ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024
  • ఎటువంటి సమస్యలు అయినా తొలగించే వారాహి అమ్మవారి స్తోత్రం వరాల జల్లు కురిపిస్తారు | Sravanthi | RedTV
    #redtvbhakthi
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on CZcams by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

Komentáře • 345

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 Před rokem +9

    ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి రూపమే మీలో కనిపిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి ఉంటున్న వారంతా అమ్మవారి లాగానే ఉంటారు వాళ్లకి ఏ విధమైన లోటు ఉండదు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ ఓం శ్రీ మహా వారాహి దేవత శ్రీ శ్రీ మాత్రే నమ

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 Před rokem +11

    Vajraghosham అన్ని chudukondi very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ ఒక ఆరోగ్యం గురించే కాదు inka చాలా miracles జరిగాయి
    ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

  • @satyasaimalleswararaonerel2239

    Jai Varahi lokhasamastha sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma. Madam meeru switchword annaru. But cheppaledhu Amma. Yes meru cheppindhi100%Correct. E Madhya Varahi Ammavaripatum pettukunnanu. Recently chinna Kirana & Fancy home delivery pettukunnanu. Ammavarini poojinchatum modalupettinatarvaatha. Naaku chaalabaagundhi. Jai Varahi lokhasamastha Om Sri sairam. Switchword vuntey cheppandi Amma. Padmini Akka Thank you so much Amma Bangartalli. 🤗🤗😙😙👍👍🤝🤝🤝💅🙏🙏🙏🤝🤝Jai Varahi. Thanks for the video. Vajraghoshum aney mantrum instant &very powerful. Aparajithayenamaha very powerful. Samayeswariye Namaha also. Jagadambhikaye Namaha. These 5 Most powerful & very instant of Vaarahidevi mahima. Thank you so much Amma Bangartalli padminiakkamma thanks a lot for video. By this video 43is more powerful I came to know. Meeru yagnum lo Anjaneyaswamy annaru. Aaa photo pettandi madam.chustaamu. VaarahiAmmavaru Lalithadevi ammavaraki sarvasainyadakshuraalu. Sapthamatrukulalo Ammavaaru Panchamidevi. Anjaneyaswamy meeku yendhuku yagnum lo vaccharu antey up to my knowledge. Kindly please dnt misunderstand me meeku cheppey Antativaallum khaadhu Amma. Prethiokka Ammavariki Kshetrapaalakudu Anjeneyaswamy. So Ammavarini Vupasisthey Anjaneyaswamy vacchi Vaayuveegumtho Mee panipoorthicheysaaru. Meeru meekutumbhum yellappudu Challaga vundali ani. Bhoomimidha prajaluandaru Challaga vundali. Jai Varahi lokhasamastha Sukhinobavathu sarveyjana sukhinobhavanthu Danyosmi Danyosmi Danyosmi Akkamma Om Sri sairam .😍😍😍🤗🤗🤗👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathasaikumar100
    @sujathasaikumar100 Před rokem +37

    Mam I want to tell my experience by praying to Varahi Ammavaru.
    Me and my husband where Covid +ve in April 2021 and within a week we -ve but my daughter who is of marriageable age was Covid +ve for 1 month. I kept akhanda deepam to Varahi Devi as I could not get any photo or statue due to lockdown. Immediately she was tested -ve.
    Later after lockdown I could buy a brass statue and pray.

  • @Gnanasamhitha
    @Gnanasamhitha Před rokem +11

    పంచమీదండనాథాచ సంకేతా సమయేశ్వరీ | తథాసమయ సంకేతా వారాహీ పోత్రిణీతథా ॥ వార్తాళీచ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ॥ నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః | సంకటే దుఃఖ మాప్నోతి నకదాచన మానవః ॥

  • @MegaTeluguone
    @MegaTeluguone Před rokem +16

    ఓం వారాహి దేవియే నమః..🙏🏼🙏🏼🙏🏼

  • @jigeeshnaidu9572
    @jigeeshnaidu9572 Před rokem +53

    అమ్మ కదండి
    దయామయి
    దుష్టులకు ఉగ్ర దేవతా

  • @arajitha1452
    @arajitha1452 Před rokem +13

    Gud evening madam/sir .... వారాహి అమ్మవారు ఉన్నారు...sir.. అమ్మవారు ఉన్నారు sir... నేను వారాహి దేవ్యా నమః అని మననం చేసుకున్న sir 20 days లొ మాకు రావాల్సిన అమౌంట్ 25%వచ్చింది... మిగతా అమౌంట్ రావాలని అషిషిసున్నం.. వారాహి అమ్మ కి శతకోటి వందనాలు... అమ్మ

