Analyst Chandu Srinivas About Maoists Warning Letter To Deputy CM Pawan Kalyan | CM Chandrababu

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • Watch► Analyst Chandu Srinivas About Maoists Warning Letter To Deputy CM Pawan Kalyan | CM Chandrababu
  • Zábava

Komentáře • 1,3K

  • @satya.yogi_
    @satya.yogi_ Před 2 dny +339

    పాలన పై లేఖ అంటారేంటి. ఒక వారం రోజుల్లోనే పాలన పై అవగాహన కు వచ్చేసారా మావోయిస్టు లు..

    • @kishorebabu8181
      @kishorebabu8181 Před 2 dny +3

      Yes

    • @kishorebabu8181
      @kishorebabu8181 Před 2 dny +1

      Dowota

    • @Ravirat18
      @Ravirat18 Před 2 dny +8

      Yes idhi edo ycp mavoist la idea la vundey

    • @chandrasekhar-mm1xi
      @chandrasekhar-mm1xi Před dnem +3

      జగన్ పార్టీ మావోయిస్టులు జగన్ ప్రశ్నించే దమ్ము లేదు వాళ్లకు😢😢😢

    • @mykitchen6959
      @mykitchen6959 Před dnem

      5సం మావోయిస్టులు గాడిదలు కాసార
      జగన్ విద్వంసం నచిందా 30000మండి ఆడవాళ్లు మయం చేస్తె మాట్లాడని మావోయిస్టులు ఇపుడు యెక్కడనుండి వచారు పిచ్హి సైకో కొత్త డ్రామా లు మొదలుపెట్టాడు

  • @NagendraBabu-jl1so
    @NagendraBabu-jl1so Před 2 dny +384

    🙏మంచిమాట చెప్పారు సారు మహోస్టులు ఇన్నిరోజు ఎక్కడ ఉన్నారు

    • @koteshwaraojanapati2238
      @koteshwaraojanapati2238 Před 2 dny

      Madda kudustunnaru

    • @sujathavarma8185
      @sujathavarma8185 Před 2 dny +4

      పరిపాలన బాగుంటే అన్నలు రారు

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 dny +4

      ​@@sujathavarma8185
      Antha bagunte roads evi
      Antha bagunte 5000 Villages funds enduku mayam Iyyai

    • @saidanaidu4430
      @saidanaidu4430 Před 2 dny +10

      ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం అమ్మతుంటే మావోయిస్టులు ఎక్కడ నిద్ర పోతున్నారు?? 👈🏼డ్రగ్స్ +గంజాయి అమ్ము తుంటే ఏ చెట్లు కింద. మందు త్రాగి నిద్ర పోతున్నారో?? మావోయిస్టు సోదరులరా?? 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼ముందు జగన్ రెడ్డి కీ లేఖ రాయండి?? 👈🏼కౌలు రైతులు కీ సొంత డబ్బులు ఇచ్చి నప్పుడు మీరు ఎక్కడ వున్నారు??? 👆🏼

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 dny +4

      ​@@sujathavarma8185
      Ganja Smuggling
      Red sandle
      Sand mafia periginappudu
      Cheap Liquor tho janala pranalu theesinappudu
      Em iyyaru ee anna lu

  • @yugadharallam3022
    @yugadharallam3022 Před 2 dny +156

    అది నిజంగా మావోయిస్టులు రాస్తే వాళ్ళ మీద ఎంతో కొంత ప్రజలలో వున్న అభిమానం కోల్పోతారు

  • @apsaradhi5673
    @apsaradhi5673 Před 2 dny +143

    2019-2024లో వైసీపీ నేతల రియల్ ల్యాండ్ మాఫియాపై అసలు మావోయిస్టులు ఎప్పుడూ స్పందించలేదు.. 2019-2024 ల్యాండ్ మాఫియాకు నిజమైన మావోయిస్టులు మద్దతిస్తారా?

    • @annapurnach2289
      @annapurnach2289 Před 2 dny +5

      2014to2019 lo Landmafia baga pani chesindi

    • @Ysrcp-2.0
      @Ysrcp-2.0 Před dnem +6

      TDP ante ne real-estate mafia
      That to kamma

    • @annapurnach2289
      @annapurnach2289 Před dnem +2

      @@Ysrcp-2.0 yes yes yes andi correct chepparu. దానికోసమే ఇప్పుడు ఎంత asahyamina, illegalga అధికారాన్ని chejikkinchukunnaru. నిజంగా మోడీ chesina edurmarganiki జన్మ, జన్మలకి పాప ఫలితం అనుభవిస్తాడు.

    • @geraadam
      @geraadam Před dnem

      మావోయిస్టు లు పేదవాడి మేలు కోరుకుంటారు వారి పాలసీనే జరిగించాడు జగన్ గారు వారేందుకు చర్య తీసుకుంటారు

    • @MrRaceles
      @MrRaceles Před dnem +3

      ల్యాండ్ మాఫియా ని నేర్పింది ఎవడోమరి , పచ్చని పొలాలను కూడా వదలకుండ, ఒకేసారి వెనక్కి పోయి చూడు.

  • @swastikom5301
    @swastikom5301 Před 2 dny +420

    మావోఇస్ట్ లు ఎర్ర చందనం smuggling చేస్తున్న వారిపై పోరాటం చేస్తే బాగుంటుంది. అది చూడాలని ఉన్నది.

