మా మరిది ఖయ్యుమ్ ఇంటికి వెళదాం రండి || Zubeda Ali || Actor Ali

Sdílet
Vložit
  • čas přidán 20. 11. 2021
  • Bank to Bank Money Transfers made easy thanks to @paytm 😀 Have you tried it, yet?
    Download Now - p.paytm.me/xCTH/56833def
    #Paytm #PaytmMoneyTransfer
    Hi Guys,
    Here is my New Video " "
    #ZubedaAli
    #BirthdayCelebrations
    #ActorAli
    #Dinnarparty
    For more Videos :
    ---------------------------------------------
    👉దీపావళి DINNER PARTY : • దీపావళి DINNER PARTY ...
    👉యమలీల SERIAL SHOOT HOUSE : • యమలీల SERIAL SHOOT HO...
    👉మా అత్తగారి STYLE MUTTON DALCHA : • మా అత్తగారి STYLE MUT...
    👉మా వారి Dance Reharsal And DAAKKO DAAKKO MEKA : • మా వారి Dance Reharsal...
    👉ఎవరు మా తో : • ఎవరు మా తో || Zubeda ...
    👉Birthday Celebrations : • Birthday Celebrations ...
    👉Maa Intiki Taaralu Vacchina Vela : • Maa Intiki Taaralu Vac...
    👉Ali Home Tour : • Ali Home Tour || Zubed...
    👉Ali Home Tour Promo : • Ali Home Tour Promo ||...
    👉Blessed Day With Kids From Orphanage : • Blessed Day With Kids ...
    Powered by
    Kashif Kreations
    Do Subscribe for more Entertainment :-
    / @zubedaali
    Follow Me On :-
    / alithecomedian

Komentáře • 2,9K

  • @vaishu835
    @vaishu835 Před 2 lety +584

    ఖాయ్యుం చాలా అదష్టవంతుడు అమ్మ లా చూసుకునే వదినమ్మ దొరికినందుకు 😊🤗😍✌️

  • @foodbucket1575
    @foodbucket1575 Před 2 lety +1605

    కుటుంబాన్ని ఇంత చక్కగా చూసుకునే ఆలి గారికి శతకోటి వందనాలు 🙏😍

    • @vijaychenchu5892
      @vijaychenchu5892 Před 2 lety +13

      కానీ ఎందుకు డ్రామా అలీ గారు మీరు సెల్ఫ్ respect పొగట్టుకున్నారు,మామా జనసేన,మీరు ysrcp .

    • @kammaniruchulu890
      @kammaniruchulu890 Před 2 lety +6

      Anna garu antae eela oondali, odhina garu kuda manchi heart 💖 good God bless both of you 😘❣️.

    • @bhagilaugh5855
      @bhagilaugh5855 Před 2 lety +1

      Hii

    • @lakshmiparvathi2369
      @lakshmiparvathi2369 Před 2 lety

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @bandimaruthiprasad3301
      @bandimaruthiprasad3301 Před 2 lety

      Q

  • @kondrujohn6495
    @kondrujohn6495 Před rokem +23

    అలీ గారు... సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకున్న,నిజ జీవితంలో కూడా కుటుంబం కోసం చాలా జాగ్రతగా ఉన్నారు... 🙏🙏🙏🙏🙏🙏

  • @vimala.m3787
    @vimala.m3787 Před 2 lety +421

    అలీ గారి భార్య మణి ఎంతో ముచ్చట గావున్నారు కుటుంబాన్ని ఏంతో చక్కగా చూసుకుంటున్నారు ప్రతి మగవాడికి అటువంటి భార్య ఉంటే జీవితం ఎంతో సంతోషం గాఉంటుంది 🙌🏿🎊

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy Před 2 lety +222

    అలీ గారు చిన్నతనం నుండే కష్టపడి పైకొచ్చారు,.... ఖయ్యాం కూడా మంచి నటుడు.....Gud family...అలీ గారి సతీమణి గారు వెండితెర లో కనిపించకపోయినా CZcams లో కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు..... మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

