Video není dostupné.
Omlouváme se.

West Godavari Collector Kartikeya Misra Fires on MROs over Not Reaching Corona Vaccination Target

Sdílet
Vložit
  • čas přidán 2. 09. 2021
  • West Godavari Collector Kartikeya Misra Fires on MROs over Not Reaching Corona Vaccination Target | NTV
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 3,8K

  • @andruravikumar
    @andruravikumar Před 2 lety +642

    ఇలాంటి కలెక్టర్ గారు మా పశ్చిమ గోదావరి జిల్లా కి ఉండడం మాకు ఎంతో అదృష్టం ప్రతి ఒక్కరూ లైన్ లోకి వస్తారు
    సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 Před 2 lety +256

    కలెక్టర్ సార్ మీకు సెల్యూట్... మీలాగే ఉండాలి కలెక్టర్ అంటే అప్పుడు mro లు అధికారులు సక్రమంగా ఉంటారు.....కలెక్టర్ సార్ మాట్లాడింది కరెక్ట్ లైక్ కొట్టండి ఇలాంటి సార్ వాళ్ళు మాకు తెలంగాణా కి కావాలి

    • @suneeltruth
      @suneeltruth Před 2 lety +1

      So u dnt know reality u only see dupe

  • @tulasiram9945
    @tulasiram9945 Před 2 lety +153

    కలెక్టర్ గారు మీరు ఇలానే ఉండండి.
    ఇప్పుడు వాళ్ళు మాట వింటారు
    I will support కలెక్టర్ గారు

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 5 měsíci

      Yes, power, money, fame the three most powerful weapons in the world...!!!🙏🙏🙏🫡🫡🫡

  • @chaitanyak596
    @chaitanyak596 Před 2 lety +133

    I think media should project it in a positive way instead of stressing few words. This Collector seems very responsible and we should be proud of that

    • @krantikumar9564
      @krantikumar9564 Před 2 lety +2

      Notiki vachindi matlaadutunna kuda ignore cheyyamantaara aithe

    • @TheAnhsirkamar
      @TheAnhsirkamar Před 2 lety

      Public health first

    • @chandrakiran7344
      @chandrakiran7344 Před 2 lety +1

      @@krantikumar9564This is Violation of Human Rights

    • @chandrakiran7344
      @chandrakiran7344 Před 2 lety +1

      @@TheAnhsirkamar He should mind his Language

    • @KiranKumar-vh9gz
      @KiranKumar-vh9gz Před 2 lety

      Sorry bro. Viral avvataniki media ala project chesindi. This collector is great.

  • @Shashidhar35
    @Shashidhar35 Před 2 lety +154

    కలెక్టర్ సార్ మి లాంటి వాళ్ళు సొసైటి కి చాలా అవసరం Sir.🙏🙏🙏.
    MRO ఆఫీస్ లో ఏ పని కూడా కావటం లేదు Sir.
    గుడ్ జాబ్ Sir.
    🙏🙏🙏🙏🙏

  • @ramakrishna3203
    @ramakrishna3203 Před 2 lety +713

    ఈయన East గోదావరి లో చాలా బాగా పని చేసారు. కత్తిపూడి to కాకినాడ highway ఈ సార్ వలన చాలా తొందరగా కంప్లీట్ అయింది.

    • @gangupamsateesh745
      @gangupamsateesh745 Před 2 lety +16

      Anna, what u said is correct
      He didn't care MLAs recommendations

    • @FilmyFunMoji759
      @FilmyFunMoji759 Před 2 lety +6

      Woww Avnaa andi …..Hight Way super undi andi …. Kakinada to annavaram maku 1hr pattindhi andi without strain …

    • @sureshgollapalli4416
      @sureshgollapalli4416 Před 2 lety

      Yes

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 2 lety +23

      పనిచేసే అధికారుల్ని తప్పుగా చిత్రీకరిస్తున్న మీడియాకు కొంచెం అయినా బుద్ధి ఉండాలి.
      ఏదో ఘోరం జరిగినట్లు బ్రేకింగ్ లు వేస్తున్నారు సిగ్గు లేకుండా....

    • @MrRakeshkiran
      @MrRakeshkiran Před 2 lety +1

      Bhasha chala imp

  • @Saikrishna---22
    @Saikrishna---22 Před 2 lety +127

    ఎం కాదు సార్....హాట్స్ అప్....అడిగేవాళ్ళు ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది

  • @MaxxtyG
    @MaxxtyG Před 2 lety +172

    He is doing his job, media don't target him personally.

  • @tvdvprasad7089
    @tvdvprasad7089 Před 2 lety +903

    కలెక్టర్ గారు తిడితే తిట్టారు గాని పని చేయకుండా సొల్లు చెప్పే బ్యాచ్ ల బెండు తీస్తున్నారు. సూపర్ సారు

    • @Tech_Stark4
      @Tech_Stark4 Před 2 lety +18

      ఆయన బెండ్ తీసే వాళ్ళు కాదు బ్రదర్ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసేది మెడికల్ స్టాఫ్. ఈయన ఇలా అరవడం వాళ్ళ ఎం use ఉంది ఎంతో కటపడే మెడికల్ వాళ్ళ మీద ఇంకా pressure పెరుగుతుంది..వాళ్ళు డైలీ కష్ట పడుతున్నారు. కాని టార్గెట్స్ రీచ్ అవ్వలేరు ఎందుకు అంటే ప్రజలు పనుల వల్ల రారు సమయానికి
      కాని ఆ వర్క్ కచ్చితంగా complete చేస్తారు కొంచెం టైం ఇవ్వాలి అంతే
      ఇలాంటి పబ్లిక్ heath విషయాల లో అంత దురుసుగా మాట్లాడడం సిగ్గు చేటు ఆ కలెక్టర్ కి
      MRO ఏం చేస్తాడు వాక్సిన్ వెయ్యడు కదా

