Adivo Alladiho annamayya keertana by Dr.Shobha Raju

Sdílet
Vložit
  • čas přidán 30. 12. 2012
  • Hudba

Komentáře • 929

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Před rokem +22

    1986 లో హైదరాబాద్ లో జరిగే ఎక్సిబిషన్ కి వెళ్ళాను. ఈ పాటలు వినిపిస్తూ వున్నాయి. ఎంత బావున్నాయి అనిపించింది... వెంటనే కేసెట్ కొన్నాను. మా అమ్మగారు చాలా సంతోషించారు ఈ పాటలు విని... ఎక్కడ కొన్నవు కాసెట్? పాటలు చాలా బావున్నాయి అని ఇంటికి వచ్చినవాళ్ళు అందరూ విని ఆనందించేవారు... అన్నమాచార్య కీర్తనలు టి వి లో బాలకృష్ణ ప్రసాద్ గారికి వచ్చేవి. కానీ కేసెట్ రూపంలో శ్రీమతి శోభారాజు గారు పాడిన పాటకు చాలా ప్రఖ్యాతి లోకి వచ్చాయి... ఎంతోమంది ఈ కేసేట్లు వింటూ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్న వారు వున్నారు... ఒకసారి హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో ఈవిడ అన్నమాచార్య సంకీర్తనలు గానం చేశారు... ప్రత్యక్షంగా చూశాను.. 🙏

  • @molakapraveen
    @molakapraveen Před 10 měsíci +24

    ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐

  • @lrchannel5683
    @lrchannel5683 Před rokem +12

    అనిర్వచనీయ కంఠం ఆమె గాత్రం లో వింటేనే నిజమైన అనుభూతి ఎంత మంది పాడిన ఈ ఫీలింగ్ రాదు.

  • @shekarshekar7675
    @shekarshekar7675 Před 3 lety +10

    ఆపదమొక్కులవాడ అనాదరక్షకా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 Před 2 lety +263

    Any body after నండూరి శ్రీనివాస్ about shobaraju biography!!!!!

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel Před 2 lety +25

    అమ్మ మీరు అన్నమయ్య గారి పాట కోసం ఎంత కష్టపడి చేశారో ఈ పాట వింటే తెలుస్తుంది...చాలా కృతజ్ఞతలు అమ్మా..

    • @venkataramanareddy2993
      @venkataramanareddy2993 Před rokem +1

      govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @venkatakrishna4136
    @venkatakrishna4136 Před 4 lety +11

    గోవిందనామామృతం... అద్భుతం.
    ఓం నమో వెంకటేశాయ.

  • @kundanaradhika3723
    @kundanaradhika3723 Před 4 měsíci +2

    గోవింధా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    ఆపదల మొక్కుల వాడా అనాధ రక్షక గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 Před 4 měsíci +3

    nobody can sing like her
    om namo venkatesaya

  • @omkarganji6591
    @omkarganji6591 Před 4 lety +15

    అమ్మ మీరు పాడిన ఈ సంకీర్తనము చాలా సుమధురంగా వుంది.

  • @ashwininareshmarthi1151
    @ashwininareshmarthi1151 Před 4 lety +7

    అద్భుతం,అద్వీతీయం, అనిర్వచనీయం, ఆ జన్మాంతము గుర్తుండిపోయేలా ఆ ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మీ గానామృతం తో మైమరచి భూలోకానికి వచిన్నట్లు,ఎన్నిమార్లు విన్నను ఇంకా వినాలనే దృఢ సంకల్పాన్ని మాలో పెంపొందించిన మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆ తిరుమల తిరుపతి వెంకనాధుని ఆశీర్వచనాలు ఎల్లవేళలా మీపై యుండి ఇటువంటి ఎన్నో కీర్తనలను మీరు అలపించాలని హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా మిమ్ములను గొప్పగా అభినందిస్తున్నాము👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐

  • @anasuyamohananasuya4433
    @anasuyamohananasuya4433 Před rokem +15

    అమ్మ, భగవంతుడు, ఇచ్చిన వరమమ్మా, మీ గొంతు 🙏🙏

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 Před rokem +5

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🌹🌹🌹🌹

  • @sujanikanakadurgapayola7345

    Every day I'm lisitioning the song.. very sweet devotional .

