Adi Lekka | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
Vložit
- čas přidán 3. 09. 2018
- * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... Here is #AdiLekka Latest Telugu Short Film 2018.
Starring: #LbSriram, T Sudharani, P Raju, T Ravi Kumar
Story: Polisetty Obaiah
DOP: Hemanth
Editing: Harinath Puli
Music: Vijay Balaji
Technical Director: Rajesh RB
Graphics: LVR Supani
Screenplay & Direction: LB Sriram
Subscribe:
/ @lbsriram6916
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(... - Zábava
Sudden ga 20years back ki velinatu undi. Alanti maastralu.. alanti students... chaala pleasant ga undi😍
czcams.com/video/wLz1kENbL9c/video.html
Kisshoreb4u nenu ne sir 30000 dived 4 ruppes ఎంత leke chapu ippude damantey
కన్నీళ్లు తెప్పించారు మాస్టారు... మీ యాక్టింగ్ super సార్. నేను మీ నటనకు చాలా పెద్ద అభిమానిని
ఇలాంటి ఉపాధ్యాయులు దగ్గర మన రాజకీయ నాయకులు చదువుకుంటే దేశం ఎంతో బాగుండును
బాగాలేదు అని చెప్పలేని అందమైన లఘుచిత్రమ్.......
ఇంత చక్కటి విలువైన సందేశాన్ని దృశ్య రూపంలో మా కన్నుల ముందు ఉంచినందుకు
Lb శ్రీరామ్ గారికి ధన్యవాదములు......
మీ అభిమాని
సార్ నాకు reply ఇచ్చారా.... నా జన్మ ధన్యం అయింది........
ఇంకా మీరు చక్కనైన , విలువైన,నాణ్యమైన లఘు చిత్రాలు తీయాలని ఆశిస్తున్నాను......
వీలుంటే ఇలా ఎలక్ట్రానిక్ పరికరం తో కాకుండా,
భౌతికంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను....
❤
@@siddartha5031😂
@@siddartha5031😢
మంచి పుస్తకం మంచి మాస్టారు మంచి మాటలు మా మంచి శ్రీరామ్ గారు ఇది లెక్క
Lovely Saaaruuu
Good writer
czcams.com/video/wLz1kENbL9c/video.html
చాలా రోజులకు చూసాము ఎల్. బి గారు. మీరు నటనలో జీవిస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్లు నటించాలని కాదు జీవించాలని ఆశిస్తున్నాము.
ఉపాధ్యాయ వృత్తిని ఎంత గొప్పగా చూపించారు......🙏
Teaching is the best profession for ever and ever.
Thank you sir....
లెక్కల మనిషిని, లెక్కల్లో మనిషి ని..👏👌
పోతే పొయిందిలేండి డబ్బది,
ఎన్ని చేతులనుంచి పోయిందో, ఎన్ని చేతుల్లోకి పోవాలో..
అందరి అవసరాలు తీరాలి గా!!
#శ్రీరామ్ గారు..👌👌👌
Super dilogue
Super
@@srivaniventrapragada5036 no m7
@@bharathichaluvadi5995 enty madam
Excellent Dailogue
మాస్టారూ...లెక్కతో మనస్సును తట్టి..కంటిలో నుంచి ఆనంద బాష్పాలు రప్పించారు. మాస్టారు గారికి నమస్కారాలు
తన బిడ్డ బాగుపడకపోతే తల్లిదండ్రులు బాధపడతారు తమవాడు కనుక. ఏ సంబంధం లేకున్నా వేదన పడేది,బాగుపడాలని తపన పడేదే మాష్టారు.ఎంత చక్కగా ఆవిష్కరించారో ఒక మాష్టారి హృదయాన్ని. మాటల్లో చెప్పలేను,మౌనంగా ఉండలేను అందుకే ఆ లెక్కల మాష్టారికి నాదో లైక్.
Lb శ్రీరామ్ గారు మీరు చాలా మంచి విలువలు ఉన్న ఫిలిమ్స్ తీస్తున్నారు.....
