Venky75 Celebrations | Full Episode | Venkatesh | Chiranjeevi | SAINDHAV
Vložit
- čas přidán 8. 01. 2024
- #venky75 #victoryvenkatesh #etvwin #daggubativenkatesh #venkatesh #saindhav #ranadaggubati #megastarchiranjeevi #daggubatisureshbabu #shraddhasrinath #nani #ruhanisharma #vishwaksen #adivisesh #arya #brahmanandam #ali #raghavendrarao #sumakanakala
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు... ఈ సినిమా ఎంత మంది కి ఫేవరేట్ ❤❤
ఇప్పటికే ఆ సినిమా 102 సార్లు చూశా ఇక ముందు ముందు చూస్తూ ఉంటా
Exactly super movie
Super
All time my favourite movie
Every dialogue noted
Asalu a movie lo rain lo heroin venkatesh eddaru edho real life lo jariginattu thappa movie action la undadhu kadha a
ఏ హీరో అభిమాని అయినా ఇష్టపడే హీరో ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారు❤️ ఆల్ ది బెస్ట్👍
నువ్వు నాకు నచ్చావ్ ఎన్ని సార్లు చూశానో అసలు సూపర్ మూవీ ❤
వెంకటేష్ గారి సైంధవ్ హిట్ అవ్వాలి అంతే... మంచి మనసున్న మనిషి మన వెంకీమామ 🫶🏻🫰🏻💥
Correct bro
yes brother
utter flop ayyindhi 😃
నువ్వు నాకు నచ్చావ్ సూర్యవంశం మల్లీశ్వరి లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించు అసలు వెంకటేష్ గారు మరెన్నో సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోుకుంటున్నాను ❤
1993 లో నలుగురు హీరోలు లో నాకు బాగా ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ గారు ఇప్పుడు ఈ 75 వ సినిమా సెలబ్రేషన్ చేయటం నాకు సంతోషం గా వుంది
Iam happy that victory venkatesh my favorite hero in 1993 in four heroes is now celebrating his 75 tha filem
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ ఫోగ్రాం కోసం ఈ రోజు చూసా కంప్లీట్ గా 👌👌👌👌వీడియో చూసిన. వెంకటేష్ అభిమానులు like కొట్టండి
అవును
నేను ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు సూపర్ హిట్ చిత్రం 🎉🎉🎉❤❤❤
Most positive persons in tfi Venky mama and chiru garu 👏🏻
విక్టరీ వెంకటేష్ నా జీవితంలో నిజమైన హీరో అతని సినిమాలు చూసి నా జీవితం చాలా మార్చుకున్నాను
Nuvvu Naku nachav na chinnappuduchsanu my all time favarae ❤ chala istam❤
Yes
తెలుగు సినిమా కి విజయాల వర్షం కురిపించిన బాధ్యత గల నటుడు..!.. వెంకటేష్!!
Pp ll pp pp😊
Yes❤❤❤
ఇక్కడ విక్టరీ వెంకటేష్ అభిమాని వెంకటేష్ మూవీ ప్రతి మూవీ సూపర్ సూపర్ గా ఉంటుంది ప్రాణం వెంకటేష్ అంటే ❤❤❤❤❤❤❤❤❤❤
అందరికి ఇష్టమైన హీరో వెంకటేష్ 🔥
నాకిష్టమైన సినిమా కూడా మల్లీశ్వరి నేను మెగాస్టార్ అభిమానిని. ఐనా వెంకీ మూవీ చాలా ఇష్టం
డియర్ నువ్వు నాకు నచ్చావ్💙...
నువ్వు ఎప్పటికీ నాకు నచ్చుతూనే ఉంటావ్...💙♾️
90's best hero venky Garu
Ur simplicity is superb 👌
రాజా మూవీ కి మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం❤❤❤❤
నాకు వెంకటేష్ గారి మూవీస్ లో ప్రేమ మూవీ చాలా ఇష్టం అందులో రేవతి గారి name Maggie మా పాప కి అదే name పెట్ట 😅😅 అంత ఇష్టం😊😊 ah రోజులు మళ్లీ రావు 😢😢 ఇప్పట్లో అలాంటి మూవీస్ a రావట్లేదు😢😢i మిస్ those days ❤❤
Jai chiranjeeva jai venky...both were entertained us fully , it's a true..
