పిల్లలు పుట్టకపోవడానికి కారణం చెప్పిన గరికపాటి నరసింహ రావు - Narasimha Rao || Dil Se With Anjali

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Avadhani Sri.Garikapati Narasimha Rao & Garikapati Sarada only on Dil Se With Anjali.
    For more interesting interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2Ot1zHq
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our CZcams Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.co...

Komentáře • 509

  • @ravirajbattuneelakanti4752
    @ravirajbattuneelakanti4752 Před 2 lety +94

    నిజాన్ని నిర్భయంగా
    వాస్తవాన్ని నిర్మొహమాటంగా
    ఉన్నది ఉన్నట్టుగా
    మూఢ నమ్మకాన్ని చెంప పగిలేటట్లుగా వివరిస్తున్న
    నిజమైన ప్రజా శ్రేయోభిలాషి కి
    పాదాభి వందనాలు......

  • @nagamani1279
    @nagamani1279 Před 2 lety +26

    హిందూధర్మ ఉన్నతికి పాటు పడుతున్న గురువులకు పాదాభివందనాలు 🙏

  • @sathyanarayanakancharla6139
    @sathyanarayanakancharla6139 Před 4 lety +117

    ఈయన ప్రవచనాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఇంత మంచి మాటలు చెప్పిన గరికిపాటివారి ధన్యవాదములు😊🙏

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 Před 3 lety +28

    యాత్రలు, వ్రతాల పరమార్ధాన్ని అద్భుతంగా వివరించారు.,🙏.

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 3 lety +46

    మార్గ నిర్దేశనం లో గరిక పాటి వారికి మించిన వారు లేనే లేరు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువు గారి కి

  • @tejaswipachigolla3476
    @tejaswipachigolla3476 Před 2 lety +20

    Ee generation ki ela chepthe ardham avthadho alaga cheptharu guruvu garu.. We were blessed to have you. And very related to your all sayings

  • @ekanthekanth4900
    @ekanthekanth4900 Před 4 lety +119

    స్వామి మా కాలంలో ఇలాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళు లేరు ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా తెలుసుకుంటున్నాను మీ లాంటోళ్లు చాలా రోజులు జీవించాలని కోరుకుంటున్నాను

    • @kkm5384
      @kkm5384 Před 4 lety +4

      ఏ కాలం మీది? ఉపన్యాసం చెప్పేవాళ్ళు అప్పుడు వున్నారు | ఇప్పుడు వున్నారు .
      ఉషశ్రీ గారు, గాలి శేషగిరి రావు గారు అద్భుతమయిన ప్రవచనాలు చేసారు. ఇంకా సశాస్త్రియం గా చెప్పేవారు .

    • @yerratejaswi6866
      @yerratejaswi6866 Před 4 lety +2

      In

    • @sivakumarjyesta8428
      @sivakumarjyesta8428 Před 4 lety

      @@yerratejaswi6866 hi

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 Před 4 lety +3

      @@kkm5384 చెప్పేవారు ఏ కాలంలో అయినా ఉన్నారు. వినేవారు ఉన్నారు. కానీ విన్న విషయాన్ని ఆచరణలో పెట్టే వారు ఎందరనేదే ప్రశ్న.

    • @ramachandranarasimharaotel2151
      @ramachandranarasimharaotel2151 Před 3 lety

      @@udayarekhapalepu6587 Thu also
      .

  • @sraghukumar77
    @sraghukumar77 Před 2 lety +8

    🙏 చాలా బాగుంది. భయము ను వదిలేయడం కంటే, నాగా భరణం ను వదిలేయడమా, అభరణ అలంకారములు ను వదిలేయడమా. ఓం నమః శివాయ నమః 🙏 శుభమ్ భూయాత్ 💐🎉

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn Před 4 lety +21

    మీ జ్ఞానం అందరి కీ అర్దమవ్యాలని అలాతయారవ్వాలి సదా

  • @chamartyanusha1451
    @chamartyanusha1451 Před 2 lety +13

    ఇంత చక్కని విషయాలు ఎంతో సహేతుకంగా తెలియచేశారు. చాలా సంతోషం. పిల్లలు లేని వాళ్ళు కావాలంటే పిల్లలను పెంచుకోవచ్చు. మీ మాటలు విన్న తర్వాత మనసులో ఉన్న బాధలన్నీ తొలగి పోతాయి.

