Naa Aadapilla || Short Film || Tanikela Bharani || Deepa Rathod || Runway Reel || Tamada Media

Sdílet
Vložit
  • čas přidán 16. 11. 2023
  • #NaaAadapilla #LatestShortfilm #TeluguShortfilm #Runwayreel #TamadaMedia #inspirationalShortfilm #Indipendentfilm #Lovestory #LatestTeluguShortfilm #socialawareness
    Cast: Tanikella Bharani, Sunitha Manohar, Abhishek Boddepalli, Deepa Rathod, Gowthami, Yashika
    Story, Screenplay, Director: Chandra Shekhar Aligi
    Music: Karthik kodakandla
    Dop: Satish Kumar Kare
    Editing: Murali Rudra
    DI: Sarathi Studios
    Banner: Azad Creations
    Subscribe for more Entertainment: goo.gl/gEhKD
    Like us on FB @ / runwayreel
    Follow us on Twitter @ / runwayreel
    Latest Telugu Short Films 2015 : goo.gl/jAOTMe
  • Krátké a kreslené filmy

Komentáře • 787

  • @rajubokkala678
    @rajubokkala678 Před 7 měsíci +133

    మన తల్లినే కాదు ప్రపంచంలో ప్రతి స్త్రీ నీ గౌరవించాలి 👌👌👌👌🎉💐🌹❤️

  • @tejendrapictures5611
    @tejendrapictures5611 Před 7 měsíci +60

    మా గురువుగారు శ్రీ తనికెళ్ళ భరణి గారు వెంకటా చలం అనే పాత్ర లో చలం గారి రచనలను మన కళ్ళముందు ఉంచిన "నా ఆడపిల్ల"... కధ, కధనం... సంగీతం, కెమెరా ఒక్కటి కాదు ప్రతీ ప్రేమ్... ప్రతీ మాట, ప్రతీ ట్యూన్... అదిరిపోయాయి. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చంద్ర శేఖర్ గారి రచన, దర్శకత్వ ప్రతిభ చక్కగా... కనపడింది. సినిమా అంటే ప్రాణం పెట్టె మంచి ప్రతిభ కల అందర్నీ వెతికి చంద్ర శేఖర్ గారి విజయంలో భాగస్వామ్యం అయ్యేలా చెయ్యడం లో విజయం సాధించిన మా మిత్రులు ఫణి గణేష్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ చిత్రానికి దర్శకత్వ శాఖ లో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన "నా ఆడపిల్ల "టీమ్ అందరికీ ధన్యవాదములు... మీ అడబాల

    • @revuriprasanthi4333
      @revuriprasanthi4333 Před 6 měsíci +3

      Adabala gariki pratyeka namassumaanjali.inka chala manchi shortfilms Mee nunchi ravaalani aashatho.....

  • @rajahema
    @rajahema Před 7 měsíci +43

    అద్భుతమైన కథ శ్రీ తనికెళ్లి భరని గారు చాలా అద్భుతంగ నటించారు.మిగిలిన అందరు కూడా చాలా గొప్పగా నటించారు. సంగీతం 👌ఈ వీడియో మేము చూడటానికి కారణం అయిన అందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏💙మీకు వ్యూస్ రాలేదనుకోకండి. ఇలాంటి వాటికి వెంటనే రాకపోయినా భవిష్యత్ లో చాలా మంచి పేరు వస్తుంది. ఇలాంటివి ఇంక మాకు ఎన్నో అందిస్తారని ఆశిస్తూ ఓ చిన్న కళాకారుడు

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před 7 měsíci +35

    నా ఆడపిల్ల అంటే సహనం సాహసం ఓర్పు ఓదార్పు బాధ్యత గా చూసుకొనే కుటుంబ పెద్ద , భరణీ గారికి వందనం

  • @Prakruthi_Vlogs247
    @Prakruthi_Vlogs247 Před 4 měsíci +48

    స్త్రీని గౌరవించు ,ఆరాధించు, ప్రేమించు నిజంగా సంతోషం తనంతట తానే వస్తుంది. ఇది 100% నిజం ......👍👍👍👍👍

