నా ఆస్తులే నాకు శాపం అయ్యాయి... | Dhyanodayam EP - 14 | Rajasekharam | PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 21. 11. 2021
  • #pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
    #kadthalpyramid #Dhyanodayam
    నా ఆస్తులే నాకు శాపం అయ్యాయి.... | Dhyanodayam EP - 14 | Rajasekharam | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload CZcams ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovement.org
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pmcenglish.com
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcallservice.org
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
  • Jak na to + styl

Komentáře • 111

  • @tirumaltradingtirumalatr-wn2kl
    @tirumaltradingtirumalatr-wn2kl Před 7 měsíci +2

    మీ జన్మ ధన్యం స్వామి.ఆస్తులు ఏమి పోలేదు.మీ కన్నా గొప్పవారు లేరు.అండి

  • @kandakatlaravi
    @kandakatlaravi Před rokem +1

    🙏🙏

  • @raghavulunalla8692
    @raghavulunalla8692 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻

  • @gowthami369
    @gowthami369 Před rokem

    Super sir🙏🙏🙏🙏

  • @ramaduddela9407
    @ramaduddela9407 Před rokem

    Super Master sir

  • @arunakumarbhuvanagiri168

    పిరమిడ్ పూజారి 🙏

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Před 2 lety +7

    ఆహారం రుచిగా ఉందని మితిమీరి భుజిస్తే అనారోగ్యం తో ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఎలా ఉంటుందో అదుపులేని అనవసర అదనపు సంపద కూడా ఒక రోజుకి శాపం గానే మారే పరిస్థితి తప్పదు, ఈ నిజం తెలుసుకున్న వారు ధన్యజీవి అంతే కాకుండా సమాజానికి మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఉపకారం చేసిన వారవుతారు.

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 Před 2 lety +1

    THANKS ADISESHU GARU MI PRANAMAMAM LA
    KU PRETI PRANAMAMULU

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Před 2 lety +3

    Rajashekargariki
    Bhavanigariki
    Abinandanalu mariyu
    Dhanyavadamulu.

  • @kishorechintala3540
    @kishorechintala3540 Před 2 lety +1

    Really you are great sir🙏🙏🙏❤️

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 Před 2 lety +4

    Good evening master 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @usharani1777
    @usharani1777 Před 2 lety +3

    Great guruji 🙏🙏🙏

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 Před 2 lety +4

    నా ఆధ్యాత్మిక గురువు గారు అయినట్టి శ్రీ రాజశేఖర్ గారి గురించి సవివరంగా, అద్భుతంగా చెప్పారు అందుకై మీకు అభినందనలు అభివందనాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 Před 2 lety +3

    పుటపర్తి స్వామికి 🙏🙏🙏🙏🙏

  • @sirishapandala9147
    @sirishapandala9147 Před 2 lety +3

    నేను రీసెంట్ గా రాజశేఖర్ సర్ ని కలిసాను... థాను ఇంటర్వ్యూ లో చెప్పిన విధానం చాలా గొప్ప మనిషి.. ధన్యవాదాలు సర్ చాలా చక్కగా పిలిచి మరీ ధ్యానం గురించి చెప్పారు.

  • @venkatasubbaiahbezawada9393

    Jai. Sriram. Jai. Jai. Sriram.

  • @googleraju
    @googleraju Před 2 lety +4

    ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తే ధర్మమే కాపాడుతుంది అప్పుడు మతాలతో పని ఉండదు ఈ భారతావనిలో పుట్టడమే ఒక గొప్ప వరం ఇక్కడ పుట్టిన వాడు ప్రతి వాడు సనాతన ధర్మానికి సంబంధించిన వాడు

  • @prakashvisu2149
    @prakashvisu2149 Před 2 lety +2

    Jai gurudev 🙏🙏🙏🙏👍👍👍❤️❤️❤️❤️❤️

  • @yadagirisucharita
    @yadagirisucharita Před 2 lety

    Sir Rajashekar jee Namasthe
    I will take your Darshanam very soon .
    🙏

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 Před 2 lety +1

    Mi anubhavalu super sir 💐💐💐👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @balakrishnag8133
    @balakrishnag8133 Před 2 lety +1

    Chala bagunde sir

  • @nandunandy7066
    @nandunandy7066 Před 2 lety

    EXCELLENT💯👍👏 SIR🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🗼🗼🗼🗼🗼

  • @medapati.santoshreddy7245

    Thanks guruvugaaru.

