Good Friday || BR SHAFI || UIRC

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Good Friday || BR SHAFI || UIRC
    #goodfriday #goodfridaymessage #goodfridaysongstelugu #jesus #Almight God
    #UIRC #brshafi #goodfriday #feelgoodfriday #goodmorningfriday #goodboyfriday #fridayfeelgood #goodnewsfriday #fridayfeelsgood #fridaygood #fridayfeelinggood #goodfoodfriday #goodmusicfriday #goodgirlfriday
    Join this channel to get access to perks:
    / @uircdawah
    #UIRC #BrShafi
    follow us on :
    / uircdawah
    / uirc4dawah
    uircindia.com
    For More Videos Subscribe To Our Channel.

Komentáře • 733

  • @MorthaRajarao
    @MorthaRajarao Před 5 měsíci +22

    బ్రదర్ దేవుడు మిమ్ము దీవించు గాక .మీరు రక్షణకు చాలా దగ్గరిగా ఉన్నారు.

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Před 5 měsíci +37

    God bless you shefi sir tq good message ❤ యేసే నిజమైన రక్షకుడని మీరు ప్రకటించినందుకు🎉

  • @chandrapaul6231
    @chandrapaul6231 Před 5 měsíci +96

    బ్రదర్ షఫీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు మీ యొక్క ప్రసంగాలు అనేకములు చూశాం కానీ క్రీస్తు దేవుడు కాదు అనే కాన్సెప్ట్లో మీ ప్రసంగాలు ఉన్నాయి కానీ అద్వితీయుడు పంపిన క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి అప్పుడు నిత్యజీవం దొరుకుతుంది మీరు పాజిటివ్గా ఆలోచించాలి గ్రంథ పరిశీలన చేయాలి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక

    • @naraharidomakonda6104
      @naraharidomakonda6104 Před 5 měsíci +3

      🙏Amen

    • @poullaihdeekonda1973
      @poullaihdeekonda1973 Před 5 měsíci +1

      Meeru chepputhunnade meeru anucharinchadam ledu ani meeprasamgale cheppuchunnavi D poulaiah church of christ kunavaram.

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci +1

      క్రీస్తు నీ అనుసరించాలి, యెహోవా నందు,విశ్వాసం వుంచాలి, అప్పుడే , నిత్యా జీవము

    • @Tejesh.75575
      @Tejesh.75575 Před 5 měsíci

      పాపమును,మరణమును జయించిన వాడు యేసు క్రీస్తు మాత్రమే, పరలోకానికి ఆయన మార్గమై ఉన్నాడు (నేనే మార్గం, సత్యం జీవం) అని చెప్పాడు,

  • @Joshuabenny-thurapati
    @Joshuabenny-thurapati Před 5 měsíci +18

    Salawalikum Shafi Garu... Mi maatalu vini bible chadavadam Start Chesanu...... Ninu Nijamaina devunni Telusukunnanu mi dwara Aa Yesayya natho matladinaadu Thankyou Brother ❤ He is The Way-He Is The Life -He Is The Truth ✝️🙌

    • @jamesch6099
      @jamesch6099 Před 5 měsíci +2

      Glory to God.🙏🙏🙏

    • @AK-be1fr
      @AK-be1fr Před 5 měsíci +2

      Glory to God bro..... happy to see this

    • @Joshuabenny-thurapati
      @Joshuabenny-thurapati Před 5 měsíci +1

      @@AK-be1fr ❤✝️🙌

    • @Joshuabenny-thurapati
      @Joshuabenny-thurapati Před 5 měsíci

      @@jamesch6099 ✝️🙌🙏

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      యేసు గారు మీతో మాట్లాడారా? ఒక విషయం గురించి మీరుఅడగవలసినది. మిత్రమా! అదేమిటంటే యేసయ్య మన క్రైస్తవ సోదరులు నిజ దేవుడు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొందరు యెహోవా అంటున్నారు మరికొందరు యేసు అంటున్నారు. కొందరు త్రిత్వం అంటున్నారు మరి కొందరు త్రి ఏకం అంటున్నారు. కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు. ఏమిటి మాకు ఈ కన్ఫ్యూజన్. మా కన్ఫ్యూజన్ నుదూరం చెయ్యి యేసయ్య అనీ అడగవలసినది.

  • @christfollowers3296
    @christfollowers3296 Před 5 měsíci +164

    యేసు... అబ్రహాము కంటే ముందున్నవాడు అబ్రహాము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే జ్ణానవంతుడు యోనా కంటే గొప్పవాడు ఇస్సాకు కంటే విధేయుడు..... అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదుల దేవుడే ఈ యేసు

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving Před 5 měsíci +1

      Well framed ❤❤❤

    • @p.davidraju390
      @p.davidraju390 Před 5 měsíci +1

      Bible sariga chadavandi

    • @bensonkola7308
      @bensonkola7308 Před 5 měsíci +1

      Yes

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci +1

      దేవుడు అయినా,యెహోవా// అల్లాః ఖురాన్ 5 గురి పేర్లు గొప్ప చెప్పడం జరిగింది, అబ్రహం,ప్రవక్త, మోషే,ప్రవక్త, నోవా,ప్రవక్త, మరియం కుమారుడు అయినా,యేసు వారు,ప్రవక్త మరియు ( చిట్ట చివరి గ్రంధం అవతరించిన ,మొహమ్మద్ ప్రవక్త,
      వీరు అందరి పై..దేవుడి శాంతి కలుగ గాక, అమెన్,( యేసు వారు అబ్రహం కంటే,ముందు,స్వంత గా,లేరు, "దేవుడు అయినా యెహోవా ఆయనను, పుట్టించారు, ఎందుకు అంటే, ఆయన మొదటి వాడును, రెండోవ రాకడ లో చివరి వాడు ను, )

    • @jesuslovesyou7967
      @jesuslovesyou7967 Před 5 měsíci +2

      Bible chadhuvu first

  • @gkfacts9893
    @gkfacts9893 Před 5 měsíci +13

    బ్రో. షఫీ అన్నగారికి ముందుగా నా వందనాలు. మీరు చెప్పిన ప్రతి మాట నిజం అని నేను నమ్ముతున్నాను. కానీ నా ఆలోచన ప్రకారం యేసు ప్రభువే ఆ యెహోవా దేవుడని నేను నమ్ముతున్నాను.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      యేసే యెహోవాఅనేమీ ఆలోచన తప్పు మిత్రమా.

