ఈ రోజు ఆషాడ శుక్రవారం ఈ కథ వింటే చాలు అమ్మ అనుగ్రహం @jai srikrishna

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • ‪@Jaisrikrishna1-n‬
    (#mahabharatam)
    (#ramayanam)
    (#kurukshetram)
    (#bhagavadgita)
    (#ashadamasam)
    (#lakshmidevi)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#devotional)
    (#motivational)
    (#gods)
    (#bhakti)
    (#youtube)
  • Zábava

Komentáře • 8

  • @user-wh2mv1ch4r
    @user-wh2mv1ch4r Před 3 dny

    Om sri maathre namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 24 dny +7

    జై శ్రీ కృష్ణ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి నమో నమః ఓం శ్రీ మంగళ గౌరీ దేవి లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి నమో నమః ఓం శ్రీ కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి భువనేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి నమో నమః ఓం శ్రీ కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ చండిక దేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి పార్వతి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కంచి కామాక్షి దేవి మధుర మీనాక్షి దేవి మహిషాసుర మర్ధిని బ్రమారంబిక దేవి. అడిపరాశక్తి వార హిదేవి రాజరాజేశ్వరీ దేవి భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మహాలక్ష్మీ దేవి ఉమా మహేశ్వరి జగ్గాజనానీ నిర్మల దేవి ముగ్గురమ్మల మూలపుటమ్మ చారు లత దేవి నందిని దేవి అంజలి దేవి తులసి దేవి దివ్య వాణి దేవి రూపిణీ దేవి శ్రీ దేవి భూదేవి నీలాదేవి పద్మావతి దేవి అలివేలు మంగ దేవి సీత దేవి జానకీ దేవి నందితా దేవి లలితా త్రిపురసుందరి దేవి మంగళ గౌరీ దేవి గాయిత్రి దేవి దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి జగదాంబ దేవి అరుణ దేవి నీలవేణి దేవి నమో నమః అమ్మను పల్లెటూరులో అయితే అమ్మను ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి నూకలమ్మ తల్లి ఆండాళమ్మ తలిఅష్ట లక్ష్మీ దేవి లకు నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః అమ్మ రెండు సింహములపే కూర్చొని మహిషాసుర మర్ధిని యెనిమిది చేతులతో ఒక చేతిలో గదా ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో గొడ్డలి పట్టుకొని రెండో చేతిలో రెండు పద్మములు ఎర్రటి వి పట్టుకొని అమ్మ మెడలో పూల దండలు నగలు మంగళ సూత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటంది అమ్మకు నవరాత్రులు దుర్గ దేవి కి వివాద రూపములు మర్చిదూరు నా నమస్కారములు చేస్తున్నాను తల్లి అమ్మకు పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి అమ్మకు ఎంతో ఇష్టం ప్రసాదము లు పులిహోర దద్దోజనం పాయసము గారెలు బూరెలు పండ్లను అన్ని పెట్టీ పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చి ప్రసాదము అందరికీ పంచి పెట్టాలి అది మి కుటుంబము కు ఛాల మంచిది 🙏🌹🪔🌼🚩🍌🌸🍑🌺🌷🕉️🪷💮🥥🏵️🔱🌴🐅💐🌸🍑🚩🍌🤚🌺🌷🕉️🪷💮🥥🏵️🙏🌹🪔🔱🌴🐅🙏🙏🙏

  • @sitalakshmi4077
    @sitalakshmi4077 Před 24 dny

    శ్రీ మాత్రేనమః . మీరు చెప్పిన ఒక్కొక్క కథల ద్వారా ఆ దుర్గమ్మను దర్శించుకున్నట్లుగా , వింటుంటే వళ్ళు పులకరిస్తుందండి.
    ధన్యవాదాలండీ🎉

  • @godcreation4040
    @godcreation4040 Před 24 dny

    Sir please reply cheyadi sir please 🙏🙏🙏

  • @godcreation4040
    @godcreation4040 Před 24 dny

    Sir please reply cheyadi sir please

  • @godcreation4040
    @godcreation4040 Před 24 dny

    Sir please reply cheyadi sir please 🙏🙏