సాయి బాబా అనే దేవుడు లేడు అంత డ్రామా.. | Lalith Kumar Shocking Comments On Sai Baba

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Watch : సాయి బాబా అనే దేవుడు లేడు అంత డ్రామా.. | Lalith Kumar Shocking Comments On Sai Baba‪@HitTVExclusive‬
    #lalithkumar #saibaba #bairinaresh #bandisanjay #bjp #hittvexclusive
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • Zábava

Komentáře • 357

  • @sbsbsbsb4998
    @sbsbsbsb4998 Před 16 dny +19

    సాయి బాబా నేను దేవుడి ని అని అనలేదు. దేవుడు ఒక్కడే అన్నాడు సాయి ఒకరికి సహాయం చేస్తూ మంచిగా నీతిగా బతకాలి అని చెప్పారు సాయిబాబా

    • @sriharshanamuduri8694
      @sriharshanamuduri8694 Před 15 dny

      Allah malik ani annadu aayana antey - aayana Allah ki baanisa ani cheppadu.. anthey gaani Vishnu, Shiva, ammavari gurinchi emi teliyadu aayanaku.. AAYANA oka mullah .. antavarakey

  • @vishnubasoju8890
    @vishnubasoju8890 Před 11 měsíci +52

    లలిత అన్నా మీరు సూపర్ మీరు ఇలాగే నిజాన్ని మాత్రమే ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 Před měsícem +66

    సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి 🙏

    • @KrmsBala-zj2xw
      @KrmsBala-zj2xw Před 27 dny +6

      హిందువులను గొర్రెలు అని అన్నందుకు నిన్ను ప్రశంశించాలి. మన ఆయుష్షు ఎంత ఉంటుంది. మహా అయితే 100 ఉంటుంది. 60 తరువాత జీవించినవారు తక్కువ మంది వుంటారు. వారి వలన వారికి తప్ప ఇంకెవరికి ఉపయోగపడరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధఖ్యం ఇవన్నీ కలిపి మహా అయితే 60-70 మధ్యలో ఉంటుంది. కదా. చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు పుట్టడం, వారిని పెంచటం, ఉద్యోగాలకు పంపటం, వాళ్లకు వివాహాలు చెయ్యటం తో జీవితం అయిపోతుంది. శ్రీ సాయిబాబాగారు సమాకా లీనులు ఇప్పుడు ఎవరూ లేరు. వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. వారు త్రిమూర్తులు స్వరూపం, గురుదేముడు. నీ లాంటి మేధావులు వారిని తిట్టినా కూడా వారు ఏమి మాట్లాడరు. ఎందుకంటె వారు 1918-1919 మధ్య నిర్యాణం చెందారు. పరమాత్మ మనలోనే ఉన్నారు. మనం చేసే అన్ని ప్రత్యక్షం గా చూస్తుంటారు. మన యొక్క దుష్కర్మలు మనకి అడ్డు పడుతూ ఉండి మనల్ని కష్టాలకు గురి చేస్తాయి. పంచ భూతాలు మనకి గుణపాఠం చెప్పుతాయి. మనది తక్కువ ఆయుః ప్రమాణం గలవారు. గురుదేవులను విమర్శించే శక్తి మనకు లేదు. అందువలన ఎటువంటి కష్టాలు లేకుండ జీవితం గడచిపోవాలి, నేను నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు బంధువులు, అందరూ ఆనందంగా ఉండాలి అని మీరు ఏ దైవాన్ని నమ్ముతారో వారిని అడగండి. ప్రశాంతముగా వుండండి. పెద్దలను, దైవాలనీ విమర్శించకండి. జనన మరణ చక్రబంధంలో ఇరుక్కోకుండా మోక్షన్ని ప్రసాదించామని అడుగుదాం. మన జీవితాన్ని ఆనందంగా గడిపి తరువాత ఈ భూమిని వదలి వెళ్లాల్సి వచ్చినపుడు ఆనందంగా ఏ కోరికలు లేకుండ భూమి నుండి వెళ్ళిపోదాం. ఎవరి పైన ద్వేషం పెట్టుకోవద్దు. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ డ్యూడ్. శుభరాత్రి.,

    • @pinakapani
      @pinakapani Před 25 dny +1

      Miru chepindi correct. Ur great

    • @shekartg1988
      @shekartg1988 Před 14 dny +1

      ​@@KrmsBala-zj2xw👏👏👏👌👌👍 ur genius 👏

    • @TheKrishna10000
      @TheKrishna10000 Před 9 dny

      baba is my guru i am blessed i can get efforts every day in my life he is best guru in my life guru deva pranam

    • @pinakapani
      @pinakapani Před 8 dny

      @@TheKrishna10000 Sai baba guruvu anturaru kada. Elano chepagalara.. vedam prakram kuda Sai baba guruvu kadu and devudu kadu. Nuvu Deni pramanam ga chesukoni cheputhunavo thelusukovacha. Sai baba original name Chand mia

  • @RamaKrishnaReddy-zf1dc
    @RamaKrishnaReddy-zf1dc Před 3 měsíci +18

    Great 👍 👌 👍

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du Před 11 měsíci +36

    Chaala correct ga chepparu 👌 shirdi sai baba padala vadda Hindu devathala vighrahalu pedutunnaru idi Chala thappu please ala cheya vaddu🙏 Jai sriram 🙏🌺

    • @panchalinalamasa8914
      @panchalinalamasa8914 Před 11 měsíci +7

      సబ్ కా మాలిక్ ఏక్ SAIBABA ఆయన లోనే అన్ని devatha murthulu untaru 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @panchalinalamasa8914
      @panchalinalamasa8914 Před 8 měsíci +4

      బాబా నీ shishyuralu దిగంబర సాయిబాబా ను నువ్వు chupinche dhaka నేను ఎవరికి పరిచయం కాను తండ్రి సాయిబాబా దయచేసి తక్షణమే నీ shishyuralu దిగంబర సాయిబాబా మొర ఆలకించవా బాబా ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 Před měsícem

      ​@@panchalinalamasa8914 nee bondha, antha undedi sivudu or amnavarilo.
      Asalu daibaba ne poojincha koodadu.