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 2 lety +1

      Yes

    • @hindhuchaitanyam9001
      @hindhuchaitanyam9001 Před 2 lety +2

      @@Tech_Stark4 you are wrong

    • @Tech_Stark4
      @Tech_Stark4 Před 2 lety +1

      @@hindhuchaitanyam9001 kindly say How I am wrong

    • @pranayprasanth8091
      @pranayprasanth8091 Před 2 lety +8

      @@Tech_Stark4 ISN'T IT MRO's job to educate people and raise awareness among them......? Medical staff is getting pressurized which is acceptable but isn't that for the welfare of the people and they have complete right to aware people.....oka collector ala maatladakapothey panulu assalu jaragav.....administration entha pressure pettinaaa ,entha pressure theesukunnaa adhi prajala kosameee.....collector got authority to speak on behalf of people to get them vaccinated....but average na 500 vaccines doses vuntey it may save 250 lives maybe...idhey collector okka udhasam,atuvanti intent leni mro laki gattigaaa ichaadu, alage motham complete chasinavallani appreciate kooda chasaru, mari Dhani gurinchi endhuku maatladaru?

  • @groupsinfo
    @groupsinfo Před 2 lety +475

    What he is doing is correct
    సాధారణ ప్రజల tho mro లు ఇలానే మాట్లాడతారు

    • @groupsinfo
      @groupsinfo Před 2 lety +5

      Mro office key ellu teluthadhi

    • @bhargavvamshi4335
      @bhargavvamshi4335 Před 2 lety

      @@narikallinone1147 oka sari mro office ki poyi chudu bro

    • @omkumarkondra6673
      @omkumarkondra6673 Před 2 lety +2

      @@narikallinone1147 thappu undhi kabati tittaru bro valla response chudandi bro yala undho

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Před 2 lety +6

      @@omkumarkondra6673 తప్పు ఉంటే తగిన చర్యలు తీసుకోవచ్చు గానీ, ఇట్ల అరే ఒరే అనడమేమి? ఆ కలెక్టర్ కు అంత అహంభావమా ? మనపని ప్రతిదాన్నీ సమర్థించేదేనా? కలెక్టర్ తమ పై స్థాయి అధికారి కాబట్టి వాళ్ళు ఏమనలేక పొయ్యుండొచ్చు. కానీ, కలెక్టర్, వాళ్ళేదో చిన్నపిల్లల్లన్నట్లు అంత అవమానకారంగా వాగుకూడదు గదా. తానేదో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, అందరినీ కంట్రోల్ లో ఉంచుతున్నట్టు అహంకారం ప్రదర్శించడం చండాలంగా ఉంది. అయన సక్రమంగా ఉన్నప్పుడు, భాష, వ్యవహారము కూడా సక్రమంగా ఉండాలగదా?

    • @venkatramana1426
      @venkatramana1426 Před 2 lety

      పరిపాలన బాగాలేక పొతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు అందరూ ఇలానే సహనం కోల్పోతారు

  • @creativethinkers8895
    @creativethinkers8895 Před 2 lety +119

    Collector sir is doing his duty correctly . There is nothing wrong

  • @raghu4672
    @raghu4672 Před 2 lety +172

    He is a people collector and honestly working collector...

    • @venkateshranga2453
      @venkateshranga2453 Před 2 lety +8

      తమ్ముడు నీకు తెలియంది ఏంటంటే mro లు కలెక్టర్లు ఇద్దరు ఒక్కటే mro లు కనపడతారు కలెక్టర్లు కనపడరు అంతే తేడా కలెక్టర్లు వసూలు చేయడం స్టార్ట్ చేశారంటే తిమింగలం రేంజ్ లో ఉంటుంది అదే mro లు చేసే అవినీతి చిన్మ చేపల్లగా ఉంటుంది

    • @subbameka1890
      @subbameka1890 Před 2 lety +6

      Honesty aita notiki vachhinattu matladatara.

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 Před 2 lety

      Ore raghu vadilo neeku ye angle nachindira vadu vadi over action

    • @ManojKumar-io9ee
      @ManojKumar-io9ee Před 2 lety +2

      @@venkateshranga2453 Collector office ki nenu vellanu, mro office ki vellanu. Iddaru okati aithe kadu. MRO antha chillara nakodukulu inkodu undadu. Rendu ekarala raithu daggara kuda lancham thiskuntaru. Iddariki polike ledu

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +377

    కలెక్టర్ గారు ఇలా స్పందిస్తారు కాబట్టి పనులన్నీ తొందరగా చేయిస్తారు అనే మంచి పేరు ఉంది 🙏💐ధన్యవాదములు కలెక్టర్ గారు మీరు సూపర్

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 Před 2 lety +8

      బొచ్చేం కాదు, ఆ ఎదవని ముందల జగన్ గాడు ని తిట్టరా వావ ర్ యాక్షన్ కలెక్టర్, నువ్వో కలెక్టర్ నీ బతుక్కి ఒక పచ్చి అవినీతి పరుడు, సీఎం

    • @mundrudileep8423
      @mundrudileep8423 Před 2 lety +2

      This wrong

    • @dockanna4381
      @dockanna4381 Před 2 lety +3

      @@eehhhj tehsildar avvadini baaga chadhavakkarledhu boss. I think degree or mba qualification is enough.
      Edho doctor, iit engineer laga build up isthunnav mro laki.
      Mana state lo most corrupted dept adhi. Mro, Vro dhaggara lancham ivvakunda chinna pani kuda cheyyaru.