    • @namepallivivek4944
      @namepallivivek4944 Před 5 měsíci

      No​@@shaiknagoorvali1032

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci

      మార్కు..1:35
      ఆయన అంటే,"యేసు పెందలకడే లేచి, ఇంకా తెల్లవారు టకు చాలా సమయం వుండగా, ఉదయం 4 గంటల సుమారుగా, అరణ్య కి వెళ్లి ,ప్రార్ధించెను, ఆరదించేను,
      చూడండి, ఇద్దరు ఒకటే అయితే, ఆయనని ఆయన ప్రార్థించు కుంటారా..!?? దేవుడు యెహోవా, క్రీస్తు, మేశయ్య, గురువు,బోధకుడు,మార్గము చుపు వాడు, ఇలా అర్దం చేసు కుంటే,మీకు నిత్యా జీవము

    • @christfollowers3296
      @christfollowers3296 Před 5 měsíci

      @@shaiknagoorvali1032 మీకు బైబిల్ నుండి ఋజువులు కావాలా... ఇద్దరూ ఒక్కరే అని

    • @christfollowers3296
      @christfollowers3296 Před 5 měsíci

      @@basheersk8565 ఇదే గుడ్డితనం అంటారు బ్రదర్.... యేసు కన్య మరియ గర్భమందు పుట్టినది దేవునిగా కాదు నరుడిగా కాబట్టి మనకు మాదిరిని చూపడానికే తండ్రిని ప్రార్థించాడు, ఆయన ఈ లోకానికి రాక ముందు దేవదూతలచే ఆరాదించబడ్డాడు పరమునకు వెళ్లిన తర్వాత కూడా ఆరాదించ బడుతున్నాడు.... బైబిలులో ఉంది

  • @Arrachinthala
    @Arrachinthala Před 5 měsíci +24

    తండ్రి కుమారా పరిశుద్ధ ఆత్మ్మ నామంలో ప్రేమ మానవత్వం జ్ఞానం వర్దిల్లును గాకా అమీన్..🙏

  • @satyanarayanak6968
    @satyanarayanak6968 Před 5 měsíci +107

    బైబిల్ అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి
    పరిశుద్ధాత్మ సహాయం కావాలి అంటే బాప్తిస్మము తీసుకొవాలి అప్పుడు బైబిల్ చదవండి అర్థం అవుతుంది లేదా అర్థం కాదు

    • @Kumar-kk8vw
      @Kumar-kk8vw Před 5 měsíci +1

      యస్ బ్రదర్

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci +2

      ఎందుకు సార్, యేసు వారు ఎంతో క్లియర్ చెప్పారు, క్రీస్తు ను అనుసరించి నన్ను పంపిన వాని యందు, విశ్వాసం వుంచిన వారికి నిత్య జీవము..!! అంటే దేవుడు అయినా యెహోవా నీ మాత్రమే ,ఆరాధించాలి, యేసు నామము ఆరాధించాలి. అని అర్దం, ఆ కాలం లో, ( అలాగే ఏ ప్రవక్త కాలం వారి నామము నా,ఆరాధించాలి, ఇక్కడ ప్రవక్తలు,మాత్రమే మారారు,..అబ్రహం మోషే, నోవా,దావీదు, క్రీస్తు, మొహమ్మద్,ప్రవక్త, విరి అందరి పై దేవుడి ,సర్వ శుభాలు కలుగు గాక,ఆమెన్,

    • @satyanarayanak6968
      @satyanarayanak6968 Před 5 měsíci

      @@basheersk8565 మీరు మాట్లాడిన మాటలు తెలుగువాల్లకి అర్థం కాదు

    • @jesuslovesyou7967
      @jesuslovesyou7967 Před 5 měsíci

      Noah m chesadu bro

    • @ismartmdvlogs8238
      @ismartmdvlogs8238 Před 5 měsíci

      ohh shit😮

  • @vijayb2224
    @vijayb2224 Před 5 měsíci +53

    యేసు క్రీస్తు మాత్రమే జీవం సత్యం మార్గం ఆయన ద్వారానే పరలోకం...తండ్రి ఆయన కు అధికారం ఇచ్చాడు... బైబిల్ విరుద్ధంగా చెబుతున్నావు... ఆయనకు విరుద్ధంగా చెప్పేప్రతి మాటకు మీకు ప్రతి ఫలం ఉంటుంది

    • @b.himanuelhemalin8322
      @b.himanuelhemalin8322 Před 5 měsíci +1

      Yes

    • @SantuMarti
      @SantuMarti Před 5 měsíci

      Amen!

    • @shaikrasul8146
      @shaikrasul8146 Před 5 měsíci

      స్వర్గంలో నా యెడమ ప్రక్కన కానీ కుడి ప్రక్కన కానీ కూర్చో పెట్టుకునే అధికారం నాకు లేదు .
      Save the God

    • @christfollowers3296
      @christfollowers3296 Před 5 měsíci +1

      @@shaikrasul8146 ఆయనకుఎడమ ప్రక్కనో కుడి ప్రక్కనో కాదు సోదరా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు.... జయించు వానిని నాతో కూడా నా సింహసనమందు కూర్చుండనిచ్చెదను అని ఆయనే స్వయంగా చెప్పాడు

    • @shaikrasul8146
      @shaikrasul8146 Před 5 měsíci

      @@christfollowers3296 మన దేవుడు పౌరుషము గల దేవుడు .
      బహు దైవారదన చేసే వారికి స్వర్గం నిషిద్ధం .
      అది ద్వితీయ అయినా త్రిత్వము అయినా ముక్కోటి అయినా .

  • @bennurdayanand212
    @bennurdayanand212 Před 5 měsíci +46

    యేసు :- నేనే మార్గము సత్యము, జీవము అని అన్నారు,

    • @Yours-Laal
      @Yours-Laal Před 5 měsíci +4

      Go to context ... Everytime every prophet is way and the truth.. from Adam to Muhammad.. peace be upon all the prophets😊

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci +3

      ఇది ప్రతి ప్రవక్తకు వర్తిస్తుంది మిత్రమా

    • @katadiraju1197
      @katadiraju1197 Před 5 měsíci +3

      @@Yours-Laal యోహాను 1: 1
      ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
      John 1: 1
      In the beginning was the Word, and the Word was with God, and the Word was God.

    • @katadiraju1197
      @katadiraju1197 Před 5 měsíci +5

      @@Yours-Laal యేసు ప్రభువు ప్రవక్త, but ప్రవక్త మాత్రమే కాదు, దైవ కుమారుడు. Nuvvu anukuntunnanttu మాత్రం కాదు, అయనే దేవుడు ga unnadu ani నేను ceppatledhu, Bible చెప్తుంది

    • @rameshanok8153
      @rameshanok8153 Před 5 měsíci +1

      ​@@shaiknagoorvali1032aithe qur'an lo mahammad garu cheppara aa mata leka yesu prabhuvu gaka mundu yy pravaktha aina aa mata chepparu endhuku brother nijam thelusuki cheppandi

  • @g.suresh9990
    @g.suresh9990 Před 5 měsíci +25

    నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ మతం గురించి చెప్పడు. అతను యేసు మార్గాన్ని అనుసరిస్తాడు మరియు ఇతరులకు పరిచయం చేస్తాడు. బలవంతంగా మతాన్ని ఎవరూ అంగీకరించలేరు. కాబట్టి దయచేసి కొత్త నిబంధన చదవండి, మీరు యేసును మీగా అంగీకరిస్తారు.

  • @theetlaabhi9476
    @theetlaabhi9476 Před 5 měsíci +11

    చాలా చక్కగ వివరించారు షఫీ గారు..మిమల్ని మీ కుట్టుంభ సభ్యుల్ని పరమందున్న యెహోవా దీవించు గాక...అమెన్❤

  • @shankumedara
    @shankumedara Před 5 měsíci +20

    కన్య గర్భమున జన్మించిన యేసయ్య పాపులు కోసం మరణాన్ని జయించి తిరిగిలేచాడు కాబట్టి... ఈ భూమి మీద కి వచ్చి ఎవరూ కూడా ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయలేదు..పాపులు కోసం బలి ఐనా యేసయ్య నీ విశ్వసించాలి...మొరపెట్టుకోవాలి..
    మీరు చెప్పేది ఎలా ఉందంటే దైవం వున్నాడు కానీ వారి కుమారుడు దేవుడు కాదు అన్నట్టు ఉంది...మొదట మనం ప్రభు మార్గం నీ తెలుసుకుంటే ఎలా జీవించాలి అని తెలుస్తుంది...

