Video není dostupné.
Omlouváme se.

అడవిలో శ్రీశైలం మహాయోగం చెప్పిన జన్మ రహస్యం సంసార బాధ్యతలు వినండి తరించండి బాగుపడండి

Sdílet
Vložit
  • čas přidán 19. 10. 2023

Komentáře • 95

  • @newupdatetechchannel346
    @newupdatetechchannel346 Před 3 měsíci +1

    మంచి వీడియో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు శివోహం❤

  • @epcservices6018
    @epcservices6018 Před 9 měsíci +53

    యోగులు, జ్ఞానులు అయిన వారిలో చాలా మంది లౌకికమైన సుఖాలు, ఆకర్షణలు, వ్యసనాలు, పాపాలు, బలహీనతలు....... నుండి వచ్చిన వారే! అంటే అజ్ఞానం,అహంకారం, భోగం..... నుండి జ్ఞానం, యోగం లోకి ప్రయాణం అన్నమాట!

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 Před 7 měsíci +6

    జై గురుదేవ... నేను శ్రీశైలం వచ్చి ఇలా నేర్చుకోవాలి అనుకుంటున్నాను, జై కాలభైరవ స్వామి

  • @mangashekar6308
    @mangashekar6308 Před 9 měsíci +13

    నాకు వాళ్ళు స్వామీలు లాగా అని పిస్థలేలు

  • @SamudralaGangaraj-wl7ir
    @SamudralaGangaraj-wl7ir Před 9 měsíci +6

    అన్నా మీరూ మంచి వీడియోను చుపించిందుకు థాంక్స్

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Před 8 měsíci +5

    ఎందరో మహానుభావులు. ఇలా మీ ఇంటర్వ్యూ ల వల్ల తెలుస్తున్నారు. సద్గతిని కలిగించే మంచి విషయాలు స్వామి వారు చెప్పారు. అవి శిరోధార్యము. పాటించవలసినవి. ధన్యవాదములు.

  • @perumallaah4240
    @perumallaah4240 Před 9 měsíci +15

    స్వామీ గారు మీ పిల్లలను మీ బార్యగారు ఎట్లా బ్రథుకుచున్నారు వాళ్ళ పోషణ ఎట్లా ఆధి కూడా చెప్పితే బాగుండు....

  • @anjanikumar5844
    @anjanikumar5844 Před 9 měsíci +5

    Om sri gurubyo namaha 🙏🏻

  • @msbhoomiinfrastructure2867

    Nice video sir tq so much god bells you 🙏

  • @DharmaShakti130
    @DharmaShakti130 Před 8 měsíci +5

    కుద్భాధ ఆకలి కల నిద్రను జయించాలి 👍👌🌹🌹🌹🙏🙏🙏

  • @boureshyam
    @boureshyam Před 7 měsíci +1

    కరెక్ట్ స్వామి మీరు..

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Před 9 měsíci +2

    Jai yogeswr swami Narayana 🌹🙏☘️

  • @aanitha5484
    @aanitha5484 Před 9 měsíci +2

    Thanks guruji namaskaram

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 Před 7 měsíci +1

    అయ్యా ‌తపస్సు వదానం‌ థెలియజేయండి

  • @g.abhishekgoud75
    @g.abhishekgoud75 Před 9 měsíci +1

    VeryGood do useful videos with yogis like this....

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 Před 6 měsíci

    Jai gurudeva

  • @pssastri5696
    @pssastri5696 Před 9 měsíci +1

    Good

  • @satyanarayananarahari4519
    @satyanarayananarahari4519 Před 6 měsíci

    Sri gurubhyo namah

  • @ramaomprakesh8358
    @ramaomprakesh8358 Před 6 měsíci

    👌

  • @naveenkumarjonnalagadda4663
    @naveenkumarjonnalagadda4663 Před 8 měsíci +5

    మొదటి చెప్పిన ఆయన మాటలు పిచ్చివాడు తలకు చెప్పండి.పుట్టగానే పిల్లవాడికి తెలుస్తూందా.అది ఇప్పుడు గుర్తుందా,ఏం శక్తి వలన కామం,జూదం ఈ చెడు అలవాట్లు వచ్చాయి.

  • @Prasads270
    @Prasads270 Před 8 měsíci +4

    Papam enta sadhana chesinappatiki identity gurunchi Inka aasha undi. Inka enni janmalu ethalo eyana

  • @krishnatv2135
    @krishnatv2135 Před 8 měsíci

    good be more videos we want sir

  • @maheshbollu289
    @maheshbollu289 Před 8 měsíci

    Jai
    ..

