Dhee 15 | Championship Battle | Grand Finale | 31st May 2023 | Sreeleela, Sekhar Master,Shraddha Das

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2023
  • #dhee15 #dhee #etvdhee #championshipbattle #dhee15championshipbattle #telugudanceshow #telugushow #etvtelugu #etvwin #danceshow #ultimatedance #realityshow #pradeepmachiraju #shraddhadas #hyperaadi #sekharmaster
    Dhee 15 is back with a bang to hunt for the next dance icon with host Pradeep Machiraju and the amazing judges. The biggest championship battle of the year is here.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 3,2K

  • @rajasekharkumili2407
    @rajasekharkumili2407 Před 11 měsíci +1041

    సోమేష్ విషయం పక్కన పెడితే..
    ఓక అమ్మాయి Choreographer అయ్యీ ఉండీ FINAL వరకు వచ్చింది అంటే మామోలు విషయం కాదు. నా ఓటు గ్రీష్మ కి...👍👌🙏

    • @samuela8704
      @samuela8704 Před 11 měsíci +13

      Final win kooda tane

    • @giddalurishyamreddy1568
      @giddalurishyamreddy1568 Před 11 měsíci +4

      I love gagan and dhisa

    • @janivinay4535
      @janivinay4535 Před 11 měsíci +7

      కరెక్ట్ గా చెప్పాలంటే అసలు గ్రీష్మ నే విన్ బ్రదర్, ఒక్కసారి మనమే గమనించి చూడొచ్చు s9 & గ్రీష్మ టీమ్స్ డాన్స్, అప్పుడు అర్థం అయితది

    • @rajasekharkumili2407
      @rajasekharkumili2407 Před 11 měsíci +5

      @@janivinay4535 yes
      Ayinaa Ee sekhar master judgement ivvadam raadhu bro

    • @KrishnaRocks555
      @KrishnaRocks555 Před 11 měsíci +3

      Real Winner Greeeeshma❤❤❤

  • @tirupatipanigrahi
    @tirupatipanigrahi Před 11 měsíci +489

    ఢీ యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి
    ఈసారి జరగబోయే సీసన్ కి 2 nd ప్రైజ్ కూడా ఇచ్చేట్టు చెయ్యండి.
    ఎందుకంటే చివరి వరకు వచ్చి కష్ట పడ్డారు కదా.

  • @k.byoutubechannel5543
    @k.byoutubechannel5543 Před 11 měsíci +103

    ఈ షో శ్రీలీలా కోసం చూసేవాళ్లు ఎంత మంది

  • @sri......8264
    @sri......8264 Před 11 měsíci +163

    Gresham....
    A powerful Lady choreographer
    A creative dancer
    And every Dance you create a new steps which are not even imaginable
    According to me you are the winner ❤ we love your choreography

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Před rokem +2209

    Pandu master టైటిల్ ఎవరిదైనా అంత మంది తో పోరాడి ఇంతవరకు వచ్చిన మీరు ఆల్రెడీ గెలిచారు✊👏

  • @jaidwarakathirumaleshacrea5511
    @jaidwarakathirumaleshacrea5511 Před 11 měsíci +10

    పండు అన్నయ్య టైటిల్ గెలవలేదు అంత కన్న విలువైన ప్రజలా మనస్సులొ ఎప్పుడో గెలిచ్చావు నువ్వు ఓడి నా గెలిచినా నీ క్రేజ్ ఎవ్వరికి రాదు. ఎవ్వరు నీ క్రేజ్ టచ్ చేయలేరు జై పండు అన్నయ్య నీకు నేను పెద్ద ఫ్యాన్ మీ అభిమాని అయిన మీ చంటి వేండ్ర 🙏🏻

  • @pnarsingrao5770
    @pnarsingrao5770 Před 11 měsíci +61

    గ్రీష్మ మాస్టర్ గారు ఒక అమ్మాయి అయింది ఇంతవరకు రావడం చాలా గ్రేట్ నా ఓటు మేక్ ఏ మేడం 🎉🎉❤❤

