Dr Movva Srinivas : రాసిపెట్టుకోండి దీన్ని తింటే భవిష్యత్తులో కొలెస్ట్రాల్ పెరగదు..హార్ట్ ఎటాక్ రాదు

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2023
  • #drmovvasrinivas #health #healthtips #heartattack #cardiologist #diabetes #bloodpressure #cholesterol #heartattack
    Dr Movva Srinivas : రాసిపెట్టుకోండి దీన్ని తింటే భవిష్యత్తులో కొలెస్ట్రాల్ పెరగదు..హార్ట్ ఎటాక్ రాదు

Komentáře • 248

  • @hemanth7119

    అన్నిరకాల బియ్యం అన్నిరకాల పండ్లు చక్కెర బెల్లం తేనె దుంపలు తినటం మంచిది కాదు అవిస గింజలు సబ్జా గింజలు తినటం మంచివి.

  • @kasivisvanatha

    అవిసె గింజలు దోరగా వేయించి పొడి చేసుకుని రోజు బుక్కుతు ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది

  • @bethapudiyehoshuva1914

    మాది ఏలూరు, మా అమ్మమ్మ గారు వారానికి 5 రోజులు రాత్రి పూట చేపల కూరే సర్! అది 1970 నుండి ... 83 వరకు ఆతరువాత నేను Hyd.

  • @pratap3027

    డాక్టరు గారు,చాలా మంది చేపలు తింటే అలర్జి శరీరం పై దురదలు వస్తున్నాయి. కొన్ని ఆహరాలు ఎందుకు శరీరానికి పడవు ,దీనిపై ఒక వీడియో చెయ్యండి సార్.

  • @manchisreedharrao589

    Tuna fish వంజరం చేప వారానికి 3 సార్లు. లేదా సబ్జా గింజలు మరియు అవిసె గింజలు

  • @ramakrishnakalingiri3650
    @ramakrishnakalingiri3650 Před 14 dny +1

    అధ్బుతమైన సమాచారాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @RamaKrishna-qi1rf

    నేను ఎంత తిన్న కొవ్వు రావటం లేదు

  • @pleelaed5615

    Sir, rupchand fish అనేది ఎక్కువ ఆయిల్ తో ఉంటది చేతికి ఆయిల్ అంటినట్లు ఉంటుంది ఆలాంటి ది తినవచ్చా. మరి అలాగే ఏ fish అయినా తినవచ్చా.

  • @krishnamukunda7347

    లోకల్ చేపలు తింటా మేము

  • @mahimamahesh3509

    Good information సార్.థాంక్యూ ❤🎉🎉🎉🎉

  • @govardhankasarla4437

    100% కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు❤ ఎందుకంటే నేను దుబాయ్ లో పని చేస్తుంటాను మాతో కూడా పనిచేసే డ్రైవర్లు వర్కర్లు😅 కేరళ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కువగా చేపలు తింటారు ఈ టునా ఫీష్ ను చాలా తింటారు కనీసమైన వారంలో మూడు నాలుగు సార్లు అయినా తింటారు అందుకే మన ఇండియాలో కేరళ హార్ట్ ఎటాక్లో చివరి స్థానంలో ఉన్నది మి వీడియో నాకు చాలా బాగా నచ్చింది

  • @gollapallivenkateswarlu8236

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు

  • @koteswararao337

    PRECIOUS INFORMATION . Thank you sir.

  • @vasireddyveerabhadram316

    శ్రీనివాస్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మరియు suggsstions ఇచ్చారండి. మీకు అనేక ధన్యవాదాలు

  • @seshulakshman719

    Namaste sir, Valuable information. Thank you sir

  • @indranidantu9261

    Always good and useful videos.thank you sir.

  • @harikotikumari9310

    Well explained sir, thank you doctor garu

  • @kodesankararao4102

    Thank you, sir for your valuable information.

  • @ramadeviparvathaneni1006

    Very valuable information sir. Thank you

  • @dsuri5118

    Thank you very much for your advice Doctor garu.