I Casted My Vote In Andhra Pradesh India 🇮🇳 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

Komentáře • 886

  • @prabhu1439
    @prabhu1439 Před 14 dny +147

    శరణ్య గారు కెమెరా ముందుకొస్తే
    వందేభారత్ ట్రైన్ స్పీడ్ లాగా మాట్లాడుతారు 😊

  • @RAMA-zq8xq
    @RAMA-zq8xq Před 14 dny +290

    South Korea నుంచి ఇండియా వరకు మీతో పాటే వర్షం కంటిన్యూ అవుతుంది... బ్రదర్ 😂😂

    • @user-le8fd1re3b
      @user-le8fd1re3b Před 13 dny +5

      Yem ardham kala nuvvu cheepindi

    • @RAMA-zq8xq
      @RAMA-zq8xq Před 13 dny +1

      ఉమ గారు south korea busan last video చూడండి అప్పుడు అర్థమవుతుందండి

    • @aryaexplorer0000
      @aryaexplorer0000 Před 11 dny

      ​@@user-le8fd1re3b Videos chustey ardamavuddi

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Před 14 dny +57

    గుడి దగ్గర వర్షం , మన పల్లెటూర్లు, అమ్మ తో మీరు, బాగుంది అండి ఉమా గారు వీడియో , నాకూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి , మనసేంతో ఆహ్లాదంగా ఉంది

    • @reddyhannokrao4668
      @reddyhannokrao4668 Před 13 dny +1

      Hello bujji garu nenu graphic designer mee vedios ku thambnaila avaaramunte cheppandi free ga cheisthanu naa skils develop cheskodaniki chesthunna interest vunte chppandi 🙏🙏

  • @gopikotla333
    @gopikotla333 Před 14 dny +40

    చివరి పది నిమిషాలు బాగా చెప్పారు. శరణ్య అక్క గారు.
    -GOPIKOTLA సూర్యాపేట

  • @Rajanigopi2518
    @Rajanigopi2518 Před 14 dny +22

    శరణ్య అక్క మీ ఆలోచన చాలా బాగుంది ఉమా గారిది మీది బాండింగ్ చాలా బాగుంది లవ్లీ కపుల్స్😊

  • @annian8476
    @annian8476 Před 14 dny +47

    ఓటు వేయటం మన బాధ్యత.... కానీ వేయించుకునే నాయకులు బాధ్యత గా లేరే.... అందరిదీ ఒకటే రాజకీయం..

  • @ratnagampala3301
    @ratnagampala3301 Před 14 dny +103

    మీ బాబుకు హ్యాపీ బర్త్డే... దేవుడు దీవించును గాక...

  • @ratnagampala3301
    @ratnagampala3301 Před 14 dny +65

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్... మీరు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు చాలా సంతోషం.... 🙏🙌💐

  • @none05550
    @none05550 Před 13 dny +9

    Uma your mother is so sweet n affectionate. So glad to see ur father too. They raised you so well in a perfect gentleman. Wishing your parents great health n happiness. Take care.

  • @msdian7forever
    @msdian7forever Před 14 dny +16

    చిట్టి బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు 😘🥰

  • @chakoeegnaneshwari2238
    @chakoeegnaneshwari2238 Před 13 dny +7

    గ్రేట్ బ్రదర్ మీరు ఓటు వేయడానికి అంత దూరం నుంచి వచ్చారు ఇది అందరికీ ఆదర్శం కావాలి ❤❤❤

  • @Nani-116
    @Nani-116 Před 14 dny +24

    వదినమ్మ పాలిటిక్స్ గురించి చాలా సూపర్ గా చెప్పారు

  • @babukwt9975
    @babukwt9975 Před 13 dny +115

    మీరు కచ్చితంగా tdp vote వేసివుంటారు

    • @KadamanchiVishnu-1995
      @KadamanchiVishnu-1995 Před 12 dny +11

      ఉమ అన్న బాలయ్య fan కదా అందుకే వేసి ఉంటాడు
      జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై రామ్ చరణ్ ❤

