6 AM Mutton Biryani In Kadapa | Early Morning Biryani | Mutton Dum Biryani | Kadapa | Food Book

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • స్థానిక అభిరుచికి అనుగుణరుచితో ప్రాంతానికో బిర్యాని ప్రసిద్ధి పొందిదన్నది విధితమే. అలా కడపలో చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేయు బిర్యానికి విశేష ఆదరణ లభిస్తోంది.
    ఆ ఆహార నేపథ్యం గూర్చి.కడపలో గుర్తింపు పొందిన పీర్ బాషా గారు నిర్వహణ చేస్తున్న బిస్మిల్లా బిర్యాని శాలలో కార్యక్రమాన్ని చిత్రీకరణ చేయడం జరిగింది.
    ఇక్కడ తయారీ ఆసాంతం గమనించిన నేను ఈ బిర్యానీ రూపుదిద్దడం సులువైన విధానం కాదు అని వ్యక్తం చేస్తున్నాను.వ్యయమే కాదు వేడి ఆవహించిన వంటశాలలో గంటల తరబడి ఓర్పుగా ఉండాలి.ఇక నేర్పు చాలా ప్రాముఖ్యం.
    తొలుత పొటేలు మాంసంతో ఓరకం మసాలా జోడించి కూర వలే సిద్ద పరిచి ముక్క మెత్తగా మారేలా మసాలా బాగా పట్టేలా నానబెడతారు.
    తర్వాత బియ్యంతో వేరొక మసాలా పొందించి సాధా బిర్యాని తయారు చేసుకుని రెండు సమ్మిళిత పరిచి అంతిమ రూపు బిర్యానీ దాల్చిన దరిమిలా వడ్డిస్తారు.
    చిట్టి ముత్యాల బిర్యానీ తినడం ఇదే ప్రధమం నేను. తింటున్నప్పుడు కమ్మగా,తిన్నాక బొజ్జలో ప్రశాంతంగా ఉంది.జీర్ణం సజావుగా అయ్యింది.వెరసి సంతృప్తున్ని అయ్యాను.
    ఇక నిర్వాహకులు గూర్చి
    పీర్ బాషా గారిది వంటలు చేయుటలో అనుభవ శైలి.వై.యెస్.ఆర్.కడప జిల్లాలో వంటల తయారీ రంగాన
    వారికి విశేష గుర్తింపు ఉంది. ఆ తరుణంలో ఆహార శాల ప్రారంభించి తమ వద్దకు వచ్చే వారిపట్ల ఆప్యాయంగా వుంటూ శుచితో రుచికరమైన ఆహారం వండి వడ్డిస్తూ ప్రసిద్ధత పొందారు.
    ఇచ్చట ఆహార స్వభావాన్ని కార్యక్రమ పరంపరలో సవివరంగా వివరిస్తాను.
    చిరునామా:- g.co/kgs/EfUqC5

Komentáře • 137

  • @దీనెమ్మ_చెక్కభజన

    సోదర నువ్వు గొట్టం(CZcams) లోని మీ కూడు పుస్తకం(FOOD BOOK) ప్రసార మాధ్యమం మేము మా కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండ వీక్షిస్తాము..

    • @Saiii9999
      @Saiii9999 Před 2 lety +11

      Yamanna comment Aaa.... 😂😂🤣🤣🤣🤣

    • @vustelanagaraju8062
      @vustelanagaraju8062 Před 2 lety +5

      సోదరా మీరూ యే పాఠశాల లో విద్యని అభ్యసించారు. మీ తెలుగు ఉపాధ్యాయులు ఎవరు. చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు.మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే మన తెలుగు ని కాపాడుకుంటున్నాం సోదరా. మీకూ మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety +6

      ధన్యవాదాలు శివ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety +10

      మా ఊరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివాను. మా తెలుగు ఉపాధ్యాయులు కూరపాటి నారాయణ రాజు గారు.వారు భౌతికంగా లేరు.విజయవాడ ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో కాలం చేశారు.

