Garikipati Narasimha Rao In Encounter With Murali Krishna - TV9

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Garikipati Narasimha Rao In Encounter With Murali Krishna
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu....
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #GarikapatiNarasimhaRao #EncounterWithMuraliKrishna #MuraliKrishnaTV9

Komentáře • 1,3K

  • @rameshkotagiri1291
    @rameshkotagiri1291 Před 4 lety +206

    మన ఆచారాలను సాంప్రదాయాలను అవహేళన చేసింది మీ టీవీ9
    సిగ్గులేని టీవీ 9 కి ఇప్పుడైనా మన సంస్కృతి సాంప్రదాయాలు అర్థమైన వనుకుంటా.

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 Před 4 lety +30

      ఇప్పుడే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు ఎగతాళి గా చూస్తున్నది టీవీ9

    • @ranjithpatil5386
      @ranjithpatil5386 Před 4 lety +7

      Your right

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 Před 4 lety +6

      వాస్తవం

    • @sireeshachitti7984
      @sireeshachitti7984 Před 4 lety +5

      Excellent sir....

    • @777satyanarayana
      @777satyanarayana Před 4 lety +11

      ఈ మధ్య కాలంలో గరికపాటి గారు ఆచరణాత్మక పోకడలను గౌరవిస్తూ పుక్కిటి పురాణాలను , అంధ విశ్వాసాలను విడనాడమని ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నారు . అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని పురాతన భారతీయ విశ్వాసాలు , నడవడికలు ఎంతో గొప్పవని, వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కరోనా టైములో పెరగడమేకాక , వాటిని విమర్శించేవాళ్ల నోళ్లు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు .
      ఈ విషయం పరిశీలించిన తరువాత సహజంగా వచ్చే సందేహాలు ఏమిటంటే
      (1 ) కరోనా లాగానే ఎన్నో అంటూ వ్యాధులు ప్రపంచాన్ని పీడించాయి . వాటిల్లో స్పానిష్ ఫ్లూ అనే ఫ్లూ వ్యాధి 1918 - 20 మధ్య కాలంలో ప్రపంచదేశాలతో సహా భారత్ ని కూడా ఒక చూపు చూసింది . ప్రపంచం మొత్తంలో షుమారు అయిదు కోట్లమంది చనిపోగా , ఒక్క భారత్ లోనే షుమారు ఒక కోటీ డెబ్భై లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు . మరి ఆనాడు , నేటికంటే సనాతన ధర్మం ఎక్కువగా పాటింపబడింది. ఆచారవ్యవహారాలు కూడా ఖచ్చితంగా అమలయిన రోజులవి . మరి మన అలవాట్లు , ఆచారాలు ఎందుకని భారతీయుల్ని మరణాలనుండి కాపాడలేకపోయాయి ? అంటే కేవలం దూరం పాటించడం , మడి , చేతులు కలపకుండా నమస్కారాలు చేయడం వంటి అలవాట్లు మాత్రమే రోగాలనుండి మనుషులను కాపాడలేవు అని రుజువు అయినట్లేగదా ! మందులు లేకపోవడం, వాక్సిన్లు లేకపోవడం , పరిశుభ్రత కూడా తగినంత పాటించకపోవడం కూడా ఆనాడు ఆ స్థాయిలో మరణాలకు కారణం అయింది .
      కాబట్టి ఈ అలవాట్లు ప్రపంచమంతా ఆకర్షించి భారత సంప్రదాయాల గొప్పతనం భహిర్గతమయినదనేది ఒక అపోహ మాత్రమే . బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్కారం తోనే అందరిని పలకరించడం జరిగింది . కానీ మరిఎక్కడో ఆయన నిర్లక్ష్యం వలన కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లోకి వెళ్ళవలసి వచ్చింది .
      (2 ) అలాగే కరోనా గురించి మన ప్రాచీన పుస్తకాలలో ఉందనే ప్రచారం మరొక కట్టు కథ. కరోనా లాంటి అంటూ వ్యాధులు ఆ రోజులలో కూడా ఉండి ఉండవచ్చు . వాటి పరిష్కారాలలో చంద్ర సంబంధమైన ముత్యాలు తదితర రసాయనాల వర్ణనలతో చెప్పబడింది అని చెప్పటం మరియు నాలుగు పాదాల మంత్రాలతో ఇళ్లలో పూర్తి చిత్త శుద్ధితో యాగాలు జరిపామని చెప్పడం ఒక నిరర్ధక ప్రక్రియ మాత్రమే .
      (3 ) ఉద్యోగుల , పెన్షనర్ల జీత భత్యాలలో కోతల గురించి మాట్లాడుతూ అది సబబే అని చెప్పటం కరెక్టు కాదు . ముఖ్యంగా పెన్షనర్లు అందరూ వయసు పైబడిన వారే కాబట్టి , కరోనా వారికి సోకె అవకాశం ఎక్కువ అయినందున వారిని విడిచిపెట్టి ఉండవలసింది . మంత్రులు, ఎంపీలు , MLA లు కూడా కోతకు గురియైనవారే కదా అని కొంతమంది వాదించవచ్చు . కానీ ఈ రోజుల్లో వాళ్లకి జీత భత్యాలతో అవసరమెంత అనేది ప్రస్నార్ధకమే !
      (4 ) ఇక పొతే ,మోడీ ని పొగడ్తలతో ముంచేయడం : వ్యక్తిపూజ కు తానూ వ్యతిరేకమంటూనే ఆకాశానికి ఎత్తేసారు . హడావిడిగా లాక్ డవున్ ప్రకటించి రోజువారీ కూలీలు , మైగ్రంట్ వర్కర్లు , పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మోడీ చేసిన పెద్ద తప్పు . ఆ పుణ్యంగానే మార్చ్ 25 నాటికి కేవలం 563 గా వున్నకరోనా భాదితులు ఎకాఎకిన ఏప్రిల్ 14 (లాక్ డవున్ ముగిసే) నాటికి (లాక్ డౌన్ మళ్లీ పొడిగింపబడింది ) 10600 కి చేరుకున్నారంటే (షుమారు 20 రెట్లు) ఎంత పెద్ద బ్లండర్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు . ఈనాటికి (మే డే ) ఆ సంఖ్య 35000 చేరుకుంది . ఇది ఏ వైపరీత్యానికి దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది .
      (5 )ఈ లాక్ డవున్ పీరియడ్లో గ్రంధాలు చదవటం , మంచి చెడుల ఆవిష్కరణ అనే మంచి సలహాలు మాత్రం పాటించదగ్గవి. ఎంతో కొంత విజ్ఞానం సొంతమవుతుంది . సీరియళ్లు , సినిమాలను కొంత తగ్గించుకొని పుస్తక పఠనం చేయడం అందరికి ఆమోదయోగ్యం .

  • @tataiahkorasik7644
    @tataiahkorasik7644 Před 2 lety +1

    అతి సామాన్యులు కూడ అర్దం చెసుకొగలిగిన విదంగా మీరు మాకు ప్రసంగించడం మా అదృష్టం

  • @Itsmenavi-naveen-186
    @Itsmenavi-naveen-186 Před 4 lety +201

    Correct person ni select chesaru interview ki ee time lo good 👌🙏🙏🙏

  • @sannikumar6324
    @sannikumar6324 Před 4 lety +59

    Chala rojulaki right person nee interview chesaru ...

