National Roundup EP - 106 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • National Roundup EP - 106 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
    #nationalroundup #sureshkochattil #saikrishna #waqfboard #rahulgandhi
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -157
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -104
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Why Rahul Gandhi's Com...
    ►Defence Roundup EP -01
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -07
    • Paris Olympics Woke Co...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a CZcams member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Komentáře • 163

  • @NationalistHub
    @NationalistHub  Před měsícem +22

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a CZcams member :
    czcams.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @pavaniodisha7088
    @pavaniodisha7088 Před měsícem +22

    అద్భుతమైన విశ్లేషణ సర్ , మీ కార్యక్రమం ప్రతీవారం క్రమం తప్పకుండా చూస్తాము , థాంక్ యు సురేష్ గారు , రాజు గారు 🙏🙏

  • @raghavendranayani
    @raghavendranayani Před měsícem +39

    పాకిస్తాన్ కావాలి... విభజనకు ముందు వున్నా భూములు కావాలి. మత స్వేచ్ఛ కావాలి.... ఇతర మతాలపై ద్వేషము కావాలి. వాళ్లకు నచ్చిన దుస్తులు కావాలి... ఇతరుల దుస్తులపై ద్వేషము కావాలి. వాళ్ళు అన్ని దేశాలకు వెళ్ళాలి.... వాళ్ళ ప్రదేశాలకు ఇతరులు రావద్దు. వాళ్ళు లవ్ జిహాద్ చేయొచ్చు... ఇతరులు లవ్ చేస్తే బ్రతకరు. ఇతరులు వాళ్ళ ఆహారం తినాలి... వాళ్ళు ఇతరులది తినరు. వాళ్ళ దుకాణాల్లో కొనాలి... వాళ్ళు వేరే చోట కొనరు. ఇంకా ఎన్నో.... మన మధ్యలో కుల చిచ్చు పెట్టారు, కావున మనకు మనము కులము అనేది లేదు అని చెప్పుకోవాలి... అప్పుడే ఐక్యమతం వస్తుంది.

    • @user-rt5cf3ri5e
      @user-rt5cf3ri5e Před 29 dny

      ఇది అంతా చేసేంది కాంగ్రెస్

  • @hemamalinip6434
    @hemamalinip6434 Před měsícem +42

    కాంగ్రెస్ పార్టీ దరిద్రానికి మూలం దేశానికి.

    • @pruthvimeka3259
      @pruthvimeka3259 Před měsícem

      Wrong. congress is the source of keeping the poor in poverty.🙏

  • @SrihariprasadUpadrasta
    @SrihariprasadUpadrasta Před měsícem +12

    చక్కని విషయం చెప్పారు. దీనిని సినీ పరిశ్రమ లోని అందరు భాద్యులే . మీకు అభినందనలు

  • @pavansresty
    @pavansresty Před měsícem +5

    Super Explanation by Suresh Kocchatil Garu

  • @domakondaajay5443
    @domakondaajay5443 Před měsícem +10

    భారత్ మాత కి జై జై శ్రీరామ్ వందేమాతరం అవును సార్ వర్క్ బోర్డ్ చాలా అక్రమాలు చేస్తుంది వాస్తవం మీరు చెప్పింది సార్ ఇలాగే హిందూ టెంపుల్స్ పై ఉన్న ఎండోమెంట్ యాక్ట్ ను తీసివేయడం సాధ్యం కాదా సార్ బిజెపి ప్రభుత్వం😊 హర్యానా మంచి డిసిషన్ తీసుకుంది సార్ ఎందుకంటే రైతులకి ఎంత ఇచ్చినా తక్కువే కాకపోతే అన్ని పంటలకి ఎంఎస్పి ఇవ్వడం అన్నది మంచి సూచన అవును సార్ దేశ ద్రోహుల తో ఎప్పుడు ప్రమాదం ముంచి ఉంటుంది మనం హిందువులం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అవును సార్ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలే కాదు దేశమే ఆగం అవుతుంది సార్ మీ విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది ఫక్ బాడీ కి సవరణ చేస్తుంది కదా సార్ కేంద్ర ప్రభుత్వం అలాగే మసీదులను చర్చిలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి ఒక చట్టం చేయవచ్చా ఎందుకంటే చర్చిలు మసీదులు ప్రభుత్వ ఆధీనంలోకి రావట్లేదు కదా సార్ అక్కడ కూడా ఆడిట్ జరగాల్సిందే❤❤❤❤🎉🎉🎉😊😊😊😊😊