శ్రీ రామ మంత్రం లా ఉంది... అత్యంత ఉన్నత స్థాయి విలువలు అందించే మరిన్ని మంచి మంచి తేనెధారలొసగాలని కోరుకుంటూ 🙏జై శ్రీ రామ్ 🙏
Heart touching video super sir ,
సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోస్ ఎన్నో చేయాలని మీ అభిమానిగా నా కోరిక,
కళ్ళు చమర్చాయి సార్
మీరు మాస్టర్ ఆఫ్ హార్ట్స్ శ్రీ రామ్ గారు. మీ ఫిలిమ్స్ చూస్తుంటే నాకు ఆర్.కె నారాయణ్ మాల్గుడి డేస్ చూస్తున్నట్టు ఉంటుంది. ఇంకేం చెప్పను, మనసు ఆర్ద్రత తో నిండితే. ఇదే లెక్క సార్. గురువులకు పాదాభివందనం
ఇప్పటి తరం పిల్లలకు ఎలాంటి మాస్టారు గురించి తెలియక పోవచ్చు కానీ, మా 90 ల్లో విద్యార్థులకు మాత్రం మా మాస్టారు లను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు మాస్టారు...
అద్భుత మార్పు, మాస్టారూ!
ఉపాధ్యాయులనేవారు జీవిత పాఠాల్ని సైతం బాగా చెప్పగలుగుతారన్నది నిజం చేశారు!
ఏ పని చేసినా ఆ పనిలో కష్టపడి నిజాయితీగా సంపాదించుకోవడం నేర్పారు!
🙏🙏🙏🙏
ప్రతీ గురువుకు నా పాదాభివందనాలు
czcams.com/video/wLz1kENbL9c/video.html
కళ్ళు చమ్మగిల్లాయి గురువుగారు, ఈ తరం విద్యార్థులు ఎంత దురద్రుష్టవంతులో మీలాంటి గురువులు లేనందుకు... Happy Teacher's Day 🙏
Yes bro, eppudunna mastarlu dabbu sampadhana and ammayilapy kanneyatam. Mannchi matalu cheppuvaru leru... Badluck
haaa this generation was unlucky
శ్రీరామ్ గారు... నిజంగా మీరు మాస్టారు అండి ..మీరు ఇట్లాంటి ఎపిసోడ్లు మరిన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం సార్....
మీరు చేస్తున్న కృషికి అభినందనలు.. ఇలాగే మరిన్ని చిన్ని చిత్రాలు చేస్తారని ఆశిస్తున్నాము.. పాత కాలం ధోరణిలో ఉన్నా, ఎన్నో జ్ఞాపకాల్ని, బాధ్యతలని గుర్తుకు చేస్తున్నాయి.. ధన్యవాదాలు
మీ వీడియోస్ చాలా బాగుంటాయి సర్ నేను మీ నటనకు అభిమానిని
Super
Super
7993514402
@@mnikkireddy468 thank you brother
చాలబాగుంది సార్
చాలా బాగుంది గురువుగారు ❤ సందేశం అద్భుతంగా వివరించారు ❤
సార్
మీ చిత్రాలు భావి తరాలకు వ్యక్తిత్వ వికాసపు పాఠాలు.
కృతజ్ఞతలు
భవదీయుడు
జతీన్.
czcams.com/video/wLz1kENbL9c/video.html
Nice movie master! It's been a long time that Telugu people have made movies like this. Thank you sir for making and sharing it with all of us.
నా గురువులు గుర్తుకొచ్చారు
మీకు నా క్రుతజ్ఞతలు......
నమస్తే సర్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది మంచి మెసేజ్ ఉంది
సర్ ఇప్పుడు మీరు ఎంచుకున్న కథ కూడా చాలా సందర్భాల్లో చూసాము కానీ మీరు చూపిన విధానం బాగుంది .అందుకే సర్ మీరు చెపినట్లు .పాఠం పాతదే అయిన పిల్లలు ప్రతిసంవత్సరం మారుతుంటారు కదా అందుకే కొత్తగా ఉంటుంది....🙏🙏🙏
అద్భుతంగా తీశారు గురువు గారు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ మీ అభిమాని
మీరూ నేర్పిన లెక్కలు నాకు ఇప్పటికి ఎప్పటికి గుర్తు ఉంటాయి మాష్టర్ . ఈ వీడియో చూసాక మా లెక్కల మాస్టర్ రెడ్డి లోకానంద రెడ్డి గారిని చూస్తున్నట్తు ఉంది. ఇందులో నాకు మీరుకాకుండా ఆయనే నాకు కనిపించారు. లవ్ యు మాస్టర్. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను మాస్టారు.