    • @pavankumargrandhi229
      @pavankumargrandhi229 Před 4 lety +4

      Meru correct ga guess chesaru, lokasamastha sukinobhavanthu,
      Viswa guru "bharat" MAATHA ki jai

  • @jagannadharaobandarupalli4506

    చక్కని వాక్యాలు చెప్పిన గురువుగారు మీకు వేవేల నమస్కారాలు

  • @radhakrishnamurthymukkamal756

    This is an excellent programme sir. Thank you very much to both of you sir...

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 4 lety +10

    ఎంత గొప్ప సంస్కతికి మనది,
    సొంత కూతురు కులాంతర వివాహం చేసు కున్నది
    అని గర్భిణిగా ఉన్న సొంత కూతురు ని నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి
    తండ్రులు ,,అన్నదమ్ములు గొంతు నులిమి తు ఉంటే గిలగిల కాళ్ళు కొట్టుకుంటూ అన్న చంపకు నన్ను అన్నగాని హత్య,అర గంటలో
    సొంత చెల్లిని,కూతుర్ని చంపుట,,వింటేనే పరాయి వాళ్ళ కూడా భోజనము చేయలేము
    రోజు దేశములో ఎన్నో ఇలాంటి కేసులు ఎన్నో వేల సంఖ్యలో జరుగుట ఎంతో
    దురదృష్టం

  • @rakeshs5415
    @rakeshs5415 Před 4 lety +8

    మన హిందూ సనాతన ధర్మాన్ని విడమని మాట ఇచ్చే వాళ్ళు ఎంత మంది. వారు లైక్ కొట్టండి

  • @damodarshankarabakthula3175

    దేశ సౌబ్రాతృత్వమున కై చేస్తున్న మీ ప్రవచనాలు ఇప్పటికైనా కొంతమంది లౌకికవాదులు అర్థం చేసుకుని దేశ ప్రయోజనాల కై అందరితో కలసి వస్తే చాలా సంతోషం... ఇంత మంచి విషయాలను చెప్పిన మీకు చెప్పించిన మురళీకృష్ణ గారికి అభినందనలు

  • @surendrabammidi5948
    @surendrabammidi5948 Před 4 lety +41

    Your decision to bring garikapati gaaru for this discussion is great
    ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది.

  • @durgabhavani3949
    @durgabhavani3949 Před 4 lety +233

    గరికపాటి గారు పెద్దలకు పీల్లాలకు అర్థమయ్యే లాగ చాలా బాగా చెప్పారు మీరు ఇ లా చెప్ప టీంతో ప్రజలు బాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కు నా నమస్కారములు

  • @pvd1231
    @pvd1231 Před 4 lety +2

    చాలా బావుంది.
    ఏ దేశ ప్రజలైన భగవంతుని విశ్వసించినా లేక విశ్వసించకపోయినా భగవంతుని ప్రస్తావనలేకుండా కూడా ఈ క్రింది విధముగా ప్రార్థిస్తే ఆ దేశము ఈ విధమైన విపత్తులనుండి రక్షింపబడుతుంది.
    “సమాజములో పుణ్యకర్మలు ఆచరించుట మరియు ఎక్కువగా పాపకర్మలు చేయకపోవుట అనునది ప్రచారము చేద్దాము. ఈ ధర్మాచరణ అను జ్ఞానమును పదేపదే ప్రచారము చేయుట ద్వారా ఈ భావనను నేను అలవరుచుకొనుట మాత్రమే కాక నా చుట్టూ ఉన్న సమాజము కూడా ఈ భావనను జీర్ణించుకొనుటకు దోహదపడుతుంది. ఈ జ్ఞానము నా సంస్కరణకు ఉపయోగపడుటయే కాక నా చుట్టూ ఉన్న సమాజ సంస్కరణకు కూడా ఉపయోగపడుతుంది. దీనివలన పాపకర్మల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక నాతోసహా ఈ సమాజములోని వ్యక్తులందరూ పాపతీవ్రతను తగ్గించుటకు హృదయపూర్వకముగా ప్రయత్నము చేస్తారు.”
    భగవంతుని గురించి ప్రస్తావన లేకపోవుట వలన పూర్తిగా నాస్తికులతో నిండిన దేశములైనా ఈ భావనను ప్రచారము చేయవచ్చు. కానీ నాస్తికులు కూడా అనివార్యమైన పాపకర్మఫలముల తీవ్రతను ప్రకృతి సహజ ప్రకోపము ద్వారా అనుభవించవలెనని అంగీకరించక తప్పదు.
    మూడు ప్రధానమైన పాపములను గురించి గీతలో ఈ విధముగా చెప్పబడినది ("కామః క్రోధః తథా లోభః"): -
    అనుచితమైన ప్రాపంచిక బంధములతో అనైతిక కామము కలిగిఉండుట.
    సజ్జనులపై అకారణ కోపము ప్రదర్శించుట (మరియు దుర్జనులపై కోపము చూపకుండుట).
    పాత్రునకు లోభముతో దానము చేయుకుండుట అపాత్రునకు దానముచేయుట (అవినీతికి పాల్పడుట)
    అంతిమ అవతారమైన కల్కిభగవానునికి ఈశ్వరుని ద్వారా లభించిన విద్యుత్ ఖడ్గము ప్రస్తుత వైరస్ వేగము కంటే అనూహ్యమైన వేగముతో చాలా వరకు మానవాళిని నశింపచేస్తుంది. ఆ ఖడ్గ వేగము ఈ వైరస్ వేగము కంటే కోటిరెట్లు ఎక్కువగా ఉంటుంది. (శ్రీ దత్త స్వామి వారి సందేశము నుండి)

  • @vallimocherla
    @vallimocherla Před 4 lety +21

    One of the best interviews. Thank you. Every word that Guruvugaru uttered made immense sense. Long live our culture! Pranams to your feet guruvugaru.Thanks to you Murali Krishna garu.

  • @Badrith1234
    @Badrith1234 Před 4 lety +2

    Great message Guruji!!!!!
    Very fortunate to know about you.

  • @kumar-sz7wl
    @kumar-sz7wl Před 4 lety +278

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏

    • @VenkyRoyalties
      @VenkyRoyalties Před 4 lety +7

      పాదాభివందనలు చేయబాకు ..... కారోన వస్తది.

    • @kumar-sz7wl
      @kumar-sz7wl Před 4 lety +2

      @@VenkyRoyalties 😄😄

    • @imamhussain1759
      @imamhussain1759 Před 4 lety +2

      Guvugari daggara corona farmula unda ? Chevilo polu pettakandi evaru nammaru

    • @imamhussain1759
      @imamhussain1759 Před 4 lety +1

      Fake

    • @nikhilfrombharat127
      @nikhilfrombharat127 Před 4 lety +1

      @@imamhussain1759 ayana deggarundani cheppaledu kada anayya

  • @swarnakumar116
    @swarnakumar116 Před 4 lety +41

    16:38 thumbnail

  • @veeravenkatasatyanarayanam3460

    ఆద్యాత్మిక విషయాలతో పాటు ఆధునిక కాలంలో మనిషి ఎలావుండలో మీ ప్రవచనము లతో స్ఫూర్తి కలిగిస్తున్న మీకు నమస్కారములు

  • @vijayb7812
    @vijayb7812 Před 4 lety +45

    Such an ideal person that I have been known....hats off to your clarity

  • @gopinadh_k
    @gopinadh_k Před 4 lety +8

    It's a fantastic interview
    Correct person to make interview

  • @devusuresh4873
    @devusuresh4873 Před 4 lety +87

    వందనాలు గురువు గారు ..