  • @meghanachennoju8579
    @meghanachennoju8579 Před rokem +13

    Varahi Amma Dvadasha namalu.
    1. Om Panchamye namah
    2. Om Dandanataye namah
    3. Om sanketayi namah
    4. Om Samayeshwariye namah
    5 . Om Samaya Sanketaye namah.
    6 . Om Varahe namah
    7. Om Potrinye namah
    8 . Om Shivaye namah
    9 . Om Vartalye namah
    10. Om Mahasenaye namah
    11. Om Aagna chakreshwariye namah
    12. Om Arigne namah.🙏🙏🙏

  • @meghanaa9545
    @meghanaa9545 Před rokem +9

    Really I experienced the power of the goddess.most amazing and precious. There is no words to say .thankyou thankyou so much thalli,🙏🙏🙏

    • @meghanaa9545
      @meghanaa9545 Před rokem

      @@SriMugdha4664 amma vari sthotram,asto tharam,dwaadasanamavali,parayanam chesthu kumkum puja chesukondi .antha amma vare chusukuntu ndi.kani nammakamtho,sradhatho,bhakti tho chesukondi.🙏🙏🙏 om sri varahi mathre namaha.

    • @anandarao181
      @anandarao181 Před rokem

      Non vegetarians amma vaarahi Puja chesukovacha.. temples ki vellocha andi.. endukante ammani pujisthe life long nonveg thinakunda andi pls reply me 🙏🙏

  • @divyagayatri9785
    @divyagayatri9785 Před rokem +3

    Yes madam meeru cheppindhi correcte, ammavaari naamalu thalatchukunna thappakunda result vuntundhi, problems solve ayyayi

  • @vijayalakshmiv3043
    @vijayalakshmiv3043 Před rokem +3

    Very nicely said.Actually after watchiing a programme on you tube...i started pooja of vaaraahi amma.even i did vaarahi guptha navarathrulu.thankful for sharing valauble information of Amma.

  • @RR-hz1sf
    @RR-hz1sf Před rokem +25

    Villandharu nanduri gaari vidios chusi cheputhunnaru poojalu chesthunnaru....thank you nanduri srinivas guru gaaru🙏🙏🙏

  • @n.vijayalakshmi5136
    @n.vijayalakshmi5136 Před rokem +2

    Thank u universe. Om Varahi devye namaha. Chala baga chepparu Sravanthi garu. 🙏🙏🙏🙏🙏

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 Před rokem +38

    నిజంగ రైతు కస్టం మా ములు బాధలు కదమ్మ 🙏🙏 వారికి మంచి గా చెప్పరు.స్రవంతి మేడమ గారు.మీకు కృతఙ్ఞతలు అమ్మ. Thanks Univarski

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 Před rokem +34

    మహిష ద్వాజయ విద్మహే
    దండ హస్తాయ దిమయి
    తన్నో వారాహి ప్రచోదయాత్
    ప్రేమతో పిలవాలి గానీ
    అమ్మ పిలిస్తే పలికే తల్లి

  • @kashisarakanam4952
    @kashisarakanam4952 Před rokem +1

    Tq s అండి ధన్యవాదములు మీకు

  • @chinthalasatyavathi2746
    @chinthalasatyavathi2746 Před rokem +5

    Me iddari combination really good 🙏🙏🙏👌👌

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 Před rokem +1

    అమ్మా వారాహి మా తా చిన్న వయసులో పెళ్ళి చేశారు. . ఇప్పటికి అమ్మ వారి దయతో ఈ దూకోస్తున్నా నామను మడి ఆరోగ్యం త్వరగా బాగుచేయి తల్లీ😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @BIGNOX.STUDIOS.ANIMATIONS

    Thank you Andi Good information

  • @thasneemayesha8970
    @thasneemayesha8970 Před rokem +2

    Such a nice explanation Sravanthi garu 🙏🙏🙏🙏thanks to Padmini mam also 🙏

  • @vivekcandy
    @vivekcandy Před rokem +78

    లాస్ట్ లో చెప్పారు description లో అన్నీ పెడతా అన్నారు పద్మిని గారు. కానీ ఏమీ పెట్టలేదు. ఏదైనా చెప్తే చేయండి లేకపోతే చెప్పకండి ప్లీజ్. కామెంట్స్ కి కూడా reply ఇవ్వరు.

