Anant Ambani and Radhika Merchant Wedding | MukeshAmbani | Astrologer Lakshmi Kanth Sharma | iDream

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • Anant Ambani and Radhika Merchant Wedding | MukeshAmbani | Astrologer Lakshmi Kanth Sharma | iDream Breaking
    #ananthambani #anantradhikawedding #lakshmikanthsharma #ambani #idreamaraku
    For more latest news updates, subscribe to iDream Breaking News:
    / @idbreakingnews

Komentáře • 50

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 Před měsícem +26

    వాళ్లు మనసా వాచా కర్మణా ఎప్పుడో ఒకటైన టువంటి జంట వాళ్ళు ఎన్నేళ్ల నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాళ్ళు, వాళ్లు పెళ్లి చేసినంత వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ చేసినటువంటి రోజుల్లోనే సగం పెళ్లైనట్టు ఒక పెళ్ళికి ఆషాడం అని చూడాల్సిన అవసరమే లేదు మంచి మనసా వాచా మంచి ఆలోచనతో ఇద్దరి మనసులు ఒకటే అయినటువంటి వేల కాబట్టి అది ఏ రకంగా ఎక్కడ జరిగినా ఏ సమయంలో జరిగిన మంచి శుభ సూచకం అతిరథ మహారాజుల ఆశీర్వాదము పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ఆశీర్వదించడం జరిగింది ముక్కోటి దేవతలు అతనికి కూడా అతని జంట కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Před měsícem +5

    God decides every thing we are only spectators.God bless the couple for100 years.

  • @pushpavallipadmanathan5205
    @pushpavallipadmanathan5205 Před měsícem +8

    Why should u all bother abt their muhurtham just bless them from heart

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Před měsícem +12

    చాంద్రమాన,సూర్యమానం లెక్కలు పాటించే సాంప్రదాయం లో,చాంద్రమానం పాటించే వారికి అమావాశ్య వెళ్లిన మరుసటి తిథి నుంచి నెల మారుతుంది, పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి తిథి నుండి సూర్య మానం ప్రకారం నెల మారుతుంది !!

  • @poojarisuresh7710
    @poojarisuresh7710 Před měsícem +4

    Hi, PUB Hero.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před měsícem

    Fantastic explanation by both persons. 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @pentirambabu7875
    @pentirambabu7875 Před měsícem +3

    ఊళ్ళో పెళ్లికి అక్కల హడావిడి.

  • @sarojar9276
    @sarojar9276 Před měsícem +3

    Some people , chennai still jesshta masam

  • @swathibeemreddy6111
    @swathibeemreddy6111 Před měsícem

    100% correct guruvu garu

  • @R_O_CK_Y
    @R_O_CK_Y Před měsícem +16

    ఆషాడం లో పెళ్లి చేస్తే పిల్లలు 9months తర్వత ఎండాకాలం లో పుడతారు.. అప్పుడు స్త్రీ కి ప్రెగ్నెన్సీ ఆపరేషన్ చేస్తే ఆ స్త్రీ & పుట్టే పసికందు కి ఎండల వల్ల ఆరోగ్యం బాగుండదు ఆ ఎండ వేడి కి ...అందుకే అషడం లో పెళ్లీలు అండ్ కొంత పెళ్ళైన జంటను ఒక దగ్గర ఉండనివ్వరు..దానిని బట్టుకొని దోషం గీశం అని నీతులు వల్లిస్తారు....

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Před měsícem

      North lo jaruguthayi, manam suryamanam vallu chandramanam patistharu. 15 rojula vythyasam untundi.

  • @kavithareddy8102
    @kavithareddy8102 Před měsícem +4

    Ambani spent his own money for the marriage they did not made Radhika’s parents spend…

  • @sarojar9276
    @sarojar9276 Před měsícem +4

    Thirumala celebrates Aani masa Aastanam

  • @bikkumallamanjula3259
    @bikkumallamanjula3259 Před měsícem +1

    Derga sumagali bava drgaashman bava❤

  • @rameshp2942
    @rameshp2942 Před měsícem +8

    Dongaswamy

  • @padmalatha2309
    @padmalatha2309 Před měsícem +1

    Matallu endhuku.
    Valla eshtamu.
    Manaku anawasaramu.

  • @swathibeemreddy6111
    @swathibeemreddy6111 Před měsícem

    Muhurtha balam baga unte rasi vyram unna marital life happy ga continuous ga untundhi

  • @jayasrimek1012
    @jayasrimek1012 Před měsícem +2

    Evaru enni charchalu pettina ambani family em chudadu

  • @riokia8595
    @riokia8595 Před měsícem

    ఆశాడం మాసం గుజరాత్ రాష్ట్రంలో పాంటించక పోవచ్చు ఏమో తెలియదు గురువు గారూ

  • @hymareddy7810
    @hymareddy7810 Před měsícem +3

    Valadhi suryamam...idhi enduku issue chesedhi..