    • @mehwishonline1768
      @mehwishonline1768 Před 5 měsíci

      ఇక్కడ షఫీగారు చెప్తుంది కూడా ప్రభు మార్గంలో నడవమనేఅండి, ప్రభు చెప్పిందే చేయమంటున్నారు

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci

      నిర్గామ ఖండాము..దేవుడు అయినా యెహోవా,క్లియర్ చెప్పడం జరిగింది, నేనె ,దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు నికు వుండరాదు, ఆయన రోషము గల దేవుడు,యెహోవా, మాత్రం దేవుడు, (యేసు వారు,ఆయన బోధనలు సువార్త ద్వారా తండ్రి నీ చేరుకునే మార్గం,చూపించారు,
      అదే పర లోకం,

  • @bennurdayanand212
    @bennurdayanand212 Před 5 měsíci +43

    ఇక్కడ నేనే అనే పదమునకు అర్థం ఇంకొక్కరు లేరు అని, అధ్వితీయుడు, (నేనే) అనగా ఒక్కడే

  • @dorababutadepalli6726
    @dorababutadepalli6726 Před 5 měsíci +6

    ❤❤❤❤❤❤❤❤❤❤ ee shafi గార్కి యేసు దేవుడను సంగతి తెలుసు గాని ఒప్పుకో లేకపోవు చున్నారు అన్యుడైన shafi గార్కి యేసు Paul ki వలె కనబడి మాట్లాడు గాక అమెం🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-wv2pb8eo1n
    @user-wv2pb8eo1n Před 5 měsíci +43

    పాపిని పరిశుద్ధునిగా చేసే గ్రంథం బైబిల్

  • @victorevenglist886
    @victorevenglist886 Před 5 měsíci +23

    షఫీ గారు ప్రభువైన ఏసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు
    షఫీ గారు మీ మిడిమిడి జ్ఞానానికి నా జోహార్లు కొంతవరకు నిన్ను అభినందించాలో కొంతవరకు నీ మిడిమిడి జ్ఞానమును బట్టి బాధపడాలో తెలియట్లేదు
    ఏదేమైనా షఫీ గారు కొంతవరకు సత్యం చెప్పారు.
    సర్వ సత్యం చెప్పలేకపోయారు ఏసుప్రభు 100% ఆయన మానవుడు ఈ లోకానికి వచ్చి మానవ శరీర ఆకారంలో బ్రతికి మనుషులందరూ కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోశాడు అంతేకాదు ఆయన ఈ లోకమునకు రాక మునుపు అయనా సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి సర్వ లోకాన్ని కలిగించిన సర్వశక్తుడు...
    తండ్రి అయిన దేవునిని బైబిల్ దేవుడుగా పరిచయం చేసింది ప్రభువైన ఏసుక్రీస్తు వారిని కూడా బైబిల్ దేవుడు గానే పరిచయం చేసింది నీవు అర్థం చేసుకోవడంలో నీ విఫలం అవుతున్నావేమో తెలియదు కానీ సహోదరా ఏసుప్రభుని తండ్రి అయిన దేవుడు అని మేము భావించట్లేదు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన యెహోవా...
    ప్రభువైన ఏసుక్రీస్తు వారు దేవుడు సర్వాధికారి అయిన దేవుడు స్తోత్రము పొంద అర్హుడు.... అని అదే బైబిల్ చెబుతుంది కాబట్టి ఒక way లో మాత్రం ఆలోచన చేయకు సహోదరా ఏసుప్రభు ని రక్షణ ప్రణాళికలో దేవుని కుమారుడు నమ్ముతున్నాం ఆయన వ్యక్తిగతంగా అధ్యయనం చేస్తే దేవుడని భావన బైబిల్ తెలుపుతుంది
    నీవు ఏమైనా వ్యక్తిగతం మాట్లాడాలి అనిపిస్తే నా నంబర్ ఇస్తున్న సహోదరులకు కాల్ చేయండి 🙏8861688426

  • @ghemachalam562
    @ghemachalam562 Před 5 měsíci +3

    షఫీ గారు చాలా ప్రయాసపడుతున్నారు.పాపక్షమాపణ, బాప్తీస్మం, పరిశుద్ధాత్మ, పొందిన అనుభవం లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నట్లే ఉన్నది.తప్పకుండా దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథము నేర్పి మనోనేత్రం తెరిచి,రక్షణ అనుగ్రహించు గాక.ఆమెన్.

  • @g.suresh9990
    @g.suresh9990 Před 5 měsíci +23

    యోహాను 16:7
    అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.
    యోహాను 16:8
    ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.

  • @RAVIKUMAR-ol3vs
    @RAVIKUMAR-ol3vs Před 7 dny

    మీరు చెప్పినది చాలా కారట్ sir యెహోవా దేవుడు కానీ దేయునికి యేసు ద్వారా ప్రార్థించాలి అప్పుడు ఇద్దరి నమ్మినట్టు

  • @muralijm1698
    @muralijm1698 Před 5 měsíci +4

    మీరు యేసు ను ఎంత మాత్రమూ దేవుడని నమ్మరు, నమ్మే రోజులు తప్పకుండా వస్తుంది

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci +1

      మేము యేసు గారిని దేవుడని ఎంత మాత్రమూ నమ్మము, ఎందుకంటే మిత్రమా ఆయన దేవుడు కాదు కాబట్టి.

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci +2

    మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

  • @jagadeeshch-gg9ff
    @jagadeeshch-gg9ff Před 5 měsíci +8

    నా అభిప్రాయం....- పర్లేదు మీ quran లో ఉన్న విషయాన్ని,ఆ నమ్మకాన్ని బైబిల్ పై నింపడానికి బాగానే ప్రయత్నించారు...నిజానికి నాకు చాలా happy గా ఉంది...శుభ శుక్రవారం ఈ video వింటానని అనుకోలేదు....నాకు చాలా నచ్చింది షఫీ గారు....😇 I love shafi గారు...మీ ప్రయశ చాలా బాగుంది కాని ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను...😇 నిజముగా మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది ఇంకా అందాలని దైవన్నీ కోరుకుంటున్నాను....nice try brother (కాని క్రైస్తవ విశ్వాసన్ని కదిలించాంటే ఇంకా చాలా కృషి చెయ్యాలి....😇 )god bless you brother shafi garu...😇

  • @arshcompetitive184
    @arshcompetitive184 Před 5 měsíci +23

    హంస నీటిని పాలను వెరుచేసినట్టు..మంచిని గమనిస్తే మంచే కనబడును ...మన లక్ష్యం మత సామరస్యం..