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 Před 2 dny +2

      Correct ga chepparu

    • @muneerahammed5725
      @muneerahammed5725 Před 2 dny +1

      Innirojulu ycp palana lo em nidrapoyara.1 week lo em chusaro mari

    • @Informative-videozs
      @Informative-videozs Před dnem +1

      @@muneerahammed5725paytm batch eh vallu kuda 😂

    • @blsreddy90
      @blsreddy90 Před dnem

      Aithey kiran kumar reddy kishore kumar reddy ni first arrest cheyali 😂 thelusukuni matladandi anna please

    • @krishnajarupula3548
      @krishnajarupula3548 Před dnem +1

      Smuggling చేసేదే మావోయిస్టులు bro

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 Před 2 dny +297

    పంచాయితీ రాజ్ వ్యవస్థ లో జరిగిన అవనీతి పై పవన్ కళ్యాణ్ విచారణ చేయిస్తాడనే వుద్దేశ్యం తో రాజకీయ ప్రత్యర్ధుల కుట్ర ఈ లెటర్

  • @Csr721
    @Csr721 Před 2 dny +89

    మావోయిస్టుల లేఖ FAKE.
    5 సం.జగన్ పాలనను గురించిన ఆలోచన చేయలేని మావోయిస్టులు, 1 నెల పాలన కూడా పూర్తి కాలేదు. YCP cp వారి ట్రిక్స్.
    ప్రజలు అండ చాలా బలం గా ఉంది.
    జగన్ గారి సొంత డొనేషన్స్ ప్రచురించ galaru.

    • @ammananna5382
      @ammananna5382 Před dnem

      వైసీపీ మావోయిస్టు లు రాసిన లేఖ....

    • @geraadam
      @geraadam Před dnem +2

      మావోయిస్టులు స్టాండ్ ఏమిటో తెలుసుకొండి బాబు ముందు

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 Před dnem

      ​@@ammananna5382కూటమి మావోయిస్టులు ఇచ్చినహామీలు ఎగొట్టేకు ప్లాన్ చేస్తున్నారు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలి లేదా దీని పర్యావసానం ప్రజలు చూపిస్తారు

  • @rongalisanyasirao1534
    @rongalisanyasirao1534 Před 2 dny +74

    నాకు తెలిసి గంజాయి గుండాలు అయిన ఈ వైసిపి నాయకులే ఆలా ఒక ల్యాటర్ రాశారు ఆని ప్రజలకు తెలుసు .. ఈ చిల్లర వేసలు మానుకోవాలి వైసిపి అవినీతి పార్టీ వాలు..

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 Před 2 dny +456

    మావోయిస్టులు ప్రజలు సొమ్మును పేదల భూములను అక్రమంగా స్వాదీనం చేసుకుంటున్న రాజకీయ నాయకులకు లెటర్స్ రాయాలి నీతి నిజాయితీ వున్న నాయకుడు మానవత్వం తో తన స్వంత డబ్బునే కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం చేసే పవన్ కళ్యాణ్ లెటర్స్ రాయడం సిగ్గు చేటు లేక పోతే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్ధులు రాసి వుండ వచ్చు

    • @bathinaleela4718
      @bathinaleela4718 Před 2 dny +15

      Well and good analysis about the letter.

    • @Kshatriya345
      @Kshatriya345 Před 2 dny +14

      పవన్ మంచి వారు కాని కర్ణుడి లాగా... సీబీన్ కి కొమ్ము కాసేడు
      ధనవంతుల ఆస్తులు జాగ్రత్త చేసుకోవటానికి సీబీన్ ఇదంతా చేసారు, వారికి పవన్ తొడయ్యారు
      సీబీన్ ఇది వరకే టార్గెట్ చేసారు

    • @anuradhabujji4274
      @anuradhabujji4274 Před 2 dny +1

      Don't too much

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 Před 2 dny +3

      Caste Peru cheppukoni gelavadam yenduku

    • @kaverich5663
      @kaverich5663 Před 2 dny +1

      అవును బాగా చెప్పారు

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm Před 2 dny +305

    వాళ్ళు మావోయిస్టులు కాదు ఎవరో వాళ్లకు డబ్బు ఇచ్చి అలా రాయించి వుంటారు

  • @Naidu1912.
    @Naidu1912. Před 2 dny +13

    సర్ చందు శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు సర్. ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళ పనే ఆ లేఖ.

  • @chandrasekharearthini
    @chandrasekharearthini Před 2 dny +8

    అయిదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నారా మీరంతా అప్పుడు మడర్స్ డోర్ డెలివరీలు కనపడలేద మీకు

  • @rameshmallam7719
    @rameshmallam7719 Před 2 dny +251

    వై ఎస్ జగన్ ఆకృత్యాలపై మావోయిస్టులు ఎందుకు మౌనం వహించారు. దళిత డాక్టర్ సుధాకర్ గారి విషయంలో, దళిత డ్రైవర్ సుబ్రమణ్యం విషయంలో మావోయిస్టులు ఎందుకు మాట్లాడ లేదు.

    • @krishnagunja1959
      @krishnagunja1959 Před 2 dny +12

      Fake Letter 💯

    • @mmohanbabu7662
      @mmohanbabu7662 Před 2 dny

      జగన్ మంచి చేసాడు కాబట్టి అదే రామోజీ సభకు నిన్న 13 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసాడు కేవలం రామోజీ ని పొగడానికి పవన్కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు అది వెస్ట్ కదా

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 Před 2 dny +1

      Adhe nejam kadu kabhtte

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 Před 2 dny

      Vallani ala chesindi TDP .. CBN...gadu ..