    • @user-bz9zr5ob9y
      @user-bz9zr5ob9y Před 16 dny

      Om Sai Ram🙏

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 Před 2 měsíci +26

    షిర్డీ ని ఎందో మెంట్ ఎందుకూ తీసుకోలేదు ఒక సారి ఆలోచించండి నాకూ ఒక అనుమానం గా ఉంది షిర్డీ హుండీ ఆదాయము ముస్లిం లు తీసుకు వెళ్తున్నారు అని ఇదీ ప్రభుత్వం గమనించాలి

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před měsícem +7

    డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe Před 3 měsíci +35

    కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉

    • @chepurisanthosh8300
      @chepurisanthosh8300 Před měsícem +3

      Bro saibaba is avathar of dattatrya Swami,we see in guru charitra (proff)..

    • @karthikv2254
      @karthikv2254 Před 29 dny +3

      @@chepurisanthosh8300SriGuruCharithra lo adhi ledhu brother. Tharwatha add cheskunnaru adhantha. SriGuruCharithra anedhi Sripaadha Vallabhulu, Nrisimha Saraswathi vaarila varuke. Tharwatha evariki nachinattu vaallu okkokkarini add chesthu vellaru.

    • @lathakishoretutorials
      @lathakishoretutorials Před 24 dny

      వేంకటేశ్వర స్వామి వారి గురించి, శ్రీ కృష్ణుని గురించి, పాండురంగ స్వామి గురించి, శ్రీ పాద శ్రీ వల్లభుల వారి గురించి, హనుమ గురించి కూడా వేదాలలో ఎక్కడ ఉందో తెలియచేయండి

    • @jaimaheshbabu
      @jaimaheshbabu Před 21 dnem

      ​@@chepurisanthosh8300
      సాయిబాబా గురించి నమ్మలేని నిజాలు పార్ట్-3
      షిరిడి సాయి సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సచ్చరిత్ర గ్రంధం (సాయిబాబాను సినిమాలో చూసి నిజమనుకోకండి. నిజమైన చరిత్ర చదవండి.) లోని వాక్యాలను యధాతధంగా పేజి నెంబర్(P) లైన్ నెంబర్(L) తో సహా రిఫరెన్సులు ఇచ్చాను.
      ఎవరైనా ఖండించాలి అనుకుంటే తప్పకుండా ఖండించండి కానీ దానిలో వాస్తవాలు ఉండాలి.
      సాయిబాబా అవధూత కూడా కాదు. మీరు ఎలా చెప్పగలరు అంటారేమో? నేను మీకు భాగవత మహాపురాణం 11వ స్కంధం,7,8,9, అధ్యాయాల నుండి సంస్కృత శ్లోకాలతో సహా దాని అర్థం చెప్తాను. అందులో దత్తాత్రేయ స్వామి అవధూత ఉండాల్సిన లక్షణాలు చెబుతారు. శాస్త్రం చదవండి దొంగ గురువులను గుర్తించండి.
      “నిజం మనస్సును నొప్పిస్తుంది.కానీ మిమ్మల్ని బంధవిముక్తులను చేసి, సత్యం వైపు నడిపిస్తుంది.🕉️🚩🙏
      సాయిబాబా గురించి తెలుసుకున్న కొన్ని నిజాలను రిఫరెన్స్ తో సహా పొందుపరిచాను.
      సాయిబాబా భక్తులందరూ సినిమాలు చూసి, అబద్దపు ప్రవచనాలు,భజన పాటలు విని మాత్రమే భక్తులుగా మారారు. ఇది చాలామంది ఒప్పుకుంటారు. ఎంతోమంది గురువులు ఉన్న ఈ బాబా మీదే ఎక్కువ సినిమాలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసా? ఎందుకంటే అతను ఒక ముస్లిం సుఫీ సన్యాసి గురువు.
      నేను నా సొంత అభిప్రాయాలు ఏమీ ఇక్కడ చెప్పలేదు.
      నేను సాయిబాబా సినిమా చూసి భక్తుడి గా మారాను.
      కానీ ఈ పరిశోధనలో నాకు నమ్మలేని నిజాలు కనిపించాయి.
      సాయిబాబా సద్గురువా?
      చిన్న చిన్న కోరికలు తీర్చే వాడు వ్యాధులు తగ్గించే వాడు గురువు కాదు.
      వ్యాసభగవానుడు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించారు కనుక గురువు అన్నారు.
      బ్రహ్మ సూత్రాలపై భాష్యం రాసినందుకు శంకరాచార్యుని గురువు అన్నారు.
      అయితే సాయిబాబా ఏమి రాసినందుకు గురువు అంటున్నారు?
      సాయి బాబా తను స్వయంగా నేను అల్లా బానిసని అని మాత్రమే చెప్పుకున్నారు.
      ఆయన ఆత్మ పరమాత్మ వేదాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.
      *సాయిబాబా ముస్లిం అవునా కాదా?*
      సాయిబాబా ఎప్పుడు మసీదులోనే ఉండేవారు.
      కాషాయ వస్త్రాలు ధరించకపో గా ఎప్పుడూ ముస్లిం వస్త్రాలను మాత్రమే ధరించేవారు.-P62 L6
      సాయిబాబా నమాజ్ చేస్తూ ఉండేవాడు.-P62 L13
      అల్లా మాత్రమే దేవుడు.-142 L1
      నేను అల్లా బానిసని.-P247 L8
      అల్లా నా డాక్టర్.-P67 L3
      అల్లా నా యజమాని.-P50 L9
      నడుస్తూ మాట్లాడుతూ “అల్లా మాలిక్" అని ఎప్పుడూ అంటూ ఉండేవారు.-P62 L13
      సాయిబాబా శ్రీరామనవమి రోజు శ్రీరాముడి పండగకు పోటీగా ముస్లిముల ఉరుసు ఉత్సవము,గంధం ఉత్సవం, ఈదుల్ ఫితర్ జరిపించెను.-P62 L10
      ఆయన రోజూ ఖురాన్ కి సంబంధించిన Mawlid, Mawwali అనే ఇస్లామిక్ పాటలను పాడేవాడు.-P50 L11Mawlid అనేది మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజుని కీర్తిస్తూ పాడే పాట. Qawwali కూడా అల్లాహ్, మహమ్మద్ ని ఇస్లాంని కీర్తిస్తూ పాడే ఒక పాట. ఈ పాటలను ముస్లిం ఫకీర్లు తబలా తో పాడుతారు.బాబా గారు కూడా అచ్చం ఇలాగే తబలా తోనే ఈ పాటలను పాడేవారు పాడించి వినేవారు.ఇప్పటికీ ముస్లిం ఫకీర్లు అందరూ ఇదే విధంగా తబలా తో ఈ పాటలను పాడుతూ ఉంటారు.