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Před 2 lety +20

    ఆనందం పరమానందం బ్రహ్మానందం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కీ🌹🌺🍀🌱🙏🙏🙏

  • @balusrinivas4393
    @balusrinivas4393 Před rokem +3

    . శోభరాజు గారు ఎంత బాగా పాడారు వింటూ ఉంటే శ్రీ వారు కళ్ళముందు కనబడినటుంది

  • @sridharacharyachintapatla6166

    శోభదాయకం..శుభదాయకం..కర్ణామ్రుతం మధురం..గాత్రం మధురం..ప్రణామాలు తల్లీ

  • @radhikaponugoti7180
    @radhikaponugoti7180 Před 4 lety +22

    adivo alladivo śrī hari vāsamu
    padivela śeṣula paḍagala mayamu ||
    ade veṅkaṭācala makhilonnatamu
    adivo brahmādula kapurūpamu |
    adivo nityanivāsa makhila munulaku
    ade cūḍu ḍade mokku ḍānandamayamu ||
    ceṅgaṭa nadivo śeṣācalamū
    niṅgi nunna devatala nijavāsamu |
    muṅgiṭa nalladivo mūlanunna dhanamu
    baṅgāru śikharāla bahu brahmamayamu ||
    kaivalya padamu veṅkaṭa naga madivo
    śrī veṅkaṭapatiki sirulainadi |
    bhāvimpa sakala sampada rūpamadivo
    pāvanamula kella pāvana mayamū ||

  • @rajeshpanugantirajeshpanug9172

    ధన్యవాదాలు మాకు మీ పాట ద్వారా మనసు ప్రశాంతం చేసినందుకు

  • @lakshimil3933
    @lakshimil3933 Před 2 lety +6

    Namonnamaha Dr Shobharaj
    Tiruma hills always resound with your devotional melodious soulful voice
    Govinda Govinda

  • @pasupuletivenkataiah1703
    @pasupuletivenkataiah1703 Před 3 lety +5

    అదివో అల్లదివో శ్రీహరి వాసము
    పదివేల శేషుల పడగల మయము

  • @murthyrsn2271
    @murthyrsn2271 Před 4 lety +39

    తల్లి మీ గొంతు వింటూ వుంటే
    ఆ అన్నమయ్య సంకీర్తన లు
    ఏదోతెలియని ఆనంద

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 8 měsíci +2

    This Annamayya Keertan is resonating and invoking divine overwhelmingly, probably Shobha Raju garu is the best choice for rendtion of this glorified keertan.Its Indeed ecstatic.

  • @varikutihariprasad810
    @varikutihariprasad810 Před rokem +2

    అద్భుతమైన పాట
    అద్భుతమైన గాత్రం
    ఓహ్ మరలా మరలా
    వినండి

  • @m.anandacharyulu4271
    @m.anandacharyulu4271 Před 3 lety +17

    vinadam kooda adrustamee kadaa !! thanks for the upload...
    all her song's have original sruti, laya and talam..unlike the modern singer's who have their own way of changing the basic notes and nodes...

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 Před 5 lety +13

    DR.SHOBHA RAJU IS MATCHLESS IN HER RENDERINGS. A BORN GENIUS. Dr.P.V.Laxmiprasad

  • @user-cy6rx3xc9c
    @user-cy6rx3xc9c Před rokem +2

    വെങ്കിടാചലപതിയുടെ മന മനോഹര ശ്രവണ സുന്ദരകീർത്തനം കേൾപ്പിച്ചതിന് പറഞ്ഞാൽ മതിയാവാത്ത നന്ദികൾ..

  • @eshwarraju9878
    @eshwarraju9878 Před rokem +1

    I am from karnataka bangalore Annamayya sankirthana acharyaluki srastanga namaskaralu from Annamayya film we came to know about bakthi sankirthana from Telugu language 🙏🙏🙏

  • @dvnarayana27
    @dvnarayana27 Před 8 měsíci +3

    Wonderful voice. I immerse in the kirthana while hearing.🪅🦚

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 Před 5 lety +41

    satakoti pranams at the lotus feet of lord sri venkateswara swami, thank you mam for a wonderful song

  • @venkateswararaods4921

    Excellent rendition through your blessed melodious golden song as sung by renowned singer smt Janaki garu.God bless u to get many more such platforms to exhibit your talents.Memorable .

  • @sammy60191960
    @sammy60191960 Před 2 měsíci

    Sri Venkateswara will bless those who have headache, emotional distress etc. Mind regains its focus right on. Thank you Dr Shoba Garu. Angelic voice in the adoring service of the Lord of the Hills.

