ఏడు నామాలు నిత్యం అద్భుతాలు | Seven Most Powerful Namas Of Varahi Devi | Nanaji Patnaik Astrologer

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Watch► ఏడు నామాలు నిత్యం అద్భుతాలు | Seven Most Powerful Namas Of Varahi Devi | Nanaji Patnaik Astrologer
    #teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World CZcams channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

Komentáře • 68

  • @IndirapathiGovinda
    @IndirapathiGovinda Před 11 měsíci +81

    శ్రీ దశభుజాయై నమః
    శ్రీ అష్టాదశభుజాయై నమః
    శ్రీ బీజ ప్రేరితాయై నమః
    శ్రీ కిరాత వారాహ్యై నమః
    శ్రీ ధూమ్ర వారాహ్యై నమః
    శ్రీ లఘు వారాహ్యై నమః
    శ్రీ సింహ వారాహ్యై నమః

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 Před 10 měsíci +4

    Yes sir it's true.. I request everyone to pray all 7 mantras miracles wl happen bcoz of the goddesses

  • @sarkas1355
    @sarkas1355 Před měsícem

    chaala adbhutam gaa chepaaru guruvugaaru...aa talli ni poojinche avakaasam dorikindi

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc Před 11 měsíci +5

    1శ్రీ దశ భుజాయ్ నమః 2 శ్రీ అస్థా దశ భుజాయేయ్ నమః 3 శ్రీ బీజ ప్రేరి తాయియ్ నమః 4 శ్రీ 5 శ్రీ దూమ్ర వారాహై నమః 6శ్రీ లఘు వారాహయేయ్ నమః 7సింహ వారాహ్యేయు నమః

  • @padmavathu7542
    @padmavathu7542 Před měsícem +2

    Namaste🙏

  • @sreelakshmikva4670
    @sreelakshmikva4670 Před 11 měsíci +3

    Morning cheyyocha Varahi Ammavari sadhana. Evaro cheekati padina taruvata leka pothey velugu raaka mundu cheyyali ani chepparu. Meeru morning cheste manchidi antunnaru. Anduke doubt

  • @rajanisanigarapu9536
    @rajanisanigarapu9536 Před 11 měsíci +4

    Namaste guruvugaru

  • @dakshayini4811
    @dakshayini4811 Před 11 měsíci +7

    Already nenu 2 months nunchi daily evening chadutunnanu..

  • @gottipolu33
    @gottipolu33 Před 10 měsíci +2

    Durgadevi taradevi swarupamu Tara Dasa maha Vidya varahi Lalitha roudra rupame varahi Lalitha devi sainya adyakshuralu Puja cheya vachu Durga Somya rupam of Tara Devi Durga Puja kuda chala manchidi

  • @user-ko1wh2ku1o
    @user-ko1wh2ku1o Před 11 měsíci +1

    Thank you sir namaste guruji

  • @swachitatumuluri7204
    @swachitatumuluri7204 Před 11 měsíci +4

    Yogini ganalu gurinchi video cheyyandi guruvu garu please

  • @someswarammanaguru9237
    @someswarammanaguru9237 Před 11 měsíci +1

    Thank you sir

  • @maxm1348
    @maxm1348 Před 7 měsíci +1

    Jai varahi deviye namaha.. amma Naku Dileep ki veelainantha thondaraga pelli ayyela deevinchu thalli plzzz

  • @user-ng7pg9lt8l
    @user-ng7pg9lt8l Před 11 měsíci +1

    Court asthi samasya nuchi bhayata padhali ante em cheyali guruvu garu alage naragosha mariyu satru bhadhalu nunchi ela bhayata padhali guruvu garu

  • @ramaadapa9288
    @ramaadapa9288 Před 11 měsíci +4

    👌👌

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 Před 6 měsíci

    Sri matre namaha om sri matre namaha om sri matre namaha

  • @vishnuvaradan46
    @vishnuvaradan46 Před měsícem +1

    ఓం ఐo గ్లౌo దశబుజ వారాహియై నమః
    ఓం ఐo గ్లౌo అష్టాదశబుజ వారాహీయై నమః
    ఓం ఐo గ్లౌo బీజ ప్రేరిత వారాహియై నమః
    ఓం ఐo గ్లౌo కిరాత వారాహియై నమః
    ఓం ఐo గ్లౌo దుమ్ర వారాహియై నమః
    ఓం ఐo గ్లౌo లఘు వారాహియై నమః
    ఓం ఐo గ్లౌo సింహ వారాహియై నమః

  • @bramarambachandrana6112
    @bramarambachandrana6112 Před 11 měsíci +1

    Nameste guruvu garu

  • @kasojiumarani3599
    @kasojiumarani3599 Před 11 měsíci +1

    guru garu e saptha namalu kalipi 30/1hr cheyavacha thelupagalaru

  • @nreddy1040
    @nreddy1040 Před 3 měsíci

    It’s true that mata Vaarahi pooja has to be done before sunrise when it’s dark or after night when it’s dark.
    There are so many rules that need followed. It’s best to avoid.
    My minestrone opinion.