  • @rajuch1541
    @rajuch1541 Před 11 měsíci +3

    డాన్స్ కోసం కాకుండా శ్రీలీల అండ్ ఆది కోసం వచ్చిన వాళ్ళు నాలా ఎంత మంది

  • @naveenbabupariminaveenbabu4061
    @naveenbabupariminaveenbabu4061 Před 11 měsíci +11

    పండు నువ్వేం బాధపడకు ఇన్ని సంవత్సరాలు ఆగావు కదా దగ్గర్లోనే ఉన్నాయి నీకు మంచి రోజులు ఆల్ ది బెస్ట్ పండు అన్న ❤😘😘✊✊✊✊✊

  • @cgkyoutube22
    @cgkyoutube22 Před 11 měsíci +470

    గ్రీష్మ మాస్టర్ మీరు విన్నర్ గా గెలవనందుకు చాలా బాధగా ఉంది. కానీ మొదటి నుండి మీ కొరియోగ్రఫీ నేను గమనిస్తున్నాను. మీ ఢీ లో ఉన్నా అందరికంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ అని నాకు అనిపించింది. ఏదేమైనా మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.💐👍

    • @sandipkota9195
      @sandipkota9195 Před 11 měsíci +10

      Salsa dance just vere level by gagan and greeshma. But for me in finals still looks gagan and greeshma performed better..

    • @sivaramakula7677
      @sivaramakula7677 Před 11 měsíci +1

      Dance with property lo gagan landing perfect raledhu. Thats the mistake I think..

    • @mr.saikumar2003
      @mr.saikumar2003 Před 11 měsíci

      ​@@sivaramakula7677 yes that was the only mistake excepting that all rounds mind blowing

    • @mr.saikumar2003
      @mr.saikumar2003 Před 11 měsíci

      ​@@sandipkota9195 ssss

    • @sivaramakula7677
      @sivaramakula7677 Před 11 měsíci +1

      @@mr.saikumar2003 yes. Greeshma master creativity superb

  • @nimsysvlogs124
    @nimsysvlogs124 Před 11 měsíci +4

    ఢీ showకీ special ghestగా రాఘవ లారెన్సు master గారిని ఒక సారి పిలవాలి అన్న వారు ఒక like చెయ్యండి

  • @crazy-abbu-pranks-
    @crazy-abbu-pranks- Před 11 měsíci +3

    Dhee 16 ki sudheer anna vastadani enta Mandi anukuntunnaru

  • @thirupathipanjala1094
    @thirupathipanjala1094 Před 11 měsíci +400

    D చరిత్ర లోఎందుకో ఈ సీజన్ అంతలా నచ్చలేదు అంత అగం ఆగం ఉంది
    చైతన్య మాస్టర్ ను మరువలేకపోతున్నం❤️ ఒక అమ్మాయి ఫైనల్ కు రావడం చాలా గ్రేట్ గ్రీష్మ

  • @pkumar5585
    @pkumar5585 Před 11 měsíci +277

    Greeshma your choreography chala bagundi…. Real winner meere ❤

  • @mamtha.vnayaka1999
    @mamtha.vnayaka1999 Před 11 měsíci +203

    Unique choreography by greeshma, Gagan and disha you rocked it❤

  • @rajapusanthoshkumar9674
    @rajapusanthoshkumar9674 Před 11 měsíci +53

    శ్రీ లీల కోసమే చూసేవారు ఎంత మంది..