  • @peace123522
    @peace123522 Před 2 lety

    yes 🙏

  • @PuriJagadish007
    @PuriJagadish007 Před 2 lety

    🙏🙏🙏🙏🙏

  • @snehabharathi7231
    @snehabharathi7231 Před 2 lety

    Edo teliyani dhayryam vastundi ee vedio vinte 🙏

  • @chandininarayanam2861
    @chandininarayanam2861 Před 2 lety

    Wow super sir ..amazing

  • @DurgaRao-mc5zg
    @DurgaRao-mc5zg Před 2 lety

    Great sir

  • @purnnachandraraokantamneni7591

    ఎక్కువగా మంచి తనానికి పోయి మనస్సాంతి లేకుండా జీవిస్తున్నా. పది మందికి ఆర్ధికంగా సాయం, పలువురికి వ్యక్తి గతంగా సాయం, ఓర్పులో కొండంత (వేల పెళ్లిళ్లు చేసిన పురోహితులు ఒక సందర్భంలో క్షమించమని అడగటం )తల్లిదండ్రులను దైవం గా చూసుకున్న సందర్భం, ఏ ఒక్క విధంగా ఎవ్వరు వేలెత్తి చూపించుకోలేని వ్యక్తిత్వం, అన్నిటికి మించి చిన్నతనం నుండే మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఎన్ని కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన వెనుతిరగని వైనం, 🙏నాలా ఎవ్వరు వున్నా వారందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vellankivijayaraghu8154
      @vellankivijayaraghu8154 Před 2 lety +1

      మీ మంచితనం తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది...ధ్యానం చేయండి. మీకు మీ జీవిత విలువ అర్ధం అవుతుంది

    • @gajjalaanitha3696
      @gajjalaanitha3696 Před 2 lety +1

      Sir

  • @ksphysics1019
    @ksphysics1019 Před 2 lety +1

    It's an new era

  • @somasekharrajasekhar4354

    ధ్యానం మంచిదే సందేహం లేదు!కానీ పాత్రిజిలోని బలహీనత ఒక్కటే... హిందూ సంస్కృతికి దెబ్బ అయ్యరు.
    మన భారత దేశ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడిన తరువాత...రావణుడు గొప్ప జ్ఞాని కూడా! వేల సంవత్సరాలు తపస్సు చేసిన వారే... కాని సంస్కృతికి విరుద్ధం రాక్షస ప్రవృత్తి... ముగింపు నరకం

  • @mittapallisudheer3245
    @mittapallisudheer3245 Před 2 lety

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍🙏🏿👍

  • @rudrareddy2807
    @rudrareddy2807 Před 2 lety

    Very nice and good thanks sir and mdm

  • @rajeshpatnala3568
    @rajeshpatnala3568 Před 2 lety

    good acheivement of life. this vedio

  • @rajeshpatnala3568
    @rajeshpatnala3568 Před 2 lety

    good experience and expairement of this vedio.

  • @spacharyavembadi9376
    @spacharyavembadi9376 Před 2 lety

    రాజు వయ్యా మహారాజు వయ్యా

  • @gajjalaanitha3696
    @gajjalaanitha3696 Před 2 lety

    Sir devudu prathi rupam miru,

  • @rohithkumar6252
    @rohithkumar6252 Před 2 lety +1

  • @drainapurapuramalingeswara8352

    Super experience Rajasekhar garu. Great to see your video. Hatsup to madam also. We will meet you soon sir.

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 Před 2 lety

    THANQQQQQQ SOOOOOOOMUCH SIRISHA MADAM EE ROJU ANUKOKUNDA MI COMMENT CHUSANU MI PATA KUDA VINNANU CHAALAA MADHURAM GA PADARU MI VANTI GOPPA GAYANI KI NENU CHEPPINA DHYANA VIDHANAM NACHATAM NA ADRUSTAM

  • @SVSAsreedhar.
    @SVSAsreedhar. Před 2 lety +6

    Excellent sir.Your life experiences and wonderful journey of meditation with pathriji sir is awesome.The support given by madam is great.Super service sir.Thank you for sharing a valuable message 🙏🙏🙏

    • @indirab4259
      @indirab4259 Před 2 lety

      Very wonderful message for public thankyou sir

  • @velagapudisudhakararao2384

    I enjoyed listening to this video. Both of them are really very simple persons speaking frankly. God bless the couple with long life