    • @jaimaheshbabu
      @jaimaheshbabu Před 21 dnem

      ​@@chepurisanthosh8300
      గురు చరిత్రలో మొదట రాసింది వల్లభ స్వామి నరసింహ సరస్వతి స్వామి వారు మాత్రమే.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před měsícem +8

    మనోభావాలు దెబ్బతింటున్నాయి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా, ఎవ్వడికైన మనోభావాలు దెబ్బతిని ఒక్కడైన సచ్చినోడు ఉన్నడ🤔

    • @Sairam-wc1zh
      @Sairam-wc1zh Před 22 dny +1

      Ante neeku saavu daggaraki casthubdi

    • @Saikrishnaglobal
      @Saikrishnaglobal Před 7 dny

      ఉంటె ఉండొచ్చు.... లలిత్ కుమార్ ని తిడితే మీ మనోభావాలు దెబ్బతినవా...
      వాడు ఒక ఆధ్యాత్మిక గురువు కి Certificate ఇస్తాడా... సిగ్గుండాలి
      హిందూ ధర్మం లో అన్ని కోణాలను స్పృసిస్తే... మీడియా లో ఇలాంటి వెకిలి చేష్టలు చెయ్యరు...

  • @sreeramgt5120
    @sreeramgt5120 Před 3 měsíci +8

    అద్భుతహ

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Před 3 měsíci +21

    🙏. తనను దేవుడిగా చిత్రికారిచ్చుకోవటానికి చేసి మానవులను మోసం చేసేవారు ఎన్నడూ దేవుడు కాలేడు..

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před měsícem +12

    సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి

  • @JalalaliPathan-lj2ft
    @JalalaliPathan-lj2ft Před 2 dny

    సాయి బాబా,దేవుడు కాదని తెలియటా నికి 100 సంవత్సరాలు పట్టింది పాపం హిందువులు

  • @BharghaviReddy-rw9oc
    @BharghaviReddy-rw9oc Před měsícem +5

    Jai Sri ram 🙏🙏

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Před 3 měsíci +6

    Jai sri ram

  • @gopikaranam7892
    @gopikaranam7892 Před 2 dny

    నీకు తెలుసు కొనే శక్తి ఉంటే సాయి బాబా ఆ పరబ్రహ్మమే , శక్తి లేదా ఆయన ఒక మంచి వ్యక్తి.

  • @nikhilgone8398
    @nikhilgone8398 Před 2 měsíci +21

    శిరిడీ సాయిబాబా గురించి
    శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి
    మరెందరో అవతార పురుషులు సాయిబాబా సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మం భగవంతుడు వేనోళ్ళ
    కీర్తించారు వాళ్ళ సాహిత్యం
    చదవక లోకాన్ని తప్పు దారి
    పట్టించాలని చూస్తే
    మీ అజ్ఞానం ప్రజలు సాయిబాబా
    భక్తులు తప్పక గమనిస్తారు

    • @user-yw6dq4me1i
      @user-yw6dq4me1i Před 2 měsíci +1

      Mari sathya sai baba?

    • @Varaprasadm9
      @Varaprasadm9 Před měsícem +2

      సత్య సాయి కూడా షిరిడి సాయి ని పూజించారు.

    • @vijaypriya99
      @vijaypriya99 Před měsícem +4

      టెంబు స్వామి వాసుదేవానంద స్వామి కూడా సాయి బాబా గారిని న అన్నగారు అని అన్నారు

    • @lavankumar4780
      @lavankumar4780 Před měsícem

      Humam God ala ithadu... lekapote Sai Baba a avatharamo cheptara

    • @maheshshettedevotional5374
      @maheshshettedevotional5374 Před měsícem +1

      జై సాయిరాం జై జై సాయిరాం

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 Před 11 měsíci +15

    Please don’t hurt the beliefs of the people. We strongly believe in sai🙏.

