TV5 Sambasiva Rao Reaction On YS Jagan Letter to AP Speaker Ayyanna Patrudu Over Opposition Status

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2024
  • TV5 Sambasiva Rao Reaction On YS Jagan Letter to AP Speaker Ayyanna Patrudu Over Opposition Status | TV5 News
    #jagan #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 546

  • @RowdyRajanna
    @RowdyRajanna Před 4 dny +195

    ప్రతిపక్షం కంటే సీఎం చేసేయండి సార్..... మిగిలిన రాష్టాన్ని... జనాలని కూడా అమ్మేస్తాడు

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 Před 4 dny +347

    డైరెక్ట్ గా సీఎం పదవి అడగాల్సింది?

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 4 dny +58

    అసలు ప్రతిపక్షమే లేకుండా 175/175 రావాలి అన్నోడికి ఇప్పుడు ప్రతిపక్షం హోదా అవసరం దేనికీ?

    • @MSK9542
      @MSK9542 Před 4 dny

      😂😂😂

    • @mallikajahan7253
      @mallikajahan7253 Před 4 dny +3

      Devudu vunnaru anedaniki chakkani nidarsanam, veedu eduti vari kosam em korado, devudu veediki ade paristhiti kalpinchadu

  • @RajeswariDoppalapudi
    @RajeswariDoppalapudi Před 4 dny +84

    ఎంత కష్టం వచ్చిన దెర్యం వదలని ఒకే ఒక్క డైనమిక్ లీడర్ సిబియన్ నారా చంద్రబాబు నాయుడు గారు

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před 4 dny +191

    చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాణం పోయినా అడిగేవాడు కాదు ఐదు సంవత్సరాల ఆయన పట్టుదలను చూస్తే ఆ దేవునికి ఈర్ష పుడుతుంది దటీజ్ చంద్రబాబునాయుడు గారు జై తెలుగుదేశం

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt Před 4 dny +6

      అయన చాలా సంస్కారం గల
      వాడు he is great man

    • @HarshiNishikoushi52624
      @HarshiNishikoushi52624 Před 4 dny +6

      Hat's off your comment,i support your ambition.

    • @nagasailajaperaka6003
      @nagasailajaperaka6003 Před 4 dny

      100 correct sir...padavi kosam enthakaina digajaarathaadu... inkokallaithae suicide chesukoni chachevaallu...vadi brathuku sigguleni brathuku...thu

    • @showriranikarnam8897
      @showriranikarnam8897 Před 4 dny

      Correct sir

    • @RaniRanisaja-lv2yo
      @RaniRanisaja-lv2yo Před 2 dny

      సార్.. అయ్యన్న పాత్రుడు గారు.. జగన్ మోహన్ రెడ్డికి .. ప్రతిపక్ష హోదా ఇవ్వకండి.. సైకోనాకొడుకు. ప్రతిపక్షహోదా.. అడగటానికి.. వాడు కి..సిగ్గు.. సీము.. నెత్తురు.. లేదా వాడికి.. ఆంధ్రప్రదేశ్..ప్రజలకు..జగన్ గాడు.. నచ్చలేదు.. అందుకే... ముద్దుగా.. ముచ్చటగా.. నవ్వుతూ.. 11..సీట్లు.. కట్టపెట్టారు

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před 4 dny +124

    వీడు ముందు అసెంబ్లీ కి వెళితే కదా ఇంతకుముందు జనసేన ఒక్క ఎంఎల్ఏ గెలిచిన అతను అసెంబ్లీ కి వచ్చాడు, నీతో 11 మంది ఉన్నారు వెళ్ళవచ్చు కదా ప్రతిపక్ష నేత ఎందుకు 😂😂😂

    • @pavankumar-cu9no
      @pavankumar-cu9no Před 4 dny +1

      ప్రతిపక్ష నేత కు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కేబినెట్ మంత్రి తో సమానమైన హోదా ఇస్తారు

