Evaru Naa Cheyi Vidachina | Pastor M.Jyothi Raju | Fr S.J.Berchmans | Telugu Christian Live Song

Sdílet
Vložit
  • čas přidán 23. 01. 2022
  • God is Good! And he alone is worthy of all our praises..Listen to this amazing song “ Evaru Naa Cheyi Vidachina “ by pas. Jyothi Raju garu which was written and tuned by Fr. S.J Berchmans garu.. watch, share and be blessed!
    Evaru Naa Cheyi Vidachina | Jyothi Raju | Telugu Christian Live Worship | Manna Church,Eluru | 4K
    Worship By - PastorMJyothi Raju
    Lyric & Tune - Father S.J.Berchmans Garu
    Do watch, Share & Subscirbe
    God Bless You!
    ఎవరు నా చేయి విడచిన
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    యేసు చేయి విడువడు ||ఎవరు ||
    తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును నన్ను పాలించును (2) ||ఎవరు||
    వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడును (2) ||ఎవరు||
    రక్తముతో కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
    ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడు (2) ||ఎవరు||
    For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official CZcams Channel: / jyothira​. .
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in​ /
    Our Official Facebook Page : / jyothiraju4c​. .
    #Pastor​MJyothiRaju
    #TeluguChristianSong​
    #TeluguLiveWorshipSong​
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Komentáře • 393

  • @Jcka16
    @Jcka16 Před rokem +113

    ఎవరు నన్ను చేయి విడచినన్‌
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    నిన్ను చేయి విడువడు ||ఎవరు ||
    తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును పాలించును (2) ||ఎవరు||
    వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
    రక్తము తోడ కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
    ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

    • @pattapukamala8597
      @pattapukamala8597 Před rokem +3

      Super song 🙏 praise load

    • @meesaladevaraju7506
      @meesaladevaraju7506 Před rokem +5

      Song bagundi. Kani విడువడు బదులు విడువరు అంటే బాగున్ను praise the lord

    • @Jcka16
      @Jcka16 Před rokem +2

      @@meesaladevaraju7506 Actually sir jithat is copied from Google so that... It will be like that sir ji

    • @FathimaFathima-hc1pl
      @FathimaFathima-hc1pl Před rokem +1

      Fathima

    • @chinttu-zd6bn
      @chinttu-zd6bn Před rokem +1

      E pata vintunte naku kannilu vasthunae na manasu nimalamythavundi devudu enka mimalni devinchi vadukonunu gaka amen amen amen

  • @bangurudevi9107
    @bangurudevi9107 Před 8 dny +1

    అయ్యగారు వందనములు

  • @dbkministries9182
    @dbkministries9182 Před 2 lety +28

    ఎవరు నా చేయి విడచిన
    యేసు చేయి విడువడు ||2||
    చేయి విడువడు "2"
    చేయి విడువడు.....
    1.తల్లి ఆయనే తండ్రి ఆయనే ||2||
    లాలించును నన్ను పాలించును ||2||
    ||ఎవరు||
    2. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా ||2||
    వేడుకొందునే నన్ను కాపాడును ||2||
    ||ఎవరు||
    3. రక్తముతో కదివేసాడే ||2||
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ||2||
    ||ఎవరు||
    4. ఆత్మచేత అభిషేకించి ||2||
    వాక్యముచే నన్ను నడుపుచున్నాడు ||2||
    ||ఎవరు||

  • @jkchristopher
    @jkchristopher Před 2 lety +93

    Awesome comforting song anna, may this song Comfort and strengthen many.

