పక్కపక్కనే పండ్లు, కూరగాయలు, పూలు | నిత్యం ఆదాయం | Multiple Crop Cultivation | A Venkateswara rao

Sdílet
Vložit
  • čas přidán 9. 05. 2022
  • #Raitunestham #Intergratedfarming
    గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు అంబటి చిన్న వెంకటేశ్వరరావు... 5 ఎకరాల్లో పంట మార్పిడి విధానంలో వివిధ రకాలు సాగు చేస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో అరటి.. మిగతా విస్తీర్ణంలో మునగ, వంగ, కనకాంబరాలు సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సహజ కషాయాలు, మిశ్రమాలతో సమర్థంగా పంటల పోషణ చేపడుతున్నారు. ఖర్చులన్నీ పోను ఏటా ఆరున్నర లక్షల ఆదాయం పొందుతున్నారు.
    సమీకృత వ్యవసాయ విధానంపై మరింత సమాచారం కోసం వెంకటేశ్వరరావు గారిని .. 7893395471 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com

Komentáře • 35

  • @naturelover9755
    @naturelover9755 Před 2 lety +30

    👏👏👏 పూర్తిగా చూడలేదు కానీ మీరు చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. "మన నేలను కూడా కాపాడుకోవాలి, మన తరువాత తరాలకు సారవంతమైన భూమిని అందించాలి "అని 🙏.

  • @vandanarasimha1254
    @vandanarasimha1254 Před 7 měsíci +1

    సూపర్ సార్

  • @haribabukondragunta6304
    @haribabukondragunta6304 Před rokem +1

    Very good information. Thank you sir

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Před 2 lety +1

    👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    👣ఎందరో మహానుభావులు
    అందరికీ వందనములు 👏🙏

  • @satyas7004
    @satyas7004 Před 2 lety +2

    You are doing very good job inspiration to farmers
    You have best future Mr young farmer

  • @eswaraprasad7763
    @eswaraprasad7763 Před 2 lety +2

    Excellent 👍 and thank you sir

  • @koteswararaodba
    @koteswararaodba Před 2 lety

    you are a real Hero Bro, all the best

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 2 lety

    Very good breather

  • @garikapatigopichand9616

    Super bhaya

  • @raodesa300
    @raodesa300 Před 2 lety +1

    Good job bro

  • @naidupaddu6031
    @naidupaddu6031 Před 2 lety

    Good job 👌

  • @barlarajkumar4773
    @barlarajkumar4773 Před 2 lety

    Super

  • @rajareddy5535
    @rajareddy5535 Před 2 lety

    Great former

  • @bezawadabipinchandrababu6340

    Jai sri ram

  • @common-sense99
    @common-sense99 Před 2 lety +2

    Organic lo pettubadi chala takkuva.2 to 3 yrs experience vacchaka 3 times labham vasthundhi

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Před rokem

    👌👌👏👍

  • @jayakrishnakanchumarthi3397

    🙏🎉❤️😊

  • @ponnamlavanya4482
    @ponnamlavanya4482 Před 2 lety

    Munaga lo manchi seed cheppandi bro

  • @jignasvarma719
    @jignasvarma719 Před rokem

    కనకాంబరం నారు రాజమండ్రీ లో ఎక్కడ ఏ సీజన్ లో దొరుకుతుంది నంబర్ ప్లీజ్

  • @RamamurthyBS
    @RamamurthyBS Před 2 lety

    Beginning of the crop are you using Farm Yard Manure,

  • @eligantivenkatarao5589
    @eligantivenkatarao5589 Před 2 lety +4

    మీ పంటలు చూస్తు ఉంటే ప్రకృతి వ్యవసాయంలో ఇంత మంచి పంటలు వస్తాయ అని డౌటు

  • @madhavkrishna6566
    @madhavkrishna6566 Před 2 lety

    Super sir but nennu munaga vesanu organic ga crop sariga raledu 35k loss vachindi next chemical lo chesanu cop baga vachindi

    • @naturelover9755
      @naturelover9755 Před 2 lety +1

      ఏమి అనుకోకండి...( నేను రైతుని కాదు, కానీ ఎప్పటికైనా ప్రకృతి వ్యవసాయం చెయ్యాలన్నది నా ఆశ ), మిద్దె తోటలు అన్నీ చాలా బాగా crop వస్తున్నాయి ఆర్గానిక్ పంటలో, అదే కింద అయితే పంట ఇంకా బాగా వస్తుంది అని నా నమ్మకం. మళ్ళీ ఒకసారి తిరిగి ప్రయత్నించండి. సేంద్రియ (organic )పద్దతి అయితే పిన్నాక పద్మ గారు ఒక మేడం గారి దగ్గర అన్నీ మనకు నేర్పిస్తున్నారు.., ప్రకృతి వ్యవసాయం అయితే పాలేకర్ గారి పద్ధతి.
      మీ భూమి కెమికల్స్ వల్ల సారం కోల్పోయింది కాబట్టి మొదటి పంట తక్కువ రావచ్చు కానీ... ఖర్చు కూడా తక్కువే అవుతుంది.రెండవ పంట మాత్రం మీకు అధిక లాభాలు తెస్తుంది అని నా నమ్మకం.

    • @Renusri12
      @Renusri12 Před 2 lety

      Organic కి immediate గా land మారలేదు అండీ అన్ని సంవత్సరాలి కెమికల్ వేశారుకదా....land రీఛార్జి అవ్వడానికి ఏమి చర్యలు తీసుకున్నారు

    • @madhavkrishna6566
      @madhavkrishna6566 Před 2 lety

      @@Renusri12 before organic chemicals use chesavaru daddy but ippudu organic ga try chesanu results raledu

    • @common-sense99
      @common-sense99 Před 2 lety +1

      Organic lo 5 policies
      Bhoomi kappali-mulching
      Dunna koodadhu
      Red vaana pamulu veyali-red earth worms
      Organic eruvu first 2 to 3 years baaga ekkuva kaavali ,vermi compost vaadali.leka pothe first 2 -3 years panta tagguthundhi ,organic lo.
      Pesticides assalu vaadakoodadhu
      Panta maarchali.same panta veyakoodadhu.
      Anthara pantalu veyali.
      Palekar method best.
      Loss anedhi raadu,correct ga thelusu koni chesthe

  • @dudalavinay123
    @dudalavinay123 Před rokem

    Sir can I get contact numbers of govu adharitha farmars surrounding Hyderabad

  • @karkapatlagajwel9952
    @karkapatlagajwel9952 Před 2 lety

    Munaga hybreed la undhi

  • @hazarathammamuchala7670
    @hazarathammamuchala7670 Před 2 měsíci

    Apu.sodhi

  • @ravidhathrika2000
    @ravidhathrika2000 Před 2 lety +1

    ఈ రైతు ఫోన్ నంబర్ ఇస్తార