L B శ్రీరామ్ గారు చాలా బాగుంది సర్ ఈ short film. Thank you sir ఇలాంటి సందేశాత్మక వీడియోలు మరెన్నో మీనుండీ ఆశిస్తూ...
. మీ అభిమాని..
D.venkat reddy from singapore
You are blessed! Old is gold and people like you live ever in hearts😊❤️
Direction chala bagundandi... చందమామ కథ అమ్మ చెపితే ఎంత బాగుంటుందో మీ డైరెక్షన్ కూడా అంత చక్కగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... We లవ్ ఉ sir🙏🏻
అయ్యా శ్రీరామ్ గారు!మీలాంటివారు ఉండడం, ఇలాంటి అత్యుత్తమ విలువలతో షార్ట్ ఫిలిమ్స్ తీయడం తెలుగు జాతి అదృష్టం.God bless you sir 🎉
మంచి లెక్క very much inspiring story to present youth and children. Thank you LB Sriram Sir.
I saw this on teachers day...and felt the importance of them in life.....a big salute to you....to touch the sensibilities of relation between student and teacher
Kishkindakaanda movie lo chusi abbo అనుకున్న. మరీ ఇంతగా మనసులో కలకాలం నిలిచి పోయే రచన నటన చూసే భాగ్యం ఆలోచన కలిగించిన lb గారికి నా హృదయపూర్వక 🙏🙏
great....tears come ... iam missing my school and teachers, after my school days i did not see values in our society.
మన గురువులు మనకి మంచి నేర్పుతారు మనము ఆ మంచి ని నలుగురుకి మంచి చూపినపుడు మనము మన గురువులుకి మనము ఈఛ్య్ మంచి బహుమతి గురువుల కి నా వందనము హ్యాపీ టీచర్ డే 💐🍎
నా అభిమాన నటుడు, డైరెక్టర్ అయిన ఎల్బీ శ్రీరామ్ గారికి నమస్కారములు.
మీ షార్ట్ ఫిల్మ్ అన్ని చూశాను, ఈ చిత్రం ఒక్కటీ మాత్రం చాలా భాగోలేదు, మీరు ఎంతో అనుభవం కలిగిన నటులు దర్శకులు నిర్మాత మీరు చాల తేలికగా శ్రమ లేకుండా ఏదో ఒకటి చేయాలని చేసిన ఫిల్మ్ లాగ ఉంది ఈ చిత్రం, మీ గురించి సమజం లో ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ మీరు ఈ మధ్య మీ షార్ట్ ఫిల్మ్ లో క్వాలిటీస్ విషయంలో భాగ రాజీ పడి ముఖ్యం గా శ్రమ లేకుండా చేస్తున్నారు అని నా అభిప్రాయం, మీరంటే నాకు ఎంతో అభిమానం గౌరవం, మీరు మిథునం సినిమా విషయం లో ఎంతో హార్డ్ వర్క్ చేశానని చెప్పారు, మీరు మిథునం సినిమా లాంటి వాటిని అనుసరించి కొన్ని కష్టతరమైన అంశాలను గుర్తించి వాటిని షార్ట్ ఫిల్మ్ గా చేసి మరీ మీకు సమాజం భాగు కోసం ఉన్న తపన మరో సారి నిరూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అభిమని
అయ్యా, తెలుగు ఇండియా గారూ...
పేరు కూడా చెప్పుకోడానికి ధైర్యం లేని నువ్వు ఎల్ బి శ్రీరామ్ గారి అభిమానిని అంటూనే ఇంత పొడవాటి విమర్శని గుప్పించావ్.
నువ్వు ఒక పని చెయ్.. విమర్శ అయినా చెయ్, ఆయన అభిమానిని అని చెప్పుకోవడం అయినా మానెయ్.