    • @umathota8862
      @umathota8862 Před rokem +22

      @@Vaaraahi5 he himself is the only person once chepparu antey description lo compulsory pedatharu elanti puja or photos follow nanduri srinivas Garu 🙏🏻🙏🏻🙏🏻

    • @Vaaraahi5
      @Vaaraahi5 Před rokem +2

      @@umathota8862 Agreed 👍

    • @koolbean6720
      @koolbean6720 Před rokem +10

      Whom so ever Padmini interviews, she say that they keep in description. But never does.

    • @madhavikakarlapudi7040
      @madhavikakarlapudi7040 Před rokem

      Madam namalu pettara plse

    • @ansu0406
      @ansu0406 Před rokem +13

      Nanduri garu sutthi sodhi lekunda clear ga accurate ga with proof cheptaru. Chupistaru

  • @vanikrishna4262
    @vanikrishna4262 Před rokem +9

    ఎదుటివారి కడుపుకొట్టినా ఎదుటివారి కుటుంబాలను కాపురాలను నాశనం చేస్తూ ఉన్నా ఎదుటివారి భవిష్యత్తు ను కూలదోస్తూన్నా కూడా మనం వారిని ఏమీ అనకూడదు వాళ్ళు ఎదుటి వారి పొట్టకొడుతున్నా ఎదుటి వారి జీవితాలను నాశనం చేస్తున్నా సరే అలాగే ఏమీ చేయకుండా చేతకానివాడిలా అన్నింటినీ భరిస్తూ ఉండాలన్నమాట
    దేవుడి దయవల్ల ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తున్నవారినీ కూడా సహాయం చేయనీయకుండా అడ్డుకుంటూ సహాయం చేసేవారిని సైతం వారి మాటలతో చేతలతో సహాయం చేసేవారిని సైతం దూరం చేస్తున్నా కూడా భరిస్తూ వాళ్ళను ఏమీఅనకుండా లోలోపలే బాధలను భరిస్తూ చూస్తూ ఉండాలన్న మాట

    • @purnimarangarajan
      @purnimarangarajan Před rokem +3

      Eemi anakunda ammavaru ki chepthe avida e chusukuntundi ani avida chepthunnaru.. manamenduku mana noru paaresukuni inka cheddavallu avadam ani.. poni manam ante vallu emina maarthara. Maararu.. adedo ammavaru ki vadilesthe avida chusthunaru

  • @rokkamsateesh4779
    @rokkamsateesh4779 Před 3 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం శ్రీ వారాహీ దేవియే నమః...

  • @binduym
    @binduym Před rokem +10

    Madam Varahi ammavari dhaya Naa meedha kaligindhi, dasara time lo nenu 9 days vratham chesanu, vratham start chesina 3 va roje Amma nannu anugrahinchindhi

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Před rokem +1

      Nanduri srinivas chanal lo chudandi chalamanchi పరిష్కారాలు unntai

  • @gowrisankarik3996
    @gowrisankarik3996 Před 5 měsíci

    Jai vaarahi Devi ye namaha...
    Meeru Chaala dhanyulandi
    Memu sontha Illu konukkovaalani
    Divinchandi. Amma
    Thnq....

    • @vamsikandula4421
      @vamsikandula4421 Před 3 měsíci

      Jai varahi Devi ye namaha meeru chala dhanyulandi Maku kuda sontha illu konukkovalani divinchandi Amma

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 Před rokem +6

    అవును ఆండీ నేను కూడా అమ్మకి పూజ చెసా ఫోటో లేదు అమ్మని మానస్సులో తలుచుకూని నామాలు చదివి చెసా 17 ఇయర్స్ నుంచి. పెడింగ్ లో ఉన్నా నాపొలం. నాకు అమ్మి క్యాష్ ఇచ్చారు. అంతా అమ్మ దయే కదిలితే మాళ్ళీ అమ్మ కి పూజ చెయ్యాలి అమ్మ ఆజ్జ 🙏🙏🙏🙏😊

    • @nagabalakesani1539
      @nagabalakesani1539 Před rokem +1

      Yenni rojulu chesaru...?

