Dr Movva Srinivas : షుగర్ ఉన్నవారు మిస్ అవ్వకుండా చూడండి || Millets Usage and Health Benefits

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2023
  • #drmovvasrinivas #healthtips #health #millet #millets #cardiologist #diabetes #bloodpressure
    Dr Movva Srinivas : షుగర్ ఉన్నవారు మిస్ అవ్వకుండా చూడండి || Millets Usage and Health Benefits

Komentáře • 74

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 Před 10 měsíci +11

    మీరు వీడియోలను ఒక తపస్సులా చేస్తున్నందుకు అభినందనలు. ఆరోగ్య విషయాలు సామాన్యులకు కూడా సినిమా చూసినంతగా అర్థమవుతూవున్నాయి. మీరు ప్రొఫెసరులైతే , గొప్ప డాక్టర్లు తయారౌతారు .

  • @prasadsanam103
    @prasadsanam103 Před měsícem +4

    నేను గత 5 ఇయర్స్ గా సిరిధాన్యాలు తింటున్నాను,షుగర్ బీపీ అన్నీ కంట్రోల్ గా వున్నాయి.డాక్టర్స్ ఇక మందులు వాడనవసరం లేదు అని చెప్పారు.ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను.Dr Khader Valli గారు చెప్పినట్లుగా సిరి ధాన్యాలు అన్నం లా కాకుండా అంబలి గా కాచుకొని ట్రాగుతుంటే రుచి గా,ఈజీ గా బాగుంటుంది.నా వయస్సు ఇప్పుడు 62.యూ ట్యూబ్ లో. "All Info Reach "channel లో వివరంగా పెట్టాను చూడగలరు.నమస్తే

  • @seshubabykrovvidi3220
    @seshubabykrovvidi3220 Před 11 měsíci +4

    Thank you very much sir

  • @prathyushaguniganti8001
    @prathyushaguniganti8001 Před 6 měsíci

    Thanking you sir...

  • @karetisatyaveni6299
    @karetisatyaveni6299 Před 5 měsíci +2

    Thank you sir🙏🙏🙏

  • @vasanthatikkamaneni6593
    @vasanthatikkamaneni6593 Před 11 měsíci +5

    very informative. Thank you

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Před 11 měsíci +5

    Valuable information 👌👍👏
    Thankyou sir🙏🙏🙏

  • @VenketeshwarraoRajayavarapu
    @VenketeshwarraoRajayavarapu Před 4 měsíci +1

    Good talk Doctor

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 Před měsícem

    Good information doctor garu👍

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e Před měsícem

    Thank you sir good information
    JAI shree ram jai bharat jai doctor garu

  • @doctors-nobelprofessionpus1085
    @doctors-nobelprofessionpus1085 Před 11 měsíci +10

    Polished rice is the main reason for many problems.

  • @user-vt3ot9yk2l
    @user-vt3ot9yk2l Před 11 měsíci +14

    ఎక్కువ ఫైబర్ వున్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి సమస్యలు వస్తాయో కూడా అధ్యయనం చేయండి డాక్టర్ గారు. పెద్ద ప్రేగులో సమస్యలు నివారణ కోసం ఫైబర్ ను తగ్గించివేయండి అంటున్నారు. అవకాశం ఉన్న చోటల్లా ప్రజలు మిల్లెట్స్ ను ఎందుకు మాని వేస్తున్నారో అధ్యయనం చేయండి. అప్పుడే మీకు వాస్తవం తెలుస్తుంది.

    • @sivathedog0073
      @sivathedog0073 Před 2 měsíci +2

      Exessive fiber main micro and macro minarals and vitamins intestine observe cheyakunda fiber observe chestundi ah fiber bowel lo potundi anduke ekkuva fiber valana vitamin deficiency vacheavakasam undi alage fiber digest cheyadaniki body try cheste ekkuva digestive enzymes release avtai gas vache avakasam undi anduke water ekkuva tagali and edaina ekkuva kakunda anni samatulyam ga undali

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 Před 3 měsíci +5

    'కోర్రలు తింటే సంతానం ఖశ్చితంగా కలుగుతుంది

  • @archband3723
    @archband3723 Před měsícem

    Quantity is important .

  • @sujathayadav5060
    @sujathayadav5060 Před 8 měsíci +1

    Brown rice thinocha sir

  • @priya24081
    @priya24081 Před 9 měsíci +10

    Millets is the best food💯

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 Před 11 měsíci

    Sir,comparisan between corbohvdrsts and millets explained indetails....ssrao..

