FAKE PASTORS ROAST-2🤣🔥| TELUGU |
Vložit
- čas přidán 29. 12. 2023
- Hello People
" Entertainment kavalaa? "
Ayithe subscribe cheseyyandi mowaa...
💯 Fun😹 and Roast🔥 Guaranteed🥳
✨ The Girl Roaster with Absolute Zero Bad Words usage 😁🔥✨
I assure you that you will experience the different dimension of Roasting Here✨🥳
--------------------------------------------------
Watch the video and let us know your thoughts. Did you like the video? Share it with your friends.
Casting | Script Writing | Editing | Mixing | Voice Over | Admin ===== One man Army "SOWMYA LOGESH"
--------------------------------------------------
Follow me on my Social Media Pages :
Instagram : / sowmya_logesh_yt
Handle : / @sowmyalogesh
Write to me at: contactsowmyalogesh@gmail.com
Join this channel to get access to perks:
/ @sowmyalogesh
--------------------------------------------------
DON'T FORGOT TO SUBSCRIBE MY CZcams CHANNEL
SUBSCRIBERS ARE EVERYTHING
-------------------------------------------------- - Komedie
Fake babas troll:czcams.com/video/hjRcfRHqAvc/video.htmlsi=yEr42127yvsupHfT
Fake pastor part1:czcams.com/video/fMMo_FEoxAA/video.htmlsi=1bOEm7AgO4LjYIxC
Bro rotha mukbangers troll needed like maddyeats
Pls give a chance to common man for Bigg Boss 8 Telugu
Who want to participate in BIGG boss Telugu pls like my comment and reply to my comment..
Jesus ki పెళ్ళి అయ్యి ఒక భార్య పిల్లలు కూడా ఉండరు ఈ వీడియో నే ప్రూఫ్
Fake devotees
Last punch kekaa..... 😂😂😂😂😂
పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ ఇదే ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను😅😂😂
మనసుకు ఎంతో కష్టమైనప్పటికిని...
నిజం... క్రిస్టియానిటీని భ్రష్టు పట్టిస్తున్నారు..😢
Yes
They doing good
పాస్టర్లే బ్రష్టు పట్టిస్తున్నారు 😂
క్రిస్టియానిటే ఒక బ్రష్టు పట్టిన మతం...దానిని ఇంకెవరైనా భ్రష్టు పట్టించలా 😂😂😂😂
adi ikkadadi kadu bayya..
మోసపోయే వాడు ఉన్నంతవరకు మోసం చేస్తూనే ఉంటారు
Is rial bro
ఇప్పుడున్న జనరేషన్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే..... దొంగతనాలతో పాటు పాస్టర్ అయితే చాలు చాలా ఈజీ గా డబ్బులు సంపాదించొచ్చు... క్వాలిఫికేషన్ లేదు బొక్క లేదు.... వంశపారంపరం లేదు శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు... పిచ్చి మాటలు నాలుగు మాట్లాడితే కళ్ళు మూసుకుని గట్టిగా అదిరితే అంతే... జై తుస్ అంతా బుస్
Anna inkoti marchipoyaru panthulu aiena mosalu chesi doshalu pogodatha Ani dabbulu dobbi tha chala mandhi chanipoyaru 😅😅😅
Super.....😂😂😂 రాజమౌళి చూస్తే బాహుబలి 3 లో ఈ భాషా నీ పెడతాడేమో...