    • @devendrakotha11
      @devendrakotha11 Před 4 měsíci

      అహ్హ బొక్క ఇవి అన్నీ నమ్మి ఏటు కాకుండా పోయింది నా బ్రతుకు 😂😂😂

  • @sirivennela2765
    @sirivennela2765 Před 6 měsíci +13

    ఒక చక్కటి కథ, తనికెళ్ళ భరణి గారికి పాదాభివందనం 💐

  • @PenjoyK11622
    @PenjoyK11622 Před 7 měsíci +13

    ఓ ఆడదాని జీవితం బాగుచేసిన గొప్పోడు 🙏🥰

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 Před 5 měsíci +9

    నేటి సమాజంలో ఆడపిల్లలను ఎలా గౌరవించాలో చూపించిన సినిమా బృందానికి ధన్యవాదాలు

  • @Prakruthi_Vlogs247
    @Prakruthi_Vlogs247 Před 4 měsíci +18

    లైక్ కొట్టకుండా వుండలేకపోయాను... మీరు లైక్ చేయండి 👍👍👍

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 Před 6 měsíci +12

    నేటి సమా జానికి ఇలాంటి సందేశాత్మ క చిత్రాలు చాలా అవసరం. మీరు చాలా బాగా ఇందులో మి భావం వ్యక్తికరణ చేసారు. 👏👏👏👏 మంచి ప్రయత్నం. ఇంకా కొంచం సినిమా వుంటే బాగుండేది.

  • @ThrinadhLenka127
    @ThrinadhLenka127 Před 5 měsíci +8

    తనికెళ్ళ భరణి చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడే మహా యోధుడు, మహా జ్ఞాని... స్ఫూర్తి దాత, ఆయన ఆలోచనలను ఆచరిస్తే మన భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకున్నట్టే.... ఆలోచించండి ఆచరించి ఈసమాజాన్ని మార్చుకుందాం!🙏🙏🙏🙏🙏

  • @azadcreations25
    @azadcreations25 Před 7 měsíci +47

    నాకు నా friend ఒక doubt అడిగారు main titles అయిన తరువాత నాన్న నాన్న నేను నీకు వద్దా నాన్న అని ఎందుకు వాయిస్ వస్తుంది అని?
    దానికి సమాదానం:
    బిడ్డ కడుపు లో ఉన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు మాకు మగ బిడ్డ పుట్టాలని కోరుకుంటారు, మగ బిడ్డ కోసం మాట్లాడుతూంటారు
    ఆ మాటలు కడుపులో ఉన్న ప్రతి ఆడపిల్ల వింటుంది. కడుపులో నుండే బాదపడుతూ ఉంటుంది. Science ప్రకారం కడుపులో శిశువు 3 లేదా4 నెల నుండి మాటలు వింటారు.
    అంటే ఒక ఆడపిల్ల తను పుట్టుక 6 నెలలు ముందు నుండి బాదపడుతూ, ఆ ఆడపిల్ల నేను ఎవరికి వద్దు అనే ఉద్దేశ్యంతో ఏడుస్తూ పుడుతుంది .
    మనకు(సమాజానికి) వినపడని ఆ ఏడుపుని నేను నా సినిమా లో వినపడేలా పెట్టాను .
    అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు అని నా అభిప్రాయం

    • @lakshmisailaja7128
      @lakshmisailaja7128 Před 3 měsíci +3

      మీ అభిప్రాయం కరెక్ట్ కాదు.ప్రతి వాళ్ళు మగపిల్లల ను మాత్రమే కోరుకోరు.అమ్మాయి పుట్టాలని కోరుకునే మా లాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు

    • @lakshmisailaja7128
      @lakshmisailaja7128 Před 3 měsíci +2

      లేదా అమ్మాయి అయిన అబ్బాయి అయినా ఒకే లాగా గౌరవించే వాళ్ళు చాలా మందే ఉంటారు

    • @lakshmisailaja7128
      @lakshmisailaja7128 Před 3 měsíci

      Gender difference is a backward thinking

    • @lakshmisailaja7128
      @lakshmisailaja7128 Před 3 měsíci

      పిల్లలు పుట్టక బాధపడే వాళ్లు చాలా మంది ఉన్నారు.వాళ్ళు ఏమను కుంటారు ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా ఒకటే అనుకొరా.పిల్లలు తొందరగా పుట్టేస్తే అప్పుడు ఏడుస్తారు.విలువ తెలియదు కాబట్టి