  • @Kanna364
    @Kanna364 Před 2 lety

    Mitho matladali anukuntuna

  • @harishk2299
    @harishk2299 Před 2 lety +4

    సర్ గ్రేట్ ఛానెలర్ నాకు చాలా సార్లు సహాయం చేసారు, జీసస్, అరబిందో మాస్టర్స్ ఛానెల్ అయ్యి నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చెప్పారు అన్నీ తిరిపోయాయి, సర్ తో 7 సంవత్సరాల స్నేహం ఉంది వందల, వేల మందికి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం, ఛానెలింగ్స్ చేసి వాళ్ళకి సహాయం చేయడం చూసాను.
    ప్రధానంగా 7 మాస్టర్స్ నుండి msgs వస్తాయి వాటినే అందరికీ ఉపయోగ పడేలా చెప్తూ ఉంటారు.

  • @SatyaNarayana-yr9tv
    @SatyaNarayana-yr9tv Před 2 lety +3

    S U P E R B 👌👌👌👌🙏

  • @syedsajidali8514
    @syedsajidali8514 Před 2 lety +3

    TQ sir 🙏 ధన్యవాదాలు

  • @kbs1545
    @kbs1545 Před 2 lety

    ఉగ్రతా దినమందు ఆ స్తి అక్కరకురాధు నీతి మరణము నుండి తప్పించును బైబిల్ , సామెత లు ,11,4

  • @sridharkeluthchavan5898
    @sridharkeluthchavan5898 Před 2 lety +6

    Your spiritual experience is very wonderful, I felt goosebumps while listening to your words sir,thank u sooo much for sharing sir ❤ 🙏 😊 💐💐💐💐

  • @sivagavvala4365
    @sivagavvala4365 Před 2 lety

    కళ్ళల్లో నీళ్ళు మెదిలాయి సార్ మీ ఇంటర్వ్యూ చూశాక

  • @suvarnaanveshana
    @suvarnaanveshana Před 2 lety

    అడ్రస్ చెప్పండి దయచేసి

  • @vellankivijayaraghu8154
    @vellankivijayaraghu8154 Před 2 lety +4

    పెరుగుట విరుగుట కొరకే అని అంటారు, కానీ మీ విషయం లో విరుగుట పెరుగుట కొరకే అని అర్ధమైంది సర్....చాలా అద్భుతమైన విషయలు తెలుసుకున్నాం మీ గురించి. నేను మీ సెంటర్ కి చాలా సార్లు వచ్చాను సార్ ధ్యానం కోసం..Really u r a great person

    • @Kanna364
      @Kanna364 Před 2 lety

      Sir mi phone number cheppagalara

  • @jbmohan9896
    @jbmohan9896 Před 2 lety

    బస్సు దగ్ధం ఘోష తగులుతుంది అన్నా.

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 Před 2 lety +3

    THANQQQQQQ SOOOOOOOMUCH MYDEAR FRIENDS,, MASTERS, N GODS EE SECOND KU MI ANDARU KALISI 100424 MANDI CHUSARU 69 MANDI COMMENTS KUDA PETTARU CHUSINA VARI KI COMMENTS PETTINA VARI KI NA HRUDAYAPOORVAKA PADABIVANDANAMULU THANKS ONCE AGAIN FOR ALL OF U.. RAJASEKHAR

    • @dolagowrunaidu797
      @dolagowrunaidu797 Před 2 lety

      CZcams lo one of the best video

    • @rajasekharpyramid2585
      @rajasekharpyramid2585 Před 2 lety

      THANKS GOWTU NAYUDU GARU

    • @singarapupullareddy8466
      @singarapupullareddy8466 Před 2 lety

      Maree maa laanti vaallaku help cheyochu kada sir chala problems unnayi, father health and na married life only only Money meedane adharapadi undi , meeru okka help valla iddari jeevithaalu baaguparichina vallu meeru autharu kada sir plllllsssss save my life 9392535097 my number Leda account number ivvamanna istha sir 🙏🙏

    • @varunkumar3975
      @varunkumar3975 Před 2 lety

      ❤️

  • @kasireddyvinodha
    @kasireddyvinodha Před 2 lety +1

    I met him in 2011 in his pyramid centre he helped me in channeling shiridi sai gave some msgs. After that I followed the same my fourth surgery for my hand was succesfull. Before that doctors said there is no treatment for my hand in over all world... I really thankful to rajashekar master...