  • @rameshyamasani7919
    @rameshyamasani7919 Před 4 lety +32

    కం॥
    కరచాలనమికవద్దూ
    దరహాసము తోడ చేత - దండమె పెట్టూ
    నరనరమున మన సంస్కృతి
    మెరిసెను జగమంత నేడు - మెచ్చగ జనులే!
    కం॥
    తగ్గెను ఒత్తిడి, చౌర్యము
    తగ్గెను పర్యావరణపు - ధ్వని కళుషితముల్
    తగ్గె విషవాయు విడుదల
    తగ్గెను ఓజోన్వలయప-తన మిక శుభముల్.

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 Před 4 lety +57

    మంచి మనుషులతో మంచి మాటలు

  • @prince.5927
    @prince.5927 Před 4 lety +48

    కంటికి కన్పించని ఒక సూక్ష్మ జీవి ప్రపంచాన్ని తలక్రిందులుగా చేస్తుంది. ఇకనైనా జీవితం విలువ తెలుసుకోవాలి. ఇంతకు, మనిషి జన్మ భూమ్మీద దేనికోసం అనే ప్రశ్న వేసుకోవాలి. మరణం చూడని నరుడు లేడు. ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకొని సత్యంలో బ్రతకాలి.

  • @rayudigiriprasad9346
    @rayudigiriprasad9346 Před 4 lety +1

    👏 - like
    🤝 - comment

  • @smpasha3889
    @smpasha3889 Před 4 lety +15

    GOOD INFORMATION, THANK YOU

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 Před 4 lety +95

    బాబూ మురళీ కృష్ణ గారూ కుదిరితే మీరుకూడా అవహేళణ చేయడానికి వెనకాడరుకదా

    • @777satyanarayana
      @777satyanarayana Před 4 lety +10

      ITS NOT AVAHELANA . ALL UNSCIENTIFIC THINGS HAVE TO BE CONDEMNED IN ALL RESPECTS . THERE IS NO OTHER GO.
      ఈ మధ్య కాలంలో గరికపాటి గారు ఆచరణాత్మక పోకడలను గౌరవిస్తూ పుక్కిటి పురాణాలను , అంధ విశ్వాసాలను విడనాడమని ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నారు . అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని పురాతన భారతీయ విశ్వాసాలు , నడవడికలు ఎంతో గొప్పవని, వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కరోనా టైములో పెరగడమేకాక , వాటిని విమర్శించేవాళ్ల నోళ్లు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు .
      ఈ విషయం పరిశీలించిన తరువాత సహజంగా వచ్చే సందేహాలు ఏమిటంటే
      (1 ) కరోనా లాగానే ఎన్నో అంటూ వ్యాధులు ప్రపంచాన్ని పీడించాయి . వాటిల్లో స్పానిష్ ఫ్లూ అనే ఫ్లూ వ్యాధి 1918 - 20 మధ్య కాలంలో ప్రపంచదేశాలతో సహా భారత్ ని కూడా ఒక చూపు చూసింది . ప్రపంచం మొత్తంలో షుమారు అయిదు కోట్లమంది చనిపోగా , ఒక్క భారత్ లోనే షుమారు ఒక కోటీ డెబ్భై లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు . మరి ఆనాడు , నేటికంటే సనాతన ధర్మం ఎక్కువగా పాటింపబడింది. ఆచారవ్యవహారాలు కూడా ఖచ్చితంగా అమలయిన రోజులవి . మరి మన అలవాట్లు , ఆచారాలు ఎందుకని భారతీయుల్ని మరణాలనుండి కాపాడలేకపోయాయి ? అంటే కేవలం దూరం పాటించడం , మడి , చేతులు కలపకుండా నమస్కారాలు చేయడం వంటి అలవాట్లు మాత్రమే రోగాలనుండి మనుషులను కాపాడలేవు అని రుజువు అయినట్లేగదా ! మందులు లేకపోవడం, వాక్సిన్లు లేకపోవడం , పరిశుభ్రత కూడా తగినంత పాటించకపోవడం కూడా ఆనాడు ఆ స్థాయిలో మరణాలకు కారణం అయింది .
      కాబట్టి ఈ అలవాట్లు ప్రపంచమంతా ఆకర్షించి భారత సంప్రదాయాల గొప్పతనం భహిర్గతమయినదనేది ఒక అపోహ మాత్రమే . బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్కారం తోనే అందరిని పలకరించడం జరిగింది . కానీ మరిఎక్కడో ఆయన నిర్లక్ష్యం వలన కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లోకి వెళ్ళవలసి వచ్చింది .
      (2 ) అలాగే కరోనా గురించి మన ప్రాచీన పుస్తకాలలో ఉందనే ప్రచారం మరొక కట్టు కథ. కరోనా లాంటి అంటూ వ్యాధులు ఆ రోజులలో కూడా ఉండి ఉండవచ్చు . వాటి పరిష్కారాలలో చంద్ర సంబంధమైన ముత్యాలు తదితర రసాయనాల వర్ణనలతో చెప్పబడింది అని చెప్పటం మరియు నాలుగు పాదాల మంత్రాలతో ఇళ్లలో పూర్తి చిత్త శుద్ధితో యాగాలు జరిపామని చెప్పడం ఒక నిరర్ధక ప్రక్రియ మాత్రమే .
      (3 ) ఉద్యోగుల , పెన్షనర్ల జీత భత్యాలలో కోతల గురించి మాట్లాడుతూ అది సబబే అని చెప్పటం కరెక్టు కాదు . ముఖ్యంగా పెన్షనర్లు అందరూ వయసు పైబడిన వారే కాబట్టి , కరోనా వారికి సోకె అవకాశం ఎక్కువ అయినందున వారిని విడిచిపెట్టి ఉండవలసింది . మంత్రులు, ఎంపీలు , MLA లు కూడా కోతకు గురియైనవారే కదా అని కొంతమంది వాదించవచ్చు . కానీ ఈ రోజుల్లో వాళ్లకి జీత భత్యాలతో అవసరమెంత అనేది ప్రస్నార్ధకమే !
      (4 ) ఇక పొతే ,మోడీ ని పొగడ్తలతో ముంచేయడం : వ్యక్తిపూజ కు తానూ వ్యతిరేకమంటూనే ఆకాశానికి ఎత్తేసారు . హడావిడిగా లాక్ డవున్ ప్రకటించి రోజువారీ కూలీలు , మైగ్రంట్ వర్కర్లు , పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మోడీ చేసిన పెద్ద తప్పు . ఆ పుణ్యంగానే మార్చ్ 25 నాటికి కేవలం 563 గా వున్నకరోనా భాదితులు ఎకాఎకిన ఏప్రిల్ 14 (లాక్ డవున్ ముగిసే) నాటికి (లాక్ డౌన్ మళ్లీ పొడిగింపబడింది ) 10600 కి చేరుకున్నారంటే (షుమారు 20 రెట్లు) ఎంత పెద్ద బ్లండర్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు . ఈనాటికి (మే డే ) ఆ సంఖ్య 35000 చేరుకుంది . ఇది ఏ వైపరీత్యానికి దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది .
      (5 )ఈ లాక్ డవున్ పీరియడ్లో గ్రంధాలు చదవటం , మంచి చెడుల ఆవిష్కరణ అనే మంచి సలహాలు మాత్రం పాటించదగ్గవి. ఎంతో కొంత విజ్ఞానం సొంతమవుతుంది . సీరియళ్లు , సినిమాలను కొంత తగ్గించుకొని పుస్తక పఠనం చేయడం అందరికి ఆమోదయోగ్యం .

