అలిపిరిలో మిస్ అయ్యాడు..బాబుని లేపేస్తున్నాం..: Mahaa Vamsi Analysis On YCP Nagarjuna Comments

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #cmchandrababunaidu #ycpnagarjunayadav #mahaavamsianalysis
    అలిపిరిలో మిస్ అయ్యాడు..బాబుని లేపేస్తున్నాం..: Mahaa Vamsi Analysis On YCP Nagarjuna Comments
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 230

  • @sailaswaralu4692
    @sailaswaralu4692 Před 16 dny +13

    ఎందుకు వదిలేస్తున్నారు...ముందు వీళ్ళని అరెస్ట్ చేయాలి..తక్షణం చర్యలు తీసుకోవాలి..హోమ్ మినిస్టర్ గారు ..చర్యతీసుకోండి.
    జై CBN గారు..god bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shreedevis8192
    @shreedevis8192 Před 17 dny +18

    ఏం రోగం వచ్చింది బాబుగారిని లేపడానికి.

  • @krishnarao2165
    @krishnarao2165 Před 17 dny +9

    బాబు గారు ఇచ్చిన లోకువ .

  • @ravikrishna5645
    @ravikrishna5645 Před 16 dny +5

    నాడు అలిపిరి ఘటనలో నాగార్జున యాదవ్ హ్యాండ్ ఉందేమో పట్టుకొని నాలుగు పీకితే బయటికొస్తుంది. అనిత గారు నాగార్జున గాడి అరెస్టుకి ఆదేశాలివ్వండి.

  • @VenkatarambabuDonepudi
    @VenkatarambabuDonepudi Před 17 dny +8

    జలగాడు😊 పోతే గాని రాష్ట్రం బాగుపడుతుంది.

    • @prasanthkarlapudi9273
      @prasanthkarlapudi9273 Před 16 dny

      Same ఫీలింగ్ రా... గుంటనక్క చంబాగాడు పొతే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది

  • @MyBadindian
    @MyBadindian Před 17 dny +8

    వంశీ గారు please tag to Anitha madam this issue ..this type of persons not even live in society ..

  • @trinadharao9324
    @trinadharao9324 Před 17 dny +63

    హొమ్ మినిష్టర్ అనిత గారు..ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి మనిషి గురించి ఆలోచించడం చేయండి... చంపు తాము అంటే ఏమిటి అర్థం చర్య తీసుకోవాలని కోరుతూ 🙏🙏🙏

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před 16 dny +5

    ఇలాంటి వారిని ఎవరిని వదలకూడదు ముందు బొక్కలో చూస్తే దారికి వస్తారు

  • @JaganR-ve5gg
    @JaganR-ve5gg Před 17 dny +11

    Eeka kuda peekaleru CBN sir ki

  • @chintalauma6533
    @chintalauma6533 Před 17 dny +6

    Vamsi garu..what a analyst you are..so nicely you are presenting the facts about AP

  • @mahibandari8436
    @mahibandari8436 Před 16 dny +1

    Sir Vamsi Garu Meeru Cheppindi Nizam....Jagan Alanti Vaade...100% Nizam....

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 Před 16 dny +2

    మహా డ్రామా tv 👌🤣

  • @keshavasasihitulu149
    @keshavasasihitulu149 Před 17 dny +6

    Correct sir

  • @thirupathaiahg8920
    @thirupathaiahg8920 Před 17 dny +5

    Vadini first arrest cheyali

  • @NagendrareddysammetaNagendrare

    ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముసుగులో ఉగ్రవాద సంస్థగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది.. ఈ ఉగ్రవాద సంస్థకు. ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నది.. తెలంగాణ కెసిఆర్ పార్టీ.. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత.. ఈ రెండు పార్టీల వైఖరి పట్ల.. అప్రమత్తంగా ఉండాలని.. నా విన్నపము,....

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Před 17 dny +2

    Mahaa news ku 🌹🌹🌹🙏🇮🇳🇮🇳🇮🇳

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 17 dny +18

    💥వీడెవడు కొత్త బిచ్చగాడు లాగా ఉన్నాడు‼️ జగ్గాడు ఇలాంటి వాల్ల వల్ల సంకనాకిపోయాడు‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @nicegui25
    @nicegui25 Před 16 dny +1

    సీతారామాంజనేయులు సీబీన్ చుట్టుతా తిరుగుతుంటే అప్పుడే అనుకున్న వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనుకున్న