  • @yushakiran5567
    @yushakiran5567 Před 2 lety +675

    జాబేదా కలుపుగోలుతనం వల్లనే ఫ్యామిలీ అంతా ఇంత చక్కగా ఉన్నారు. ఇంకా ఆలీ మంచితనం వల్ల కూడా
    Good

    • @Cookingwithfashion999
      @Cookingwithfashion999 Před 2 lety +1

      Esczcams.com/video/UrUn3n_GLiAd/video.htmlp

    • @jabalavasu628
      @jabalavasu628 Před 2 lety +2

      Zubedha jabedha kadu

    • @samrudh4810
      @samrudh4810 Před 2 lety +2

      Correct Family lo Ladies Happy ga kalisipothe Total Family Happyga unttundhi….

    • @sk.nishinzskk6938
      @sk.nishinzskk6938 Před 2 lety

      Hi 👋
      Nice family

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před 2 lety +2

      nerchukondi ra andhra hindu vedhavallara, ali garu zubeda madam deggara nunchi ela decent ga brathakali andharitho manchi ga untu kashtapaduthu naluguriki sahayamu chesthu navvuthu evari meedha padi edavakunda. andhra christhava vedhavalaki kooda, meeru marandi ra mathamu maradamu kadhu thoo mee brathukulu cheda.

  • @user-re6qm7sv4g
    @user-re6qm7sv4g Před 2 lety +44

    చిన్నారి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ జనసైనికులం విజయవాడ

  • @sureshindia9395
    @sureshindia9395 Před rokem +10

    వదినమ్మ ఆనందంగా చూసుకుంటే అమ్మ ప్రేమ కూడా తెలీదు..

  • @gk.chanal60
    @gk.chanal60 Před 2 lety +105

    అలీ గారు అంటే చాలా ఇష్టం మేడం మీ
    ఛానల్ వల్లనా మీ అందరిని చుసినందుకు చాలా సంతోషముగా ఉంది.🙏🙏

  • @induhomerecipes802
    @induhomerecipes802 Před 2 lety +146

    మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా ముచ్చటగా ఉందండి జుబేద గారు 🥰 మీ మరిదివాళ్ళ ఫ్యామిలీని మీరు అంత బాగా చూసుకోవటం🙏
    Many more happy returns of the day cute baby 🎂😘

  • @patnamsreenivaas5101
    @patnamsreenivaas5101 Před 2 lety +8

    ఆప్యాయతలు కలిగిన వ్యక్తి అండి మీరు... మరిది గారిని తన కొడుకు లాగా చూసుకుంటున్నారు.. మీ ఆప్యాయత, అనురాగానికి, మరియు మీ తెలుగు బాష మాట్లాడే విధానము చాలా బాగుంది 🙏

  • @MyUnknowntuber
    @MyUnknowntuber Před 2 lety +56

    This video show how family should be ,thank you Ali sir for showing us how to live with mutual respect and love towards each other.
    Zubeda mam thank you for sharing your lovely family moments and your family taught me that my elder brother's wife is my mother and younger brother's wife is my sister.🙏

  • @bosu9995
    @bosu9995 Před 2 lety +326

    ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు అమ్మ.మీరు తెలుగు కు ఇచ్చే ప్రాధాన్యతకు తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపో రూ

    • @Cookingwithfashion999
      @Cookingwithfashion999 Před 2 lety

      Esczcams.com/video/UrUn3n_GLiAx/video.html

    • @kiranpasha
      @kiranpasha Před 2 lety +7

      Their mother tongue is Telugu..
      Not urdu

    • @Ncprofitstore
      @Ncprofitstore Před 2 lety

      @@kiranpasha no mother t ఉర్దూ

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před 2 lety +1

      ​@@Ncprofitstore vaalla mother tongue telugu

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před 2 lety +5

      bosu 999 neeku muslim kanapadithey sari urdu mother tongue anna abhiprayamu.andhra muslims antha telugu mother tongue, urdu families tho relations unnayi anthey