    • @ramachandramm5380
      @ramachandramm5380 Před 4 lety +7

      @@777satyanarayana
      భయ్యా హడావుడిగా లాక్ డౌన్ ప్రకటించారు అన్నారు ,ఇక్కడొక విషయం లాక్ డౌన్ అనేది హడావుడిగా నే చెయ్యాలి .ఈ పరిస్థితుల్లో కూడా అందరినీ అడిగి చెయ్యాలంటే జరగాల్సిన నష్టం జరిగి పోయేది.

    • @ravikodukula
      @ravikodukula Před 4 lety +1

      murali krishna gaaru adagatam lone vetakaram kanipistondi

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 Před 4 lety +1

      మీ సుదీర్ఘ మెస్సేజ్ చదివాను బావుంది

    • @ravikodukula
      @ravikodukula Před 4 lety +3

      @@777satyanarayana #1. Spanish Flu is airborne virus which means it will spread through air such as measles,chickenpox,smallpox ... you can't compare it with Corona which is not airborne. We should note that death troll is high due to miss rule by British govt, we can't blame Sanathan Dharma here as Mr.Gandhi ji followed same principles which our ancestors followed during the pandemic and he got survived from Spanish Flu.
      #2. Yes, there might be mention about similar kind of diseases in our ancient history and related books.
      #3. First of all its insane to collect tax from senior citizens, please note that govt will reimburse the deducted salaries after sometime like arrears.
      #4. Lockdown is not implemented in hurry, but it was implemented such a great manner that 1.3 billion people understand the situation we have to appreciate people and govt as well for taking timely actions to face this pandemic.
      #5. There are multiple reasons of spreading the decease in entire country one of the reason is single source and other travelers from foreign countries.
      #6. whoever thinking that lockdown is foolish, mistake, blunder bla bla .. then you should realize the countries which are not implemented STRICT lockdown are top in COVID-19 charts and death troll is also high the population of the countries as small as our Delhi.
      Please note that Modi is not country alone, state govt(s) also in functioning

  • @bbbvenky338
    @bbbvenky338 Před 4 lety +10

    Good sir

  • @patapatikushalava8370
    @patapatikushalava8370 Před 4 lety +20

    Am the fan of g.n garu he is always correct

  • @chopparamanikanta6110
    @chopparamanikanta6110 Před 4 lety +21

    Early morning peaceful speech...

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 Před 4 lety

    ఓం ☮️ శాంతి
    శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కు నాహృదయపూర్వక ధన్యవాదాలు
    మీరు వత్తాదు పలికిన ధర్మం కొరకై బ్రతుకుతూ జీవనం బాగుంటాది ఏది జరిగినానమంచికే పార్టీలు కంటే ధర్మాన్ని రక్షించేవారిలో మీరు ఒకరు అందుకు మీకు మనసా వాచా కర్మణా ధర్మం ను రక్షించుటకొరకై పది కాలాలు పాటు ఆయువు ఆరోగ్యం గా ఉండాలని పరమాత్ముని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి శాఖాహారులం మరియు "గీతా పాఠశాల" బాధ్యుడను ధర్మో రక్షతి రక్షితః.

  • @jagadishkumar6100
    @jagadishkumar6100 Před 4 lety +10

    Super speech and am requesting to government to research as guruji said

  • @NS123-p8y
    @NS123-p8y Před 4 lety +2

    ఎవడు ప్రపంచంలో ఏది కనుక్కున్న దానిమీద మేడ్ ఇన్ ఇండియా రాసినట్లు... ప్రతీది వున్నదని చెప్పడం తప్ప ఆ కనుక్కునే ఫార్ములా, ప్రయత్నం మాత్రం మన పంతుళ్లు చెప్పరు... కరోనా తగ్గిపోయాక మాటలతో బిజినెస్ చేసి బతికే తాపత్రయం తప్ప... మీరు మారరు ఇంకా..

    • @chinnagoud2249
      @chinnagoud2249 Před 4 lety

      Mana rushulu munulu kanukunna vedalu..British valu attukupoiyee vatiki english names petti meme kanukunam ani cheputaru bro ....

  • @christlovegospelministry
    @christlovegospelministry Před 4 lety +7

    త్వరలోనే అందరికీ మంధు ఇవ్వండి. అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎప్పుడో ఉంది అని కాకుండా అందరికీ ఉపయోగ పడేలా మందేమయిన ఉంటే ఇవ్వండి సార్ మాటలతో తగ్గదు కదా

    • @hemalathadivakala428
      @hemalathadivakala428 Před 3 lety

      👍

    • @srikanthbukka1370
      @srikanthbukka1370 Před 3 lety +1

      మీరు ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు కదా.మీరు మందు ఇవ్వాలి కదా.
      మంచి గ్రహించాలి గాని చెడును వెతికి వ్యర్థం.
      మాటలు అంటున్నారు కదా మాటలలో అర్థం చేసుకోవచ్చు కదా.అర్థం కాలేదా మీకు.అయ్యో ఆ మాటలలో వుండే అర్థం చేసుకునేంత ఆలోచన లేదు కాబోలు.ప్రాశ్చాత్య బాషాలో వాడే పదం గుర్తు చేసుకోండి Think big.
      ప్రపంచ దేశాలు భారతీయ సంస్కృతి ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ వున్నారు.
      చేతులు కలవనీయక, నమస్కారం చేయాలి.
      బయటికి వెళ్లి వచ్చాక, కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
      పసుపు నీటితో స్నానం చేయాలి.(పసుపు mean antibiotic).
      మడిలో వుండటం అంటే అనవసరంగా ఒకరిని ఒకరు తగలరాదు.(ప్రస్తుతం పరిణామం గమనించగలరు).
      నా మాటలు మీకు కోపం కలిగించవచ్చు.కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

  • @pavanbabu7778
    @pavanbabu7778 Před 4 lety +6

    ఆత్మ హత్య .......... చేసుకుని చచ్చి పోవలనుకున్న వాడు (వారూ) ............ కూడా,ఒక్కసారి మీ ప్రవచనం వింటే వారు సింహ లా మారిపోతారు.తమ లక్ష్యం వైపు దూసుకుపోతారు.
    గురూజీ,
    మీకు మా పాదాభివందనం.