  • @ajaygoud1824
    @ajaygoud1824 Před 2 lety +1

    Super masters thank you 🙏🙏🙏🙏

  • @jahnavikrishna984
    @jahnavikrishna984 Před 2 lety +2

    Master gari contact number yivvandi masters please andi... Maku chala chala help chesaru thank you cheppadi please

  • @anilkumarkumar5685
    @anilkumarkumar5685 Před 2 lety +1

    Wonder full episode guruji🙏🙏🙏🙏

  • @lakshmik5535
    @lakshmik5535 Před 2 lety +1

    Sir phoneNumber ivvagalara

  • @somasekharrajasekhar4354

    మాంచి ఫుడ్ దొరికే వెజ్ అయితే ఏంటి... బాగా బ్యాటింగ్ చేసారు కాబోలు.... మొగతా అంతా భ్రమ అంతే లేవోయ్!!😂😂

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Před 2 lety

    ఎవరినో తడిమిన బాబా ఎవరు?

  • @Vlogs_info
    @Vlogs_info Před 2 lety

    Evadra ee rajashekram ???

  • @kalyanchakravarthymuvvala8022

    Saving property don’t know...and habits also melted down his property, no money management..

  • @usharanimadapati466
    @usharanimadapati466 Před 2 lety +7

    I meet him in Tanuku patriji birthday ki vacharu naku chala nachay sir anubhavallu

  • @RamaKrishna-cp4qq
    @RamaKrishna-cp4qq Před 2 lety

    Viswamitrudu rajyani vidichi brahmarshi ayyaru meeru kuda anthe

  • @srilathanallani6858
    @srilathanallani6858 Před 2 lety

    Mee geevitham adbuthamuga undhi sir.nanu mimmalni kalasi matladanu. Naaku entho pavitra bhaavana kaligindhi.thank you very much sir

  • @kottapalliramakrishna4876

    The entire credit goes to the Editing Department of PMC Channel... Very fine editing... Thank you all...

    • @sridharkeluthchavan5898
      @sridharkeluthchavan5898 Před 2 lety +2

      Your spiritual experience is very wonderful and I felt goosebumps while listening your words sir,,thank u sooo much for sharing ❤ 😍🙏🙏💐💐💐💐

    • @rajasekharpyramid2585
      @rajasekharpyramid2585 Před 2 lety +1

      OK YADAGIRI SWAMI GARU WE WILL MEET AS EARLY AS POSSIBLE

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 Před rokem

      @@sridharkeluthchavan5898 namaste bagunnara

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 Před 2 lety

    DEAR GODS,MASTERS,N, FRIENDS, MI ANDARU KALISI SARIGGA 57 ROJULA LO MA VIDIO 1,90,000 MANDI CHUSI MA JANMALU DHANYAM CHESINANDUKU MI ANDARI KI NA PADABHIVANDANAMULU

  • @PROGaming-qj4nf
    @PROGaming-qj4nf Před 2 lety +2

    Charector less. Person be care full

    • @atlurisrilakshmi4225
      @atlurisrilakshmi4225 Před 2 lety

      🤗🙏🙏

    • @paramkusampadmavathi9143
      @paramkusampadmavathi9143 Před 2 lety

      Sir ఈ ధ్యాన మందిరానికి ఎలా రావాలి sir మాకు అడ్రస్ తెలుప గలరు sir plz

  • @kapparao7864
    @kapparao7864 Před 2 lety +5

    🌹🌹🙏🌹🌹

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p Před 2 lety +2

    Worst story

    • @vindyaabburi9928
      @vindyaabburi9928 Před 2 lety +2

      రియల్ ఎస్టేట్ మాఫియా

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 Před 2 lety

    946 FRIENDS LIKES PETTARU VARI KI KUDA NA HRUDAYAPOORVAKA PADABIVANDANAMULU

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 Před 2 lety

    GAJJALA ANITHA MADAM NAMASKARAM..MI COMENT KU DHANYAVADAMULU..KANI NENU ENKA MEERU ANUKUNNATA GOPPAVADINI KALEDU MADAM EPPUDIPPUDE KODDI KODDI GA N

  • @Kanna364
    @Kanna364 Před 2 lety

    Mi number cheppagalara sir

  • @nagamohansajja9530
    @nagamohansajja9530 Před 2 lety

    🙏

  • @ramadevi7642
    @ramadevi7642 Před 2 lety +2

    🙏🏻sir really you are great 🙏🏻🙏🏻🙏🏻

  • @sivagavvala4365
    @sivagavvala4365 Před 2 lety

    కళ్ళల్లో నీళ్ళు మెదిలాయి సార్ మీ ఇంటర్వ్యూ చూశాక