  • @naveenmarimgenti592
    @naveenmarimgenti592 Před měsícem +11

    పొద్దున్నే ఈ ఫకీర్ గోల ఎంది నాకు... డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు

    • @LalithakumariNune
      @LalithakumariNune Před 29 dny

      Teliste mataladu anavasamga mataladavaku nivayaseta EMI Telugu Nikunj

    • @naveenmarimgenti592
      @naveenmarimgenti592 Před 29 dny

      @@LalithakumariNune కొంచం అర్థమయెట్టు కామెంట్ పెట్టండి. సారు

    • @Sairam-wc1zh
      @Sairam-wc1zh Před 22 dny

      Neeku rogam vasthundi appudu baba shakthi thelusthundile wait &see

    • @naveenmarimgenti592
      @naveenmarimgenti592 Před 22 dny +1

      @@Sairam-wc1zh రోగం ప్రతివాడికీ వస్తుంది..కానీ ఈ బోస్ డికే బాబా నిమత్రం నమ్మను🤣. సమాధి మీద పేలాలు తినే వీడు రోగాలు ఎలా తగ్గిస్తాడు... మహాదేవుడు నా వెనకున్నాడు నారాయణుడు నాలోపాల ఉన్నాడు...🤣 ఫకీర్ గాళ్ళు 100 మంది ఉన్న బూడిదే మిగులుద్ది

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b Před 3 měsíci +6

    నీ అతి ఆపరా...ఆంబోతు వ్యాఖ్యాతా!
    నీకు నచ్చిన సమాధానం ఇవ్వరు. ఇచ్చిన సమాధానం నీకు నచ్చితే నచ్చుతుంది లేకపోతే లేదు.

  • @kss9407
    @kss9407 Před 21 dnem +2

    shiridi sainath is real God,who loves all humans equally irrespective of caste,religion and region

  • @PraveengoudMuthyamgari
    @PraveengoudMuthyamgari Před 24 dny +2

    పనికి రాని విషయాలు ఎందుకు మతం, దేవుడు అనే విషయం ఇంటి గడప లోపల మట్టుకే, దముంటే దేశం లో కామన్ విద్య విధానం అమలు చేయాలి

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw Před 23 dny +13

    భక్తి , సాంప్రదాయాలు తక్కువగా వున్న మా లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న నాతోటి వరoదరూ సుమారుగా 200 మంది పైన షిర్డి సాయిబాబా భక్తులమే . మేమందరం దుర్వ్యసనాలు పాలు కాకుండా సాయిబాబా వారిచే కాపాడపడ్డ వాళ్ళమే . మేమే కాదు వారి అనుగ్రహము తో ఎంతోమంది యువత రెండు మూడు జనరేషన్ వారు పక్కదారి పట్టకుండా సనాతన ధర్మంలోని ముందుకు నడుస్తున్నారు . హిందూ మతం తమ గుప్పెట్లోనే ఉండాలి అనుకునే వారు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎక్కువ చేసినట్లయితే హిందువులలో ఏర్పడే అతిపెద్ద చీలిక ఇదే అవుతుంది .

    • @ssri1675
      @ssri1675 Před 19 dny +1

      Exactly na bayam kuda adey...hinduvullo cheelikalu chesi atu itu etu kakunda chesedey lakshyam ga potundi...raanu raanu pratidi comment aey atipotundi

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami Před 12 dny

      edi వాస్తవం కాదు

  • @historyandmistory5771
    @historyandmistory5771 Před měsícem +10

    Mr. లలిత్ గారు దేవుడు ఎవరు పేరు చెప్పండి.. మీరు చెప్పిందే పాటిస్తాము. హిందువుల దేవుడు ఎవరు చెప్పండి... చూద్దాం మీకు అంత నోలెడ్జి వుంది కనుక అడుగుతున్న చెప్పండి....

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 Před měsícem +2

    Straight forward anchor.. you done your job...

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 Před 21 dnem +1

    వేరే మతాల మెజార్టీ ఉన్నప్పటికీ భయపడక మాట్లాడతావు అదే ఇప్పుడు మాత్రం భయపడి మెజార్టీ పీపుల్ అంటున్నావు భయపడ్డాడు కదా నువ్వు

  • @ramaraoamarapinni4518
    @ramaraoamarapinni4518 Před 14 dny

    మానవ సేవ చేసే ప్రతిఒక్కరూ దేవుడే.
    కాకపోతే మన ఖర్మ ఎంటి అంటే, ఇద్దరు,ముగ్గురు భార్యలు ఉన్నవాళ్లు తప్పా మనకు వేరేవాళ్ళు దేవుళ్ళు కాదు

  • @aparnarathod82
    @aparnarathod82 Před dnem

    Om sai Ram om sai ram

  • @francisramana7988
    @francisramana7988 Před 10 dny +2

    రాముడు దేవుడైతే పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకెళుతుంటే దివ్య దృష్టితో చూడలేకపోయాడా? కోతి సాయం కావలసి వచ్చిందా ? ఇంకా ఇలాంటి వి ఎన్నో.....

    • @Dronzerchandu
      @Dronzerchandu Před 10 hodinami

      Lucha matalalu vadhu ramudu devudu ani ramudu ekkadina chappinattu valmiki ramyanam lo unda aayana devudu aite ravaanudu ni champadam aasdyam aayani aa varam undi

  • @user-gk4pk1mx8g
    @user-gk4pk1mx8g Před měsícem +3

    Oka vishayamlo manchiha anta manchiga.... Cheduga ante cheduga kuda chudagalam..... Kastalalo vunnavariki matrame ardamavuthundi aa sai ram devidu viluva.... Evaristam vallade... Om sai ram.. 🙏❤

  • @Varaprasadm9
    @Varaprasadm9 Před měsícem +14

    షిరిడి సాయి లేకపోతే చాలామంది హిందువులు మతం మారిపోయే వాళ్ళు.. బాబు నన్ను ఇలా పూజించు అని ఏ రోజు చెప్పలేదు. జనాల అభిమానం కొద్ది ఆయన పూజిస్తున్నారు. సాయి మతాన్ని కొత్తగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. జైనుమతం. బౌద్ధమతం. అలాగే కొత్తగా సాయి మతం. అంతేకానీ సాయిని పూజించకుండా జనాలు ఉండలేరు.