  • @karunavenkatkalamaneni
    @karunavenkatkalamaneni Před rokem +38

    అవును తండ్రి ఎవరు మమ్మల్ని చేయి విడిచిన మీరు ఎప్పటికి మమ్మల్ని చేయి విడువరు యేసయ్యా ఏమి ఇచ్చిన మీ ఋణం తీర్చలేము 😭😭😭😭😭😭

  • @JESUS_BLESS_ME....
    @JESUS_BLESS_ME.... Před 2 lety +25

    ఎవరు న చేయి విడిచిన యేసు చేయి విడవడు 😭😭😭😭❤️❤️❤️

  • @thathireddybhagyalakshmi9088
    @thathireddybhagyalakshmi9088 Před 3 měsíci +1

    Amen

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci +1

    Maa family members kosamm pray 🙏 chayadie please

  • @prasannakumar7963
    @prasannakumar7963 Před 2 lety +9

    చాలా బాగుందన్న సాంగ్ ఈ పాట నాకు చాలా ఆదరణ కలిగించింది

  • @PalliMary
    @PalliMary Před 10 měsíci +1

    ❤❤❤❤praise tha lord annagaru

  • @YLingamurthi
    @YLingamurthi Před 2 měsíci

    Chala chala thanks sir e song naaku entho adharana echindi chala thanks

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci +2

    ఈ పాట వింటుంటే చాలా ఆదరణ గా ఉంది మా శ్రమల నుండి ఆయన మమ్మల్ని ధైర్య పరిచింది మా కోసం అనుదినము ప్లేయర్ చేయండి అన్న

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci +2

    ఈ పాట వింటే మాకు చాలా ఆదరణ పొందిన ధైర్యము ఇచ్చినది అవును కదా తండ్రి అందరూ విడిచిన మన నమ్ముకున్న దేవుడు మనలను ఆదరించేవాడు నాలో ఉన్న భయము ఆందోళన మానసికంగా ఒత్తిడి తొలగిపోవాలని అనుదినము నా కోసం మా కుటుంబం కోసం అనుదినము ప్లేయర్ చేయండి అన్న

  • @sampathkumar2131
    @sampathkumar2131 Před 2 lety +2

    🤷‍♂️🤷‍♂️🤷‍♂️🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝నన్ను అదరించినది బ్రదర్...............హల్లేలూయా.....

  • @yvvsatyanarayana7698
    @yvvsatyanarayana7698 Před rokem +1

    ఎవరు నా చేయి విడిచి న యేసు చేయి విడువడు

  • @venkateshv9273
    @venkateshv9273 Před 19 dny

    Abba song verelevel sir chala songs vinna but e song supppppper🎉

  • @uumessh4530
    @uumessh4530 Před 10 měsíci +3

    Thank you Jesus ❤❤❤❤❤

  • @Anandmahendra156
    @Anandmahendra156 Před 4 dny

    Amen🙏

  • @premkumarprathipati8714
    @premkumarprathipati8714 Před 11 měsíci +1

    Praise the lord brother

  • @gruthu7881
    @gruthu7881 Před 2 lety +2

    😭😭😭😭😭 nejeme prabhva evaru na cheye vidichana Yesu nacheye vidavadu

  • @kommanilbraju5460
    @kommanilbraju5460 Před 2 lety +1

    Vandanamulu

  • @dinakarjlu
    @dinakarjlu Před rokem +5

    ఎవరు నన్ను చేయి విడచినన్‌
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    యేసు చేయి విడువడు ||ఎవరు ||
    తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును పాలించును (2) ||ఎవరు||
    వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
    రక్తము తోడ కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
    ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

  • @jesuschristlove2204
    @jesuschristlove2204 Před rokem +2

    అందరూ నా చేయి విడిచారు దేవుడు నా చేయి విడవలేదు

  • @shobhaanand877
    @shobhaanand877 Před 2 lety +6

    Abba thandri meeru yennadu ma chai viduvani devudavu thandri meku sthothramu meeru marani mata tappani vadavu hallelujah Glory to Almighty God our Lord Jesus Christ 💞💒🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranisunkara5140
    @ranisunkara5140 Před 2 lety +2

    Aman amen😀😀😀😭😭😭

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Před rokem

    Vandanalu amen 🙏

  • @prasanthi300
    @prasanthi300 Před 4 měsíci

    Amen 🙏🙏🙏🙏🙏

  • @palakondamangamma2563
    @palakondamangamma2563 Před rokem +1

    Wonderful 👍 Ayyagaru

  • @samuelmessages1985
    @samuelmessages1985 Před rokem +7

    Thank you Jesus...,🙏🙏❤️❤️

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Před rokem

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @Godloves15
    @Godloves15 Před 2 lety +1