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Před rokem +2

      @@nagabalakesani1539 మాన విలుని బట్టి. కుదిరితే 9 రోజులు లేదా 5/3 అలా నేను 5 డేస్ చేసాను. 2022 లో నే జున్ లో నాకు అమ్మ. మాహిమా చూయీంచింది. ,💯🥰

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Před rokem

      @@monicagokul6842 వారహి నవరాత్రి లు గురించి నండూరి శ్రీనివాస్ అయ్యగారూ వీడియోవచ్చింది ఆండీ సాయంత్రం 8దిపం పెట్టి అమ్మకి ధూపము వేసి ఆలు గడ్డలు క్యారెట్ వడపప్పు పానకం. న్యేవేద్యం పెట్టి. అమ్మవారి 11నామాలు ఉన్నాయి అవి చదివాను. తప్ప కూండా ధూపమ్ మెయిన్. ఆప్రసాదం. ఇంట్లో ఆందరం తీసుకోవాలి. నేను ఫష్ట్ గోమాత కి పెట్టి పూజ కూడా చెసానూ ఆండీ ఆలా అమ్మ దయకలిగింది. ఇప్పుడు మేము హైదరాబాద్ వాచ్చేసామూ. ఇక్కడ గోమాత కి చేయడానికి లేదు. ఇంట్లోనే అమ్మకి చెయ్యాలి. మాళ్ళీ నవరాత్రి లు వాస్తాయీ అప్పుడు చెయ్యండి. 😊🙏🙏🙏🙏🙏

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Před rokem +2

    Amma chala power full undi amma valla nenu chala happy ga unnanu

  • @arunabargav-vl2dq
    @arunabargav-vl2dq Před 2 měsíci

    madam meeru chepandi aksharala satyam naa life looo neenu kavalani anukunnavanii jarigayii jaruguthunaayiii thalli anugraham maa life loo bhagaa vndhiii jivethantham vntatanii namakham ❤ varahi amma....... naaperu Aruna from vizag 😊

  • @alekhyareddy1798
    @alekhyareddy1798 Před rokem +3

    శ్రీ వారాహి దేవియై నమః 🙏🙏🙏🙏🙏

  • @archanakuthuru8898
    @archanakuthuru8898 Před rokem +2

    Daily nenu om varahiye namah ani morning chaduvuthanu madam. But non veg thintu nanu ma'am . any problem

  • @ramadevig3418
    @ramadevig3418 Před rokem +2

    అమ్మ వారి ఫొటో ఇంటిలో పెట్టు కొని పూజ చేయ వచ్చా అమ్మా. శీ ఘ్రముగా తెలుప గలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

  • @gopibabigoud5133
    @gopibabigoud5133 Před rokem +50

    మేడం ఆరోగ్యనికి ఏదయినా స్విచ్ వర్డ్ చెప్పండి మేడం ప్లీజ్ బ్యాక్ పెయిన్

    • @gadasushiva8784
      @gadasushiva8784 Před rokem

      Do yoga
      Same problem I have very back paina
      Even I can't stand 10mns
      Now I am started yoga for back pain
      Now I am doing all my works

    • @dynamicdeepu8511
      @dynamicdeepu8511 Před rokem +2

      Vajraghosham very powerful mantram మొన్న Night పడుకునేముందు వజ్రగోషం అన్ని రాత్రి 11 సార్లు చదువుకొని పడుకున్నాను తెల్లవారిసరి కల్లా నా ఆరోగ్య సమస్యనీ పరిష్కరించింది ఆ తల్లీ
      ఓం వారాహి దేవి నమః 🙏🙏🙏

  • @achyutasubbalakshmiandra8188

    nenu inka adugidam anukunna sravanthi garu.wife amd husband relation kosam

  • @umanagamalleswari9133
    @umanagamalleswari9133 Před rokem +2

    Amma varahi amma photo pooja mandiramloo pettukoni daily pooja chayacha

  • @jakkiramaneshwari5376
    @jakkiramaneshwari5376 Před rokem +4

    Amma job lo sthirthavam gurinchi
    Tension pressure lekunda job chesukuney..reamdy cheppandamma...

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 Před 10 měsíci

    Varahi amma varu photo intlo pettukovacho ledhoo chypandi plzz pooja ela cbysukovalo chypandi

  • @Madamkitchen99
    @Madamkitchen99 Před rokem +2

    Thank you very much for your valuable response...