  • @vanajajonnepally5104
    @vanajajonnepally5104 Před 9 měsíci +2

    Guruvugari padamulaku namaskaram

  • @maheshbollu289
    @maheshbollu289 Před 8 měsíci +1

    Jai

  • @vanajajonnepally5104
    @vanajajonnepally5104 Před 9 měsíci +2

    Om nama sivaya

  • @boureshyam
    @boureshyam Před 7 měsíci +1

    చెప్పింది

  • @BotikeVaralaxmi-pi4zn
    @BotikeVaralaxmi-pi4zn Před 7 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Před 8 měsíci

    🙏🙏🙏🙏🌷🌺🌹🌻🌸💐

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 Před 9 měsíci +2

    Panipata tappinchukuni andarini vadilipetti vundo leydo telini midi midi gnanam tho annirakaluga anubhavinchi,pichhi,pichhi matslatho vedValanu cheyyadam,villidarau donga swamulu sanyasinchina tharuvate purtiga devudipi mansu lagnam cheste moksham guarenty.😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ravek8617
    @ravek8617 Před 9 měsíci +7

    స్వామీ నమో నమః రాఘవ స్వామి ఫోన్ నంబర్ చెప్పగలరా

  • @iRameshSunkara
    @iRameshSunkara Před 4 měsíci

    Siddhi Samadhi Yoga, Tadikonada Bus Station

  • @lathachaganti3294
    @lathachaganti3294 Před 8 měsíci +5

    Yogulu watches pettukuntara

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 Před 9 měsíci +7

    తాడినాడ మధుసూదన రావు!🙏🏽

  • @MotamBrabhakar
    @MotamBrabhakar Před 3 měsíci

    చాలా మంచిగా చూపించారు స్వామి కానీ మీ ఫోన్ నెంబర్ లేదు

  • @swastikom5301
    @swastikom5301 Před 7 měsíci

    గురువు గారు, శ్రీశైల క్షేత్రం నుండి సిద్ధ రామప్ప కోలనుకు ఎంత దూరం? భక్తులను అటు వేల్లనిస్తారా?

  • @balarambheemanadham6219
    @balarambheemanadham6219 Před 4 měsíci

    How to contact swamy gi

  • @DharmaShakti130
    @DharmaShakti130 Před 8 měsíci +3

    నాయనో ఎన్ని నాభులు

  • @sudheerkanna-f6t
    @sudheerkanna-f6t Před 7 měsíci

    యాంకర్ గారికి ధన్యవాదాలు అయితే అసలు వాళ్లకు ఏ ప్రశ్న అడగాలి అనేటటువంటి ఏ పరిజ్ఞానం యాంకర్ గారికి లేదు ధన్యవాదములు ఎందుకంటే వాళ్ల గురించి తెలియజేశారు మంచి విషయం పరిజ్ఞానం ఏ ప్రశ్న అడగాలి దానివల్ల సామాన్యమైనటువంటి వారికి ఒరిగేది ఏమిటి అనేటటువంటి

  • @DharmaShakti130
    @DharmaShakti130 Před 8 měsíci +2

    పాపాలు చేస్తేనే గేసు కరుణ 😂

  • @sivakaranati
    @sivakaranati Před 2 měsíci

    Gattigaaa sambar tho santhraluu lo thini interview esthunnaruuuu

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 Před 8 měsíci +5

    ఈ ఇంటర్వూ చేసే వ్యక్తికి పరిజ్ఞానం లేదు , ఇక్కడ సాధువు ని అని చెప్పుకునే వ్యక్తి చెప్పే సాధనాలు అనేవి శాస్త్ర విరుద్ధం , వీళ్ళ ధ్యేయం ఎక్కువ కాలం జీవించాలి అని తప్పితే ఇయన చేసే వన్ని యోగ శాస్త్రానికి విరుద్ధం , ఇలాంటి వారు పుట్టగొడుగులు లా పుట్టుకొస్తున్నాయి , వీరిని అనుసరించడం వృధా ఇది సత్యం ,GSN.

  • @Anusha2593
    @Anusha2593 Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏💜🫁

  • @ayyappaswamyaradhana
    @ayyappaswamyaradhana Před 3 měsíci

    Sri Raghvadhri mahraj Swamy vari phone ivagalaru

  • @RudVchc
    @RudVchc Před 7 měsíci +1

    Sollu cheppaku... Sai Baba? Venkaiah? dattatreya swamy?ki no marriage.