    Ayyagaru intha goppa ga padi na hrudayanni thake la ga padaru prise god

  • @jyothiprasanna8576
    @jyothiprasanna8576 Před 2 lety +9

    ఈ సాంగ్ విన్నాతర్వాత నాకు చాలా ఆదరణ కలిగింది 🙏🙏🙏

  • @shesoffical3032
    @shesoffical3032 Před 2 lety +7

    Amen praise the Lord pastor garu my God bless you more and more God be with you all glory to Jesus 💐✝️💐

  • @devimadha5092
    @devimadha5092 Před rokem +2

    Super.song.bro.amen

  • @janarthanang2996
    @janarthanang2996 Před 5 měsíci

    ஆமென்! யார் என்னை கைவிட்டாலும் இயேசு என்னை கை விடவே மாட்டார்! ஸ்தோத்திரம்! கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம்!

  • @ramakrishnanm7938
    @ramakrishnanm7938 Před rokem +3

    Jesus i love you 💚💚💚💚

  • @joshua_chandamala
    @joshua_chandamala Před 2 lety +8

    Excellent Song.
    Yes Lord Amen

  • @pothurajukodali517
    @pothurajukodali517 Před 10 měsíci

    Priase.the.lord.amen

  • @skshaheena7459
    @skshaheena7459 Před 5 měsíci +1

    Really god words touched me this song brother I don’t have parents my parents both are expired I’m depending god only in this world soooo many times I see this song bro 😭😭😭 god not forget my hand in every sechivation some peoples forget me but god really loves me every time

  • @deergam3921
    @deergam3921 Před 8 měsíci

    Amen 🙌🙌

  • @pcbabu620
    @pcbabu620 Před rokem

    Adharana kaligiche song

  • @vasanthipinto4792
    @vasanthipinto4792 Před 10 měsíci +1

    God bless you richly brother. 🙏

  • @nirmalakumar8555
    @nirmalakumar8555 Před rokem

    Yes Lord tq daddy

  • @thodetivinaykumar8839
    @thodetivinaykumar8839 Před 2 lety +1

    అవును తండ్రీ

  • @user-id5rz4zb8v
    @user-id5rz4zb8v Před 10 měsíci

    Love u daddy

  • @EgoveLaxman
    @EgoveLaxman Před rokem +5

    ✝️✝️🙏🙏🙏. దైవజనుని కి సంఘస్తులు సహోదరులు సహోదరీమణులుకు. క్రీస్తు పేరిట నా హృదయపూర్వకముగా వందనములు. ఈ పాట నాకు ఎంతో ఆదరణ లభించింది

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Před rokem

    Na tandri yassayya na cheyyeni vidavakunda nannu kantiki reppala ga chusukuntunadu

  • @sathvikajoy777
    @sathvikajoy777 Před 2 lety +11

    Praise god annnaya wonderful song 🎤 God will not leave my hand from today onwards I will not be crying because God will not leave my hand thank you annaya by wonderful and Sprutial 🎶😭🙌🙌🙌

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 10 měsíci

    Maa family members kosamm pray chayadiee please సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుము నాకోసం ప్రార్థన చేయండి అన్న శ్రమల నుండి శత్రువుల చేతినుండి దుష్టత్వం నుండి దేవుడు మమ్మల్ని ధైర్య పరిచి కాపాడి లాగున అనుదినము ప్లేయర్ చేయండి అన్న

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci

    Maa family members kosamm pray for me to you sri

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci

    Pires the lord 🙏🙌

  • @devasurekhareddy6589
    @devasurekhareddy6589 Před 8 měsíci

    Praise the Lord

  • @cgpfchurch1512
    @cgpfchurch1512 Před 2 lety +2

    Praise the lord pastor garu హృదయాన్ని హత్తుకునే పాట ....😭😭😭

  • @mellacheruvunagendra9235
    @mellacheruvunagendra9235 Před 8 měsíci

    Anna praise the lord 🙏🙏🙏 me songs chaala baguntai

  • @ranimurahari7628
    @ranimurahari7628 Před 2 lety +3

    Really God can't leave my hand 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙏😭😭🙏🙏🙏🙏🙏

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci

    Maa family members kosamm pray 🙏 chayadie please 🥺

  • @nsatyanarayan7738
    @nsatyanarayan7738 Před 2 lety +6

    very very good song ji, PRAISE THE GOD BLESS YOUR MINISTRY.

