కష్టాలను ఎదుర్కోవడం ఎలా.. ||FACE THE BOOK 2.0|| ఆకెళ్ళ రాఘవేంద్ర ||

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • www.akellaraghavendra.com
    FOR BOOK Contact On WhatsApp:-765984544

Komentáře • 26

  • @harikrishna9445
    @harikrishna9445 Před 7 měsíci +9

    Yes, పుస్తకాలు చదివే అలవాటు ఎంతటి విషాదపు ఇబ్బందులనుండైనా బయటపడేస్తుంది...

  • @avinashchikkam5149
    @avinashchikkam5149 Před 7 měsíci +1

    మీకు హృదయ పూర్వక ధన్యవాదములు మీరు మళ్ళీ face the book తో మాకు మళ్ళీ పుస్తకాలు పరిచయం చేస్తున్నందుకు. నా బాధ్యత పెరిగింది అని చెప్పారు కదా అది మీ గొప్పతనం.

  • @rajeswarraogarimella2705
    @rajeswarraogarimella2705 Před 7 měsíci +2

    చీకటి నుండి వెలుగులోకి నడిపించే గురువు ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి హేట్సాఫ్...ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నట్లుగా ,ఆగిపోయిన గురు సందేశాన్ని మరల కొనసాగించే స్ఫూర్తి ని గురువు కే కలిగించిన శిష్యు రాలు కన్నోజు ఫణి మాధవి గారికి డబుల్ హేట్సాఫ్.

  • @prasadlatchireddy8728
    @prasadlatchireddy8728 Před 7 měsíci +2

    ఈ కార్యక్రమం స్పూర్తిగా సాహిత్యం పట్ల మక్కువతో సుమారు 179 పుస్తకాలను కొనుగోలు చేసాను సార్. ఎటువంటి స్వార్థం లేని మంచి మిత్రుడు..... ఈ సాహిత్యం.. All the best sir

  • @nagenderm2260
    @nagenderm2260 Před 7 měsíci +2

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సర్..ధన్యావాదాలు 🙏

  • @NAGASURESHPALAGANI
    @NAGASURESHPALAGANI Před 7 měsíci +1

    ధన్యవాదాలు ,
    చాలా మంచి ఆలోచన సార్ , నేను నిజాయితీగా చెబుతున్నాను ,సార్ మీరు బుక్స్ లోని సారాంశం వివరించే టైంలో సారాంశం ఒక ఎత్తు అయితే, ఆ సమయంలో మీ మాటలలో మరియు మీ ముఖంలోని భావోద్వేగాలు మాత్రం అద్భుతం. సినిమాలలో మీరు ఎంచుకునే క్యారెక్టర్ల విషయంలో కూడా ఒక చక్కటి సామాజిక మరియు నైతిక బాధ్యత ఉండడం గొప్ప విషయం. మీరు చెప్పిన మాటలలో ఒక అద్భుతమైన మాట "జీవితంలో ఏది ఉన్న లేకున్నా సహనం మాత్రం ఉండాలి" ఆ సహనం నీకు ఉన్నట్లయితే జీవితంలో చాలా బాగా ఎదుగుతావు. ఎంత బాగా చెప్పారు సార్.❤❤❤👍❤❤❤
    సార్ మొదటి సిరీస్లో మీరు రిఫర్ చేయగా మిగిలిన బుక్స్ ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ బుక్స్, అలాగే చరిత్రలో దాగిన మరెన్నో గొప్ప పుస్తకాలను ఈ కార్యక్రమం ద్వారా మా ముందుకు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని పలగాని.

  • @ambatipuditelugu8749
    @ambatipuditelugu8749 Před 7 měsíci +1

    thank u sir .u r my guide and friend in my life

  • @nagaprasadreddy5029
    @nagaprasadreddy5029 Před 7 měsíci +1

    Thank you for restarting this Sir. Pls do video on behave book sir

  • @kmadhu136
    @kmadhu136 Před 7 měsíci +3

    Thank you, sir. I have been waiting for this series such a long time. Please continue this series 🙏

  • @belasathyam6051
    @belasathyam6051 Před 7 měsíci +1

    ❤❤

  • @karnathevali5287
    @karnathevali5287 Před 7 měsíci +1

    Great series please to be continue

  • @ravifrnds8781
    @ravifrnds8781 Před 7 měsíci +1

    Thank you so much guruji🙏

  • @gsrilu3940
    @gsrilu3940 Před 7 měsíci +1

    Thank you sir... eppati nundo waiting ❤

  • @polinaidu3734
    @polinaidu3734 Před 7 měsíci +1

    Welcome back sir eagerly waiting ❤

  • @rajeshpv6283
    @rajeshpv6283 Před 7 měsíci +2

    Thanks a lot Akellegaru

  • @dayakars5654
    @dayakars5654 Před 7 měsíci +1

    Good information Video Sir …🎉❤🎉❤🎉❤

  • @rajeshpv6283
    @rajeshpv6283 Před 7 měsíci +1

    Was waiting for this program so happy to see it again

  • @PagidiRatnam
    @PagidiRatnam Před 7 měsíci +1

    Good Program sir

  • @sslifetricks4758
    @sslifetricks4758 Před 3 měsíci

    Sir videos uploade cheyandi

  • @ohnu123
    @ohnu123 Před 7 měsíci +1

    Ok sir

  • @Cinemas9618
    @Cinemas9618 Před 7 měsíci +2

    Bavusa,gadiche kalaaniki theliyadhemo, nenu inka vennaki vellanu ani,paare nadhiki theliyadhemo,naa pravaham aagadhani,kaani ak ragavendra gariki telusuneemo nenu neti tharam vidyardhulani+yuvathani marchadaaniki vacchinaa, guruvulaanti,❤manichi❤ani

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf Před 7 měsíci +1

    🙏🙏🙏

  • @sailaxmi1377
    @sailaxmi1377 Před 7 měsíci +1

    Hii

  • @daa184
    @daa184 Před 7 měsíci +1

    Malli Mundurojulu 😅🎉🎉🎉🎉

  • @bachelor.memories
    @bachelor.memories Před 7 měsíci +4

    Good morning sir..
    I want to read samaveda book
    How to get it.. Not avaliable from any online stores