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 2 lety +591

    పాప చాలా క్యూట్ గా ఉంది..
    Happy birthday 🎉🎉🎉🎂

  • @TeluguTales_EnglishEpics
    @TeluguTales_EnglishEpics Před 2 lety +33

    వదిన మరిది బంధం తల్లికొడుకుల బంధం ❤️❤️❤️ ఎంత బాగా ఉన్నారు అలీ గారు 🙏🙏🙏

  • @musicstar9390
    @musicstar9390 Před 2 lety +2

    చాలా హుందాగా చాలా అందంగా చాలా మర్యాదగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అండి మీలాంటి భార్య అలి అన్నయ్యకు దొరకడం చాలా అదృష్టం 👍

  • @himakada9615
    @himakada9615 Před 2 lety +220

    Kayum’s daughter is very cute 🥰

  • @shruthisree6636
    @shruthisree6636 Před 2 lety +155

    Oh my god .... Ali's wife is soo nice .... She speaks such sweet .... ❤️

    • @sunkarisuman3422
      @sunkarisuman3422 Před 2 lety +2

      Thikkanna and erranna Telugu....
      I think she was Telugu medium in school education....

  • @badigantivenkataramana798

    ఈ లోకం లో అమ్మను ప్రేమ గా చూసుకొనే కొడుకు అలీ అన్న అమ్మకు అన్ని సేవలు చేసే వ్యక్తి అలీ అన్న. మీ కుటుంబానికి మీరు ప్రార్థించే అల్లా మీకు తోడుగా ఉంటారు.

  • @raocnrao
    @raocnrao Před 4 měsíci +2

    Both Ali and Jubeda are maintaing family relattions well

  • @suryapetasinnodu3715
    @suryapetasinnodu3715 Před 2 lety +73

    ఆలీగారు ఇ కుటుంబం ఇంత ఆనందానికి మీరే కారణం సార్ ముఖ్యంగ మీ అమ్మగారు 🌹🌹🌹👏👏👏

  • @sravankumar7052
    @sravankumar7052 Před 2 lety +248

    అన్నయ్య ఇల్లు ని చక్కబెట్టే మంచి వదినమ్మ దొరికింది 💐💐

  • @sujathasujji921
    @sujathasujji921 Před 2 lety +1

    ఖయ్యుం గారిని చూసి చాలా సంవత్సరాలైంది చూపించినందుకు చాలా థ్యాంక్స్ మీరు అందరూ బాగుండాలి మేము క్రిస్టియన్స్ ఏసుప్రభు దీవెనలు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి

  • @parvathiuttaravilli5746
    @parvathiuttaravilli5746 Před 2 lety +5

    ఈ రోజుల్లో కూడా యిలా ఉండడం గ్రేట్ అలీ గారు 👌👌

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před 2 lety +116

    హాయ్ జుబేదా ,ఆలీ గారు మీ కుటుంబంతో ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ,కయ్యుమ్ గారు మీరు సినిమాల్లోకి రావడంలేదు 👌🏼👌🏼👌🏼👌🏼

    • @Cookingwithfashion999
      @Cookingwithfashion999 Před 2 lety +1

      Esczcams.com/video/UrUn3n_GLiA/video.html

    • @agpsd9780
      @agpsd9780 Před 2 lety

      హాయ్ జుబేదా.ఆలి గారు మీకుటుంబంము ఎపుడు సంతోషంగా ‌ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను సార్ మనము బాగా ఉన్న తారు వాత మనం చుట్టూ ఉన్న వారురికి సహాయం చేస్తారు అని కోరుకుంటున్నాను సార్ కోరోనా టైంయంలో తిండి లేక ఎంతో మంది కడుపు కలుచుకోని మరణించారు

  • @vinodkumarsonga7013
    @vinodkumarsonga7013 Před 2 lety +17

    ఎక్కడైనా వదిన లేక కొడలకి మనస్పర్థలు వస్తుయి .అర్దం చేసుకునే మనసున్న మంచి భార్య దొరికిన మ అలి గారు ఎంతో పుణ్యం చేసుకున్నట్టే . We love Ali garu and family . అల్లాహ్ ఎప్పుడు. మీకు తోడు వుంటాడు sir

  • @Na_Ishtamm
    @Na_Ishtamm Před rokem +4

    That Smile on Ali's face is the 'signature smile' of Every responsible Son!