  • @ravpjr2522
    @ravpjr2522 Před 3 měsíci +6

    Jai siya ram not jai sai ram

  • @user-vq5oo7rn1l
    @user-vq5oo7rn1l Před měsícem +9

    I luv sai baba

  • @chenrayudu1362
    @chenrayudu1362 Před měsícem +12

    సాయిబాబా లాగే పూర్వం నుండి మనదేశంలో దేవుళ్ళు పుట్టుకొచ్చారు, ఇదే సనాతన వైదిక ధర్మం గొప్పతనం

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 Před měsícem +6

    మీరు నమ్మని వాటిని నమ్ముమని అనను!
    మీ నమ్మకాలతో ఇతరులు ఏకీభవించాలని లేదు కదా!

  • @alamaruthi9574
    @alamaruthi9574 Před 26 dny +2

    Ne medha chala respect undhi i am alsoo Hindu Shiridi sai baba gurunchi teliyali anty once visit shiridi aa tharuvtha nuv malli interview lo baba Dhevudu kadhu ani cheppandi.. apudu miku baba gurunchi telustundhi... brother.....

    • @lathakishoretutorials
      @lathakishoretutorials Před 24 dny +1

      వీళ్ళు షిర్డీ వెళ్లి వచ్చినా షిర్డీ సాయి గురించి తెలుసుకుంటారు అని నేను అనుకోవడం లేదు.

    • @alamaruthi9574
      @alamaruthi9574 Před 24 dny

      @@lathakishoretutorials Hm yes

    • @srinivasvasu3906
      @srinivasvasu3906 Před 18 dny +1

      @@alamaruthi9574 మీరు హిందువులమ్ అనుకుంటే ముందు వేదాలు ఉపనిశత్లు భగవత్ గీత చదవండి . ఒక గురువుగానో , సన్యాసి గానో గౌరవిస్తె ఇంత జరిగేది కాదు . దేవుడిని చేసి ఆగమశాస్త్రాలకు విరుద్ధన్గా పెట్టి మన్త్రొశ్ఛరన చేసి పాపం మూటకట్టుకున్నారు . అయినా మీకు ముక్కోటి దెవతలు , దశావతారాలు సరిపొవా .
      ౩౦ ఏళ్ళ నుండి బాగా comercial చేసారు .
      నెల రోజులలో మీరు సాయిని పూజి౦చడం ఆపకపోతె మీ కుటుమ్భమ్ నాశనమ్ అవుతుంది . ఇది నా శాపం

  • @nagahemanth4499
    @nagahemanth4499 Před měsícem +3

    Sai baba gurchi teliyalianta sacharitra ,guruchari charitra chadavadi meeku telustundhi .
    Manam teliyakuna matladakudadhu

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij Před 24 dny +8

    లలిత కుమార్ you spoke 💯 correct. మొదట మీ మతం ఏదో నాకు తెలుసు. ఇప్పుడు ఈ మతం లో యున్నారు. అది అంతయు మీ ఇష్టము. వేరే మతాలమీద దూకుడుగా వెళుతున్నారు.సనాతన ధర్మం గురించి ఈ మధ్య తెలుసు కున్నారు. సంస్కృతం కూడా నేర్చుకున్నారు.చాల సంతోషం. Politeness cost nothing, which can buy many things.
    Love others as yourself. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. వాల్మీకి మొదట ఎలా జీవించాడు, తరువాత వాల్మీకి గా ఎలా అయినాడు . ఈ యుగం అంతః అయినా తరువాత ఏ యుగం రాబోతుందో తెలుసుకో. ఆ యుగం కొరకు ఆరాట పడాలి. ఆరాజ్యం లో మనకు చోటు దొరకాలి అంటే మనము ఇప్పుడు ఈ యుగం లో ఎలా జీవించాలో you know very well. Thanks.

  • @tandavaramakrishna2500
    @tandavaramakrishna2500 Před měsícem +8

    సాయిబాబా నిజంగా గురువు, దైవము.
    ఇది కేవలం నీ అదృష్టం బట్టి మాత్రమే, కొన్ని అనుభవాలు ద్వారా తెలుసుకోగలవు.
    బాబా గారిని నమ్మి కొలుస్తే, సత్చరిత్ర చదివితే, నీకు ఆయన చూపించే లీలలు ద్వారా అనుభవాలు ద్వారా, ఆయన నిజం గా భగవత్ స్వరూపం, గురుస్వరూపం అని అర్థం అవుతుంది.

  • @nikhilgone8398
    @nikhilgone8398 Před 2 měsíci +8

    ఎవరు నిజమైన గురువో తెలియని వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు

  • @siddelakirankumar8532

    మోహన్ బాబు కిచాలా ఇష్టం సాయిబాబా అంటే

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 Před 25 dny +1

    జ్ఞానం బోదించే వాళ్ళని గురువు అంటారు

  • @narsingraopastham8923
    @narsingraopastham8923 Před měsícem +3

    Saibaba gaaru mudu matalu anevaru sabuka Maalik ek hai, Allah Malik, Allah bhalaa karega ani. Saibaba gaare oppukuntunaaru nenu dhevuni khadhu ani.

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 Před 11 dny

    అప్పట్లో యూత్ బాగా హా యిలెట్ చేశారు బాబా ని

  • @pillalagayathri4977
    @pillalagayathri4977 Před 2 měsíci +2

    Sathya sai baba gaaru sevalu amogamu 🙏🙏

  • @user-hx7hd2qx2m
    @user-hx7hd2qx2m Před 15 dny

    Om sai ram sai naku devudu

  • @vijaypriya99
    @vijaypriya99 Před měsícem +21

    బాబా గారు మీకు దేవుడు కాదేమో కాని
    హిందువులకు సద్గురువు. సాయి బాబా గారు ఎప్పుడు నేను దేవుడను అని చెప్పలేదు కదా? బాబా గారు వున్నప్పుడు చాలా మంది భక్తులతో భగవత్ గీత విష్ణు సహస్ర నామం హనుమాన్ సలీసా గురుచరిత్ర చదివించారు.