మీ సినిమాలు చూస్తు వుంటాను నాకు నచ్చుతాయి రాజా పవిత్రబందం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు మల్లీశ్వరి ఇలా ఎన్నో నచ్చాయి 🌹🌹🙏
అజాతశత్రువు కల్మషంలెని మిస్టర్ ఫర్ ఫెక్ట్ దగ్గుబాటి విక్టరి వెంకటేష్ బాబు గారి 75 మూవీ పూర్తి చేసినందున శుభాకాంక్షలు సార్ 👌👏😍😎ఇట్లు :నందమూరి అభిమానులు 💐🙏
ಜೈಬಾಲಯ್ಯ
వేంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం
Venkatesh real family Hero🎉
దేవడు మీకు 150 సంవత్సరాలు ఆయుషు ఇవ్వాలని కోరుతున్నాను sir God bless you sir love you sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai chiranjeeva, Jay Venktesh 😊
తెలుగు సినిమా కి వెంకటేష్ గారు ఒక వరం ఫ్యామిలీ చిత్రం లు నవ్విస్తూ ఏడిపిస్తూ సూపర్ గా నటించే వెంకీ గారూ సూపర్ సార్🎉🎉🎉🎉
Megastar chala handsome ga vunnadu.No.1 hero.multi talent hero.
ma megastar. 💜💚💙 thana andhamyna big eyes thone acting chese yekyka hero ma boss.No.1 dancer No.1 fighter only megastar ❤❤
ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను జై విక్టరీ వెంకటేష్ ❤sir
నా అభిమాన హీరో వెంకీ ❤❤❤❤❤❤
Chiru and venky superb ❤
Chapter 3 av lo deviputhrudu movie bit lo soundarya garini chusaka venkatesh gari face sad ga madam enthamandi observe chesaru
Love 💖 you and miss you soundarya garu 😢
❤️❤️❤️suma garu unte A events ayina super anthy❤️Entha pedda hero ayina.. Suma gari anchoring undali❤️❤️appude aa aanadam, aahladam ❤️❤️
Fantastic extraordinary mind blowing show 🙏🔥🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Ila venkatesh gari 75th movie ni celebrate cheyadam chala happy ga vundhi all the best sir
వెంకీ మామ ఆల్వేస్ హ్యాపీ వెంకటేష్ గారు ఎప్పటికీ ఇలాగే నవ్వుతారు సరదాగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ❤❤
Victory venkatesh gari Nuvvu naku nacchavu, Raja & Malliswari my all time favourite movies
వెంకటేష్ గారి సినిమాల్లో ప్రేక్షులకు ఎప్పుడూ చిరకాలం నిలిచే సినిమాలు . సూర్య వంశం,నువ్వు నాకు నచ్చావ్,రాజా,లాంటి సినిమాలు ఎప్పుడూ చూసిన అవి బోర్ కొట్టవు
Chanti movie kuda
Yes
All time favorite venky garu my favorite movie adavari matalaku ardhale verule
Nuvvu Naaku nachau cinema more than Time susanu ❤❤❤❤❤ ilike venkatesh ❤❤🎉🎉🎉🎉
Not boring venkatesh babu all pictures .He is one of the my favourite hero . he is very simplecity . not ego felling.He is one of the biggest star.... congratulations to you sir 75 film
My all time favourite movie nuvvu Naku nachav .. enni times chusina malli newgane anipistadi❤
Maa Venky Mama Bangaram ❤😊
Chiranjeevi garu..one of the best speech ever seen..
❤❤❤❤❤
E sankranthiki anni cinemalu blockbuster kavali ani korutunna ❤️
Venky mama emotional scene untay avi chuste automatic ga emotional ayipotha nanu ❤
U r an inspiration for me victory venkatesh.u r my forever hero.❤ U always and ever...u r an unbelievable human being i know..
I love ❤️ venky ❤❤❤❤❤❤❤mama my childhood hero ❤
వెంకటేష్ అభిమానులు అందరూ ఒక లైక్❤
Number pls
❤❤
All Time My Favourite Hero Venkatesh ❤❤🔥🔥
విక్టరీ వెంకటేష్ ❤❤❤❤❤🎉🎉🎉🎉 75 మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ..❤❤❤❤
Venky garu...... your diolouge is superb ❤
అందరి హీరో విక్టరి వెంకటేష్
My favorite hero Venkatesh gaaru ❤❤❤
Dynamic personality..... I love venkey sir....
God bless you more sir💜💜
అవును శేషు సార్ మాట్లాడింది అక్షరాలా నిజం... ఏ హీరో అభిమాని అయిన వెంకటేష్ గారి సినిమాలు చూడాటానికి ఇష్ట పడతారు
Chiru Sir speech tells us venky sir humbleness and genuineness it's more helpful to the film success..