  • @KalyaniVara
    @KalyaniVara Před 5 měsíci

    Yes jesus 🙏🙏🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Před 2 lety +9

    S Amen 🙌
    Thank you My LORD JESUS 🕎🙏
    Hallelujah hallelujah hallelujah Amen 🙌
    PRAISE THE LORD ANNA 🙏💞✝️
    Very Good Song Anna 🙏👑

  • @Deepan99
    @Deepan99 Před měsícem

    Praise the Lord Anna🙏🙏🙏🙏

  • @devaramesh2359
    @devaramesh2359 Před rokem +1

    Praise the Lord 🙏 brother
    సాంగ్ చాలా బాగుంది
    దేవునికే మహిమ కలుగునుగాక

  • @asharekhathalari4222
    @asharekhathalari4222 Před 2 lety +10

    Thank you to giving this beautiful song Anna praise the Lord 🙌🙌🙌🙏🙏🙏

  • @nirmalabirudugadda4146
    @nirmalabirudugadda4146 Před 2 lety +46

    Ayya I really Thank you for speaking to me with thy words of Hymn , I lost my husband last 7months back ,at same time I was pregnant 🤰,The Lord was ,is with me 🙏😭😭😭😭😭😭

  • @vijayvijay5918
    @vijayvijay5918 Před rokem

    Jesuailovayou

  • @imranmd1291
    @imranmd1291 Před 2 lety +1

    Andaru cheyi vidichina situations enno vunnay.edo theliyani badha dukham.e song dwara na Life goppa balamu dhairyam vachindi anna.thaks anna.devuni ke mahima.

  • @chinttu-zd6bn
    @chinttu-zd6bn Před rokem

    E pata vintunte naku kannilu vasthunae na manasu nimalamythavundi devudu enka mimalni devinchi vadukonunu gaka amen amen amen

  • @narayanraokonda8689
    @narayanraokonda8689 Před 9 dny

    Amen superb song anna

  • @bsreenueee777
    @bsreenueee777 Před 2 lety +5

    THANK YOU JESUS HALLELUJAH AMEN,PRAISE THE LORD anna and to all of you

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 Před rokem +2

    Yes Lord Thank you Lord

  • @swathi24263
    @swathi24263 Před 2 lety +1

    Avunu dheva andharu naavare anukunna kani naa aapathkala samayam lo neeve naa aadharamu ayyavu dhevaa 🙏 nenu nee cheyi vidini ninnu thruneekarinchinaa neevu mathram naa cheyi viduvaledhu ayyaa 🙏😭 neeyandhu niliche Krupa naa jeevitha Kalam antha vunchayyaa

  • @zionkumari5102
    @zionkumari5102 Před 2 lety +8

    We want more songs like this from you sir. Tq sir

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 10 měsíci

    Maa family members kosamm pray chayadiee please

  • @fRajakumar-hl5id
    @fRajakumar-hl5id Před měsícem

    Avunu yesaya..... Meeru cheyi viduvakandya😢

  • @samuelmakineni1426
    @samuelmakineni1426 Před 2 lety +16

    This Worship gives Wonderful comfort and strong hope to everybody...
    God Bless You Anna..

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 Před 2 lety +6

    Adharana kaliginche swaram anna .. god's grace wih you entire life 🙏🙏🙏🙏

  • @ejessedaniel
    @ejessedaniel Před 2 lety +5

    Praise God. Halleluah

  • @GyaraakshayaAkshaya
    @GyaraakshayaAkshaya Před 8 měsíci

    Praise the lord, ameen,asal ee song vinte,kannillu agatledhu,devuni prema antha goppadi

  • @lakshmayyaakunuri821
    @lakshmayyaakunuri821 Před 2 lety +1

    Yes💯%Thank u JESUS Praise the lord Ayyagaru 🙏

  • @ashokpulluri7672
    @ashokpulluri7672 Před 2 lety +6

    Praise the Lord anna 🙏. Thank you for Comfort songs may our Father Lord Jesus Christ bless you and your family in all your needs Amen 🙏.