  • @RAKESH-hj9rn
    @RAKESH-hj9rn Před 11 měsíci +29

    Pandu and Naveen performances ante evariki istam friends ❤❤❤

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Před rokem +160

    ఢీ 16లో సుధీర్ ఎంట్రీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు 😍

  • @farooqmohammad782
    @farooqmohammad782 Před 11 měsíci +7

    Greeshma master you definitely deserves more than this trophy....don't feel anything...just boost ur confidence high,,many opportunities will be waiting for you

  • @nagendrasr9115
    @nagendrasr9115 Před 6 měsíci +3

    పండు ఉంటేనే ఢీ అనే దేవస్థానం కి అందం... నేను కర్ణాటక అయిన ఢీ & జబర్దస్త్ షో ని తప్పక చూస్తాను
    Love You So Much All ❤❤

  • @boyathirumalesh7021
    @boyathirumalesh7021 Před 11 měsíci +208

    Superb greshma master..u rock the show..ur a creative choreographer..superb..🎉🎉..my you r the 🏆🏆..

  • @KRcreation55
    @KRcreation55 Před 11 měsíci +44

    Finale కోసం ఎంత wait చేశాను 😊 last winner is somesh master చాలా కష్ట పాడారు మాస్టర్ congratulations somesh anna 🎉

  • @chanducs6671
    @chanducs6671 Před 11 měsíci

    Sreeleela kosam vacchina vallu like eskondi mowa

  • @SK-17254
    @SK-17254 Před 11 měsíci +50

    I loved❤ greeshma master’s choreography especially top lechipodhi.
    Great job entire team.
    Love from Indians 🇮🇳 in Taiwan 🇹🇼

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +263

    SOMESH TITLE 🏆గెలిస్తే PANDU ANNA HEARTS❤️ గెలిచాడు PANDU ANNA THANK U FOR YOUR ENTERTAINMENT 🙏💅💥

  • @kottishankar8118
    @kottishankar8118 Před 11 měsíci +423

    గ్రేష్మ medam ఫస్ట్ నుండి lost వరకు ఏ ఒక్క డాన్స్ అయినా బాగా చేయకపోవడం ఏమైనా వుందా

  • @vamshichintu1920
    @vamshichintu1920 Před 11 měsíci +4

    srileela voice chinnapilla laaga chala cute gaa untadhi 💙

  • @eagleachievers1406
    @eagleachievers1406 Před 11 měsíci

    టీవీ లో కాకుండా నాలాగా యుట్యూబ్ లో ఢీఫైనల్ చూసి ఎంజాయ్ చేసిన వారు ఎంత మంది 🤗🫅

  • @buddee3187
    @buddee3187 Před 11 měsíci +279

    Greeshma You have won millions of dancers heart by your Creative choreography, You honestly DESERVE more than this..:) Your level is INTERNATIONAL.

  • @SURESHBABI
    @SURESHBABI Před 11 měsíci +692

    ఈ DHEE 15 SEASON లో ఇద్దరిని మర్చిపోలేము BOSS ఒక్కలు CHITANIYA MASER రెండు WE ALL FAVOURITE PANDU అన్న ని BOSS 💥💯

  • @venkateshdaggu
    @venkateshdaggu Před 11 měsíci +2

    Dhee ఎప్పుడు విన్నర్ రాంగ్ ఇస్తుంది..... గ్రీష్మ గారు పర్ఫామెన్స్ సూపర్ అసలు....

  • @PavanKumar-ci9tv
    @PavanKumar-ci9tv Před 11 měsíci +7

    I miss you sudheer anna

  • @sureshnaidus9402
    @sureshnaidus9402 Před 11 měsíci +92

    Salsa round lo greshma gari group superb ❤️

    • @gsrikala3501
      @gsrikala3501 Před 11 měsíci +1

      Antaledu bagundi gani somesh team matram super chesaru

  • @srinipodila7897
    @srinipodila7897 Před 11 měsíci +23

    గ్రిషమ u బెస్ట్ డాన్స్ మాస్టర్

  • @MonsterMahesh26
    @MonsterMahesh26 Před 11 měsíci +1

    After watching somesh masters team performance I thick he deserve the title.....greeshma also well well performed my hearty congratulations to you master
    .
    .
    .
    .and one more thing
    .
    .
    .
    Dhee ki entho madhi VIPs vasthuntaru pothuntaru..entho madhi jedges vasthuntaru pothuntaru....but we always love,our VIP is one and only sudheer ❤🎉🎉