    • @pramodhlal555
      @pramodhlal555 Před 4 dny +5

      ​@@pavankumar-cu9nolast time jagan CBN Baga respect icchadu WiFi off cheyadam Mike off cheyadam buthulu tittadam abbo bagane icharu

    • @pavankumar-cu9no
      @pavankumar-cu9no Před 4 dny

      @@pramodhlal555 అతను అడిగిన దానికి చెప్పాను మీర్ ఫీల్ అవ్వకండి ఇక్కడ జగన్ ను సపోర్టు చేసేవాళ్ళు లేరు.

    • @cvkreddy3540
      @cvkreddy3540 Před 4 dny

      play all videos

    • @srinivasrao3109
      @srinivasrao3109 Před 4 dny +2

      Sambashiva garu
      Me voice God gift

  • @pavankumar-cu9no
    @pavankumar-cu9no Před 4 dny +30

    వై నాట్ 175 అన్నాడు, చివరికి ప్రతిపక్ష హోదా ప్లీజ్ అని అంటున్నారు. అప్పుడు తెలియదా 175/175 వస్తే ప్రతిపక్షం ఉండదు అని.

  • @paturupardhasaradhi530
    @paturupardhasaradhi530 Před 4 dny +109

    175-వేలిముద్ర గాడు

  • @abdulrafishaikabdulrafisha1155

    పరిపాలన చేత గాదు మరీ ఎయ్యానికి ప్రతి పక్ష హొదా కావాలంట

  • @ramanjaneyuluthota1383
    @ramanjaneyuluthota1383 Před 4 dny +32

    మూడు రాజధానులు ఏ చట్టంలో ఉంది

  • @sreevenkateshpendyala6549

    Sorry... ignore that letter please... ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా... అలాగే రాస్తారు...సార్.. అందులో విషయం ఉండదు.

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq Před 4 dny +88

    అందితే తల అందకపోతే కాళ్లు ఇలాంటి యవ్వారం జగన్ కు తెలుసు

  • @venkatarao5869
    @venkatarao5869 Před 4 dny +37

    గురుగింజకీ దానికింద వున్న నలుపు తెలియదు.

  • @user-iw4sp1nb4m
    @user-iw4sp1nb4m Před 4 dny +78

    అప్పుడు నీతులు మాట్లాడాడు జగన్. .ఇప్పుడు కాళ్ళ బేరం కి వచ్చాడు. .వాడికి సిగ్గు లేదు

    • @user-mr2bi4mc9k
      @user-mr2bi4mc9k Před 4 dny +2

      Avunu kadha...andharu adhe anukuntunnaaru.

    • @BHAGATingh
      @BHAGATingh Před 4 dny

      Velthe yalagu Mike ivaru ...malli vellaledu antaru .... Matladalaleda vellalaleda Ani villachethe clarity chepisthunnadu gun people ki...aa letter udesam adi .....em anna unte assambly lone matladala banyata press meet penti... matladaleda ..vallu vese questions ki mundugane answers vallachethe cheppisthunnadu😂

  • @sagarrocks7812
    @sagarrocks7812 Před 4 dny +86

    420 cm jagan

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před 4 dny +17

    ఆరోజు అన్న మాటలకి ఈరోజు రాసిన రాతజగనన్న ఆలోచించాల్సింది మీ పాపాలన్నీ పండినాయి ఆ దేవుడు రాసిన రాత ఏదైనా పెద్దలను మాట్లాడే ముందు ఆలోచించాలి ఇది చరిత్ర చెప్తుంది

  • @goldentriangle1716
    @goldentriangle1716 Před 4 dny +40

    పాపం జగన్ ఇలా అడుగుతున్నా కనీసం సానుభూతి తో అయినా దయతలచి ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చకదా.. మాట్లాడటానికి మైక్ ఇవ్వక పోయినా పర్వాలేదు, చివరబెంచ్ లో ఎక్కడో ఏదో మూల కూర్చొని బెంచ్ పై ప్రతిపక్ష నాయకుడు అనే బోర్డ్ పెట్టుకుని మురిసిపోతాడు మా జగనన్న.

