MEDUNA MIDUNA(మేడున్నా మిద్దున్నా) SONG || JESUS MUSIC CORNER || TELUGU CHRISTIAN SONG ||

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • whatsapp channel link :: whatsapp.com/c...
    మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
    నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా
    1. సిరి ఉందని తూలనాడినా బలముందని విర్రవీగినా
    తీర్పునందు చిక్కెదవన్నా మార్పునొంద త్వరపడుమన్నా
    2. అందముతో అతిశయించినా సుందరునని గర్వించినా
    చివరకు ఇది మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా
    3. చుదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా
    హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా
    Medunna middunna pedda gaddemida nivunna
    Nilo yesanna lekunna nikunnadamta sunna
    1. Siri umdani tulanadina balamumdani virravigina
    Tirpunamdu chikkedavanna marpunomda tvarapadumanna
    2. Aamdamuto atisayimchina sumdarunani garvimchina
    chivaraku idi mannagunanna apai ni gati emanna
    3. Chuduvulalo sikaramekkina padavulalo paiki edigina
    Hrudayam prabukiyakunna narakame gati idi nijamanna
    #jesus #song #jesusmusiccorner#songs #christiansongs #songs #jesuschrist
    #telugu #telugu #oldsongs #symphony #gospel #medunamiduna #music

Komentáře • 30

  • @NagaSrp
    @NagaSrp Před rokem +25

    మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
    నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా
    1. సిరి ఉందని తూలనాడినా బలముందని విర్రవీగినా
    తీర్పునందు చిక్కెదవన్నా మార్పునొంద త్వరపడుమన్నా
    2. అందముతో అతిశయించినా సుందరునని గర్వించినా
    చివరకు ఇది మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా
    3. చుదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా
    హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా

  • @subbaraobakka4983
    @subbaraobakka4983 Před 4 měsíci +5

    మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
    (నీలో )యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా
    I. సిరి ఉందని తూలనాడినా బలముందని
    విర్రవీగినా//2//
    తీర్పునందు చిక్కెదవన్నా మార్పునొంద త్వరపడుమన్నా//2// //మేడున్నా//
    2. అందముతో అతిశయించినా సుందరునని గర్వించినా //2//
    ఈ దేహం మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా//2////మేడున్నా//
    3. చుదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా//2//
    హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా//2////మేడున్నా//

  • @VanalaNaveen
    @VanalaNaveen Před měsícem +1

    Yes ❤❤❤❤❤❤

  • @siluvakumarikalamala6795

    Amen

  • @navyanavya2072
    @navyanavya2072 Před rokem +3

    Praise the lord brother garu 🙏 good song thankyou so much 🙏🙏

  • @NagababuTherigeti
    @NagababuTherigeti Před 3 měsíci

    ❤❤❤❤❤❤❤❤jesus

  • @salomimarapatla8096
    @salomimarapatla8096 Před 11 měsíci +2

    🙏🙏🙏

  • @ranis1736
    @ranis1736 Před 9 měsíci +1

    Yes

  • @prasaddara2363
    @prasaddara2363 Před rokem +8

    Anna e song gurinchi enno sarlu CZcams search chesina raledu god blessu brother devunikiey stotram

  • @ramupetergattigundla
    @ramupetergattigundla Před rokem +4

    వందనాలు అయ్యగారు 🙏

  • @ranis1736
    @ranis1736 Před 9 měsíci +1

    Amaging

  • @ranis1736
    @ranis1736 Před 9 měsíci +1

    ❤❤❤❤❤❤❤

  • @KsrKukatlapalli
    @KsrKukatlapalli Před 3 měsíci

    యి సాంగ్ చాలా బాగా ఉంది బ్రదర్ 👌👌

  • @samueljada5238
    @samueljada5238 Před rokem +2

    దేవునికి మహిమ కలుగునుగాక.ఆమెన్

  • @RameshBabu-cr3eg
    @RameshBabu-cr3eg Před 11 měsíci +1

    Mee Lyrics Aa Devudichhina Goppa Varam Annayya

  • @jeeriramadeviramarama9303

    Super

  • @narayanjosephnarayanjoseph2440
    @narayanjosephnarayanjoseph2440 Před 10 měsíci +1

    Super song brother

  • @user-ig6wd3ir2b
    @user-ig6wd3ir2b Před 4 měsíci

    🎉

  • @venkataramanaiahmarlapati7159

    Prise the lord 🙏🙏🙏 brother Super song దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @domalarajudomalaraju9803
    @domalarajudomalaraju9803 Před 11 měsíci +1

    Praise Tha Lord Brother God Bless You

  • @GemmeliAppalaraju-tn6me
    @GemmeliAppalaraju-tn6me Před rokem +1

    Vandanalu anna

  • @jyothitamirchi
    @jyothitamirchi Před rokem +2

    Super bro

  • @leenasireesha4108
    @leenasireesha4108 Před rokem +1

    👏👏👏👏👏

  • @samueljada5238
    @samueljada5238 Před rokem +1

    Praise the Lord Anna

  • @ranis1736
    @ranis1736 Před 9 měsíci +1

    Amen

  • @kabraham-ev7ui
    @kabraham-ev7ui Před rokem +2

    🙏🙏