  • @lingappan9952
    @lingappan9952 Před 17 dny +2

    Yes Sir

  • @allabakashallabakash2638
    @allabakashallabakash2638 Před 16 dny +1

    నిన్న తుబ్లాక్ నేడు ఏడేవాడో బొక్కా గాడు బెదిరింపులు రంగంలోకి హోము మినిస్టర్ medamu గారు దిగాలి plesh మేడం ఎలాంటి వారిని అరెస్టు చేయాలి కొడుకులను జై cbn ❤❤❤

  • @narayanamurthy4074
    @narayanamurthy4074 Před 16 dny +1

    Jai cbn❤

  • @seshaiahyeggina1441
    @seshaiahyeggina1441 Před 17 dny +10

    Maha news please put this issues into notice of AP govt immediately.

  • @SridharBabuTV
    @SridharBabuTV Před 10 dny

    Hi Vamsi. Good morning. You are doing good 👍 I am reincarnated God Sri Venkateshwara Swamy. Congratulations to you dear wonderful all. 🎉

  • @ananthavenkatakodamagundla3107

    అయ్యా పవన్ గారు ఈ గోల ఏంటి మీరు వన్ మంత్ టైం తీస్కుని మొత్తమ్ క్లీన్ స్వీప్ చెయ్యండి. లేకపోతె డెవలప్మెంట్స్ మీద కాన్సట్రేట్ చెయ్యలేరు.

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 Před 17 dny +30

    Ycp worst behaviour

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l Před 15 dny

    Jai CM Chandra Babu naidu.
    Jai Telugu Desem Party.

  • @sreenivas6241
    @sreenivas6241 Před 17 dny +2

    మరి ఏమి చేస్తుంది ప్రభుత్వం.

  • @NDevarajulunaidu
    @NDevarajulunaidu Před 16 dny

    వంశీ గారు. వాస్తవంలో చంద్రబాబు మారారా! మారితే శ్రీ యోగీ ఆదిత్యనాద్ గారిని(UP) ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే బాబు గారు మారినట్లు.

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 Před 17 dny +2

    Is there a case filed against him?

  • @noobygaming6710
    @noobygaming6710 Před 17 dny +12

    Jai CBN garu jai tdp ✌️🙏

  • @APPolitics-cr5mz
    @APPolitics-cr5mz Před 16 dny

    మహా వంశి అండ్ టీం CBNN వేసాయాలి అని ప్లాన్ చేస్తున్నారు.

  • @narasimharao.9075
    @narasimharao.9075 Před 16 dny

    Good administration the best CM AP

  • @ramadevi2428
    @ramadevi2428 Před 16 dny

    స్కూల్లో అక్షరాలు రాసేటప్పుడు teacher రాసినదానిమేద దిద్ది నేనే రాశాను అంటే ఎలా ఉంటాడో వంశీ చెప్పినది అలానే ఉంది medtech పార్క్ కోసం airport kosam krushi చేసి ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్లు mou lu కుదుర్చుకున్న jagan వాటిలో ఎన్ని చేడకొడతాడో cbn చూడాలి.

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u Před 17 dny +2

    Why is not arrested so far ???

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 17 dny +1

    అనిత నోటీస్ లో ఏవీ ఉండవు.. ఆమెకు చంద్రబాబు ఫోన్ చేసి చెప్తే అప్పుడు విషయాలు తెలుస్తాయి, లేదంటే ఆమెకు ఏ విషయాలు తెలియదు.. అదంతే.. ఖర్మ ఖర్మ.. 🤦

  • @adinarayanakema1536
    @adinarayanakema1536 Před 17 dny +2

    2:56 AP and TS Governments must take necessary action against this kind of comments.

  • @epuvenkataramanaramana1569

    All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐💐💐🌺🌺💐🌺💐🌺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @SrikanthDabbu
    @SrikanthDabbu Před 17 dny +20

    Vadini lepeyyali Babu Garu

  • @punyakotikumarpunyakotikum5878

    తొట్టి బ్యాచ్ లో ఒక్కడు కూడా బయట ఉండకూడదు...మొత్తాన్ని బొక్కలో తొయ్యాలి....💥

  • @simhadris2682
    @simhadris2682 Před 16 dny

    తప్పేముంది, జగన్ రెడ్డి గారి కే ఫాక్సన్ మాటలు,చేతలు ,మర్చి పోలేని చరిత్ర,వాళ్ళ కార్యకర్తలు మారతారను కోవడం తప్పని అర్ధం అయింది,మంచి పనులపై కూడా చెడు వివరణ ఇచ్చారు, ఇస్తున్నారు,వీళ్ళూ మారరు వీళ్ళ నాయకుడూ మారరు,ప్రజలు బుద్ది చెప్పారు ఇటువంటి వారిని కూడా ప్రజలే నిర్ణయం తీసుకోవాలి,అంతేగా

  • @JogiRaghava
    @JogiRaghava Před 17 dny +2

    Arest chesi.intragate cheyyali

  • @sistlaramaprabhu5925
    @sistlaramaprabhu5925 Před 17 dny +1

    Home Minister Anita garu
    Pl exam the reports

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před 17 dny +35

    A.p. పోలీస్ జగన్ కైతేనే స్పందిస్తారు.