  • @kvannurappakvannur3903
    @kvannurappakvannur3903 Před 2 lety +1

    Amen haleluya Amen

  • @satishm197
    @satishm197 Před 2 lety +3

    Praise the Lord Amen ayyagaru ammagaru amen 🙏🙏🙏...

  • @akshithasandy7978
    @akshithasandy7978 Před 2 lety +1

    నను విడువని తండ్రి 🙏🙏🙏😭😭😭😭

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci

    అప్పులు తీరాలని గృహం కోసం అనుదినము ప్లేయర్ చేయండి ఆరోగ్యం కోసం అనుదినము ప్లేయర్ చేయండి అన్న అనుమానం నిందలు వేస్తారు వాటి కోసం అనుదినము ప్లేయర్ చేయండి

  • @suvarnalatha9106
    @suvarnalatha9106 Před 2 lety +6

    Praise the Lord brother🙏🙏🙏🙏

  • @KalyaniVara
    @KalyaniVara Před 5 měsíci

    E.song.ate.naku.chela.esatmo👌👌👌

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci

    అమ్మ కడుపు బాద పడుతుంది preya chayadiee Annaya నాన్న కోసం అనుదినము ప్లేయర్ చేయండి దవడ నొప్పి బాద పడుతున్నారు preya chayadiee Annaya please 🥺

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 10 měsíci

    Maa family members kosamm pray chayadiee please హెల్త్ కోసం అనుదినము ప్లేయర్ చేయండి

  • @user-gl9mg5rr2o
    @user-gl9mg5rr2o Před 11 měsíci

    నాన్న ఉద్యోగంలో ప్రయాణాల్లో ఆరోగ్యం కోసం అనుదినము ప్లేయర్ చేయండి గృహం కట్టుకోవాలని అప్పులు తీరాల నీ అందరూ విడిచిన బంధువులు విడిచిన దేవుడు మాకు తోడుగా ఉండల నీ నేను గర్భముతో ఉన్నాను ఆపరేషన్ క్షేమంగా జరగాలని నాకు పాప కోసం అనుదినము ప్లేయర్ చేయండి

  • @basu_gospelsinger_official

    Praise The Lord Brother 🙏🏻
    Really Heartouching Worship' wonderful singing Brother and all
    Good music Worship' team excellent job 😇😇🙏🏻❣️❣️

  • @emmuforjesus8014
    @emmuforjesus8014 Před 2 lety +1

    Yesyya

  • @konetivijaya9924
    @konetivijaya9924 Před 2 lety +3

    Praise the lord uncle and family glory to God Amen Amen Amen Amen Amen hallelujah 🙏

  • @Rajeshsanju4711
    @Rajeshsanju4711 Před rokem

    తండ్రి నన్ను క్షమించు నిన్ను చేయి విడిచాను అయ్యా నా తండ్రి నన్ను చేయి విడువడు లేదు😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @user-ds7qz4vr9y
    @user-ds7qz4vr9y Před 5 měsíci

    Anna nanuu ఎంతగానో బలపరిచిన పాట thank u lord

  • @chinnatalliguttala-vw1ji

    యేసయ్య నా చేయి యేసయ్య నా చేయి విడువడుఢ

  • @sunilpammi8641
    @sunilpammi8641 Před 2 lety +3

    ✝️AMEN AMEN PRAISE THE LORD💒

  • @jhansigress8135
    @jhansigress8135 Před 10 měsíci

    Thank you so much 🙏

  • @Sanndeep123
    @Sanndeep123 Před 2 lety +1

    Avunu dheva

  • @deppanannu8566
    @deppanannu8566 Před 2 lety +5

    Praise the lord Anna amen

  • @dorkavanilellapudi7262

    అమన్ brother

  • @SivaSiva-ky2bq
    @SivaSiva-ky2bq Před 2 lety

    Hallelujah hallelujah hallelujah praise the lord Amen Ayyagaru 😇🙏🙏🙏Pedda Ayyagaru Navandanalu 😇🙌🙏🙏 😇👏👏👏👏