  • @srinivasaraoreddy2073
    @srinivasaraoreddy2073 Před rokem +1

    మన దేశంలో బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు లను అలీ గారి, భార్య నిలుపుతున్నారు.

  • @sdjillani3
    @sdjillani3 Před 2 lety +5

    ఆలీ భయ్యా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను

  • @pandufirstranker5526
    @pandufirstranker5526 Před 2 lety +50

    పాప చాలా క్యూట్ గా ఉంది, 🤩
    ఈ వీడియో తర్వాత తనకు సినిమా అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది.

  • @knajamani9857
    @knajamani9857 Před 2 lety +1

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం అందరితో నవ్వుతూ పలకరిస్తారు మా ఆలీ గారికి మీరు భార్యగా రావటం చాలా లక్కీ మేడం అందరితో కలిసి మాట్లాడుతారు

  • @telanganavillageshow290
    @telanganavillageshow290 Před 2 lety +4

    అలీ అన్న గారు నువ్వు సూపర్బ్ రా బాబు....... రా అనేది రెస్పెక్ట్ వర్డ్ నే మా దృష్టిలో

  • @Ravinayak-no6yg
    @Ravinayak-no6yg Před 2 lety +138

    అలీ అన్న ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవడం చాలా బాగున్నది

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 2 lety +227

    Hi అలీ గారు నమస్కారం 🙏అండి ❤️❤️మిరు సూపర్ అండి చాలా గొప్ప వారు. హ్యాపీ గా వెళ్లి రండి సార్ ధన్యవాదములు మా అలీ గారి ఫ్యామిలీ ఎపుడు సంతోషం గా ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️💐😊✍️

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc Před 2 lety +4

    ఖయ్యుం మాత్రం చాలా డల్ గా ఉన్నాడు ఎందుకో అవకాశాలు లేవనే ఏమో🤔 ఆలీ గారు మాత్రం చాలా గ్రేట్... కుటుంబ పెద్దగా అందరినీ బాగా చూసుకుంటున్నారు.. ఈ కాలంలో ఈ రోజుల్లో ఎవరు నీలా లేరు🙏👌👏👍

  • @panduatta6118
    @panduatta6118 Před 2 lety +4

    వీటి ద్వారా వచ్చే ఆదాయం ఆలి అన్న కీ ట్రస్ట్ కి వాడతారు గ్రేట్ ఆలి అన్నా

  • @venkateshjupally6990
    @venkateshjupally6990 Před 2 lety +3

    మీరు తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు happy family

  • @LawMedia
    @LawMedia Před 2 lety +85

    Ali Garu ur ideal person to upcoming young people

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 Před 2 lety +2

      Bhayya not at all he is inspiration not ideal he is an actor that's it

  • @saidahussain3824
    @saidahussain3824 Před 2 lety +3

    మీ ఫ్యామిలీ లాగా అన్ని కుటుంబాలు ఉంటే చాలా బాగుంటుంది

  • @7hillsyadavdega876
    @7hillsyadavdega876 Před 2 lety +2

    Ali is great personality. He is a definition of hard work and commitment.