  • @AbdulC-pv4lh
    @AbdulC-pv4lh Před 2 dny +1

    Sreeleela garu ki big fan😊❤

  • @SURESHBABI
    @SURESHBABI Před 11 měsíci +73

    PANDU అన్నయ్య కీ ఒక లైక్ BOSS SUPER ENTERTAINMENT చేసాడు SEASON మొత్తం PANDU అన్నయ్య నువ్వు SUPER 💥💯👌

  • @saiyadav47
    @saiyadav47 Před 11 měsíci +174

    Greeshma master I think you deserve the dhee title ❤

    • @Ram_T
      @Ram_T Před 11 měsíci +5

      Yes bro. Politics chesi vere vaallaki title icchaaru

    • @sikindarreddy6518
      @sikindarreddy6518 Před 11 měsíci +2

      Yes bro

  • @mohaddastagirmohaddastagir8656

    కంగ్రాట్యులేషన్స్ సోమేశ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి చాలా కష్టపడ్డారు ఈ విజయం ప్రతి ఒక్కరిది మీ అందరిది
    ఇది నా అభిప్రాయం
    ఈరోజు జరిగిన గ్యాస్ ప్రోగ్రాంలో మాత్రం విన్నర్ లేడీ మాస్టర్ వాళ్లు చేసిన డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి
    సోమేశ్ మాస్టర్ పాతవి కౌంటింగ్ చేస్తే ఈరోజు చేసిన డ్యాన్స్ కొన్ని నాకు మాత్రం నచ్చలే సరే ఏది ఏమైనా సరే
    సోమేశ్ మాస్టర్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ

  • @parushankar4245
    @parushankar4245 Před 11 měsíci +1

    Sreelela gurinchi cheppina words 💯 true..

  • @nareshbanu6781
    @nareshbanu6781 Před 11 měsíci +152

    Greeshma master u r a fantastic choreographer in dee 15 ..u r the real winner in myne.

  • @premkumarchagalamarri
    @premkumarchagalamarri Před 11 měsíci +197

    Greeshma gaaru mee choreography adhiripoindhi❤❤
    Congratulations somesh master🎉🎉

  • @rangerop1186
    @rangerop1186 Před 11 měsíci +1

    Greeshma garu first to last only dance dance dance ye undhi. I enjoyed very much.
    You are the winner🏆🎉🏆.

  • @v.madhubaby
    @v.madhubaby Před 11 měsíci +1

    I love you😍😘 Sree leela Bangaram❤️❤️

  • @manju7520
    @manju7520 Před 11 měsíci +45

    Top 4 అంటేనే already గెలిచి నట్టే. అమ్మాయి ఇంత దూరం రావడం great, ఇంత బాగా చేయడం చాలా great. All the best రేష్మ

  • @srikanthmaturu
    @srikanthmaturu Před 11 měsíci +47

    జనాల మది లో పండు మాస్టర్ గెలిచాడు....😻😍

  • @Vanchanagiridivya2816
    @Vanchanagiridivya2816 Před 11 měsíci +4

    Greeshma absolutely strong fight ichindhi aame kuda winner oka ammai choreographer ga final lo thagggaf war ichindhi great greeshma you also deserve the title ❤

  • @venkateshvenkis1368
    @venkateshvenkis1368 Před 11 měsíci +1

    Sreeleela dance nice good memory

  • @sureshnaidus9402
    @sureshnaidus9402 Před 11 měsíci +31

    Antha mandhini dhatukoni greshma final ki vachindhantey really great ...and her choreography superb

  • @azmeraanjannanayak6381
    @azmeraanjannanayak6381 Před 11 měsíci +49

    Greeshma master choerography is next level she deserves tittle 💐

  • @prembunnyaafan7676
    @prembunnyaafan7676 Před 11 měsíci +3

    ఈక్వల్ ఉంది పెరఫార్మెన్స్ ఇద్దరిది గ్రీష్మ మాస్టర్ ❤️🔥🔥

  • @angelktmandangelisking8168
    @angelktmandangelisking8168 Před 11 měsíci

    I think naku aithe greeshma performance chala baga nachindhi....I think she is best