    • @achyuthnanda4948
      @achyuthnanda4948 Před měsícem +1

      Lalith kumar bro guruvu ani chappadu and last ki guruvuni devudula bavinchochu annadu appudu saibaba garu devudula bavinchochu ane kadha sasthram chapthundhi...🙏

    • @maheshshettedevotional5374
      @maheshshettedevotional5374 Před měsícem +4

      జై సాయిరాం జై సాయిరాం ❤🙏🏻

    • @vidyasagar4890
      @vidyasagar4890 Před 26 dny +1

      S​@@maheshshettedevotional5374

    • @MrCool-od1cz
      @MrCool-od1cz Před 20 dny

      మరి ఆయనే వద్దన్నప్పుడు... అతన్నే పూజించడం ఏమిటీ.. ఇదేనా బాబాకి మీరిచ్చే గౌరవం?

  • @chevvakulalakshmikanth3881

    Saibaba never said he was god he was the guru

  • @akhil6829
    @akhil6829 Před měsícem +7

    సమద్గా సద్గురువు సాయి మహా నాథ్ కి జై
    సబ్ కా మాలిక్ ఏక్ హై

  • @mangaliveeresh5391
    @mangaliveeresh5391 Před 28 dny +1

    లలిత్ గారు సూపర్

  • @kravikumar1646
    @kravikumar1646 Před 4 dny

    👌🙏🙏🙏

  • @leelasaiayyanki9444
    @leelasaiayyanki9444 Před 3 měsíci +8

    Don't comment unnecessarily on Lord sai baba of Shirdi with out knowing....Lord Sai Baba is the 5th incarnation of Sripada Srivallabha Swamy who is said to be the swamyam Sakshath Dattatreya swamy....this mention you can see in Sripada Srivallabha charitamrutham....first of all you people read the sad grandhas and come to a conclusion.... don't judge anything unkwoningly and waste your time.... Digambara Digambara Sripada Vallabha Digambara

    • @rajeshkothamasu2234
      @rajeshkothamasu2234 Před 2 měsíci +1

      Sripadha valla history completly 99% fake

    • @leelasaiayyanki9444
      @leelasaiayyanki9444 Před měsícem +3

      @@rajeshkothamasu2234
      Devatalani anumaninchina parvaledu kani brother guruvuni andulo Dattatreya swaroopam Aina Sripada Srivallabha swamy ni anumaninchavante raurava narakame...papa nishkruti undadu...nenu nee well wisher ka cheptuna tasmaath jagratha...nee vinaasanam nuve koni techukuna vadivi autavu.... Digambara Digambara Sripada Vallabha Digambara Digambara Digambara Audhuta Chitana Digambara Sripada Rajam Saranam prapadye... Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta 🧡🧡🙏🏻🕉️🙏🏻🚩

    • @maheshshettedevotional5374
      @maheshshettedevotional5374 Před měsícem +1

      జై గురు దత్త జై సాయిరాం 🙏🏻

    • @karthikv2254
      @karthikv2254 Před 29 dny

      @@leelasaiayyanki9444SriPaadha SriVallabhulaki endhukani aalayalu levu sir mari Telugu nelapai? Kevalam Pithapuram lo mathrame endhukundhi? Sai Baba ki mathram endhukani veedhikoka aalayam kattaru?
      Bhagawan Ramanulu, Ramakrishna Paramahamsa lanti endharo mahaneeyulu unnaruga. Vaallandhariki endhukani levu aalayalu?
      Guru dhooshana cheyadam thappu. Ala ani guruvuni devudni chesi dharmanni pakkadhaari pattisthe adhi guru hatya paathakame avuthundhi.

    • @leelasaiayyanki9444
      @leelasaiayyanki9444 Před 29 dny

      @@karthikv2254 Meeru chala chakkaga chala decent ga padati ga question adigari first of all anduku nenu chala santoshistunanu bro. Manaki guru parampara lo anto Mandi unaru valandarini smarinchukuni valandari gauravardam mandiralu nirminchali tappu ledu kani manaki ante mukyam ga Andhra desastulaki devudini pujistaru tappa guru parampara gurunchi gani dattatreyudi gurinchi gani Karnataka, Maharashtra vallaki una avagahana ledu. Ipudu a states ekuvaga guruvuni pujinchadam variki enno mandiralu unayi a states lo ippatiki. Unfortunately Sripada Srivallabha swamy dattatreya swamy prapradhama avataram mana Andhra Desam lo east godavari district Pithapuram lo 1320 AD lo jarigindi...kani mana valu guruvuni telusukuni gurtinchatam lo viphalamaiyaru. Inkokati meeru epudaina sai satcharitra gani leda ekkirala bharadwaja garu rasina sai leelamrutham gani okasari chadavandi sai guruchi meeku telustundi...manam anukunna guruvulu andaru sai gurunchi ante goppaga chepparu....manam enta chadivina gnanam unte tappa sai gurinchi gani dattatreyudi guruparampara gurinchi gani telusu kovadam asadyam...manavaateetam.... dattatreya swamy vividha rupalalo bhaktulani aneka vidhaluga test chestaru ide guruvu yokka nature....Datta sampradayam oka mataniki parimitam kadu....Islam Christianity Inka Buddhism Inka aneka world religions unade Datta tatvam....Anni religions lonu Datta Guru avatarincharu.....mahatmulaki mahanubhavulaki mariyu devullaki desa kala Kula mata bedhalu undavu....adi manishi ardam chesukoleka manam guru Lani tappupadutunam
      inkokati meeru anaru gada guruvuni devudu chesi tradition ni pakka dari patinchadam Ani....mana haindava sanatam Dharmam concept emi cheputundante guruvi minchina daivam ledu Ani....samasta tirdala guru padukalo unayi...Guru darshanam tho sakala kshetrala punya phalam labistundi Ani....mana Mother ni dushinchinanduku manam realise aite amma kshamiste apudu a papam potundi...gani Guruvuni dushinchi Guru sapaniki manam guru aite trimurtulu karuna unna adi phalinchadu....Guru anugraham unte trimurthula aasisulu unate....
      Avadhuta Chintana Sri Guru Deva Datta Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta Om Sai Ram 🙏🏻🕉️🙏🏻