  • @504venu
    @504venu Před měsícem +12

    జై భారత్ జై శ్రీరామ్

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Před měsícem +4

    ధన్యవాదాలు

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 Před měsícem +7

    Waqf board... Must BAN
    ............. Jai... Hind😊

  • @dascuppa2255
    @dascuppa2255 Před měsícem +3

    Tq Sr suresh🙏🙏

  • @MaheshNaidu
    @MaheshNaidu Před měsícem +8

    Thank you Suresh garu, all media houses are just showing waqf but not giving details. You are only person giving clear details.

  • @patirambabugoud8596
    @patirambabugoud8596 Před měsícem +13

    మీరు మంచి మంచి ప్రశ్నలు వేసి జవాబులు కనుక్కోన్నారు

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh Před měsícem +3

    Suresh garu jpc gurinchi naakunna doubt poindi thank you

  • @kr-ft6qo
    @kr-ft6qo Před měsícem +4

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo Před měsícem +5

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před měsícem +5

    Wonder ful.. debate. suresh sir. excellent analysis. waqf is abolished soon. satyam devarakonda Nalgonda

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Před měsícem +3

    Can we become as high ability knowledged Suresh ji in our life time? Impossible.

  • @vijayavarma5000
    @vijayavarma5000 Před měsícem +3

    Suresh gari analysis super

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před měsícem +9

    ఈ బిల్లు పాస్ కాగానే దేవాలయాలకు గతంలో ఎంత ఉందో అదంతా రాబట్టి మళ్ళీ దేవాలయాల పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించారు ఈ పకడ్బందీగా

  • @bhogeshwarashastri5134
    @bhogeshwarashastri5134 Před měsícem +5

    Wonderful vishleshana sir

  • @pandugoud4303
    @pandugoud4303 Před měsícem +5

    The National Govt should Impose cealing on lands of waqf board

  • @jayasrikandlikar4851
    @jayasrikandlikar4851 Před měsícem +2

    చలా బాగుంది ఇంకా మంచి vidioes కోసం ఎదురు చూస్తున్నాము Suresh garu is a good analyst.thank you N hub

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 Před měsícem +2

    Great Video. Thank you Sri Varna garu and Suresh SIR ❤❤❤

  • @kr-ft6qo
    @kr-ft6qo Před měsícem +5

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩

  • @Kondavijay91
    @Kondavijay91 Před měsícem +3

    Kochatil garu ✊🙏🏻🥳

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 Před měsícem +4

    భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే కుట్రలో భాగంగానే వక్ఫ్ బోర్డు ను తీసుకొచ్చారు...
    వక్ఫ్ బోర్డు ను తెచ్చిన ఖాన్ గ్రేస్ పార్టీ... భారత్ కే ప్రమాదకరం....

  • @JNagashayar
    @JNagashayar Před měsícem +2

    GOOD EXPLANATION INFORMtive SIRS.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před měsícem +6

    తెలంగాణ, ఆంధ్ర కాదు తెలంగాణ కర్నాటక లలో అన్ని పంటలకు ఏం ఏస్ పీ ఇవ్వాలని రాహుల్ గాంధీ నీ నిలదీయాలి.