    • @soujanyasouji4224
      @soujanyasouji4224 Před 2 dny +2

      Nijamga.maavoestluvacchivaannicheppulathokottali

  • @DhruvaNaturelover
    @DhruvaNaturelover Před 2 dny +134

    అది వైసిపి లేఖ... పవన్ కళ్యాణ్ గారూ కేర్ ఫుల్ గా ఉండాలి

  • @dhanunjayadhanu8152
    @dhanunjayadhanu8152 Před 2 dny +5

    సూపర్ సార్ మీకు ధన్యవాదములు మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు రాజకీయ విప్లవ కారుడు ఇలాంటి మిమ్ములను భయం పెట్టాలని చూస్తున్న ఆ డూప్లికేట్ మావోయిస్టు లు అని నకిలీ మావోయిస్తులు అని అర్థం అయిపోతుంది రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ నకిలీ మావోలు అన్నయ్య మీరు ఎవ్వరికి భయపడ వలసిన పనిలేదు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది జై జనసేన జై పవన్ అన్నయ్య జై కూటమి జై హింద్

  • @vpenglish8928
    @vpenglish8928 Před 2 dny +19

    మావోస్టులు ఇలానంటి లెటర్స్ వ్రాయరు.గిట్టని వారే ఇవి వ్రాస్తారు. లెటర్స్ వ్రాసిన వారకి సట్టపరంగా శిక్షపడాలి. వదలొద్దు. ఏతోమంది ఆశయాల ప్రతిరూపం పవవన్ కళ్యాణ్ గారు. సత్యం పవన్ గారి మాటల్లో, ధర్మం తను ఇతరలకు సహాయం చేసే విధానం , న్యాయం - వనరులు అందరికి సమానం గా అందాలి అనేవి ఆయన చేసే రివ్యూ విధానం ద్యారా తెలుస్తుంది,చాలా బాగుంది. ❤🎉🎉

  • @gurugubellichakradharrao2852

    అది వైచిపి గంజాయి బ్యాచ్ అయి ఉంటది

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 Před 2 dny +69

    Fake letter..
    Letter Come by YCP supporters

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df Před 2 dny +3

      T d p nundi enduku rakudadu
      eppatikaima babu silent ga p k ni munchesthadu

    • @dpr2523
      @dpr2523 Před 2 dny +2

      ​@@BhavaniS-zk2dfAa Rojulu poyai ..pawan kalyan ni chala gouravam ga chusukuntundi TDP

    • @vinaykatthi2305
      @vinaykatthi2305 Před 2 dny +1

      @@dpr2523 yes bro

    • @srisrikanth5292
      @srisrikanth5292 Před 2 dny

      No tdp game plan 😂😂

    • @siddik910
      @siddik910 Před 2 dny

      ​@@dpr2523అందుకేరా mimmalni పిల్ల sainiks అనేది చూడండి munmdu ముందు

  • @anithaanitha8477
    @anithaanitha8477 Před 2 dny +39

    గడచిన 5 సంవత్సరాల కాలం ఎక్కడికి పోయారు?? ఎన్నో దోపిడీలు దాడులు అఘాయిత్యాలు జరిగినప్పుడు లెటర్లు రాయలేదే???

    • @user-pb2qj6ow5z
      @user-pb2qj6ow5z Před dnem +2

      జగన్ మడ్ద కడుస్తున్నారు

  • @apsaradhi5673
    @apsaradhi5673 Před 2 dny +46

    ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది..2019-2024..జగన్ పాలనలో.. మావోయిస్టులు.. మౌనంగా ఉన్నారు.. మావోయిస్టు లేఖలో నిజమెంత?

  • @Tapaswini-tc1ub
    @Tapaswini-tc1ub Před 2 dny +58

    మావోయిస్టులకు బుఱ్ఱలేదు.
    జగన్ కి ఎందుకు వ్రాయలేదు లేఖ....?
    ఓటమి పాలైన దుష్టగణాల పన్నాగాల్లో ఈ లేఖ నాటకం ఒకటి. అంతే

    • @Ysrcp-2.0
      @Ysrcp-2.0 Před 2 dny +2

      Jagan emi chesDu

    • @boddusureshbabu6832
      @boddusureshbabu6832 Před dnem

      Bochupeekadu. State ni vidvamsam chesadu jnamu unte telustundi.

    • @Ysrcp-2.0
      @Ysrcp-2.0 Před dnem +1

      @@boddusureshbabu6832 papam CBN AP ni Bangaru mayam chesadu

  • @umarpeerabebi8999
    @umarpeerabebi8999 Před 2 dny +25

    Jagan ki anduku rayaleedu this is fake

  • @kirankumili99
    @kirankumili99 Před 2 dny +27

    ఈ లేఖ నిజమైతే మావోయిస్టులు కి పవన్ అటవీ శాఖ పై చేస్తున్న ప్రక్షాళన నచ్చలేదు అనుకుంటా. అంటే అడవులలో వారి మనుగడ కు ఆటంకం కలుగుతుందనా ఏంటో? మరి వైసిపి ప్రభుత్వం లో వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మన్యం జిల్లాలో వైసిపి గెలవడానికి కారణం మావోయిస్టులు అంటారా? ఇప్పుడు పలు అనుమానాలు వస్తున్నాయి.

  • @SJfarmer2023
    @SJfarmer2023 Před 2 dny +3

    Chandhu srinivasgaru chala clear and meaningfulga in detailed cheppaaru❤❤❤❤

  • @venkatajay221
    @venkatajay221 Před 2 dny +23

    Ycp 😂😂 letter.