  • @JagadeeshJaggu-re2hd
    @JagadeeshJaggu-re2hd Před 9 měsíci +1

    Gurugari pone cheppandi

  • @shivaramakrishnathouta9092
    @shivaramakrishnathouta9092 Před 9 měsíci +2

    Antha ayomayam lo jeevisthunnaru, meeru cheppedhi emyna ponthana unnadha...? Kutumbham vadhili adavullo emi sadhistharu,emi ledhu, firstly goranyna thappu chesharu, kutumbham ni vadhili velladam,yogulu munulu guru lu antunnaru kadha India and rastralu appullo kottuku pothunnavi endhuku, appulu theere margam unnadha, rajakiyulu goranga antham avuchunnaru endhuku,meeru chebuthunna aada or maga deyyalu chesthunna yaa, anavasaranga adavullo thiruguchunna vallu mrugala barina pade avakashalu menduga kalavu so adrushyam ayina ayyalu mrugalaki guri ayinatte kadha so intiki cheri unnanthalo sukanga bathakadam chala avasaram avuna kadha...?

  • @venumadhav3808
    @venumadhav3808 Před 7 měsíci

    R these real swami check the environment and other swami. Sorry if i am wrong.field what r these words.... Just think... See the background trees and other things...

  • @MotamBrabhakar
    @MotamBrabhakar Před 3 měsíci

    ఫోన్ నెంబర్ ఇవ్వండి స్వామి మీది ప్లీజ్

  • @ratnakarchillal6269
    @ratnakarchillal6269 Před 9 měsíci +2

    जय श्री राम

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 Před 8 měsíci +1

    వామ్మో😂😂😂

  • @rajeshkasaram9401
    @rajeshkasaram9401 Před 9 měsíci +3

    Nuvvu nijamina swamy ayina,naku anavasaram.
    Nuvvu donga swamy ayina naku anavasaram.
    Etanu chepee matalu yedi namme vidanga ledu.

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Před 4 měsíci

    బాగుంది కానీ 200, 300 సంవత్సరాలు అన్ని వదిలేసి బతికేనా ఏం లాభం స్వామి, మంచి లక్షణాలు ఉన్నవాడు నీకంటే ఎక్కువ ప్రజలకు ఉపయోగపడుతున్నాడు కదా ఇన్ని కష్టాలు ఎందుకు మీకు, 🙏🙏🙏🙏🙏

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před 7 měsíci

    వీరు సమాజానికి vupayogamu చెప్పు మనీ adagandi

  • @vanapalliappalaraju6976
    @vanapalliappalaraju6976 Před 6 měsíci

    ఒరే సమీ, నీకంటె, ఆ వులేకర్ కే అన్నీ తెలుసు లా గా వున్నా ది

  • @vadlamudisrinu2501
    @vadlamudisrinu2501  Před 9 měsíci +6

    తెలుగులో పెట్టండి ప్లీజ్ నాకు ఇంగ్లీష్ రాదు

    • @vennelapragnya
      @vennelapragnya Před 9 měsíci +1

      హలో మీ నంబర్ ఇవ్వండి

    • @vennelapragnya
      @vennelapragnya Před 9 měsíci +1

      మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సార్

    • @vennelapragnya
      @vennelapragnya Před 9 měsíci +1

      వడ్లముడి శ్రీనుగారు
      మీ నంబర్ ఇవ్వండి సార్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      అవును.ఇవ్వండి.మీ ఫోన్ నంబర్ కావాలి.

    • @nagendraswamynagendra4763
      @nagendraswamynagendra4763 Před 8 měsíci

      ​@@vennelapragnyaవడ్లమూడి శ్రీను గారు మీ నెంబర్ ఇవ్వండి మీకు మంచి అవకాశం మేము ఇస్తాము

  • @GangadharRachapotu
    @GangadharRachapotu Před 3 měsíci

    స్వామి వీడియో ఎందుకు చూపిస్తున్నారు😂😂😂

  • @bchandra144
    @bchandra144 Před 6 měsíci

    ఇది శ్రీశైలం సిద్ధ రామప్ప కొలను కాదు

  • @jcbramana3203
    @jcbramana3203 Před 9 měsíci

    Me phone nuber pettandi

  • @kalluri9559
    @kalluri9559 Před 9 měsíci +5

    ఆశదోశ అప్పడం వడ

  • @neralmahendar8562
    @neralmahendar8562 Před 5 měsíci

    Fake news

  • @gaddigopulasrinivas2649
    @gaddigopulasrinivas2649 Před 3 měsíci

    నాగసాధువుల దగ్గర ఉన్నా నాగుపాడిగాలా విగ్రహం ,కమండలం ,సంచి,వాచ్ అన్ని కొత్తవి వీళ్ళు ఫేక్ బాబాలు

  • @user-on3ot8ok3w
    @user-on3ot8ok3w Před 6 měsíci

    Mn kip098

  • @paletiashok1812
    @paletiashok1812 Před 4 měsíci

    phone number pettandi

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 Před 5 měsíci

    Good

  • @ramaomprakesh8358
    @ramaomprakesh8358 Před 6 měsíci

    👌