  • @saiprasad5312
    @saiprasad5312 Před 4 lety +10

    His speeches are so addictive...

  • @gopisunkara6387
    @gopisunkara6387 Před 4 lety +16

    Best interview

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 4 lety +8

    ఈ కరోనా వల్ల మన భారతీయ సంస్కృతి ని
    ఎత్తి చూపింది, బూజు పట్టిన ఈ పాపిష్టి సైన్స్ చదువులు అందరూ మాని వేసి, ఆ collages మూసివేసి,,US,UK లోని వాళ్లు ముష్టి డాలర్స్ కోసము వెళ్లే వాళ్ళ వెనక్కి వచ్చి మన సనాతన ధర్మం కోసము త్యాగము చెయ్యలి

    • @neharao2964
      @neharao2964 Před 4 lety +2

      అయ్యా సనాతన ధర్మాన్ని మనవాళ్లే ఎంతమంది ఆచరిస్తున్నారు....
      ధర్మం చెప్పింది 100% సైన్సు కానీ మనం బ్రతకడానికి న్యూసెన్సు చేసి బ్రతుకుతున్నాం....సనాతన ధర్మాన్ని వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు...

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 4 lety +1

    పెళ్లి అయిన తర్వాత భార్య పదవ ఏట వరకు ఆడపిల్లలకే జన్మ నిస్తుంటే , అంటే మగ పిల్లలు కనకపోతే భార్యను వడిలివేయమని మను స్మృతి ,అంటే వేల ఏళ్ళు గా ఉన్న హిందూ ధర్మ శాస్త్రము లో నవమ అధ్యాయము,page 100 లో చెప్పింది,పెగా వేరే పెళ్లి చేసుకున్నాడు అని క్రోధ మూర్తి అయితే ,ఆమె తల్లదండ్రుల వద్ద వదలి పెట్టవలెను
    ఎంత గొప్ప సంస్క్రతి మనది,

  • @dharmamsaranam1766
    @dharmamsaranam1766 Před 4 lety +47

    Guruvu gariki vandanalu👏

  • @raraj1993
    @raraj1993 Před 4 lety +16

    I followed Hinduism for way of life

  • @v.v.satyanarayanamaddukuri3740

    You are well and good spiritual guru to old and the new generation.i.feel when you are talking about spiritual, he is a very nicely attempt of various types and topics if you are my devotional guru i feels more spiritual activities so we will be happy with your speech

  • @raghavammaskitchen9378

    Thank you

  • @danayyabunga6004
    @danayyabunga6004 Před 4 lety +78

    సార్ ఎటువంటి కౌంటర్ కైనా మీకు మీరే సాటి సూపర్ సార్ 🙏🙏🙏

  • @kalyanp8460
    @kalyanp8460 Před 2 lety +1

    Super sir

  • @anandaraovijayabhanuprakas4485

    గురువు గారు !
    పడిపోయాను మీ దెబ్బకి.
    పాదాభివందనం.

    • @ravireddy2123
      @ravireddy2123 Před 4 lety +2

      Pichi sulliga

    • @anonymousmessenger5055
      @anonymousmessenger5055 Před 4 lety +2

      @@ravireddy2123 😀😀 bro

    • @narasimhamdvl
      @narasimhamdvl Před 4 lety +1

      @@ravireddy2123
      REDDY caste వాళూ ఏందూకూ బూతూలూ వాడు తునారూ

    • @summireddy9856
      @summireddy9856 Před 4 lety +1

      Pa

    • @anandaraovijayabhanuprakas4485
      @anandaraovijayabhanuprakas4485 Před 4 lety +2

      @@ravireddy2123
      బూతులు లేకుండా మాట్లాడు కోవచ్చు గా మిత్రమా...
      ఆలోచించండి.

  • @joshuadayakar8573
    @joshuadayakar8573 Před 4 lety +108

    "పంచంగాన్ని" దెబ్బ కొట్టిన "కరోనా"...అన్ని రాశుల వారికి ఆదాయం "సున్న"...
    ఖర్చులు "మిన్న".....

    • @naveenkumar-cd4td
      @naveenkumar-cd4td Před 4 lety +7

      Rajyapujam 0, avamanam 0

    • @Karthikdravid9
      @Karthikdravid9 Před 4 lety +11

      Missionary lo na modda..bible pracharak ki Inka pedda modda notlo petindi corona

    • @joshuadayakar8573
      @joshuadayakar8573 Před 4 lety +2

      @@Karthikdravid9 navvu vastundi nuvvu mataladuyuntey......david.....half knowledge.....lockdown time lo full knowledge gain chesuko

    • @ravikiran5950
      @ravikiran5950 Před 4 lety

      Sir Indian culture is super when compared to other culture about there are painfullones previously first one is sathisahagamanam second one biogamy n poligamy by men nosuch right to women except draupathi. More marriages no property rights no freedom no social movements more over if the men are far away to their partner they have legal vesya. Vstikalu etc etc many himself states Madrid swathanthra marhathe is they good culuresso we should pick up the best ones from all the cultures thankgod thpresent generation doing that so we should not body ourselvesoure is a good culture

    • @sivanagendra1541
      @sivanagendra1541 Před 4 lety +1

      Naku aadayam vasthundi ....😂🤭

  • @user-fn1ik7wh4z
    @user-fn1ik7wh4z Před 4 lety +6

    రేయ్ గిలకపాటి, మాటలు కాదు చేతల్లో చూపాలి నీవు. ఒక యాబై వేల మీ బాపనొల్లకు కరోనా వైరస్ ఇచ్చి, నువ్వు ఉందంటున్న మందు లేదా మంత్రం ద్వారా నయం చేసి గర్వంగా ప్రపంచానికి చాటండి. వెకిలి నవ్వు, నాలుగు పిచ్చి మాటలు చెబితే మన అమాయక ప్రజలు నమ్ముతారు తప్ప, ప్రపంచం నమ్మదు రా బాపనయ్య 🙏😀

    • @user-fn1ik7wh4z
      @user-fn1ik7wh4z Před 4 lety +2

      @Indra Nadimpally గారు
      That's ok. But the point is if Gilaka really believes there is మందు and మంత్ర. He should experiment on his Bramen caste and prove it like a real Man 🙏

    • @naturalhomefoods5587
      @naturalhomefoods5587 Před 4 lety +1

      ఓం నమశ్శివాయ ఏకంగీ గారు కరోనకీ మందు లేదు కానీ నివారణ ఉన్నది అది మనలోనే ఉంది మేము బాపనొల్లం కాదు నివారణ నాకు తేలుసు మరి క్వరంటిలో నాకు అవకాశం ఇప్పిస్తావ ఓం నమశ్శివాయ

    • @startup-channel1
      @startup-channel1 Před 4 lety

      🙏🙏🙏👃

    • @user-fn1ik7wh4z
      @user-fn1ik7wh4z Před 4 lety

      @@naturalhomefoods5587 గారు
      మీ శివ పురాణంలో కూడా మందు మరియు మంత్రం లాంటివి కరోనా నయం చేయడానికి ఉంటే, మీ శైవ భాపనొల్ల మీద ప్రయోగించి గర్వంగా ప్రపంచానికి చాటండి. 🙏 ఓం నమః శివాయ 🙏