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 Před 2 dny +84

    సొంత భూములు మీద రాజకీయ నాయకులు బొమ్మలు యేసుకుంటే
    ప్రజా ధనాన్ని ఆస్తులను
    దోచుకునే వాళ్ళు పరి పాలన చేసీ నప్పుడే లెటర్స్ లేవు
    ఆయన సొంత సొమ్ము కవులు రైతులు సామాన్య ప్రజలకు సాయం చేసినవాడికి
    బెదిరింపులు ఇదీ మావోయిస్టుల ముసుగులో
    ఏ బ్రోకర్ పార్టీ వాడో చేసినట్టే ఉంది తప్పా..మావోయిస్టులు
    ఇలాంటి పనులు చేసే అవకాశం లేనే లేదు

  • @manikyarao5910
    @manikyarao5910 Před 2 dny +2

    This analyst is Supremely talented and highly informed media personality

  • @sreerao7790
    @sreerao7790 Před 2 dny +1

    Absolutely your explanation is good.. now atleast democracy we looking at this government. Let's hope for better things in our AP.

  • @leader-.2342
    @leader-.2342 Před 2 dny +9

    ఇలాంటి లేకలు ఇవ్వాలంటే... వైసిపి రౌడీలకు ఎన్ని లేఖలు ఇవ్వలెనో.... మావోఇస్టులు యేమి చూశారు.... వాలు వాల ఎర్రి కాకపోతే.... గడిచిన కాలం లో వైసిపి వాలు చేసిన అరాచకాలు మావోయిస్టులకు కనబడలేదా అప్పుడు వాల కళ్ళు కనబడలేదా... నాన్సెన్స్...

  • @nageshm1903
    @nageshm1903 Před 2 dny +25

    పవన్ కళ్యాణ్ గారు మంచివారు కానీ మాచర్ల వైపు చూడమనండి

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před 2 dny +13

    ఇది జగ్లక్ జమోరె స్రృష్టి, నలబై శాతం పాస్టర్లు క్రైస్తవులు బలంతో విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త, అసత్యాలు ప్రచారం చేస్తే జరిమానా విధించి ఛట్టం మార్చాలి లేకుంటే సమాజం పాడైపోతుంది పాడైపోయి కుళ్ళిపోతుంది వెర్రితలలు వేస్తుంది

  • @Summerman14
    @Summerman14 Před 2 dny +3

    ఈ పది ఏళ్ళు ఎక్కడికి పోయారు...పాలన కాదు...వైసీపీ చేసిన అవినీతి, దౌర్జన్యాలు ,అకృత్యాలు మీద లేఖ రాస్తే బావుంటుంది...వారం రోజులలో మేజిక్ చేయరు...ఇదా అంత fake letter...Plz find the source of this letter ..From whom it was shared...

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 Před 2 dny +108

    అవినీతి చేసిన వాళ్లకు లేటర్ రాయాలి ప్రజాధనం దోచుకున్న వాళ్లకు రాయాలి నీతిగా నిజాయితీగా పని చేశారు పడి ఏడుస్తారు

  • @venkatsuresh1825
    @venkatsuresh1825 Před 2 dny +17

    Jagan prabhuthvam lo mavohistlu emi pikuthunnaru chethulu lenni vallavi pikuthunnara....

    • @vehanvehan8619
      @vehanvehan8619 Před 2 dny

      Podukunaremo ipudu extralu chestunaru🤨🤨🤨🤨🫵🫵🫵 evadaithe enti ..akada undhi ma Pavan Kalyan sir... pichi vagudu vagithe goopalu guyyi mantay 🤨🤨🤨😡😡😡 deadline dagara padinatle

  • @klakshminarayana5629
    @klakshminarayana5629 Před 2 dny +2

    5 ఏళ్ళు ఇన్ని దౌర్జన్యాలు చేసిన పీకలేనోళ్లు ఇప్పుడు లెటర్ రాసారంటే నమ్మశక్యం కాదు....

  • @gollarajubotu
    @gollarajubotu Před 2 dny +2

    లాస్ట్ 5ఇయర్స్ ఈ మావోయిస్టులు ఎక్కడ వున్నారో 😄😄😄😊

  • @nizamabadzonezonalmanager9848

    నక్సల్స్ కాదు..ఏమీ కాదు. జగన్ &కో. ది అది.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Před 2 dny +8

    ఎవరో ఒక కామెంటేటర్ అది వైసీపీ వ్రాసిన లేఖ అని వ్రాశారు ! అది ఎంతవరకూ నిజమో తెలియదు ! ఈ సార్ ఇటువంటి ఏదో ఒక వివాదాస్పద మరియు క్రృత్రిమంగా స్రృష్టించబడే కొన్ని విషయాల్లోనే ప్రజెంట్ అవుతూ ఉంటారు కాబట్టి నేను కూడా నమ్మవలసి వస్తోంది ! 🙏

    • @PRANAVcricket18
      @PRANAVcricket18 Před 2 dny

      ఏమో రాసి ఉండవచ్చు కదా

    • @nageshwarabharathiappikatl1084
      @nageshwarabharathiappikatl1084 Před 2 dny

      ఇప్పుడు అసలు ఆ లెటర్ రాసింది మావోయిస్టులు కాకపోతే వెంటనే ఒక లెటర్ ఇవ్వాలి.. లేకుంటే ప్రజలకు మంచి చేసే సత్య పరిపాలనా ప్రజ ల ఆశా దీపం గురించి రాష్ట్రంలో పేద ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంది...
      ఇది paytm gaallaa ఆఖరి కుట్ర అవ్వాలి
      మావోయిస్టు లు అంటే ద మన కాండ కాదని ప్రజలకు తెలుపు కోవలసిన బాధ్యత వారికి వుంది...