  • @bhavyakrn8021
    @bhavyakrn8021 Před 11 měsíci

    I am keeping varahi amma picture in my pooja room. I dont eat non veg at all. But my family eats nonveg. Pooja room is separate. It's fine to keep know? Please answer mam

  • @shambhavishambhavi620
    @shambhavishambhavi620 Před rokem +1

    Court problems remedy chepandi plz madam

  • @venkatadurgamatta1064
    @venkatadurgamatta1064 Před rokem +2

    Amma na husband vennupotu , atha adapaduchu nindhalu vala na nenu Chala badhapaddanu, Amma varine prardhinchaka, na husband nannu kshaminchamani na kallu pattukunadu, Leni matalu annanduku atha ,adapaduchu kshamapana chepparu, jai varahi matha.

  • @mkchiru9440
    @mkchiru9440 Před 2 měsíci

    Na frnd nato matladam maneysinde tanantey chala istam tanki nameda kopam poyi nato frndly ga vndali pls ama naku ela upasana cheyalo chepandi

  • @luckylathasri7342
    @luckylathasri7342 Před rokem +1

    Mam
    Maku kuda okkaru money elavali evatamu ladu many varahi Amma varene pooja chasanu mam

  • @UmaPravathiDoddi-ke7kn

    Thanu malli mundu la ma daggaraku ravataneke nenu ame cheyali plz konchem cheppandi. Eddaru pillalu tho chala ebbandi paduthunnanu na husband eppudu akkada unnado kuda teliyadu. Job kuda vadilese vellipoyadu. Plz naku emyena solution cheppandi mam

  • @kannababu.ssathiwada7265
    @kannababu.ssathiwada7265 Před 10 měsíci

    Madam,panakam,prasadams,whole family theesukovali antunnaru.but, ChandrajaVadapalli,garu,Kalabhairavuniki ,Leda,poolamokkalikiveyyali Antunnaru.pl.clarifi me.I have upasana VARAHI Amma.since 25days.

  • @DivyaGantla-yh1vd
    @DivyaGantla-yh1vd Před 10 měsíci

    Pooja cheyakapoena matralu cheppukovachcha sravanthi garu

  • @padmavathipelluru7622
    @padmavathipelluru7622 Před rokem +2

    Vaaraahi devatha saranu saranu thalli dhanyosmi talli namostuteey mammu challanga chudamma danyosmi thalli thankyou so much universe

  • @mahalakshmigulupalli2719

    Naku vachey doubts meeru adugutunnaru,nijamga madam adagali anukone loga meeru adugutaru doubts.thank you very much

  • @anshuanshu7487
    @anshuanshu7487 Před rokem +6

    43 days lo nyt pooja cheyali annaru kada,aithe day lo bojanam cheyala,ledha pooja chesedhaka daily upavasam vundala,pls reply me

  • @lakshmikodali3182
    @lakshmikodali3182 Před rokem +3

    Super Andi..varshi Deviye namaha

  • @itsme7960
    @itsme7960 Před rokem +1

    Medam piriyadu vaste cheyacha medam plzz medam chepandi

  • @Solluumesh
    @Solluumesh Před 9 měsíci

    Om sri varahi deviya namaha Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham

  • @vaniguduri9152
    @vaniguduri9152 Před 3 měsíci

    వారాహి తల్లి అందరు బావుండాలి అందులో నేనుండాలి

  • @anithaputchala1198
    @anithaputchala1198 Před rokem +2

    Hi madam health gurunchi emaina cheppandi madam. Ma Amma ki Rumatoid arthritis problem daniki emaina cheppandi madam

    • @pc2680
      @pc2680 Před rokem

      Amma meeru mee ammayini snanam chesaka sooryudiki oka namaskar cheyyandi ammayitho vishnu sahasranamalu chadavandi meeku kudirite mee daggariloni gudilo seva cheyandi devalayam oodwadam tudavadam lantivi tappaka palitham untundi-kalpana

  • @srisatyanarayanap8324
    @srisatyanarayanap8324 Před 5 měsíci

    amma aa pooja vidhanam ela cheyyali, nenu vere video chusi 48 rojulu Varahi Moola mantram rojiki 108 times chestunna, ela cheyyocha naku evaru cheppaleka potunnaru, meru na sandeham terchandi.