    • @raniuppala3336
      @raniuppala3336 Před 2 měsíci

      Naku papa kavalane edichanu ma Amma kuda naku papa putalanukundhi kani babu emchedham mana estamkadhu kada god gift

  • @navithareddybatthula6564

    నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది... తనికెళ్ళ భరణి గారికి నిజంగా పాదాభివందనాలు 🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @arika_yuseph_kiran
    @arika_yuseph_kiran Před 23 dny +3

    Inni rojulu intha macchi short film ni ela miss ayyanu, nijamga superga vundhi.

  • @devilakkaraju5131
    @devilakkaraju5131 Před 6 měsíci +4

    Entha adbhuthangaa undee!!! .... Bharani ni chalangaa goppa empika. Marinni CHALAM series theeyandi. Meeku abhinandanalu❤❤❤

  • @azadcreations25
    @azadcreations25 Před 6 měsíci +13

    మీరు అందరు తప్పకుండా చదవవలసిన కామెంట్:
    నా పేరు చంద్రశేఖర్ అలిగి, ఈ సినిమా కి మాటలు, కథ,కథనం,దర్శకత్వం తో పాటుగా నా సొంత బ్యానర్ అయిన ఆజాద్ క్రియేషన్స్ లో నేనే నిర్మించాను.
    ఈ సినిమా లో ప్రతి మాట కి, ప్రతి సన్నివేశానికి నేనే బాద్యుడను.
    మా friends కొందరు నీవు కేవలం ఆడవారి నే గొప్పగా చూపించావు, women side ఉంది నీ సినిమా , మరి మగ వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు.
    దానికి సమాదానం:
    నేను తీసింది స్త్రీని అమితంగా గౌరవించే, ఆరాధించే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మగవాడి (తండ్రి) కథ.
    స్త్రీ ని పరిపూర్ణం గా ప్రేమించిన ఒక
    ప్రేమికుడి కథ (కొడుకు)
    నేను కేవలం స్త్రీల వైపు మాట్లాడలేదు,
    నేను స్త్రీ అంటే ఇష్టం లేని వారి కోసమే నీవు స్త్రీ ని గౌరవించలేకపోతే స్త్రీ వైపు చూడకు, స్త్రీ తో మాట్లాడకు, స్త్రీ ని ప్రేమించకు
    మరియు స్త్రీలకు చాలా దూరంగా ఉండు. అనే డైలాగ్ రాసాను.
    చివరి గా నీకు స్త్రీ ఇష్టం లేకపోతే స్త్రీ ని గౌరవించవలసిన అవసరం లేదు, అదేవిధంగా స్త్రీ ని అసహ్యించూ కోవలనిన, స్త్రీ కి హాని చేయవలసిన అవసరం లేదు, స్త్రీలకు దూరంగా ఉండు .

    • @gsslakshmi6293
      @gsslakshmi6293 Před 5 měsíci +1

      ఒక చిన్న స్టోరీ లైన్, తక్కువ నిడివి, కొంత మంది పాత్రలతో, ఒక సంస్కారవంతమైన కథా వస్తువును తీసుకుని ఈ అద్భుతమైన చిత్రము తీసారు. చాలా అద్భుతంగా ఉంది.

    • @lakshmiprasannapisupati7315
      @lakshmiprasannapisupati7315 Před 5 měsíci

      ఉన్నతమైన ఆలోచనకు అభినందనలు చంద్రశేఖర్.