    • @user-he2kz8ut3w
      @user-he2kz8ut3w Před 5 měsíci +3

      Nice comment brother we all are indians
      నమ్మే విశ్వాసం వేరేవ్వొచ్చు

    • @karuakarsir3371
      @karuakarsir3371 Před 5 měsíci

      Exactly 💯

  • @vijayakumarmeenigala7529
    @vijayakumarmeenigala7529 Před 5 měsíci +2

    ముస్లిం సోదరులు క్రైస్తవులు వీళ్లిద్దరూ ఒక్కటే కానీ వేరువేరుగా జీవిస్తున్నాం. మీరు మేము ఆరాధిస్తున్న దేవుడు కూడా ఒక్కడే బైబిల్ కురాను ఒకే మత గ్రంథాలే ఇప్పటికైనా ముస్లిం క్రైస్తవులు అన్నదమ్ములుగా కలిసి జీవించడానికి అందరు ప్రయత్నించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci +3

      ముస్లిం, క్రైస్తవులు , హిందువులు వీళ్ళందరూ ఒకే ఒక జంట సంతానం. అంటే ఆదం హవా యొక్క సంతానం. మన అందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే. కాని మనలో కొందరు సృష్టికర్తను ఆరాధిస్తే, మరికొందరు సృష్టిని దైవంగా చేసుకొని ఆరాధిస్తున్నారు..

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci +2

    అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

  • @satyanarayananunna556
    @satyanarayananunna556 Před 5 měsíci +2

    Comments చూసి అయిన మీకు జ్ఞానం వస్తుంది అని నమ్మకం లేదు సర్ ఎందుకంటే కంచర గాడిద స్వభావం కథ ఏసుక్రీస్తు మిమ్మును వినిపించును గాక జీసస్ bless u sir

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci +2

      "నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను "యేసుభోధ మరిచావ మిత్రమా!

    • @samuelyennu8068
      @samuelyennu8068 Před 5 měsíci

      Because we love we love from ❤ we proclaim and we correct. So you don't go to hell.
      An Open rebuke is better than hidden love.

  • @chandrapaul6231
    @chandrapaul6231 Před 5 měsíci +23

    😅సాలా మలేకుం షఫీ భాయ్ ఖురాన్ నీకు బైబిల్ ను విశ్వసించ మని బోధించిన పటికి క్రీస్తుకు పూర్వమే కీర్తనలు 2:12 లో కుమారుని ముద్దు పెట్టుకొనుము లేనియెడల తండ్రి కోపించును అని బోధించిన బైబిల్ ను ఏసుక్రీస్తును ఎందుకు విశ్వసించవు ప్రపంచమంతా బైబిలు యేసు సర్వాధికారి అయిన దేవుడు అనేక క్రైస్తవ బోధకులు చెప్పినప్పటికీ నీవు విశ్వసించవు యేసును ప్రవక్తగా మాత్రమే చూడగలుగుతున్నావు యేసును విశ్వసిస్తే నిత్యజీవము పొందుతావు కుమారునీ యందు విశ్వాసము చకక పోతే మరణమే విజ్ఞులు ఆలోచించాలి సత్యమును వెంటాడుము

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      ఏసు సర్వాధికారి అయిన దేవుడు అని లేనిది మీక్రైస్తవు బోధకులు చెబుతున్నారు. ఏసు దైవ ప్రవక్త అని షఫిగారు ఉన్నది చెబుతున్నారు.

  • @ongoleramya6040
    @ongoleramya6040 Před 5 měsíci +13

    John(యోహాను సువార్త) 4:23
    23.అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci

      తండ్రి అంటే,యెహోవా, తననే ఆరాధించాలి, ఆయనే జీవం గల దేవుడు, సాద కాలం రాజు..!! ఆయనను ఆరాధించే వారు నిత్యజీవము పొందుతారు

    • @ongoleramya6040
      @ongoleramya6040 Před 5 měsíci

      @@basheersk8565 John(యోహాను సువార్త) 14:6
      6.యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

    • @SunilKumar-pj8du
      @SunilKumar-pj8du Před 5 měsíci

      ​@@basheersk8565meeru nammuthunnara basheer bhai

  • @el-shaddifireministries-fj7jg
    @el-shaddifireministries-fj7jg Před 5 měsíci +6

    (యోహాను సువార్త) 3:34
    34.ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
    పాత నిబంధన ప్రకారం. యెహోవా దేవుడు గ . కొత్త నిబంధన ప్రకారం ఎసు గ. ఏసుప్రభు ఆరోహణ మైన తర్వాత. రెండవ రాకడ వరకు పరిశుద్ధ ఆత్మ గ పనిచేస్తున్న డు. త్రియేక దేవుని పని ఆయన క్రమంలో చేస్తున్నడు

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      అంటే ఏసు గారు భూమి మీద ఉన్నప్పుడు యెహోవా మరియు పరిశుద్ధాత్మ లేరా?

  • @express9tvnagarjunasagar775
    @express9tvnagarjunasagar775 Před 5 měsíci +1

    షఫీ గారు దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానం కొరకు ఆయనకి స్తోత్రములు చెల్లించుకుని చున్నాను కుమారుని ఒప్పుకొనిన విధానంగానే కుమారుడే తండ్రి అని సర్వసృష్టికి ఆది సంభూతుడు అనే మర్మమును దేవుడే మీకు తెలియ చేయును నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును గాక

  • @user-px8jo7vl8d
    @user-px8jo7vl8d Před 5 měsíci +1

    ఈరోజు వరకు ఏసుక్రీస్తు గురించి కొంచమే నాకు తెలుసు అయితే ఈరోజు సపి గారి మాటలను బట్టి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనని ఏసుక్రీస్తు దేవుడై మన పాపాల నుండి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చిన పని సంపూర్ణంగా జరిగించు మనకు రక్షణను అనుగ్రహించి పరలోకానికి తిరిగి వెళ్లారని ఈరోజు పూర్తిగా నమ్ముచున్నాను సపి గారికి వందనాలు తెలియజేస్తున్నాను

  • @williumjohn9513
    @williumjohn9513 Před 5 měsíci +1

    చాలా బాగా చేప్పారు బ్రదర్ గుడ్ మెసేజ్

  • @lathin7720
    @lathin7720 Před 5 měsíci +4

    యోహాను 14:9 యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? Dhini prakaram messiyah devudue kaada?

  • @navee691
    @navee691 Před 5 měsíci +185

    సార్ బాగా ' చక్కగ తేలియజేసారు తండ్రి నీ మీరు నమ్ము తున్నార! లేదా ఒక్క వేళ తండ్రిని మీరు నమ్మితే అయిన పంపీన కుమారుడు నీ కూడా నమ్మలి కదా !

    • @GouseKhanNMD
      @GouseKhanNMD Před 5 měsíci

      జీసస్ కేవలం ఒక ప్రవక్త మాత్రమే,
      తాను దేవుడని, తనని ప్రార్థించమని
      బైబిల్లో ఒక్క వాక్యము కూడా లేదు,
      జీసస్ కూడా ఒక ముస్లిం వ్యక్తి,
      అతను పుట్టిన 8వ రోజు ఖత్నా
      చేయించారు, రుజువు కావాలంటే
      జాకీర్ నాయక్ వీడియోస్ చూడండి,
      మీకు చక్కగా అర్థమవుతుంది ⚡

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci +17

      దేవునికి సంతానమే లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు మిత్రమా.

