Jabardasth | 15th June 2024 | Full Episode | Rashmi, Kushboo,Krishna Bhagavaan, Bhaskar | ETV Telugu
Vložit
- čas přidán 26. 06. 2024
- #jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo
Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
Chapters
00:00 Start
00:25 Intro
02:02 Ismart Immanuel
11:16 Bullet Bhaskar
21:41 Kevvu Karthik & Patas Praveen
28:29 Scores
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Komedie
జబర్దస్త్ కి ఢీ షో కి రోజులు దగ్గర పడుతున్నాయి మూసేయడానికి ఏంటి తొక్కలో 30 మినిట్స్ కంటెంట్ లేకపోతే మూసేయండి షో మొత్తం
Nuvvu cheye comedy
@@ravihinditeacher2519 నువ్వు రా మనిద్దరం కలిసి చేద్దాం కామెడీ
అవును
@@ravihinditeacher2519mvkg😊
సూపర్ బ్రదర్ 💯😂
భాస్కర్ స్కిట్ కి చాలా takuva మర్క్స్ ఇచ్చారు..
Avunu
తొక్కలో షో. భాస్కర్, ఇమ్మానుయేల్ స్కిట్స్ సూపర్
Super yes
Kusbu ki emaindi Abba . Bhaskar skit ki 8 ivvadamenti
@@adityajobcreativechannel5480 bro adi only ramprasad skitku adi etla unna 10/10 istadi waste judge
West Judge ment
Super said bro..
పసలేని జబర్దస్త్ ప్రజల ఆరోగ్య రీత్యా త్వరగా మూసేస్తే బాగుంటుంది
Worst judgment kushob.... Bhaskar super
Yes
ఎo శుక్రవారమో -శనివారమో అర్థం కావడం లేదు కనిసం ఇంద్రజగారి డాన్స్ అన్న బాగుండేది
Yes brother nenu just indraja kosamey chusthuna
S
😂😂😂😂😂
S
భాస్కర్ స్కిట్ మాత్రమే సూపర్
Extraordinary skit Bhaskar skit
ఈ రోజు highlight ante patas praveen హే జడ్జిమెంట్ రాంగ్
Yes
Yes 💯
Yes
అవును
Judgement baguledhu bullet Bhaskar chala bhaga skit chesaru thanaki thakkuva marks eccharu
Yes. Waste judge kusbu neeku burra unda leka padukuntunnava skit vachhinappudu
జీడ్జ్ మెంట్ ర్యాగింగ్ not good
Well said bro
It's not fair
New format is not good
Old jabardasth should continue
జబర్దస్త్ లో ఈ జడ్జి లకి, టీమ్ లీడర్స్ కి కచ్చితంగా గొడవలు జరిగే టైం దగ్గర్లో ఉన్నట్టుంది
We missing Saddam skits please get back Saddam
ప్రవీణ్ అన్న నీ స్కిట్ మస్తుంది 😊 వెరీ గుడ్
ఈ జబర్దస్త్ యేమి బాగలేదు exta జబర్దస్త్ and జబర్దస్త్ బాగుండేది
ప్రవీణ్ skirt బాగుంది.అయినా స్కోర్ తక్కువ.judge నీ మార్చాలి
అవును
S same feeling
Akkada chetta ki value ekkuva.. acting and skits ki kadu.. already decided.. ea week evariko.. cheeti lekka Anthea..
Anthea ga Anthea ga.. chusea manamea waste
అయిపెయింది జబ్బర్ధస్త్ పని డి పని మూసివేసుకుంటే బెటర్
Last కి రేష్మి చెపుతుంది స్కోర్స్ బాగా ఇస్తున్నారు అని 😂😂😂
Dhee and jabardast pls do complete at one one episode only
Saturday team money rakudadhu anedhi valla target
బాగా నడిచే షో నీ బజార్ల పరేసినట్టుంది
బుల్లెట్ గుండెల్లో దిగితే గట్టిగా అరుస్తారు...
గుద్దల దిగితే ఎలా అరుస్తారే తల్లీ 😂😂
ఎవుర్రా నీవు? ఇంత టాలెంటెడ్ గా వున్నావు.