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 Před 11 měsíci +4

    Ok

  • @snehasneha1041
    @snehasneha1041 Před 11 měsíci +1

    Naku santhanam kosam chepandi plz

  • @KasaniVijaya
    @KasaniVijaya Před 2 měsíci +1

    🙏🙏🙏🙏💯

  • @padmavathipadmavathi2135
    @padmavathipadmavathi2135 Před 11 měsíci +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @meghana803
    @meghana803 Před 6 měsíci

    varahi thalli🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiranrodda9592
    @kiranrodda9592 Před 10 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralimohan6397
    @muralimohan6397 Před 10 měsíci +1

    🙏🙏🙏🙏

  • @venugopalchalla2750
    @venugopalchalla2750 Před 5 měsíci

    Jai

  • @Vijayavlogsspiritual
    @Vijayavlogsspiritual Před 11 měsíci +30

    స్వామిజీ గురువు గారు యూట్యూబ్ ఛానల్ చాలామంది వారాహి అమ్మవారి పూజ చేయకూడదు అని చెబుతున్నారు ఉగ్ర దేవతలను పూజించకూడదు అని చెబుతున్నారు స్వామి జీ అది ఎంతవరకు నిజం

    • @radhere4u
      @radhere4u Před 11 měsíci +3

      Tamil Nadu lo chaala baa poojistaru, West Bengal lo kalika Devi ni poojistaru. Ammavarini poojinchinappudu evvari gurinchi negative maatladakoodadu backfire avtai.

    • @user-vb4lg2gp2b
      @user-vb4lg2gp2b Před 10 měsíci +5

      నిజమే ఆంధ్ర లో ఎక్కువ బెజవాడ దుర్గ మాత
      ఉగ్ర దేవతలను చాలా జాగ్రత్తగా పూజించాలి. పంచమి పూజ చేసి కొంత దెబ్బతిన్నా. అందుకే దుర్గ దేవి కే వారాహి నామాలు చెబుతున్న.
      ఫోటో కొంత వరకు పరవాలేదు.
      పరమాత్మని హృదయ స్థానంలోనూ, భ్రుకుటి స్థానములో ను పూజించాలి.
      వారాహి మాత స్థానం నాభి స్థానం అది వామాచారా పూజ ఆగుతుంది. అందుకని మనకు కూడదు ఎవరో చేస్తే మనకెందుకు. మన ఆంధ్రలో కనకదుర్గ. పెద్దలు ఆ తల్లినే పూజించారు. ఇది సామవేదం షణ్ముఖ sarma garu chepparu.
      జై శ్రీ రామ్

  • @SPSPH-cg7qc
    @SPSPH-cg7qc Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @manipallempati869
    @manipallempati869 Před 11 měsíci +1

    🎉🎉🎉

  • @poojithauppula1508
    @poojithauppula1508 Před 11 měsíci +5

    Mari 7 naamalu levu kada andi

    • @bennubebbu7626
      @bennubebbu7626 Před 11 měsíci +1

      పూర్తి గా విని కామెంట్ పెట్టాలి.7 నామాలు కరెక్టే గా చెప్పారు.

  • @chandrashekharravulapally3152
    @chandrashekharravulapally3152 Před 11 měsíci +12

    అప్పులు తొందరగా తీరాలంటే ఏం చేయాలి

    • @chaitanyakothuri
      @chaitanyakothuri Před 11 měsíci +4

      రోజు 30 నిమిషాలు ఓం అపర్ణయై నమః అని చేస్తే తీరుతాయి అన్నారు ...

    • @chandrashekharravulapally3152
      @chandrashekharravulapally3152 Před 11 měsíci +2

      @@chaitanyakothuri tq🙏🙏🙏

    • @devis2108
      @devis2108 Před 11 měsíci

      Nista ga undala

    • @chaitanyakothuri
      @chaitanyakothuri Před 11 měsíci

      @@devis2108 అలాంటిది ఎం లేదు ...ఉంటే మంచిది అంతే ..

    • @chandrashekharravulapally3152
      @chandrashekharravulapally3152 Před 11 měsíci +3

      మేము చాలా నిజాయితీ గా ఉంటాము.మాకు చాలా మంది డబ్బులు ఎగ్గొట్టారు. కానీ నేము అందరికి ఇచ్చాము

  • @user-mh6fd5td4e
    @user-mh6fd5td4e Před 5 měsíci

    Q) వారాహీ అమ్మవారిని పూజించవచ్చా?
    A) ఆ తల్లి క్షుద్ర దేవత
    czcams.com/video/o-g533h8ci4/video.html

  • @kedarnathreddyvardi1765
    @kedarnathreddyvardi1765 Před 4 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @apsaps7639
    @apsaps7639 Před 8 měsíci +1

    Ii

  • @harini-hz9gv
    @harini-hz9gv Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @athinavijayalakshmi3767
    @athinavijayalakshmi3767 Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