    • @satyaaleshwaram9509
      @satyaaleshwaram9509 Před 4 měsíci

      Mee లాంటి మంచి ఆశయాలు ఉన్న వారితో కలిసి పనిచేయాలని ఉంది..నేను ఆర్టిస్ట్ ని

    • @suhasinichejerla9854
      @suhasinichejerla9854 Před 2 měsíci

      🎉😊😊​@@gsslakshmi6293

    • @sree8686
      @sree8686 Před 22 dny

      Nice

  • @jyithipyla4110
    @jyithipyla4110 Před 7 měsíci +4

    అప్పుడే ayipoyinda ఇంకా vundemo అనుకున్న excellent actor abhishekh super film

  • @subbucasting143
    @subbucasting143 Před 4 měsíci +3

    డైరెక్టర్ చంద్రశేఖర రావు గారు కంగ్రాట్యులేషన్స్ అండి ఒక డెమో ఫిలిం అయినా అద్భుతంగా తీశారు సార్ మీరు పక్క ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కాస్టింగ్ డైరెక్టర్ సుబ్బు మీరు చేసిన ఈ డెమో ఫిలిం కి నేను కూడా కొంతమందిని ఆర్టిస్ట్ ని పంపించండి సార్

  • @smileyqvn6944
    @smileyqvn6944 Před 6 měsíci +7

    🙌🙌🙌🙌🥲as im 18 yrs old girl watching thz....i really really got inspired by thiz.....we should respect everyone not only women but also men in the same,we should never forget how we hav grown by our parents bcoz of some idiots ....ihope other youth boys too🙂

  • @gowthamikondeti1008
    @gowthamikondeti1008 Před 7 měsíci +9

    పిడత పగిలిందిర అన్న పదం చాలా బాధ కలిగించింది డైరెక్టర్ గారు, అలాంటి పదజాలం ఎందుకు వాడాల్సివచ్చిందో తెలుసుకోవచ్చా?

  • @Radhamanjunath9492
    @Radhamanjunath9492 Před 6 měsíci +9

    Great msg for current society people specially for youths

  • @jampanipallavi5338
    @jampanipallavi5338 Před 14 dny

    ఇ లాంటి లఘు చిత్రాలలో ఎంతగొప్పదనం ఉంది.ఈ విషయం నేటి యువత అర్థం చేసుకోవాలి.స్త్రీ అంటే ఒక అద్భుతమైన శక్తి అని.

  • @takeaction8737
    @takeaction8737 Před 16 dny

    చాలా బాగా తీశారు , చాలా నచ్చింది డైరెక్టర్ సార్, అల్ ది బెస్ట్ రాజ్ కుమార్.

  • @YadammaOnteddu-yl7nd
    @YadammaOnteddu-yl7nd Před 3 měsíci +2

    ఒక స్త్రీని అవమానిస్తే అందరినీ అవమానించినట్టే 👏👏👏

  • @vammaravilliramu4314
    @vammaravilliramu4314 Před 6 měsíci +2

    Adapillani alaa undandi jagrathaga undandi ani cheppatam mathrame kaaduu oka abbayiki kuda ila undali aadavallni gouravinchali ani nerpinchaali... Nice story 👏🏻ilanti katha choosi okka magadilo maarpu vachina chaaluu

  • @azadcreations25
    @azadcreations25 Před 7 měsíci +9

    నా సినిమా లో ఉన్న ప్రతి సన్నివేశానికి, ప్రతి మాట కి నేను కారణం చెప్పగలను. కారణం లేని ఒక్క మాట కూడా నా సినిమాలో
    ఉండదు

    • @tjanaki9994
      @tjanaki9994 Před 2 měsíci

      దయచేసి అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఈ ఫిల్మ్ చూపించాలి అని కోరుతున్నా. ప్రతి టీనేజి అబ్బాయి ఈ ఫిల్మ్ చూసేలా చెయ్యడమే మన సొసైటీ కి అసలయిన విజయం 🎉

  • @azadcreations25
    @azadcreations25 Před 7 měsíci +497

    నేను రాసుకున్న 1 గంట 30 నిమిషాల కథను అర్థం చెడిపోకుండా 14 నిమిషాల్లో Demo film గా తీయడం జరిగింది

  • @hamsaveni3201
    @hamsaveni3201 Před 6 měsíci +2

    Prathi mogapillavaanni ilaa penchite, aadapilla jeevitam adbhutam ga vuntundi... Thanks to thanikella Bharani sir and the team