Jebardwst chudatem మానేయండి ఫ్రెండ్స్ ఇంత దరిద్రంగా వుంటది అనుకోలేదు నేను మనేస్తున్న
Nu chudaku
Last week lo kuda mosam jarigindi e week lo kuda mosam jarigindi Saturday ne bagundi
Yes
Kushbooku ram Prasad rod matrame istam inka evaridi istam undadu
అవును
Correct ga chepparu
ఇది అసలు కామెడీ షో నే కాదు
ఈసారి శనివారం వాళ్ళు వినర్స్ జెడ్జ్మెంట్ వేస్ట్
ఈమాయిల్ మాటలు.డైలాగులు ఫ్యామిలీ తొచూడలేకపోతున్నాము
Sudheer fans from karnataka
Poor judgement😢😊
Rashami dress super ✅✅✅✅✅
We are missing rashmi Gari dance 😮
Nenna video lo undhi
Cute ❤❤ smail Rashmi ❤❤
Bullet.bhaskar skit navuu vachindi.anthe
every week ప్రతీ గ్రూపులోని 1 or 2 teams ని అటూ ఇటూ jumbling చేయండి. శుక్రవారం, శనివారం అంటున్నారు కానీ కనీసం యాంకర్, జడ్జీలు costumes కూడా change చేయడం లేదు. మొత్తం ఒకే రోజు ప్రసారం చేస్తే పోలా!
చాందిని హీరోయిన్ క్యూట్ స్మైల్
Judgement currect ga ledu 👎👎👎
Scores Hide Chesi... Saturday Relieve cheste Tension untuindi... Else mundu gane they will know who is winners 🏆
Konni rojulu avithe jabardasth yevaru chudaru inka
ఏదో మిస్ అయిన ఫీలింగ్
Rashmi akka lovely 🌹🌹😍😍
స్పొనసర్ లేకన పాపం వాళ్ళ డబ్బుతోనే ప్రైజ్ మనీ ఇస్తున్నారు.
దీన్ని షో అంటారా??
బుల్లెట్ భాస్కర్ స్కీట్టు చాల బాగుంది 8 స్కోర్ ఆ మోసం అంత
భోగి కి వచ్చే అల్లుడు కాదు భోగి లో ఉండే అల్లుడు గారు 😂
Indrajaa madam vute baguntudhi😮😢😔😩😭😭😭😭😭😭😭
ముసేసే టైం దగ్గర పడింది
వర్ష ఓవర్ ఎక్స్పోజింగ్ ఓవర్ యాక్టింగ్ చూడలేక పోతున్నాం
Bhaskar super super
Bullet bhaskar skit is very fun. Riyaz performance super
Jadjuluni marchali
Praveen acting chala bagundi...but marks chala takkuva.... judgement chusi evvandi madam sir...nice episode
Indrajaa madam vute baguntudhi
Hey show apeyyandi... Friday Saturday skits kante bagovu kaani vaallu ela win avuthunnaroo... Apeyyandi raa nayana😊
ఆటో రాంప్రసాద్ తీసాయండి కొత్త వాళ్ళు పెట్టండి
Evadra nv bevakoof ramprasad ki chances leka ikkada chestunda meeku బూతులు మాట్లాడుతుంటే నచ్చుతుందా
Yy bro
అన్నా నువ్వు వస్తావా
Kushbu correct ga zadjment cheyadam ledhu saradha shanivaram skit bagundhi
జబర్దస్త్ షో బోరు గా వుంది
బాగ్ చేప్యావు తంబి నాకు నచ్చింది
I love you sooo much sudheer Daddy Rashmi Mummy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍😍😍😍🤩🤩😍🤩🤩🤩🤩🤩🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀
జబర్దస్త్ కంటే pareshan boys videos బాగా ఉంటున్నాయి
జబర్దస్త్ బాగోలేదు పాత జబర్దస్త్ బాగుండేది కామెడీ లేదు కంటెంట్ కూడా బాగాలేదు ప్లీజ్ ఇప్పటికైనా జబర్దస్త్ జబర్దస్త్ ల ఉంచండి
Fare ga em kadu , score wrong, last week and this week bhasker, and Immanuel better than Friday team , easily can understand audience
ఒకేరోజు పెట్టొచ్చు మొత్తం కలిపి అనవసరంగా ఒకరోజు వేస్ట్ చేస్తున్నారు వేరే ప్రోగ్రామ్ పెట్టొచ్చు ఈ టీవి వాళ్ళు