  • @vishnubhatlarajasekharsarm4656

    గురువుగారు ప్రతి సమయం లో ను అద్భుతమైన ప్రవచనకారులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో కాని ఆ సమయం లో ఇన్ని మాధ్యమాలు సోషల్ మీడియా లు లేకపోవటం కూడా వారి ప్రతిభ బయటకు రాలేదు అని నా నమ్మకం

    • @sannibabukandala6933
      @sannibabukandala6933 Před 3 lety

      Yes sir, you are right. During my childhood and teenage I heard so many pravachanams of great persons. As you said, there is no electronic media. It's only limited to local people.

  • @duddelabuaskar4521
    @duddelabuaskar4521 Před 2 lety +3

    Whhha great guru ji nikkamga shivvuni gurinchi challa baga chepparu har har mahaadev🙏🙏🙏🙏🙏

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 Před 4 lety +21

    గురువు గారూ మీరు నిజాని మీరు నిర్భయంగా చెపుతారు. మీ ప్రవచనాలు వింటూ ఉంటే మనసుకు రెక్కలొచ్చి ఎగిరినంత తేలిక గా ఉంటుంది గురువు గారూ.

  • @veerapratap4798
    @veerapratap4798 Před 2 lety +1

    గురువుగారు మీకు పాదాభివందనాలు. మీరు పూర్నాయిస్కులై జీవించాలని మాకు తెలియని విషయాలు తెలియచేస్తూ మమ్మల్ని దన్యుల్ని చెయ్యాలని కోరుకుంటున్న.

  • @aithalsujatha
    @aithalsujatha Před 2 lety +8

    Everything you mentioned is Very Practical Guruvugaru✌ only thing we need to apply is some common sense! That's all. You are Great sir👍

  • @CHANDRAMOHAN-jr1ve
    @CHANDRAMOHAN-jr1ve Před 4 lety +86

    చాలా అద్భుతమైన మాటలు గురువుగారికి పాదాభివందనం

  • @ScaleMinds
    @ScaleMinds Před 3 lety +5

    అద్భుతమైన వివరణ. కనువిప్పు కలిగించేలా ఉంది.

  • @pavanidevic5857
    @pavanidevic5857 Před 4 lety +19

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 Před 3 lety +42

    గురువుగారికి అమ్మ గారికి హృదయపూర్వక నమస్కారములు

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 Před 2 lety +1

    ఇలాంటి చెప్పేవాళ్ళు ఉంటే ఆత్మహత్య లు జరగవు

  • @bindumadhuri861
    @bindumadhuri861 Před 2 lety +2

    We have no children, good message. Thank you very much guruvugaru, heartly thanks.

  • @hemakumarivalluri2546
    @hemakumarivalluri2546 Před 4 lety +10

    గురు గారు మీకు పాదాబి వందనములు

  • @naveenkarekay7167
    @naveenkarekay7167 Před 2 lety +1

    Mi gurinchi Entha cheppina emi cheppina takkuvey guruvu garu..🙏🙏🙏🙏

  • @chandrat8104
    @chandrat8104 Před 2 lety +1

    Excellent pravachan guruvugaru. Meeku Na padabi vandanalu.

  • @kumark8363
    @kumark8363 Před 3 lety +18

    ఎంత చెప్పినా,మన పిల్లలకు పిల్లలు పుట్టక పోతే ఎంత బాధ గా ఉంటుందో లేని వారికే అర్థమవుతుంది

  • @sukeshsai545
    @sukeshsai545 Před 4 lety +12

    Madem miru chala Lucky manchi spiritual knowledge ni tisukuntunnaru.. U r so lucky..

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Před 2 lety +7

    Really object and purpose of life is enlighted through this vedios. I appriciate the efforts

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +2

    కొత్త దంపతులు తీర్థ యాత్రల లో స్నానాన్ని
    సరిగంగ స్నానము అంటారు.బాగా చెప్పారు
    గురువు గారు.