  • @raop6376
    @raop6376 Před 17 dny +18

    ఒక CM ని lepestam అంటే హోమ్ మినిస్టర్ ఏమి చేస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను లేక పోతే మీరు మాటలు మంత్రి గా మిగిలి పోతారు

    • @d.ch.e
      @d.ch.e Před 17 dny +1

      Yes this is highly condemnable n it’s to be taken seriously by Homeminister n Lokeshgaru. Police dept ki vinapadatamleda? We all are not happy with these crooks statements n present govts being calm.oka pakkana TDP supporters ni champutunnaru.

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 Před 16 dny

    అలిపిరి cbn ని హంతకుడు nagarjuna యాదవ్...అని తెలిసాక అరెస్ట్ చేయాలి.

  • @vickyvunnam7899
    @vickyvunnam7899 Před 17 dny +1

    vamsi garu cheppedi correct yevvari vadlakudadu

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před 14 dny

    Non Bailable varents issue cheyandi Anithamma

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu7654 Před 17 dny +25

    చంద్రబాబు గారు లో మార్పు రాక పోతే మనము ఎం చేయలం అతను కోసం నిద్ర లేని రాత్రలు గడిపిమ్ కానీ అయినా మాత్రం అంత యిస్ తీసుకొంటే మనం ఎం చేస్తాం

  • @sreenivas6241
    @sreenivas6241 Před 17 dny

    ఎన్ని గంటలు ఎన్ని కష్టాలు పడిన చివరకు సింపతీ క్రియేట్ చేసినవాళ్ళకే జనం జై కొడతారు

  • @kvrrao1010
    @kvrrao1010 Před 17 dny +1

    we should not encourage this kind of persons at all very unfortunate statements

  • @seshukumar2543
    @seshukumar2543 Před 17 dny

    That time CBN SIR is some what neglected, BE CAREFUL ,. CBN SIR PLEASE TAKE CARE SIR, WITH EXTRA PROTECTION.

  • @user-kf8rl6yt9q
    @user-kf8rl6yt9q Před 17 dny +1

    Where is sand in yards. Soohaaaa

  • @user-hh9yh2vr1u
    @user-hh9yh2vr1u Před 16 dny

    Vamsi sir Borugadda, Srireddy,posani,RGV meeda oka Debate cheyyandi

  • @user-kf8rl6yt9q
    @user-kf8rl6yt9q Před 17 dny +1

    Where is sand in yards soohaaaa

  • @bhaskararaovarahabhatla.5467

    అయ్యా, dovelopment తర్వాత... ముందు సైకో బ్యాచ్ ని చుడండి 🙏🙏🙏🙏🙏

    • @balu4391
      @balu4391 Před 16 dny

      Yevdraa nuvv ..ee Pani pata Leni news ki respond avadam..

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 Před 16 dny

      పాత న్యూస్? ఏమి నాగార్జున యాదవ్ అనలేదా? RIP సాక్షి 😢🙏బ్రో

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 Před 16 dny

      కరెంట్ బిల్ కడతాన్నారా? ఇవి అబద్దాల? దొంగోడు పెట్టిన సాక్షి చదవమాకు 😢😢😢🙏🙏🙏

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před 17 dny

    Strict laws implementation is important in the state to safeguard the democracy and maintain safety of everyone.

  • @user-sk9lr1nd4d
    @user-sk9lr1nd4d Před 17 dny +2

    Nagarjuna yadav, vadi abba vachhina babu nu emicheyaleru.

  • @seshukumar2543
    @seshukumar2543 Před 17 dny

    Be careful, our CBN IS GOD TO OUR STATE.