  • @yousufshaik4172
    @yousufshaik4172 Před 2 lety +39

    @10:26 heart touching....
    I wish to Allah...All brothers in the universe always be united ...what ever situation come

  • @sahana7274
    @sahana7274 Před 2 lety +8

    Kayyum valla Papa chalaaa cute GA undi ......happy birthday to you ma.💖

  • @shaikrafe1613
    @shaikrafe1613 Před 2 lety +1

    అలీ భాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి మంచి భార్య మంచి తమ్ముడు మంచి కుటుంబo

  • @ravianantha9268
    @ravianantha9268 Před 2 lety +5

    PAPA CHALA CUTE GA BOMMA LA UNDI, HAPPY BIRTHDAY BETA , STAY BLESSED LONG LIVE 100YRS WITH GOOD HEALTH AND WEALTH 🎂 💛🧡

  • @yousufshaik4172
    @yousufshaik4172 Před 2 lety +14

    Well done Ali bhai...kind hearted person ..
    Money undagane saripodu....Family kosam time spend chestunna Ali bhai...Real hero

  • @anilchinnapothula2088
    @anilchinnapothula2088 Před 2 lety +6

    Birthday girl really looks like Angel only.... Happy Birthday Dear... May God Bless You.

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 Před rokem +3

    Brothers Ante Ela vundali....❤️😍🙌👌

  • @sreenurudra3162
    @sreenurudra3162 Před 2 lety +5

    Khayyum chitti thalli, many many happy returns of the day, God bless you ♥

  • @reshmabanu8171
    @reshmabanu8171 Před 2 lety +55

    I saw khayyoom Garu and wife when they came for doctor check up during pregnancy. At that time I was also pregnant. I felt happy to see his daughter who is also same age of my daughter. Thank you Zubeda garu

  • @sravanidevisirapu8446
    @sravanidevisirapu8446 Před 2 lety +20

    Family Bonding chala bagundi continue like this

  • @vasuannepu3982
    @vasuannepu3982 Před rokem

    aali wife...Antha baaga telugu maataduthundo....super super, Antha Active ga oundo....family ni Antha baaga chukontundo..all t best, god bless u mum...💐👍🙋🙏...

  • @AnilKumar-uh5kk
    @AnilKumar-uh5kk Před rokem +2

    Wow super family andi great ❤Happy birthday ra Bujii thalli so cute 😘🎂🙌

  • @jagapathimandangi9842
    @jagapathimandangi9842 Před 2 lety +24

    I am fan of ali for importance of giving good relationship with his family

    • @saithota4768
      @saithota4768 Před 2 lety +1

      Ism fan of Ali garu,he was give toimportance of relation ship this family

  • @sindhu5225
    @sindhu5225 Před 2 lety +16

    Woww.. what a beautiful family nijamga 😊😊😊.. Munduga Birthday papa ki na blessings.. Zubeda gari valle ee families intha friendly ga okarante okariki respect, love anni huge range lo unnayi.. khayyum tho Zubeda gari affection nijamga awesome ga undi.. Vadina lu andaru Zubeda ni chusi nerchukovali.. konni movies lo matrame chustham intha beautiful family ni.. real ga ippudu chusam.. mee videos anni chala baguntai Zubeda garu.. all the best my dear ❤️❤️❤️❤️👍👍👍

  • @karishmashaik6473
    @karishmashaik6473 Před 3 dny +1

    Adento paapa face same na laga vundi 😊😊😊 god bless you ma

  • @santharamchalla2829
    @santharamchalla2829 Před rokem +2

    ఆలీ అన్న గారు.. మంచి నటుడే కాదు.. ఇంటికి మంచి యజమాని కూడా.. వదినమ్మ కూడా చాలా బాగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు 👍కాయ్యుమ్ లక్కీ గాయ్ 👌

  • @rockya742
    @rockya742 Před 2 lety +11

    Insha Allahh! Khyum's daughter is so cute. Lucky Knhyum

  • @feelfreetoreply6316
    @feelfreetoreply6316 Před 2 lety +28

    Smiles are the real light in the house .cool family

  • @MoviesTel
    @MoviesTel Před 2 lety +10

    I really appreciate your family togetherness.. happy bday suhira

  • @mammululaddu9512
    @mammululaddu9512 Před 2 lety +1

    చక్కటి ఫ్యామిలీ😍😍 మంచి అనుబంధాలు ప్రేమతో చాలా బాగున్నారు అందరూ 👌🏼👌🏼😍

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Před 2 lety +27

    So cute girl happy birthday God bless you ma. Great family members eppudu ilane undaali. Zubeda❤️ Ali garu super. Kayum very nice person.

