Full Interview with Sri Swamiji - PRABHASHANAM

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2024
  • Yoga Vasistham Channel links - 1
    / @yogavasistham
    Yoga Vasistham Channel links - 2
    / @gurubhavanaadpt
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Komentáře • 194

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 Před měsícem +19

    శ్రీ గురుభ్యోన్నమః 🙏.
    మైసూరు శ్రీ దత్త పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద స్వామిజీ వారి పాదపద్మములకు ......ఉత్తర పీఠాధిపతుల పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు🙏🙏🙏.... పలు మార్లు టీటీడీ వారి ఛానల్ లో స్వామిజీ వారి అమూల్య వాక్కులను విన్నాము... ఇప్పుడు మళ్లీ వినే భాగ్యం కలిగింది.... ధన్యోస్మి 🙏.....శ్రీ గురుదత్త...జై గురుదత్త🙏....జై శ్రీరామ్🙏.

    • @anvithreddy893
      @anvithreddy893 Před 27 dny

      Mysore. Datta pitadipatulaku padabi vandanalu

  • @bsubramanyam27
    @bsubramanyam27 Před měsícem +18

    పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యోన్నమః .స్వామి వారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు🙏.అద్భుతం..పరమాద్భుతం.. స్వామివారి అమృత వాక్కు ద్వారా ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవడం నిజంగా మా అదృష్టం.ఈ అమూల్యమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ గురువు గారికి నా నమస్సులు..ముఖ్యంగా మీరు కూర్చిన background music ee interview ki మరింత శోభను పెంచింది.. మనసును కట్టిపడేసింది..మరో episode కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను..జయ గురు దత్త

  • @viswanathnidumukkala3621
    @viswanathnidumukkala3621 Před měsícem +11

    శ్రీ శ్రీశ్రీ స్వామి వారి దివ్య చరణములకు నమస్సులు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేసిన చానెల్ కు ధన్యవాదాలు.

    • @shiva-wy5dh
      @shiva-wy5dh Před 21 dnem

      జై గురుదేవ

    • @shiva-wy5dh
      @shiva-wy5dh Před 21 dnem

      అయ్యా విశ్వనాధ్ గారు జై శ్రీరామ్

  • @kalyanchakravarthi8056
    @kalyanchakravarthi8056 Před měsícem +8

    గురువుగారికి నమస్కారములు,
    శ్రీ శ్రీ శ్రీ దత్త ఉత్తర పీఠాధిపతులు, గురుమూర్తులకు సాష్టాంగ ప్రణామాలు,
    చాలా చక్కగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు మాకు తెలిపారు. ధన్యవాదములు

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 Před měsícem +2

    Back ground music lekapothe బావుంటుంది గురువులు మాట్లాడుతున్నప్పుడు అని నా అభిప్రాయం

  • @ravibangaru3484
    @ravibangaru3484 Před měsícem +7

    Sri ganapathi sachitananda swami
    Sri datta vijayanandha teertha swami
    Sri guru dattatreya namah :

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji Před měsícem +9

    🙏 దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం 🙏పరమ పూజ్యులు, సదా స్మరణీయులు, గురుదేవులు, విశ్వరూప దత్తాత్రేయులు, పరమ హంస పరివ్రాజకాచార్య డాక్టర్ శ్రీ గణపతి సచ్చిదానంద దత్త సద్గురుదేవుల దివ్య చరణారవిందములకు, పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య చరణారవిందములకు భక్తిపూర్వక పాదాభివందనములు. 🙏శ్రీ గురుభ్యో నమః 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏

    • @balatripura1
      @balatripura1 Před 26 dny

      🕉️జ్ఞాన విజ్ఞాన భాస్వంతం సచ్చిదానంద లాలితం వందే శ్రీదత్తవిజయానందతీర్థ గురుం సదా 🙏

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji Před 26 dny

      🙏

  • @chaitanyajoshi6368
    @chaitanyajoshi6368 Před měsícem +7

    శుభ అభినందనలు గురువుగారు 🙏🙏

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 Před 29 dny +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️
    మా శ్రీదత్త సద్గురు బాలస్వామి వారూ 🤗🥰🤗🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 Před 29 dny +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️
    చాలా చాలా సంతోషంగా ఉంది
    సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😇😇😇😇😇😇😇😇😇😊🙏😊🙏😊🙏😊🙏😊🙏😊🙏😊