    • @shankarpothuraju7360
      @shankarpothuraju7360 Před 2 lety +2

      @@LOKFOODBOOK anna meeru teachers ni gurtu unchukuni vaari gurinchi inka telusukuntu undadam maaku aadarsam anna. Dhanyavadalu anna, meeru ongole prantham nunchi ravadam mimmalni inkonchem daggara chesindi. Mee vyakhyanam vinadanike vintunta. Pani chesetappudu vintunta

  • @bargava144
    @bargava144 Před 2 lety +14

    మీ అచ్ఛ తెలుగు మాటలు నేను వింటుంటే రేడియో లో మాటలు వింటునట్టు ఉంది...సోదరా

  • @Shivarajuyadav2106
    @Shivarajuyadav2106 Před 2 lety +17

    సోదరా మీ భాష అమృతం ఎంత గొప్పగా ఉందో మీకు శతకోటి వందనాలు మన తెలుగు భాష కనుమరుగవకుండా ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ ప్రయత్నానికి నా వందనాలు

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 lety +9

    చిట్టి ముత్యాల బిర్యానీ 👨‍🍳👌👍💐

  • @prasadraju8177
    @prasadraju8177 Před 2 lety +2

    I love from పుత్తూరు,తిరుపతి జిల్లా,లోకనాథ్ బ్రదర్ ఎలా unnaru, పూర్తిగా తెలుగు లో మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్ మీకు, GODBLESS U

  • @msaikumar90
    @msaikumar90 Před 2 lety +8

    Basha Anna Meru chese vidhanam , matlade vidhanam chala bagundi. Kadapa ki voste tappakunda thinta ne dagggara.

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před 2 lety +1

    నేను ఇప్పుడే అనుకున్నాను ఒంగోలు హోటల్స్ చూస్తూ అనుకున్నాను కడప పాయ హోటల్ గురించి

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před 2 lety +5

    చాలా సంతోషం బాగా చేస్తున్నారు వీడియో

  • @afroz9650
    @afroz9650 Před 2 lety +4

    Most famous biryani of kadapa

  • @sydsatish
    @sydsatish Před 2 lety +8

    Lokanath Garu bagunnara?? Everyone watching this channel needs to learn one ☝️ thing from Lokanath Garu is the way he talks with Mutual respect ✊ - Satish

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety

      ధన్యవాదాలు సతీష్ గారు.బావున్నాను. మీరు ఎలా ఉన్నారు

    • @sydsatish
      @sydsatish Před 2 lety

      @@LOKFOODBOOK very good Andi !! So looking forward to fly back home to chirala in December Andi !! Can’t wait 😛

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety

      మీరు ఆస్ట్రేలియా నుండి రాగానే కలుద్దాం సతీష్ గారు.

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 10 měsíci

    గోపినాథ్ గారు గొప్ప ఉద్యోగం👏 మీరు తెలుగు పదాలు చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @Dard2hindustan
    @Dard2hindustan Před rokem

    Mee bhasha mee voice kosam chustunnanu entainaa mana telugu super

  • @ravirocks..2260
    @ravirocks..2260 Před rokem

    Super ga vuntadhi Biryani Bismillah hotel lo 👌👌

  • @4psmedia
    @4psmedia Před 2 lety +3

    Wow Superb Sir me way of Presentation. What aa Pure Telugu vlogger.. Really Great😊 Meru. Aaa decent Vlogs..
    Master also Giving importance to You. Most owner ekuva React avaru ela vlog cheseki.. Boath are Good Presentation sir. Chala days tarvata me lanti vlogger ni chusta Una nenu.

  • @anily2k2k
    @anily2k2k Před rokem

    Your Telugu language is good 👍 love your language it's very very long back I hear lovely

  • @voiceoffreedomvf9866
    @voiceoffreedomvf9866 Před 2 lety +1

    Ma Menalludu vallaku favourite....