Jesus : నేను గొఱ్ఱె బిడ్డలు అని casual గా అన్నారా
గొఱ్ఱె బిడ్డలు : మేము సీరియస్ గా తీసుకున్నాం
😁😁😁😁
👌👌👌👌 😂🤣🤣😂🤣
Generalize chesi cheppaku bro ,evaro konthamandhi chesina daaniki andarini anadam koncham hurting ga undhi .ala ante donga baba lani inka donga swamijila ni namminanduku memu andarini anadam ledu kada .plz dont spread hate 😢
వాళ్ళని మేము కూడా వెధవ లనే అంటాం ...వాళ్ళని మేము కూడా కామెడీ నే చేస్తాం తప్ప మమ్మల్ని అన్నట్లు తీసుకోము
@@swaroopsatya243Jermiya 13:26😢
@@swaroopsatya243 చూడండి నేను మతానికి వ్యతిరేకం కాదు మత మార్పిడికి వ్యతిరేకం
ఒక అమెరికన్. బ్రిటిషర్ నన్ను చర్చికి పిలిస్తే నేను వెళ్తాను ప్రేయర్ కూడ చేస్తాను
Because నాకు Jesus మీద కోపం లేదు నేను అన్ని మతాలును గౌరవిస్తాను
కాని ఇక్కడే పుట్టి పెరిగి మతం మారి ఇక్కడి దేవుళ్ళును దేవుళ్ళు కాదు అంటే నేను ఎందుకు ఒప్పుకున్నట్లు సైలెంట్ గ ఉండాలి
కంటికి కనిపించని దేవుడు ఏ మతమైతే ఏంటి
పోని నువ్వు చెప్పు మతం మారితేనే Jesus కరుణిస్తాడ
దొంగ బాబాలు స్వాములు చేసేది కూడ తప్పే దాన్ని కూడ నేను వ్యతిరేకిస్తాను
ఇప్పటి వరకు ఇండియా లో జరిగిన మార్పిడిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు
అదే ఈ పాస్టర్ లను ముస్లింల దగ్గరకు వెళ్లి Jesus యే అసలైన దేవుడు అని చెప్పమనండి
నా మతాన్ని గౌరవించని వాళ్ళని నేనెందుకు గౌరవించాలి 🕉️🕉️🕉️🕉️
ఇలాంటి వారిని బట్టే దేవునినామము దూషించబడుతోంది 😢😢😢😢
Exactly akka
😢😢😢
Avunu
Thamaru inka reddy ani enduku pettukunnav?
@@suga022hmm avnu change chesukovachu kada nammoddani nenu cheppanu but mana sanathana dharmanni vadili pettadam inka mahaa papam
వామ్మో ఈ ఫాస్టర్ ల అరాచకాలు చూసి నవ్వలేక పొట్ట చెక్కలయ్యుంది😂😂😂😂😂😂😂
నేను కూడా ఒక గొప్ప పాస్టర్ అయిపోతా !🙂 అందరిలో ఉన్న రోగాలను ఆచ్! ఆచ్!! అని వెళ్ళ గొడతా! !🙌🙌🙌🙌
All the best mawa
@@dharanisairaj9426 tqq మావ 🤓🙌
😂
Bro pakana nilabadi hype evadaniki nenu vasta😂
@@ssvlogs4889 😆😆😅
Pay tm బ్యాచ్ కి 5 Rs పడకపోయినా అన్నావు చూడు అది వీడియో కి హైలైట్ 😂
నవ్వి నవ్వి పొట్ట చక్కలు అయింది తల్లీ 🤣🤣🤣🤣😍
Paster vaddaki vellandi. Athikistaru
సూపర్ గా చెప్పారు ఎప్పటినుండో నా మనసులో ఏదో ఉంది
Corona tho conference call hilarious😂😂😂😂
Doctors be like: 20&25 chadhivinna mbbs antha bokka 😅😂😂
Devudu kante manishi goppavadu kadhu..
@@mgideon3775neeku operation cheshedhi devudu kadu, doctor. Doctor ki kopam osthe devudi daggariki pamputhadu, devudiki kopam osthe doctor daggariki pamputhadu
@@Owl05pagilipoyindhi vadi balls 😂😂😂😂😂😂
@@narendralee6140😂😂
@@mgideon3775meeru marara Inka nunchi doctors enduku work enduku prayers chey food vastadi
పాపిష్టి పాస్టర్లు 🤣🤣🤣🤣
Video super 👏👏👏👏👏
Nevu papistodu ga ra
దేవుడా నా జీవితంలో ఇంతగా ఎప్పుడూ కూడా నవ్వలేదు.😂😂😂😂😂😂😂😂😂😂
పిచ్చ కామెడీ ఏ సినిమాలో కూడా లేదు 😂😂😂😂😂😂😂
ఒక్కసారి ఏంటి అమ్మ వీడియో మొత్తం నవ్విస్తూనే ఉన్నావ్ 😂
Yes
పని లేదుగా అందుకే ఏడవలేక నవ్విస్తుంది
ఏంటో యేసయ్య నీగురించి మాట్లాడకపోతే వీరికి బతుకే లేదు యేసయ్యను అడ్డం పెట్టుకొని వారు బతుకుతున్నారు
@@Kavita...195నీకు నాకు కూడా.. కామెంట్ సెక్షన్ లో ఉన్నాం.