  • @naveennayak9984
    @naveennayak9984 Před 11 měsíci +38

    Greeshma master you are a brilliant Choreographer exllent asaluuu great job allll the best for next season

  • @kalyani147
    @kalyani147 Před 11 měsíci +8

    Greeshma master really ur great. Girl ayinappatiki finale varaku vachharu. Antho mandhi boy masters pi win ayi inthadhooram vachharu. Finale lo kooda equal ga competition ichharu. Just konchem lo poindhi. Me contestants iddaru kooda super. Na vision lo andharikante meere great. This is not the ending. This is starting only. Ilanti chances life lo anni vasthayi. Confirm meeru win avtharu. Already na mind lo meeru win ayyaru

  • @ramukavuru7991
    @ramukavuru7991 Před 11 měsíci +1

    టైటిల్ గ్రీష్మ మాస్టర్ కి రావాలి గ్రీష్మ మాస్టర్ సోమేష్ టీమ్ కంటే బాగా పోటీ ఇచ్చింది....

  • @agnyt9818
    @agnyt9818 Před 11 měsíci +2

    Sreeleela fans Here????

  • @sharankumar4574
    @sharankumar4574 Před 11 měsíci +88

    100% ఫ్రాడ్ గీస్మా మేడం డాన్స్ సూపర్ ♥️♥️♥️

  • @bioraj9603
    @bioraj9603 Před 11 měsíci +22

    💖💖🤝🤝👏👏GREESHMA GAGAN & DISHA REALLY WINS OUR HEARTS👏👏🤝🤝💖💖

  • @eagleachievers1406
    @eagleachievers1406 Před 11 měsíci +4

    విన్నార్ కి కావాల్సింది జనాలు కాదు, గెలిస్తే వాళ్ళు తల్లి తండ్రి కళ్ళల్లో ఆనందభాష్పాలు అది చేసి చూపించాడు సోమేష్ అన్న❤❤❤

  • @chinna35350
    @chinna35350 Před 11 měsíci +22

    That girl really well performed...she is real 🏆 Winners 👏

  • @DhanaLakshmi-pl9qr
    @DhanaLakshmi-pl9qr Před 11 měsíci +134

    గ్రీష్మ వాళ్ళ టీం విన్నర్ వాళ్ళే సూపర్ గా చేశారు

  • @-Srikanth-yellala
    @-Srikanth-yellala Před 11 měsíci +198

    Greeshma choreography superb,but i don't understand why she didn't get title winner 🏆🏆 Although both are good but In one point of time i think greeshma choreography nailed the performance 🎉❤❤

  • @PavanPavan-lz9wl
    @PavanPavan-lz9wl Před 6 měsíci +2

    jai sudheer anna

  • @ITSMEKRISHNA6112
    @ITSMEKRISHNA6112 Před 11 měsíci +1

    2 Times Toss winner and also Tittle winner 🏆 somesh master congratulations 🎉👏

  • @sadhvitha6266
    @sadhvitha6266 Před 11 měsíci +63

    Sreeleela is very gorgeous, talented, full energetic heroine 💕....😘

  • @359ravindra9
    @359ravindra9 Před 11 měsíci +60

    Greeshma master ❤ gagan and disha .. killing performance equal to team S9 or more than that..💥

  • @parushankar4245
    @parushankar4245 Před 11 měsíci +2

    "RISING STAR" Sreelela ❤💪🔥

  • @shivakumargujjeri8028
    @shivakumargujjeri8028 Před 11 měsíci +556

    నిజానికి విజేత గ్రీష్మా మాస్టర్, ఆమె సోమేష్ కంటే అద్భుతంగా చేసింది...నా దృష్టిలో గ్రీష్మా మాస్టారే విజేత...నా దృష్టిలో మాత్రమే కాదు గ్రీష్మా మాస్టారే విజేత...🎉🎉👏