  • @Shreyanstar81
    @Shreyanstar81 Před 2 lety +34

    Happy Birthday suhira, god bless u beta keep smiling

  • @kumarin3569
    @kumarin3569 Před rokem

    Super Jubeda Garu MIRU Chala Chala manchi varu andi Ali Garu miru Chala Lucky andi mi Wifi mi Vallanandarni Chala baga Chusukuntunnaru Miru Kuda Chala Support ga Vunnaru mi Brother ki Mimmalni Chusthe maku Chala Antey Chala Happy ga Vundi Andi Miru eppudu Happy ga Vundalani enu Manaspurthi ga Korukuntunnanu God Bless you your family members Andi. Belated Happy Birthday to you papa May God Bless you

  • @muralikrishna-qz3tc
    @muralikrishna-qz3tc Před 2 lety +1

    జుబేదా గారు మీ చాలా చాలా దృష్టవంతురాలు అలీ గారి లాంటి భర్త దొరకటం

  • @lalithkumarpedineedi2259
    @lalithkumarpedineedi2259 Před 2 lety +33

    Suhiraaa is so cute. Happy birthday and May allah keeps your wonderful smile with you for life🤗 keep rocking little princess 👸

  • @KhursheedKR
    @KhursheedKR Před 2 lety +26

    సూపర్ madam వీడియోలు
    ఎంతో సంతోషంగా
    ఉత్సాహంగా చేసుతున్నారు. good

  • @subbaraju7197
    @subbaraju7197 Před 2 lety +3

    అలీ అన్న మీ ఫ్యామిలీ ని చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది అన్నా

  • @sunilraji7006
    @sunilraji7006 Před 2 lety +1

    Papa chala bagundhi 😘😘దిష్టి తీయండి పాపకు

  • @Thegamingstarss
    @Thegamingstarss Před 2 lety +18

    అలి అన్నయ్య కు జుబెద వదినా గారికి హృదయపూర్వక అభినందనలు అన్నయ్య నేను Kuwait లొ ఉన్నాను ఇండియాకు వచ్చినక కలవలని ఉన్నాను మాది కడప జిల్లా బద్వేలు

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 Před 2 lety +4

    Very very Happy Birthday to cute girl SUHIRA,Glad to see all of Ali gari family members

  • @anugirishmegha2096
    @anugirishmegha2096 Před rokem

    Cute girl. Lovely family and what a bonding in this present generation... Nazar Naa Lage. Every family should know the value of relationship. zubeda ji and Ali saab Awesome... stay healthy.

  • @subbuagriandpharma202
    @subbuagriandpharma202 Před 2 lety

    అన్నదమ్ముల అనుబంధం కుటుంబ అనుబంధాలు ఈ విడియోలో భాగ చూపించారు అక్క గారు సూపర్ విడియో

  • @pramilakasa2378
    @pramilakasa2378 Před 2 lety +53

    Belated Happy Birthday Suhira, She's so cute 🥰🥰

  • @udayarekhapalepu6587
    @udayarekhapalepu6587 Před 2 lety +9

    First like zubeda garu. Meeru chakkani telugu matladam chala bagundhi.

  • @lakshmidevi2435
    @lakshmidevi2435 Před rokem

    Super video Papa ki happy birthday bangaram

  • @Suma367
    @Suma367 Před 2 lety

    Superb family and relationship. Prema ga entha bhaga kalisi vunnaru family ante ila vundali. 🤗👌👏

  • @akhilakarnatakabangarpetps5772

    Happy Birthday to you baby... God bless you 🎂🎂🎉🎂...

