Teenmaar Chandravva Visits Swarnagiri Venkateswara Swamy Temple | Telangana Tirupati | V6 News

Sdílet
Vložit
  • čas přidán 23. 03. 2024
  • Teenmaar Chandravva Visits Swarnagiri Venkateswara Swamy Temple | Telangana Tirupati | V6 News
    Watch Teenmaar Full Episode
    • Kavitha -Kejriwal Inte...
    ఫేస్ టు ఫేస్ ఎంక్వైరీ
    • Arvind Kejriwal And K....
    ఈ కాలేజీలు పేదలయా..?
    • Malla Reddy Comments O...
    రీల్స్ అట్ల
    రియల్ ఇట్ల
    • ACB Caught Sub Registr...
    12 మంది కొత్తొళ్లే..
    • 12 New Candidates Get ...
    ప్రభాకర్ రావు పరార్
    భుజంగరావు అరెస్ట్
    • Bhupalpally Additional...
    త్వరలో 70 వేలు
    • Gold Rates To Go High,...
    ఎర్ర బంగారం ఏడ దాయాలే..
    • Warangal Mirchi Farmer...
    కిట్టయ్యతో రాధ
    • BJP MP Hema Malini Dan...
    పుష్పక విమానం సక్సెస్
    • ISRO's Another Succes...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #teenmaarchandravva #swarnagiri #telanganatirupathi
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Komentáře • 267

  • @renukarachuri7967
    @renukarachuri7967 Před 4 měsíci +77

    మీ అమ్మ గారి ఆశయము కోసము దేవాలయము నిర్మించారు , మీ సేవలు ఎప్పటికి ఇలాగే జరుగాలని కోరుకుంటున్నాను,గుడికి వచ్చే వారికి కొన్ని నియమాలు పెట్టండి , వేషధారణ , వస్త్రధారణ ,గుడిలోకి వచ్చి నపుడు మౌనంగా మనస్సులో గోవింద నామ స్మరణ , భోజన సమయములో పాటించ వలసిన నియమాలు , ఈ తరం వారికి అంతగా తెలియదు,వాటిని ఏర్పాటు చేయగలరని నా విన్నపము, కనుమరుగై పోతున్న మన ఆచారములను, మన సనాతన ధర్మమును నిల పెట్టిన వారు కూడ అవుతారు.గీతా పారాయణము, భాగవతము, భారతము, నేర్పించే విధంగా తీర్చి దిద్దండి . ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు మీ పైన మన అందరి పైన వుండాలని కోరుకుంటున్నాను , దేవాలయము చాల బాగా నిర్మించారు .🙏👌🏻💐అభినందనలు .

  • @rammohankannoju5697
    @rammohankannoju5697 Před 4 měsíci +67

    స్వామి వారి ఆలయం నిర్మాణం పూర్తి చేసిన నిర్మాణ దాత, ఈ temple ki పని చేస్తున్న కూలీలు, వారి జన్మ ధన్య మయినది,🙏🙏🙏🌹🌹🌹ఓం నమో నారాయణాయ ❤

  • @dattubonige4726
    @dattubonige4726 Před 4 měsíci +14

    అవునండి నేను కూడా స్వర్ణ గిరి క్షేత్రాన్ని దర్శించాను చాలా బాగుందండి మన హైదరాబాదులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా బాగుంది అందరూ పోయి దర్శించుకుని రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా దర్శించుకున్నాను చానా బాగుంది నా భార్య పిల్లలతో కలిసి నేను సంతోషంగా వెళ్లి వచ్చాను చాలా బాగుంది అందరూ మన తెలంగాణ వాసులు సంతోషంగా వెళ్లి దర్శించుకోవాలని అందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది నిజాంబాద్ డిస్టిక్ కోటగిరి మండల్ ఎత్తు ఉండ గ్రామము నా పేరు బి దత్తాత్రి

    • @neerishi411
      @neerishi411 Před 3 měsíci

      Accommodation facilities unaya

  • @omofficialchannel5165
    @omofficialchannel5165 Před 4 měsíci +39

    మన భువనగిరి వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూయించినందుకు v6 ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏 ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ

  • @kamalakarsoma9124
    @kamalakarsoma9124 Před 4 měsíci +23

    Today swamy vari dharshana cheaukonam..chala ante chala chala హ్యాపీగా ఉంది..జై శ్రీమన్నారాయణ ❤❤