  • @sscreativefoods826
    @sscreativefoods826 Před 2 lety +5

    పద్మశ్రీ కి గౌరవం తెచ్చిన మహానుభావుడు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @ranimanepalli8416
    @ranimanepalli8416 Před 4 lety +11

    గురువుగారికి ప్రణామములు

  • @sudhamadhu1983
    @sudhamadhu1983 Před 4 lety +7

    కోటి దండాలు గురువు గారికి 🙏🏼🙏🏼🙏🏼💐💐🙏🙏

  • @luckyssweethome6222
    @luckyssweethome6222 Před 3 lety +5

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @rajeshbillu1048
    @rajeshbillu1048 Před 4 lety +8

    చాలా అద్బుతం గా చాపారు గురు గారు:

  • @user-sl3uj1xq1m
    @user-sl3uj1xq1m Před 2 lety

    ఈ video తో నాకు ఎలాంటి పేచీ లేదు కానీ ఈ video ని recommend చేసిన వాడి కి ఒక సవాలు. నిన్ను మీ అమ్మ మీ నాన్న ఒక్కడి తో నే కంటే నేను ఒక రెండు రోజుల్లో విసిరే సవాల్ కి సిద్ధం గా ఉండు. All the 👌

  • @sobhachowdarynice6710
    @sobhachowdarynice6710 Před 4 lety +4

    Guruvugari ki padabhivandanalu meru chepina matalu vinnaka naku santhanam leru ane badanunchi bayatapadanu guruvu garu padabhi vandanalu guruvu garu

  • @srilatha.g78
    @srilatha.g78 Před 3 lety +3

    Sir..miru cheppe prati mata lo ado oka kotta vishayalanu telusukutunam..thank you

  • @anantharavilli5837
    @anantharavilli5837 Před 2 lety +1

    సూపర్ సూపర్ సూపర్ మార్గ నిర్దేశకులు అంటే గరికపాటి నరసింహారావు గారు

  • @manikumarimatti301
    @manikumarimatti301 Před 2 lety +7

    భలే చక్కని భావాలు సర్ మీవి.
    మాకెంతో నచ్చుతాయి. వింటుంటే చాలా సంతృప్తి కలుగుతుంది.

  • @gayathriniteesh7897
    @gayathriniteesh7897 Před 4 lety +18

    చాలా బాగా చెప్పారు‌ గురువు గారు 🙏🙏🙏

  • @padmapriyaganduri6504
    @padmapriyaganduri6504 Před 2 lety +1

    🙏guruvu garu.chala vivaramga chepparandi.meeku thanks andi.

  • @karkadashailaja1789
    @karkadashailaja1789 Před 2 lety +1

    Super Super Super Super Super Ayya Meeru Sathakoti Namashkaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @spiritualbutterfly9857

    Guru garu miku mundhu ga vinaya pranamalu🙏🙏🙏🙏🙏🙏🙏 .Miru Chala straight forward person ....dharma bhadhamga brathikadam lo ni ovnathyanni chala chakkaga teliyachesthuntaru....mi manchi matalu maku entho spurthi dhayakam ....mi speeches ni vinadam lo chala sonthishthanu.... manasara navvuthanu 🙂🙂🙂🙂🙂🙂guru garu ..in many of ur videos wonderfully giving lovely suggestions 🙏🙏🙏🙏⚘🌿⚘🌿⚘🌿⚘

  • @prathimahangal4491
    @prathimahangal4491 Před 2 lety +3

    Sir ur grt, such a noble thoughts in a broad way🙏🏻🙏🏻😇

  • @harisaradakuchibhotla4994

    Guruvu gariki ammagariki namaskaramulu

  • @vinaypran926
    @vinaypran926 Před 2 lety +1

    Chala Adbutam ga Cheparu Guruvu garu Janma Danyamindi Om Namo Narayanaya

  • @venkannababumada704
    @venkannababumada704 Před 3 lety +5

    ఛాలా భక్తి భావం పెరిగింది గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @EswarGEswar-rn3tl
    @EswarGEswar-rn3tl Před 3 lety +2

    నమస్తే గురువుగారు నమస్తే నమహ

  • @samierkairen9333
    @samierkairen9333 Před 8 měsíci +1

    I'm a big fan of garikapati garu..