  • @Viraj-19
    @Viraj-19 Před 2 dny +2

    ఇప్పుడు ఆ లెటర్ ఫేక్ అయ్యుండచ్చు, పాలన బాగోకపోతే ఆ లెటర్ కొన్ని రోజుల తర్వాత నిజం అయినా అవ్వొచ్చు...

  • @MRD-qf6nc
    @MRD-qf6nc Před 2 dny +3

    వై ఛీ పి మావోయిస్ట్ లు అనుకుంటా పాపం....

  • @lalithak1379
    @lalithak1379 Před 2 dny +5

    Pawan kalyan గారు నిజాయితీ గా వున్నారు దాని చూసి భయపడే అవినీతి పరుడు letter రాసి వుంటాడు. Gaddhar గారె మా తమ్ముడు అని అంతా మంచి గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. Waste fellows ఎవరో రాసి వుంటారు

  • @Ratnakar-pu3fr
    @Ratnakar-pu3fr Před 2 dny +3

    ఈ విషయం మావోయిస్టులకి తెలియాలి...రాసినందుకు వాళ్ళ సభ్యుడిని సన్మానిస్తారు...😂😂😂

  • @satyanararayanagorapalli1076

    మావోయిస్టులు అంటే ప్రజలకు మంచి చేసే వారిని ప్రజలలో గౌరవం ఉంది అలాంటిది సొంత సొమ్ము పేద రైతులకు ఇచ్చినటువంటి వ్యక్తికి లెటర్ లో రాయడం ఎంతవరకు సబబు ఇలా అయితే వారి మీద ఉన్న గౌరవం కూడా కోల్పోతారు

  • @VenkataSambasivaraoKanukollu

    శ్రీనివాస్ గారు ఈ వైసీపీ నా... గాళ్ళే ఆ లెటర్ రాసి ఉంటారు. విప్లవ కారుడు అయిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. జై జనసేన

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 2 dny +14

    Sri చందు అంటే జగన్ ప్లాన్ పేరుకే మావోలిస్ట్ కాదు new ప్లాన్ చేస్తున్నారు. ఈ లెటర్ కల్పించి మేజార్ తెర్ట్ శ్రీ పవన్కళ్యాణ్ చాలా జాగ్రత్త గా ఉండాలి..

  • @user-gi3vr2hk6w
    @user-gi3vr2hk6w Před 2 dny +2

    ఇది మావోయిస్టులు రాసీన లేఖ కాదనుకుంటా? ఇది వైసిపి మావోయిస్టులు రాసీన లేఖ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవినీతి నాయకులకు లేఖలు రాయలేని మావోయిస్టులు ఇలా రాసారంటే వారు కూడా ప్రజలకు ఉపయోగపడే వారు కాదని అర్ధం అవుతుంది
    గనుక ఇది మాత్రం ఖచ్చితంగా వైసిపి టెర్రరిస్టులే రాసారు

  • @somelinagesh9562
    @somelinagesh9562 Před 2 dny +7

    కరెక్ట్ సార్ జై జనసేనా

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Před 2 dny +19

    కరెక్ట్ చెప్పినారు సార్ జై జనసేన జై పవన్

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd Před 2 dny +5

    This news should be more circulate
    So that people should know what’s happening
    TDP May plan any thing nasty to make line clear for lokesh
    Or YSRCP could plan nasty so that tdp will be weak without Pawan
    Or Chandrababu can do anything nasty with the help of telangana Revanth reddy.
    So PK gaaru should be very careful from all the sides.
    Politicians do not want good people in the politics.
    At the end of the day both Chandrababu and Jagan might plan together to eliminate PK gaaru.

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Před 2 dny +1

    కల్యాణ్ గారు జర జాగ్రత్త పడాల్సిన అవసరం మీకు ఉంది ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ మాజీ మావోయిస్టులదేమో వాల్ల అవకతవకలు మీరు బయట పెడతారేమోనని లేఖ బయటకు వచ్చింది
    పంచాయతీ రాజ్ మంత్రి గారు చుట్టుపక్కల ఉన్న వాల్ల తో కలిసినప్పుడు జాగ్రత్త

  • @rkunpassionate
    @rkunpassionate Před dnem +1

    This is absolutely from #AP DACOITS- YCHEAP CRIMINALS, they can’t face directly with Mr. Pawankalyan. So these dacoits started doing false propaganda. AP GOVT should take the action immediately.

  • @SreeramPeddapalem
    @SreeramPeddapalem Před 2 dny +4

    Anna you're analysis is 100% correct

  • @chandut2610
    @chandut2610 Před 2 dny +23

    ఈ మావోయిస్టులు సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వాళ్ళు. వాళ్ళను క్లీన్ చేసి పారెయ్యాలి

  • @srijaisaienterprises2735

    శ్రీ పవన్ కళ్యాణ్ గారి పెద్ద నక్సలైట్. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నక్సలైట్స్ కి నక్సలైట్జీ. ప్రజల్లో ఉండి జీవితం తం సర్వం త్యాగం చేసే వ్యక్తి . ఇది మావోయిస్టులు రాసిన లేక మాత్రం కాదు

  • @bobbadivenkataapparao2517

    రైతుల ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మాఓలు ఎక్కడికి పోయార ఓక నిజమైన పెదల పక్షపాతి అయిన పవన్ కి లేక రాయటం ఎమిటి అబద్దం