  • @santhakalisetti2116
    @santhakalisetti2116 Před 7 měsíci +2

    నువ్వు అనుకున్న కథ ని చాలా సూక్ష్మంగా ప్రేక్షకుడికి అర్థమైయ్యేటట్టు చెప్పగలిగావు. చాలా బాగా రాసావు అలాగే తీసావు. ది గ్రేట్ తనికెళ్ళ భరణి గారు ని కథకి బాగా హెల్ప్ అయ్యారు. ఇంకా మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటూ...శుభాకాంక్షలు చంద్రశేఖర్ ...శాంతారావు

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Před 6 měsíci +4

    మహానుభావులు ఇంకా వున్నారు, అందరికీ వందనములు. సింపుల్ గా ఎంత బాగా చెప్పారు స్వామీ 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swapnaj3020
    @swapnaj3020 Před 6 měsíci +2

    Excellent brother mana desham garvamga padhela teesav

  • @user-pm5qm3jo6w
    @user-pm5qm3jo6w Před měsícem

    సూపర్ గా ఉంది స్టోరీ ఇలాంటి స్టోరీలు ఇంకెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని వేడుకుంటున్నాను మాకు ఇలాంటివి ఎన్నో వీడియోలు కావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🎉

  • @siddarthchitukuri2877
    @siddarthchitukuri2877 Před 4 měsíci +1

    చాలా సూపర్ గా తీశారు సార్ ధన్యవాదాలు 🙏🙏

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id Před 6 měsíci +1

    చాలా అద్భుతంగా ఉంది, నేటి సమాజానికి ముఖ్యంగా అవసరం, ఆడపిల్లలు మరియు మగపిల్లలు తెలుసు కోవాలి, తనికెళ్ళ భరణి గారికి 🙏💐

  • @HealwithDipthi
    @HealwithDipthi Před měsícem

    One of the best videos I have seen so far!

  • @bhagyar2261
    @bhagyar2261 Před měsícem

    చాలా అద్భుతంగా ఉంది ప్రతి మగాడు ఆడవాళ్లను గౌరవిస్తే ప్రేమ పేరుతో జరిగే హత్యలు ఆత్మహత్యలు అనేవి ఉండవు

  • @Karteekkrrish
    @Karteekkrrish Před 7 měsíci +8

    Nice story... Great lines... Well directed... Good camera works ... Music superb... No Boring... Every thing super 👍👌

  • @kandakatlaanjali8225
    @kandakatlaanjali8225 Před 13 dny

    Thank you so much for the wonderful concept ❤❤❤❤❤

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 Před 5 měsíci +1

    చంద్రశేఖర్ గారి అద్భుత కలానైపుణ్యం ఇందులో ఎన్నో అద్భుతమైన సందేశాలు అందించిన ప్రతి ఒక్క కళాకారునికి పేరుపేరునా ధన్యవాదములు

  • @bunnyboy394
    @bunnyboy394 Před 7 měsíci +4

    That title says depth of the story. Great story lines. All the very best chandra shekar sir and team 👍

  • @devanand-gani
    @devanand-gani Před 7 měsíci +5

    Chala Nachindi Short Film Very Nice ❤

  • @venugopalperla7278
    @venugopalperla7278 Před 7 měsíci +40

    Really an eye opener for the current social times and its generations. Our ancient and eternal Bharatvarsh culture has given Godess Status to women and equated her to Nature or Prakruthi - as very well narrated and shown in this movies. All the best to young director Chandrasekhar whose talent and direction skills to find greater audience and serve the society welfare

    • @azadcreations25
      @azadcreations25 Před 7 měsíci

      Thank you

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před 5 měsíci +1

      Please 🙏 good 👍 message aundharu ladies nu gouravinchandi I love seene great job hotsoff...

  • @madhutalluri
    @madhutalluri Před 7 měsíci +23

    Excellent presentation Chandra Sekhar.The lines, words,colors,atmosphere and cast you have done the right mix of ingredients. I can see a great director in the making. Wish you all the best and great career ahead. Waiting for many more meaningful cinema from you.