Very nice 👍
దయచేసి ఈ బోరు షో నీ మూసేయండి
రాంప్రసాద్ స్కిట్ చాలా బాగుంది అని, 10కి 10ఇచి నారా,
తొక్కలో షో
గాసగసాలు నూరుతున్నాడు మాన ఇచ్చాపురం కుమార్ మాస్టర్ ......మన స్లాగ్ ఎ 😂😂😂
Daily oka team to cheyandi weak mottam vastadi
Venkymonkey skits chaala😂😂😂😂😂😂
Praveen skit bagundi
Jai Sudheer Anna 💖💖💖💖
Super super super 🎉
Entaku mundu comedy show epudu buridi show 😅😅😅😅😅😅
Bhaskar skit bagunna score ivvaledu chiii
రాంప్రసాద్ నీ ఒక సంవత్సరం వరకు స్కిట్ విన్నర్ ప్రకటించండి రాఘవ ను కూడా మిగతా అందరిని ఇంటికి పంపించండి
Yepudu episode s appudea upload chentandi
Something is missing, Rocking Rakesh Sadham Yadhan Raju Team Leni teams incomplete anipistundi. Judgement also favouring one team only. Judges should not show interest in only one team. New shows are flop than older shows. Jabardast management should look into this. They have to correct their mistakes.
I miss both Rakesh and Sadham Team lot, pls re-add them.
Nijaniki anni team's varu Chala Baga comedy chesaru really enjoyed thanks for all❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jabardast Mari darunanga vundi. KK Judges ki emaindi ... They enjoyed lot and ME also enjoyed Kevu Karthik and Praveen Team skit however they given 7 and 8 marks only. Idi chala darunam. Andharikante vale Baga chesaru .. they eligible for 9/9 or 10/10.
Judges and Rshmi discouraging Saturday's Team. I don't know why they are doing like this. There should not be any politics in judgement or comedy skits, Rashmi also should respect all teams instead of favouring Friday's Team and Auto Prasad team
Andarini kalipi show cheyandi idem bala
Judges marks takkuva istunnaru kavalane chestunnaru
Memu 2 days chudali meru one day lo shooting complete cheyali 🥲👏😓🙁
Warest episodes
భాస్కర్ గారూ, మీ skits baguntaye కానీ ఇప్పుడు bagotledu emaindi andi
❤❤❤❤❤❤
This is not a jabardasth this is extra jabardasth favourable 😡😡
❤❤❤❤❤
Thokkalo skits poindhi jabardast Mee show kanna CZcams lo Prasad behara short films super ga vuntai
Noty naresh super comedy king u
Jai sudheer anna
Wrost judgement. Bhaskar super 👌👌👌👌👌
Highlight ento telusa comments kuda taggipoindi....ee different shows valla....😢😮
ఈ బూతు షో ఆపేసిన తప్పు లేదు😮
Nice program ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Show ni total close cheste aipoddi.... Navvu natinchaleka potunnam
ప్రతివారం 6టీముల పేర్లను లాటరీ ద్వారా రెండు రోజులకు ఏర్పాటు చేస్తే న్యాయంగా ఉంటుంది.
Emi bagoledhu sar extra unnappude baunda
భాస్కర్ స్కిట్ బాగుంది.ఇంత తక్కువ మార్కుల ఏమి జడ్జి మెంటో ఏమో ఫస్ట్ జడ్జి లని తీసి వేయాలి
Supershoo
భాస్కర్, ప్రవీణ్ స్కిట్స్ చాలా బాగుంది, కానీ స్కోర్ తక్కువగా వుంది