అభిమాని తప్పుల్ని చాటి చెప్పడు, చాటున చెప్తాడు...
"అన్ని సినిమాలూ నచ్చాయి, ఇది ఒక్కటే నచ్చలేదు" అంటూనే, ఈ మధ్య ఆయన సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోతోంది, చాలా ఈజీగా ఏ శ్రమా లేకుండా చేసేస్తున్నారు అన్న నీకు ఆయన ఈ మాధ్య తీసిన మిగతా సినిమాలు ఎలా నచ్చాయి...??
"నేను Technical values కంటే, Human valuesకే విలువిస్తాను" అని ఆయనే స్వయంగా రెండేళ్ల క్రితం తన first promoలో చెప్పుకుని మరీ సినిమాలు తీస్తూ వస్తుంటే.., ఆ మాటని అన్ని తరాలూ అమితంగా అభినందించి, అభిమానిస్తుంటే, నువ్వు అనుకుంటున్న, తగ్గిపోతున్న 'ఆ క్వాలిటీ' ఏమిటి ?? ఎక్కడ రాజీ పడిపోతున్నారు ఆయన ?
'అదీ లెక్క' సినిమాని ఏ శ్రమా లేకుండా రాజీ పడి ఈజీగా చేసేసారు అనడంలో నీ లెక్కేంటి ..? అసలు నువ్వనుకుంటున్న సినిమా శ్రమేంటి ..? akelaలు దింపడమా.. ? Sumoలు లేపడమా ..? Tsunamiకి ఎదురెళ్లి ఆపేయడమా ..?
తను నటించని మిథునాన్ని ఎల్ బి గారే ఈజీగా తీసుకుని మర్చిపోయినప్పుడు.. నువ్వు "సమాజం బాగు కోసం" ఆ సినిమాని "అనుసరించ"మని ఆయనకి సలహా ఇవ్వడం ఏంటి ?
ఇంకా చాలా విషయాలు నీతో తేల్చుకోవాలి. నేను చర్చకు సిద్ధం! నువ్వు సిద్ధమా ???
ఒకవేళ సిద్ధం అయితే, ముందు నీ పేరు చెప్పుకుని, నా పైప్రశ్నలకి సమాధానం చెప్పు...
నా పేరు లింగ స్వామి, ఎల్ బి శ్రీరామ్ గారి వీరాభిమాని...
గురువు గురించి చాల చక్కగా చెప్పారు...
ఈ మధ్యన చాలా మంది తెలుగు రాని వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా "ళ" కి బదులు "ల" అని పలుకుతున్నారు. అదేదో ప్యాషన్ అనుకుంటున్నారు..."భక్తి" కి "బక్తి" అని పలుకుతున్నారు..
ఒత్తులు మర్చిపోయారు, భాషని ఎలా పాలకకూడదో అలా పలుకుతున్నారు చాలా మంది...
దయచేసి మీరు ఈ సమస్య పైన ఒక లఘు చిత్రం చేయాలి...
మీరు మాత్రమే చేయగలరు... మీరు ఒక్కరే చేయగలరని నా నమ్మకం.
Motivatingthis generation more n more by your videos sir... Don't stop making this type of films sir...
Thursday, October 3, 2013
జీవితం ... లెక్క
గుండెల్ని పిండేసిన నీ కబురు
కళ్ళని మూసేసిన కన్నీరు
నేను నీకు గురువుగా పాఠం నేర్పాను
నువ్వు నీ జీవితంతో నాకు గురువయ్యావు
నిష్కల్మషమైన నీ చిరునవ్వు
నిర్మలమైన నీ మనస్సు
సాధించాలనే నీ తపన
నన్ను వెంటాడుతూనే వుంటాయి బంగారూ
నిన్ను అబద్ధాలు చెప్పొద్దని దండించాను
కాని
నాకు తెలిసిన ఈ నిజం అబద్ధమైతే ఎంత బాగుండేది చిన్నారూ
నీకు రాని లెక్కను చెప్పగలను
కాని
నీ బ్రతుకు లెక్కని సరిదిద్దలేని ఆశక్తున్ని, అభాగ్యున్ని బంగారు
నేను ఉత్త లెక్కల మాస్టారిని
క్లాసు లో ఎన్ని కూడికలు, గుణకారాలు చేసినా జేవితంలోని భాగహారాల తో "సశేషం" గా మిగిలిన బడి పంతులుని .. ఉత్త బడి పంతులుని
నా ఆయుష్షు పోసుకో..