  • @swarupau8317
    @swarupau8317 Před rokem

    Saravanthi akka okk request
    Maa Amma Nana valla chala safer avuthunam ayana chala drink chestharu Dhani valla family safer avthundi emcheyali okka remedy cheppandi plzplz plz plzplz plz

  • @anumojujagadeeshwer751
    @anumojujagadeeshwer751 Před rokem +2

    Madam account lo amount Paytm or Google pay cheyalsi vuntundi. Then only switcheord vastundi

  • @vinayakababuch8325
    @vinayakababuch8325 Před rokem +2

    Padmini garu, Sravanti garu నమస్కారం.

  • @poojithauppula1508
    @poojithauppula1508 Před rokem

    Amma mi remidies Anni paatistunam chala bagundi amma ....sontha inti ki manchi remidy cheppadandamma pls

  • @poornimavanka9172
    @poornimavanka9172 Před 3 měsíci

    Ma situation kuda ade madam ma banduvulaku avasaraniki mony echam but adigithe mata datesthunnaru kaani evvadam ledu eesari nenu kuda amma vaarini aaradisthanu navaratrulu chesthamu amma daya valana

  • @AjayKumar-ti8lm
    @AjayKumar-ti8lm Před rokem

    Madyhanam thinnaka evening ammavariki bellam panakam Pettochha cheppandi please🙏

  • @rajeshvalpadasu2227
    @rajeshvalpadasu2227 Před 3 měsíci

    Pillachaduhula kosamkucheya vacha cheppandi

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 Před rokem

    I do not have time in the night. I pray her in the morning. Before sun rise 3.30 to 5
    I donot know whether it is right.

  • @ShirishaMurarkar-xs9nb

    మేడమౌ్ intlo photo pettu ko vaccha elanti photo pettukovali madi chinna room madam ila pettukovadam valla naku emaina problem vastaya.

  • @padmalathamukherjee7366
    @padmalathamukherjee7366 Před rokem +4

    Madam వారాహి అమ్మవారి...పూజ చేయలేని వుంది ....43 days నేను NonVeg తినకపోయినా ...ఇంట్లో వాళ్ళకి cook చేయొచ్చా madam...Kindly let me know ..plsss

  • @Saivelmala
    @Saivelmala Před rokem +4

    థాంక్స్ యూ యూనివర్స్ 🙏🙏🙏🙏🙏

  • @braghavendra3726
    @braghavendra3726 Před rokem

    Health problem gueichi chepandi akka plz

  • @sabbisridevi1322
    @sabbisridevi1322 Před rokem +2

    Tq soo much 🙏🙏🙏 ammavari stotram photolu pettindi please 🙏🙏🙏🙏

  • @ززعه-م6ل
    @ززعه-م6ل Před rokem

    K thirumal Dhanyavadhamulu ammagaru

  • @celebrationsongs6407
    @celebrationsongs6407 Před rokem

    Pl., Suggest sister how to do Pooja to o varshi to slove the problem which is not by any god but varaha Amma only.

  • @NagamaniJanni-n8i
    @NagamaniJanni-n8i Před 4 měsíci

    నమస్కారం మామ 🙏

  • @NagamaniJanni-n8i
    @NagamaniJanni-n8i Před 4 měsíci

    🙏 నవరాత్రి పూజ అయ్యాక హోమం ఎలా చేయాలో చెప్పండి అమ్మ

  • @divinehealer7423
    @divinehealer7423 Před rokem +3

    Madam stotram image pettandi Or description lho add cheyandi pls

  • @arunaaruna4962
    @arunaaruna4962 Před rokem

    A time lo chadavali madam

  • @UmaPravathiDoddi-ke7kn
    @UmaPravathiDoddi-ke7kn Před rokem +1

    Mam ma husband vere women tho affair pettukune one year nunche chala ebbandi peduthunnaru. Ee ammavarine ee problems kuda pujincha vacchaa...?