  • @user-ch5pl6rj2c
    @user-ch5pl6rj2c Před 4 měsíci +48

    హైదరాబాద్ నుండి భువనగిరి దగ్గర ఎల్లమ్మ గుడి ఎదురుగా టర్ణ్ తీసుకుంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే నుండి వస్తే భువనగిరి బస్టాండ్ లో దిగితే ఆటోలు చాలా అవలేబుల్ ఉంటాయి అలాగే బస్సు భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గర అవుతారు అక్కడినుండి చాలా ఆటోలు అవలేబుల్ ఉంటాయి

    • @bhumannamudiraj835
      @bhumannamudiraj835 Před 3 měsíci

      Hyderabad nundi buses available unnaya??
      Please guide cheyandi

  • @rajuinewsreporter1784
    @rajuinewsreporter1784 Před 4 měsíci +63

    స్వర్ణ గిరి వెంకటేశ్వర్ల ఆలయం చూపించినదుకు v6వారికి ధన్యవాదలు.

  • @harshitha655
    @harshitha655 Před 4 měsíci +24

    చాలా బాగుంది టెంపుల్

    • @iambharth4267
      @iambharth4267 Před 4 měsíci

      భువనగిరి కి రండి..❤

  • @rahulbajrangi7488
    @rahulbajrangi7488 Před 4 měsíci +9

    Most beautiful and most powerful divine place in this entire telengana ❤🙏

  • @Omkark82
    @Omkark82 Před 4 měsíci +11

    ఓం నమో వెంకటేశాయ 🙏 స్వామి వారి గుడి అద్భుతం 🙏

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 Před 4 měsíci +3

    ఓం నమో శ్రీ స్వర్ణగిరి వాసా నామో నమః, v6 మరియు చాలా విపులంగా వివరిస్తున్నారు వ్యాఖ్యాత గారికి అభినందనలు

  • @patlollamallika2422
    @patlollamallika2422 Před 4 měsíci +15

    చాల గొప్ప తల్లి మీకు పాదాభివందనం

  • @sampathkumarvodapelli1828
    @sampathkumarvodapelli1828 Před 3 měsíci +2

    స్వర్ణ గిరి టెంపుల్ చాలా బాగుంది అందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి

  • @M.Lakshmi-zh5zr
    @M.Lakshmi-zh5zr Před 4 měsíci +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🏻చాలా బావుంది

  • @హంసిని19870
    @హంసిని19870 Před 4 měsíci +21

    యాదాద్రి జిల్లాకు మూడు పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట స్వర్ణ గిరి వేములకొండ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి చాలా హైట్ ఉంటది గుట్ట పచ్చడి వాతావరణం ఉంటది

    • @pratapreddymolugu12
      @pratapreddymolugu12 Před 13 dny

      What about Mastyagiri Narsimha swamy ? Is it not in Yadagiri district?

  • @user-ch5pl6rj2c
    @user-ch5pl6rj2c Před 4 měsíci +10

    Swanagiri, Bhuvanagiri, Raigiri, Yadagirigutta, Bhuvanagiri Jilla Mottham Adyadimikam Sirinivasa Govindha Swaranagiri Vasa Govindha

  • @dattubonige4726
    @dattubonige4726 Před 4 měsíci +26

    నాకు తెలిసి తిరుపతిలో కూడా ఇంత బాగా లేదండి మన హైదరాబాదులో చానా బాగుంది క్షేత్రము అందరు దర్శించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @anakalis9182
      @anakalis9182 Před 4 měsíci

      Asalu ee guditho polchukunte thirupathi deniki panikiradu. Ikkada itha pettukoni thirupathi ki poyinodu budhi leni yadhavale.

    • @srinivasmardha1325
      @srinivasmardha1325 Před 3 měsíci +1

      Tirupati lo unna Venkateswara swamy koni thousand years nundi mahimalu chupistunadu daniki adaralu unavi anduke akadaku veltharu temple chusenduku kadu swamy kosam tirupati veltharu

    • @pragnamedia5776
      @pragnamedia5776 Před 2 měsíci +3

      Don't compare with Tirumala

    • @pragnamedia5776
      @pragnamedia5776 Před 2 měsíci +2

      ​@@anakalis9182there are many ancient temples in Telangana. How many you visited and how can you compare a 2024 temple with centuries old Tirupathi

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi Před 15 dny

      ​@@anakalis9182avuthe Inka nundi tirumala Tirupati vaipu asalu raaku.