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 Před 28 dny

    ఆడవాళ్లు ను ఆరాధించి న వారందరికీ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ksrtalentsearch...6673
    @ksrtalentsearch...6673 Před 6 měsíci +16

    After a long gap I watched a best short film. Wish you all the best to everyone who involved in making this film. 🎉🎉🎉❤❤❤.

    • @azadcreations25
      @azadcreations25 Před 6 měsíci

      Thank you so much

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před 5 měsíci

      Yeah 👍 super 💯 currect seene film aundharu ladies nu gouravinchandi please 🙏

  • @yeddulachitravathi1980

    Meru great sir

  • @gopalkrishna_9743
    @gopalkrishna_9743 Před 7 měsíci +6

    Direction and music was too good ,,, I heartily congratulations for your journey sir

  • @satyavathipuranam6785

    చాలా బాగుంది ఇలాంటి కథలు మరిన్ని తీయండి

  • @avulajyothi8051
    @avulajyothi8051 Před 6 měsíci +3

    Heart touching film sir...i have no words...but total film make me to drop my tears....ALL THE VERY BEST to author and director of this film...want like this message oriented films.and finelly THANKQQQ for giving us to see such a great film💐💐💐💐💐👏👏🙏🙏🙏

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 Před 17 dny

    💯% Success and Excellent Healthy taking.
    Hearty Congratulations.
    Tears rolled down on to my cheeks.
    మీలో విషయం ఉంది.
    ముందుకు వెళ్ళండి.
    వెనుతిరిగి చూడకండి.
    💐👌👍✊💐💐💐

  • @vijayalakshmimarella
    @vijayalakshmimarella Před 7 měsíci +9

    This empowering short film beautifully portrayed the importance of respecting girls and inspires towards positive change to treat everyone with respect and dignity.
    Thank you

  • @lakshmicreations1786
    @lakshmicreations1786 Před 7 měsíci +5

    Great movie... Congratulations all the movie team..

  • @arunakumari328
    @arunakumari328 Před měsícem

    Adorable message❤

  • @swathiDeepu_2530
    @swathiDeepu_2530 Před 7 měsíci +2

    No words to say... Simply Superb

    • @phanyganesh6317
      @phanyganesh6317 Před 7 měsíci

      Thank you so much for your support 🙏🙏🙏

  • @Anurag-talent-kid
    @Anurag-talent-kid Před 7 měsíci +2

    చాలా చక్కగా చూపించారు. All the best for your journey

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 Před 7 měsíci

    Nice one.. చలం గారు ❤

  • @sandyabeeram208
    @sandyabeeram208 Před 27 dny

    Super super Sir chala chakkaga Sthree ante emito chepparu 🙏🙏🙏

  • @swathik2013
    @swathik2013 Před 7 měsíci +2

    Erojullo elanti movies chala avasaram. Great words🙏

  • @kalpananunavath2421
    @kalpananunavath2421 Před 5 měsíci +1

    Wow.. Simple but, powerful content.. Day by day our society losing its sense towards women and they are being treated as source of happiness for right and wrong reason... Hence lots of crimes towards them...They must be saved, respected and Let be lived with freedom and dignity. This sort of film must be come out and reach to everyone ..

  • @humpyneeli5535
    @humpyneeli5535 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏

  • @naidu703
    @naidu703 Před 7 měsíci +1

    చందు its really great and inspiration to all people. Nice direction, proud to feel chandu (the director) is my friend

  • @veerababunchetla100
    @veerababunchetla100 Před 6 měsíci

    మీ షార్ట్ ఫిల్మ్ చుాస్తుండగా నాకు తెలియకుండానే నాకళ్లు చెమర్చాయి,ఆయుష్మాన్ భవ👌👌👏

  • @premalathap1325
    @premalathap1325 Před 5 měsíci

    Wonderful story. Todays generation must listen to this story.

  • @vijayaramabathina9795
    @vijayaramabathina9795 Před 6 měsíci +1

    ఒక మంచి ప్రయత్నం.❤

  • @pmkclassical1971
    @pmkclassical1971 Před 4 měsíci

    🙏🏻🌹🌹అద్భుతం 🙏🏻🌹

  • @srinusrinuharathi4319
    @srinusrinuharathi4319 Před 7 měsíci +11

    What an amazing and life Channing story.Really I wholeheartedly admire you for delivering such a thought provoking short film Chandu.Every scene and every word in this short film touched deep in my heart.

