An Ordinary Tailor to Atmajnana Yogi | ఆత్మజ్ఞాన యోగి | Patteyya Garu

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2024
  • Watch : How an ordinary tailor "Patteyya" became a Atmajnana Yogi | Patteyya Garu #sreesannidhitv
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
    Sree Sannidhi TV
    080747 67317
    maps.app.goo.gl/PXr9zp4q9WBih...
    Website : www.sreesannidhi.in
  • Zábava

Komentáře • 50

  • @kanakacharymuthoju6878
    @kanakacharymuthoju6878 Před 13 dny +6

    శ్రీ పట్టేయ గారు చెప్పేది చాలా సత్య వంత మైంది. కానీ ఆత్మ జ్ఞానం మీద కొంత అవగాహన వుంటే గాని సంపూర్ణంగా అర్థం అవుతుంది. అంతా సులభంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు చాలా ప్రాక్టికల్ వ్యక్తి. వారితో కొంత సాధన చేస్తే గాని వారి తత్వం పూర్ హాయిగా అర్థం చేసుకోగలను. కానీ మంచి జ్ఞాన వంతుడు. వారికి ధన్య వాదములు.
    వారిని పరిచయం చేసినందుకు శ్రీ సన్నిధి వారికి థాంక్స్.
    M kanakachary

  • @sampurnadhana6279
    @sampurnadhana6279 Před 9 dny +1

    ఓం శ్రీ గురుభ్యోనమః పట్టాయి గారికి ఆత్మ నమస్కారం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తెలియజేశారు మీరు చెప్పిన ఆ ఎరుక చైతన్యం అసలైన స్వరూపం సత్యం మెలుకువ అంటే కూడా అదే అని తెలియజేశారు ఆస్తి తే మన స్థితి అని సృ స్పష్టంగా తెలియజేసినారు🎉❤

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy Před 13 dny +3

    సన్నిధి చానెల్ బాగుంది.శ్రీ పట్టయ్య గారిని మాకు పరిచయం చేసినందుకు సత్యం గారికి దండాలు.శ్రీ పట్టయ్య గారిని ఇంకొన్ని సార్లు ఇంటర్వ్యూ చేయండి.🎉🎉🎉🎉

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Před 13 dny +9

    అద్వైతం అనుభముకి వచ్చింది అనుకొంటారు కానీ ప్రతి క్షణము ద్వైతం లోనే ఉంటాడు. ద్వైతం లోనికి తొంగి చూస్తున్నారు అద్వైతి అనుకొంటారు. అదిశంఖరులే అద్వైత సాధాన విభాగం చేయటం లొ ద్వైతం లొ ఉండి చేశారు. ఇది సత్యం. పట్టయ్య చేసేదే అదే. గీత చెప్పింది అదే. ఉపనిషత్తులు చెప్పింది అదే. ఈ తత్వం అవగాహన కు సామాన్యుడు చాలా దూరం. అందుకే ద్వైతం పూర్తి అవగాన ఉంటే ఏది సత్యం ఏది అసత్యేమ్ ఏది శాశ్వతం ఏది ఆశాశ్వతం అనేది నేను అనే దానికి అర్ద వివరణ తెలుసుకోవాలి.

    • @Ha-So-co7uy
      @Ha-So-co7uy Před 13 dny

      మీరు కూడా బాగా చెప్పారు సార్.

    • @1978phani
      @1978phani Před 12 dny

      Adwaitam naku anbhavam లేదు

    • @user-se2ib5zc4k
      @user-se2ib5zc4k Před 10 dny

      ప్రాణం, ఎరుక ఉన్నంత కాలం ద్వైత అద్వైతం అని మనమే మనకి ఉన్న ఎరుకతో విడదీచి మాట్లడుతుంటాం.

    • @cmamallik674
      @cmamallik674 Před 16 hodinami

      Adwaitham anedi oka sthithi.. aa sthithi lo unte undadam tappa emi undadu. Aa sthithi lo evaru matladaleru kuda, uniki ga undipotharu.
      Manatho okallu matladthunnaru ante vallu adwaitha sthithi anubhavinchina dwaithi sthithi lo undi vyavaharisthunnaru ani ardham

  • @dasyamadityasuri5722
    @dasyamadityasuri5722 Před 14 dny +4

    Osho tharvatha Naku nacchina oke oka guruvu garu sadguru subrahmanyam guruvu garu🙏

  • @anupamavuppala4616
    @anupamavuppala4616 Před 14 dny

    అద్భుతం సర్,సత్యం గారికి,పట్టెయ్య గారికి ఎడం గా ఉన్న వారికి మన: పూర్వక కృతజ్ఞతలు,నమస్కారములు.శ్రీనివాసరావు.వి,ఖమ్మం

  • @galinarasimha8528
    @galinarasimha8528 Před 12 dny +1

    శివలింగము భూమి నుండి ఉద్భవించిన ప్రాణం - విశ్యం అనే గర్భం లో మనమంతా వున్నామని అనుకోవచ్చానండి ! ఓంచిత్ !!