    • @followthechrist5445
      @followthechrist5445 Před 5 měsíci

      ​@@shaiknagoorvali1032కుమారుడైన యేసు ఉన్నాడు మిత్రమా...బైబిల్ చదవండి తెలుస్తుంది

    • @navee691
      @navee691 Před 5 měsíci

      ‭‭అపొస్తలుల కార్యములు 2:34-35-36 TELUBSI‬‬​@@shaiknagoorvali1032

    • @navee691
      @navee691 Před 5 měsíci

      ​@@shaiknagoorvali1032అపొస్తలుల కార్యములు 2:34-35-36 TELUBSI‬‬
      [34] దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను- నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ ముగా ఉంచువరకు [35] నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. [36] మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను

  • @g.suresh9990
    @g.suresh9990 Před 5 měsíci +13

    తమ్ముడు షఫీ! మీరు వేలాది వీడియోలను చేస్తే ప్రజలు వింటారు మరియు మిమ్మల్ని అభినందిస్తారు. కానీ మీరు సానుకూల కోణం చదవనందున యేసును దేవుడిగా మీరు అంగీకరించరు. ఇప్పుడు కూడా ఏ సమస్యలు అతనిని చూడడానికి మరియు విచారించడానికి ప్రయత్నించవు. యేసు దేవుడు మరియు తిరిగి వస్తున్నాడు.

    • @mehwishonline1768
      @mehwishonline1768 Před 5 měsíci +2

      అది మీ విశ్వాసం, కానీ బైబిల్ ని అనుసరించాలి కదా మీరు! బైబిల్ ప్రకారంగా షఫీ గారు చెప్పారు, చూపించారు కూడా బైబిల్ ప్రకారంగా. ఇక్కడ యేసు దేవుడి ప్రవక్త, కాబట్టి యేసు దారిలో నడవండి అనే కదా యేసు కూడా చెప్తుంది. దేవుడికి పుట్టుక కానీ మరణం కూడా వుండదు. దేవుడు పుట్టించేవాడే కానీ మరణించేవాడు కాదు. దేవుని మార్గము యేసు ద్వారా ప్రజలకు తెలియచేస్యాడు దేవుడు.

  • @mullainthiyaz3377
    @mullainthiyaz3377 Před 5 měsíci +2

    షఫీ గారు మీకు వందనములు మీరు గ్రూప్ ఫ్రైడే సందేశాన్ని చక్కగా అందించారు మీకు హృదయపూర్వకముగా వందనములు,,
    మీ కామెంట్లను నేను చదువుతాను కంపల్సరీ కామెంట్ ఇవ్వండి అని చెప్పారు కదా,, మరి మీరు ఎప్పుడు కంప్లీట్ గా అన్నిటిని వదిలిపెట్టి యేసయ్య సేవ ఎప్పుడు చేస్తారు దేవుడు మీకు అప్పగించిన బాధ్యత ఎప్పుడు చేస్తారు,,?? షఫీ గారు మీకు వందనములు... 🙏🏻🙏🏻🙏🏻

  • @YaladandiRavikumar
    @YaladandiRavikumar Před 5 měsíci +1

    దైవ వాక్యం రెండంచుల వాడి గల ఖడ్గం వంటిది చాలా జాగ్రత్త

  • @sirazbobby791
    @sirazbobby791 Před 5 měsíci +3

    John(యోహాను సువార్త) 1:1,2,3,4,5
    1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
    3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
    4.ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
    5.ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

  • @user-rp3hm7jf9p
    @user-rp3hm7jf9p Před 5 měsíci +8

    యోహాను 1:1 వివరించండి sir కొంచెం అలాగే మీరు పాజిటివ్ గా లేదా neutral ga చదవాలి అనీ చెప్పారు కానీ యేసు క్రీస్తును ప్రవక్త అన్నట్టూ గానే మీరు బైబిల్ చదువుతున్నారు మరి మీకు యేసు దైవత్వం ఎట్లా అర్డావుతుందీ మీకు దేవుడు అంగీకరించే మనసు ఇచ్చును గాక అమెన్

  • @satishakshay2748
    @satishakshay2748 Před 5 měsíci +9

    కీర్తనలు 110.1 అధ్యాయం లో దావిదు గారు చెపుతున్నారు ని శత్రువులను పాదములకు పిటముగా చెయువరకు నా కుడిపార్శమున కుర్చుండుమని దెవుడు దెవుని తో చెపుతున్నారు

  • @pjairaj9663
    @pjairaj9663 Před 5 měsíci

    అపొస్తల బోద రక్షణ సువార్త ప్రకటించాడం యేసు ద్వారా రక్షణ నిత్యజీవం కలుగుతుందని బోదీంచారు దేవుడు అని చెప్పి గందరగోళం చేస్తున్నారు

  • @g.suresh9990
    @g.suresh9990 Před 5 měsíci +4

    అపో.కార్యములు 9:3
    అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
    అపో.కార్యములు 9:4
    అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
    అపో.కార్యములు 9:5
    ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును;

  • @chinthalashravankumar3168
    @chinthalashravankumar3168 Před 5 měsíci +7

    ఇన్ని రోజులకు సత్యాన్ని తెలుసుకొని ప్రతి మతాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషం ఈ రోజు మాట్లాడినట్లు ఇంతకు ముందు కేవలం ఇస్లాం మతం మాత్రమే గొప్పది అన్నారు మత ఛాందసా వాదులకు మాత్రమే తన మతం గొప్పది అంటాడు జ్ఞానం గల వారు ప్రతి మత గ్రందాలలో మంచిని వెతుకుతారు

  • @pdeepak-1728
    @pdeepak-1728 Před 5 měsíci +3

    Shafi gariki bible baga thelusu baga ardhamainattundhi baga cheputhunnaru aiethe yesu kristhuni rakskuniga angkarinchi bapthisam thisukovali mari.

  • @jyothiswaraj8198
    @jyothiswaraj8198 Před 4 měsíci

    PRAISE THE LORD
    SAMASTHA MAHIMA GANATHA PRABHAVAMULU YESAYYAKE CHELLUNUGAKA AMEN

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci +1

    మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.

  • @దేవావిజ్ఞాన్

    అంటే మహ్మద్ ప్రవక్త ఒకడు ఒక ప్రవక్త ...బైబిల్ పాతనిబంధన లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు అందులో మహ్మద్ ప్రవక్త ఒకరు అయితే వలందరికి పంపిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే పాపులను రక్షించుటకు వచ్చారు ఆయన క్రీస్తు యేసు... మన అందరికీ తండ్రి పరలోకం లో ఉన్నాడు. ప్రవక్త నీ విశ్వసిస్తే సరిపోద్ది అంటే అవడు దేవుని నమ్మాలి ఆయనే క్రీస్తు యేసు

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      దేవుడు ఒక్కడే అన్నారు, ఆ దేవుడే ప్రవక్తల అందరిని పంపించాడు అని అన్నారు బాగానే ఉంది. ఆ దేవుడే పాపులను రక్షించడానికి భూమి మీద వచ్చాడు ఆయనే యేసు అంటున్నారు. ఇదేంటి మిత్రమా ఇలా అనేశారు. దేవుడు ఒక్కడై ఉండి ఆయన పాపులను రక్షించుటకు కొరకు ఏసు గా భూమి మీదకు వస్తే, మరి ఏసు గారిని పంపిన ఆ దేవుడుఎవరు?