    • @ET-si7rl
      @ET-si7rl Před 2 lety

      @@mundrudileep8423 j

    • @ET-si7rl
      @ET-si7rl Před 2 lety

      @@roshanmahammad839 Avunu
      Lancham. Kaavaali. Malli panic kosam. Roju. Thiragaali.
      Adi. Lancham kanna. Eekkuva. Kharchu. Avuthundi

  • @siddubattula
    @siddubattula Před 2 lety +76

    నేను చూసిన కలెక్టర్ లో పేద ప్రజల పట్ల మానవత్వం తో స్పందించే కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు, ఆయన కలెక్టర్ అంటేనే అధికారులు కు భయం.

    • @madhunakka7601
      @madhunakka7601 Před 2 lety

      మరి ఇదేమి బిహేవియర్ అంటారు

    • @siddubattula
      @siddubattula Před 2 lety +2

      @@madhunakka7601 తహసీల్దార్ కరోనా వ్యాక్సిన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నడాని ఉద్దేశ్యం తో కలెక్టర్ గారు అలా స్పందించారు. తప్పు లేదు

    • @sasidharnaidu4507
      @sasidharnaidu4507 Před 2 lety +1

      True I second that

    • @sreedharreddy1930
      @sreedharreddy1930 Před 2 lety

      @@siddubattula andukani raa antaada vaadu pandi naa koduku

    • @sreedharreddy1930
      @sreedharreddy1930 Před 2 lety +1

      Collector ante MRO tho maatladada
      Veedu veedi overaction

  • @varaprasad7230
    @varaprasad7230 Před 2 lety +109

    సార్ మీరు గ్రేట్ సార్, మీలాగా కలెక్టర్లు వుంటే M.R.O. లు బాగా పని చేస్తారు.

  • @Srisri-de2jm
    @Srisri-de2jm Před 2 lety +142

    "ఎంతలేటైన చేసేస్తాం ఏంటిరా! నువ్వేమైనా మాకు ఫేవర్ చేస్తున్నావా" ,😁💪💪💪💪" కలెక్టర్ మజాకా

  • @chandrashekarb2785
    @chandrashekarb2785 Před 2 lety +252

    ఎం పర్వాలేదు బాగా వాయించాడు ఇలాగే కావాలి వీళ్ళకి సూపర్ సార్ మీరు

  • @rktelugutalksboy3380
    @rktelugutalksboy3380 Před 2 lety +84

    దేశంలో అందరూ మీలాగా ఉండాలి సార్ చాలా మార్పు వస్తుంది

  • @sheshikumarenugala2533
    @sheshikumarenugala2533 Před 2 lety +117

    హెడ్డింగ్ మర్చుర ఏర్రిపుకా కాలెక్టర్ అంటే అలానే ఉండాలి మీరు సూపర్ సర్🙏🙏🙏

    • @Bhairav1256
      @Bhairav1256 Před 2 lety +5

      కదా! మరి రాజకీయ నాయకుల దగ్గర అలానే ఉండాలి కదా?

    • @anish_99
      @anish_99 Před 2 lety +3

      @@Bhairav1256 వాళ్ళ ముందు నోరు పెగలదు.

    • @gollakondarenukumar7733
      @gollakondarenukumar7733 Před 2 lety +1

      నువ్వు కరెక్ట్ రా, యూజ్లెస్ ఫెలో, రాస్కెల్, స్కౌండ్రెల్.......

    • @Bhairav1256
      @Bhairav1256 Před 2 lety +1

      @@gollakondarenukumar7733 ? Who are you talking about?

    • @gollakondarenukumar7733
      @gollakondarenukumar7733 Před 2 lety

      @@Bhairav1256 Sheshikumar Enugala

  • @gouthamrockstar420
    @gouthamrockstar420 Před 2 lety +29

    Great Collector , Officer should be like this , it's not about firing on subordinates , its about he is keeping his zone active & Gd 🔥👏👏

  • @vishnu6398
    @vishnu6398 Před 2 lety +136

    ఎంత late అయినా ఏంట్రా నువ్ మాకేమయినా favor చేస్తున్నావా.. 🤣🤣

  • @govindpj8762
    @govindpj8762 Před 2 lety +192

    కలెక్టర్ గారు గాటుగానే స్పదించారు అంటే ఎన్ని సార్లు చెప్పి చూశారో.. చివరికి దండిచడం తప్పలేదు... ప్రజలు, ప్రభుత్వ పనులే కదా చేయమన్నారు ఈ మాత్రం ఉంటే తప్ప కార్యాలయాల్లో సక్రమంగా పనులు జరగవు..

  • @PradeepSeelamsetty
    @PradeepSeelamsetty Před 2 lety +64

    Salute to this Collector as he is doing his job perfectly. These corrupted guys deserve such language.

    • @jaylove3146
      @jaylove3146 Před 2 lety +2

      Exactly.. Mana desham lo ila cheppaka pothe panulu avavu

    • @kiransandeep4681
      @kiransandeep4681 Před 2 lety +1

      Rightly said

    • @madhusudhanreddyt2838
      @madhusudhanreddyt2838 Před 2 lety

      he is speaking like a politician not like a DM...should have some decency and respect towards fellow colleagues..MROs after some years will become Deputy Collectors and Collectors and he should and must respect them...if they don’t do their work he should have suspended them or given memo but using such language is a disgrace to this position

  • @forthepeople3021
    @forthepeople3021 Před 2 lety +22

    Glad to see that such people are still there in higher positions. My father wouldn't have to roam around the MRO office for 5 years just to get name change in passbook, if a duty minded guy was at my location.

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu1702 Před 2 lety +372

    మీలాంటి వారు రాష్ట్రంలో అందరూ మీలా ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది మీరు అభినందనియులు 💐🙏

    • @suneeltruth
      @suneeltruth Před 2 lety +5

      I think u r unemployed or private job holder

    • @Aivisonaryy
      @Aivisonaryy Před 2 lety

      @@suneeltruth madda goodu

    • @everyoneshouldbefine3525
      @everyoneshouldbefine3525 Před 2 lety

      Athanu government employee inko employee ni ala antunnadu ika janalatho yela untunnadu tahsildar na vaccine vesedi doctor na.