నవ్వుతూ తిరిగి త్వరగా రా
మనం కలిపి చెయ్యాల్సిన లెక్కలు ఇంకా జీవితానికి సరిపడా వున్నాయి !!!
-జతీన్
Chala bagundi,
Dialogue s lo prasa gammattu ga undi.,
Vajram yekkdina vajrame, raayi yekkadina raaye, L.B Sriram garu meeru vajram lanti varandi, cinema le cheyanakkara ledu, mee talent short films lo kanapaduthondi.👌👌👌
విలువలు కోల్పోతున్న సమాజానికి
మళ్ళీ విలువలని పరిచయం చేస్తున్నారు మా లెక్కల మాస్టారు❤
కాలేజి రోజుల్లో మీ నాటిక వేశాం, ఈ రోజు మీ పొట్టి ఫిల్మ్స్ చూస్తుంటే, పర్షత్ నాటికలు ఇంట్లో నుండి చూస్తున్నట్లుగా వున్నాయి, ఎంత సొమ్ము ఇచ్చిన ఎలాంటి fims చూసినందుకు విలువ కట్ట లేము,వేల వేల కృతజ్ఞతలు
Unxpected Climax ...
LB sir 👌👌👌
Teacher's day ki me short film...... Super sir,,, ma teachers ni gurthu chesaru
గురుదేవోభవ! చాలా బాగుంది గురువుగారు
Respected LB sir, we are very anger then you(I'm 38 years old) but still in our school time we use to study many good, ethical and moral story's , for the present generation kids your videos will be useful, and when we see this we also have chance to remember our days and our teachers. my heart full thanks to YOU SIR 🙏💐🌼🌺 i wish -you will be happy and good health in your life.
My father used to take maths tutions and still now his students come to our house and take his blessings thus this short film can be related any time I watch.
Love, sex, suspense petti evaryna short film teyyagalaru kani meela heart petti ethics petti evvaru cheyyaleru sir
ఒకప్పుడు మీరు ఎమ్మెస్ నారాయణ కాలేజీ లెక్చరర్ లంటే చాలా నవ్వుకున్నాను నిజమే మీరు చెప్పింది ఈ రోజు మీతో పాటు ఎమ్మెస్ నారాయణ కూడా ఉంటే మంచిది మెసేజెస్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా బాగా తీవ్రంగా ఉంటుంది hand off to u sir
ఎల్ బి శ్రీరామ్ గారు మంచి విలువైన నీతి గల దృశ్యా కార్యాన్ని అందించారు కృతజ్ఞతలు ఆభగవంతుని ఆశీస్సులుతో మీరు మీకుటుంబం మంచి ఆయుషు ఆరోగ్యం
Lovely message LB Sir on teacher's Day ! Simple and best !
ఈ భూలోకంలోకి తీసుకురావడం ద్వారా సమాజానికి మనల్ని పరిచయం చేసే బాధ్యత మన తల్లితండ్రులదైతే సమాజానికి అవసరమైన రీతిలో చక్కగా తీర్చిదిద్ది మంచి పౌరులుగా మనల్ని అందించే గురుతర బాధ్యత మాత్రం మన ఉపాధ్యాయులదే.. అట్టి బాధ్యతను సక్రమంగా నెరవేర్చే గురుదేవులందరికీ..
🙏🌸💐🙏🌸💐🙏🌸💐🙏🌸
స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటేటా మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా తరపునా మరియు మా కుటుంబం తరపునా హృదయపూర్వక శుభాకాంక్షలు..
🙏💐🌸🙏💐🌸🙏💐🌸🙏💐
ఎన్నోరోజులుగా మీ వీడియో కోసం ఆశగా చూస్తుంటే చాలారోజుల తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని తెలియజేసేలా రూపొందిన మీవీడియో ప్రత్యక్షమైనందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది.. మళ్లీ తదుపరి షాట్ ఫిలింకై ఎదురు చూస్తూ.. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు..