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI Před 2 lety +32

    Many many more happy returns of the day lil ANGEL 🎂🥳🎁🥰💐

  • @venkatrodda7221
    @venkatrodda7221 Před rokem +2

    ఇలాంటి అన్నయ్య మీ లాంటి వదిన దొరకడం మీ తమ్ముడు అదృష్టం

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Před rokem

    Jubeda garu ,meetotikodalu chala baga telugu matladutunnaru.Ali Gari family ni chuste chala muchatagaundi
    Happy birthday suhira baby

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před 2 lety +5

    Happy birthday to baby Suzeera, stay blessed.
    Nice video zubedha Ji
    Keep it up n share us more videos.tq

  • @rathnakumariathukuri2599
    @rathnakumariathukuri2599 Před 2 lety +16

    Happy Birthday papa, god bless youl🎂🎈🙏

  • @JyothiJyothi-jr6jg
    @JyothiJyothi-jr6jg Před 2 lety

    Family motthanni intha chakka Ga chusukune Ali gariki sathakoti vandanalu 🙏🙏🙏🙏😍

  • @gsaksandhya5686
    @gsaksandhya5686 Před 2 lety

    Khayyum anna chala lucky amma lanti nanna lanti annaiah unnanduku miru eppudu elage happy ga kalisiundali khayyum anna valla papa so cute

  • @mmounika656
    @mmounika656 Před 2 lety +26

    Soo cute suhira 😍,,god bless you beta 😇,,god bless your entire family zubeda akka 🤗

  • @vishalvarma1095
    @vishalvarma1095 Před 2 lety +12

    Ali gari ammai konchem smp polikalu unai very cute family 💕

  • @nagmasatyavadavalasa1910

    Chala happy mam family ki meru istunna importance naku chala nachhindi well-done mam

  • @imemyself105s
    @imemyself105s Před 2 lety

    Ali gaaru yentha kashtapadi parochial familylo andharki oka pillarga unddi nadipisthunnaru chala great..

  • @manjunetada2599
    @manjunetada2599 Před 2 lety +12

    Happy Birthday to you Baby🎂🍨🍬🍫🍦🍰🎉🎊🎈🎁

  • @kanduribhaskar3654
    @kanduribhaskar3654 Před 2 lety +23

    Great brother's . Keep same effection always Ali garu.. Your a true gentleman.. Taking care of yourself and your family members always

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 Před rokem +2

    U r great mam, ఎంతయినా మనం మండపేట kada🌷మేము మండపేట మేడం 🙏🏻🌷🎂

  • @kasinagarjunachalla928

    Bagundi mam video ,cute family

  • @rathodpallavi.956
    @rathodpallavi.956 Před 2 lety +24

    Birthday girl is toooo cuteee ♥️ she has heroin features ♥️

  • @arunnapatibandla5711
    @arunnapatibandla5711 Před 2 lety +6

    Nice family. Relesations are so beautiful between the family.

  • @ramanadharao8846
    @ramanadharao8846 Před 2 lety +1

    ఆలీ గారికి, జుబేదా గారికి అభినందనలు.

  • @tirumalgoud
    @tirumalgoud Před rokem +1

    Zubeda garu u look beautifil, and smily face,, i can say ur heart is also sooo sweet, u are a good humanity girl.

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 Před 2 lety +12

    Happy birthday to you 🎂🎁💐
    ఆలీ అన్నయ్య వదిన గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి🙏

  • @nandiniveeru7622
    @nandiniveeru7622 Před 2 lety +15

    Khayyum daughter sooooooooooooooo cute and chubby😘😘😘😘😘😘😘

  • @mvj123
    @mvj123 Před 2 lety

    V interesting vdo urs ❣️❣️❣️❣️👍

  • @pattanlathifun334
    @pattanlathifun334 Před 2 lety

    Chala bagundi eppudu Meru ilage happy ga undalani koruthunnanu thank you