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 Před 2 dny +64

    ఈయన వారాహి పూజలు చేస్తుంటే, మత ఉన్మాదులకి నచ్చదు. అందుకే ఈ లెటర్లు

    • @T.sasibala
      @T.sasibala Před 2 dny +2

      Cheppulu vesukoni.dhiksha entira package star

    • @nagendrachittala9079
      @nagendrachittala9079 Před 2 dny +6

      Ayana vesukundi mala kadhu. Diksha antey limit food(upavasama fruites thinadam) and Pooja cheyadam ​@@T.sasibala

    • @dattusarma3187
      @dattusarma3187 Před 2 dny

      ​​11 musti seats tho prathipaksha nayakudi post addukovadam yente pilla sycho

    • @Sampath_Reddy
      @Sampath_Reddy Před 2 dny

      Dhoredhi dhomara godisalu chesedhi Siva pojalu annattu undhi pk evvaram

    • @dpr2523
      @dpr2523 Před 2 dny

      ​@@T.sasibalaNeela pentallo tirige vaallu vesukokudadhu ..subram ga unnavi paadha rakshana kosam.vesukovachu ra lafoot..

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 Před 2 dny +18

    ఆ లెటర్ ఫేక్ అది మావోలు రాసినది కాదు.కచ్చితంగా వైసిపి రాసి పంపించినది.

  • @srijaisaienterprises2735

    ఈ ఐదు సంవత్సరములు గడిచిన తర్వాత కావలితే ఆయన్ని ప్రశ్నించండి. పనిలేని వాళ్ళు ఎవరు నా ప్రశ్నించిన పట్టించుకోవాల్సిన పని ఏమీ లేదు. పరమాత్ముడు ఆయనని చూసుకుంటాడు

  • @Jakeerfilmnagar
    @Jakeerfilmnagar Před 2 dny +1

    టెర్రరిస్టుల దెబ్బ మావోయిస్టులు అబ్బా

  • @djbalu729
    @djbalu729 Před 2 dny +50

    టచ్ చేసే అంత మగాడిగా పుట్టలేదు

    • @amasavenkatadri5804
      @amasavenkatadri5804 Před 2 dny +1

      AP మాత్రమే కాదు world wide పుట్టలేదు, జగన్ జైల్లో, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో

    • @siddik910
      @siddik910 Před 2 dny

      ​@@amasavenkatadri5804ఎవడిదో చంక ఎక్కి 21seats తీస్కుని evm లో గెలిచినవాడికి ఏందిరా ఆ hyp sngle గా నిలబడితే జీవితంలో mla కూడా కాలేడు వాడిని touch చేయలేరా జోక్ వద్దు

    • @PISINIMURALI
      @PISINIMURALI Před 2 dny

      అంతా,సీన్లేద,ఈరాష్ట్ర,పెద్దల,నాయకుడు,ఎవరైనా,వున్నారంటే,అధివొక్క,వంగవీటిమోహన్రంగా,మాత్రమే,ఇలాంటిప్యాకేజీగాళ్ళు,ఎంతమందివచ్చిన,ఆయనకాళిగోటికి,సరిపోరు

  • @prasadgranites8141
    @prasadgranites8141 Před 2 dny +3

    ఇది పవన్ వ్యతిరేకులు మావోల పేరుతో వ్రాసిన లేఖ. దీనిని నమ్మవద్ధు. ప్రజల అభి మానమున్న వ్యక్తిని ఎవరూ ఏమి ఛేయలే రు. అతనిని రక్షించటానికి. వీరాభిమానము న్న జనసైనికులున్నారు. అనంత పద్మనాభ స్వామిని కాలసర్పము ఏ విధముగా రక్షి స్తూ కాపాడుతుందో, అదేవిధంగా కాపాడే వీర అభిమానులు "యోగి పవన్*కు ఉ న్నారు. కావన పవన్ ని అన్యు లు ఏమీ చేయలేరు. జై యోగి పవన్, జై జనసేన.

  • @BhaskaraiahChintha-tj7ve

    మావోయిస్టులు అవినీతిపరుల నుంచి డబ్బు తీసుకొని మంచి పరిపాలకులను బెదిరిస్తారు నాకు తెలిసి నిజమైన మావోయిస్టులు లేరు మావోయిస్టుల పేరు చెప్పి దోచుకుని దాచుకునే వారే ఉన్నారు ఒక వర్గం వాళ్లు పరిపాలిస్తుంటేమాత్రం ఎన్ని దుర్మార్గాలు జరిగిన పట్టించుకోరు నిజమైన మావోయిస్టు ఎప్పుడు సమర్థులు ని సమర్థిస్తారు మంచి వాళ్ళని బెదిరించే వాళ్ళు ఎప్పుడు మావోయిస్టులు కారు దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వెనక పెత్తందారులు ఉన్నారని గత ఐదు సంవత్సరాలు కనబడని మావోయిస్టు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చారు?

  • @gurisettysrinivasarao8973

    ధన్యవాదములు సార్ చందు శ్రీనివాసరావు గారు
    🤝🤝🤝👌👌👍👍✊✊

  • @drraor8884
    @drraor8884 Před 2 dny +5

    Maybe a fake letter

  • @pillipadmavathi1873
    @pillipadmavathi1873 Před 2 dny +2

    మావోయిస్టుల పేరుమీద ఇతరులు రాస్తున్నారని నాఅనుమానం

  • @user-rj1rh3mg9b
    @user-rj1rh3mg9b Před 2 dny +1

    మరి పోయిన అయిదు సంవత్సరాలు ఏమైపోయారు. ఇది విచిత్రంగా ఉంది.