  • @satyanarayanaperumalla1168
    @satyanarayanaperumalla1168 Před 3 měsíci +2

    Very beautiful temple. Visit once again

  • @user-bu7fq3tx6d
    @user-bu7fq3tx6d Před 4 měsíci +14

    మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది ఓం నమో వేంకటేశాయ నమః

  • @ramakantapatro208
    @ramakantapatro208 Před 4 měsíci +7

    Very nice gudi and architecture
    Om namha Venketeshy

  • @Srikanth_Goulikar001
    @Srikanth_Goulikar001 Před 4 měsíci +7

    Rating 10/10 for video graphics ❤

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd Před 4 měsíci +2

    Om Namo Venkatesaya.Very good video.

  • @mallikarjunarjun3662
    @mallikarjunarjun3662 Před 2 měsíci +2

    Chla macigaundi jai shree venkatesa swarngiri ,

  • @murthykasibhotla3779
    @murthykasibhotla3779 Před 4 měsíci +5

    స్వర్ణ గిరి యాదాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత అందమైన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం.. హ్యాట్సాఫ్ to క్రియేటర్స్........

  • @bheemannantr1765
    @bheemannantr1765 Před 4 měsíci +9

    Super Temple

  • @Kshetra3020
    @Kshetra3020 Před 4 měsíci +1

    Great sir. Felt happy. My heart filled with tears with happiness. Great brothers,🙏

  • @maheshkommu5222
    @maheshkommu5222 Před měsícem +1

    Kastalu vunna, prathi okkar apadhabandhavudu ina ee srinivasudu ni dharshanam cheskondi om namo venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.bikshapathibikshapathi8177
    @s.bikshapathibikshapathi8177 Před 4 měsíci +7

    ఓం నమో వాసుదేవాయ 🙏🙏🌹🥥

  • @thallapallyraju9403
    @thallapallyraju9403 Před 4 měsíci +1

    Chala bagundi, thank you chandravva

  • @shilpanaidu2116
    @shilpanaidu2116 Před 3 měsíci +1

    Chala Baga chupicharu mam v6 vala ki thank u so much

  • @narayanavanam8379
    @narayanavanam8379 Před 4 měsíci +7

    Namo venkatesa ya namah ha

  • @srisagar1083
    @srisagar1083 Před 4 měsíci +3

    Govinda Govinda. Om namo Venkateshaya namaha.

  • @pjrayalu3215
    @pjrayalu3215 Před 4 měsíci +3

    Sir The construction of Temple is very good . The anchoring of that lady also good .Sir you have fulfilled your mother desire and constructed temple. Thanks.

  • @user-bx2vw1nh5r
    @user-bx2vw1nh5r Před měsícem +1

    Just Superb!!! This will be another TTD in the making in a short while from now. I doubt if people will have such a leisurely darshanam as now. The temple trustees will have to buy more land from now onwards itself. This space will soon become highly over crowded. It needs a lot of amenities centers. You will need multiple banks operating, safe chests for cash & jewelry, elaborate offices. I already find the absence of a medical aid center or an emergency health care center. Then again the most necessary item is the transport sections for men & materials, godowns, huge cold storages, inventory,
    supply chains, security & then a host of it. This will be a town within a town. Lets wish all the promoters the best of luck to carry on this great idea for generations to come. Om 🕉 🙏 Namo Shri Lakshmi Venkateshwaraya Namaha. 🙏

  • @amurarajesh
    @amurarajesh Před 3 měsíci +2

    We are very proud of you guys, sons of Rama Rao and grandsons of Manepally Subbaiah. Lord Venkateswara and Kanyakaparameshwari bless you.

