కదలనివ్వను చూడరా | రాఘవ నిన్ను । Sri Rama Bhajanalu | Rakamcherla Keerthana With lyrics
Vložit
- čas přidán 3. 11. 2023
- కదలనివ్వను చూడరా | రాఘవ నిన్ను । Sri Rama Bhajana Rakamcherla Keerthana @Bhajana TV
#kadhalanivanuchudararagavaninnu
#rakamcherlakeerthana
#rakamcherlabhajanalu
#gurubhajan
#sriramabhajans
#భజనపాటలు
#ramabhajanalu
#rakamcherla
కదల నివ్వను చూడరా
పల్లవి: కదల నివ్వను చూడరా | రాఘవ నిన్ను |
కదల నివ్వను చూడరా
యెంత-ఘనము జెప్పిన గాని
మదిలోన నీ వెంతో-మరుగు బెట్టిన గాని ॥
1.కోపము రానివ్వకు । నీలో ధర్మ-
గుణమెందు బోనివ్వకు
పాపిష్ఠి నరుడను-వోపలేను సుమ్మి
'నీ పాదములు సాక్షి-చేపట్టకను నిన్ను
2 మంది జెప్పిన వినను I నాలోనైన ।
మర్యాదయిక బూనను
నింద నొందితి మరి-సందేహ మిక యేమి
కందర్ప జనక ని-న్నెందైన నరికట్టి
3.సీత జెప్పిన వినను I నాలో వొక్క|
నీతి లేశము బూనను
రాతిరి పగలొక్క-రీతిగ జరిగితే
కౌతుక మాయె రా-కమచెర్ల సంచార. - Hudba
🙏🙏🙏🙏🙏👌👌👌👌
Varninchalemu it's super super ❤
🙏🙏💐💐💐💐💐👌
Super song
Super Anna
🙏🙏🤔😭👍💐🌹
రెడ్డి గారు, అందులైన గాని చక్కగా పాడి మమ్ములను మైమరిపించిన్నారు, hats up reddy garu.
Namaskar
Super anna garu🙏🙏🌹🌹
Super anna 🎉🎉
❤❤🎉🎉🎉🎉🎉super. Anaa
Super bro
Sri Rama🌹🙏🏻
Jai sri ram
Super anna❤❤❤🎉🎉
Super
Super అన్న
Aha emi ganamu anna mallireddy
అద్బుతం గా పాడారు
Reddigarusuparga padaru
Lyrics ఇస్తే బాగుంటుంది.
Description lo vunnai
ఇది ఏ రాగం చెప్పండి గురువు గారు
మల్లారెడ్డి గారి గానామృతం అద్భుతం వారి భజన మా ఇంటిలో ఒకసారి నిర్వహించాలని ఉన్నది మొబైల్ నంబర్ కావాలి
9010517233 మల్లారెడ్డి గారిని అవసరమైతేనే ఫోన్ చేయండి
ఇది ఏ ఊరిలో షూట్ చేశారు ?
పెద్ద ఉమ్మెత్తల రాకమచర్ల ఊరిలో
సింగర్ మల్లారెడ్డి గారి నంబర్ ఇవ్వండి ఆయనతో మాట్లాడాలి కొంచెం కనుక్కోని చెప్పండి
ట్రై చేస్తానండి నా దగ్గర కూడా నెంబర్ లేదు ధన్యవాదాలు
lirics pampandi
🙏🪔🚩🚩
Super Anna
Super bro