నువ్వు దేవుడు రా బాబు@@Kavita...195
ఒకసారి ఏంటి సిస్టర్...వీడియో మొత్తం నవ్వుతూ నే ఉన్న....😅😂😂
Exactly 😂😂
Just Converted Gorres things 😂😂😂 in coming days yesu will become Seshu 😂😂
Abbabbabbabbabba em editing asala
Keka keka keka keka
Navvi navvi poyelanunnam.....
Ammavodi ..😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅
Adem ne girl friend entra back door nundi vellipodaniki........😅😅😅😅😅😅😅😅
చాలా బాగా నవ్వించావు మచ్చి సూపర్ 🤩🥰
Hi చెల్లెమ్మ... How are you... 🤝🤝🤝 మంచి stress buster చెల్లెమ్మ... Morning morning మంచి boost up ఇచ్చావ్... Thank you... video మొత్తం full comedy... Main గా head and shoulders shampoo... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 i can't stop laugh... Spider woman... 🤣🤣🤣🤣🤣 నిజంగా గా ఇలాంటి వాళ్ళు దేవుడికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు... అది ఎ మతం లొ అయినా కాని... 🇮🇳🇮🇳🇮🇳
Yedari mathala devullu,devullu kaadhu bro neeku antha doubt unte bul bul book and guraan chaduvu
@@ravivarmasri6370 ఎ మతం అయినా ఎవరి నమ్మకం వాళ్ళది... మీరు వీళ్ళని నమ్మండి అని ప్రచారం దేనికి...
Praise The LORD... Sister Nice Massege
Good ministry....
ఒక్క సారి కాదు వంద సార్లు నవ్వుతున్నాను. ధన్యవాదాలు తల్లి.
ఏయేసయ్యా వీళ్ళ కి మారుమనస్సు దయచేయి తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤
Ramudu puttina nela meeda parai devullani pray cheyadam em bagaledu
Anna Mirchi Pindi correct Anna virini Devudu narakamula westhadu Anna
We have to pray for this andi
Ramudu puttadaniki ee bhumi ekkadidhi andi
Asalem Anna Nijama Cheppu Mundhu evaru Christians kaadhu Mee tho Saha edhi pamplate icchi , publicity chesi andharini Maya lo padesi aa matham loki maarchaaru, malli em ante Kopaalu endhuku ante nen cheppanavi nijaalu gabatti . Aa lover aunty oka paata lo antundhi kadha nee Peru yeruganappudu pamplate icchi chepparu ani .
రోగాలన్నీ పాస్టర్లు తగ్గిస్తే ఇక మా సైన్స్ ఎందుకు 🙄.
నేను నా సైన్స్ జాబ్ నీ వదిలేస్తా 🙄🙄🙄
Same feeling as a science student
Nuvu science teacher ah
I'm Christian but I enjoyed lot😂😂😂
Nenu god ni nammutaanu kani mathanni nammanu
Na full support nike any time any where ❤
Good bro God ni prayer chesukovali ante pasters avasaram ledu...
@@Hyderabad_life_9912 I too agree
Me too well said 👍
Ya me to
@@Hyderabad_life_9912 Avna thammudu....devudu alage cheppara ..assal Bible eppudaina chadhivava..assal bible Ela untadho telsa atleast...jagratha meeru matladedhi devunu sevakula gurinchi ..kondharu chedu margalalo vellinantha mathrana andharu ala unnarani kadhu ...ila pastor lekunda manaki manam own prayer cheskovachu antey mari devudu apostles ni endhuku pamparu peturuni endhuku Banda meedha sanganni kattaanu ani annaru ...emi telidhu kani ila evaro chesey pokiri panilo jokyam cheskuntum...devudu Anni chusthunnaru okka debba chaalu devuniki
.devuni namaaniki avamana karamga undakandi
Thank you for talking facts without filters and expressing them in a funny way 😅
చిన్న pastor దగ్గర చాలా నవ్వుకున్నా అక్క
జై శ్రీరామ్
Thanks for the New Year Gift akka 😂😂
ప్రజలను ఎంతలా తప్పు దొవా పాటిస్తుంటేయ్ గవర్నమెంట్ ఎమి చెయ్యడం
Chestundhiga pastors ki kuda pension echi elantivi cheyamani encourage chestu dhi
Rey NV Okkadike Puttava Sannasi Yadava Mundu Coment Sarigga pettu NV Sakramanga Putti Vunte@@pagunta.mallikarjun7055
Govtment కూడా దేవుడు బిడ్డనే అన్నా😂😂
Manadi loukika rajyam. So prabhutvalu matha sambandamaina vishayalalo jokyam chesukodandi.