Legendary actor and humble person in TFI ✌️ venkatesh garu and he is a responsible deciplined family man in real life your a real inspirational to all of us sir we always❤ love you sir
వెంకటేష్ మూవీ ఇస్ గుడ్ మూవీస్ ❤🎉🎉
Venky garu me movies ante naku Chala estam sir meru supar sir love you sir♥️🙏🏼🙏🏼🙏🏼
Anta peda manasu anta manchi manisi👏🏻👏🏻venky garu chiranjivi garu👏🏻👏🏻
All why's Rocking Venkatesh Garu 👏💕💕💞🥰🥰👌👏🥰💕💕
Enthala navvistharu venkatesh garu 😂
We love your comedy sir.
He is Ever Green Hero Any Time ........Victory voice
Both are very positive and great personalities
MEGASTAR & VICTORY
All tym favourite nuvu naku nachavu 🎉❤❤❤ venkatesh garu 🤗🤗🤗🤗🤗
I love venkey ❤garuu❤❤
One of the best event in tollywood...
njoyed a lot..
nice, clean and honest speeches by all actors...
we should have such events every year to encourage our Tollywood...
Multi starrerrrr.....desperately needed....❤❤❤❤
LOVE you V sir...
memoarbles movies....
Victory meaning Venky brother ❤❤❤❤
Love u a lot sir 😊
Anil amma nuvvu hero ga cheyi chudali meeru most handsome person
One of the legendry actor has been missed nagarajana sir
Nuvvu naku machhav ..i dai hardfan of venki sir ......I love u...I love u .............❤❤❤❤❤❤❤❤❤
My point of u lo... Chiranjeevi tarvatha anni rakala, action, commedy, fights, emotional scenes, punch and funny, all one and only venkatesh.. Anthe
నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు నటించిన 1986- 75 సినిమాలు అన్ని చూశాను👍👍
Bobbili.raja......
సూపర్. సూపర్ ❤❤
I love you sir chala istam Venky sir ante tha good family ❤❤
Chiru entry goosebumps 12:00
వెంకటేష్ బాబు దెబ్బ box office అబ్బా
పాత తరంలో నాకు నచ్చిన నటులు వెంకటేష్ బాలకృష్ణ
Victari. Venkatesh. Good acter 👌
Victari. Venkatesh. Super Hero 🙏
Victari. Venkatesh. Best actor 👍
Superstar Mahesh Babu fan's mori Pandu 🍎
Good Jodi venky Mahesh Babu 👌👌🔥🔥🙏🙏👍👍
All time favorite movie nevu naku nachav❤❤❤❤
Super Super......my favorite Hero venksha....super song 🎵 @Allway❤❤
Venkatesh Sir We Love You 🥰
Viktary venkatesh gaaru ante altimate movie songs entertainment family drama super movies super hero ❤❤❤❤❤❤❤❤❤
VENKY 75 block buster ❤❤❤
I'm big fan of you venky darling ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Versatile actor Venky Mama.. VVV !!!
నేను ఫస్ట్ చూసిన సినిమా చంటి నా చిన్నప్పటి సినిమా వెంకటేష్ గారిది
Daddy venky chesi unte definitely ga manchi emotional hit ayyedi.
Love venky ❤
RAJA CINEMA IS MY FAVOURITE ❤
Mi movie hit avvali anthe Jai venky JAI BALAYYA
Tollywood no. 1 hero venkatesh. Nobody can beat venkatesh garu.
Proud of Victory Venkatesh sir Fan ❤🎉
Victory Venkatesh Sir యొక్క మొదటి మూవీ కలియుగ పాండవులు నుండి తన 75వ చిత్రం Saindhav వరకు అన్ని movies చూసాను. దాదాపు అన్ని movies బాగుంటాయి....👌
My all time favourite movie " NNN"......👏
I am huge fan of Victory Venkatesh Sir.....👍
Jai venky mama 🎉
Neynu Venky sir 🛞 fan ni ...Raja movie chepaleni saarulu chusa Raja ante Venkatesh okkade Venky Venky my favorite ❣️❤❤❤
Love you venky sir ❤❤❤.......
Venkatesh andhariki eshtam
VICTORY VENKATESH IS MY FAVORITE ACTOR IN TELUGU FILM . HE SHOWS HIS ORIGINALITY AND LIVES IN HIS ROLE. I LIKE ADAVALLA MATALAKU ARDHALUVERELEY - MOVIE- I HAVE SEEN NUMBER OF TIMES/ I LIKE TAHT MOVIE.
అయినా ఇంకా చాలా మంది లేడీ యాంకర్ లు ఉన్నారు ఎక్కడ చుసిన ఈ సుమనే కనపడుతుంది ఉదయ బాను గారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ కీ అవకాశం ఇవ్వదు ఈ సుమ 😭🙏