    • @dsiva1724
      @dsiva1724 Před 4 dny +1

      సూపర్ కదా

    • @mallikajahan7253
      @mallikajahan7253 Před 4 dny +1

      Visham chukka ayina chalu pranam povadaniki

    • @user-yg9hd3xp7u
      @user-yg9hd3xp7u Před 4 dny

      మీ ఇంట్లో దొంగలు పడి దోచుకుంటే నువ్వు వదిలేస్తావా పాపం అని
      మీ ఇంట్లో ఆడవాళ్ళతో తప్పు గా ప్రవర్తిస్తే నువ్వు వదిలేస్తావా పాపం అని
      ఈ ఇంట్లో ఉన్న పిల్లలను పెట్రోల్ పోసి తగలెడితే వాడిని వదిలేస్తావా పాపం అని
      ఇలాంటి అన్ని జరిగింది జగన్ గాడి ప్రభుత్వం లోనే చేసింది వాళ్ళ పార్టీ వాళ్లే, ఇప్పుడు చెప్పు వదిలేదామా పాపం అని

    • @yamunanadendla7879
      @yamunanadendla7879 Před 4 dny +2

      చివరి బెంచ్ లో కూర్చోవాల్సి వస్తుందనే కదా, ప్రతిపక్ష హోదా అడుగు తున్నాడు.ఈ హోదా ఉంటే ముందు బెంచ్ లో కూర్చోవచ్చు.అంతే తప్ప ప్రజాసమస్యలపై మాట్లాడ్డానికి కాదు

    • @goldentriangle1716
      @goldentriangle1716 Před 4 dny +3

      @@yamunanadendla7879 పోనీ ముందునే కూర్చో నివ్వండి ఏడవ లేక వెర్రి నవ్వులు నవ్వుతూ కూర్చుంటాడు..చూసే జనాలకు ఎంటర్ టైనింగ్ గా వుంటాది.

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 2 dny +1

    అన్నా సాంబశివరావు గారికి నమస్కారములు మీరు చాలా ధైర్యంగా నిజాలను చెప్తున్నారు

  • @SuperVenkat111
    @SuperVenkat111 Před 4 dny +4

    Super.

  • @konagallasubrahmanyam6788

    సార్ వేళ్ళకు ఇప్పుడు గుర్తొచ్చారా ఉద్యోగులు అండ్ కమిషనర్లు

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 Před 4 dny +15

    Fraud fellow is Escaping

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Před 4 dny +29

    సాంబశివ రావు గారు జగన్ తొ పాటు రోజని, కొడాలి, పేర్ని, గుడివాడ, అంబటి, శ్రీ రెడ్డి నీ అసెంబ్లీ కి తీసుకుని రమ్మని చెప్పండి సర్.

  • @user-pc6xu9yd2z
    @user-pc6xu9yd2z Před 4 dny +24

    వైసీపీ నాయకుడు and గ్యాంగ్ కి పదవి
    దర్పం మినహా... విషయ పరిజ్ఞానం జీరో...
    పాలన పట్ల అధికారం చలాయించడం తప్ప
    నియంత పోకడలే... దోపిడీ... దౌర్జన్యాలు
    11 మందిని క్రికెట్ ఆడుకోమని రాష్ట్ర ప్రజలు
    తీర్పు యిచ్చారు... 😊

  • @madhusudhanaraoarika7154

    Chinnappudu nenu school ki vellanu ante maa amma " Teacher ni kinda kurchobetti ninnu chair lo kurchomantanu appudu veltava " Ani adigindi. Nenu appudu 1st class. So, alane annanu 😂😂😂😂😂