🙏💐👍🙏💐👍🙏💐👍🙏💐
✍ *Ramon*
Super sar
@@raghavasarma4349 ధన్యవాదాలండీ 🙏
Super sar
@@bhavaniprasad3513 ధన్యవాదాలండీ 🙏
శుభోదయం
హాయ్ సార్ నమస్తే. ఎలా వున్నారు ...?
మాస్టర్ కి స్టూడెంట్ కి ఉన్న గొప్ప సంబంధాన్ని చూపించి కన్నీళ్ళు తెప్పించారు గురు......
ఇలాంటి గురు ఎవరికైనా చిట్టి అది వాళ్ళ పూర్వజన్మ అదృష్టం
LB is at his best, as usual. He lived the character & played it with consummate ease. Kudos.
czcams.com/video/wLz1kENbL9c/video.html
Simply excellent sir. Short film but sweet, filled with moral value. Not only this, all his short films are theme oriented, stays in the minds of the viewers for some time. Director, producer script writer, all in one LB Sriram, you are some thing super. All can not shot this kind films. That is possible with artist like you only. You have some thing hidden talent. Please make use, not only to entertain, also to teach some thing useful to the society. It is needed for many. I wish you all the best in making such films more and more.
ఒక్క సారిగా నన్ను నా చిన్న తనానికి తీసుకెళ్లారు.. ఎంత మంచి సందేశం.. ఈ కాలంలో ఇలాంటి తెలియని సన్నాసి స్టూడెంట్స్ ఎంత మంది.. చాలా మంచి సందేశం..నా జీవితంలో సమయం వృధా చేయలేదు అని బావించినది ఏదైనా ఉన్నది అంటే ఇదే మాస్టారు
Meru super sir... meru cheppaka chusanu.. really superb.. ilanti students n sirs unte entha bagunduno..
Babhai..... Garu.... Chala adbhutam ga undi..... Malgudi days chusina anubhuti vastundi👌👌👌
Happy Teachers day sir.you may not teached class room lessons, but you have teached lot of life lessons..
Who's here after thyview video
I don't know how many likes I should give for this video, the native narration of Telugu such a beautiful... wonderful....
Adi Lekka, మీయొక్క షార్ట్ ఫిలిం చూసాను. చాలా బాగుంది.
నేను వ్రాసిన కధలు, పాటలు, చాలా ఉన్నాయి. అమెజాన్ లో కూడా ఉన్నాయి. రెండు తెలుగు నవలలు డైలాగ్ ల తో సహా (ముప్పై చాఫ్టర్లు ప్రతీ నవల) ప్రచురించాను. తెలుగు లో మరియు ఇంగ్లీష్ లో కూడా ప్రచురించాను. లేడీ పోలీస్, మరియు "ది డాక్టర్ అండ్ గోస్ట్స్"(ఇంగ్లీష్ లో), తెలుగులో అయితే టాప్ కాప్ రాణి, IPS మరియు జీవం డైలాగులతో సహా వున్నవి.
(Telugu and English both published. Each story 16 pages with 30 chapters each)
ఈ క్రింద చెప్పబడిన లింక్లు చూసినచో అంతయు అర్ధమగును. నా ఫోన్ నంబర్లు: మరియు నా మెయిల్ ID కు సంప్రదించగలరు.
నా స్టోరీ లు షార్ట్ ఫిలిమ్స్ కు కానీ, ఫీచర్ ఫిలిమ్స్ తీయుటకు కానీ, TV serials, ఉపయోగపడాలవని నా భావన. తక్షణమే సంప్రదించగలరని ఆశిస్తున్నాను. నేను కూకట్పల్లి హోసింగ్ బోర్డు లో ఉంటున్నాను.
(Hyderabad, KPHB Colony, 6th Phase, Kukkatpally)
Phone
MANTRI PRAGADA MARKANDEYULU +91-9951038802
B.Com, DipBM, PG.DipCA, +91-8186945103
[Visited Nairobi-Kenya-East Africa] +91-8106531738
Email: mrkndyl@gmail.com
Mantri Pragada Markandeyulu's Achievements and Works:
President
TEENS GOT POETRY
(An Affiliate to The League of POETS)
Worldwide Group.