    • @vinny5759
      @vinny5759 Před 2 lety +1

      Thittanivvandi police lu, mro's and vros public tho ilaaney maatlaadathaaru good IAS

    • @bhanukambhampati
      @bhanukambhampati Před 2 lety +1

      Me also west Godavari district
      super sir

  • @bsd8278
    @bsd8278 Před 2 lety +369

    There is nothing wrong. These fellows are being lazy , revenue department is most corrupted and laziest one's. Keep it up Collector garu.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Před 2 lety +10

      తప్పును తప్పుతో ఎదుర్కోవాలనుకోవడమే పెద్దతప్పు. ఇటువంటి విషయం కోర్టుల్లో చర్చకు వస్తే, ఉద్యోగుల అవినీతి, సోమరితనము వంటి అంశాలు పక్కకుపోయి, కలెక్టరు అహంభావమే ఎక్కువ చర్చకు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక, ఉద్యోగులతో సంయమనం తో, గౌరవంగా మెలగవలసి ఉంటుంది. చట్టప్రకారం సస్పెండ్ చెయ్యవచ్చు గానీ, అగౌరవ పరిచే అధికారం ఎవరికీ లేదు. ఉద్యోగులు ప్రజలతో అగౌరవంగా మెలగితే, ప్రజలను మాత్రం ఎవడు భరించమన్నాడూ? నిలదీయలేరా?

    • @Mehar1990
      @Mehar1990 Před 2 lety +1

      @@ckamalakanth9532 baga chepparu, repu aa collector ni CM vachi alane andari mundu entra ante leda vadi bhashalo agourava paristhe thelusthundi. Panchandi panchandi ani target lu pedithe ee so called janam theesukoni chavochu ga stock podduna ichi sayantraniki ayipovala adi kuda 1500 or 2000 pilichina Rani vedhavalu untaru . MRO lu andari intiki velli adukkovala enti. Okka promotion vasthe vallu collector ki equal and mandal level lo magistrate lu and judge ki equal. Ikkada sagam mandi collector thopu nijayithi antunte meeru jealous feel avthunnaremo mee oorilo MROs ni chusi anipisthundi. Chaduvkuni jobs kodatharu vallu. Chethanaithe valla la aa job kottandi lekapothe civil services rayandi okkadu pass avvaledu kani, vaadu avineethi Veedu avineethi anukunta.

    • @everyoneshouldbefine3525
      @everyoneshouldbefine3525 Před 2 lety

      Ee collector rajakiyam ga job chestunnadu kabatte jilla ku collector ga chestunadu. honest officer ayithe loop line lo undevadu.doctors anm lu dwara jaragalsina pani vaccination vallani anadam chethakaka mro ni antunnadu.comment chese prati okadu votes money tisukokunda government schemes ineligible ayina tisukunte vallu matrame comment cheyyali.prati okkallu తాటి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగేవాళ్లే

  • @_NoOne-
    @_NoOne- Před 2 lety +18

    I don't think he isn't from our state and of course these people should know the value of vaccination and deserves such language to know the weight of the situation.

  • @gnvsantosh6787
    @gnvsantosh6787 Před 2 lety +117

    Nothing wrong, MROs deserve this language.

    • @chandrakiran7344
      @chandrakiran7344 Před 2 lety +4

      నీ తండ్రి ని ఇలానే తిడితే ఊరుకుంటావా

    • @abjlhgyfd
      @abjlhgyfd Před 2 lety +4

      @@chandrakiran7344 nii tandri government dagara salary tisukoni public ki sariga work cheyakapothee urukunthavaaa

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Před rokem

      Age lo oka musalaina mistake cheste orey rara poraaa ani antavaaa Leda administration prakaram cherya suspension o Leda memo evvali antha kopam unte oosting estha anali edem bashaaaa

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Před rokem

      @@abjlhgyfd urukonu kani poraaa raaaraaa endiraaaaa age anedi untadi avsaram ayite suspend chey nirdakshinangaaa adi chey ela enti Naku telusi mro call recording chesaru papam age lo unnnavallu feel avtaru kada 🥺

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Před 2 lety +444

    ప్రతి కలెక్టర్ ఇలాగే సమీక్షలు గట్టిగ చెస్తే దేశం ఎప్పుడో బాగు పడేది

  • @kingarunboui8446
    @kingarunboui8446 Před 2 lety +254

    బెండు తీశారు కలెక్టర్ గారు అభినందనలు, అందరూ కలెక్టర్లు ఇలాగే పని చేయాలని కోరుకుంటునాను

    • @erlapatibablu5705
      @erlapatibablu5705 Před rokem +1

      🙏👌👌👌👌🙏

    • @AG-jy2fg
      @AG-jy2fg Před rokem

      Nenu Eluru lo undi eee Collector garini miss Ayyaanu Naa property looty chesaaru 18 acres fish tank V R O Jayapal lancham theesukunnaadu

  • @sksurya9256
    @sksurya9256 Před 2 lety +6

    He is Doing His Job....🙏🙏🙏🙏
    Respect Him
    Even U Don't Encourage Him...🙏

  • @palankeswararaon.v.3640
    @palankeswararaon.v.3640 Před 2 lety +2

    Feeling happy to see the honest and duty bound collector like you sir.. If all government employees are like you, India would have become developed country long back. Saluting you sir..

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 Před 2 lety +302

    మొత్తానికి అందరి పోస్టులు కలెక్టర్ గారిని అభినందించారు. Good.