  • @rajinigangu211
    @rajinigangu211 Před 4 měsíci +3

    Om namo narayanaya, om namo venkateshaya🙏

  • @nareshknr6936
    @nareshknr6936 Před 4 měsíci +9

    చాల బాగుండి గుడి యాదగిరిగుట్టకి దగ్గరగా భక్తులకి సేవచేయడానికి చాల బాగా కట్టారు

  • @user-tq6fp5sp3u
    @user-tq6fp5sp3u Před 4 měsíci +3

    Om Namo Narayanaya 🌺🌺🙏🙏

  • @mallikarjunarjun3662
    @mallikarjunarjun3662 Před 2 měsíci +2

    Jai shree venkatesa namaha om namah

  • @rupareddy9676
    @rupareddy9676 Před 4 měsíci +1

    Chala baaga kattinaru 👍 venkateshwara swamy krupa meeku thappakunda vuntadhi 🙏

  • @gajjelaRaju-ml4ku
    @gajjelaRaju-ml4ku Před 3 měsíci +1

    Wooww very nice govindaa govindaa 🙏🙏

  • @manthatulasirani5079
    @manthatulasirani5079 Před 4 měsíci

    Chala bagundandi Temple
    Om Namo Venkateshaya 🙏

  • @nudurupatiappalanarasayya4652
    @nudurupatiappalanarasayya4652 Před 4 měsíci +2

    Adbutham excellent om name venkatesa darsanam awalli 0m

  • @arumugamthiyagarajan1144
    @arumugamthiyagarajan1144 Před 4 měsíci +3

    Awesome thank you chinnu

  • @truefinetruemomentsteju1996
    @truefinetruemomentsteju1996 Před 3 měsíci +2

    Sir we are ver happyyyyyyy i miss for this moment big think you life its successful we are happy

  • @malyalasandhyarani6185
    @malyalasandhyarani6185 Před 4 měsíci +4

    Om namo narayanaya

  • @LBTGAMERFF
    @LBTGAMERFF Před 4 měsíci +2

    Om namoh venkateshaya 🙏🙏🙏

  • @DontTouchImDangerous-hl3in
    @DontTouchImDangerous-hl3in Před 4 měsíci +3

    Om Namo Venkatesaya 🙏💐

  • @kasaniyakanna8259
    @kasaniyakanna8259 Před 4 měsíci +2

    Om namo venkateshaya 🙏

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Před 4 měsíci +3

    Temple Caman Excelent & Entrance Good

  • @usharanigadipally1299
    @usharanigadipally1299 Před 4 měsíci +2

    Temple chaala bagundi

  • @user-sr2iv2sp8b
    @user-sr2iv2sp8b Před 4 měsíci +2

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏

  • @bhharathchintha7351
    @bhharathchintha7351 Před 4 měsíci +2

    Om namo venkateshaya

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 Před 4 měsíci +2

    చాలా అద్భుతం

  • @megachanel7849
    @megachanel7849 Před 4 měsíci +2

    Om Namo Venkateshwara swamy a namaha

  • @mazzafilms2993
    @mazzafilms2993 Před 4 měsíci +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🌹🌹❤️

  • @Preksharavula
    @Preksharavula Před měsícem

    Chala bagundi 🙏🙏🙏

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 Před 2 měsíci +1

    Om Namo Venkatesaya 🙏

  • @venuu8155
    @venuu8155 Před 4 měsíci +1

    Om namo venkateshaya 🎉🎉

  • @usharani1812
    @usharani1812 Před 3 měsíci +1

    Om Namovenkatesha me ammagari korika prakaram meru entha pedda kattadam kattinchinadulaku Telangana prajala adrustam me janma dhanyam tammulu .A ammaki ma vandanalu me bhagavantuni aservachanalu.🙌🙌👍👌💐

  • @eerumallamahesh
    @eerumallamahesh Před 4 měsíci +2

    Super wonderful super Temple

  • @lakshmijaya8842
    @lakshmijaya8842 Před 4 měsíci +1

    Amma chala baga choopinchinav thalli swarnagiri swamini. neeku chaka chala dhanyavadhamulu🙏

  • @gopalmadiraju175
    @gopalmadiraju175 Před 4 měsíci +2

    Omnamo sri Venkateshya

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 Před 4 měsíci +1

    Thanks for V6 Channel.
    Om namo Narayana.
    From Ahmedabad. Gujarat

  • @gramkrish46
    @gramkrish46 Před 3 měsíci +1

    Om Namo Venkateshaya

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 Před 3 měsíci +1

    Namo Venkatesha🙏🙏

  • @gmetoperations8024
    @gmetoperations8024 Před 4 měsíci +3

    Jai srimannarayana💐💐🙏🙏

  • @sarmadendukuri4372
    @sarmadendukuri4372 Před 4 měsíci +1

    Thanks for the good information

  • @narlakantishanker1993
    @narlakantishanker1993 Před 4 měsíci +1

    Om Namo Venkateshya namaha🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @user-bh7tc7up3y
    @user-bh7tc7up3y Před 3 měsíci +1