Anduvallane donga swamijilu, donga paster lu ila puttukostunnaru
Nice baga chepparu....mari fake baba lu unnar kadha valla gurinchi kuda theyara video
I laughed multiple times....we enjoyed a lot andi.😅😂🤣🙌🤝
పాస్టర్ అయితే ఇద్దరూ పెళ్ళాలు
కావలసిన ప్పుడు అల్ల అమ్మాలు
వారం వారం దశమ భాగాలు
డబ్బే డబ్బు
over ga matladaku chethaga
నిజం గా నిజాలు చూపించావు.., TanQ👌👌👌
🤣🤣🤣 # no: 1 trolling super
8:41 head and shoulder shampoo 😂😂😂😂
U deserve highest position in roasting World 🎉❤
Happy new year akka🎉😊
వినేవాడుంటే చెప్పేవాడు చెలరేగిపోయాడు..అంటే ఇదే..😂
Sunishith nu vidu kaadu .... super 😂😂😂😂😂
8:42 Head and shoulder shampo
8:50 I laugh for half an hour 😂😂😂
Bye friends 😂
లాస్ట్ లో ని ఎంట్రీ మాత్రం.... చాలా బావుంది
adavallalo eee rang lo trole chese vallu unnarantee i must be proud of you sis😂😂😂😂😂… keep it up ma🎉🎉🎉🎉
Soumya garu, Hats off to you. dare ga youtube video chesi public ga valla dharunaalani chupaaru. you are really great.
OMG 😂😂😂😂 it's very funny video.... Thank you maa 😊
After a long time, I almost died laughing 🤣🤣🤣🤣
😂😂😂😂😂😂😂
Gorre biddalu kadha alage vunttaruu😅😂😂😊
Nice very funny 😂😂😂 super I want the more videos 😅😅
Head and sholders shampoo naa 😂😂😂 super akka ...as a christian i know about these fake pastors.I am lucky to get a true church who teach only bible ...no extra donga curricular activities 😂😂
Denying tongues is a unforgivable sin jesus cannot save you if u do blasphemacy..
@@mgideon3775 hahahahaha
Enjoyed mawa❤❤
😅😂superb
God bless you ma.very good msg . keep going.
ఒక్కసారి కాదు నేను వీడియో చూసినంత సేపు నవ్వుతూనే ఉన్నాను...హాచ్ టచ్ అనే వాడి చర్చ్ మాకు 10 k.m దూరం లోనే😂😂😂
Nijame.😂
Same bro
Super sister 😂😂😂
Inta la nenu ye meme video lo kuda navva ledu.
Non stop ga navvu tunna😂😂😂
akkaa nen first time ne vedios susthunna .... kadupu vubindhi akka .... nijanga vereylevel .... nak telsu akka wala avaralu anni . nen wala madhye pergina ... dangerous fellows akka walu .... 😂😂 vedio martam next level😂😂😂2
Video chala bagundhi,, super sis
Nice video, corona tho conference call...lol...keep uploading videos more frequently...
As a Christian ilanti vallani ilaney roast cheyyali akka vella valla manchivallaki kuda peru pothondi 😡 cheeee
Gopi Sanathana Sena channel lo audio lu, live lu vinte neeku gunde aagipothundi emo mowa 😢😢
Shiva shakthi chudu
@@Pathalabairavdu gopi thopu dammunte aapu 😂
Sister…Mee Performance Superrrrrr😂
Hat's off to your courage soumya ... Great 👌 work
Nice video ra 😂😂😂
వాస్తవానికి దేవుడి చిత్తమైతే రోగాలు తగ్గుతాయ్..కానీ అది నీ విశ్వాసం మీద depend అయి ఉంటది.
ఇక మీ video విషయానికి వస్తే….నిజాన్ని చూపించారు, ఇప్పుడున్న fake pastors చేస్తున్న దారుణాలు చూపించావు, I appreciate it.ఇక్కడ మనం వాళ్ల వీడియోస్ చూసి నవ్వుకుంటున్నాం కానీ దేవుడు మాత్రం వాళ్ళు ఇలా తయారైనందుకు బాధపడుతూ వాళ్లకు అప్పగించాల్సిన శిక్ష గురించి ఆలోచిస్తుంటాడు.