Literary Brigadier
Of
www.storymirror.com
(Mumbai-India)
---------
Awarded a Certificate
SPOTLIGHT SUPERSTAR
“The Most Loved English Writer:
---------
www. twitter/@mrkndyl68
Email: mrkndyl@gmail.com
Please Click this link and Join this Group:
facebook.com/groups/620006038438396/
Be A Poem Contest Winner
Mantri Pragada Markandeyulu’s Poem has secured 24th Position in
“Be a Poem” World’s Open Poem Competition organized by www.storymirror.com, Mumbai-India
(January 28th to February 28th, 2019)
24th Position in World’s Open Poem Competition
“BRIDE’S AGONY
-----------
Video
czcams.com/video/sx0EA0lLqTI/video.html
All eBook Links:
www.ebooknetworking.net/blog/books-by-mantri-pragada-markandeyulu/
Haiku Poetry E-book link:
shop.storymirror.com/haiku-poetry-book-1/p/16se70jmgjpnygwt5
Author Interview:
blog.storymirror.com/read/hkuwg6jh/story-mirror-in-conversation-with
Mantri Marku’s works:
storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/stories
Haiku eBook-1
shop.storymirror.com/haiku-poetry-book-1/p/16se70jmgjpnygwt5
storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/stories
storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/poems
storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/blogs
All Poetry.com, USA
allpoetry.com/Mantri_Pragada_Markandeyulu
PoemHunter.com
www.poemhunter.com/mantri-pragada-markandeyulu/
www.writing.com
www.writing.com/main/portfolio/view/mantrimarku
www.yourstoryclub.com
yourstoryclub.com/short-stories-social-moral/social-short-story-my-crack-boss-story/
yourstoryclub.com/short-stories-family/family-short-story-derailed-mission/
www.Writerscafe.org
www.writerscafe.org/MantriMarku
www.writerscafe.org/groups/Poetry-%26-Stories-World/14237/writing/
www.bestpoetryt.website
www.bestpoetry.website/?s=Mantri+Pragada+Markandeyulu
Medium.com, USA
medium.com/me/list/bookmarks
Linked.com
www.linkedin.com/in/m-markandeyulu-mantri-marku-7a462a125/
Facebook.com
facebook.com/markandeyulu.mantripragada.1
facebook.com/profile.php?id=100007871747492
Nobedad.com, Netherlands
www.nobedad.com/myarticles
www.nobedad.com/myblogs
Realistic Poetry.com
www.realisticpoetry/Profile/mrkndyl
www.fabragi.net
fabragi.net/MANTRI-MARKU/
telugu.pratilipi.com/read/ratnaala-maata-ratnaala-maata-1EGBQMCODkzk-i971t553h52d425
telugu.pratilipi.com/pratilipi-write?id=6755373519771871
telugu.pratilipi.com/read?id=6755373519771909
telugu.pratilipi.com/read?id=6755373519771953
==========
Adhi lekka Master.... superb Concpt..... I Love your writes....Thank you Sir
ఒక ఉపాధ్యాయుడు తన గురించి మరచిపోయాడు, అతను ఒక దేశం గురించి ఆలోచించాడు👨🏫🙏
czcams.com/video/wLz1kENbL9c/video.html
LB Sriram garu, milanti adbhutam mana telugu jathiki garvakaranam. Miru mana samskruthini inka enno short films lo chupinchalani korukuntunna. LB Sriram gari alochanalaki oka Like and Share iddama?
అదీ లెక్క... ఇదీ LB శ్రీరామ్ గారి లఘు చిత్రం అంటే...👌
E range lo short film tesay vallu chala takuwa mandi
Chala bagundhi guruvu gaaru .....meeru ante naaku chala abhimmanam guruvu gaaru
Sriram garu mee acting ante naku pranam🥺🥺🥺
గురువు గారు చాలా బాగుందండి..... ఇలాగే చాలా లఘు చిత్రాలు తీయాలనీ కోరుకుంటున్నాను
Super sir we lucky to have u sir continue sir...