  • @nikhilgone8398
    @nikhilgone8398 Před 2 měsíci +8

    దైవత్వం అంటే ఏమిటో తెలియని వాళ్ళు చెప్పవద్దు

    • @massmawa5496
      @massmawa5496 Před 2 měsíci

      Nuv cheppara nuv cheppu daivatwam ante ento

    • @lathakishoretutorials
      @lathakishoretutorials Před 24 dny

      ఈ లలిత్ కి అహం బ్రహ్మాస్మి అంటే తెలీదు. అది అంత important కాదు వీడి దృష్టిలో కానీ దేవుడు, దైవత్వం గురించి చెప్పేస్తాడు. ముందు అహం బ్రహ్మాస్మి అంటే తెలుసుకుంటే మంచిది. అహం బ్రహ్మాస్మి - నేనే దేవుడిని, నేను కూడా దేవుడినే.. ఇది కాదు తెలుసుకోవలసింది.

  • @nikhilgone8398
    @nikhilgone8398 Před 2 měsíci +10

    శిరిడీ సాయిబాబా దేవుడు శివుడు పరబ్రహ్మం

  • @yasinshaik5607
    @yasinshaik5607 Před 23 dny +1

    ilaaa research chesukuntoo pothe chivariki devudu okkade ani clarity vastundi 😅

  • @Kattar_Hindu1986
    @Kattar_Hindu1986 Před 2 měsíci +4

    I hate it when people say OM SAI RAAM
    OM (AUM) is for lord shiva who is eternal and his existence much much much before universe was born. Raam is Sri Raam who was born much much much before Saheb was born (Thretaayugam). And now Saheb baba aka Sai baba, born in 1838 and people foolishly calling a human with om and Raam. These sect of Hindus are fools. To me Sai Baba is a normal human who influenced Islam on Hindus

  • @rakeshreddykumar1611
    @rakeshreddykumar1611 Před 16 minutami

    దెవుడు ఎవరు ముందు చెప్పండి

  • @azeemsk235
    @azeemsk235 Před 2 dny

    Shiridi Saibaba Garu Asalina Baba garu.

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Před 25 dny +1

    Melanti vallu mana hindu samajaniki chala avasaram sir thank you lalith sir

  • @azeemsk235
    @azeemsk235 Před 2 dny

    Saibaba Manchi Baba garu

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh Před 10 dny

    లలిత్ కుమార్ : 50 & 50
    వీడికి????

  • @narayanae3768
    @narayanae3768 Před měsícem +1

    Sir 100% nijame

  • @tripurambhaskerreddy5870
    @tripurambhaskerreddy5870 Před 2 měsíci +9

    లలిత్ కుమార్ గారు మీరు తప్పనిసరిగా శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం (దత్తాత్రేయుని మొదటి అవతారం అయిన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి చరిత్ర) 45 వ అధ్యాయం చదివిన తరువాత షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడండి.

  • @user-ez2gs4qf1f
    @user-ez2gs4qf1f Před 17 dny

    Nice answers Lalith garu

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 Před 26 dny +7

    వారి పిచ్చోడా నీవు నమ్మంనంత మాత్రనా మేము నమ్మమ బరబర్ నమ్ముతాం సాయి బాబా దేవుడని బరబర్ పూజిస్తాము

    • @kishorekumargottapu2874
      @kishorekumargottapu2874 Před 25 dny +2

      Mimmalli evvaru marchaleru

    • @ajaysimmy
      @ajaysimmy Před 22 dny

      నమ్ము భజనలు చేసుకో ని ఇష్టం కానీ,
      కాస్తంతా బుద్ది జ్ఞానం వైపు పెట్టు

    • @swamybandarakanti6026
      @swamybandarakanti6026 Před 22 dny +2

      జ్ఞానం వైపు ఉన్ననను కాబట్టే నమ్ముతా అంటున్న

  • @paanduvel3581
    @paanduvel3581 Před 2 měsíci +1

    యాంకర్లు మందేసుకోని ఇంటర్వూ చెయ్యకూడదు.మైక్ విషయంలో యాంకర్ నోట్లో ఉన్నట్టు ఉండకూడదు. ఎవరిదైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో వాళ్ళ టోన్ స్పష్టంగా ఉండేటట్లు చూడాలి. ఒక విషయంలో అభిప్రాయం చెప్పిన తర్వాత కాంట్రవర్సీ లోకి లాగా కూడదు. ముఖ్యంగా మందేసుకోని ఇంటర్వ్యూ చెయ్యకూడదు.

  • @Mallayodudu
    @Mallayodudu Před 24 dny +1

    Om sai ram🙏

  • @devasahayam5831
    @devasahayam5831 Před 9 dny

    అది డ్రామా అంటే hyd నుండి వెళ్ళగొడతారు అందుకే చెప్పట్లేదు

  • @anilkumar-ec1cd
    @anilkumar-ec1cd Před 19 dny

    Baba garu yevadiki yedhikavalo adi chupincharu anthe 😊

  • @savanthrajan2127
    @savanthrajan2127 Před 19 dny

    Anchor gaaru, matter artham cheskovatam manesi , controversy lo ki endhuku laaguthunnaru.
    Lalith annaya is so mature, hindus are so blessed

  • @mruniverse1568
    @mruniverse1568 Před 19 dny

    Baba is not God he is sadguru

  • @nikhilgone8398
    @nikhilgone8398 Před 2 měsíci +10

    శిరిడీ సాయిబాబా గురించి మాట్లాడే అర్హత అందరికీ వుండదు
    కానీ మాట్లాడుతున్నారు అదే తప్పు

    • @massmawa5496
      @massmawa5496 Před 2 měsíci +1

      Asalu devudayye arhatha vadikekkada undi

    • @nikhilgone8398
      @nikhilgone8398 Před 2 měsíci +2

      @@massmawa5496 ఏది పడితే అది మాట్లాడితే విధి.కర్మ వదలవు ఎవర్నీ

    • @massmawa5496
      @massmawa5496 Před 2 měsíci

      @@nikhilgone8398 adi sare kani nenu adigina daniki answer ivvu?