  • @RajkumarRajkumar-jd1mj
    @RajkumarRajkumar-jd1mj Před 2 lety +130

    చాలా మంచి పని చేశారు ఇలానే ఉండాలి సూపర్ sir

  • @vinaykumar-ef9qs
    @vinaykumar-ef9qs Před 2 lety +3

    Media should also take responsibility of showing the true character of these MROs towards people in getting a work done

  • @anilkumarBalasani49
    @anilkumarBalasani49 Před 2 lety +10

    We need all collectors to be like this

  • @sridhu4u
    @sridhu4u Před 2 lety +88

    ఇలాంటి సీన్ సినిమా లో చూడటం తప్ప రియల్ గా first time చూస్తున్నాం, Sooooper 👌

  • @memegirl1678
    @memegirl1678 Před 2 lety +414

    వాక్సిన్ waste అవుతుందని కోపం వచ్చింది తప్పులేదు

    • @nareshreddy4854
      @nareshreddy4854 Před 2 lety +6

      ఎవరు వేసుకొంటున్నారు, మీ ఇంట్లో వాక్సిన్ వేసుకొనరా అన్న

    • @suryaj8858
      @suryaj8858 Před 2 lety +1

      @@nareshreddy4854
      నువ్వు వేస్కోలేద?

    • @sasidharvivek5817
      @sasidharvivek5817 Před 2 lety

      @@nareshreddy4854 em maatladutunav bro. Ah question enti. Single dose kuda veskoleda Mee intlo🙄

    • @bhargavvamshi4335
      @bhargavvamshi4335 Před 2 lety +1

      @@nareshreddy4854 pichiphukoda

    • @madhunakka7601
      @madhunakka7601 Před 2 lety

      ఆహా!

  • @kannarajsadula2694
    @kannarajsadula2694 Před 2 lety +4

    This is how collector should be !!

  • @Bhairav1256
    @Bhairav1256 Před 2 lety +60

    ఇప్పుడు ఆ MRO, తన కింద ఉన్న వాళ్ళమీద ఎక్కుతాడు... No one has right to disrespect others

    • @goramonline8694
      @goramonline8694 Před 2 lety +1

      Vallu prajala mida...

    • @venkanna1
      @venkanna1 Před 2 lety +1

      Ofcourse, they are deserved as they disrespect theirs duties..

    • @DrRjDrummer
      @DrRjDrummer Před 2 lety +3

      You people want good governance as well as good treatment for doing mistake --- sorry that doesn't happen

    • @Bhairav1256
      @Bhairav1256 Před 2 lety

      @@DrRjDrummer it's not about good governance it's about self respect. Can he do the same to a MLA? Or any other politician who are only for five years? Do you know he got other powers too?

    • @Bhairav1256
      @Bhairav1256 Před 2 lety

      @@DrRjDrummerIf someone above you did same thing to you? Can you please give me opinion? But don't I always do my job in time

  • @raaviravikumar3814
    @raaviravikumar3814 Před 2 lety +458

    Nothing wrong, అందరినీ తిట్టలేదు టార్గెట్ పూర్తి కాని వారితో మాత్రమే ఆ రకంగా మాట్లాడారు. NTV కి బుర్ర దొబ్బినట్లు ఉంది

  • @nareshkumarineni8802
    @nareshkumarineni8802 Před 2 lety +112

    కలెక్టర్ గారు వారికి చెప్పాల్సిన భాషలో చెప్పారు. జైహింద్

  • @nishajain2620
    @nishajain2620 Před 2 lety +4

    Great I.A.S officer ,we need like this dynamic officer.

  • @LIVINGSTONEY
    @LIVINGSTONEY Před 2 lety +4

    Collectors can offend in respectable language.... They can take actions.. but disrespecting MROs using this language is not appreciatable .. There are many ways to get things done.. This ain't the one... working in ground level is ain't easy though... MROs may be aged than collector, Respecting elders and getting things done is an art.. But this Language by collector is not cool...

    • @lantherpagdi
      @lantherpagdi Před 2 lety

      vallaki alanti language ey correct quotalu recommendationla meeda joblu kotti lord la feel avutharu

    • @LIVINGSTONEY
      @LIVINGSTONEY Před 2 lety

      Not every MRO is Like that.. I have seen people who are Humble and treat their staff and workers in a respectable manner.... ikkada video lo Lord laaga feel ayindi evaro clear ga undi... and I knew Mr. Karthikeya garu in person since he was teaching students in NIT warangal. Met him twice back in 2017 while he was working for East Godavari.. He speaks fast..
      Here the concern is the language, seems like he still had lot to learn telugu..
      I think he apologised to MROs for speaking like that..
      Once if a bad word was released.. its Hard to take back...
      Arrogance and High Blood pressure is good for nobody..
      Word up.!👍

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 Před 2 lety +190

    కలెక్టర్ కార్తికేయ మిశ్రా ను అభినoదిస్తున్న sir

  • @chandraiahch6854
    @chandraiahch6854 Před 2 lety +39

    సెల్యూట్ కలెక్టర్ గారు,,మా తెలంగాణ లో.... పని చేయించడం పక్కనపెట్టి, మినిస్టర్ ల, ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కుతున్నారు

  • @beonlyone2488
    @beonlyone2488 Před 2 lety +8

    Hats off COLLECTOR SIR......🙏❤

  • @gvkindap
    @gvkindap Před 2 lety +2

    Getting goosebumps to hear, salute to the collector, I can not believe this govt organization working like this. Good days are coming to India.