    • @amaravathilifestyle504
      @amaravathilifestyle504 Před 11 dny +9

      Kamma vari vote kamma vari party ke

    • @harshavardhan5227
      @harshavardhan5227 Před 10 dny

      Dont judge caste ok u dont have right bro​@@amaravathilifestyle504

    • @krishnarajumudunuri2789
      @krishnarajumudunuri2789 Před 9 dny +5

      Pacha Batchaa

    • @HarshaA-nr4cv
      @HarshaA-nr4cv Před 6 dny +5

      kula gajji party tdp

  • @jeremiahdharma3403
    @jeremiahdharma3403 Před 14 dny +27

    Thank you for voted, and happy birthday Dushyant

  • @srinubowdu4027
    @srinubowdu4027 Před 13 dny +5

    ఉమా బ్రదర్ అందుకే మీరంటే అభిమానం ఎందుకంటే మీరు వేరే దేశంలో ఉంటూ అక్కడ విషయాలు explore చేస్తూ ఉంటూ కూడా బాధ్యత మర్చిపోకుండా సముద్రాలు దాటి వచ్చి vote వేసావ్ చూడు.... అక్కడే అందరూ పడిపోయాం నువ్వంటే..... ❤️❤️❤️❤️ love u brother...

  • @user-ep2ru8iu4b
    @user-ep2ru8iu4b Před 14 dny +12

    Uma garu na native place Tenali andi.. But nenu present UK lo unanu.. Meeru ma area ki vachi vote vestunte naku chala Happy anipinchindi andi thankuuuu your a good citizen❤And amma avakayi life lo asalu bore kottadu.. Amma ni avakayani nenu miss avutunanu.. Mimalni chusaka inside full happy anipinchindi❤❤

  • @seggemraju5110
    @seggemraju5110 Před 13 dny +7

    హాయ్ బ్రో చాలా రోజుల తర్వాత అమ్మ చేసిన vantalàతో భోజనం అదృష్టవంతుడు బ్రో 🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q Před 14 dny +6

    అదృష్టవంతుడు, ఉమా బ్రో మంచిగా . చెప్పారు అక్క 💪💪👍👍👌👌👌👌👌♥️

  • @crazyboysss7572
    @crazyboysss7572 Před 14 dny +58

    అమ్మ నీ జాగ్రత్త గా చూసుకో బ్రదర్. అమ్మ తరువాత ఎవరు అయినా. ఎందుకంటె మా అమ్మ నీ పోగుట్టుకున్నను. మాఅమ్మ నన్ను విడిచి దేవుని దగ్గర కి వెళ్ళిపోయింది. 🙏🙏🙏🙏

    • @kirankumargogineni2943
      @kirankumargogineni2943 Před 13 dny +1

      Same na paristhiti ade brother nenu ammanu pogottukunnanu take care amma🎉

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 Před 14 dny +8

    తల్లిదండ్రులను జీవితాంతం మంచిగా. చూసుకోన్నవాళుకి చాలా మంచి జరుగుతుంది.

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před 13 dny +2

    Food looks Yummy and Mouth watering ........Good that it's raining to cool down weather a bit otherwise summer is too hot..........Being a responsible citizen of India, You casted your vote.........Hope the party wins you voted for............Casting one's vote is very important but unfortunately in the big cities like Hyderabad, Voting percentage is very low ( Just 46 % ) which is not a good sign.........Sharanya is damn right and on FIRE ........Think twice before you vote whether the contesting candidate and so as their party is responsible for nation's growth......Good vlog......

  • @pavanreddy1232
    @pavanreddy1232 Před 13 dny +3

    Wow in just one word 🫡🫡. Chala manchi conversation vadina😊. Uma anna mi commitmentki ki 🫡😊🫂.