  • @TELANGANAPRAJAPARTY_KS

    చెప్పుడు గొప్పలు చేసేది గాడిది పళ్ళుతోమటం.. ఇంకేమి చెయ్యరు.. ఏ కాలంలో ఏమిపీకలేరు.. ఇప్పుడు ఏమిపీకరు శాస్త్రాలు, జ్యోతిష్యం, రాశులు, గ్రహాలు, శకునాలు అన్ని అబద్ధం, నిరాధారం.. _☝️🇮🇳 _*_దేవుళ్లను మతాలను బట్టి మనుషులం అన్న భావన కన్నా మనిషికి సౌకర్యవంతమైన మానవత్వమున్న వ్యవస్ధను మనిషే రూపొందించుకోవాలి .. అది జరగాలంటే మనమంతా మనుషులం అన్న భావన అన్ని మతాలలో ధర్మాలలో రావాలి తప్ప మరో మార్గమేదిలేదు.. జై భీం జై ఫూలే జై హింద్ జై ఇస్లాం జై భారత్🇮🇳_*

  • @krishnamurthy7959
    @krishnamurthy7959 Před 4 lety +29

    Worst introduction by Murali Krishna...should learn giving respect by saying "Garu" after the name of calling such a celebrity...🤦🤦

    • @siddhu20053
      @siddhu20053 Před 4 lety +2

      correct..worst fellow..he tried controversial questions as well..

    • @anithaseelam2256
      @anithaseelam2256 Před 4 lety +2

      True...
      Edo western culture chupinchestey credit vaccestunsabukuntaaru veellu.
      Jai Srimannarayana 🙏🙏🙏

    • @vayunandanakishore6652
      @vayunandanakishore6652 Před 4 lety +1

      Yes sir...correct identification

    • @dnarasimhamurthy1767
      @dnarasimhamurthy1767 Před 4 lety +1

      ඇ ඡട ഛഛജജഖ

  • @vattipallirao3858
    @vattipallirao3858 Před 4 lety +1

    మురళీకృష్ణగారూ మీరు చాల గొప్పవారేమో నాకు అంతగ తెలియదు కానీ పూజ్యశ్రీ గరికపాటి వారంతటివారిని పరిచయంచేసేటప్పుడు ఒకింత గౌరవ సూచకంగ మాట్లాడితే బాగుండేది.

  • @sureshmv2251
    @sureshmv2251 Před 4 lety +5

    If we feel "All is well"
    Everything would be great.

  • @Mvkrishna-wl3fl
    @Mvkrishna-wl3fl Před 3 lety

    Thanks

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Před 4 lety +4

    ఇంతకన్నా మూఢత్వాన్ని భోదించే మాటలు ఇంకేమన్నా ఉన్నాయా ?
    ఏంటి.. ఆలింగనం పశ్చాత్త్య సంస్కృతి అయితే రాముడు శబరిని, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకోలేదా. ఎందుకు మరి ?
    చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకోవడం విదేశీయులు చేయరా ?
    ఇంగ్లీష్ సాహిత్యం అంతా రొమాంటిక్ సాహిత్యమా అయితే మీరు అదే ఇంగ్లీష్ ని చదివి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో ?
    మీ పాండిత్యం మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టినట్లుంది... అంతే

    • @janardhanarao1483
      @janardhanarao1483 Před 4 lety +1

      He he he, em septiri. Aalinganam ante ala ardha ayyinda boss. Ada, maga kamam to chesukuni akari pi okaru dorladam gurinchi. Ramudu alinganam ae situatiin lo evarito ae feelings to chesadu adi gamaninchandi

    • @kavallasuresh9478
      @kavallasuresh9478 Před 4 lety

      Yemayya
      ఆలింగనం అంటే romance మాత్రమే అనుకునే మీలాంటి వాళ్లకు ఏం చెప్పలేను బాబోయ్

  • @bharathmassmedia9827
    @bharathmassmedia9827 Před 3 lety +1

    ( గౌ. మోడీ గారి నేపాల్ ప్రసంగం నుండి)
    భారత వేదాల్లో ఒక ప్రార్థన ఉంది…
    सर्वे भवन्‍तु सुखिन: सर्वे सन्‍तु निरामया:। सर्वे भद्राणि पश्‍यन्‍तु मा कश्चित् दुःख भाग्भवेत्।
    సర్వే భవన్తు సుఖిన..
    సర్వే సంతు నిరామయ:
    సర్వే భద్రాణి పశ్యంతు..
    మాకశ్చిత్ దుఃఖ భాగ్భ‌వేత్‌|
    అంటే… ‘‘అందరూ సంతోషంగా ఉండాలి… అందరూ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ శ్రేయోదాయక జీవనం లభించాలి. ఏ ఒక్కరు బాధకు గురి కారాదు’’ అని అర్థం !!!
    ఈ మహత్తర సంకల్పం గల వారు ఏకొద్ది మందో వుంటారు...చరక సుశృత జీవక వాగ్బటాది ఆయుర్వేద మహా ఋషుల నుండి డాక్టర్ హానెమన్, డాక్టర్ కెంట్, డాక్టర్ హేరింగ్, డాక్టర్ బ్యాచ్ , డాక్టర్ కౌంట్ సీజర్ మెట్టై మొదలగు డాక్టర్ల దాకా ...మానవాళి మనుగడ చక్కగా సాగిపోవాలని మహా సంకల్పం గల ఆనందయ్యా నీకు జే జే లు !!!
    ...DIAS FOR HEALING ARTS,
    MANGALAGIRI !!!

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 Před 4 lety +7

    100% correct Primeminister in this present situation.Long live MODIJI

  • @commanman4987
    @commanman4987 Před 4 lety +5

    హాస్పిటల్ కు వెళ్లకుండా....కరోనా వస్తే ఈయన దగ్గరకు వెళ్ళండి పురాణాల ద్వారా నయం చేస్తాడు.....చట్ట బద్దం లేని వాటితో మాటలు చెప్పడం సులువు.....చేతలు సాధ్యం కాదు.

  • @narasimhareddy9596
    @narasimhareddy9596 Před 4 lety +3

    Good Ancestral information 🙏🏻🙏🏻🙏🏻

  • @sandeepkumarpeela2058
    @sandeepkumarpeela2058 Před 3 lety +2

    "It just came to my mind" - 1 year back (2020) interview it was. At 18.19min of this video, he suggested scientists to work on drug for corona with rice extract( yoga vasista as reference). Present(2021) DRDO in collaboration with REDDYS LABORATORIES introduced 2DG(2D glucose) drug for corona treatment. This video increased my respect to ancient sastras and garikapati garu. 🙏

  • @prasadmigapula5545
    @prasadmigapula5545 Před 4 lety +32

    Excellent guruvu Garu.

  • @AR-by2lk
    @AR-by2lk Před 4 lety +2

    Positive Thinking... Really nice interview 👌👌👌

  • @RK-ow7hz
    @RK-ow7hz Před 4 lety +16

    super encounter sir...
    mind full relaxed. ...
    wowwwww...
    jai kcr...

