దక్షిణ నైరుతి వీధి పోటు మనకు వర్తిస్తుందా? | Vastu For Veedhi Potu | Vastu Shastra | M QUBE

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
    Watch ► దక్షిణ నైరుతి వీధి పోటు మనకు వర్తిస్తుందా? | Vastu For Veedhi Potu | Vastu Shastra | M QUBE
    M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
    M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
    Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.

Komentáře • 47

  • @rameshraopasupuleti6424
    @rameshraopasupuleti6424 Před 2 lety +3

    నమస్కారం సార్. వీధి పోటు కి సాధ్యమయ్యే పరిష్కారాలు సూచించే వీడియో చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు

    • @vastu360
      @vastu360 Před 2 lety

      అలాగే ఇంకా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.
      అవికూడా త్వరలో ఒక వీడియో చేస్తాను

  • @venkatrahul1631
    @venkatrahul1631 Před rokem +2

    అన్ని ....correct ఉన్న ప్లాట్ లో సకల సంతోషం , ఆరోగ్యం తో ఉంటాడా .... pl confirm 🙏🌷

  • @prakashkuchana9433
    @prakashkuchana9433 Před 2 lety +1

    Manchiga cheptunnaru Guruyu garu

  • @user-ym7ue5qv4y
    @user-ym7ue5qv4y Před měsícem

    Guruvu garu padamara face illu konnamu ma pakkana 60 gajalu plot vundi agneyam road padamara ku veltundi dakshinam road koncham cross ai ma inti mundu nundi veltundi maku nairuthi potu vunda cheppandi guruvu garu

  • @sammaiahkallepu9007
    @sammaiahkallepu9007 Před 3 měsíci

    , దక్షిణ నైరుతి వీధి పోటు ఫ్లాట్ ఉంది అది కాలి స్థలం ఆ సందర్భంలో మా ఇంటికి కూడా ఇది కూడా వర్తిస్తుందా

  • @user-zn9cb7sk2n
    @user-zn9cb7sk2n Před 2 lety +2

    ధన్యవాదములు స్వామి
    కానీ అమ్మడం మాత్రమే పరిష్కారమా?
    ఆ సమస్యకి పరిష్కారం చెప్పండి స్వామి

    • @vastu360
      @vastu360 Před 2 lety

      ఒకొక్క సైట్, ఒకో రకంగా ఉంటుంది.
      పరిష్కారం వాటి కొలతలు, దోషాలు బట్టి ఉంటుంది.

  • @seenanaik5721
    @seenanaik5721 Před rokem +1

    సార్ నమస్తే. బాత్ రూమ్. ఇంటి గొడకు గునది అన్నకొని ఉంది ఉండచ్చు ఉండకూడద. అగ్ని మూలకు ఉంది సార్

  • @muthyalarajumuthyalaraju1933

    గురువు గారికి కృతజ్ఞతలు

    • @vastu360
      @vastu360 Před 2 lety

      You are welcome Raju garu

  • @k.ramakrishna.k.ramakrishn5450

    Thanks sir

  • @radha1284
    @radha1284 Před 2 lety +1

    U said 100 percent correct sir do more videos sir

  • @srinivask5494
    @srinivask5494 Před rokem

    నమస్కారం సార్ ధక్షణం నైరుతిలో వీధిపోటు ఉంది. ఆది రెండు ఇళ్లకు మాత్రమే entrence ఉంది. ఇది వీధిపోటు అంటారా , ఇల్లు కొనుక్కోవచ్చా

  • @padmavathipathakamuri3983

    Sir maintiki padamara prahariki anukuni baavi vunte emina doshama please cheppandi

  • @balusmgs3745
    @balusmgs3745 Před rokem +1

    వీధి పోటు వ్యాపార స్థలానికి వర్తిస్తుందా

  • @lakshmimadhuri950
    @lakshmimadhuri950 Před 2 lety +1

    Aa south plot place lo road addanga unte effect untunda sir

    • @vastu360
      @vastu360 Před 2 lety

      మధ్యలో రోడ్ ఉన్నా, వీధి దోషం ఉంటుంది. అండి.

  • @kasiviswanadharajunadimpal6784

    its better to say the remedy also

  • @damodarkreddy5750
    @damodarkreddy5750 Před 2 lety +1

    వాస్తు ఏమిటి అన్నవాళ్లకి మంచి మెసేజ్. ధన్యవాదములు

    • @vastu360
      @vastu360 Před 2 lety

      Thank you Damodar Reddy garu

    • @svcraopunnamaraju1332
      @svcraopunnamaraju1332 Před 2 lety

      Namaste sir .na old house 45*60 south facing,south nirutinudiveedhi vachhi na site ki 5 feet south niruthi veedhi Sula vundhi sir.adi old house 55 years old sir vedhi sula vundhi Ani development ki eeyalekapothunnanu .site sale cheyyala teliyatalledu sir .Andhulo mother suside jarigindi please advice sir.

    • @vastu360
      @vastu360 Před rokem

      @@svcraopunnamaraju1332 ఇంట్లో అనర్థం జరిగింది అని మీరే చెప్తున్నారు, మరి అలాంటి స్థలము మనకు మేలు చేయదు. Sale చేసేయండి.

  • @govindkunchala3677
    @govindkunchala3677 Před 2 lety

    Super sir

    • @vastu360
      @vastu360 Před 2 lety

      Thank you Govind garu

  • @prathimavuyyuru7990
    @prathimavuyyuru7990 Před 2 lety

    Dakshina niruthi veedhi pootu unnadhi Sir. Cement Road unnadhi. Plot lopala Ashoka trees naatavacha?

    • @vastu360
      @vastu360 Před rokem

      PLOT BAYATA ASHOKA CHETLU PETTANDI

  • @Talkaboutdata1992
    @Talkaboutdata1992 Před rokem

    Veedi nundi ekkuva ga vehicle s travel lekunna untunda veedi potu

    • @vastu360
      @vastu360 Před rokem

      వీధిపోటు అంటే చెడ్డది. వెహికల్స్ వచ్చినా, రాకున్నా దాని దుష్ప్రభావం మన ఇంటి పై ఉంటుంది.

  • @Talkaboutdata1992
    @Talkaboutdata1992 Před rokem

    Sir your team and told that you charging 40 thousand rupees please reduce normal ordinary people can't efford

  • @anithabathula4430
    @anithabathula4430 Před 2 lety

    Aaa open plot lo construction cheyisthey appdu veedi potu back plot ki thagulutada sir

    • @vastu360
      @vastu360 Před rokem

      THAGALADHU

    • @Talkaboutdata1992
      @Talkaboutdata1992 Před rokem

      ​@@vastu360reduce visiting charges 40k to half of the amount very burden

  • @venkatrahul1631
    @venkatrahul1631 Před rokem

    సర్ ...ఓకే కానీ దక్షిణం నైరుతి ప్లాట్ ......ఎవరికి మంచిది కాదు మరి ఆ ప్లాట్ ని ఏంచేయాలి ......దేవుడు ఇచ్చిన సుస్టించిన భూమి .....మరి ఎలా .....

  • @sriartamuri7217
    @sriartamuri7217 Před 2 lety

    Where is th solution in ur video

  • @radha1284
    @radha1284 Před 2 lety

    Sir ur site visit charges cheppandi please

  • @jaikanth9940
    @jaikanth9940 Před rokem

    ఎలా సరిదిద్దు కోవాల

  • @bejugamgeetha8673
    @bejugamgeetha8673 Před rokem

    Sir ur contact pls

  • @lallukumar7379
    @lallukumar7379 Před rokem

    Sir mee phone number pettandi