  • @omprakashvatturi4007
    @omprakashvatturi4007 Před 2 dny +7

    పవన్ గారు రామోజీరావు లాంటి భూకబ్జా దరుల్ని సపోర్ట్ గా మాట్లాడకండి, సినిమా టికెట్ ధరలు పెంచి పేదలపై బారం పెడుతున్నారు,వీళ్ళు మాత్రం తరతరాల కు సరిపడ ఆస్తిని సంపాదించుకుంటున్నారు,ఇదేమి న్యాయం?

    • @akbarmd5069
      @akbarmd5069 Před 2 dny

      Ceniema..aneadeie.pereajalu..abiemaneulu....esteam..utea..susutheareu...leakeapothea..leadeu..adeie..kaka..ceniema...2..3...varealea..kana....yakuva..adeadeu....reojulu..mareipoyaie...nie.pechie..vageudeu..apu.....TV.. leo..vacheinapudeu..sudeu

    • @srisrikanth8701
      @srisrikanth8701 Před 2 dny

      నెల రోజుల తర్వాత ఇంట్లో చూడండి థియేటర్లలో మాత్రమే చూడాలి అని ఎవరైనా రూల్ పెట్టారా తమ్ముడు

    • @vaddadigowri543
      @vaddadigowri543 Před 2 dny

      Correct ga chepperu

  • @radhikadevi4737
    @radhikadevi4737 Před 2 dny +20

    Fake letters

  • @megalooks
    @megalooks Před 2 dny +1

    ఎర్ర చందనం, గంజాయి వ్యాపారులే అసలైన మావోయిస్టులు..
    ఎందుకంటే ఇక వాళ్ళ ఆటలు ఇక సాగవు కాబట్టి ఇలాంటి నకిలీ లేఖలు..
    ఇది రాజకీయ కోణమే..
    చర్యలు తప్పవు

  • @MrUdaykalyan
    @MrUdaykalyan Před 2 dny +1

    అసలు నక్సలైట్ వల్ల ఉపయోగం ఏంటో అర్థం కాలేదు , అమాయకులని వాడుకుంటున్నారు నక్సలైట్

  • @madhurao5242
    @madhurao5242 Před 2 dny +3

    Pavan Kalyan has to be careful, may be YCP planning something .

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd Před 2 dny +14

    TDP and YSRCP ఇద్దరిది కుట్ర పూరిత రజకీయము.
    Pawan Kalyan gaaru should be very careful from these both parties.

  • @ShankarNaik-dp4rx
    @ShankarNaik-dp4rx Před 2 dny +1

    Chandu Srinivas garu miru chala baga cepparu sir thank u so Mach sar👋👋👋👋👋👋👋👋

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV Před 2 dny +2

    Great explanation sir

  • @vignanavedika940
    @vignanavedika940 Před 2 dny +9

    These so called maoists were silent when Govt., lands were occupied by YCP , they were silent in cases of Dalits ; why do they write now to Pawan as if he did wrong.

  • @user-ld2pk8nd9k
    @user-ld2pk8nd9k Před 2 dny +3

    ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల లేరు ఇప్పుడు లేటర్ జలగిస్టులు వ్రాసారు

    • @annapurnach2289
      @annapurnach2289 Před 2 dny +1

      Chandristlu రాశివుంటారు.

    • @user-ld2pk8nd9k
      @user-ld2pk8nd9k Před dnem

      @@annapurnach2289 చంద్రిస్టులు చల్లదనం..... ఇస్తుంటారు. జలగిస్టులు రక్తాలు తాగేసారు రా డ్రాకులా...

  • @srijaisaienterprises2735

    ఆయన భావజాలం ఆయనకు ఉన్నది. ఎవరు భావజాలంతోనే ఆయన ప్రభావితం కాదు. రాజకీయ నాయకుల్లోనే ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  • @user-ly9ue9my4v
    @user-ly9ue9my4v Před 2 dny +1

    గత ప్రభుత్వం లో రాష్ట్రం అన్ని రకాలుగా
    చిన్నాభిన్నమైనప్పుడు ఈ మావోయిస్టులు ఏమయ్యారు ?

  • @vardhanmaddula963
    @vardhanmaddula963 Před 2 dny +5

    Jagan sketch idhi😂😂😂

  • @venkatlakshman457
    @venkatlakshman457 Před 2 dny +6

    ఇది మావోయిస్టులు రాసిన లేఖ కాదు, ఎందుకంటే ycp ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసింది.
    అంటే ఇది వైసీపీ వాళ్ళే రాశారు.
    భయపడ్డారు 😅😅😅😅

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 Před 2 dny +1

    Why they didn't send letter to jagan sir regarding Rushikonda palace 450 crore of people 's money and ex minister Roja and other corrupt ex ministers

  • @shariefshaik8104
    @shariefshaik8104 Před 2 dny +1

    ఈ లెటర్ అనేది ఫేక్ ఎందుకంటే పాలన మొదలయ్యి వన్ మంత్ కూడా కాలేదు అప్పుడే మావోయిస్టులు లేక కొంత ఆలోచించవలసిన విషయం వైసీపీ గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల్లో ఇటువంటి లేఖలు లేవు ఇది ఎవరో కావాలని చేసిన పని దీని మీద గవర్నమెంట్ సరియైన విచారణ జరిపించాలి

  • @user-os1gz8tj9h
    @user-os1gz8tj9h Před 2 dny +8

    ఆ లెటర్ నిజమైన నక్సలైట్లు రాసినవి కావు, అసలు ఆంధ్రలో నక్సలైట్లు లేరు, నిజంగా ఉన్నట్లయితే, గడచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రలో ఇంత అరాచకం జరిగేది కాదు.

