||ఆలోచన కర్తవైన నా దేవా||TELUGU CHRISTIAN SUNG BY

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • Vocals….. #keerthana&sankeerthanasisters
    Keys ……. Vinay anna
    Pads …….. Samson anna
    Tabalas…… Pavan anna & me
    Original songs credits ……. Beyersheba ministries salmanraju garu 🤍
    #christiansongslatestnewteluguchristian#jesussongsteluguchristiansong#bsf#arstevenson#youtubeshorts#youtubevideo#youtubeindia#telugusongs#christiansongs#christmas#keerthanasankeerthanasongs#karunagalayesayya#christmas

Komentáře • 26

  • @abhishektabalaofficial7077

    ఆలోచనకర్తవైన నా దేవా
    నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
    ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
    బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
    ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
    చరణం :- 1
    ఇదియే త్రోవని - నా వెంట నుండి
    ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు
    నా ముందు నడుచుచు - ద్వారములు
    తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
    ( ఆశ్చర్యకరుడా )
    చరణం :- 2
    నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు
    నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు
    ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు
    మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు
    ( ఆశ్చర్యకరుడా )
    చరణం :- 3
    ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి
    నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి
    కరుణించుచు నీవు - కృపలను జూపుచు
    ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు
    ( ఆశ్చర్యకరుడా )

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Před 17 dny +1

    Praise the Lord 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze Před 14 dny +1

    God bless you sister s

  • @Madhu8845
    @Madhu8845 Před 19 dny +1

    Praise God...🙏
    Nice playing & Good singing....🎉

  • @kalyankumarchatragadda9247

    Very nice God bless you

  • @DaivaKumar9678
    @DaivaKumar9678 Před 19 dny +1

    Well played Abhishek! God bless you ❤

  • @pradeepk3858
    @pradeepk3858 Před 19 dny +1

    Nice bro 👌

  • @satunuripriya1583
    @satunuripriya1583 Před 19 dny +1

  • @ChristianCredoTube
    @ChristianCredoTube Před 19 dny +1

    Praise God ❤

  • @sudheerkumar9433
    @sudheerkumar9433 Před 12 dny

    రీసెంట్ గా ఈ సిస్టర్స్ తో 3 డేస్ మీటింగ్ చేశాను ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర పల్లామల్లి విలేజ్ లో

  • @penumakaanusha4126
    @penumakaanusha4126 Před 19 dny +1

    Lyrics pettandi plz. 👌👌👌👌

  • @RamyaPraveen-wz6ue
    @RamyaPraveen-wz6ue Před 17 dny

    Enduku every time 2sister Mike ki volume lokunda pedutunaru

  • @siyyariravichandra9133
    @siyyariravichandra9133 Před 18 dny +1

    Koncham navvutu play cheyyandi😊

    • @abhishektabalaofficial7077
      @abhishektabalaofficial7077  Před 18 dny +1

      😄 ok Anna ❤

    • @sudheerkumar9433
      @sudheerkumar9433 Před 12 dny

      హ హ హ బ్రో ఆ పేస్ ఫీలింగ్ సీరియస్ అని కాదు గాని ప్రొఫెషనల్ గా సింగింగ్ చేసేవాళ్ళు పాడేటప్పుడు టైములో కొన్ని సార్లు ప్లేయర్స్ అలా కనెక్ట్ అయి డీప్ మూడ్ లో ప్లే చేస్తారు అంతే నేను ఒక పాడ్ ప్లేయర్ అందుకే చెప్ప గలిగాను

    • @abhishektabalaofficial7077
      @abhishektabalaofficial7077  Před 12 dny

      @@sudheerkumar9433 🤍