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 Před měsícem +2

    Good. Action essential act

  • @maaddhuruthe142
    @maaddhuruthe142 Před měsícem +1

    Good for kocchtil gaaru wonderful vedio

  • @venkatreddy4256
    @venkatreddy4256 Před měsícem +6

    Suresh sir మీయొక్క అధ్బుతమైన విశ్లేషణ ప్రజలకు తెలిస్తే సమాజం మామూలుగా ఉండదు ఈ ఖాన్ గ్రేస్ ఇచ్చే తప్పుడు ఆరోపణల వలన ప్రజలు నిజాలు తెలుసుకోలేక పోతున్నారు ఈ యొక్క నిజాలను బిజెపి గాని rss గాని విశ్వ హిందూ పరిషత్ గాని ప్రజలలోకి తీసుకెళ్ళలేక పోతున్నారు sir సెక్యులర్ అనె ముసుగులో ఖాన్ గ్రేస్ అనె చెత్త నా కొడుకు లు అటు హిందువుల ను ఇటు ముస్లిం సును వాళ్ల అధికారం కోసం ప్రజలను ప్రశాంతముగా ఉంచలేక పోతున్నారు

  • @kasiapparao5158
    @kasiapparao5158 Před měsícem +3

    🎉 okay na and important 🎉

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Před měsícem +2

    Good information

  • @ssvijaya1
    @ssvijaya1 Před měsícem +2

    Good coverage

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Před měsícem +5

    ఇండియా మాది అంటే వారికి ఇస్తే పోలా. భారత్ ను కాంగ్రెస్ గోరి కట్టుతుంది

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Před měsícem +2

    Super Jai shree ram jai hanuman 😊

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před měsícem +2

    Cheyyali savarana good ammendment

  • @janardhanarao1054
    @janardhanarao1054 Před měsícem +2

    Jay NH Jay Hindu Jay Bharat Jay

  • @padmadholi491
    @padmadholi491 Před měsícem +1

    Awesome Sir...evani maaku theliyani vishayaalu🙏🙏🙏

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Před měsícem +2

    Good analysis.

  • @sailajagangavarapu3624
    @sailajagangavarapu3624 Před měsícem +4

    Religious conversion has to be addressed. Hope this will be next agenda after UCC.

  • @rajeshchowki8020
    @rajeshchowki8020 Před měsícem +2

    Jai hind

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 Před měsícem +2

    ఎవరికైతే కేంద్రం మరియు రాష్ట్ర ఉద్యోగాలు వచ్చాయో వారి కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ ఇవ్వ కూడదు

  • @vkavitha1930
    @vkavitha1930 Před měsícem +1

    జై శ్రీరామ్ 🚩

  • @bathinirambabu6532
    @bathinirambabu6532 Před měsícem +3

    Jai Bharath Matha 🙏 Jai Modi ji 🙏

  • @varaprasadkurapati2024
    @varaprasadkurapati2024 Před měsícem +3

    ## JAISREERAM BOARD###

  • @padmavathybogabathina7205
    @padmavathybogabathina7205 Před měsícem +2

    బ్రిటైన్లో సమస్య అన్ని దేశాలలో వలసల వన సమస్య . ఎవరి దేశానికి వారిని అన్ని దేశాలు పంపితే ఏ సమస్య ఉండదు. వారి దేశాలను వారు అబ్గివృద్ధి చేసుకుంటారు.

  • @srikanthamirapu4811
    @srikanthamirapu4811 Před měsícem

    Excellent analysis sir. Thanks for enlightening us.

  • @19sagas
    @19sagas Před 28 dny

    Suresh sir you are brilliant always thank you sir

  • @bvenkateswarlu5589
    @bvenkateswarlu5589 Před měsícem +3

    జైన రామ

  • @RaghavSharmaTimmaraju-qn4dq
    @RaghavSharmaTimmaraju-qn4dq Před měsícem +3

    Mana mandiraru ni tisukotaniki supreme court ki vallahisina dorbhgyam

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 Před měsícem

    Very good programme sirs .chala vishayalu chakkaga clear ga explain chestunnaru sirs 🙏🙏🙏🙏🙏

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Před měsícem +1

    Jai sriram

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 Před měsícem +1

    🙏🚩

  • @sivakoppula2097
    @sivakoppula2097 Před měsícem

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 Před měsícem

    భారత్ మాతా కీ జై ❤🔱

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Před měsícem +1

    👌👌👌

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Před měsícem +1

    Sir this i have observed long back in Bangladesh and Srilanka in eighties

  • @NVMANJUNATHManju
    @NVMANJUNATHManju Před měsícem

    Good information sir

  • @pudarikishan1976
    @pudarikishan1976 Před měsícem +2

    ఇది దేశాన్ని కబ్జా చేయడం కోసం నిర్ణయించుకున్న ఒక సంస్థ లెక్క తయారు చేశారు మొత్తం భారతదేశాన్ని ఇస్లామీ కర్ణ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఇలాంటి Waqf చేశారు

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 Před měsícem

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.......