  • @harsha_2006
    @harsha_2006 Před 17 dny +1

    Jai cbn

  • @urstrulymahesh4269
    @urstrulymahesh4269 Před 17 dny +1

    Babu garu antene oka vision, development chuse kullu kuntunnaaru vamsi sir

  • @anandtuto7376
    @anandtuto7376 Před 16 dny

    ఆపర నీ శోళ్లుపురాణంఆపర నీ శోళ్లుపురాణం

  • @rameshm.ramesh6826
    @rameshm.ramesh6826 Před 17 dny +13

    Jai CBN

  • @tddgddhjj6717
    @tddgddhjj6717 Před 17 dny +1

    Babugaru pai e matalu Vienna bhadhaga unnadhi

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před 16 dny

    పిల్లి గుడ్డిదైతే ఎలుక డేష్ డేష్ డేష్ డేష్

  • @k.hussainsahebkhussainsahe7467

    Nagarujuna yadv ni kattadi cheyali lekapote vanitho kastam

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před 17 dny +8

    Jalaga AP ki pattina shani

  • @SKTA-PAVANKUMAR
    @SKTA-PAVANKUMAR Před 17 dny

    Cbn sir is working daily 18hours

  • @SKTA-PAVANKUMAR
    @SKTA-PAVANKUMAR Před 17 dny

    Pm modiji also working 21 hours daily

  • @user-lr1vm9nw7l
    @user-lr1vm9nw7l Před 17 dny +1

    Jai janasena

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 Před 17 dny

    ఒక ముఖ్యమంత్రి గారి గురించి అనాల్సిన మాటలేనా అవి...!🤔
    రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు అలా వాగడం ఏంటి.? 🤔
    ఇప్పుడు ఊరుకుంటే, రేపు ప్రతీ వెధవ ఇలాగే అంటాడు...!
    పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపించిదట. అలావుంది...!
    అయినా ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని అంటే, వెంటనే పర్యవసానం ఇంకోలా ఉండేది..!
    వంగలపూడి అనిత గారు..... మీరు ముందు వాడిని అరెస్ట్ చేయండి...!
    జై పవన్ కళ్యాణ్...!
    జై జనసేన....!✊💪✊💪✊💪
    జై చంద్రబాబు...!
    జై TDP.....!🚲🚲🚲🚲🚲🚲🚲
    జై నరేంద్ర మోడీ...!
    జై BJP...!🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @VGrow-rb9rf
    @VGrow-rb9rf Před 17 dny

    ఇంత public గా ఒకడు cm ను చంపడం జరుగుతుంది అని వాగి ఇంకా public లో ఉండడం ఏమిటి home minister గారు. ఏమిటి delay action. Govt form అయినతరువాత కూడా నేరస్తులు public లో వున్నారు. ఇదేనా మేము మీ మీద పెట్టుకున్న నమ్మకానికి మీరు ఇస్తున్న విలువ. ఏ స్థాయి వాడైనా జైలు లోనే ఉండాలి జీవితాంతం. కలుపు మొక్కలను నిర్మొలిస్తేనే పంట దిగుబడి బాగుంటుంది.

  • @rajyamskitchen9695
    @rajyamskitchen9695 Před 17 dny

    Jagan police emicheyyaru.

  • @nainkatorevenkatramana9831

    Jai CBN,vajanu,nna nayudu garu bbl 16vardu 🙏🙏🙏

  • @Saisai-jo1jq
    @Saisai-jo1jq Před 17 dny +24

    Maa CM CBN గార్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.ఆ పైన దేవుని ఆశీర్వాదం మాత్రమే కాదు.ప్రజల దీవెనలు కూడా ఉన్నాయి.మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం అని జగన్ sir కీ కూడా తెలుసు.& ఒకరిని చంపించే కుట్రలు జగన్ గారు చేయాలనుకోరు అని నా ఉద్దేశం.ఏ ప్రభుత్వం నడిచినా ప్రజలు బావుండాలనే జగన్ గారు కోరుతున్నారు . అలానే మాట్లాడుతున్నారు.

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 Před 17 dny +19

    గౌరవ హోం మినిస్టర్ ఆంద్రప్రదేశ్ గారూ!
    శ్రీ చంద్రబాబు పై కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా! తక్షణం చర్యలు తీసుకోండి ముందుగా అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోండి.

  • @YedukondalKondal-sb6rt

    During That Time ( 1995 - 2004 ) , I.N.C / Congress ( YSR ) Joined With Naxals Against To The Constitution.... So , Congress / YSR & Naxals , Both Are Eliminated From Andhra Pradesh... But CBN Is Alived ..? That Is Lord Venkateswara & His Diplomacy..!