  • @suryamalladi5334
    @suryamalladi5334 Před 4 lety +8

    బాగా చెప్పారు గురువుగారు

  • @balakameswariravuri846

    Guruvugariki Vandanalu.

  • @teja8593
    @teja8593 Před 4 lety +10

    నిజాలు నిర్భయంగా చెప్తున్నారు గురువుగారు

  • @lcnaidu7832
    @lcnaidu7832 Před 4 lety +3

    నా పేరు ఎల్సీ నాయుడు. మీ యొక్క ప్రసంగం చాలా బాగుంది
    మీయొక్క ప్రసంగాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాను

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 4 lety +34

    దేవుడు విషయంలో చాలా మందికి భక్తీ కన్నా భయము ఎక్కువగాఉంది.నిజమైన భక్తులకన్నా మూర్కులు ఎక్కువగా ఉన్నారు.

    • @balajipasupuleti27
      @balajipasupuleti27 Před 4 lety +1

      నువ్వు ఏ కేటగిరి

    • @padmavathipaddu3235
      @padmavathipaddu3235 Před 4 lety

      మీరూ ఛపి దీ నిజం గురువుగారు మ్రుత్యువు మీ చిందింఏది లేదు

    • @venkatabharghavp6838
      @venkatabharghavp6838 Před 4 lety

      భయం పాపం పనులు చేయడంలో ఉండాలి తరువాత అనుభవించాలి కాబట్టి

  • @goundlaramana8710
    @goundlaramana8710 Před 2 lety +1

    Guruvu garu Chala baga chepparu meeku padabhivandanam 🙏🙏🙏

  • @manjulav2469
    @manjulav2469 Před 2 lety +1

    Chaala baga chepparu sir.. 🙏🙏

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao Před 4 lety +7

    U r very realistic and practical

  • @vimalavadlamannati3787
    @vimalavadlamannati3787 Před 3 lety +5

    నవ్వు రాని చోట ఓవర్ గా నవ్వుతోంది యాంకర్

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 Před 3 lety +7

    చాలా మంచి విషయాలు చెప్పారు .గురువు గారికి నమస్కారం.

  • @akshayamlife8532
    @akshayamlife8532 Před 3 lety +4

    Yenta baga chepparu guruvu garu....🙏🙏🙏🙏🙏

  • @vsudarshangoudvsudarshango307

    గురుజి మీలాంటి వారు ఇ సమాజంలో చాలా అరుదు గా వుంటారు గురువు గారు

  • @thejeshwarmatam7457
    @thejeshwarmatam7457 Před 3 lety +2

    Very good

  • @KM-ku5wn
    @KM-ku5wn Před 2 lety

    Anchor madam మీ నవ్వు చాలా అందం గా ఉందండీ 🙏

  • @cooki4903
    @cooki4903 Před 2 lety +3

    🙏🇮🇳🙏💐Sir, Great speech. V Great 👍...heard many times, 👏tqs🙏💐

  • @chandrashekarreddy286
    @chandrashekarreddy286 Před 2 lety

    ఇంత చక్కగా వివరించినందుకు

  • @vamsikrishnaannem6519
    @vamsikrishnaannem6519 Před 3 lety +1

    Excellent Guruji.

  • @madhurianisha9266
    @madhurianisha9266 Před 4 lety +7

    Excellent speech sir 👌👌👌

  • @vijaykrishna8897
    @vijaykrishna8897 Před 3 lety +1

    Chala happy ga undi me speach guruvu garu

  • @npr764
    @npr764 Před 2 lety

    అంజలి గారూ మీ నవ్వు చాలా చాలా చాలా అద్భుతం.

  • @renukaboini7482
    @renukaboini7482 Před 3 lety

    Chala machi vishayam cheparu guruvgaaru vandhanamulu

  • @pothuribhagyalaxmiadv7797

    Thank you guruji.