  • @yellapragadashakunthala4799

    Wonderful explanation andi.

  • @shalinirani1000
    @shalinirani1000 Před měsícem

    Great analysis!!!!

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 Před měsícem +3

    నీతి నియమాలు పద్దతి చట్ట బద్ధం రాజ్యాంగ్యం పారదర్శకత లేని బోర్డ్

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Před měsícem +1

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Před měsícem +1

    Cancel the Waqf board,occupi all the land

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 Před měsícem +1

    ఇంకొక మాటు బీజేపీ కి పూర్తి మెజారిటీ ఇచ్చి వుంటే ఇంకొన్ని జాతీయ సమస్యలకు పరిష్కారం అయ్యేవేమో.ఇప్పటికైనా జాతీయ సమస్యల పట్ల ప్రతిపక్షాలు సహకరించి దేశ సమగ్రతను కాపాడాలి.

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 Před měsícem

    Nice Sir

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 Před měsícem +2

    jaishreeram

  • @SureshBabu-kx1yc
    @SureshBabu-kx1yc Před měsícem +1

    ఇక్కడి నుంచీ ముస్లిం లను బయటకు పంపించండి.

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk Před měsícem +1

    khangress వస్తే భారత్లో ఉండే హిందువుల పరిస్థితి కూడా బంగ్లాదేశ్ హిందులకు పట్టిన గతే పడుతుంది. మేలుకోండి హిందులార

  • @ramchandernarlapuram4734

    Best wishes

  • @ramkrishna5379
    @ramkrishna5379 Před měsícem

    All must accept thi bill for goodness of all human being

  • @munirathnamk5692
    @munirathnamk5692 Před měsícem +3

    Manchi vislashana congress ni chilchi chandadali.

  • @ramkrishna5379
    @ramkrishna5379 Před měsícem

    Good

  • @BhaskarHebbaniNagaiah
    @BhaskarHebbaniNagaiah Před měsícem +1

    Hi, hindhus, listen what Gandhi family and Congress and opposition are doing to countries, hindhus. We have to unite as hindhus for our children

  • @koundinyasa
    @koundinyasa Před měsícem

    NH team is the best we love your content.

  • @arumugamsubramanyam9250
    @arumugamsubramanyam9250 Před měsícem

    Excellent decision by haryana court

  • @malleshbandari3209
    @malleshbandari3209 Před měsícem +1

    Sir entha charchalu meetinglu anduku enni lakshala akaralu awadi sommu immediately Waqf Board ni cancel cheyandi peeda pothundi

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 Před měsícem +1

    FAILURES. ARE. STEPPING..STONES.FOR. FUTURE SUCCESS

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 Před měsícem +1

    Full hi-tech land's belong to waqf board.... khangress chesina 10,000th mistake

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 Před měsícem +1

    భారత రాజ్యాంగ్యం ప్రకారం విన్సీ రోల్ అలియాస్ రాహుల్ గాంఢీ ప్రధాని పదవి కి అవకాశం లేదు.

  • @krisatish26
    @krisatish26 Před měsícem +1

    Why our BJP was not opposed during 1995, 2013 amendments

  • @RaghavSharmaTimmaraju-qn4dq
    @RaghavSharmaTimmaraju-qn4dq Před měsícem +2

    Waqf board ledu bongu ledu,

  • @lavanyas.b.t602
    @lavanyas.b.t602 Před měsícem +1

    సురేష్ కొచ్చాటిల్ గారు! మీరు చెబుతున్నట్లు,ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నపుడు, బీజేపీ లాంటి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్య క్రమంలో చివరి సమస్యగా పరిగణించడమనేది దురదృష్టకరం.