  • @sivaacharisiva1922
    @sivaacharisiva1922 Před 2 lety +1

    Ikkada super untundi bro

  • @Viswanath5555
    @Viswanath5555 Před 2 lety +1

    Hai bro..health yela vundi.. మళ్ళీ మా జిల్లాకు వచ్చారు. Welcome

  • @sandeepnaidu2150
    @sandeepnaidu2150 Před 2 lety +2

    Ur videos is good bro

  • @pavankumar-os3op
    @pavankumar-os3op Před 2 lety +1

    Only Sunday 6 am Tuesday and Friday evening visit ameen hotel near Pedda dargha

  • @azadrk1577
    @azadrk1577 Před 2 lety +1

    Super biryani

  • @swarnadas2763
    @swarnadas2763 Před 3 měsíci

    Good Friends👭👬

  • @vikramsekhar9214
    @vikramsekhar9214 Před 2 lety +3

    Thanks anna for making this video. I asked you last month😊😊😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety +1

      అవును తమ్ముడు👍

  • @creativesthinks
    @creativesthinks Před 2 lety +2

    Hyd biryani taste it

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 10 měsíci

    ఆహార పుస్తకము🤝 కు ధన్యవాదములు👏

  • @shivasanuvala7736
    @shivasanuvala7736 Před rokem

    Yu language is super

  • @shukoorbashashaik5073
    @shukoorbashashaik5073 Před 2 lety

    Mudu like kotti ne video chustanu brother..E weekend kuda happy..Ne video chusesanu.nv elanti marenno slvijayalu sadhinchali.

  • @voiceoffreedomvf9866
    @voiceoffreedomvf9866 Před 2 lety +1

    Super taste....Andaru try cheyandi

  • @sathyaraju8791
    @sathyaraju8791 Před 2 lety +1

    Super bro

  • @rojamarella7144
    @rojamarella7144 Před 2 lety

    Anna garu meru ma vure pulav ruche chusenanduku dhanyavadalu

  • @babureddy3675
    @babureddy3675 Před 4 měsíci

    Starting lo vese podi yemai untadhi Sodhara?

  • @pubgplayer1374
    @pubgplayer1374 Před 2 lety +1

    Epudu andharu bagane chesthunaru anna

  • @tgangulaiah.advocate7420

    Good taste but very quantity and more price ...

  • @ashokreddygade4008
    @ashokreddygade4008 Před 2 lety +3

    Super Anna

  • @abdulmazidkhan2279
    @abdulmazidkhan2279 Před rokem

    Excellent voice sir.

  • @somashekarsiddappaji860
    @somashekarsiddappaji860 Před 10 měsíci

    U can use mike that will be stuck bro...y u simply trouble ur self with one mike in hand and eat with the other hand....
    Be free while u savour the meal...😊

  • @akhilakhil-qr4fc
    @akhilakhil-qr4fc Před 2 lety

    I'm weekly once going to bismillah hotel

  • @sivanadh1156
    @sivanadh1156 Před 2 lety

    Good bro 👌 maadi kadapa ammavarishala back said vundhi e hotel 🏨

  • @shanmukh29
    @shanmukh29 Před 2 lety +2

    Mouth watering

  • @narayanswamy4017
    @narayanswamy4017 Před rokem

    Every thing is best quantity is less

  • @mounikasangam77
    @mounikasangam77 Před 2 lety +4

    Super Anna nice video 👌👍

  • @ashokbabu2143
    @ashokbabu2143 Před 2 lety

    Hi Anna, meeru vevarincha vidhanam adhbutham

  • @jyothikitchenstyle192
    @jyothikitchenstyle192 Před 2 lety +2

    Super recipe 👌

  • @Saiii9999
    @Saiii9999 Před 2 lety +1

    2 🎤 mic lu konandi prathi sari vallani ibbandhi peduthunnaru

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před 2 lety

    నేను కూడా ఒకసారి పాయ రోటి తిన్నాను

  • @saijagadeesh1708
    @saijagadeesh1708 Před 2 lety +2

    Channel Peru telugu lo pettandi anna.