  • @BharghavAllupilli
    @BharghavAllupilli Před 6 měsíci

    Adavalla gurunchi enta Baga alochinchi e short film tisina miku ,mi padamulaku vandanamulu

  • @venugopalperla7278
    @venugopalperla7278 Před 7 měsíci

    Wonderful. Really apt for the present society.

  • @sailushravsallinone
    @sailushravsallinone Před 7 měsíci +2

    చాలా బాగా ఉంది sir. చూస్తున్నంత సేపు కన్నీళ్ళే వచ్చాయి.

  • @AshokChowdary-ij3ii
    @AshokChowdary-ij3ii Před 4 měsíci

    Very Nice Message స్త్రీ నీ గౌరవించడం 🙏

  • @ramasaran5377
    @ramasaran5377 Před 6 měsíci

    అద్భుతంగా ఉన్నది. ఇంత కంటే మంచికథ ఉ0డదేమో.

  • @godonlydo
    @godonlydo Před 2 měsíci +1

    Good message for everyone

  • @sirishasirisha1318
    @sirishasirisha1318 Před 6 měsíci +1

    Hats off bharani garu...Very emotional and true.but nobody understands the value of a women in life..

  • @seepanavishal4160
    @seepanavishal4160 Před 5 měsíci +1

    చాలా బావుంది😢

  • @pandusrinivas8461
    @pandusrinivas8461 Před 7 měsíci

    Very nice subject, it's inspired future generations.

  • @sireshri90
    @sireshri90 Před 7 měsíci

    Aadapillalu gurunchi intha manchiga chepthunte chaala santhosham gaa untumdandi kaneesam reel life lo ina manchiga vintunnam

  • @indirakalaprasanthakeerthi8627

    Excellent story thanks to bharani sir

  • @rajrajesh8300
    @rajrajesh8300 Před 7 měsíci

    ఇలాంటి సమాజానికి అలాంటి వీడియోస్ ఎప్పుడు కావాలి

  • @laxmiprasanna1122
    @laxmiprasanna1122 Před 6 měsíci

    No words sir..... thank you...🙏🙏🙏💐🍫

  • @bharathikurelli7245
    @bharathikurelli7245 Před 4 měsíci

    No words , e mats cheppina thkkuve avuthundhi

  • @saradadevi5251
    @saradadevi5251 Před 5 měsíci

    Manasu tho Chalam gaari aalochanalaku akhara neerajanaalu andinchina Rachaitha gariki, jeevinchina Tanikella vaariki 🙏🙏🙏🙏🙏

  • @rojaharika2770
    @rojaharika2770 Před 6 měsíci

    After long time i write a coment. Iam giving lots of likes to this video

  • @madhurim3105
    @madhurim3105 Před 4 měsíci

    Chala bagundi 🌹💐💐👌

  • @SpiritualJourney.v
    @SpiritualJourney.v Před 6 měsíci

    Very good message given to all of us . How to raise a child with values and respect for women .

  • @yedavalu
    @yedavalu Před 7 měsíci +1

    చాలా మంది డైరెక్టర్లు తాము చెప్పాలనుకున్న విషయాన్ని అరటిపండు నోట్లో పెట్టుకున్నంత ఈజీగా చెప్పాలనుకుంటున్నారు. కానీ అది స్క్రీన్ మీద కొబ్బరికాయ వలచి కొట్టుకుని తినే అంత కష్టంగా కనిపిస్తోంది. కానీ మా చందు ఈ షార్ట్ ఫిల్మ్ లో ద్రాక్ష పండు తిన్నంత ఈజీగా చాలా తక్కువ టైంలో చెప్పాడు. ఆల్ ది బెస్ట్ చందు నువ్వు మరిన్ని ప్రాజెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి డైరెక్టర్ అవ్వాలని,మన ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ బ్యాచ్ తరఫున కంగ్రాట్యులేషన్స్

  • @sunithagandarla3370
    @sunithagandarla3370 Před 5 měsíci

    Chala Baga chepparu.... society ki elanti massage unnavi enka enka mi nundi ravalani yuvathalo marpu thevalani korukuntu.... Mi abhimaani

  • @muralichoudari498
    @muralichoudari498 Před 7 měsíci +6

    This is a very good short film, good concept and message, all the best for your journey.

