పుడు హెడ్ లైన్ పెట్టి నందు కు

  • @raghunathreddybudda-hk1jc

    At the cost of public money

  • @rudrakiran-uq6dv
    @rudrakiran-uq6dv Před 2 dny

    😊

  • @sheela2221
    @sheela2221 Před 2 dny

    But all government money and people money.

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk Před 2 dny

    నిజం సార్???

  • @vaddiramakrishna-zd4ww
    @vaddiramakrishna-zd4ww Před 2 dny +1

    People are observing

  • @swamyyadav795
    @swamyyadav795 Před 2 dny

    Super sir your v6

  • @user-rq3uk6gi4h
    @user-rq3uk6gi4h Před 2 dny +2

    Andaru moghal maharajula nu anusaristunnaru sir

  • @satyampalli2408
    @satyampalli2408 Před 2 dny +3

    Balaji kootamiki sanilaaga tayaarayyavu.

    • @gershonjayadanam1670
      @gershonjayadanam1670 Před 2 dny +1

      Yes ఈయన yCP గాడు మీకు తెలీదా 😮 పేటీ యం గా డు

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 Před 2 dny +1

    2 Acrs TO 2000 acrs Correcy

  • @vijayakishorekumarSaremakala

    Supper 6 divert tdp

  • @sailajasuneel3832
    @sailajasuneel3832 Před 2 dny

    Anavasaramga Inka Ap people ni confuse cheyodu.meeru Jagan paripalanalo day 1nunchi jarigina sangatanalu assembly lo jariginavi chepandi.

  • @ranganayakuluguptasikhakol4706

    Praja vedika ante 5 crores andhruladhi. Ycp karyalayalu 5 kotla Andhruladhi kkadhu.

  • @jsnmurthy47
    @jsnmurthy47 Před 2 dny

    People already started repenting and r anguish abt
    Kutami behaviour

  • @veeravenkatasatyavathigant4982

    Prajavedika kattinchandi pls
    Praja dhanam

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Před 2 dny

    Next tdp valladhi eilage jaruguthundha

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Před 2 dny

    Aithe malli jagan vasthe tdp valla paristhithi einthakante aekuve vuntundhemo

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Před 2 dny

    Next Ycp vasthe tdp office lu tdpkaryakathala illulu kuda kulpesthara

  • @user-lf8lc4ln3s
    @user-lf8lc4ln3s Před dnem

    pro YCP analyst Mr Damu Balaji you must know that all the TDP office buildings were constructed after attaining all the Govt permissions
    but your YCP not taken any permissions
    So all the YCP buildings were built on Govt lands with a GO issued by then TDP GOVT with out obtaining proper Permissions
    If TDP not taken the required permissions definitely Jagan might have already demolished them
    So leave your partisan analysis

  • @lekharajusrinivasarao5267

    THIKKA KUDIRINDI CBN TDP AND JANASENA VALLAKU

  • @user-il4sw2gs5h
    @user-il4sw2gs5h Před dnem

    Mari eppudu pk yemichestunnadu

  • @SeshaInavilli-yc9wq
    @SeshaInavilli-yc9wq Před 20 hodinami

    Where did high court pronounced to re built YSR bldgs whyy u hv written like that.