Saranu Vedada | Hanuman Chalisa And Sri Rama Ganamrutham | P. Susheela | Telugu Devotional
Vložit
- čas přidán 30. 09. 2021
- Listen to the Telugu Devotional Saranu Vedada by Sri Ganesha Sthuthi Only on Saregama Telugu.
Track Credits:
Song: Saranu Vedada
Album: Hanuman Chalisa And Sri Rama Ganamrutham
Singers: P. Susheela
Label: Saregama India Limited, A RPSG Group Company
To buy the original and virus free track, visit www.saregama.com
Follow us on: CZcams:czcams.com/channels/reg.html...
Facebook: / saregamatelugu
Twitter: / saregamasouth
#SaranuVedada #SaregamaTelugu - Hudba
Susheela amma ku sata koti vandanamulu
Beautiful composition of K. V. Mahadevan 🙏🙏🙏🌹🌹🌹
Jai jai shree rama
Jai sreeram❤❤❤
Old Telugu famous Bhakti songs ni caravan dwara malli vinagalugu then a u thank you
జై శ్రీ రామ్
Jai sriram
jai ramaa
Jaisri ram
జై శ్రీరామ్ 🚩🏹🔱🚩జై శ్రీరామ్
Jaisriram
పల్లవి : శరణు వేడేద యజ్ఞ సంభవరామ
అరసీ రక్షించు మమ్ము అయోధ్య రామ
చరణం:
దారునిలో దశరథ తనయ రామ
చేరిన అహల్యను రక్షించిన రామ
వారిథి బంధన కపి వల్లభ రామ
తారక బ్రహ్మ మైన సీతా రామ
చరణం:
ఆదిత్య కులాంబుది గృహంత రామ
హర కోదండ భఅంజనము చెకొనిన రామ
వేద శాస్త్ర పురాణాది వినుత రామ
హాని గొన్న తాటక సంహార రామ
రావణుని భాంజించిన రాఘవ రామ
ఆ..... ఆఆఆ అ
వావిరి విభీషణ వరద రామ
సేవల నలమేల్ మంగతో
శ్రీ వెంకటేశు డవై
ఈవల దాసుల నెల్ల ఏలినట్టి రామ
శరణు వేడీద యజ్ఞ సంభవ రామ. 3:3 3:31 1