  • @suprajaautomobiles1918
    @suprajaautomobiles1918 Před 2 lety +2

    E video lo hotel address cheppandi meru tinadam lo unna intrest address cheppadam ledhu

  • @krishnachaitanya8003
    @krishnachaitanya8003 Před 2 lety +1

    Super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety

      ధన్యవాదాలు కృష్ణ చైతన్య గారు

  • @adi.mahesh9559
    @adi.mahesh9559 Před 2 lety

    Mothaniki Kadapa famous Bismillah biryani ni maku chpincharu

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před 2 lety

    Good

  • @chandrap1749
    @chandrap1749 Před 2 lety +1

    Kadapa lo akkada bro reple

  • @b.m.khaleelkhaleel6126
    @b.m.khaleelkhaleel6126 Před 2 lety +1

    Super... Rate anna

  • @shaikfaruk8122
    @shaikfaruk8122 Před 2 lety

    Khrishna circle daggara shahi darbar backside kada Anna nenu akkade thinedi good taste bro

  • @ramprasadchowdary323
    @ramprasadchowdary323 Před 2 lety +2

    Hai brother how r u very nice

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety +1

      ధన్యవాదాలు.. బావున్నాను. మీరు ఎలా ఉన్నారు

    • @ramprasadchowdary323
      @ramprasadchowdary323 Před 2 lety

      Fine brother 🙂

  • @amarnathreddy6269
    @amarnathreddy6269 Před 2 lety

    The taste is good rice quantity is sufficient,mutton pieces they serve only 3 pieces are not worth it for money

  • @abdulmazeedhashaik9312
    @abdulmazeedhashaik9312 Před 7 měsíci

    Address in Kadapa

  • @vinaychowdary7641
    @vinaychowdary7641 Před rokem +1

    ఒక్క పదము ఆంగ్లము వాడకుండా ఎలా మాట్లాడుతున్నారో.....

  • @shaik5556
    @shaik5556 Před 2 lety

    Super sir

  • @muskanskitchenworld5671

    This is not biryani, this is palaau of kadapa!!
    Kadapa muslims makes "Palaau" both biryani and palaau are different recipes!

  • @prawingoskula3975
    @prawingoskula3975 Před 2 lety +2

    Super anna 😍😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety

      ధన్యవాదాలు తమ్ముడు👍

  • @munnangi5931
    @munnangi5931 Před 2 lety +1

    👏👏👍

  • @LOKESHLOKESH-id4vx
    @LOKESHLOKESH-id4vx Před 2 lety +1

    Price list

  • @mukkaraams7670
    @mukkaraams7670 Před 2 lety +2

    Not sure who named this dish biryani- it’s looks like sankati

    • @parameshdev3486
      @parameshdev3486 Před rokem +2

      Its kind of pure authentic kadapa rayalaseema style.U can find normal biryani else were.But if some one wants biryani that connects to the roots of Kadapa could be this one.

  • @vanisirimavilla185
    @vanisirimavilla185 Před 2 lety +1

    Address please

  • @Nareshreddyyarramreddy
    @Nareshreddyyarramreddy Před 2 lety +1

    Quantity kastha takkuvuga anpisthundhi

  • @user-ih7vj3hp9e
    @user-ih7vj3hp9e Před 2 lety +1

    Nice video anna..😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety

      ధన్యవాదాలు తమ్ముడు

  • @veluthurlareddy2947
    @veluthurlareddy2947 Před 2 lety

    Hw much bro

  • @umamaheshwari3488
    @umamaheshwari3488 Před 2 lety +1

    👌👌😋😋😍

  • @phaneendrakumar8136
    @phaneendrakumar8136 Před 2 lety +1

    First time I am disappointed because rate not mentioned in this video

  • @amurumadhava2840
    @amurumadhava2840 Před 2 lety

    Where is it. Correct location.

