Banana Pseudo Stem Processing|9949876307| Banana bi products |Tee wave| అరటి కాండంతో ఉప ఉత్పత్తులు

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • అరటి కాండంతో ఉప ఉత్పత్తులు 9949876307
    ఘన, ద్రవ ఎరువు, నార, బయోగ్యాస్ తయారీ
    అరటి రైతుల మేలుకోసం తయారు చేయించిన ఎన్ఐఆర్‌డీ
    చర్లపల్లిలోని టీ వేవ్ సంస్థతో సాంకేతిక ఒప్పందం ద్వారా తయారీ
    అరటి కాండం ప్రాసెసింగ్‌ చేసే యంత్రాలని తయారు చేసిన టీ వేవ్‌
    దేశంలో అరటి స్టెమ్‌ని ప్రాసెసింగ్‌ చేసే యంత్ర ఆవిష్కరణకిగాను పేటెంట్‌
    పెద్ద, చిన్నతరహా యంత్రాలని రూపొందించిన పీవీఎస్‌ఎల్‌ నరసింహం
    వ్యర్థం నుంచి సంపద సృష్టించే విధంగా ప్రాసెసింగ్‌ యూనిట్‌
    ఇక ముందు అరటి రైతులు కాండం పడేసే అవసరం లేదు
    పొలంవద్దే చిన్న యూనిట్‌ పెట్టుకొని నార, ఎరువు తయారు చేసే వీలు
    #Jai Bharat Jai Kisan
    SR Sundara Raman
    Navanirman foundation
    Sundara Raman Natural farming

Komentáře • 30