ఎద్దు గానుగలు తయారు చేస్తాము | రైతు బడి

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • ఎద్దు గానుగలు తయారు చేస్తున్న కోదండాచారి గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండల కేంద్రంలో వీళ్లు ఎద్దు గానుగలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలా, కర్ణాటక వంటి అనేక ప్రాంతాలకు వీటిని పంపుతున్నామని చెప్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఎద్దు గానుగలు తయారు చేస్తాము | రైతు బడి Bull Driven Oil Machine Making
    #RythuBadi #రైతుబడి #ఎద్దుగానుగతయారీ

Komentáře • 35

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Před rokem +5

    అన్నయ్య మా చిత్తూర్ జిల్లా లో ఇలాంటి వీడియోలు యూట్యూబ్ ద్వారా వీడియోలు చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

  • @srivisistawoodencoldpresse451
    @srivisistawoodencoldpresse451 Před 8 měsíci +1

    అనుభవపు ప్రశ్నలు.. ఆలోచింపజేసే సమాధానాలు..
    ఉపాధిని కల్పించే వారికే...
    చేయూతనిచ్చే మీ ఆలోచనలను అమోఘం.....

  • @udaysaiathyakula1543
    @udaysaiathyakula1543 Před rokem +1

    Anna ee videos chustunte palle vathavaranam loki velli matalu vintunattu alanaati rojulu gurthu ostunnai chala thanks Anna intha goppa telugu channel unnanduku 🎉

  • @medicopsych9282
    @medicopsych9282 Před rokem +1

    Gud video…ilanti healthy arts chesthunna varu kanu Marugu ipothunnaru…keep encouraging more people like this

  • @anjibhaivlogs
    @anjibhaivlogs Před rokem +2

    1 million completed bro mem kyda ne videos chosi chala nerchukuntunnam ❤

    • @RythuBadi
      @RythuBadi  Před rokem

      Thank you so much

    • @anjibhaivlogs
      @anjibhaivlogs Před rokem

      @@RythuBadi brother memu 2 pottellu 2 gorrelu penchutunnam elanti mandulu veskovali daniki cheptara meeru

  • @sandyapagavikramnathsugur3497

    నీ వీడియోలు మంచిగా ఉంటాయి అన్న

  • @samraatlinga8083
    @samraatlinga8083 Před rokem +2

    ఈ చెట్లు మా దగ్గర చాలా ఉన్నాయ్ దీనికోసం ఉపయోగిస్తారని నాకు తెలీదు .

  • @challuriashok403
    @challuriashok403 Před rokem +1

    First comment ANNA nice information

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 Před rokem +1

    మంచి వీడియో 👌

  • @penjyos
    @penjyos Před 6 měsíci

    Super

  • @k.prabhakarchary1941
    @k.prabhakarchary1941 Před rokem

    Super bro 🎉🎉

  • @varunsagar1873
    @varunsagar1873 Před rokem

    Super anna

  • @ManaRaithubidda-tx4qq

    ###ManaRaithubidda

  • @user-ko6pw2pp3l
    @user-ko6pw2pp3l Před rokem +1

    congratulations brother 1M subscribers 👌

    • @RythuBadi
      @RythuBadi  Před rokem

      Thank you so much
      Million Milestone Mega Event @Ravindra Bharathi, Hyd on 26th August 9AM to 12PM. Welcomes you

    • @user-ko6pw2pp3l
      @user-ko6pw2pp3l Před rokem

      @@RythuBadi 😍

  • @baburaonayak5502
    @baburaonayak5502 Před 9 měsíci

    దిర్రేసిన

  • @pavanakumar4681
    @pavanakumar4681 Před 7 měsíci

    What's the price?

  • @glswamy8873
    @glswamy8873 Před 4 měsíci

    అథని నంబర్ కావలి

  • @pravipatel1345
    @pravipatel1345 Před rokem +1

    Transport Charges...140000 lone na....malli separate ha

  • @GoosebumpsLoaded
    @GoosebumpsLoaded Před rokem

    Why they are going back to traditional way again brother?

  • @reddyvinnu944
    @reddyvinnu944 Před rokem

    Number petindi bro

    • @RythuBadi
      @RythuBadi  Před rokem

      Video lo undi bro. Video chudandi

  • @reddyrredd
    @reddyrredd Před měsícem

    Anna I want that product
    Please tell mobile number