Yesugaade ledu adhoka kalpitha patra aabrama lonunchi meeru bayatakiraru meeku buddhiraadu
🐏🐏🐏🐏☠️
మన భూమ్మీద ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మావ 😁.
అందులో మన హిందూ దేవుళ్ళే 43% ఉన్నారు మావ 🙄.
అయినా సరే అందులో ఎవరు నిజమైన దేవుడు అనేది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు కదా మావ 🙄.
ఇవన్నీ మనకి అవసరమా మావ.
వీడియో చూసి ఎంజాయ్ చేద్దాం మావ.
😁😁😁😁😁😁
@@ASHIRAMA-SENJU-1_HOKAGE ah gorre biddaki teliyadu le bayya 🤣
@@Kiran_Sykam పోన్లే … పందులతో , కొజ్జలతో పోలిస్తే గొర్రెలు నయం
Super analysis... Keep it up 👍
ఏంటి మారుమనస్సు మొదటిగా మన పాస్టర్స్ పొందాలి
మిమ్ములను బట్టియే కదా నా నామం అన్ని జనులలో... అని
చీ.. సిగ్గుగా వుంది ఒక క్రిస్టియన్ గా
Meeru videos repeated ga same topics paina chestunnaru but magic entante pratisari navvistunnaru. Your editing is nice. Continue the same with fresh topics
Karuvu
నవ్వుతూనే ఉన్నాను. One of the best trolls with 100% truth.
యేసుప్రభువు ఆస్తి అంతా ఆంటీ దే ఇంకా😂😂😂
best editing keep up the good work🤣🤣🤣🤣
Spider woman coming church 😂😂😂😂😂😂 nu super raa
Spider women: church coming 😂😂
Super Sowmya ❤
😂😂😂😂😂👌🏽👌🏽👌🏽 navvi navvi chachhipoyaaaaaa😂
4:12 Spider woman church coming 😂😂😂
మన పెద్దలు చెప్పినట్టు, నోటి నుండి ముత్యాలు గనక రాలితే మావా మాటలతో రాలే ముత్యాలు మహసముద్రలనే ముంచేసేవి కావచ్చు... ❤
ఎండుకురా దేవుని పేరు చెప్పుకుని అయనను అవమాన పరుస్తారు
Superr chelli 🤣🤣 carry on
Very comedy I like it
New year special ahh sprr 😂❤❤
Spider women - church coming 😂😂😂😂
Full comedy 😂😅😂😂😂
Super editing sister.. 😂😂
Hello sowmya what a sudden suppy😂❤
It is also sudden suppy her tooo
@@gamingwithangrybirds8257 🤣🤣
Really ur amazing darling ❤️ keep going on 😘 sis i got stomach pain asalu navi navi 😂 may all your dreams come true 🥰 raa
𝙃𝙞𝙞
Nee amma pukay blessings inkaah
Hi pratyusha
Nee video 1st time chusa akka, assalu hilarious 😂😂
Superb asalu😂😂😂😂😂
Happy New Year ❤😂😂😂 Mawa this video worth Varma worth 😂
excellent talent u have ra sis😂😂😂😂😂😂😂
Super mind blowing fentastic
🤣🤣 excellent edit... And girl way of talking and voice superb bro... Nice edit...
Akka elatolu manaki ekkada dorikitharu akka 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 super akka
We enjoyed a lot sir...
She: nenemo priyuralini yese na priyudu
Her husband: mari nenu yevarnee
Her husband yehova
She : Ranku mogudu😂
Extra mogudu...ante Stepney annamata 😂😅
Her husband lothu😂😂😂😂
90's alochanalu nuve kadha😅....suprb asl..nuv .... "srisailam_ srilankapakkapakkanae"😅 dailogue😂
head & shoulder is highlight hahah
I laughed and laughed my heart out😂😂keep up your creativity
Same here😂
ఈ పస్టర్స్ వల్ల జీవితాలు నాశనం ఇయోతున్నై అనే సోయా కూడా లేకుండా గొఱ్ఱెలు బ్రతికేస్తూ ఉన్నారు 😂😂😂😂
8:51 piccha navvukunnaa ee scene loo 😂😂
Super talented abba nuv .nice 😂fun and nijaluu bayata pettavuu good , jai shree ram
Oka Christian ayivundi nakey entra babu edhi ela vunnaru anipisthundhi 😂
Oh man😂 easy to fool people!
U & Ur voice rocks😂😂😂😂