  • @seepamanohar6242
    @seepamanohar6242 Před 3 lety

    మంచివాళ్లంటేఎవరుపదిమంది మంచి కోరుతూసమాజానికి మేలుచేసే వాళ్ళు
    మంచి ప్రవర్తన అతనికి సమాజానికి మేలుచేస్తుందిసమాజానికి మేలు జరగాలి అంటే ఇట్లాంటి నిర్మొహమాటంగామాట్లాడే అన్ని మతాల లోని అన్ని కులాల్లోనూ వర్గ భేదాలు లేకుండాబ్రతకాలంటే గరికపాటి లాంటి వాళ్ళు వందలువేలు వ్యక్తులు సమాజానికి అవసరం మంచి కోరుకుంటే మంచేజరుగుతుంది .సమాజం మేలుకోరి మంచి మార్పుకోరుకుందాము

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy Před 4 lety +7

    Guruvu garu
    Chala baga chepparu

  • @modernekalavya3276
    @modernekalavya3276 Před 4 lety +2

    అవును గురూజీ నేను మీరు చెప్పే మాటలు ఆశక్తి తో వింటాను నేను క్రిస్టియాన్ అయినప్పటికీ 6 వ తరగితిలోనే బైబిల్ ,మహాభారతం, భగవతం ,రామాయణం పూర్తిచేసా గీత మాత్రం PG లో అర్ధమవింది ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం అంజిదీ, ప్రేమ ఏసుదీ భారతీయునైనందుకు గర్విస్తున్నా

  • @sreekanthcherry9459
    @sreekanthcherry9459 Před 4 lety +15

    🙏🙏🙏🙏🙏

  • @balireddigangaraju5748
    @balireddigangaraju5748 Před 4 lety +9

    అద్భుతమైన ప్రసంగం.. ధన్యవాదాలు గరికపాటి నరసింహారావు గురువు గారు...!
    .

  • @RK-ip7ci
    @RK-ip7ci Před 4 lety +16

    మురళి కృష్ణ గారు మీరు ప్రశ్నలు అడిగే పద్ధతి చాల చెత్త గా ఉంది అంటే దానికి మీరేమంటారు , ఏం చెప్తారు , దీన్ని మీరు ఎలా చూస్తారు.

    • @eswar338
      @eswar338 Před 4 lety +1

      aa visyam aayaniki kuda telus..villu eppudu hindu devella mida ne debits pedatru , chempa pagalakotte vadu leka

    • @user-hq2gf2hq9o
      @user-hq2gf2hq9o Před 4 lety

      అసలు లేదు.....
      అలా ఉందని ఉంటే గరికిపాటి గారు రెండోసారి పాల్గొనడానికి అంగీకరించరు

  • @ranimeda612
    @ranimeda612 Před 3 lety

    Yes

  • @premilarani7309
    @premilarani7309 Před 4 lety +3

    మీరు చెప్పింది మోడిగారి విషయంలో కరెక్ట్ అలాంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 Před 3 lety +2

    పూజ్య చాగంటి గారి కి ప్రాణములు సద్గురువు లు మూఢనమ్మకాలను ప్రతిఝటిమచే ధైర్యము నున్నవారు

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam Před 4 lety +44

    మొట్ట మొదటి సారి చాలా గొప్ప program చేసారు

  • @srine-vaass2683
    @srine-vaass2683 Před 3 lety

    YES 🙏

  • @Donthikurthis-devotionals

    చంద్ర సందిత వతువుల లో సోమలత అనే పుష్పము కూడా ఉంది అన్నందకండ అనే పుస్తకం లో ఉంది దినిని చూడండి.

  • @STARmixVIDEOS
    @STARmixVIDEOS Před 3 lety +1

    మరి 2 nd wave లో ప్రధాని ముందు చూపు చేయలేదు

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Před 4 lety +16

    కాలచక్రం,ఇది మన భారతదేశం గొప్పతనంప్రపంచానికి చాటి చెప్పింది.

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 Před 4 lety +3

    Guru garu very very inspiring and power full speech..
    Modi ji, kcr garu thank you

  • @rayalaraghukishore
    @rayalaraghukishore Před 4 lety +8

    16:27 Yoga Vashishtam

  • @journeywithkp730
    @journeywithkp730 Před 4 lety

    గొప్పలు కథలు చెప్పుకోవడం కాదు,దేశం లోని తన మనుషులనే మనుషులుగా చూడని నీ సంప్రదాయం ప్రపంచ గతిని మారుస్తుందా?

  • @smjcookeryvlogs
    @smjcookeryvlogs Před 4 lety +3

    Dhanyavadalu guruvu garu

  • @mobitv4131
    @mobitv4131 Před 4 lety +39

    గురువుగారికి పాదాభివందనం

  • @lharikrishna2011
    @lharikrishna2011 Před 4 lety +7

    Well said

  • @_RajuRathod
    @_RajuRathod Před 4 lety +7

    మన ముఖ్యమంత్రులు......కులాలు.
    1.బూర్గుల రామకృష్ణ *రావు*
    2.నీలం సంజీవ *రెడ్డి*
    3.కాసు బ్రహ్మానంద *రెడ్డి*
    4.జలగం వెంగళ *రావు*
    5.pv నరసింహా *రావు*
    6.మర్రి చెన్నా *రెడ్డి*
    7.టీ అంజి *రెడ్డి* ( అంజయ్య)
    8.వెంకట్రామి *రెడ్డి*
    9.కోట్ల విజయ భాస్కర్ *రెడ్డి*
    10. N T రామ *రావు*
    11. N.జనార్దన్ *రెడ్డి*
    12.నాదెండ్ల భాస్కర్ *రావు*
    13.చంద్రబాబు *నాయుడు*
    14.YS రాజశేఖర్ *రెడ్డి*
    15.రోశయ్య ( *కోమటి* )
    16.కిరణ్ కుమార్ *రెడ్డి*
    17.K చంద్రశేఖర్ *రావు*
    @@ 15% జనాభా కూడా లేని OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు.కదా..... మరి 85% ఉన్న BC, SC, ST ల నుండి ఎంత మంది CM లు రావాలి......ఒక్క BC,ఒక SC, ఒక ST ముఖ్యమంత్రి కూడా కారాదా...... BC, SC, ST సోదరులారా ఆలోచించండి.వేదాలు పురాణ ఇతిహాసాలు కూడా మనల్ని సేవకులుగా(శూద్రులుగా) చూశాయి.ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు.జెండాలు మోస్తూనే ఉంటారా..మనకు ఏదన్నా ఒక మంచి పదవి వస్తే ఏ ఒక్క OC కూడా ఓర్చుకోడు.... మరి 85% ఉన్న మనమెందుకు భరించాలి... అందరికి సమన్యాయం ఉండాలి కదా...OC ల మోకాళ్ళు పట్టొద్దు సోదరులారా....జై భీమ్.. జై పూలే.....