  • @mahendarthangavelu7658

    Each and every line of your speech is 👌💥
    Last line is 👌👌💥

  • @bharathkumar3110
    @bharathkumar3110 Před 4 dny +5

    మా జలగన్న & నోటి దూల బ్యాచ్ అసెంబ్లీ దగ్గరికి వచ్చి సీబీన్ PK గార్లకి క్షమాపణ చెప్పమని చెప్పండి... అప్పుడు ఆలోచిద్దాం🤷

    • @krishnapriyadasari2955
      @krishnapriyadasari2955 Před 3 dny

      @@bharathkumar3110 vaddandi Athanu kshamapana cheppanavasaram ledu. Asalu Athani (Jagan)gurinchi rendo aalochane vaddu baboi🙏

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 Před 4 dny +1

    Good explanation sir

  • @prasadrao7936
    @prasadrao7936 Před 4 dny +4

    అయ్యా ఏపీ సీఎం మీకు అభినందనలు సిబియన్ గారు మీరు మళ్ళా సీఎం అయి వచ్చి నందుకు మీరు మరీ అంత గౌరవించ నవసరం లేదు మాజీ షి ఎం & బ్యాచ్ నీ ప్రజలు చాలా అభిమానం గౌరవం మీకు అన్నీ సీట్లు ఇచ్చి గెలిపించారు మీకు చాలా మంచి మనసుతో మొన్న అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారానికి అర్హతః లేని ఒక మామూలు ఎంఎల్ఏ నీ అతిగా గౌరవం ఇచ్చారు ఆ పని కి అనర్హుడిగా ఏపీ ప్రజల తీర్పు మీరు ఇస్తానంటే షి ఎం కూడా తీసుకొనే రకం

    • @krishnapriyadasari2955
      @krishnapriyadasari2955 Před 3 dny

      @@prasadrao7936 Jagan ayithe ala gouravam ichevaade kaadu. Cbn gaariki antha manchitanam panikiraadu. Inko saari Jagan gelichina cbn gaarini malli chala heenam ga chustaadu. Athanu samskaaram Ade. Em papam chesukunnamo ilanti vaadu Ap prajalaki cm ga vundatam. 🤦‍♀️

  • @bhaskarchnduru8281
    @bhaskarchnduru8281 Před 4 dny +2

    Same jagan in assembly 2019 told to cbn that you will lose opposition leader ship if he allows tdp mlas defections .

  • @andhra827
    @andhra827 Před 4 dny +10

    Neeku prathipaksha hodha people prajalu evvaledu bcoz valliki nuvu asalu assembly lo matladkudadhu last bench lo kurchni ekkadaithe kaurav sabha chesav akkade kurchuni cbn kaala daggara nuvu undali ani AP development ruling ante ento chudu ani prajalu kurchopettaru ninu akkade kuechovali

  • @yedukondaluv5135
    @yedukondaluv5135 Před 4 dny +6

    Vadini assembly lo ki allow cheyakudadu

  • @mettasuryakrishnaprasad4102

    Throughout jagan out of AP.

  • @venkateshwarrao1662
    @venkateshwarrao1662 Před 4 dny +4

    This is only Pretext of his inefficiency
    He is not at all fit for MLA
    Because how he has given troubles for the entire 5yrs tenure.
    He also shaved the people s money, he enjoyed at the cost of people's hard earned money.
    He sqeezed people's blood for the last 5yrs.
    Totally he is unfit as apolitician

  • @user-mu2lc6mz1o
    @user-mu2lc6mz1o Před 4 dny +4

    Adugutadu manam pichollam ani anukuntunadu

  • @srinivaast
    @srinivaast Před 4 dny

    miru super and correct ga cheparu

  • @mohanadai243
    @mohanadai243 Před 4 dny

    Super msg Shiva anna❤

  • @lakshmiyarllagadda6283

    Very nice message sir

  • @padaladurgaprasad2997

    Superrr sir great explain

  • @mahakali8678
    @mahakali8678 Před 4 dny

    Excellant.speech.