  • @srinivasvanacharla5245
    @srinivasvanacharla5245 Před 4 lety +17

    అమృతం లాంటి స్వరం.అమ్మ.🙏🙏

  • @kiranpinnamaraju3526
    @kiranpinnamaraju3526 Před 4 lety +43

    ధ న్యో స్మి తల్లి,అద్భుతంగా పాడారు.

  • @ESrivalli-ye1xn
    @ESrivalli-ye1xn Před 2 dny

    ఓం నమో వేంకటేశ నోమో నమహ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshmurthyks949
    @venkateshmurthyks949 Před 5 lety +6

    For a non Telugu man, this is ultimate in devotion and music. I do not know how to express my personal feelings. Thanks.

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 Před 11 měsíci +3

    దాసరి కాశీ విశ్వనాథ్ గారు ఆలపించిన ఈ గీతం మైమరపిస్తుంది

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před 2 lety +3

    a wonderful epic song on srihari vasamu..Padilla seshula Padagala madam. superb.

  • @rajalakshmin.r2395
    @rajalakshmin.r2395 Před 2 lety +1

    🌹❤🙏Mom Nan ungal Theevera Rashigai Mom 🙏❤Ungal Gerthanaigal padalgal Anaithum Ketpen Mom🙏🙏🙏🙏🙏🙏Sarvam Venkatesa perumal Arbhanam❤ 🙏🙏🙏🙏🙏❤🌹

  • @saiprashanthi1957
    @saiprashanthi1957 Před 4 lety +4

    మీకుపాదభివందనాలు,అమ్మ

  • @srivarshinit8833
    @srivarshinit8833 Před 3 lety +22

    Really this song gives a special relaxing and peaceful mind.Your voice is really awesome mam

  • @RamaDevi-gc2hx
    @RamaDevi-gc2hx Před 4 lety +4

    Amma me swaram amogam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivabrahmamacharikammari8348

    చాలా చాలా అద్భుతంగా పాడారు అమ్మ 🙏🙏🙏

  • @gilroyalex9990
    @gilroyalex9990 Před 3 měsíci

    A great gift for the masses from Thirupati region, especially for the people of southern India

  • @BJRao-to3lw
    @BJRao-to3lw Před 4 lety +17

    Your voice is a god's gift to you madam. Wow great.

  • @rekhaprabu5934
    @rekhaprabu5934 Před 4 lety +5

    My favorite song forever. govindha hare govindha

  • @pasupuletivenkataiah1703
    @pasupuletivenkataiah1703 Před 3 lety +1

    శ్రీనివాస గోవింద శ్రీవేంకటేశ గోవిందా
    భక్తవత్సల గోవింద భాగవతాప్రియా గోవిందా

  • @satisha6455
    @satisha6455 Před 2 měsíci

    ఎంత మంచి స్వరం.. అద్భుతం

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Před rokem +6

    Singer of out standing and out shine Estimable Shree Dr.Shobha Raju garu.Your Hymn beautiful sonorous voice spreading positive vibration everywhere that is great 👏🙏.

  • @avinashshetty2618
    @avinashshetty2618 Před 4 lety +17

    what a beautiful voice 🙏🙏🙏

  • @eegalalaxminarayana6834
    @eegalalaxminarayana6834 Před 4 lety +1

    తల్లి చాల బాగుంది నిీ గాత్రం

  • @gilroyalex9990
    @gilroyalex9990 Před 3 měsíci

    Best healing voice to bring to Shri Hari all hot headed folks and their polluted thoughts,

  • @venkateshmurthyks949
    @venkateshmurthyks949 Před 5 lety +21

    Whenever I hear Dr. Shobhaji,s songs, I will be transported either to Tirupati or Uppaliappan literally. She has left a great legacy.