  • @NeeluSanjoy
    @NeeluSanjoy Před 11 měsíci +33

    This is for somesh master 👉ఆపేసి ఓడిపోయిన వాళ్ళు untaremo gani ప్రయత్న౦ chestuu ఓడిపోయిన వాళ్ళు undaruu ( after 8 years😮).....congratulations somuu 🥳🥳🤩🤍🤍
    I love your patience & dedication❤❤

  • @venkatadla6695
    @venkatadla6695 Před 11 měsíci +1

    Congratulations 🎉🎉సోమేశ్

  • @srinivasnaidutamtam7464
    @srinivasnaidutamtam7464 Před 11 měsíci

    Greeshma Master triangle dance ,, janalaki kottagaa, vundemo ,,
    Dance Angles totally , "Kamasutra" angles 💞👍

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 Před 11 měsíci +4

    Top 5 కి చేరిన ప్రతీ ఒక్కరికీ ప్రైజ్ మనీ ఉండాలి! లేదంటే చైతన్య మాస్టర్ లా ఇంకొన్ని బలిదానాలు చూడాల్సి రావచ్చు! రన్నర్ అప్ గా ఉన్నవాళ్లకు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వకపోతే ఎందుకు ఇంత పెద్ద షో అడక్కు తినడానికా?

  • @mvm8140
    @mvm8140 Před 11 měsíci +19

    Really great performance by గ్రీష్మ మాస్టర్
    Really this shoutout is best of all dhee.
    Shoutout lo just dropped some energy
    Gagan disha outstanding.
    Greeshma master try one more season,you definitely won

  • @seenaseenaseena1216
    @seenaseenaseena1216 Před 11 měsíci

    Okka telugu show lo ma kannada ammayi geast ga vacchindante vere level....okka appudu priyami garu judge....ippudu shreleela geast...i proud be an kannadigass🥰😍

  • @dasarisrujana940
    @dasarisrujana940 Před 11 měsíci

    Super somesh super super nen ayithe chala happy nu win ayinanadhuku..full ga dance chesa nenu chala njoy chesa 🎉💃💃💃💃🕺🕺🕺🕺🕺

  • @valivlogstelugu
    @valivlogstelugu Před 11 měsíci +99

    బాధపడకు పండు మాస్టర్ డీ ఛాంపియన్ గెలవకపోయినా మనసు గెలిచిన ఓ సూపర్ ఎంటర్టైన్మెంట్ మాస్టారు కంగ్రాచ్యులేషన్ సోమేస్ మాస్టర్ ఢీ టైటిల్ విన్నర్ జై ఎన్టీఆర్❤❤

  • @deviluckyd4631
    @deviluckyd4631 Před 11 měsíci +289

    💯% greeshma garu deserve thise title...... 🏆 🏆 🏆 🔥🔥.. all performance killing 💪
    Wrong judgement 😞😞

  • @ynrazuyeripalli5981
    @ynrazuyeripalli5981 Před 11 měsíci +4

    Missing sudheer anna❤

  • @sivakumarkuruva
    @sivakumarkuruva Před 2 měsíci

    Miss you Sudheer ana 💕💕

  • @bharathibattu1473
    @bharathibattu1473 Před 11 měsíci +59

    One of the best female choreographers in dhee all seasons one and only Greeshma she deserves to be the winner of dhee 15

  • @Lokeshchoolla
    @Lokeshchoolla Před rokem +202

    ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు❤❤❤

  • @k.shankar2583
    @k.shankar2583 Před 11 měsíci +1

    grishma మాస్టర్ సల్సా డ్యాన్స్ సూపర్

  • @user-bi3uw5hj6h
    @user-bi3uw5hj6h Před 11 měsíci

    Chaitanya mastar episode kosam entha mandi wait chesaru ... Oka like veskondiii...