  • @Bvsrao99
    @Bvsrao99 Před měsícem +1

    Govt of India diyahoovaa kisee gareb ko, kisee religion koo , kisee samshan plases koo , kisee company koo diya huvaa land any property waqf karanase waqf hojaaeaa

  • @srinivasrao7699
    @srinivasrao7699 Před měsícem

    అద్భుతమయిన విశ్లషణాత్మకంగా వుంది చట్టం చేసేటప్పుడు ఎందుకు వ్యతి రేకించలేదు

  • @msurendargoud186
    @msurendargoud186 Před měsícem +2

    7: 27:53 39

  • @user-rt5cf3ri5e
    @user-rt5cf3ri5e Před 29 dny

    సార్ మీరు దేశములో ఉన్న అన్ని భాషలలో చెప్పండి అపుడు హిందువులకు అర్థం అవుతాది సార్

  • @sathaiahnikade654
    @sathaiahnikade654 Před měsícem +1

    Remove waamqf board

  • @Savithri-kx1ji
    @Savithri-kx1ji Před měsícem +1

    Modi is taken decision to ontrol this waqt board, this is an abnormal excellent decision to protect hindu,rights

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před měsícem +1

    35

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 Před měsícem

    బీజేపీ గవర్నమెంట్ చేసి ప్రతీ బిల్లు గురించి దాని గొప్పతనం, లాభాలు, ఎంతమంది ఆ బిల్లు వల్ల ప్రయోజనం పొందారు మొదలైన విషయాలు అన్ని రాష్ట్ర భాషల్లో పేపర్లలో వేసి, ప్రజలకు తెలియజేయ్యాలి.

  • @drjammi
    @drjammi Před 26 dny

    ఒక చిన్న సజస్సనండి. ఎపిసోడ్ నంబర్లతో బాటు పోస్టు చేసిన తారీఖులు కూడా వేస్తే మా లాంటి నంబర్లు గుర్తు పెట్టుకోవటం సులభమవుతండి.

  • @jayar2357
    @jayar2357 Před měsícem

    Ram Talk sir ni kuda interview ki pillavandi....Atani vishleshana baguntundi

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja Před měsícem +1

    Suresh sir ikkada karnataka Bangalore lo unde Assembly (Vidhana soudha) madhe antunarru

  • @srikanthsama
    @srikanthsama Před měsícem

    CFBR - Commenting For Better Reach

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 Před měsícem

    Out soursing ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగు చున్నది.అతి తక్కువ జీతాలతో ఎట్టి చేయిస్తున్నారు.కాంట్రాక్టర్ ఎక్కువ భాగం అనుభ విస్తూ పని భాన్ని తగ్గించి సరియగు పర్య వీక్షణ లేక ఇస్తంచ్చి నట్లు నడిపిస్తున్నారు .మన దేశం లో లంచగొండి తనం ఒకటి ఉన్నది కదా.అది వాలను కాపాడు తున్నది.మోసం చేయడానికి అనంత కోటి ఉపాయాలు.

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 Před měsícem +1

    ఈ చర్చ అంతా ఎందుకు? అమెరికా కుట్ర, చైనా కుట్ర, పాకిస్థాన్ కుట్ర ఇలా ఇంకెంత కాలం ఈ చర్చ? బంగ్లాదేశ్ లోని మొత్తం హిందువులను బంగ్లాదేశ్ లోని north west పాత్రం లోకి వచ్చేలా ప్రోత్సహించి స్వతంత్ర ప్రాంతంగా గుర్తిస్తే....మన చికెన్ నెక్ ప్రాంతానికి సపోర్ట్ గా ఉంటుంది కదా? ప్రభుత్వ లోని భద్రతా విభాగం ఆ దృక్పథంతో ఎందుకు ఆలోచించరు? మన గూడాచారి విభాగం ను ఉపయోగించి ఇలా ఎందుకు చెయ్యకూడదు?