  • @myneniassociates3312
    @myneniassociates3312 Před 23 dny

    Mahadeva 🙏🙏if possible please avoid back ground music .బావుంటుంది గురువులు మాట్లాడుతున్నప్పుడు అని నా అభిప్రాయం🙏🙏ధన్యోస్మి .....శ్రీ గురుదత్త...జై గురుదత్త....జై శ్రీరామ్.🙏🙏

  • @srajani1840
    @srajani1840 Před 29 dny +3

    Jaya guru datta bala swamiji
    🙏🤲🙏🤲🙏👏👏👏🍏🍎

  • @suryanarayana3801
    @suryanarayana3801 Před 29 dny +2

    Sri Sri Sri Datta Vijayananda Teertha Swamiji ki JAi

  • @vanajakshi1
    @vanajakshi1 Před 25 dny

    🙏 Jaya Guru Datta

  • @srikanthm765
    @srikanthm765 Před 27 dny

    Jai Sri Ram
    Sri Gurubyo Namaha

  • @lalithahampapuram2363
    @lalithahampapuram2363 Před měsícem

    Jai guru datta

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 Před 29 dny +1

    మా శ్రీదత్త జగద్గురు విశ్వరూప అప్పాజీలు వారూ 🎅 🥰 🎅 🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️
    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️

  • @vsk3767
    @vsk3767 Před měsícem +2

    వెనకాల సంగీత శబ్దం ఇంకా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది.
    మంచి విషయాలు చెబుతున్నారు.ధన్యవాదాలు

  • @umadevikothakapu5191
    @umadevikothakapu5191 Před měsícem +2

    చాలా మంచి విషయాలు చర్చించారు. పూజ్య గురుదేవులకు ప్రణామములు🙏🏼. మీకు ఒక వన్నపము. దత్తాత్రేయ చరిత్ర వివరించగలరు.

  • @kalyantexmo37
    @kalyantexmo37 Před měsícem +1

    Jaya Guru Datta
    Sree Guru Datta
    శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి పాద పద్మముల కు శత కోటి వందనాలు
    శ్రీ శ్రీ శ్రీ దత్త విజయా నంద తీర్ధ స్వామీజీ గారి పాద పద్మముల కు శత కోటి వందనాలు
    శ్రీ సంతోష్ ఘనాపాటి గారి కి శుభాకాంక్షలు

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Před 26 dny +1

    శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు దేవులకు ఉత్తర పిఠాధిపతులు శ్రీదత్త విజయానంద తీర్దుల పాద పద్మములకు నా నమస్కారము లు! శ్రీ గురు దత్త! జయ గురుదత్త!

  • @lakshmiprasad7058
    @lakshmiprasad7058 Před 28 dny +1

    ఓం శ్రీ గురుభ్యోనమః. మాట్లాడుతున్నప్పుడు వెనుక మ్యూజిక్ బాగాలేదు.

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t Před 28 dny +1

    🙏🙏🙏...

  • @Pkarthik13
    @Pkarthik13 Před 27 dny

    Jaya Guru Datta. Thank you so much for this beautiful interview with Pujya Swamiji 🙏🏻

  • @Ambuldavlogs
    @Ambuldavlogs Před 23 dny

    సంధ్యావందనం ఎలా చేయాలో వివరంగా ఒక వీడియో పెట్టండి

  • @yellenaresh5542
    @yellenaresh5542 Před měsícem +1

    I visited Pithapuram Sri Pada Vallabha Devalayam and found that maintanance has become worse after temple was taken over by Devadaaya Dharmadaya Shakha. Annadanam was worst, adults not able sit and eat properly, tasteless food, people eating in standing position. Rooms are worse.