  • @prathimahangal4491
    @prathimahangal4491 Před 2 lety +8

    Pls sir giv voice in other languages to ur preachings ……v need to circulate whole India 🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @chandrasekharmediboina
    @chandrasekharmediboina Před 3 lety +6

    Om gurubyo namah 🙏🙏🙏

  • @rajeshbandaru8071
    @rajeshbandaru8071 Před 3 lety +4

    Excellent words sir

  • @SathishSathish-jf6yk
    @SathishSathish-jf6yk Před 2 lety +1

    గురువు గారికి అభినందనలు 🙏🙏

  • @mkrangachar
    @mkrangachar Před 3 lety +1

    Very nice lecture guruvugaru.vandhanamulu.

  • @madhusudirao
    @madhusudirao Před 3 lety +14

    Chaganti gari valla so many doubts resolved which are created by our ancestors. Which are correct/misbelieve. He is one of the best person ever seen.. he is real guru need in present world.

  • @koteswarraokappatralla7119

    ఓం నమో భగవతే శ్రీ గరికపాటి నరసింహారావు హే నమః.

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 Před 4 lety +4

    Dear You are great Scientist

  • @varaprasadmulakala6430
    @varaprasadmulakala6430 Před 2 lety +1

    గురువులకు దివ్య ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టారు

  • @venkatramanasada8074
    @venkatramanasada8074 Před 3 lety +3

    గురువుగారికి వందనాలు

  • @nagamallibanavath2598
    @nagamallibanavath2598 Před 3 lety +5

    Sree gurobyo namaha🙏
    Thank you sir

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 Před 3 lety +3

    🙏🙏🙏🙏 గురువుగారు

  • @kakumanumeghanshram3869
    @kakumanumeghanshram3869 Před 4 lety +4

    Chala baga chepparu guruji

  • @aishwaryajunnu3796
    @aishwaryajunnu3796 Před 2 lety

    Punyam korukokudhadhu amazing word

  • @hemalathasuru2549
    @hemalathasuru2549 Před 3 lety +4

    Chala thelusukovalisina vishayalu chepparu Guruvu garu 🙏🙏🙏

  • @mdshukroddin9080
    @mdshukroddin9080 Před 2 lety

    Chala Baga chepparu meeku danyavadamulu

  • @renukaboini7482
    @renukaboini7482 Před 9 měsíci

    Dhanyoshmy 🙏🙏🙏

  • @hanumantharayuduk8975
    @hanumantharayuduk8975 Před 3 lety +3

    It's true thank so much guruvu garu

  • @ayeshap5370
    @ayeshap5370 Před 2 lety

    Nijam. Cheparu.

  • @dussaraju3160
    @dussaraju3160 Před 2 lety

    Chala baga chepparu

  • @rajyalamietarajula6059
    @rajyalamietarajula6059 Před 4 lety +6

    Guruvugaru 🙏🙏 meeru anni vastavalu matadataru

  • @RAJU81790
    @RAJU81790 Před 2 lety

    Excellent GURUVUGARU

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 Před 2 lety +2

    Guruvugaariki, ammagaariki నమస్కారం. 🙏💐

  • @jyothsnam9974
    @jyothsnam9974 Před 2 lety

    correct ga chepparandi...🙏🙏🙏

  • @nageshwarmula380
    @nageshwarmula380 Před 2 lety

    Exactly sir Mee andhariki Dhanya vaa family sir

  • @narasimhaabothu5835
    @narasimhaabothu5835 Před 2 lety

    Great. Ultimate.

  • @seetharamaiahsalika9435

    Bhagavanthuni dayavalla 100 years good health vaariki vari family members ki give God

  • @raveendrapeddi5534
    @raveendrapeddi5534 Před 2 lety +1

    బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏

  • @lakshmisuryakalanamburi4932

    Guruji me pravachnm super

  • @krishnakumari1455
    @krishnakumari1455 Před 2 lety

    Chall baga chepatanaru guruvugaru 🙏🙏🙏