  • @anithachowdaryeramasu4616

    Meru antha natural ga vuntaro..
    South Korea nundi vacharu for vote. Nice. Me wife ki surprised with emotion. Nice video.. meru enka chala countries maku chupinchali. All the best

  • @Mandhakini_M
    @Mandhakini_M Před 14 dny +22

    ఆహ్ తల్లి ప్రేమ చూడండి. మీరు బోంచేస్తున్నప్పుడు మీ పక్కనే కూర్చుని సాపర్యలు చేస్తున్నారు అమ్మ. మనం ఎంత ఎదిగినా మన బాగోగులు చూసుకునేది తల్లి మాత్రమే.
    తల్లులందరికి HAPPY MOTHER'S DAY ❤️💐

  • @jacquelinechukka2857
    @jacquelinechukka2857 Před 14 dny +6

    Well spoken Sharanya. You are absolutely right. ❤

  • @adi-allinone9923
    @adi-allinone9923 Před 14 dny +13

    Good family. మీరు కుటుంబం, బంధువు లకు ఇచ్చే ప్రాముఖ్యత చూడ ముచ్చట గా వుంటుంది

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 Před 13 dny +2

    అమ్మ ప్రేమ గురుంచి చాలా మంచిగా చూపించారు,కోసిరి కోసిరి అన్నం వడ్డించడం,I feel very happy about your family and affection of parents

  • @LovelyBoyKarthikeya
    @LovelyBoyKarthikeya Před 13 dny +1

    హలో ఉమా గారు మీరు అలా బస్టాప్ లో పెట్రోల్ బంక్ లో అలా ఆగుతూ మన ఏరియాలు అంతా బైక్ మీద అమ్మ తో వెళుతుంటే, నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి నాది కూడా తెనాలి అండీ...ప్రెజెంట్ మేము UK లో ఉన్నాము..నేను అమ్మ ని ఆవకాయ ని మిస్ అవుతున్నాను...Sharanya sister said correctly...she is really good...😀👌

  • @puneeth99999
    @puneeth99999 Před 13 dny +3

    12:10
    Super gaa cheparu akka ❤
    22:45

  • @gururajkumaresan1473
    @gururajkumaresan1473 Před 13 dny +3

    అన్న, నేను ఒక తమిళ వాడిని, మీ వీడియోలు అన్ని చూస్తా ఉంటాను. మీ మయన్మార్, బాలి, జపాన్ మరియు కొరియా సిరీస్ అన్నీ చాలా బాగా కవర్ చేసారు. ఇప్పుడు మీ వీలువైన ఓటు వేయడానికి సొంత ఊరు వచ్చినట్టున్నారు. మీ తెలుగు vintadaaniki చెవులకు చాలా బాగుంది. నేను అసలు భువని వాళ్ళ చానల్ సబ్‌స్క్రైబర్, కాను ఆయిన పాట మీరు కూడా ట్రావెల్ చేస్తున్నట్టు చూసిన తరవాత నేను కూడా మీ చానల్ కంటెంట్ వల్ల మీకు కూడా సబ్‌స్క్రైబర్ అయిపోయాను. Please bear with my poor telugu. God bless you

  • @user-ep2ru8iu4b
    @user-ep2ru8iu4b Před 14 dny +2

    Uma garu Sharanya sister cheppindi 100% correct andi... Really great sister miku la andaru alochiste nijam gane desham baagupadutundi❤

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny Před 14 dny +22

    హాయ్ అన్న నమస్తే good morning 🌅🌅🌅 అన్న welcome to India నీ లాంటి youtuber ఇండియాలో లేరు ఎక్కడ కొరియా ఎక్కడ ఇండియా కరెక్ట్ టైమ్ కి వచ్చి ఓటు వేసావ్ చూడు నీకు హాట్స్ ఆఫ్ 🙏🙏

  • @monikak9521
    @monikak9521 Před 13 dny +3

    Sharanya garu correct.
    Lots of respect towards you and your family.❤

  • @ashwinibb2306
    @ashwinibb2306 Před 14 dny +2

    Apt information. I appreciate your initiative. It would be more helpful if posted before voting.

  • @pramakwt9538
    @pramakwt9538 Před 14 dny +15

    ఇక్కడ ఒక్కరిదరు ఆలా అనుకుంటే దేశని బాగు చేయలేరు ఓటు మన హక్కు కాబట్టి ఓటు వేయాలి

    • @mallianumula5643
      @mallianumula5643 Před 12 dny

      Keep working and having hope..we r in better than many countries..so no need to hate anyone.. everyone do something better ..it just who likes what..