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 13 dny +1

    ఆ తదుపరి జీవితం ఆనందమయంగా సాగుతుంది

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 Před 4 dny

    సత్యం - అసత్యం
    అసత్యం - సత్యం
    అసత్యం - అసత్యం
    సత్యం - సత్యం

  • @LachannaBoddula
    @LachannaBoddula Před 9 dny

    పట్టయ్య గారికి, నమస్కారములు. చాలా బాగా తెలిపారు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @visalakshymovva9754
    @visalakshymovva9754 Před 14 dny +2

    గురువు గారికి నమస్కారములు

  • @sksaratchandra8266
    @sksaratchandra8266 Před 6 dny

    Super discussion. Thanks

  • @venkatarangaraokollimarla9294

    మహాత్మా పట్టెయ్యగారికి ప్రణామములు 🙏🙏

  • @prakashvisu2149
    @prakashvisu2149 Před 7 dny

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏💐💐💐

  • @sanjeevaraobanna5841
    @sanjeevaraobanna5841 Před 10 dny

    బాగుంది. మంచి ప్రయత్నం చేశారు.

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 13 dny +1

    ఆత్మ తత్వము లో వున్న వారి మాటలు ఒకేలా ఉంటాయి

  • @kumarake7256
    @kumarake7256 Před 13 dny +2

    Excellent speech

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 Před 13 dny +3

    Tvn బాబు గారిని కూడా ఇంటర్య్వూ చేయగలరని మనవి

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 13 dny +1

    మనిషి చావు రాకుండా ముందుగా చావడం అదే జ్ఞానం

  • @mastanaiahbommisetty66

    Awesome explaining 🙏🐢🙏

  • @sreeravi9778
    @sreeravi9778 Před 12 dny

    చైతన్యం, జ్ఞానం,సత్యం...ఇవన్నీ దాని పేర్లే...జగత్తంతా దానికి మాధ్యమం కావచ్చు

  • @sunkusuryaprakash4194
    @sunkusuryaprakash4194 Před 12 dny +1

    అద్భుతం🙏

  • @dasyamadityasuri5722
    @dasyamadityasuri5722 Před 14 dny +2

    Tvn babu garini kuda oka interview cheyandi

  • @mahharshibatkiri1326
    @mahharshibatkiri1326 Před 10 dny

    Tq
    Sir
    This interview excellent

  • @LachannaBoddula
    @LachannaBoddula Před 10 dny

    ఏనిరణయముచేయరాదు. నిrnayonastisarwadha❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula Před 9 dny

    సత్య సంబాశణేమౌనము❤❤❤❤❤

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 Před 13 dny +4

    ఇంటర్వ్యూ చేసే వారి పేరు సత్యం అని గుర్తించ గలరు
    బలే చిక్కొచ్చి పడింది 😅

  • @srinivasareddytetala4682

    బింబం - అద్దం ( మాయ) - అందులో ప్రతి ఫలించే ప్రతి బింబం.

  • @anjankrishnag8803
    @anjankrishnag8803 Před 2 dny

  • @dheekondavasundhara7517

    🙏🙏🙏

  • @user-vh5ov3ii6t
    @user-vh5ov3ii6t Před 13 dny +1

    🙏🌹

  • @varmamahendra7362
    @varmamahendra7362 Před 10 dny

    ❤❤❤❤

  • @r.venkateswararao9597
    @r.venkateswararao9597 Před 14 dny

    🙏💐💐

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 Před 13 dny

    🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevich1777
    @ramadevich1777 Před 14 dny +1

    🙏🙏🙏💐💐🌺🌺

  • @alladisuresh5684
    @alladisuresh5684 Před 3 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvathidevi6444
    @parvathidevi6444 Před 11 dny +1

    Ayya meerenaa kanth risa gaaritho prog.chesindi

  • @VR-1962
    @VR-1962 Před 12 dny

    🙏🙏🙏🙏🙏💝🙏🙏🙏🙏🙏

  • @mmdandu8293
    @mmdandu8293 Před 14 dny

    ఇంటర్వ్యూ చేయుచున్న వారి పేరు 'సత్యం'

  • @vrkc6221
    @vrkc6221 Před 13 dny

  • @jayashree5337
    @jayashree5337 Před 13 dny

    🙏🙏🙏

  • @lakshmirani7990
    @lakshmirani7990 Před 10 dny

    🙏🙏🙏