మీ దగ్గర 2018 లో కోచింగ్ తీసుకున్నాను సార్.. ప్రస్తుతం తెలుగు భాషా పడితుడి గా పనిచేస్తున్నాను... మీరు నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు.. ధన్యవాదములు సార్..
సార్ మీరు మధ్య మధ్యలో బుక్కుల గురించి చెబుతూ టైం వేస్ట్ చేస్తున్నారు మొత్తం మీరు చెప్పే అటువంటి లెసన్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత చివరగా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారు దాన్ని చెప్పండి నీ బుక్కు గురించి చెప్పండి
చాలా అంకిత భావంతో బోధిస్తున్నారు ధన్యవాదాలు 🙏🏻
DSC SA తెలుగు ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి చెప్పండి sir
ఎస్
మీ దగ్గర 2018 లో కోచింగ్ తీసుకున్నాను సార్..
ప్రస్తుతం తెలుగు భాషా పడితుడి గా పనిచేస్తున్నాను...
మీరు నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు..
ధన్యవాదములు సార్..
Online or offline
Ela prepare ayyaru please cheppagalaru
సార్ excellent ,
మీ వివరణ బాగుంది. మొత్తం DSC( SA) సిలబస్ మీద వీడియోస్ చేయండి.
Avunu sir classes cheyandi sir
Thank you🎉🎉🎉sir
బాగా చెప్పారు సార్ .. సాహిత్య విమర్శ 5&8 పోస్ట్ చేయండి సార్.ప్లీజ్
Exlent sir
Me grandham adbutham ga undi sir..Anthey adbutham ga me teaching untadi sir👌👌💐
Sir mi classes excellent sir,AP DSC Students kosam syllabus motham midha okka video cheyandi sir please
చాల బాగా చెబుతున్నారు సర్🙏
Mi classlu supar sir
Very valublre analysis sir yq
Thank you sir
ధన్యవాదములు గురువుగారు
chala baga chepparu sir inka chala videos cheyalani korukuntunnanu
Super🎉🎉🎉❤❤class
Sir
చాలా baga చెప్పారు sir👏👏🙏
Very valuble infosti
🙏🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు
Excellent teaching sir
చాలా అద్భుతమైన విశ్లేషణ అమోఘంగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు👌👌 🙏🙏🙏
సార్ తెలుగు భాష చరిత్ర మీద వీడియోస్ చేయండి సార్
తప్పనిసరిగా🙏
Super sir me class
బాగా చెప్పారు సార్
Really 👌👌👌👌👌class sir
Super sir
Chindhaada chinnoodu sir raasina book తెలుగు సాహిత్య సర్వస్వం teesukuni chadivithe preparation 💯 percent baaguntundhi 🎉🎉
సార్, మీరు రాసిన తెలుగు సాహిత్య సర్వస్వం. పుస్తకం కావాలి సార్, ఎలా పొందాలి
Sir ఎక్కడ దొరుకుతుంది ఈ పుస్తకం?
🙏🙏🙏
Vimarshakudu goppa varu😊
Time talen sir koncham fast
Veryvalu
Kavyam and grandma Ane matalaku ardam vivarinchagalaru
Sir dathuvu ante kamiti cheppandi sir
Tq sir
👌👌🙏🙏
🙏🙏🙏🙏
❤
సార్ మీరు vrasaina బుక్ కావాలి సార్ ఎక్కడ దొరుకుతుంది
Hi sir Degree 2year 4sem special Telugu syllabus class sir
Good afternoon sir nenu SA telugu LP coching thisukuntanu ala parchas ceyali
Sir jl ke me book saripotunda chepandi pls
జానపదం మీద కూడా వీడియో చేస్తే బాగుంటుంది సార్
సార్ మీరు మధ్య మధ్యలో బుక్కుల గురించి చెబుతూ టైం వేస్ట్ చేస్తున్నారు మొత్తం మీరు చెప్పే అటువంటి లెసన్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత చివరగా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారు దాన్ని చెప్పండి నీ బుక్కు గురించి చెప్పండి
ధన్యవాదాలు
sir mi grandham maku ela dhorikuthundhi information ivvandi sir
Call:9247201188
Class kanna ne goppalu ekkuva iyindhi time waste net waste
Time waste sir topic Kante other topics discussion yekkuvuga vundi
Sodi thagginchi class choppu swami
Thank you sir
Sir Ts set syllabus chebuthara