  • @gjagannatham9777
    @gjagannatham9777 Před 14 dny +1

    ❤❤❤❤❤ మంచి విషాయలను ఓటు గురించి పార్టీల గురించి చాల మంచి విశేషాలను చర్చలగా బాగ తెలియ జేసారు ఉమా గారు.❤❤❤❤❤ ఈరోజు మీ బాబు దుష్యంత్ కు పుట్టిన రోజు
    అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరుని శుభ ఆశీస్సులతో
    మీ
    అరుణాచల జగన్నాథ్

  • @nsknsk9605
    @nsknsk9605 Před 13 dny +1

    Happy Birthday to the baby boy Dushyant. With lots of blessings and lot lots of love. ❤❤❤❤❤

  • @kumari1472
    @kumari1472 Před 14 dny +3

    Mee janta simply super may God bless both of you

  • @gowthamdommalapati6608
    @gowthamdommalapati6608 Před 14 dny +1

    Amazing bro respect for the stress and the time you have taken to vote as a citizen of India and respect to your mother antha time wait chesi vope vesi nandhuku . I hope you have voted for the better

  • @Anand99977
    @Anand99977 Před 14 dny +17

    బిరియాని అదిరింది 👌

  • @thecreatorcuts2359
    @thecreatorcuts2359 Před 14 dny +3

    Uma anna nuvu vote veyyadaniki Korea nunchi India vachhav you are very very responsible citizen anipinchukunnav vote value anedhi ni dwara andariki thelisela chesav my heartly congratulations to u and sharanya vadhina kuda vote kosam cheppina points are truth.. ila social media lo milanti vallu chepthe chala mandhiki ardam avuthadhi.. so proud to be a follower and subscriber to u anna.. if i had a chance I will meet u soon❤❤

    • @sonyyyyy464
      @sonyyyyy464 Před 11 dny

      Exactly kontha mandhi Desam gurinchi kaburlu cheptaru vere desamlo undi mana 4 years country future decide chese vote veyadanki raru

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Před 14 dny +3

    Good to see you with your family!! 😊!! Enjoy the stay!!👍nice video Uma!!👌

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 Před 13 dny +2

    Me son ki my wish happy birthday bangaru many more happy moments and your life God bless you bangaru konda 👋💐🤝🎂👋💐🍬🙌💐

  • @kirankarthik0909
    @kirankarthik0909 Před 14 dny +5

    జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా స్వంత ఊరిని, తల్లితండ్రులను మరచిపోవద్దు ఏ తరానికి అయనా ఇది నా విన్నపం........

  • @Bsr601
    @Bsr601 Před 13 dny +1

    Saranya, me feelings and ideas are very inspiring. Antha karchu petti vachi vote esaru ante hatsoff to u uma.

  • @mangukanuri99
    @mangukanuri99 Před 14 dny +15

    అసలే డైటింగ్ ఉన్నాం అన్న...😋😋😋

  • @ruthlessdsp694
    @ruthlessdsp694 Před 13 dny +2

    Whatever you discussed that's was absolutely perfect Anna 😁 ❤ change should come from within our self to change the gov...

  • @raghudigitalstudio8
    @raghudigitalstudio8 Před 14 dny +7

    Anna Ammatho ote Vesinanduku Chala santoshanga Undi naku..Alage mee wife Politics Gurinchi Cheppina Vidhanam Kuda Bagundi.Super...

  • @hemasundarbogadhi4641
    @hemasundarbogadhi4641 Před 14 dny

    Good way of confidence both of you.....keep it up

  • @thirumalkbv
    @thirumalkbv Před 14 dny

    ur travelling videos are super and you are a genuine guy. keep up the good work. keep sharing the knowledge and keep exploring...👍

  • @helpinghussain786
    @helpinghussain786 Před 14 dny +3

    Ur talking very genuine sis 👍🏼👍🏼👍🏼👏🏼👏🏼👏🏼👌🏼👌🏼👌🏼

  • @gopalarao99
    @gopalarao99 Před 13 dny +1

    Mr uma gaaru dhanyadamulu. You have shown us the living conditions in South Korea. Very happy to see you with your parents and your wife and son in india
    Also the exercising your vote as a responsible indian.🙏

  • @vishnupriya3757
    @vishnupriya3757 Před 8 dny +1

    saranya miru teaching side vellandi mi explanation challa bagundi

  • @triplek182
    @triplek182 Před 13 dny

    VERY WELL SAID SHARANYA SISTER... I WAS TRULY MESMERIZED BY YOUR WORDS....YOU HAD AN AMAZING TALENT....BEAUTIFULLY SAID BY BEAUTIFUL COUPLE.