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 23 dny

    🙏❤🙏❤🙏❤🙏

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 Před 24 dny

    Swami hindu dharmaanni nirmoolinchaalanesi andaru prayatnistunnaaru. Izangaane mana dharmaanni antham chestaaraa swardhaparulacgetilo

  • @nandyalasivanagaraju5
    @nandyalasivanagaraju5 Před 24 dny

    మరో లక్ష subscribers త్వరగా పూర్తి అయితే మరొక మహానుభావుని interview వస్తుంది

  • @mamathareddy529
    @mamathareddy529 Před 23 dny

    పూజ్య గురువులకు నమహసుమాంజలి యోగావాసిష్ట గురించి బాగా అర్థం అయేట్టు చెప్పారు ఈ నాటి యువత అందరు ఇది విని హిందువులు అందరూ తమ సనాతనాధర్మాన్ని కాపాడుకోవాలి సంఘమిత్ర

  • @seetha7254
    @seetha7254 Před 29 dny

    శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి సాష్టాంగ ప్రణామములు జయ గురుదత్త

  • @mssvlratnakumari9258
    @mssvlratnakumari9258 Před 28 dny

    Jaigurudatta swamiji 🙏

  • @sunithasrirangam2105
    @sunithasrirangam2105 Před 28 dny

    Jaya guru datta🪷 bala swamiji 🙏🙏🙏 chala baga vivarincharu

  • @nagalakshmidevisomu6385

    Jai guru datta sree guru datta Bala Swamiji ki Sathakoti Pranaamaalu🙏🙏

  • @user-fm3se2tb1w
    @user-fm3se2tb1w Před měsícem +1

    Sree gurubhyonamaha guruji 🙏 🌼 ⚘️ 🌷🪷🌸🌺🍁🍀☘️🌿🌾🌴🌳🌼🌻

  • @sekharp4316
    @sekharp4316 Před měsícem +1

    Jaya guru datta Sri Swamiji.

  • @balatripura1
    @balatripura1 Před 26 dny

    🕉️జ్ఞాన విజ్ఞాన భాస్వంతం సచ్చిదానంద లాలితం వందే శ్రీదత్తవిజయానందతీర్థ గురుం సదా 🙏

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 Před měsícem

    Sri RAMANA BHGAVAN said what should happen will happen and nothing else is possible

  • @sumangali9800
    @sumangali9800 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 Před 29 dny

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sujathagudlavalleti6063

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jhansiranilekkala-rl5ji
    @jhansiranilekkala-rl5ji Před měsícem

    🙏😊ఇదే కదా మన సనాతనం
    ఈరోజు మాత్రమే నేను జీవించివున్నాను ఈ గురూపదేశం వల్ల అనిపిస్తుంది
    ఇన్నాళ్లు ఇది శరీరం
    ఇవ్వాళ జీవం 🙏🙏🙏🙏🙏చాలా సంతోషంగా వుంది స్వామి

  • @gastrosurgeonhyderabaddrda4211

    చాలా అభుతంగా చెప్పారు స్వామీజీ. ఈ సమాజాన్ని rejuvinate చేయడానికి, యోగ వాశిస్ట్యం, గీతా అధ్యయనం చాలా అవసరం.

  • @madhavi341
    @madhavi341 Před 29 dny

    Dasohamulu Swami
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @seshusastry2177
    @seshusastry2177 Před měsícem +1

    జయగురుదత్త గురువుగారికినమస్కారములు

  • @tammanaannapurna7066
    @tammanaannapurna7066 Před měsícem

    జై గురు దత్త
    దర్మం గురించి చాలా అద్భుతం గా వివరించారు.
    ఇంత మంచి విషయాలు అడిగి స్వామీజీ ద్వారా అందరికీ తెలిసేలా చేసిన సంతోష్ కుమార్ ఘనపాటి గారికి మా ధన్య వాదములు 🙏

  • @satyanarayanamurthy-wl4lh

    Jai gurudatta

  • @suryanarayana3801
    @suryanarayana3801 Před 29 dny

    Om Sri Ganapathi Sacchidananda Swamiji ki JAI

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 Před měsícem +4

    ఓం
    శ్రీ మాత్రేనమః
    శ్రీ గురుదేవులకు నా సాష్టాంగ ప్రణామాలు.
    శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాఠి వారికి...నా నమస్కారములు
    కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు.