  • @user-cq2yw1ji5s
    @user-cq2yw1ji5s Před 4 dny

    Supre anna

  • @krishnammacharylakkuntla7022

    Sai garu meru super👋

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 2 dny +1

    అన్నా స్పీకర్ గారూ మీకు నమస్కారములు
    జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేగా ప్రజలు ఎన్నికల ద్వారా తీర్పు ఇచ్చినారు మళ్ళీ మీరు హోదా ఇస్తే అన్యాయం అవుతుంది

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před 21 hodinou +1

    super. SAR. Jai. A. M. R. V. T
    Jai. AP

  • @kiransarma1013
    @kiransarma1013 Před 4 dny

    You are 100% correct sir!! Thank God, 🙏🙏🙏 AP is out of those dark days and haunting nightmare.. Jai TDP and long live CBN sir.❤

  • @nag9610
    @nag9610 Před 4 dny +4

    Vaadu vadi demands. Emanukuntunadu vadi gurinchi vaadu?

  • @prasadbt707
    @prasadbt707 Před 4 dny +4

    నాకు 40% ఓట్లు నాకు వచ్చాయి నన్నే ‌సియమ్ గా చేయాలి అని ఇంకో క లెటర్ వస్తుంది

  • @sankarreddy1273
    @sankarreddy1273 Před 4 dny

    Super sir meru

  • @chnrao4675
    @chnrao4675 Před 4 dny

    బాగా మాట్లాడారు.

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 Před 4 dny +4

    Nothing wrong in requesting for CM post Because he is a SYCO

  • @prasaddurga5866
    @prasaddurga5866 Před 4 dny +4

    No no he was unfit

  • @navyavlogs9868
    @navyavlogs9868 Před 4 dny

    Sir rules pass chystaru 😅patticharu ayyana varku vastey no rules ayyanaki nachinattu rules pettukuntaru ilativallani yemianalo merey chypandi frnds

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 Před 4 dny +2

    Sir plchivadu aiyanadu bharathamma ki chepandi ekkadaina chupamani

  • @HussianKhadar
    @HussianKhadar Před dnem

    yes. TV. 5. good 🎉🎉🎉🎉🎉

  • @user-mr2bi4mc9k
    @user-mr2bi4mc9k Před 4 dny +1

    Prathi paksha Hodha asalemathram ivvakoodadhu. Allow cheyyarani aasisthaanu.

  • @Nishant_bhuvan
    @Nishant_bhuvan Před 4 dny +1

    Atleast made them as andhra ipl team in IPL

  • @kurmalasriharsha7421
    @kurmalasriharsha7421 Před 4 dny

    Super

  • @Saipriya-cj9of
    @Saipriya-cj9of Před 4 dny

    Super sir

  • @bandapallinarendar9630
    @bandapallinarendar9630 Před 4 dny +1

    Adi atla mingandi sir....

  • @lakshmigarlanka7804
    @lakshmigarlanka7804 Před 4 dny

    మీరు సూపర్

  • @ramkumarchappa2645
    @ramkumarchappa2645 Před 4 dny

    Correct sir

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 Před 4 dny +12

    Idantha Assembly ki vellakunda undataniki oka saku

    • @user-mr2bi4mc9k
      @user-mr2bi4mc9k Před 4 dny +2

      Absolutely...well said. It's truth too ! Naaku prathi paksha hodha ivvanannarani saaku pettukuni assembly ki raadu. Idhoka peddha game aaduthunnaadu. Ituvanti vaadini ఉపేక్షించకూడదు. పోనీలే.. కనికరించకూడదు. ఏకు మేకై కూర్చునే రకం. Assembly ki vasthe, TDP/Janasena vallu adige prasnalaku samadhaanam cheppaledu..moham kooda ekkada pettukovaalo kooda theliyadhu. Visha puruguni dhooramlone unchaali.