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 Před 17 dny +1

    Rastranni abhivruddi kaniyandirababu

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Před 17 dny +19

    అవినీతికి పాల్పడిన మంత్రుల నుంచి తిన్న సొమ్మును రికవరీ చేసి వారి ఆస్తులను జప్తు చేస్తే ఇలాంటి కారు కూతలు కూసే వారిని పెంచిపోషించరు...

  • @brahmaiahestates328
    @brahmaiahestates328 Před 16 dny

    Yendira Naa kondi Nuvvu leepeedi😮😮😮

  • @thannirusambaiah6019
    @thannirusambaiah6019 Před 17 dny

    Sss meeru great sir

  • @sayeeexporters820
    @sayeeexporters820 Před 17 dny +3

    Evvadu chusina leypestha leypestha veellani vadilipedithe t d p karyakarthalu chetha kani vari ga aie potharu rule prakarm charya undali imme ly

  • @user-hh9yh2vr1u
    @user-hh9yh2vr1u Před 16 dny

    Ycp vallanu urgent ga jail lo
    pettali

  • @SatyanarayanaVanka-up3hs

    అటువంటి ఆలోచనలు వచ్చిన వ్యక్తిని మనమే చేసెయ్యాలి ఆంధ్రప్రదేశ్ కు వారు భారం

  • @satyanarayanakakarla7256

    Mari kommineni plan cheyaledana mee udhesam vamsi garu

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Před 17 dny

    Veri 🌹ka c B N Desamlone manchi leedar 1 Dessa Bavisat Mana Bidala Bavisat caapaadee vaaru 🙏💐🇮🇳

  • @satyanarayanasannisetty4553

    Vallanu vadalakudadhu.

  • @sambasivarao9693
    @sambasivarao9693 Před 17 dny

    Jaggadni kaalchi paareyyali Ani prajala bhaavana dharidram pothundhi

  • @seshutulasi1630
    @seshutulasi1630 Před 17 dny +1

    YSRCP puttindhe Rajasekharreddy chavuthinea.

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q Před 17 dny +1

    Main janna

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 Před 17 dny

    నేటి పరిస్థితులు TDP నాయకులు
    .అయ్యన్న, అనిత మేడమ్ గారూ మాటలు జనం వుంటున్నారు సార్

  • @kvramana2570
    @kvramana2570 Před 17 dny +12

    సార్ ప్రభుత్వంలో చేతగాని వాళ్ళు ఉంటే చేసేది ఏం లేదు సార్ చావడం తప్ప

  • @nalavala8887
    @nalavala8887 Před 17 dny

    Please concentrate on development and stop this kind of propaganda!

  • @sivaleela5977
    @sivaleela5977 Před 17 dny +2

    Aaa Matalu Vaddu

  • @ravinanduru8215
    @ravinanduru8215 Před 17 dny

    Whether he does good or bad who is this gentlemen to comment against to see his end! Are we living in human society or Barbarian society!

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Před 16 dny

    70+ age,,,,

  • @vasthiraniaditha679
    @vasthiraniaditha679 Před 17 dny

    Yemicheyeleru. Devuni thodu vuntundi. Jai cbn

  • @kittusai5337
    @kittusai5337 Před 17 dny +2

    చంద్రబాబు నాయుడు కోసం నా పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ వచ్చి ధర్నా చేశారు చంద్రబాబు నాయుడు కోసం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవకపోతే ఎవరు ఏమి చేయలే

  • @jupiter9123
    @jupiter9123 Před 17 dny

    ఇదివరకు ycp నాయకుడు...opposition leader గా ఉన్నప్పుడు 2014 నుండి 2019 మధ్య ..CBN ని "నడి రోడ్డు మీద ఉరితీయాలి" అన్నమాట మీద ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోకూడదు?..అలా చేస్తే..ఇప్పుడు నాగార్జున యాదవ్ లాటివాళ్ళు ఇలా మాట్లాడరు... So, ముందు అక్కడ ప్రక్షాళన జరగాలి.."యధారాజా తధా ప్రజా"..నాయకుడు అంత worst గా ఉన్నాడు కాబట్టే ఈరోజు నాగార్జునయాదవ్ అలామాట్లాడాడు..మనం 2019 నుండి 2024 మధ్య వాళ్ళ ఛోటా నాయకులు ఎంత అసభ్యంగా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు..So take action against the leader first.

  • @balaramnaidu1441
    @balaramnaidu1441 Před 17 dny

    Jai janaseena

  • @VaniRamineni
    @VaniRamineni Před 17 dny +2

    Jai cbn sir ❤❤❤❤❤🎉🎉🎉🎉