  • @mekishoreeswarkishore2123

    Hats off to you and your family members.... for utilising your basic right of voting.......

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 14 dny +8

    While coming from S. Korea you brought rain to Tenali also.

  • @bhujbalnitish
    @bhujbalnitish Před 12 dny

    A Good Compliment For Citizen People 🙌🏻 Thanks For Sharing Akka

  • @Aishwarya_Channel
    @Aishwarya_Channel Před 13 dny +2

    Happy Mother's Day and Happy Birthday to your son Dushyant 🎉

  • @MathangiSwathi-bo4yi
    @MathangiSwathi-bo4yi Před 14 dny

    Challa baga cheparu akka mana society Lo praythi okka veyithiki thana vote value thelusukovali and thana chutu pakkala vallaki vote gurinchi knowledge share chesukovali

  • @vijayakumarmeka1547
    @vijayakumarmeka1547 Před 14 dny +3

    Congratulations Saranya good message

  • @Visualizer527
    @Visualizer527 Před 14 dny +8

    Really well said akka🥰

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 14 dny +8

    It rains like that only . When we stand in a shelter it doesn't rain . When we come out it rains.

  • @RAKHIVIEW
    @RAKHIVIEW Před 12 dny +1

    You both make a good pair.
    Try to make videos together .
    Vote gurunchi baaga cheparu🙌

  • @vedasai4543
    @vedasai4543 Před 13 dny +1

    Happiest birthday Dhushath...God bless you stay blessed ❤❤

  • @padmaramineni6265
    @padmaramineni6265 Před 14 dny +11

    Happy Birthday dusyanth god bless you naana

  • @14397000
    @14397000 Před 9 dny

    sharanya looking like singer USHA (telugu singer) ❤

  • @venkirao9975
    @venkirao9975 Před 14 dny +2

    SOOOOOOOOOOOOOOOOPER AKKA EAMI CHEPPAAVU AKKA . GOD BLESS YOU AKKA. AND FOR ALL.

  • @muralikrishna0621
    @muralikrishna0621 Před 13 dny

    Happy to see you with your wonderful family Uma garu.

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před 14 dny

    Soo nice Uma Garu...Good. Dishes 👌👌👌💕Good Work 👍👍Take Care All 🙏Amma

  • @balajimadhusudhansingh984

    శరణ్య మేడం మీరు చెప్పింది అక్షర సత్యం

  • @VaniGayathri-zq9zc
    @VaniGayathri-zq9zc Před 13 dny

    Super saranya garu👏chala baga politics gurunchi chepparu❤

  • @veena3890
    @veena3890 Před 14 dny +10

    Happy birth day dushanth god bless you .🎂🎂🎂

  • @ravichandra198
    @ravichandra198 Před 12 dny

    Super and good vote information video uma anna 👌🏻 Saranya speech 😀👌🏻 me Amma garu me nanna garini chupinchinandhuku I'm happy uma anna 👌🏻 me Amma garu polike same nuvu anna

  • @jayaprakashmalle4966
    @jayaprakashmalle4966 Před 5 dny

    Vote veyakunda sodhi cheppe CZcamsr chala mandi unnaru but miru vote cheyadaniki vacharu chala karchu chesi .. very very great bro bcz vote veyadaniki vacharu

  • @swamypl8587
    @swamypl8587 Před 13 dny

    నీవు suuper అన్నా. ప్రపంచాన్ని చుట్టిన వీరుడివి నీవన్నా

  • @k.premchand5061
    @k.premchand5061 Před 14 dny +2

    Perfect message ..