  • @aareddy2809
    @aareddy2809 Před 5 měsíci +1

    Inkoti seasonal fruits manchiraa sannasi

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před 5 měsíci +1

    There is a thought that millets may stop obsorption.of potassium and some other.

  • @kiranbabu4160
    @kiranbabu4160 Před 5 měsíci

    White or yellow jowar( jonnalu) ,which is best

  • @sujatabml7399
    @sujatabml7399 Před 11 měsíci +1

    And millets costly kudanu mee English medicines ke chala kharchaipotundi inka ivikuda konalante rla

  • @venkatreddy7103
    @venkatreddy7103 Před 4 měsíci +3

    Doctor gariki telidu aithe ...miru oke table gurinchi cheptunnaru kani each and every item lo entha entha protein and vitamins unnayo cheptaleru

  • @rsyamprasad
    @rsyamprasad Před 6 měsíci +3

    Pdf లు కాదు sir. అక్కడ సమస్య వాళ్ళు ఈ విషయం చెప్పట్లేదు అనేదే గా problem.

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Před měsícem

    జొన్నలు నానబెట్టి ఎండబెట్టి పిండి చేసి రొట్టె తింటే అరుగుదల తొందరగా అవుతుంది నేను అలాగే చేస్తాను రొట్టెలు పలాచాగా చేసకోవాలి బయట జొన్న రొట్టెలు అమ్మే వారు మందం గా చేస్తారు జొన్నలు నానబెట్టకుండా direct గా ముడి జొన్నలు పిండి చెయ్యటం వలన ప్రాబ్లెమ్. మనం ఇంట్లో చేసుకుంటే no ప్రాబ్లెమ్.

  • @shafiuddinmohammad2529
    @shafiuddinmohammad2529 Před 8 měsíci +3

    Melets doing machanisam repair in body

  • @jalendhergavvala2021
    @jalendhergavvala2021 Před 11 měsíci +1

    Sir thairoid unnavallu millets thinakudada sir riplay plz

  • @nalinishekar7041
    @nalinishekar7041 Před 2 měsíci

    Plz name the rice in English When we go to shop we can ask in English

  • @knowledgehub9420
    @knowledgehub9420 Před 2 měsíci

    Dr ayomayam ..

  • @revoorireddys5725
    @revoorireddys5725 Před 11 měsíci +1

    Kinova castly ustrelea us Lo ekkuvaga Thintaru

  • @satyakaamesh2634
    @satyakaamesh2634 Před 8 měsíci +3

    quinoa costly అవి తోటకూర జాతి.

  • @raobb1416
    @raobb1416 Před 11 měsíci +2

    Cooker rice should be e avoided.

  • @venkateswarlusyamala8384
    @venkateswarlusyamala8384 Před 5 měsíci +1

    వరి ధాన్యం ఫెర్టిలైజర్స్ వేసి పండిస్తారు సిరిధాన్యాలకు ఫెర్టిలైజర్స్ వేయరు

  • @user-up4sq3ro1l
    @user-up4sq3ro1l Před 3 měsíci +1

    Kadar vali is the doctor. Second doctor is millets

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 Před 11 měsíci

    Indian food composition tables by Indian nutrition institute

  • @ramalingamdara6262
    @ramalingamdara6262 Před 11 měsíci +1

    Your old video is loaded afresh. How is it useful.

  • @lampertime
    @lampertime Před 11 měsíci +2

    Kinova enti ?

  • @bharathch2576
    @bharathch2576 Před 11 měsíci +2

    Sir website link pdf comment lo pin cheyandi prathi video lo meeru chepthunnaru.

  • @sujatabml7399
    @sujatabml7399 Před 11 měsíci +2

    Millets padanivallu encheyyalandi

    • @ramsg9988
      @ramsg9988 Před 11 měsíci

      You can use corn as staple food in place of rice.

    • @meghanathbejjanki3279
      @meghanathbejjanki3279 Před 11 měsíci +1

      Use quinoa

    • @nagarajubandi5740
      @nagarajubandi5740 Před 11 měsíci +2

      Millets padavu anukoku amma 12 hours nanabettandi aa tharuvatha vandandi super food for all rogalu mayam 6 months lo

    • @sreemanjunatha1536
      @sreemanjunatha1536 Před 10 měsíci

      ఉదలు తినొచ్చు బాగుంటుంది

    • @satyakaamesh2634
      @satyakaamesh2634 Před 8 měsíci

      water బాగా తాగండి అంతే. millets అండు కొర్రలు తప్ప మిగతావి బాగానే అరుగుదల ఉంటాయి . అండుకొర్ర అంబలి తాగండి

  • @tatabhatlajanardhan7755
    @tatabhatlajanardhan7755 Před 10 měsíci

    సార్, మా ఆవిడకు స్టెంట్ వేసినాక కూడా 22 నెలల పాటు బతికి తర్వాత చనిపోయింది కారణం తెలియటం లేదు వివరణ చెప్పండి

    • @sadashivan89
      @sadashivan89 Před 5 měsíci

      ఓం నమః శివాయ గౌరీ దేవి నమో నమో నమో నమః.... మీరు అడిగినది ఎవరికి తెలియదు సార్.... ఇంకా వైద్య అంతా అభివృద్ధి చెందలేదు...