  • @sreeseshugannavarapu7592

    Sambashiva rao garu.. the reason behind he is asking for the opposition leader to escape from the court cases.. nothing should be given and he is not eligible. If he gets he will say I don't have time to come to the court as being a opposition leader

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 2 dny +1

    అన్నా స్పీకర్ గారూ జగన్ కు ప్రతిపక్ష. హోదా ఇవ్వ వద్దని ప్రజలము కోరుచున్నాము

  • @user-ms7bp5vd7u
    @user-ms7bp5vd7u Před 4 dny +8

    Vaste dust bin lone undali cabinate llo kadu

  • @user-ep7le6qf4h
    @user-ep7le6qf4h Před 4 dny +1

    another supreme court to virginia tech school address

  • @sweetybindu2239
    @sweetybindu2239 Před 4 dny +10

    Prethipaksha hodha evadhu...

  • @krishnapriyadasari2955
    @krishnapriyadasari2955 Před 4 dny +1

    మీరు చెప్పింది వంద శాతం నిజం సాంబశివ ర్స్ గారు. ఇప్పుడు జగన్ గారు రూల్స్ తెలుసుకోండి. ఇలాంటి నాయకులునీ ఎన్నుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఖర్మ 🤦‍♀️

  • @chundurusureshbabu4912
    @chundurusureshbabu4912 Před 4 dny +8

    Ysr famly dramalu criminal and Diversion politics

  • @ADT-ik6th3
    @ADT-ik6th3 Před dnem

    👏👏👏

  • @madhubandla9042
    @madhubandla9042 Před 4 dny

    Prathipaksha hoda iste ...adhi voters ki avamanam😊😊😊😊

  • @c.g.s.bhaskaravarmavarma1114

    As per Rules,maintain House. Don't care for meaning less requests

  • @nageswaraotolchuri5477
    @nageswaraotolchuri5477 Před 4 dny +14

    జగన్ గారి కి ఎందుకు sir 986పోలీస్ ఫోర్స్

    • @gouthamtfg6405
      @gouthamtfg6405 Před 4 dny

      Akkada unnadhi 196, check the original report, dont get mislead by fake news

    • @krishnak7
      @krishnak7 Před 4 dny

      @@gouthamtfg6405 196 kaadhu, 1500 ki paigane 986 okka jagan ke. London lo unna Jagan daughters ki kooda security pettaaru. Jagan inti dhaggara, chuttupakala 48 check posts unnaayi. vaallani kalapaledu count lo.

    • @suneetha5896
      @suneetha5896 Před 4 dny +2

      Anni palaces lo unna security kalipi 986,vallaku pay chesina salary details kuda unnayi,jagan ni press meet petti 196 ani cheppamanandi

    • @shireeshakatta487
      @shireeshakatta487 Před 4 dny +2

      Vadochinppudu janalu evaru ravadam ledugadaa anduke kaneesam vallanna vunte kasta janm kanpafatarani😂

  • @kjshivahari2510
    @kjshivahari2510 Před 4 dny

    ప్రతీ పక్ష హోదా గురించి దేనికి లే సార్
    ప్రత్యేక హోదా గురించి చెప్పండి

  • @heisenberg19989
    @heisenberg19989 Před 4 dny

    Okka chance ....

  • @chnrao4675
    @chnrao4675 Před 4 dny

    Law is supreme..... 📕

  • @jagajjantri3307
    @jagajjantri3307 Před 4 dny

    Eeroju form lo unnaru sir meeru...keep it up....ask question to ruling party also....be the difference

  • @gajulapraveen130
    @gajulapraveen130 Před 4 dny

    సాధారణంగా ‌ ఎమ్మెల్యే గా గుర్తింపు ఇవ్వాలి

  • @nimmilal8717
    @nimmilal8717 Před 4 dny

    Super sir dosulu saripoledu enka penchandi😮

  • @rankersadda9
    @rankersadda9 Před 4 dny

    ప్రజలు ఇవ్వని, ప్రతిపక్ష హోదా.... స్పీకర్ ఎలా ఇస్తారు.