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 Před 2 lety +46

    ఇలాంటి కలెక్టర్ ఉండబట్టే కలెక్టర్ గారు హ్యాట్సాఫ్ మీలాంటి కలెక్టర్ తెలంగాణలో కూడా మా జిల్లా ఉమ్మడి నల్లగొ నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా మాది మిగితా ఆఫీసర్ల బెండు తీయండి సార్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @shahilitchi2652
    @shahilitchi2652 Před 2 lety +81

    ఈ రోజుల్లో ఇలా తిదితెనే కరెక్ట్, collector hands off

  • @venugopal5994
    @venugopal5994 Před 2 lety +6

    We need more collectors like him
    Salute to the collector

  • @kameshsurisetty3042
    @kameshsurisetty3042 Před 2 lety +7

    Salute to this great IAS officer , 👍

  • @galibshaik157
    @galibshaik157 Před 2 lety +79

    Hats off to collector Karthik mishra, society needs collectors like you sir.
    Meeru ela matladiteinei...these fellows will work properly

  • @chowdary94
    @chowdary94 Před 2 lety +39

    Collector is working perfectly, We need this kind attitude for very collector then they will work perfectly

  • @klokesh9122
    @klokesh9122 Před 2 lety +9

    Happy to see that almost all are positive comments. A strict officer has to be appreciated.
    If every one is responsible with their targets it wouldn't happen.

  • @santhoshmethari5591
    @santhoshmethari5591 Před rokem +2

    మీ లాంటి కలెక్టర్స్ మా తెలంగాణ లో ఉండాలి సార్ ముఖ్యంగా నిజామాబాద్ లో ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Před 2 lety +290

    కలెక్టర్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు

    • @ranvijayrao4209
      @ranvijayrao4209 Před 2 lety +13

      Em correct ga chepparu...?
      Ground reality veru...
      Okkaru kodapu noppi antaadu...
      Okkadu tala noppi antaadu...
      Janaalaki Interest lekapothe vaallem chestaaru

    • @nagesh7130
      @nagesh7130 Před 2 lety +5

      నిజం చేపినవ్ బ్రదర్
      ఒకసారి ఈ కలెక్టర్ ని ఫీల్డ్ లొ లోకి పంపియలి ఒక మండల మెజిస్ట్రట్ తో ఎలా మాట్లాడాలి అనేది యినకు నేర్పియలేదు worst collector I ever seen 😡😡

    • @nagesh7130
      @nagesh7130 Před 2 lety

      @@praveen5293 ఏం మాట్లాడుతునావ్ స్వామి అయ్య కనప్ప

    • @nagesh7130
      @nagesh7130 Před 2 lety +1

      @@praveen5293 కర్మాకలి నీకు ఒకసారి రెవెన్యూ department job వస్తే అప్పుడు తెలుస్తుంది

    • @praveen5293
      @praveen5293 Před 2 lety +1

      @@nagesh7130 nela think chese vallu unna antha varaku em parledhu.. Happy ga job chesukovch...😂

  • @lingeswarak7271
    @lingeswarak7271 Před 2 lety +166

    మీరు సూపర్ సార్. తాసిల్దార్ లు ఎ జిల్లాలొ ఐన సామాన్యులకు పనులు చేసివ్వకుండ ఇబ్బంది పెట్టడమే వీళ్ళ పని సార్.

  • @KrisDomInvestor
    @KrisDomInvestor Před 2 lety +5

    Excellent Job, Kartikeya Misra , IAS!

  • @sandeepkurapati4828
    @sandeepkurapati4828 Před měsícem

    This is superb
    Everyone needs this kind of officer 👮
    I loved it
    We r privileged to get this kind of collector ❤

  • @bharateeyuduiamindian956
    @bharateeyuduiamindian956 Před 2 lety +176

    పనిచేసే కలెక్టర్ ఇలానే ఉంటాడు సూపర్ కలెక్టర్ సూపర్ సార్ యు ఆర్ రైట్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @somasekhar4218
    @somasekhar4218 Před 2 lety +419

    మా ""కలెక్టర్"" గారు పని చేయని వారితో బాగా పని చేయిస్తున్నారు.

    • @Tech_Stark4
      @Tech_Stark4 Před 2 lety +6

      పద్దతి గా మాట్లాడం రని వాడు కలెక్టర్ ఎలా అయ్యాడు

    • @yeshwanthkumar4125
      @yeshwanthkumar4125 Před 2 lety +25

      @@Tech_Stark4 పద్ధతిగా పని చేయలేని వాడు MRO ఎలా అయ్యాడు.....అల పద్దతి లేని వాడితో ఇలానే మాట్లాడాలి.

    • @Tech_Stark4
      @Tech_Stark4 Před 2 lety +4

      @@yeshwanthkumar4125 MRO కాదు బ్రదర్ వాక్సిన్ చేసేది...ఆయన కూడా కింద ఎంప్లాయీస్ తో చేయిచ్చాలి. ఇదే విధంగా MRO అరిస్తే వాళ్ళ కింద పని చేసే వారిని వాళ్ళు మెడికల్ సిబ్బంది లో చిన్న ఎంప్లాయీస్ మీద ఇదే కోపం చూపిస్తారు కలెక్టర్ orders అనీ
      ప్రజల కోసం ప్రతి రోజు హాస్పటిల్ లో పని చేసే వారికి మినిమున్ రెస్పెక్ట్ ఇవ్వాలి
      అది miss అవ్తుంది

    • @sujithkumar4418
      @sujithkumar4418 Před 2 lety +6

      @@yeshwanthkumar4125 yekkada rasi vundhi ila istamochinatu matladamani aa collector ni...

    • @anandkintada2763
      @anandkintada2763 Před 2 lety +4

      @@Tech_Stark4 కనీసం చేయాలి కదా . స్టాక్ చెప్పలేరు పెండింగ్ క్లియర్ చేయలేరు . డిటిఓ లు పంపకాలు కోసం పెండింగ్ పెడుతూ నే ఉంటున్నారు. కలెక్టర్ ఈమాత్రం ప్రజర్ పెట్టకపోతే ఎంత లేటైనా చెస్తారు మన తాసీల్దారులు .