  • @Raji1998-xi5zt
    @Raji1998-xi5zt Před 29 dny

    Sri gurubhyonamaha

  • @bharanisistla7113
    @bharanisistla7113 Před měsícem

    🙏🌹🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏👏

  • @lalithaduvvuri5726
    @lalithaduvvuri5726 Před měsícem +1

    జయ గురు దత్త..
    గురువు గారి యోగ vaasistha ప్రవచనముల లింక్ లు దయ చేసి ఇవ్వగలరు..
    మాకు ఆన్లైన లో మొదటి నించీ దొరకటం లేదు...
    దయచేసి మీ దగ్గర ఉంటే మళ్ళీ ఆ లింక్ లు పెట్టగలరు..
    మొదటి నుంచీ మళ్ళీ వినాలని మా అభిలాష గురువు గారు..

  • @sgssatyanarayana
    @sgssatyanarayana Před měsícem

    Jaya Guru Datta, offering humble prostrations to pujya Sri Sadhguru Deva and Pujya Sri Bala Swamiji. Thank you Santosh ji for hosting this wonderful interview and bringing smiles on our faces ☺️

  • @adsads634
    @adsads634 Před měsícem

    ధన్యవాదములు 🙏
    స్వామిజీ వారు అన్ని విషయాలను ఎంతో సరళంగా వివరించారు.
    Links provide చేసినందుకు గాను ధన్యవాదములు.

  • @ravipatiruchulu2489
    @ravipatiruchulu2489 Před měsícem +1

    Aandam

  • @nagalakshmidevisomu6385

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheshwar27
    @umamaheshwar27 Před 27 dny

    Jgd sgd sri sri sri datta vijayananda teertha swamiji ki jayamu jayamu.

  • @GayathriNidtha
    @GayathriNidtha Před 29 dny

    Thank you both Sri Balaswamiji and Santhoshgaru for giving us this treasure through question answer session, revealing most valuable informations. Santhogaru, precision and clarity in your questions is highly commendable and Pujyasri Balaswamiji is always par excellence...just no words to express.. only offer my reverential humble Pranams to Pujyasri Balaswamiji ❤️👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sharadavln8749
    @sharadavln8749 Před 24 dny

    Jgd Balaswamiji 🙏🏻🌺

  • @subbalaxmi1255
    @subbalaxmi1255 Před měsícem

    🙏🙏🙏

  • @nagalakshmidevisomu6385

    Bala swamiji cheppe Yoga vaasista vinadam modaledethe vinakunda okkaroju kuuda vundalemu .vintunte manasuprasanthamga vuntundi 🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před měsícem

    🙏

  • @maddhun5475
    @maddhun5475 Před 27 dny

    Good

  • @ChidVanhi
    @ChidVanhi Před 29 dny

    యోగ వాసిష్టం పది సంవత్సరాలుగా చెప్తున్నారు అంటే అసామాన్యమైన విషయం... 🙏🙏🙏

  • @sharvarichamarthi2217
    @sharvarichamarthi2217 Před 26 dny

    Pujya sri swamiji ki 🙏🙏 mariyu
    Guruvu gariki kuda🙏🙏

  • @vemurisatyasrinivas7821
    @vemurisatyasrinivas7821 Před měsícem

    🙏🏽

  • @mvblkumari3403
    @mvblkumari3403 Před měsícem

    Jaya guru datta chala manchi vishayalu Sri Bala Swamiji garitho cherchinanduku dhanyavadamulu guruvu garu 🙏🙏🙏 💐

  • @muppanaveeranna8780
    @muppanaveeranna8780 Před měsícem

    SrisrisriDattaavadhoota ganapathysachchdanadaswamiji sadgurudevaayanamaha jayagurudatta Srigurudatta sribalaswamiji

  • @rajesht9702
    @rajesht9702 Před měsícem

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏

  • @Sridattabantu
    @Sridattabantu Před měsícem

    Jai Jagadamba. Jai Guru Datta. Jagadamba & Datta Prabhu preranatho meeru ee interview Maa aaradhya Guru devunitho chesi yentho aanandaanni, manassantini prasadincharu. Yogavasishta brahma gnaanam ni loka Kalyanam kosam prachaaram cheyyadaniki puttina kaliyuga vasista maharshi ee mahanubhaavulu. Gurudevuni paadapadmaalaki koti koti saashtanga namaskaaralu. Sri Dattarpanam

  • @ganeshdatta_
    @ganeshdatta_ Před měsícem

    Shri shri Datta Vijayananda Theertha sadgurubhyo nnamah🙏🙇‍♂️

  • @ananthalakshmipaturi4369

    దమం అంటే ఏమిటి స్వామీజీ, దయచేసి చెప్పండి.