  • @yallarao3248
    @yallarao3248 Před 4 dny

    Constitution of India law chesara?

  • @lalithabhavani3858
    @lalithabhavani3858 Před 4 dny +14

    Ivvakandi sirrr

  • @narramadhu2683
    @narramadhu2683 Před 4 dny

    Prathipaksha hodaki
    Chattalu lo akkda ledu
    Jananiki teledu
    Mediyaki teleedu
    Telugudesam party ki teleedu
    Jagan reddy rajayagam chadavandi meru chadavandi sir🙏🌹🙏

  • @saiprasanakumar5816
    @saiprasanakumar5816 Před 4 dny

    I think they don't know about constitution rules

  • @madhusudhanarao6343
    @madhusudhanarao6343 Před 4 dny

    ప్రజా తీర్పును గౌరవించాలి. ప్రతిపక్షహోదా అర్హత కూడా లేదని ప్రజలే వద్దని తిరస్కరించారు.

  • @mackkaizer1603
    @mackkaizer1603 Před 4 dny +1

    గారు సారు అని అనకండి. దానికి అతను అర్హుడు కాదు.

  • @balakrishnakarri5721
    @balakrishnakarri5721 Před 4 dny

    Sir Election pracharam madiriga elanti vedious prati voorilo teppali

  • @VenkatRao-vv8gs
    @VenkatRao-vv8gs Před 4 dny

    As per rules

  • @dr.rajeswarikamisetti2158

    News reader should give news pls don't give personal analysis

  • @srinubandla4817
    @srinubandla4817 Před 4 dny

    వారిని మాజీ గా కాకుండా,సాధారణ ఎంఎల్ఏ గానే చూడాల్సుంటుంది!.. ఆల్ఫాబెటికల్ ప్రకారం చేయించుంటే బావుండేది!...

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 2 dny +1

    ప్రతిపక్ష హోదాకు జగన్ కు అర్హత లేదు
    వుండకూడదు అని ప్రజలు తీర్పు ఇచ్చినారు
    దయచేసి ప్రజల తీర్పును అమలుచేయండి

  • @t.shanthaiah1841
    @t.shanthaiah1841 Před 4 dny

    Viniki meere correct sir sambashivaraogaru

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 Před 4 dny

    If he is so gentle,why so many advisors?

  • @nagendrababu-oh1vs
    @nagendrababu-oh1vs Před 4 dny

    What is the book name sir is quoted 🤔🧐

  • @hanumanthrao414
    @hanumanthrao414 Před 4 dny

    ఏమి చెప్పారు సార్.

  • @golmaaljunior8852
    @golmaaljunior8852 Před 4 dny +6

    That rowdy and party shouldn't enter into assembly
    He had taken AP into 50 years back
    All category people suffered due his ruling

  • @nagarjunakatta8067
    @nagarjunakatta8067 Před 4 dny

    Why not 175 annapudu thelidha opposition kuda undali ani?

  • @PrasadChows
    @PrasadChows Před 4 dny

    ఎవరో రాస్తే సంతకం పెట్టారా is personal 😅🤣 1:56

  • @veeramallubahadur9968
    @veeramallubahadur9968 Před 4 dny +1

    You are talking against people’s verdict. Who are you to give concessions to him? Evari pedda manasulu Ikkada evariki akkarle. You all pls respect people’s verdict that he don’t deserve opposition leader position

  • @challaprasad6391
    @challaprasad6391 Před 3 dny

    రెడ్డి గారు ఎందుకు మాట మార్చండి అందరు మీడియా వాళ్ళు

  • @mohanpkrishna
    @mohanpkrishna Před 4 dny +1

    BabayaA.... Pratipaksha hooda babayaaa....