  • @alexaalexa528
    @alexaalexa528 Před rokem +1

    Mam ms papaki kakunda chala mandi pillalaku fits samasya ondi dinigurinchi oka video cheyandi mam

  • @ragasudha890
    @ragasudha890 Před rokem +1

    Hi padmini Garu maa.athamma chanipoi. 5months avuthundi.varahi ammavri.pooja chesukovocha .naaku chal chal istam .varahi ammavarini pujinchukovatam.chepandi please

    • @veenajasti1677
      @veenajasti1677 Před rokem

      Chesuko kudadu అండీ.. 1 year వరకు..
      మంత్రాలు chaduvu kondi

  • @sivanagalakshmiauvula3543

    Amma wife and husband relationship strong avvadaniki switch ward cheppindi please

    • @dasarisreevidya8955
      @dasarisreevidya8955 Před rokem

      1).అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి అమ్మ.
      2). సౌందర్య లహరి 15వ శ్లోకం చదువుకోండి.
      శ్రీ మాత్రే నమః 🙏

  • @cherrygamingff8235
    @cherrygamingff8235 Před měsícem

    Om varahi deviye namaha

  • @lalithatangi9950
    @lalithatangi9950 Před rokem

    Amma health kosam 43days cheyyavacha cheppadi please

  • @alkramaprasad7777
    @alkramaprasad7777 Před rokem +2

    ఓం శ్రీ వారాహి మాతా. ఓం శ్రీ మాత్రే యే నమః

  • @bhanubhargavi
    @bhanubhargavi Před rokem

    Namaste madam varahi amavari Puja vidhanam clear ga theliyacheyandi plz

  • @prameeladevi5874
    @prameeladevi5874 Před rokem

    Homam Ela cheyali chepandi Amma

  • @Lavanya-c8h
    @Lavanya-c8h Před 9 měsíci

    Madam nenu Baga nedaaalu paduthunanu mam,thappu leka poiena nenu paduthunanu mam

  • @bhavanikilimi5142
    @bhavanikilimi5142 Před rokem +1

    Namaskaaram amma
    Naa name Ganga bhavani
    Health problems unnayi amma
    Em ayina switch word cheppandi amma please please

  • @suryakumariavasarala911
    @suryakumariavasarala911 Před rokem +5

    Stotram pettandi madam

  • @vijayareddy7314
    @vijayareddy7314 Před rokem

    Hostal lo unnavalaki remidys chepandi plz akka

  • @chandukuruvak8832
    @chandukuruvak8832 Před rokem

    3months nunchi chestuna miru chepinavi anni but kavadam ledu nenu chala badalo una manchi remidy chepandi madam

  • @sravani27
    @sravani27 Před 10 měsíci

    Ennalu Varahi Pooja enshuku cheppa ledhu, Nanduri garu cheppakane, meeku gurthu vachindha..?

  • @anitharani5458
    @anitharani5458 Před rokem +6

    Namasthe mam, i am a very big fan of your goodselves andi, i like videos of Sravanthi mam, Madhavi mam... tnx alot for your selflesss service to mankind Padmini mam.... luv u so much mam, god bless you all forever. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arunaaruna4962
    @arunaaruna4962 Před rokem

    Madam 43dys tharvatha kuda cheyocha madam

  • @Smart_Sisters
    @Smart_Sisters Před 2 měsíci

    Om sree vaaraahi devye namaha

  • @padmapaila8817
    @padmapaila8817 Před 8 měsíci

    Amma ma bava tho pelliki ma amma oppukovadam ledu edina remidy vunte cheppu

  • @sahiduniya4367
    @sahiduniya4367 Před rokem +1

    Pratyangira devi gurunchi chepandi

  • @sairam-yw9fr
    @sairam-yw9fr Před rokem +1

    Avunu mam nijanga amma vigrham techukunnaka naku intlo bagundi but nenu dupam ystanu kani panakam petadamlydu ayena sary naku thalli chalaga chusthundi intlo ma eddariji godava lu taggsyr

  • @Trendyjewellery999
    @Trendyjewellery999 Před 10 měsíci

    Nannu anavasaramga nana matalu adigi kavalani intiki vachi avamaninchindi aadapaduchu ani kuda chudakunda ye thappu cheyani nannu anavasaramga kavalane avamaninchi dhooshinchindi naku nyayam cheyamma jai varahi mata namonamaha

  • @gantavineelakrishna5915
    @gantavineelakrishna5915 Před rokem +1

    Arogya samasya kosam switch word cheppandi mam

  • @indranivasundhara7878

    Madam namaskaram ma father in law poye four months ayendhi kothaga varahi amavaru chadhavacha Madam please clarify

  • @ismartlalitha2655
    @ismartlalitha2655 Před rokem

    Meru chepindi ardamkala mrng cheyacha leka evening cheyala

  • @arunaaruna4962
    @arunaaruna4962 Před rokem

    Madam job kosam cheyocha madam