  • @sriramchandramurthylakkims2138
    @sriramchandramurthylakkims2138 Před 4 měsíci +1

    Millets is good for human body

  • @jeevankumarpuli8764
    @jeevankumarpuli8764 Před měsícem

    ప్రపంచములో వ్యాపారం కొరకు చెప్పుతారు న్యూట్రాన్ ఫుడ్ అని

  • @kanapareddisrinu4478
    @kanapareddisrinu4478 Před 4 měsíci

    Neeku thelisindi anaga yentha?

  • @badigavenkaiah9346
    @badigavenkaiah9346 Před 6 měsíci +31

    ఇతనొక తెలిసి తెలియని డాక్టర్. మంచిని చెడు అంటాడు చెడు మంచి అంటాడు. డాక్టర్ కోర్స్ చదివాడో లేక డబ్బులు ఇచ్చి పాసయ్యాడో.

    • @rajeswariyarlagadda701
      @rajeswariyarlagadda701 Před 5 měsíci

      Correct ga chepparu

    • @MaheshReddysj
      @MaheshReddysj Před 5 měsíci +4

      Meeru Anni telisina doctor la unnaru...meeku telisinavi oka video cheyandi....

    • @Time536
      @Time536 Před 5 měsíci +4

      మనల్ని అలా తప్పుదోవ పట్టిస్తే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది

    • @aareddy2809
      @aareddy2809 Před 5 měsíci

      Venkaiah is a genius

    • @bhukyaravibhukyaravi1389
      @bhukyaravibhukyaravi1389 Před 5 měsíci

      West doctor
      Knowledge less doctor

  • @kimerugu23
    @kimerugu23 Před 7 měsíci +1

    Doc is confused with his business survival...
    Millets 1k+ years generations..

  • @raobb1416
    @raobb1416 Před 10 měsíci +2

    జొన్నలు అరుగుదల తక్కువ, మిల్లెట్స్ అన్నింటిలోనూ ఊదలు తక్కువ గ్లైసెమిక్

  • @lokeshnadam1468
    @lokeshnadam1468 Před 5 měsíci

    U r rang sir see dr kader sir video s

  • @rajiniganesh2729
    @rajiniganesh2729 Před 5 měsíci

    Anny chepputharu
    Sugar unnavallamu sugar thggadhur
    Liver problem thagadhu
    Kidney problems thaggadhu
    Hurt problem thaggadhu
    Emi thaggavu
    Ento emo ee doctors

  • @universalentertainment6460
    @universalentertainment6460 Před 4 měsíci

    Miru cheppevi thini Janalaki diseases ekkuva avuthunnai, miku patients kavali… money kavali…

  • @apparaokotha4115
    @apparaokotha4115 Před 11 měsíci +3

    మి శల్య సాధ్యంలో చెత్త సలహాలు.

  • @apparaokotha4115
    @apparaokotha4115 Před 5 měsíci +2

    డాక్టర్ అంటేనే ఒక్ విలువగల వ్యక్తి.
    అనుమాన నివృత్తికి బదులు ఈ డాక్టర్
    కొత్త వి కలుగజేసి శల్య సా ర ధ్యం చేస్తున్నాడు.
    ఖాదర్ వలీ గారి ఉపన్యాసాలు విన్నట్లు లేదు.
    ఒక వేస్ట్ పోస్ట్ ఈ యనది.

  • @vasm510
    @vasm510 Před 10 měsíci +2

    డాక్టరుగారూ...ఏం చెప్తున్నారు సార్...ఒకసారి అది మంచిది అంటారు...ఇంకోసారి ఇది మంచిది అంటారు...ఆ యాంకరేమో నెక్స్ట్ Q ఏంటి అని స్క్రిప్టు గుర్తుకు తెచ్చుకుంటుది....దేవుడా!!!

  • @gundam528
    @gundam528 Před 5 měsíci

    Use less fellow

  • @eshawarperala3035
    @eshawarperala3035 Před 11 měsíci

    Excellent dr.garu. p.jrao. loksatta.warangal