  • @sathishgorantla8365
    @sathishgorantla8365 Před 2 lety +4

    Om Namo Narayanaya 🙏🍀🙏🍀🙏🍀

  • @Ramalingam-ni5bh
    @Ramalingam-ni5bh Před 3 měsíci

    தெலுங்கு அன்னமய்யா கீர்த்தனைகள் அற்புதம்.. டாக்டர் ஷோபா ராஜ் அவர்களுக்கு வந்தனம்.. அருமையான குரல் வளம்

  • @g.r.naiduvarshini3553
    @g.r.naiduvarshini3553 Před 4 lety +6

    చాలా ధన్యవాదాలు తల్లీ

  • @seetharamaiahgarimella11
    @seetharamaiahgarimella11 Před 8 lety +226

    అదివో అల్లదివో శ్రీహరివాసము
    పదివేల శేషుల పడగలమయము॥
    అదె వేంకటాచల మఖిలోన్నతము
    అదివో బ్రహ్మాదుల కపురూపము
    అదివో నిత్యనివాస మఖిలమునులకు
    అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
    చెంగట నల్లదివో శేషాచలము
    నింగి నున్నదేవతల నిజవాసము
    ముంగిట నల్లదివో మూలనున్నధనము
    బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥
    కైవల్యపదము వేంకటనగమదివో
    శ్రీ వేంకటపతికి సిరులైనవి
    భావింప సకలసంపదరూపమదివో
    పావనములకెల్ల పావనమయము॥

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 Před 3 lety +2

    Ammaa !mee paataku, thalli padmaavathi ooyalalooguthondi🙏🙏🙏

  • @rajeshkarnatiraju239
    @rajeshkarnatiraju239 Před rokem +1

    అదివొ అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము

  • @surenderpati9469
    @surenderpati9469 Před 7 lety +20

    melodious devotional song adigo alladigo.

  • @vithalkumari8028
    @vithalkumari8028 Před 2 lety +5

    అమ్మా మీ గంధర్వగానం విని,మా జన్మ ధన్యమైనది.

  • @chandrasekharkona1885
    @chandrasekharkona1885 Před 3 lety +1

    సంగీత సరస్వతి తల్లీ శోభ రాజు కు ప్రణామములు

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před rokem +2

    Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari 🙏🙏🙏💐💐💐💚💚💚🌻🌻🌻🌺🌺🌺🙏🙏🙏

  • @hyd.int.personaldevelopmen7316

    Dr.Shoba Rajus devotional songs are the best ,I have heard. They give mental relief.

  • @mannemsarada5744
    @mannemsarada5744 Před 4 lety +134

    ఈ కీర్తన ఎంతమంది పాడినా శోభారాజు గారి గళం నుండి వెలువడినదే అత్యంత మధురం .,అణువణువూ భక్తితో విరాజిల్లుతూ మనసుని దివ్యలోకాలలో విహరింపజేస్తుంది

  • @beautyofthenaturegardening7823

    Ati sundar bhajan 👌💐Shree Venkateshay Namaha 🙏🙏🙏

  • @achutaramayyatata7793
    @achutaramayyatata7793 Před 4 měsíci

    Excellent Annamayya Keerthana.

  • @sagarkeshavamurthyramachan2010

    super.gayana.thanks to smt shobharaj.ttd artists.thanks

  • @ravuripandurangarao3894

    very nice super excellent Om namo narayanaya

  • @siddharthakumar3235
    @siddharthakumar3235 Před 11 měsíci

    Oom Namo SriNivasha
    Oom Namo sri Venketesha ..Namo sri Bala Prabhu 🌸🙏🌸

  • @bhaskaranbakthavatsalu8663
    @bhaskaranbakthavatsalu8663 Před 6 lety +31

    Excellently Divine. Mesmerizing singing and pronunciation.when soul needs peace and stance I hear this.
    God bless the singer.

  • @ramkumarkatta7043
    @ramkumarkatta7043 Před 7 lety +11

    Very are proud to say we live in AP swamy blessings through annamaya he. Gave keerthanalu us and listen by excelnt singers thanks to all singers

  • @bpadmavathi2790
    @bpadmavathi2790 Před 4 lety +2

    one is enough to lead life. Swami mana dhanamu .Namo venkateshaya.

  • @gollarangaswamy5941
    @gollarangaswamy5941 Před 4 lety +1

    Amma mee annamaiah keerthanalu vinti unte entho anandhanga undhi

  • @nageswarraoravala
    @nageswarraoravala Před 4 lety +5

    Medamgaru,
    I don't have words to express. Amazing. It is nothing but God gift. Once again accept my heartfull thanks to U.ay God Bless U.