    • @దేవావిజ్ఞాన్
      @దేవావిజ్ఞాన్ Před 5 měsíci

      @@shaiknagoorvali1032 యేసు దేవుని అద్వితీయ కుమారుడు. అందరికీ తండ్రైన దేవుడు పరలోకం లో ఉన్నారు. (ఎపేసి 4:5) తండ్రిని ఏ ఎవరును ఏ మనవుడును చూసి ఉండలేదు అని బైబిల్ లో ఉంటది. (యోహాను 1:18)ఆయనే మన అందరి ఆత్మలకు తండ్రి ఓకేనా బ్రదర్

    • @దేవావిజ్ఞాన్
      @దేవావిజ్ఞాన్ Před 5 měsíci +1

      @@shaiknagoorvali1032 Ephesians(ఎఫెసీయులకు) 4:6
      6.అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      @@దేవావిజ్ఞాన్ మన అందరి ఆత్మలను సృష్టించిన దేవుడు ఒక్కడే, ఆయనను మనం ఈ కళ్ళతో చూడలేము. ఆయన పైన ఉన్నాడు. ఇంతవరకు ఓకే మిత్రమా!

  • @lathin7720
    @lathin7720 Před 5 měsíci +2

    యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      "పేరు పెట్టబడును" అని ఉందికదా! మరి ఆ పేరు ఎక్కడ, ఎవరికి పెట్టారో ఏమైనా రిఫరెన్స్ ఉందా మిత్రమా.

  • @sirazbobby791
    @sirazbobby791 Před 5 měsíci +2

    John(యోహాను సువార్త) 1:18
    18.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.

  • @godword_Sword
    @godword_Sword Před 5 měsíci +2

    ఇంకో నాలుగు రోజులు తరువాత ..నిజమైన దేవుడు యేసు క్రీస్తు అన్ని ... ఆయనే సత్యం,జీవం,మార్గం ,ఆయన మూలం గానే ఆయన స్తిరపరచిన ఆ రాజ్యానికి వెళ్తాం అన్ని ఊపుకుంటారు... మీరే చెప్పుతారు...witing for that moment

  • @sarikurnaleen4797
    @sarikurnaleen4797 Před 5 měsíci +1

    John | యోహాను సువార్త 5:23
    తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

  • @dharmarao6694
    @dharmarao6694 Před 5 měsíci +17

    ప్రకటన గ్రంథం 3:1
    దేవుని నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే😮😮😮

  • @pradeepalapati7707
    @pradeepalapati7707 Před 5 měsíci

    Bother nikosam memu pradna chestam ok prize the lord.... 🙏 mi lanti vallu chala mandi... Ma church.. Ki vastaru...

  • @YehovaVaaku
    @YehovaVaaku Před 5 měsíci +2

    2 Peter(రెండవ పేతురు) 3:17,18
    17.ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.
    18.మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.

  • @sirazbobby791
    @sirazbobby791 Před 5 měsíci +2

    John(యోహాను సువార్త) 17:3
    3.అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. John(యోహాను సువార్త) 3:16
    16.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ తండ్రి అద్వితీయుడే మరియు కుమారుడు కూడా అద్వితీయుడే. John(యోహాను సువార్త) 14:6
    6.యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. మీరు ఏదో ఒక వాక్యం పట్టుకొని మాట్లాడటం చేస్తుంటే , మీ ఉద్దేశ్యం చెడ్డదే తప్ప మంచిది కాదు.

  • @kdrkdr828
    @kdrkdr828 Před 5 měsíci

    Sir మీరు చె్పినవన్నీ నిజం నేను నమ్ముతాను అలాగె అందరూ మనో నేత్రాలు తెరవాలని దేవుని వేడుకుంటున్నాను ఆమెన్

  • @sanjaygoud1257
    @sanjaygoud1257 Před 5 měsíci

    చాలా చక్కగా చెప్పారు బ్రదర్ షఫీ గారు ఇంకా బైబిల్ గురించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయాలని కోరుతున్నాము

  • @grajkumar7477
    @grajkumar7477 Před 5 měsíci

    ఈ భూమిపైన పుట్టిన ప్రతి మనిషికి ఒక అమ్మ ఒక నాన్న ఉంటారు బ్రదర్,అలాగే దేవుడు ఒక్కడే ఉంటాడు brother

  • @user-qt4jw4gh1j
    @user-qt4jw4gh1j Před měsícem

    You are talking positive and correct.

  • @Cars-w5r
    @Cars-w5r Před 5 měsíci +4

    అపవాది పుత్రుడు షఫీ గారు

  • @Pandu_16148
    @Pandu_16148 Před 5 měsíci +1

    యోహాను 8 అధ్యాయం :57,58వచనములలో మీరు చూసినట్లయితే అక్కడ వారు
    నీకింకను ఏబది సవ0త్స రములైన లేవే ,నీవు అబ్రాహాము ను చూచితివా. అని ఆయనతో చెప్పగా,|యేసు ,అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను
    యేసు దేవుడు కాకపోతే అబ్రాహాము ను ఎలా చూసాడు దీనికి మీరు జవాబు చెప్పాలని కోరుతున్నాం

    • @msr2426
      @msr2426 Před 5 měsíci

      అతనికి తెలియదు అడగ వద్దు బ్రదర్

  • @chinnathambi9279
    @chinnathambi9279 Před 5 měsíci +13

    Sir Bible లో యూదులు చెప్పుచున్నారు యేసు దేవుడిని

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci +1

    మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

  • @AbrahamA-bu6ed
    @AbrahamA-bu6ed Před 5 měsíci +1

    Romans(రోమీయులకు) 10:12
    12.యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

  • @krishnaforchrist
    @krishnaforchrist Před 5 měsíci

    Acts 19:5-6: "వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.౹ తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.౹"
    Are u willing to take baptism and receive the Holy Spirit?

  • @రామ్7
    @రామ్7 Před 3 dny

    యేసు దేవుడు అంటే మీరు నమ్మరు, కానీ ఆ యేసు కొరకే చివరి రోజుల్లో మీరు ఎదురు చూస్తున్నారు,

  • @Timothyvemulapallyofficial
    @Timothyvemulapallyofficial Před 5 měsíci +5

    1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.

  • @user-yo7pv1vn1j
    @user-yo7pv1vn1j Před 5 měsíci

    Kresthu ante abhishekthudu Ani ardham ante prabhuvaina yesukristhuvaru

  • @jayarajumadasi9783
    @jayarajumadasi9783 Před 5 měsíci +3

    I am the way the truth and the life no one comes to the father except through me

    • @basheersk8565
      @basheersk8565 Před 5 měsíci

      దాని పూర్తి అర్థ ఏమిటి..??

  • @g.suresh9990
    @g.suresh9990 Před 5 měsíci +3

    సోదరుడు దయచేసి అపొస్తలులు కార్యాలు13వ అధ్యాయాన్ని పూర్తిగా చదవమని ప్రజలకు చెప్పండి. దయచేసి 100 సార్లు చదవండి.