  • @konduruvijayabhaskar7971
    @konduruvijayabhaskar7971 Před 2 lety +1

    మీరు hotel అడ్రెస్స్ స్పాట్ చెప్పడం లేదు

  • @phaneendrakumar9738
    @phaneendrakumar9738 Před 2 lety

    Anna garu nandyal lo cover cheyandi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety +3

      వీలైతే నంద్యాల లో ప్రసిద్ధి చెందిన వంటకాల వివరాలు తెలపగలరు.

    • @phaneendrakumar9738
      @phaneendrakumar9738 Před 2 lety +1

      @@LOKFOODBOOK Anna garu naku antha idea ledhu dhani gurinchi..but miku Anni arrange chesta..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 2 lety +2

      ధన్యవాదాలు తమ్ముడు. వచ్చే ముందు మీకు సమాచారం ఇస్తాను

  • @nageshkumar5654
    @nageshkumar5654 Před 2 lety

    6AM biryani thinte heavy kadha?

  • @ssairam1743
    @ssairam1743 Před 2 lety

    😊

  • @shaikshadulla7998
    @shaikshadulla7998 Před 2 lety +2

    Cost yenta bro

  • @phaneendrakumar9738
    @phaneendrakumar9738 Před 2 lety

    I'll take care of you

  • @smallireddy2325
    @smallireddy2325 Před 2 lety

    Timing bro

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf Před 2 lety

    అసలు ఇది ఎక్కడ ఉంది దీని అడ్రస్ ఏమిటి అనేది చెప్పకుండా ఊరికే చెప్తే ఏం లాభం ప్రతి దానికి కచ్చితంగా అడ్రస్ చెప్పాలి

  • @user-uw3ky1ne5s
    @user-uw3ky1ne5s Před 9 měsíci

    Adi biryani pettadam enti asalu prasadamaa atha koddiga pettaru ayyo ashaku haddu undali

  • @graja2258
    @graja2258 Před rokem

    In

  • @varalakshmiteacher2177

    Aavu mansama babu

  • @subbaraoganti8600
    @subbaraoganti8600 Před 2 lety

    Mutton antaventanna meka mamsam kadha telugulo

  • @satyanarayanarajumudunuri4819

    Hello

  • @sekhar.v2038
    @sekhar.v2038 Před 2 lety

    Less quantity given

  • @hemalathalatha2717
    @hemalathalatha2717 Před 2 lety

    First address cheppandi

  • @sankardvsnsankaranarayana4455

    When you doing the video concentrate on interview mostly, afterwards you taste it, but both eating and talking spoil the content

  • @prasadreddyprasadreddy9738

    Jai YSR sio

  • @Afroz_official-z8t
    @Afroz_official-z8t Před rokem

    Biryani ni Telugu m antaru chepale inthaki....

  • @gundalaashirwadam55
    @gundalaashirwadam55 Před 2 lety

    Kadapa lo yekada sir

  • @SivaReddy-qs8km
    @SivaReddy-qs8km Před 13 dny

    😅😅😅😅

  • @sthirasthi2150
    @sthirasthi2150 Před 2 lety

    వేట మాంసం

  • @narayanamixturenellore9773

    Bhayya meru telugu lo matladandi sanskrit vadhu

  • @nagapranadeepy9867
    @nagapranadeepy9867 Před 2 lety

    Worrest, testless and riot meeat

  • @boyashiva5382
    @boyashiva5382 Před měsícem

    Anta ledu Le biriyani Bro

  • @chefnarasimhuluworld9339

    Bhaya your language super bhaya pls give me your contact

  • @umamudunuru3920
    @umamudunuru3920 Před 2 lety

    Hello

  • @MrPALAPOLU
    @MrPALAPOLU Před 2 lety

    Hi