  • @rangaraosantapuri9374
    @rangaraosantapuri9374 Před 5 lety +19

    Amudam singers-vandanamulu,abhinandanalu

  • @shiva.2141
    @shiva.2141 Před 10 měsíci +1

    Om namo venkateshaya 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @ChandraSekharRaoGunda
    @ChandraSekharRaoGunda Před měsícem

    Thank you Madam garu Song had very Nice G.Chandra Sekhar Rao

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 Před 4 lety +3

    చాలా బాగా పాడారమ్మా.
    ఏదో తెలియని అనుభూతి

  • @varanasibhaskararao9377
    @varanasibhaskararao9377 Před 4 lety +17

    ఎం తో రుచిరా ఆఆఆఆ
    ఎం తో రుచీరా ఆఆ
    శోభరాజు గారి గానం.

  • @panduranghosalikar
    @panduranghosalikar Před 7 měsíci +1

    Shree Venkateshay Namahan 💐🙏

  • @premkumarpatnaik5062
    @premkumarpatnaik5062 Před 6 lety +15

    the keertan has the strength to visualize lord venkateswara....even a layman like me can understand.... every word...

  • @parvathisuda6636
    @parvathisuda6636 Před 4 lety +4

    అదివో అల్లదివో శ్రీ హారి వాసము చాలా బాగా పాడారండి

  • @venkataramanamurtyvedantam2615

    అమ్మా!!!పాదాభివందనం!!!తమగాత్రంఅజరామరం!!!

  • @vlgsarma5901
    @vlgsarma5901 Před 3 lety +1

    శోభమ్మ స్వరమాధుర్యం జగద్విదితం. నమ:

  • @hemendrakumar8868
    @hemendrakumar8868 Před 2 lety

    Lord Venkateswara Swamy appears to do himself justice to pada kavitha pithamahudu Guru Sri Thallapakha Annama Charyulu garu sent to her. When i was my college days I have listened about to Dr.Padmasri Shoba Raju garu. She was excellent singer in annamaiah Kruthulu.A.Hemendra Kumar.

  • @sydsatish
    @sydsatish Před 4 lety +15

    Listening to this legendary song all the way in Sydney 🙏

    • @mokshagundammanikantakumar7282
      @mokshagundammanikantakumar7282 Před 4 lety +3

      శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 Před 4 lety

      గాన సరస్వతీ పుత్రిక... అమ్మ శ్రీ మతి శోభా రాజు గారు

  • @a.v.sathyanarayanamurthy9239

    Bhavamulona bhsvamunad
    ulu Prius sisters greeting

  • @puthimadanmohanreddy679

    smt.shobha.raju Gari bhakthisong about lord venkatesa is excellent and wonderful. superb song.

  • @kuppilibsnl
    @kuppilibsnl Před rokem

    Amma me ghatramu adbhutham swamy Daya karuna yellavella undali🙏🙏🙏🙏

  • @rameshboddu7146
    @rameshboddu7146 Před 5 lety +8

    Excellent & Super Golden Voice Madam.

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 Před 5 lety +6

    Divinity overflows in the minds of listeners
    Dr.P.V.Laxmiprasad

  • @vrsree
    @vrsree Před rokem +2

    Om namo Venkatesaya

    • @vrsree
      @vrsree Před rokem +1

      Govinda Govinda

  • @kannurirao5903
    @kannurirao5903 Před rokem +2

    మీకు పాదాభివందనం తల్లి 💐🙏👌

  • @mohanprasad6801
    @mohanprasad6801 Před 5 lety +8

    When I listen this song by you man. Really I get goosbums. Wonderful

  • @manjeetshahare4986
    @manjeetshahare4986 Před 5 lety +8

    PRAISE THE LORD VENKATESWARA

  • @baskarangovindaswamy4919

    Shobaji your voice is an excellent one apart from that the sundara telugu word is centum..clearly evaporate from your tongue.. beautiful...madhyamavathii ragam give zeal and enthusiasm to everyone... mind-blowing and heart wooeing.. mesmerizing song in your voice...great great we are tamilnadu Telugu people..we addicted your gem of golden voice..god bless you and your family.. 🙏

  • @madhukn2618
    @madhukn2618 Před 5 lety +2

    Om Namo Venkatesaya! Rani garu Mee Janma dhanyammamma!

  • @bhaskararao3482
    @bhaskararao3482 Před 8 lety +10

    raju sagi gari mata 100% nizam

  • @kondaveetidamodarreddy7006

    Adbhuthamaina keerthana.Hatts off to Shobharaj.20-08-2016