  • @lekkalabalakishan5336
    @lekkalabalakishan5336 Před měsícem +2

    Enduku e charcha.....vallaku nachinattu chesukunnaru....adi valla istam......thagudunamma ani bayalderaru......

  • @khasimshaik6256
    @khasimshaik6256 Před měsícem +2

    Neekendhukura vallu epudu chasukunte

  • @lakshmisarada6900
    @lakshmisarada6900 Před měsícem +3

    Yelanu pothadu antunnaru kadha..andhuku le..
    Desa jababha dabbu antha thini luxuries ...

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Sravana masam pellila season andi.

  • @kbjaya1781
    @kbjaya1781 Před měsícem

    Ashadam only Telugu vala k only andra telegana lo matrame. Tamil kerala north vala ki ashadam ledhu and telidhu akadi climate veru ekadi climate veru ekada summar avute kerala lo Rainy.

  • @brotherandsister7430
    @brotherandsister7430 Před měsícem +5

    ఈ పెళ్లి విషయంలో దేశానికి ఏమైనా మంచి జరుగుతుందా

    • @jayasreen9585
      @jayasreen9585 Před měsícem

      జరిగింది. ఎంతో మందికి ఉపాధి దొరికింది. డబ్బులు సంపాదించుకున్నారు. ప్రభుత్వానికి టాక్స్ ల రూపం లో ఆదాయం వచ్చింది. ఆ పెళ్లి చూసి ఏడుస్తున్న వాళ్ళకి తలనొప్పి, acidity కూడా వచ్చింది

    • @kamalprasad6439
      @kamalprasad6439 Před měsícem +1

      దేశాన్ని కి మంచి, చెడు అన్నది కాదు. చూడవలసినది. Oka తండ్రి గా thana బిడ్డ కు అందున అనారోగ్యమ్ తో బాధ పడుతున్న కన్న బిడ్డ సంతోషం కోసం చేసిన పెళ్లి. ఇది. His own n లీగల్ money తో. బిడ్డ మనసు పడ్డ అమ్మాయితో. ఇందులో బొక్కలు వేడుకుతున్నారు. పాపం అండి వల్ల ని బతకనీయండి.

    • @kbjaya1781
      @kbjaya1781 Před měsícem

      Yescorrect andi100% own son kosam son ki istam aina girl tho ranga ranga vaibogam ga chesaru pelli spr dad spr mom ​@@kamalprasad6439

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Sravana masam movie kooda vachindi.

  • @janakipeesapati9848
    @janakipeesapati9848 Před měsícem +4

    Mehandi function etc north Indians ke గాని తెలుగు వాళ్ళకి లేవు. అవసరం లేని వన్ని చేయడం వల్ల పెళ్లి ఖర్చు పెరుగుతోంది.

    • @sagirajutriveni4526
      @sagirajutriveni4526 Před měsícem

      Mana telugollakandee pulini chusi nakkavathapettukundata Alaa leaani sampradayalu sangeeth etc badagaa marindee samskuthi...Asalu pelliki peddamutthaiduvulu intlo mangala snanam cheyisthaaru. Kulaala acharalathoo Ippudu Anne Haldee functions.. not good

  • @cnumaatv
    @cnumaatv Před měsícem +1

    ఎవడ్రా నువ్వు..ఓ లఫూట్ గానివి మళ్లా నీతులు చెప్పడానికి బయలుదేరినవా..

  • @RUPADESARAJU
    @RUPADESARAJU Před měsícem +3

    Ashadam tamilians ki entha manchi nelo,tamilians Anni subhakaryalu chesukuntaru

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Uttar desamlo ashadamasam pattipuleda?

  • @ramadarbha39
    @ramadarbha39 Před měsícem

    Maaghamasam lo marriages Fail aienavi unnaie

  • @VIJAYALAKSHMI-ot6vs
    @VIJAYALAKSHMI-ot6vs Před měsícem

    Karnataka side marriages take place in Aashadam. Nice to see you Guru garu.

  • @RUPADESARAJU
    @RUPADESARAJU Před měsícem +4

    E midimidi jnanam vaallani adakkandi

  • @venkateswarlurayala1837
    @venkateswarlurayala1837 Před měsícem

    మూఢనమ్మకం జనాలు మీద rudduthunnaru 😊

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 Před měsícem

    అనంత్ అంబానీ గారీ ఆరోగ్యం పూర్తిగా బాగవుతుందండి clotrimazole cream I p ఈ క్షీము బాడీకి రాయమనండి బాగవుతుంది యింకా వివరం కావాలంటే నన్ను అడగమనండి నేను చెప్తాను

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 Před měsícem

    Ashadam shunyam emi levu oka vargapu shrushti anthe

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Jagathguru kumbhabhidhekam.

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Sravan masam inka chala manchidi.

  • @nandunandy7066
    @nandunandy7066 Před měsícem

    ❤🎉😂❤🎉😢😂🎉😢

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Karthika masam chala manchidi.