  • @bynagariwilliam4656
    @bynagariwilliam4656 Před 5 měsíci

    My beloved brother THANKS YOU SO MUCH I HONOURBLY VANDANALU SIR, ALLA MANA ....YAHOVA MANAM ONE FAMILY ABRAHAM FAMILY

  • @shankumedara
    @shankumedara Před 5 měsíci +5

    యెహోవా దేవుడే... యేసుక్రీస్తునీ నమ్మి భూమిమీద కి పంపినప్పుడు...మనం యేసుక్రీస్తు నమ్మకపోతే ఎలా...దేవుడికి ఏసుక్రీస్తు పట్ల ఎంతో నమ్మకం వుంటే నే కదా భూమి మీద కి పంపాడు...దేవుడే నమ్మి యేసు క్రీస్తు కరెక్ట్ పర్సన్ అని నమ్మినప్పుడు ...మనం ఏసుక్రీస్తునీ మార్గం .చూసి కదా దేవుడిని తెలుసుకోవాలి.....

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      అవును మిత్రమా యెహోవా దేవుడే ఏసు గారిని భూమి మీదకు పంపించాడు. దేవుడు పంపించినప్పుడు మనం ఆయన మాట వినాలా లేదా మీరైనా చెప్పండి. వినాల కదా! ఏసు గారు నేను దేవుని వద్ద నుండి వచ్చాను. దేవుడు నన్ను పంపాడు అని ఏసు గారు చెప్తుంటే, లేదు లేదు దేవుడే యేసులాగా వచ్చాడు నీవే దేవుడివిఅని క్రైస్తవ సోదరులు నమ్ముతున్నారు. యేసు గారు భూమి మీదకు వచ్చి మన అందరికీ దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు అని ఆయన చెబితే, మన క్రైస్తవ సోదరులు లేదు లేదు ఆయన త్రిత్వం, త్రియేకంఅని అంటున్నారు. ఏసు గారు నన్నుపంపిన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను మీరు కూడా ఆయననే ఆరాధించండి అని ఆయన చెబితే, మన క్రైస్తవ సోదరులు లేదు లేదు నువ్వే దేవుడివి నిన్నే ఆరాధిస్తాము అని మొండిపట్టు పట్టి ఉన్నారు మిత్రమా. మీరైనా చెప్పండి మిత్రమా! దేవుని వద్దకు మార్గం చూపడానికి వచ్చిన యేసునే దేవుడిగా చేసుకుంటే, ఏసు గారినిభూమి మీద కు పంపినఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమైపోవాలి. కాస్త మీరైనా ఆలోచించండి మిత్రమా నేను చెప్పేది నిజమే కదా!

    • @shankumedara
      @shankumedara Před 5 měsíci

      నిత్య జీవము పొందుకోవాలంటే ఎవరిని విశ్వసించాలి బ్రదర్ బైబిల్ చెప్పింది ఏమిటి, నిత్య జీవము కావాలంటే దేవకూరమరుని అనుసరించాలి అని చెప్తుంది...ముందు ఏసుక్రీస్తు మార్గం ఏమిటి భూమి మీద కి దేనికి వచ్చారు ...మన పాపాలుని తీసివేయడానికి శిక్షని బరించాడు..మరణాన్ని పొంది తిరిగి లేచాడు..పరలోక రాజ్యము కావాలంటే యేసు క్రీస్తు నీ మొదట విశ్వసించు...అప్పుడు నిత్యజీవము నీకు దక్కుతుంది...

    • @shankumedara
      @shankumedara Před 5 měsíci

      మనకి పరలోక రాజ్యం కి దారిచూపిన వాళ్ళని విశ్వసిస్తే ఆటోమేటిక్ తండ్రి కి నచ్చుతుంది...డైరెక్ట్ గా తండ్రి రాలేదు.. బూమి మీదకి ఏసుక్రీస్తును పంపారు వారి దగ్గర మనం చేరుకోవాలంటే మొదట ఎమ్ చేయాలి ...మనకు ఉన్న opition ఎంటి..ఓన్లీ వన్ ఆప్షన్ జీసస్.. జీసస్ గురించి తెలుసుకుంటే నే కదా జీవితం లో ఎలా ఉండాలని అని నేర్చుకుంటాం...వేరే వాళ్ళు ఎవరు కూడా మనకి చెప్పినట్టు ఎక్కడ లేదు బ్రదర్

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      @@shankumedara నేను మానవుల పాపాలను పరిహారం కోసం శిలువ మీద ఎక్కి రక్తం కార్చి చనిపోవడానికేవచ్చాను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాడు అని ఏసు గారు ఎక్కడైనా చెప్పుకున్నారామిత్రమా.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      @@shankumedara జీసస్ ని అనుసరించడం అంటే ఏమిటి మిత్రమా? ఆయన చేసి మనకు చేయమన్నది చేయడమా లేక ఆయన ఒకటి చెప్తే మనం దానికి వ్యతిరేకంగా చేయడమా అనుసరించడం అంటే?

  • @vickyhot5256
    @vickyhot5256 Před 5 měsíci +1

    Yehovanu maathrame kaaka thana kumarudini kooda prajalu devuni kumaarudugaa angeekarinchalane yesu ee lokaaniki pampabaddaaru

  • @vijayajeeva4797
    @vijayajeeva4797 Před 5 měsíci +1

    యేసుక్రీస్తు ద్వారానే పరలోకం దక్కుతుంది మరి ఎవరి ద్వారా పరలోకం వెళ్లలేము ,నమ్మి బాప్తీస్మము పొంది పరిశుద్దాత్మ పొందండి అప్పుడే పరలోక ప్రవేశం 🙏అందరూ నమ్మండి ,రక్షణ పొందండి

  • @iamindian8276
    @iamindian8276 Před 5 měsíci +2

    శరీర ప్రాణాత్మలు వేరయిన మరుక్షణమే తండ్రియైన దేవుడు ఎవరు
    క్రీస్తు ఎవరు
    ఆత్మ ఎవరు
    ముగ్గురు ఒకరేనా కాదా
    ఇష్టంఉన్నా లేకున్నా ఆ ఒక్కడైయున్న స్రుష్టికర్తయైన దేవునిఎదుట నిలబడిన క్షణాన ఈభూమిపై మానవుడు సంపాదించుకొని, మాట్లాడుతున్న తత్వజ్జానాలన్నింటికీ
    జవాబు దొరుకుతుంది.
    కాని జీవితం మరళారాదు
    సత్యమును జీవిస్తూనే పరిశీలించి, పరిశోదించి,మనస్పూర్తిగా తెలుసుకోవడం జీవితపరమార్థం.