  • @Swethax-dt8mf
    @Swethax-dt8mf Před 7 měsíci +1

    Really e short film laga socity marali aa marpu vachina roju adapillalaki nijamaina gavravam dakkutundi

  • @user-rb4wg8le8d
    @user-rb4wg8le8d Před 7 měsíci +2

    చాలా బాగుందండి ❤

  • @azadcreations25
    @azadcreations25 Před 7 měsíci +3

    భరణి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే ప్రశ్న కు సమాదానం:
    భరణి గారి పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. తను ఎల్లప్పుడూ సమాజం లో స్త్రీ మీద జరిగే అఘాయిత్యాలు, అన్యాయాల గురించి ఆలోచిస్తూ బాదపడుతూ ఒక
    ట్రాన్స్ లో బ్రతుకుతుంటారు. ఎందుకంటే గతంలో రాము పాత్ర అమ్మ, చలం పాత్ర అన్నయ్య ఇద్దరు కలిసి చేసిన పనికి కేవలం ఊరి జనం రామువాళ్ళామ్మనే రాళ్ళతో కొట్టారు
    ఇటువంటి ఎన్నో సంఘటనలు చూసి
    తప్పు ఆడ మగ చేసిన శిక్ష ఆడపిల్ల కే పడుతుంది అనే బాదతో వచ్చిన మాటలు.
    చలం గారు రాముని సమాజం లో ఒక మగవాడి గానే చూస్తూ తను సమాజానికి చెప్పాలనుకునేది రాముతో చెబుతారు.
    మీరు బాగా పరిశీలించి చూస్తే రాముని ఎప్పుడూ ఒరేయ్ అనే పిలుస్తారు . ఒరేయ్ అనేది సమాజం లో ఒక మగ వాడిని. రాముని చివరి సీన్ లో మాత్రమే రాము అని పేరు పెట్టి పిలుస్తారు

  • @pallapavaddevasantha7389
    @pallapavaddevasantha7389 Před 6 měsíci

    చాల మంచి విషయం చెప్పారు......

  • @maheswarimadakam8654
    @maheswarimadakam8654 Před 6 měsíci

    Such a great realistic real just few minutes back nenu adavalla kosam vinna words sudden gaa e story ki link avadam miracle anipinchindhi, mi kalam vadhilina aksharaalu akshara satyam 🙏

  • @k.kavithak.kavitha2257
    @k.kavithak.kavitha2257 Před 6 měsíci

    Vry good movie enka full story unte bagundedi

  • @poduguramadevi5006
    @poduguramadevi5006 Před 6 měsíci

    Kadhanam chinnade ina Neti taram Nerchukoni,Aacharinchali,chala bagundi story

  • @tmrmega4847
    @tmrmega4847 Před 5 měsíci

    👏👏👏👏 Adbutham Namaste kruthaganatalu 👍👍👍👍

  • @Harshan__Varshith
    @Harshan__Varshith Před 4 měsíci

    Very very very nice movie bro e movie nene chesinandhuku Chalayan happy ubdhi bro Ada dhani villuva thelidhu Chalayan Valaki

  • @chvasantha1780
    @chvasantha1780 Před 4 měsíci

    Great film Naa Adapilla chala bagundhi film superb I like it

  • @putchigalladevaraju2140
    @putchigalladevaraju2140 Před 3 měsíci

    This is very good message about women..we have to respect every women 🌹

  • @user-zw6vg9lr2r
    @user-zw6vg9lr2r Před 6 měsíci

    Really heart touching sir and chala thanks sir ladies kosam kanisam kon tha mandilo ayina change vaste memu brathukuthamu

  • @lakshmikumari1085
    @lakshmikumari1085 Před 4 měsíci

    చాలా బాగుంది 🎉