  • @yj3009
    @yj3009 Před 2 lety +16

    This is how collector should work. All the lower rung officials should be aware of the responsibilities

  • @sonupaantu4702
    @sonupaantu4702 Před 2 lety +9

    Here one thing should be taken into consideration. I agree that mro has shown his negligence in work. But as a government servant he should have behaved politely. There is no need to show off. Everyone has studied hard and got thier job in particular roles. Here people in the comment section are emotional driven. Freedom of speech doesn't mean you can get above anyone if you are of higher cadre. Every one deserves some due respect. Only few intellectual understand this...🙏

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Před 2 lety +103

    నిజంగా ఇలా కూడా ఉండాలి ఒక్కోసారి అయితేనే కింది స్థాయి వల్ల కరెక్టుగా పని చేస్తారు పేదవారికి న్యాయం జరుగుతుంది కలెక్టర్ గారు మీకు నమస్కారాలు

  • @Vikky-z
    @Vikky-z Před 2 lety +633

    ఏది ఏమైనా కలెక్టర్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ ప్రజల కోసం ఆయన తపన పడుతున్నాడు

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 2 lety

      👍🙏

    • @sriharisannapaneni7970
      @sriharisannapaneni7970 Před 2 lety +13

      Kasta alochinchi coment cheyandi.. Anna
      Mro work cheyaledu ani oka ias officer mari ila thittavachuna. . Chappandi... Ground leval... Work... Ante... Yala... Vundi... Yanduvlana... Cheyaledo... Alochinchara...
      Mari ila yantra na kosam chestunnava ra... Yendi idi anna ayana kuda oka group 2 officer kada... Work cheyenchali... Mari inselnting... Matadakudadu.. Kada.. Anna

    • @rajesha6996
      @rajesha6996 Před 2 lety

      Medical dept pani public mari chetta

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 Před 2 lety +1

      @@sriharisannapaneni7970 meeru mee MRO lo common people entha mathram respect ga matladutaro maku telusula 👎👎👎👎👎

    • @perseusvlasov367
      @perseusvlasov367 Před 2 lety +1

      @@sriharisannapaneni7970 pani cheyadanike ga jeetham tesukuntunnadi idee private job ayithe deadline meet avakapothe salary cutting/redlining/bonus cancelling/ or even job ee pekestaru

  • @whattheheck7975
    @whattheheck7975 Před 2 lety +24

    Seems like the collector is being targeted.. maybe because he is strict..

    • @lantherpagdi
      @lantherpagdi Před 2 lety +1

      mari land mafia oorike untara edokati cheyistaru ga

  • @Balu-jd6im
    @Balu-jd6im Před 2 lety +3

    నిజాయితీపరులు ఇంతే కఠినంగా ఉంటారు జీతాలు తీసుకునేటప్పుడు ప్రజలకు అంతో ఇంతో మనం చేయగలిగింది చేయాలనే వీరీ ఉద్దేశం

  • @harinathacharikasarajpeta975

    పని చేయాలంటే మన అధికారుల కు బరువు. కలెక్టర్ కు ఉన్న శ్రద్ధ మన అధికారుల కు లేదు.

  • @kotipallisadguru5254
    @kotipallisadguru5254 Před 2 lety +29

    KARTHIKEYA MISRA SIR IS A GREAT IASofficer, he worked as our collector east godavari he developed the district in all dimensions , especially KAKINADA SMART CITY DEVELOPMENT WORKS ARE done perfectly without corruption because due to him ,,,, WEST GODAVARI PEOPLE ARE SO LUCKY

  • @lokeshdhanvin
    @lokeshdhanvin Před 2 lety +2

    Good Job Mr. Karthikeya, a true representative of Constitutional Government

  • @nnreddy22
    @nnreddy22 Před 2 lety

    So great of you sir, sure we can see a great nation in future if we have more officers like you and you will bring that change. Salute to you sir.

  • @balareddy1625
    @balareddy1625 Před 2 lety +34

    This collector is very mild and reasonable.
    The revenue department people are corrupt and a big liability to public
    They should abused in Punjabi gali and treated in Taliban style..

  • @sushant4926
    @sushant4926 Před 2 lety +65

    పద్దజాలం ఎnti మేడం ఇ రోజులో ఇlana vundali officers లేదంట పనులు జరగవు

  • @TubeNaany
    @TubeNaany Před 2 lety +1

    NTV- project this as a good video. There are very less people like this collector working..

  • @universonvm2112
    @universonvm2112 Před 2 lety +1

    Karthikeya Mishra Sir always correct... We know about him... He is always work and goal oriented... He never tolerates the employees who neglects the work... Love U Karthikeya Mishra Sir... 💗

  • @asimsheik8967
    @asimsheik8967 Před 2 lety +35

    We want that type of working collector in all districts.

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi Před 2 lety +6

    కలెక్టర్ MRO ని రేయ్ అంటాడు...
    మంత్రి కలెక్టర్ ని రేయ్ అంటాడు....
    MRO తన కింద వాళ్ళని రేయ్ అంటాడు.....
    ఎవడూ ఎవడికి మర్యాద ఇవ్వరు.
    ఎవడికి వాడు అందరూ ప్రజా సేవకులు 🤷🏼‍♂️🤷🏼‍♂️

    • @Ganeshkumar-sx8go
      @Ganeshkumar-sx8go Před 2 lety

      Ya we should respect the lazy fellows and red tapists..😂

  • @epicplayz5357
    @epicplayz5357 Před 2 lety +4

    He's ex director of Northern Power distribution company ( NPDCL) Warangal

  • @englishnagesh5807
    @englishnagesh5807 Před 2 lety +1

    Officer should have commanding voice otherwise subordinates won't care. The District Collector is doing right.

  • @billavenkatesh4113
    @billavenkatesh4113 Před 2 lety +96

    కర్నూలు జిల్లా Mros కీ పని మీద శ్రద్ధ అవసరం లేదు వలకు 😭

  • @abigailvlogs2998
    @abigailvlogs2998 Před 2 lety +49

    Every district in Andhra Pradesh needs a collector like him...God Bless you sir

  • @davtri4880
    @davtri4880 Před 2 lety +1

    Well done sir.. MROs deserve this language. More than this. Salute to the collector 🙏🙏🙏🙏

  • @pavanhareesh7712
    @pavanhareesh7712 Před 2 lety +1

    Good to see postive response from public by supporting the district collector

  • @MrPraveenarigela
    @MrPraveenarigela Před 2 lety +39

    100% Collector is correct, that MRO not even know the stock details... Responsibility and Accountability should be there, if the Collectors like Karthikeya mishra then only we will get a good society..

  • @Srinivas77737
    @Srinivas77737 Před 2 lety +52

    As a Collector he has a Responsibility about the dirstric people. He is using right slang on who is not working ontime. Keep it up Go-ahead.

    • @hemanthsai1225
      @hemanthsai1225 Před 2 lety

      You have to See How hard They are Working Sitting on Your Couch and Commenting Is The Not the Proper Way Know Your Details Properly

    • @manasasai5761
      @manasasai5761 Před 2 lety +2

      Even Sundays MROS visited to all villages under their Mandal and that too door to door for vaccination. In some villages public are not ready for vaccination .medical staff are begging them to take vaccination.
      But Public are ready to comment under this type vedios .
      If a MRO is too friendly to public and sign where ever the public want then what happens every one know .

    • @balaaaditya5790
      @balaaaditya5790 Před 2 lety

      @@manasasai5761 they visited because collector mind that otherwise nobody will work collector is doing his job

  • @naturevibes6502
    @naturevibes6502 Před rokem +1

    The same way if he treated worst politician , what response he could receive

  • @nareshperla1283
    @nareshperla1283 Před 2 lety +1

    కలెక్టర్ గారు చేసే పనిని recognise చేయండి మీడియా..అతడి ఎలా మాట్లాడాడు అని కాదు

  • @kvsn4512
    @kvsn4512 Před 2 lety +26

    Good కలెక్టర్ ... ఇన్నిరోజులు తరువాత ఒక సరిఅయిన కలెక్టర్ వచ్చారు.

  • @bandiankamma2409
    @bandiankamma2409 Před 2 lety +82

    కలెక్టర్ గారు తాసిల్దారు తో మాట్లాడడం తప్పేం కాదు

  • @rama99ish
    @rama99ish Před 2 lety

    అధికారి అంటే ఇలానే ఉండాలి,, ఇలాంటి గొప్ప అధికారులు మన దేశం లో వుండటం వలన మన దేశం బాగుపడుతుంది..... అధికారులు అందరూ ఈ కలెక్టర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి 🙏🙏🙏🙏🙏

  • @RAMBABU-sl4fg
    @RAMBABU-sl4fg Před 2 lety +2

    Collector sir you are SINGAM sir. Keep it up. We’ll duty minded sir.

  • @jbcommercialcorporation1790

    Appreciate collector for treating corrupt officials in their own well deserved manner

  • @artofspeakingenglish3313
    @artofspeakingenglish3313 Před 2 lety +43

    If ever Government officer works in such a great way, We'll be witnessed a drastic change in the public sector 👍👍

  • @myy7384
    @myy7384 Před 2 lety +1

    Super work i support him for his language and behaviour

  • @renulasiya8629
    @renulasiya8629 Před 2 lety +1

    IAM proud of you Sir prati district lo alaney untey eppudo India Baga paduthundi Sir

  • @venkatmuppala3705
    @venkatmuppala3705 Před 2 lety +97

    Appreciated sir. Lazy people, sitting in home Nd assigned work to volunteers.

  • @99853742
    @99853742 Před 2 lety +72

    Revenue department is worst department .The collector dealt correctly.

    • @nagesh7130
      @nagesh7130 Před 2 lety +6

      ఒకసారి రెవెన్యూ department లో వుండి చెయ్ తెలుస్తుంది. ఊరికే మాట్లాడకు Brother

    • @venkyrocks5593
      @venkyrocks5593 Před 2 lety +2

      @@nagesh7130 money adagakunda pani cheste anni simple ga avtay. Money ichi puchukodaniki time waste avtundi revenue lo

    • @99853742
      @99853742 Před 2 lety +1

      @@nagesh7130 Bro Revenue department lo money ivvakunda jarige okka pani chupinchu. Chivariki valla colleagues arrears bill veyyadaniki kuda money adugutaru. Chivariki bantrothu nundi compassionate grounds appointee kuda phoju kodatadu

    • @koushikworldian9239
      @koushikworldian9239 Před 2 lety

      @@nagesh7130 eeh dabbulu dobbatleda?? Oorike chesthunnara?? Resign pettandi antha kastam ayithe!

  • @BhimeswararaoUsa-qf7fu

    కలెక్టర్ గారు ఎంతో బాధ్యత తో ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధగా ప్రజల కోసం న్యాయం చెయ్యాలని ఇంత శ్రద్ధగా మాట్లాడుతుంటే కలెక్టర్ గారి పై అసభ్య పదజాలం అవి ఇవి అంటు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా బాధగా ఉంది అసలు మన రాష్ట్రంలో తహశీల్దార్ కార్యాలయం లలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా ఇట్లాంటి collectors వుండటం వలనే పేద ప్రజలు కొంత జీవితం పై అశతో బ్రతుకుతున్నారు
    🙏

  • @srinu3737
    @srinu3737 Před 2 lety +2

    If your subordinates are doing wrong there is a way to teach them, abusing language is not at all acceptable ,might be you are collector before that you are also human .if they are not working suspend them you don't have rights to scold them..