Moral values... We need sir... Thank u soo much sir
నాకు మా పాఠశాల మా ఉపాధ్యాయులు గుర్తుకొచ్చారు శ్రీరామ్ గారు...
Film kadu short imaginary world lo ki velli nattu anipistundi mee movies chusthe... a very beautiful world. Great work
1st like Nd 1st view happy teachers day sriram garu
Lb gariki na namaskaramulu melante vekthi ki namaskaramulu anadam chenna padam aa namaskaram lo samaskaramtho meku padabhi Vandanam etlu suresh
అద్భుతమైన చిత్రం .సార్... నిజంగా హృదయ నికి దగ్గరగా ఉంది సార్👌👌
చాలా చాలా సున్నితంగా హృదయాన్ని
తాకి కొన్ని కథలు కంట్లో నీరు చిమ్ముతాయండీ
Hay sir...
I recently see our old movie " ammo okato Thariku "
Excellent movie sir....
You do such a wonderful job....
Excellent performance...
Keep it up sir....
May god bless you...
Wife and husband relation super.... Adi lekka
Parents r first, family second (grand parents) then teacher. Great work SIR
Okkoka short film oka pustakam la undi guruji
మీ నటన లో సహజత్వం, కథలో ,మాటల్లో నిజాయితీ ఇవే మీ బలం. మరిన్ని ఇలాగే ఇవ్వండి
L B low budget లో
Sriram లక్షలు కి మించిన సంతోషం కలుగుతుంది
MEE NATANA SUPER SIR LB SRIRAM GARU. EDITING SUPER
సర్...
మీరు ఏ పాత్రలైనా అద్భుతంగా చేయగలరు సర్.
మీరు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మా గురువు గారు బిక్షపతి సర్ గుర్తొచ్చారు. ఆయన కూడా స్కూల్ టైమ్ లో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం అర్థమయ్యే రీతిలో చెప్పేవారు.
నాదొక చిన్న కోరిక సర్... మా గురువు గారిని మిస్ అయి పదమూడు సంవత్సరాలు అవుతుంది. ఆయన జ్ఞాపకంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని ఉంది. స్టోరీ కూడా రాశాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్ ప్లీజ్.
రాం బాబాయ్ గారు మీ రచయిత ఒబయ్య గారికి నమస్కారములు ఇంత అద్భుతమైన ఆలొచన చేసినందుకు
🥰🥰best short film. After Thyview here 😎😎
Amazing... Simply outstanding sir.
మానవ విలువలు తో శ్రీరామ్ గారు తీస్తున్న లఘుచిత్రా లు ఎంతో బాగుంటున్నాయి. ధన్యవాదాలు.
శిష్యుడు ఎంత గొప్పోడు అయినా గురువుగారికి మాత్రం ఉన్నతమైన స్థానం వుంటది. గురుదేవోభవ 🙏🙏🙏🙏
అంతర్జాతీయ స్థాయి కాక పోయినా మా స్థాయిలో మీది చాలా గొప్ప కృషి 🙏
I just watched this 2 time same feeling when I watched it 1st time.feel good
నమస్కారం సార్. హిట్లర్ సినిమాలో మీరు మంచి డైలాగు లు రాశారు. ఇప్పటికి ఆ సినిమా లోని మాటలు వింటే కళ్ళ వెంట నీళ్లొస్తాయి. మీరు చాలా గ్రేట్ సార్
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు.చాలా చాలా బాగుంది. మీలాంటి గురువు ఉంటే ప్రతి విద్యార్థి జీవితం బాగుపడుతుంది.
2000× Morals....Infinity
Good one enjoyed watching
To cast & crew👏
Lots of love and respect to SRI Ram sir...
meeru Short films teestunnaru ani youtube oka link choosanu .. kaani first time mee short film full ga choosanu ... tears vachyai ... anddi .. oka student life lo perfect ga lekapothey .. ela untunddo internal ga choopincharu .. mee lekka lo ..
Sriram garu.... Nenu mee short film first time chusthunaa..... Chaala meaning undi mee maatalalo.... Superrr ga undi👌👌👌inka ilantivi chudalani undi sir