  • @blackmoon2870
    @blackmoon2870 Před 11 měsíci +66

    Greeshma deserves the title, all politics,very unique choreography and commitment by greeshma❤

  • @srinivasrayaparthi4571
    @srinivasrayaparthi4571 Před 11 měsíci +3

    గ్రీష్మ సూపర్ కొరియోగ్రఫర్ ur the win this Dee title 👏👏👏👏🤝👌🙏...ofter long time am seeing ur koriyography...keeling the performance god blessings always with you grishma 🙏

  • @shaiknasar9887
    @shaiknasar9887 Před 11 měsíci

    Next season 1st prize and 2nd prize 3rd prize please please please, all contestants excellent, all the best 👍

  • @AD-ys9zp
    @AD-ys9zp Před 11 měsíci +24

    గ్రీష్మ మాస్టర్ performance నాకు బాగా నచ్చింది actually champion 🏆 గ్రీష్మ మాస్టర్, మీరు నా లెక్కలో విన్నర్...

  • @sasmacroskala4279
    @sasmacroskala4279 Před 11 měsíci +8

    Sreeleela +adhi= new products

  • @RockingstarOfficial-kv5pq
    @RockingstarOfficial-kv5pq Před 11 měsíci +1

    Congratulations🎉🎊 somesh Master 🎉❤all the best and u can do it ❤🎉

  • @gopiabburi3360
    @gopiabburi3360 Před 11 měsíci +10

    Congratulations somesh 💐💙 Greeshma you killed it your choreography ohh my god you are a true fighter and your contestants are brilliants ❤ you have a great great bright future ❤ iam totally spellbound your choreography ❤❤ i just say💙💙💙

  • @talentguys....7777
    @talentguys....7777 Před 11 měsíci +57

    Gagan and diksha what a compitator u are 🎉❤

  • @srinuyadavbamani2981
    @srinuyadavbamani2981 Před 11 měsíci +10

    Congratulations 🎉somesh Master ❤full enjoy 🍾🍾🍾🍾

  • @VijayVk-yx1ef
    @VijayVk-yx1ef Před 11 měsíci +5

    But no one can match the dhee 10 final Raju vs pradeep ❤

  • @bhagavankorra5975
    @bhagavankorra5975 Před 11 měsíci

    Somu master ni choreography ki 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥,

  • @bharathiraja2008
    @bharathiraja2008 Před 11 měsíci +36

    According to performance, GREESHMA MASTER deserve the title🥇🏆.. Wrong Decision by judges... Always give the title to the deserving Team.. Don't go by fan base or fame... Lots of love for Pandu 💓from Tamilnadu fan :) Hard luck bro (Pandu)... Anyway congrats Somesh.. 🎉🎊🎈

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Před 11 měsíci +23

    పండు అన్న తన కోరియోగ్రాఫి తన ఐడియా నవీన్ తో అన్ని మంచి పర్ఫామెన్సేస్ లో తన మార్క్ చూపించాడు❤ Don't Worry Pandu Anna We Never Forget you & your Dance 🤩✨

  • @ImchaithanyaPallapu
    @ImchaithanyaPallapu Před 11 měsíci +1

    I like greeshma team performances more than winner performances but congratulations somesh master

  • @kaushik7242
    @kaushik7242 Před 11 měsíci +6

    I never watched the dhee Jodi. But today I am watching this only for sreeleela❤❤❤❤

  • @rameshndhoniram3134
    @rameshndhoniram3134 Před 11 měsíci +6

    Sree Leela ravadam chala anandanga undi she is a good dancer

    • @ananthan6786
      @ananthan6786 Před 11 měsíci

      శ్రీ లీల ది ఒంగోలు కాదు కర్ణాటక

  • @gundreddysrilakshmi930
    @gundreddysrilakshmi930 Před 11 měsíci +10

    Greeshma master with 2 members ,,,and somesh master with 9 members ,,,both are good ,,,,but also ooo greeshma mam deserves 👏 title 🎉from the starting she nailed all the songs ❤👏✌