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 Před 14 dny +8

    Sontha intiki velli Akkalatho, Chellillatho vandinchukuni thine feeling next level!!!! Neeku anni flavors kavalikani, karam padakapotam anedhi assalu ardhamkavatledhu. Nenu Rayalaseema biddani. So I don’t eat if it is not spicy and flavorful 😂.
    Vote is so important as you told. It represents the immediate requirement for development of particular provinces in INDIA❤️

  • @rajshekarthautam462
    @rajshekarthautam462 Před 14 dny

    Meeru ok inspiration bro ….Vote kosam vacharu south Korea nunchi ante …Great Uma Garu … real hero meeru

  • @kv22277
    @kv22277 Před 14 dny +3

    Vote for rights...❤ ప్రభుత్వం మారాలి అన్న😅

  • @likhithkumar6529
    @likhithkumar6529 Před 14 dny

    Very Good thought Sharanya garu.👏

  • @habeeb5846
    @habeeb5846 Před 11 dny

    ఉమా అన్న వాయిస్ మాత్రం ముత్యాల్లాగ వుంటాయి.❤వెరీ నైస్ .

  • @Sanny050
    @Sanny050 Před 10 dny

    Well said Saranya superb ❤👍

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Před 14 dny +1

    Super UMA brother Sharanya super words about politics and casting vote ❤✌️👍

  • @PrasannaPrasanna-fb2jo
    @PrasannaPrasanna-fb2jo Před 13 dny +1

    Ma vijaywada central lo ngt 12 varaku election jarigende memu mng 6.30 ki velam first vote meme

  • @vasanthavenijoseph8867

    Enjoy your village and family environment.. Have a blessed time with your wife and son.😊

  • @kotiswathi6207
    @kotiswathi6207 Před 14 dny +6

    Great umagaru vote vesi mi respect penchukunaru 🎉

  • @chandrachandra5542
    @chandrachandra5542 Před 13 dny

    Nice brother .this is great gesture 👍

  • @rajviramally5894
    @rajviramally5894 Před 11 dny

    Ma mummy Vizag and my mom from yadhigiri palli nanna but u both r soo blessed mardhalu pillamatram kevuuu keka kanayya Uma me and ur bawa r pakka telangana but we love ❤️ u thammudu ❤

  • @Nazeer8246
    @Nazeer8246 Před 14 dny

    Very happy to see both u nd mother 😊 👋

  • @HaydayFarm-ww1ie
    @HaydayFarm-ww1ie Před 10 dny

    హల్లో అన్న మా ఊరూ జంపని..మేము ప్రతి వీడియో ఫాలో అవుతున్న..సూపర్ అన్న.. మీరు మా ఊరు అయ్యినందుకు I'm soo happy ☺️

  • @madhuripolavarapu4498
    @madhuripolavarapu4498 Před 14 dny

    Vote anedi mana janma hakku, prathi okkaru compalsary vote hakku vineyoginchukovali, good message..

  • @bhaskarceokollufamilytrave1992

    Good vlog Uma. Bhaskar CEO

  • @BABYILOVEYOU7733
    @BABYILOVEYOU7733 Před 13 dny

    Happy to see in India brother ❤

  • @honeyhoney2140
    @honeyhoney2140 Před 14 dny

    Excellent bro. Vote esindhaniki. This only u returned to India.. jai Hind

  • @habeeb5846
    @habeeb5846 Před 11 dny

    మీరు అమ్మగారి తో చాలా శ్రమ పడి , వర్షం లో తడిసి మరీ ఓటు వేశారు.సో గ్రేట్.

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 14 dny +1

    Good message !

  • @Charan-xo4lx
    @Charan-xo4lx Před 13 dny +1

    Anna nenu handicapped ayina sare konchem ibbandi aina maa annaya sahayam tho vote hakku viniyoginchukunanu. Happy birthday to Dushyanth

  • @kanakadurgamahalakshmilaks8379

    elections mundu sharnta garu motivation vedios upload cheyyavalasindi. chaala baaga chepparu

  • @girijaghanta7130
    @girijaghanta7130 Před 14 dny

    Well said both of you Uma and Saranya, about using vote for the future of our children

  • @surampudivenuprasad4952

    Saranya UMA Intelligent couple Good discussion about vote