  • @gnseshu
    @gnseshu Před měsícem

    Jaya guru datta sir. very glad to hear wonderful message form sri swamiji🌹🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před měsícem

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏

  • @venkateshirrothu6779
    @venkateshirrothu6779 Před měsícem

    jayagurudatta pranamamulu parama pujya sri sri sri Swamiji 🙏🙏🙏

  • @sowjanya444
    @sowjanya444 Před měsícem

    Jayagurudatta swamiji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @djyothi4158
    @djyothi4158 Před měsícem

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ గురుదత్త జయ గురుదత్త 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 Před měsícem

    శ్రీ గురుభ్యోనమః 🙏🏼

  • @dharmavardhani3811
    @dharmavardhani3811 Před měsícem

    JayaGuru Datta Balaswamiji 🙏

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Před měsícem

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM SRI GURUBHYONNAMAHA RAMARAJYAM RAVALI RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI HINDH

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 Před 29 dny

    Ilantivi inka cheyandi swamy

  • @kalinarra5637
    @kalinarra5637 Před měsícem

    జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ బాల స్వామీజీ 🙏🌼🙏💐🙏🥀

  • @user-xs8qy3ne5q
    @user-xs8qy3ne5q Před měsícem +1

    గాయత్రి మంత్రం యొక్క అర్థం తెలుపగలరు 🙏

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 Před 28 dny

    Sri gurubyonamaha

  • @rajeshwarraokurikala2295
    @rajeshwarraokurikala2295 Před měsícem

    Sri Gurubhyo namaha 🙏🙏🙏💐

  • @voice5950
    @voice5950 Před 29 dny

    జయ గురుదత్త.. శ్రీ గురుదత్త 🙏🙏🙏

  • @hymasiva2165
    @hymasiva2165 Před měsícem

    Guruvu Gari pada padmamulaku satha koti namahskaramulu !!

  • @user-gl8zb2dh6u
    @user-gl8zb2dh6u Před měsícem

    Jai sriram

  • @kamaladattasrimata6137

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️

  • @jayasrikandukuri8312
    @jayasrikandukuri8312 Před 29 dny

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌺🙏

  • @YsRao-cz8rx
    @YsRao-cz8rx Před měsícem

    Jai shree Ram

  • @vemulapativenkatapadmaja3938

    Swamy please music vaddu

  • @ravipatiruchulu2489
    @ravipatiruchulu2489 Před měsícem

    Jgd గురువు గారు, మి లాంటి.గురువు దొరకడం. మాకు ఎంతో అందం, చాలా చాలా, మంచి మనసు మీది, , మీరు నాకు గురువు గారు, నేను మి soundry లహరి,. వీడియో లు వింటూ ,నేర్చు కుంటున్నాను, , మీ రు ,నాకు భిక్ష పెట్టిన తండ్రి

  • @sowjanya444
    @sowjanya444 Před měsícem

    Jayagurudattaswamiji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sitaramprakhya
    @sitaramprakhya Před měsícem

    Jayagurudatta swamiji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balakrishnamadicherla4708
    @balakrishnamadicherla4708 Před měsícem

    🙏శుభాబి నందనలు గురువు గారు

  • @jayalakshmivatram57
    @jayalakshmivatram57 Před měsícem

    Jai guru datta Swami ji

  • @padmajarayala9544
    @padmajarayala9544 Před 29 dny

    దమము meaning చెప్పండి గురువుగారు🙏🏼🙏🏼🙏🏼

  • @vijayalakshmisankarayogi7974

    Sri pada vallbha sri nasimha saraswathi sri guru dattatreyaya namaha.

  • @ramanamanohar
    @ramanamanohar Před měsícem

    Jaya Guru Datta, Pranams Sri Swamiji 🙏🏻🙏🏻🙏🏻