  • @abhiramch9226
    @abhiramch9226 Před 2 dny +6

    Adi maoist letter kadu ysrcp nayakududi jail reddy

  • @nagarajuhg1685
    @nagarajuhg1685 Před 2 dny +11

    నిజాయితీ గా గెలవలేదు అన్న

  • @srijaisaienterprises2735

    పవన్ కళ్యాణ్ గారు పేద పొడుగు బలహీన వర్గాల గురించే తన జీవితం త్యాగం చేస్తాడు. ఆయనకి నక్సలైట్స్ ప్రజలు అందరూ సహకరించాలి. ఆయనను గురించి తెలిసిన వారు ఎవరికైనా సరే చాలా సులువుగా అర్థమయ్యే విషయము ఇది

  • @twoways6396
    @twoways6396 Před dnem +1

    ఒక వారం రోజుల్లోనే పాలన పై అవగాహన కు వచ్చేసారా మావోయిస్టు లు..

  • @arvindkumar-zb3yo
    @arvindkumar-zb3yo Před 2 dny +4

    E news eppudo almost 2yrs back dhi

  • @vardhanmaddula963
    @vardhanmaddula963 Před 2 dny +5

    Perni nani or ambothu rasuntaru

  • @muralidharpallapothu3636

    మావోయిస్టులు ఇది వారి లేఖ కాదని స్పందిస్తారని ఆశిస్తున్నాను..వారు విలువలు ఉన్నవారు..సిద్దాంతపరులు.

  • @manikyarao5910
    @manikyarao5910 Před 2 dny +1

    CHANDU SRINIVAS IS THE BEST ANALYST IN AP AND TELANGANA.

  • @yarlagaddabv9791
    @yarlagaddabv9791 Před 2 dny +4

    అయ్యా 3200మంది ఆడపిల్లలు
    సంగతి ముందు చూడండి

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 2 dny

      Avi dopidi dongalu natakalu party' Ysrcp gurinchi chustaru.

    • @logical5136
      @logical5136 Před 2 dny

      నువ్వు వూరికే బట్టలు చెచ్చుకోవడ్డు, అది హోం మిస్టర్ లిస్ట్ లో వుంది, నువ్వు మి అన్న వున్నప్పుడు ఎందుకు చించుకోలేదు?

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 Před 2 dny +6

    ఇది నక్సల్స్ లేఖ కాదు.ysrp వారి కుట్ర లేఖ.గమనించండి.జైజనసేన.

  • @srct4440
    @srct4440 Před 2 dny +1

    మావోయిస్టులు పేరిట కృత్రిమ లేఖే ఇది అనుకోవచ్చు. ఒకవేళ వైసీపీ వారి పనైతే వారి విషయం మావోయిస్టులు చూసుకుంటారని భావించవచ్చు.

  • @logical5136
    @logical5136 Před 2 dny +1

    నిజమైన నక్సల్స్ స్పందించకపోతే వారికున్న గౌరవం పోతుంది.

  • @ALokaiah
    @ALokaiah Před 2 dny +7

    Correct 💯 super sir correct ga chepparu

  • @RanjithPspk-ll1pj
    @RanjithPspk-ll1pj Před 2 dny +10

    అవినీతిపరులకు అలాంటి వారికి వార్నింగ్ లెటర్స్ రాయాలి కల్మషం లేని వ్యక్తి కి కాదు మూర్ఖత్వం నడిపిన ప్రభుత్వాలని ప్రశ్నించలేదు ఇతను మాట తిరిగి అనాడు అన మీ దౌర్జన్యం అయినా మౌనంగానే ఉంటాడు జనసైనికుల గురించి తెలిసిందే కధ mind it don't blem

  • @b.vrathnamma8621
    @b.vrathnamma8621 Před 2 dny +1

    అన్న మావోయిస్టులు కాదేమో చూడండి వాళ్ల మరుగున ఇంకెవరన్న యోమో గతంలో లేదే లెటర్లు

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 Před 2 dny +1

    మావోయిస్టులు అంటే మాకు చాలా గౌరవం ఉంది..... పవన్కళ్యాణ్ గారికి ఇలాంటి లేఖ రాయడం ప్రజలు చాలా చాలా బాధపడతున్నారు ఎందుకంటే పోయిన ప్రభుత్వం లో ఎలాంటి దురాగతాలు జరిగినాయో డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తి మీద దౌర్జన్య కాండ ..12సంవత్సరాల పిల్లవాడిని పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపారు ఎన్నో ఎన్నెన్నో దౌర్జన్యాలు జరిగినాయి .ప్రజల భూముల్ని దౌర్జన్యంగా తీసుకున్నారు.ఒకటి రెండు అయితే చెప్పొచ్చు లెక్కకు మించి దురాగతాలు జరిగినాయి . అపుడు లేఖలు రాశి వుంటే బావుండేది.. స్కాం లో ఉన్న వారందరినీ ప్రజల ముందుకు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి లేఖ రాయడం బాధాకరం ..ప్రజల మీద ప్రేమ ఉంటే ఆలోచించండి సార్ 🙏

  • @vgrenterprises4994
    @vgrenterprises4994 Před 2 dny +5

    వైసీపీ లో లేని లేకలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి