గబ్బిలం - గుర్రం జాషువా #2 || Face The Book With Akella Raghavendra Rao || Episode 22 ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • For More Latest News And Hindu Dharma Based And News Updates
     Subscribe To Our CZcams Channel : goo.gl/ZbQlLT
     Download Bhaarat Today News App:goo.gl/D2hybc
     Visit Our Website: www.bhaarattoda...
     Like Us in Facebbok: / bhaarattoday
     Follow Us in Twitter : / bhaarattoday
     InGooglePlus:plus.google.co...
    Bhaarat Today,Official CZcams Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official CZcams Channel : / @bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You

Komentáře • 102

  • @katamaseenu
    @katamaseenu Před 3 lety +9

    సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది స్నేహమే.ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ స్నేహమే.

  • @lawyersureshkumar4196
    @lawyersureshkumar4196 Před 4 lety +7

    అద్భుతమైన వివరణ,వర్ణన, పరిజ్ఞానం చాలా చాలా చక్కగా వివరించారు. I like you sir

  • @lakshmireddy7603
    @lakshmireddy7603 Před 3 lety +5

    జాషువా గారి గబ్బిలం సాహిత్యం మీద మంచి విష్స్లేసన చాలా బాగుంది మాస్తారుగారు మీకు ధన్య వాదములు

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Před 5 lety +7

    జాషువా తను జీవితంలో అనుభవించిన సంఘటనలతో
    గబ్బిలం లా ఆవిష్కృతమయ్యారు.
    జాషువాను పూర్తిగా అర్దంచేసుకుని
    ఎంతో వివరణతో మా ముందు
    జాషువాను ఆవిష్కరించారు.

  • @luckyrp9894
    @luckyrp9894 Před 3 lety +2

    ఏ కులము మీదంటే గోకులము నవ్వింది...మాధవుడు, యాదవుడు మా కులమే అంటుంది.. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనుస్సు అవుతుంది. అన్ని వర్ణాలకు ఒకటే ఇహము, పరము ఉంటుంది. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ (మధ్యలో) వచ్చి ఉరుముతాయి మబ్బులు..ఈ నడమంత్రపు నరులకే మాటలు.. ఇన్ని మాటలు.. గుర్రం జాషువా గారికి వందనాలు🙏🙏

  • @kasojulakshminarayana1834

    గొప్పకవి గొప్పరచన గురించి బాగాచెప్పారు 💐

  • @pvreddy9157
    @pvreddy9157 Před 4 lety +4

    Dear Akella Garu, I am very impressed with your analysis, Gurram Joshua would have been alive, he would be very proud of you with your narration.

  • @tusharakanya5438
    @tusharakanya5438 Před rokem +1

    తంజావూరు నుండి కైలాసం వరకు ప్రయాణం యొక్క నిగూఢ అర్థాన్ని చక్కగా వివరించారు....👏👏👏

  • @salivendrashowry9504
    @salivendrashowry9504 Před 6 lety +6

    Excellent explanation sir. Marvellous. Continue to do it, sir

  • @bysettybhaskar8355
    @bysettybhaskar8355 Před 4 lety +2

    అఖిల రాఘవేంద్ర రావు గారు గబ్బిలం పద కావ్య మీద మీ వివరణ చాలా చాలా బాగుంది నేను విన్న యూట్యూబ్ ఛానల్ లో నీలాగా చెప్పినవారు లేరు మీ వివరణ చాలా బాగుంది మీకు ధన్యవాదాలు🙏🙏🙏
    మీకు ఇంకో విషయం చెబుతున్నా చాలాసార్లు దళిత కవి దళిత కవి అని చాలాసార్లు ఉచ్చరించరూ కొందరు మీలాంటివారు ఉంటారనే ఆయన గుర్రం జాషువా గారు ఒక మాట చెప్పారు విశ్వ నరుడను నేను అని ఆ పదాన్ని మీరు మరిచిపోయినట్టున్నారు ఆ పదం మీరు చెప్పారు కానీ ఆ పదానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆయన యూనివర్సల్ ఒక దళితులకే అని ముడి పెట్టడం తప్పు ఆయన విశ్వకవి మీరు అవునన్నా కాదన్నా 🙏🙏🙏🙏

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před rokem

      ఆకెళ్ల వారుగా(బ్రాహ్మిన్) అందుకే విశ్వనరుడని ఒప్పుకోలేక తప్పుకోలేక ఆయన ఎంత గండపెండేరం ధరించిన దళితుడు దళితుడే అని చెప్పకనే క్సహెపుతున్నారు గాని చాలా బాగా వివరించేరు దానికి మాత్రం అభినందించాలి

  • @rajswaraj0
    @rajswaraj0 Před 5 lety +5

    I got some hope people r there who are studying and exploring and explaining about wat everybody thought that’s a Sin
    I love u darling 😘😘😘

  • @spsrikanth5451
    @spsrikanth5451 Před 4 lety +1

    అద్భుతమైన విశ్లేషణ.....🙏

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti1501 Před 5 lety +3

    Great narration sir

  • @venkatdevarapalli7161
    @venkatdevarapalli7161 Před 4 lety +1

    మీవ్యాఖ్యానం అద్భుతం సార్.

  • @kumar-bi1to
    @kumar-bi1to Před 4 měsíci

    Excellent presentation 👏

  • @kirankumar-lp4it
    @kirankumar-lp4it Před 3 lety +1

    Super Sir. Greatly explained🙏

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 Před 3 lety +1

    అందరికీ తెలియాలి...grt explanation.. Sir

  • @endooribaburao3026
    @endooribaburao3026 Před 6 měsíci

    Nice explanation sir TQ

  • @principalallagadda7301
    @principalallagadda7301 Před 11 měsíci

    Excellent sir

  • @unique_vibes
    @unique_vibes Před 5 lety +4

    గుఱ్ఱం జాషువా గారి గురించి మీ విశ్లేషణ బాగుంది సార్

  • @shailendratheboss
    @shailendratheboss Před 6 lety +2

    Gurram jashuva... simply great
    👌👌👌👌👌👌

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Před 3 lety +1

    Jashuva Great personality.nice presentation

  • @MANIRATNARAJ
    @MANIRATNARAJ Před 7 lety +2

    You are doing great job sir

  • @harikrishna-sm9yf
    @harikrishna-sm9yf Před 3 lety

    Superb sir good explanation

  • @vadigisarada4044
    @vadigisarada4044 Před 11 měsíci

    Ento baga chepparu. Ila cheppe vallunte evaremena kavitvaanni-sahittanni ouposhana enduku pattamu???? Chala baga chepparu.

  • @m.jayaprasad5891
    @m.jayaprasad5891 Před 10 měsíci

    Jashuva garu Ani sambhodiste chaala bagundedi sir ..vivarana suuuuuuuupr

  • @ramanashiva6488
    @ramanashiva6488 Před 4 lety +1

    Dhanyavadalu sir

  • @rambabupasham0488
    @rambabupasham0488 Před 4 lety

    Super sir, jashuva gariki padabivandanalu

  • @chinnababu2370
    @chinnababu2370 Před 6 lety +1

    Excellent sir great job

  • @sandeepn7306
    @sandeepn7306 Před 2 lety

    Great job sir. Pls continue series.

  • @karneramesh9014
    @karneramesh9014 Před rokem

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్... 🙏🙏🌹🌹💐💐

  • @jayrajmartha7960
    @jayrajmartha7960 Před 3 lety

    Your explanation is superb sir 🙏

  • @sureshsoori8737
    @sureshsoori8737 Před 4 lety +1

    Super sir super

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 Před 7 lety +1

    wonderful sir

  • @srinusandanala9097
    @srinusandanala9097 Před 4 lety

    Than q u sir
    Good presentation Sir

  • @sivachalla5847
    @sivachalla5847 Před 3 lety

    Super explanation sir

  • @akulacreations
    @akulacreations Před 4 lety

    # exlent speach

  • @lakkarajuramu5939
    @lakkarajuramu5939 Před 4 lety

    Thank u sir..

  • @kakiram6445
    @kakiram6445 Před 4 lety

    Thanks sir

  • @tirukoppala8112
    @tirukoppala8112 Před 5 lety +1

    Meru...pade..pade..".Dalitha"., ."Dalitha "..Ani vadi...a mahanubavudinni...oka Dalitha Kavi gane...pariganisthunnaru kani.....Ayana...pandithyani...kavithva pravinyani....sabhyasamajani ki theliyacheyalani..A Gabbilam book lo ni vishada varnani..padya madhuryani..inka baga.andariki..poorthiga cheppalsi.. cheraveyalsi ..undalasindi. ani .Dhanyavadamulu.

  • @Ganesh.Vaka_9492
    @Ganesh.Vaka_9492 Před 3 lety

    Sir meeru kavi gurinchi baga cheptunnaru gabbilam gurinchi matram tagguvaga cheptunnaru

  • @namavenkateshwarlu5031

    Gurram Joshua gari rachana gabbilam pi vishleshana bagundi sir

  • @ramanag.1010
    @ramanag.1010 Před 6 lety

    Hello sir me vedios chudatam valana sahithaym meda mukkuva perigindi sir.thanku sir

  • @vinaybogibogivinay9307
    @vinaybogibogivinay9307 Před 6 lety +2

    Thank you 🙏

  • @john-ll9nz
    @john-ll9nz Před 7 lety

    Superb effort sir

  • @laxmikanth9532
    @laxmikanth9532 Před 6 lety

    Thank you Sir

  • @venateshlolugu421
    @venateshlolugu421 Před 5 lety

    Super sirrr

  • @venkatareddy8780
    @venkatareddy8780 Před 4 lety +1

    నేటికీ హృదయ లేని లోకంల నే నా సోదరులు జీవిస్తున్నారు.పట్టనీకరణలో కృత్రిమ హృదయం తగిలించు కొని, చేతివేళ్లకు అంటుకున్న నెయ్యి నైవేద్యాన్ని చీకుతూ,పురిచేత్తో బడికి, గుడికి సరేనంటూ,మడి మాట్ల డకు ఇది వేదం అంటూ అడ్డు నిలుస్తున్నారు.

  • @mannammuralimurali7533

    EXCELLENT SPEECH AND WAY OF YOUR MOTIVATION IS MORVELES.
    MURALI KRISHNA MANMAM

  • @sundaranirmalaponuku504

    👌🙏

  • @u.dastagiri3
    @u.dastagiri3 Před 4 lety

    మీరు విశ్లేషించిన తీరు చాలా బాగుంది sir..
    నిన్న మొన్న పుట్టిన పుట్టిన కులాల మాటలేలా ?
    -> పాల్కురి సోమనాధులు గారు.

  • @maheshbheemavaram3263
    @maheshbheemavaram3263 Před 3 lety

    Sir Ee khanda kavyam lo Arundhathi suthudiki peru yenduku ledho cheppagalara plss.
    Nenu ye vishayalu telusukovalani anukunnano avi naaku ee video lo dorikayi 🙏🙏. Ee okka question ki answer plss.

  • @ganti6773
    @ganti6773 Před 4 lety

    అయ్యా మీరు చాలా చక్కగా వివరించారు.
    గుర్రం ఝాషువ గారి రచనలు ఎన్ని, పేర్లు.
    తెలుపు ప్రార్ధన.
    వాటిలో ఎన్ని మనకు
    Amazon kindle pdf version pdf లో లభ్యం అవకాశము.
    మొబైల్ . 9234590378.
    So kind of you to put light.

  • @n.mahendar8745
    @n.mahendar8745 Před 22 dny

    🎉🎉🎉

  • @namavenkateshwarlu5031

    Chala

  • @ChidadalaPurushotham-ur6zi
    @ChidadalaPurushotham-ur6zi Před 6 měsíci

    🙏👍🙏🙏

  • @sateeshallamsetty2574
    @sateeshallamsetty2574 Před 6 lety +1

    Sir gudipati Venkata chalam kosam oka videos cheyandi sir plz....

  • @Sai-tek
    @Sai-tek Před rokem

    Appudu Varna vyavastha ippudu varga vyavastha, sama samajam eppatiki vasthundo

  • @satyanarayanamendu6231

    Sir your narration on both parts on Gurram jashua is very great and expressive.even un educated folk also enjoy the programme
    A request kindly take up his other writing with balijepalli laxmikanthan SATHYA HARISHCHANDRA kaati seane

  • @sudhirkumar-eo8vh
    @sudhirkumar-eo8vh Před 11 měsíci

    👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vakarajakumar536
    @vakarajakumar536 Před 4 lety +2

    మీరు జాషువా గారి వ్యక్తిత్వం గురించి, వారి కవిత్వం గురించి ఆయన కాలములో జరిగిన వర్ణ వివక్షణ గురించి బాగా చెప్పారు. ఆయన దళితునిగా పుట్టి అన్నీ కులాలు గౌరవించే వ్యక్తిగా పేరు రావడానికి కారణం జాషువా గారి ప్రతిభ మాత్రమే . ఆయన కులం కాదు. కాబట్టి మీద్వారా అందరికీ ఆ సమాచారం ఇవ్వగలరని కోరుచున్నాను.

  • @vinodgaduputi2470
    @vinodgaduputi2470 Před 7 lety +2

    Please recommend novels also sir

  • @nageswararaoabbavaram3171

    🙏🙏🙏

  • @purender2527
    @purender2527 Před 5 lety

    Super sir nenu me student nee sir thourakyandramu ani anadhi evaru sir please sir

  • @Ganesh.Vaka_9492
    @Ganesh.Vaka_9492 Před 3 lety

    Meku veelayitea andulo unna padyala bavalu cheppandi sir

  • @merugumamatha8648
    @merugumamatha8648 Před 6 lety

    Sir ee essay meda out look telugu literature e book refer cheyali.

  • @ARAMU75
    @ARAMU75 Před 3 lety

    తమిళ నాడు అప్పటకి తెలుగు. తమిళలు 50% & 50% గా ఉండేవి. తరువాత అక్కడ తమిళ ప్రభావం పెతరిగింది.

  • @ramarajumitradoddigarla9976

    👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @MrVickymusic
    @MrVickymusic Před 4 lety +3

    సర్ గబ్బిలం దలితుడు ఒకటే అన్నట్టుగా మీరు అర్ధం చెప్తున్నారు.అదికాదు,గబ్బిలం రంగు నలుపు అందులో అది అపసకున పక్షి అని కొన్ని మూఢనమ్మకాలు.అదే మూఢనమ్మకాలతో కులహంకారంతో తోటి మనిషైన దళితుడిని సంఘానికి దూరంగా బ్రతకమని చెప్పివెలివేశారు,వెలివేయబడిన పక్షి గా దళితుడిని చూసారు.ఆవేలివేయబడిన పక్షే గబ్బిళం. అందుకే జాషువగారు గబ్బిలాన్ని ఎన్నుకున్నారు. మీరు ఎంతపెద్ద కథా రచయిత ఐఉండొచ్చు కానీ ఒక్క అక్షరం తో అర్ధం మారిపోదని మర్చిపోవద్దుసర్.

  • @luckyrp9894
    @luckyrp9894 Před 3 lety +1

    పుస్తకం గురించి ఇంకా చెపితే బావుండును సార్

  • @kotaiahgunjaluri358
    @kotaiahgunjaluri358 Před 5 lety

    Prakarana bhangam kalugutondi sir.

  • @svktrigger6680
    @svktrigger6680 Před 29 dny

    మీరు వివరించిన తీరు చాలా బాగుంది... కానీ...
    మీరు కవి జాషువా గారిని... గారు... అని సంభోదించడానికి కూడా ఇష్టపడటం లేదు అని అర్థం అయింది... ఆద్యంతం జాషువా జాషువా అని మాత్రమే సంభోదించారే కానీ.. ఎక్కడ జాషువా గారు అని పలకలేక పోయారు... అహంకారం బాగా కనపడుతోంది... మాటి మాటికీ.. దళిత దళిత... దళిత.. అని అనేక సార్లు ఉపయోగించడంలో మీ కుల వాసనా ప్రస్పూటం అవుతోంది... ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు... మీరు జాషువా గారిని పొగుడుతున్నట్లు లేదు... పొడుస్తున్నట్లు వుంది.. శకుని లాగా....

  • @karthikbojja12
    @karthikbojja12 Před rokem

    Meeru Cheppina Vidanam Entha Bagundi

  • @gelvalreddykumbham3495

    శ్రీ నాథుడు ఉన్న కాలంలో పోతన గారు కూడా ఉన్నాడు ,మీరు చెప్పలేదు

  • @mopidevithecommonman8773

    సాహిత్య సౌర భావాలు లేని విశ్లేషణ

  • @Mamidiamarendar
    @Mamidiamarendar Před 5 lety +2

    సర్.. పాల్కురికి సోమనాథుడు నన్నయ్యకు ముందు కవి

  • @srinivasgorantla6698
    @srinivasgorantla6698 Před 5 lety +1

    Dalita mahila ni marriage chesukovadam valla ayana ni vuri nundi velivesaru

  • @harishkumar-sv6tm
    @harishkumar-sv6tm Před 4 lety

    Okappudu kulanni chusevallu eppudu money ni chustunnaru

  • @vojuashokchari522
    @vojuashokchari522 Před 11 měsíci

    బాపనోళ్ళు

  • @srinivasgorantla6698
    @srinivasgorantla6698 Před 5 lety

    Dalitudu kadu....gurram jashava yadav....

  • @stlmpvellage6260
    @stlmpvellage6260 Před 2 lety

    Excellent sir

  • @haricakvr
    @haricakvr Před 7 lety +1

    You are doing great job sir

  • @gentemsreenivasulu3926

    🙏🙏🙏

  • @svktrigger6680
    @svktrigger6680 Před 29 dny

    మీరు వివరించిన తీరు చాలా బాగుంది... కానీ...
    మీరు కవి జాషువా గారిని... గారు... అని సంభోదించడానికి కూడా ఇష్టపడటం లేదు అని అర్థం అయింది... ఆద్యంతం జాషువా జాషువా అని మాత్రమే సంభోదించారే కానీ.. ఎక్కడ జాషువా గారు అని పలకలేక పోయారు... అహంకారం బాగా కనపడుతోంది... మాటి మాటికీ.. దళిత దళిత... దళిత.. అని అనేక సార్లు ఉపయోగించడంలో మీ కుల వాసనా ప్రస్పూటం అవుతోంది... ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు... మీరు జాషువా గారిని పొగుడుతున్నట్లు లేదు... పొడుస్తున్నట్లు వుంది.. శకుని లాగా....

  • @Lalitha.mallavarapu
    @Lalitha.mallavarapu Před 2 lety

    Excellent sir,,

  • @nageswararao.y7925
    @nageswararao.y7925 Před 6 lety

    Wonderful sir

  • @siddubattula
    @siddubattula Před 4 lety

    So good sir

  • @suryanaryanakundrapu5927

    Excellent sir,,,

  • @anandabhaskarvepuri7719

    Super Sir