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 Před 4 lety +3

      సూపర్ మంచి అనాలసిస్ తో నిజము,నిక్కచ్చిగా చెప్పావు

    • @user-yz9ht6dq8n
      @user-yz9ht6dq8n Před 4 lety

      SC ST BC LU UNNA OOLLU PARISUBRAM GUDULU GOPURALU UNDAVU MEE MISSIONS SCHOOLS LO VIDESI SOMMULU VASTUNNA STUDENTS DAGGARA VELAKU VELU FEE VASOOLU CHESTUNNARU MEELO MOCHETI NEELLU TRAGEY VAALLU NENEY BAGUNADAALI ANEY SWARDHAM UNNA VAALLU EKKUVA UNDADAM VALAN KAVACHU.

    • @swaroopa4593
      @swaroopa4593 Před 4 lety

      Super bro

    • @harishhareesh3184
      @harishhareesh3184 Před 4 lety

      Sc st lu kuda cm lu kavali.rao reddy oc ani evadu xheppadu.okka brahmin cm ni chupinchandi

    • @billgates9222
      @billgates9222 Před 4 lety

      Jagan mohan reddy cristian ani SC category matam marina chala mandi vote lu vesaru kada. Votes alochinche vestunnaru sodara. mana me vallani kurcho pedutunnam manam votes veyakunda ela gelustunnaru.

  • @shravankumar7537
    @shravankumar7537 Před 4 lety +17

    ఆ మంత్రాలతో ఒక వాక్సిన్ తయారు చేస్తే బాగుంటుంది sir 😊.

  • @RajuRaju-tg2rk
    @RajuRaju-tg2rk Před 4 lety +11

    🙏🙏🙏🙏

  • @vurukutisuguna7640
    @vurukutisuguna7640 Před 4 lety +4

    Guruji gariki vandanalu

  • @kanthu1931
    @kanthu1931 Před 4 lety +5

    హోమాలు యాగాలు చేసే బదులు ఏదైనా సాయం చెయ్యాలి అన్నారు బాగానే ఉంది. ఎన్నో ఆలయాలు కోట్ల విరాళాలు ఇచ్చాయి.
    ఎన్ని మసీదులు విరాళం ఇచ్చాయి? అస్లు కరోనా వ్యాపంచింది ఈ జమాత్ కు వెళ్లి వచ్చిన ముస్లిమ్స్ వల్లనే కదా మరి వారినెందుకు ప్రశ్నించరు??

  • @sureshbabu-mb4ve
    @sureshbabu-mb4ve Před 4 lety +3

    Padabi vandanalu gurugaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Really very interesting interview murli sir..

  • @rajagopalreddy9187
    @rajagopalreddy9187 Před 4 lety

    కొన్ని వేలసార్లు బ్రాహ్మణులను వారు నేర్పిన శుచి,శుభ్రతను కించపరుస్తు, హేళనచేస్తు,అవమానించిన ఈ దరిద్రపు చానల్ను మేము నిషేధించి ఎంతోమందిచేత నిషేధింపచేస్తుంటే,గరికిపాటిగారు! బ్రాహ్మణోద్దరణ కోరుకొనేమీరుకూడా ఈదరిద్రపు చానల్లో మాట్లాడడమేంటి.

  • @638venkatesh
    @638venkatesh Před 4 lety +15

    16:00 title question to answer.

  • @vamshilubricants6852
    @vamshilubricants6852 Před 3 lety

    Super speech sir

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 Před 4 lety +81

    చంద్ర సంభంధమైన‌వి ఔషధ గుణాలు కలిగినవి,
    సుగంధద్రవ్యాలు చెట్లు, మెక్కలు
    చాలా వున్నాయి,

    • @sujjiaa
      @sujjiaa Před 4 lety +1

      Daruri Ramanuja charyulu garu can I say the items name plz..as I don't have any idea plz..

    • @allofourfriend
      @allofourfriend Před 4 lety

      Rice

    • @naturalglow499
      @naturalglow499 Před 4 lety

      Avi enti andi reply ivvandi

  • @t.narendra6549
    @t.narendra6549 Před 4 lety +1

    భారత దేశం లో రోజు కొన్ని వేల మంది నదులలో స్నానం చేస్తున్నారు. కానీ ఎవరికి e విధమైన రోగాలు రావటం లేదు. కొంతమంది అనవరం గా హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు. హిందూ ధర్మం లో ఉన్న నియమాలు పాటించడం ద్వారా మనం కొన్ని రోగాల నుండి రక్షించు కోవచ్చు. ఇది కూడా ఒక రకమైన technology a.

  • @vkopparti9249
    @vkopparti9249 Před 4 lety +23

    Karona is a good teacher for each and every one.

    • @sanjaybaswa6992
      @sanjaybaswa6992 Před 4 lety

      Go to it and take a class , if you like it..

    • @vkopparti9249
      @vkopparti9249 Před 4 lety

      @@sanjaybaswa6992 we need not go to it. It itself came to take a universal class.

    • @janakiraam3876
      @janakiraam3876 Před 4 lety

      @@vkopparti9249 👌👌👌😂🤣 nice punch

  • @trinadhram2650
    @trinadhram2650 Před 4 lety +1

    ధన్యవాదములు గురువు గారు. ఎవరైనా ధర్మానికి సన్నిహితులు, అభిమానులుగా ఉండాలి గాని వ్యక్తి కో లేక పార్టీలకో కాదని బాగా చెప్పారు గురువు గారు. అలా ఉంటే పార్టీల పేరు చెప్పుకొని, వ్యక్తుల పేరు చెప్పుకొని చేసే రాజకీయాలు పోయి, ధర్మం గురించి చెప్పుకునే రోజులు నడవాలని ఆశిస్తున్నాం గురువు గారు.....

  • @shivaprasad1531
    @shivaprasad1531 Před 4 lety +29

    Yes good combo for kcr and modi... 🤘🤘🔥

  • @kanajadurgabobbanapali9497

    Good program

  • @tvenkat3807
    @tvenkat3807 Před 4 lety +7

    ఆధ్యాత్మికతను.. సామాజిక కోణం లో ఎలా వినియోగించుకోవచ్చు.. అనే గొప్ప సత్యాన్ని సరళంగా చెప్పేరు. ధన్యవాదాలు.

  • @anukarri8977
    @anukarri8977 Před 4 lety +2

    Namaskaram guruvugaru 🙏 meru chepindi 100% correct .

  • @kmlfcspace
    @kmlfcspace Před 4 lety +6

    8:40 Murali Krishna garu. Kudos.

  • @rajamahendritv
    @rajamahendritv Před 3 lety

    భారతీయ శాస్త్రములు అత్యంత ఉన్నతమైనవి. అందులో సందేహము లేదు. వానిని కొలిచె శక్తి ఆధునిక శాస్త్రాలకు లేదు. అయిన భారతప్రభుత్వాలు వానిని తెచ్చి కొలమానం చట్టాలు చేస్తుంటె అందరం గుడ్లు అప్పగించి చూస్తున్నాము. అన్ని అందరం మాట్లాడ కూడదు. నాటి పురాతన వైద్యగ్రంధాలలో వైరసులకు నయం చేసె ఔషధులు ఉన్నాయ లేద అని చెప్పవలసిన ఆయా శాస్త్రములలో నిష్ణాతులు మాత్రమే.గమనించగలరు