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci +1

    మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

  • @elishavasapalli2800
    @elishavasapalli2800 Před 5 měsíci

    Lite ga nuvvu maaraavu anipisthundhi.....❤❤❤good

  • @AbrahamA-bu6ed
    @AbrahamA-bu6ed Před 5 měsíci

    Acts(అపొస్తలుల కార్యములు) 2:21
    21.అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

  • @Jesuschristbelieverschurchjcbc
    @Jesuschristbelieverschurchjcbc Před 5 měsíci +3

    Praise the lord Anna

  • @pieta2023
    @pieta2023 Před 5 měsíci +2

    Tq u sir praise the lord

  • @Cars-w5r
    @Cars-w5r Před 5 měsíci

    పరిశుద్దాత్మ లేదు అంటే మరి ఆత్మ సంగతులు నీకెలా అర్ధం అవుతాయి

  • @moggamnarayana1297
    @moggamnarayana1297 Před 5 měsíci

    మంచి సందేశం వచ్చినందుకు బ్రదర్ కు నమస్కారం👏

  • @user-ov3ro4xi7u
    @user-ov3ro4xi7u Před 5 měsíci +1

    అన్నా ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం సత్యాన్ని పరిశోధించి అనేకులకు ప్రకటించండి అవునన్నా బైబిల్ ని సంపూర్ణ హృదయముతో

  • @bhaskarraop5303
    @bhaskarraop5303 Před 5 měsíci

    నిన్ను బట్టి దేవుడికి మహిమకలుగను గాక అన్నయా 🙏🙏🙏🙏ఆమేన్

  • @shankumedara
    @shankumedara Před 5 měsíci +17

    ఎవరిని విశ్వసించిన సమస్య ఏముంది...యేసు దేవుడు కాదు అనుకుంటే ఎలా దేవుడు కుమారుడిని బైబిల్ చెప్తుంది సరే దేవుడికి కుమారుడు అంటే దైవం కి పుట్టిన బిడ్డ అనే కదా...మీరు దైవాన్ని నమ్మినట్టే దైవ కుమారుడిని కూడా నమ్మాలి...దేవుడు పంపించిన కుమారుడు కాబట్టి...దైవకుమారుడు...ముందు యేసుక్రీస్తు నీ అనుసరిస్తే ఆటోమేటిక్ గా పైన ఉన్న తండ్రిని కూడా ఫాలో అయ్యేనట్టే...ఎవరికీ మొరపెట్టుకున్నా కూడా తప్పులేదు... యేసుక్రీస్తు కి మొర పెట్టుకోవటం తప్పు కాదు..ఎందుకు అంటే ఆయన దేవుడు పంపిన రక్షకుడు...ముందు యేసుక్రీస్తు నీ అనుసరించండి...దేవుని ప్రేమ తెలుస్తుంది

    • @jamesch6099
      @jamesch6099 Před 5 měsíci

      Super clarification 👌👌👌🙏

  • @user-he2kz8ut3w
    @user-he2kz8ut3w Před 5 měsíci +12

    But bible teaches that there is only one GOD

  • @mdbasha8366
    @mdbasha8366 Před 5 měsíci +5

    Mashalla very good shafi bhai 😮❤

  • @Mosheisrael799
    @Mosheisrael799 Před 5 měsíci

    యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము....

  • @krishnaforchrist
    @krishnaforchrist Před 5 měsíci

    Dan 9:26: "ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియులేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.౹"
    Do you believe the messiah is killed according to Daniel prophecy ?

  • @subhanivlogs6291
    @subhanivlogs6291 Před 5 měsíci +7

    Super sir

  • @ravimathangi87
    @ravimathangi87 Před 5 měsíci +1

    అందరూ మీలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది

  • @bynagariwilliam4656
    @bynagariwilliam4656 Před 5 měsíci

    Brother your message Our God here in your message is very happy about this is the plan of salvation one family blessing family Abraham you are a big son spiritual you are a small son we are in the small sons please bless me all our brothers and sisters thank you so much brother

  • @jothijothi2479
    @jothijothi2479 Před 5 měsíci

    God bless you brother super message sir

  • @mahendarreddy980
    @mahendarreddy980 Před 5 měsíci

    Brother, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే దేవుడు అని నీవు హృదయపూర్వకంగా నమ్మితే నీవు మరణించిన తర్వాత స్వర్గంలో చేర్చబడతావు .దయచేసి brother ఈ సత్యాన్ని గ్రహించు అని ప్రేమతో తెలియజేస్తున్నాను. Thank you

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Před 5 měsíci

      యేసు నిజమైన దేవుడా? అని బైబిల్ పరిశీలన చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఇర్మియా 10: 10 "యెహోవాయే నిజమైన దేవుడు."నిజమైన దేవుడు ఏసు కాదు యెహోవా అంటుంది బైబిల్. తర్వాత మీరేమో యేసుని దేవుడుగా నమ్ముకుంటే స్వర్గానికి పోతారు అంటున్నారు . దీని గురించియేసు గారు ఏం చెబుతున్నారోచూద్దాం. మత్తయి సువార్త 7:21 "ప్రభువా ,ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు."ఇక్కడేమో యేసు గారు ఎవరైతే నన్ను దేవుడు అని పిలుస్తాడో అతడు స్వర్గంలోకి పోలేడు అని హెచ్చరిస్తున్నారు. మీరేమో అలా నమ్ముతున్నారు . యేసు గారేమో ఇలా అంటున్నారు. ఇప్పుడు ఎలా చేస్తారు మీరు మిత్రమా!

    • @mahendarreddy980
      @mahendarreddy980 Před 5 měsíci

      @@shaiknagoorvali1032యోహాను 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
      7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
      8 అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
      9 యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
      10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.
      11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.

    • @mahendarreddy980
      @mahendarreddy980 Před 5 měsíci

      @@shaiknagoorvali1032 యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci

    ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. Apo 1.2

  • @sarikurnaleen4797
    @sarikurnaleen4797 Před 5 měsíci

    John | యోహాను సువార్త 10:30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.

  • @nissiveer
    @nissiveer Před 5 měsíci +1

    ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు,అలాగే ఆయన దేవుడు కూడా ఎందుకంటే దేవుని కుమారుడు అంటే దేవుడే మనుషులుగా మనకు పిల్లలు ఉంటున్నారు వాళ్లు మనుషులు కాదు అని మనం చెప్పగలమా వాళ్లు మనుషులే అలాగే యేసు దేవుని కుమారుడు దేవుడు కూడా

  • @kishanaitha2674
    @kishanaitha2674 Před 5 měsíci

    మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగఅందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

  • @sarikurnaleen4797
    @sarikurnaleen4797 Před 5 měsíci

    Matthew | మత్తయి సువార్త 11:27
    సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
    కుమారుడు ఎవరో నికు తెలియాలి అంటే...ఆ తండ్రి మాత్రమే తెలియ జేయాలి ఆ తండ్రి ఎవరో తెలియాలి అంటే కుమారుడు మాత్రమే తెలియ జేయలి లేక పోతే సాధ్యం కాదు అందుకే ..కుమారుడు ఎవరో తండ్రి ఎవరో .. ఇద్దరు ఒక్కటే అన్న మాట నికు అర్థం కావడం లేదు షఫీ
    అంతెందుకు ......నీ మాట ఎంత పిచ్చిగా ఉందంటే un educates కూడా అల మాట్లాడరు...
    అయినా చెప్పుకుంటెనే దేవుడు అవ్తార లేక పోతే కార ??
    అలా అయితే ...పరిశుద్దాత్మ కూడా బైబిల్ లో నేను పరిశుదత్మ ను అని ఎక్కడ చెప్పు కో లేదు అల అని పరిశుద్ధాత్మ కాకుండా పోతుందా ... సాతాను కూడా ఎప్పుడు నేను సతానుని అని చెప్పుకో లేదు అల అని అది సాతాను కాకుండా పోతుందా. ...నీ లెక్క ప్రకారం చెప్పు కావాలి కదా మరి ఇవి కూడా చెప్పు కో లేదు అల అని అవి వాటి వాటి స్తనాని మార్చుకుంటాయ