    Tempulu chala bagundhi

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Před 4 měsíci +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @kapilrayarakula6614
    @kapilrayarakula6614 Před 4 měsíci +3

    Superb sir

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Před 4 měsíci +1

    each and every part of this swarnagiri temple is very miracle

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 Před 2 měsíci +1

    Jai Vasavi Matha Jai Jai Jai Vasavi Matha 🙏

  • @buchireddy4565
    @buchireddy4565 Před 4 měsíci +1

    🙏🏽🙏🏽 ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏽🙏🏽 జైశ్రీరామ్ 🙏🏽🙏🏽 జై హనుమాన్🙏🏽🙏🏽 ఓం నమో నారాయ నమః🙏🏽🙏🏽🌹🌹🌹🌹

  • @a.radha.krishnakrishna6235
    @a.radha.krishnakrishna6235 Před 4 měsíci +1

    Om namo venkatesaya namaha

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 Před 2 měsíci +1

    Jaiho Manepalli Family 🙏

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula Před 4 měsíci +3

    OmNamoVenkateshaya

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 Před 3 měsíci +1

    Good information akka🙏🙏

  • @pothuribhagyalaxmi858
    @pothuribhagyalaxmi858 Před 3 měsíci +1

    Namo venkatesa 🙏🙏🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Před 4 měsíci +1

    wonderful temple

  • @nandakishore8790
    @nandakishore8790 Před 3 měsíci +1

    Namo venkatesha

  • @buchireddy4565
    @buchireddy4565 Před 4 měsíci +1

    🙏🏽🙏🏽🙏🏽 జై లక్ష్మీనరసింహ స్వామికి జై 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹

  • @sreeramulumanupadi2624
    @sreeramulumanupadi2624 Před 2 měsíci

    ❤Super Temple ❤

  • @sreeramuluneela4374
    @sreeramuluneela4374 Před 4 měsíci +2

    Om namo swarnagiry

  • @hyderabadproperty99
    @hyderabadproperty99 Před 4 měsíci +2

    Govindaaa🙏🙏🙏🙏🙏

  • @srkiranmeduri254
    @srkiranmeduri254 Před 4 měsíci +1

    Jai venkateswara swamy

  • @kousilyasairamsairam2743
    @kousilyasairamsairam2743 Před 4 měsíci

    Thandri Govinda 🙏🙏🙏🙏

  • @user-lw5oz2ml8n
    @user-lw5oz2ml8n Před 4 měsíci +2

    Amovenkatesayaaha.wonderful

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 Před 2 měsíci

    Nice video, very informative thanks.

  • @vmmreddymbnr9159
    @vmmreddymbnr9159 Před 4 měsíci +2

    Best devotional temple in Telangana

  • @durgabujji4108
    @durgabujji4108 Před 4 měsíci +2

    Govinda🙏

  • @RaghunathMuljeri
    @RaghunathMuljeri Před 4 měsíci +2

    Jai venkatesh namaste 🙏 💖

  • @pushpalathasepuri7258
    @pushpalathasepuri7258 Před 2 měsíci +2

    Swarnagiri lo swamivarini chupaledu
    Ayodhyalo Lo Sramulavani chupincharu
    Miru Swamiki chupiste bagundedhi

  • @ch.7028
    @ch.7028 Před 4 měsíci

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఓంనమో శ్రీ వెంకటేశాయ. నమః

  • @user-pz5iw9ep8z
    @user-pz5iw9ep8z Před 2 měsíci

    Om Sri namo venkateshaya namha Mee ammagaripadalku na namsumanjali avida Kaduna puttina mi janma danyam

  • @srinivasthammali7851
    @srinivasthammali7851 Před 4 měsíci

    Govendh🙏 Govendh Govendh Govendh🙏🙏🙏🙏

  • @ravikanugula1282
    @ravikanugula1282 Před 2 měsíci

    Chala ante chala bagundhi

  • @mounya499
    @mounya499 Před měsícem

    స్వర్ణ గిరి టెంపుల్ చాలా అద్భుతంగా నిర్మించారు నిర్మించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ లడ్డు ధర మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది సామాన్య భక్తులకు లడ్డు కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది

  • @itsmylifestyle4404
    @itsmylifestyle4404 Před 4 měsíci

    Om namo naarayanaaya
    Om namo venkatesaaya namaha 🙏🙏🙏🙏🙏
    Om namo shivaya namah 🙏🙏🙏🙏🙏