  • @anilbabu1235
    @anilbabu1235 Před 46 minutami

    Saibaba not God, Sai Baba is Muslim , real name jainullaa Ami Uddin, He prayed to Allah

  • @mohdafsar9445
    @mohdafsar9445 Před měsícem +5

    సాయి బాబా + 33 కోటి + జీసస్ + బుద్ధా అందరు మనుషులే
    అల్లాహ్ (ఈశ్వర్ ) ఒక్కడే దేవుడు

  • @jravichandhraiah9718
    @jravichandhraiah9718 Před 2 měsíci +3

    Shirdi. Saibabaisgod

  • @pinakapani
    @pinakapani Před 25 dny +1

    Lalith Kumar chepedi 100 percent correct

  • @saikalyan7099
    @saikalyan7099 Před 16 dny

    Cheppevadi ki buddi ledu, sai baba unnadu he is god

  • @shivan7714
    @shivan7714 Před měsícem +6

    అన్నా నీ పేరు ఏంటో నాకు తెలియదు గానీ లలిత్ కుమార్ గారిని అడిగిన ఒక్క ప్రశ్న కూడా నాకు నచ్చలేదు ఒక సనాతన ధర్మంలో నువ్వు ఉండి శిరిడి సాయిబాబా గురించి నువ్వు తెలుసుకోకపోవడం నీ కర్మ శిరిడి సాయిబాబా గారు యోగులకు యోగి గురువులకే గురువు అలా తికమక ప్రశ్నలు అడుగుతూ తప్పు చేద్దాం అని మాత్రం అనుకోకండి నేను ఒక శివ సాధకుని మా పరంపర వచ్చేసి ఆదిశంకరాచార్యుల పరంపర లలిత్ కుమార్ అన్నయ్య గారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా నీకు కలుగును గాక స్వస్తి

  • @rajashreeshree-wt6qq
    @rajashreeshree-wt6qq Před 12 dny

    krishnam vandhe jaghath gurum jai sree krishna ❤️🙏om sree gurubhyo namaha jai sai ram ji 🙏@ sraddha saboori..

  • @azeemsk235
    @azeemsk235 Před 2 dny

    Baba garu Sabka malik Ek hi Andariki 1de Prabuwu annaru Marachi pooyara.

  • @azeemsk235
    @azeemsk235 Před 2 dny

    20years kritham Baba ninnu choodalani wundi needaka ralenu Ani Cheppukunnanu.3wa Roojo Baba garu Kalalo wari shishulatho kanpaddaru.ippatiki aa kala marchipolenu adhe God nu Mokkukunte God Kanapadathada Baba kabatti kanapaddaru.God Manawulake kadu Ewariki kanapadadu kapadithe Gode kadhu.Srusticartha kanpadadu kapadithe Manawudi kride lekka.God choosinawaru 1Ru kooda leru.i❤India jai Modi ji

  • @yogigoud9434
    @yogigoud9434 Před měsícem +1

    100% నిజం

  • @SatyanarayanaS-gf3ye
    @SatyanarayanaS-gf3ye Před 22 dny +1

    Endukura lalit Kumar ni ibbandi paduthunnav?

  • @dasaristube8835
    @dasaristube8835 Před 26 dny +1

    6:12
    సాయిబాబా just గురువూ దేవుడు కాదు
    8:20
    గురు దెవో మహేశ్వరహా గురువు దేవుడే
    గరు దెవో మహేశ్వరహా అంటే సాయి బాబా దేవుడు కాదు గురువు అంటున్నాడు గరు దెవో మహేశ్వరహా అంటే సాయిబాబా దేవుడేగా

    • @lathakishoretutorials
      @lathakishoretutorials Před 24 dny

      ఒక పక్క గురు వందనం తప్పు కాదు, గురువు ni దైవం లా భావించడం తప్పేమీ కాదు అంటాడు. షిర్డీ సాయి ni గురువులా భావించుకుంటారా భావించుకోండి అంటాడు. ఇంకో పక్క షిర్డీ సాయి దేవుడు ఎలా అయ్యాడు అంటాడు. 2 నిమిషాల్లోనే విరుద్ధమైన statements.

    • @dasaristube8835
      @dasaristube8835 Před 24 dny

      @@lathakishoretutorials
      Yes sir leka pothe matadhipathulu kodathaaru kadha

  • @venkatramana9399
    @venkatramana9399 Před 21 dnem

    Devudu ante shivudi shasvatudu srusti nasinchina shivudu okkade untadu

  • @jarugumillivbsrsastry3673

    పింజారీ దేముడు ఎలా అవుతాడు దిక్కు మాలిన బ్రాహ్మణుల వలన ఈ దరిద్రం

  • @sanjuReddy850
    @sanjuReddy850 Před 19 dny

    Sai baba 5 times namaz chesevaru ani vinnanu thanu hindus ki devudela ayyaadu

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq Před 16 dny

    Greatlalitkumarsirsuperjaibjp

  • @anilgajam
    @anilgajam Před 20 dny

    Correct

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před 17 dny

    100%❤

  • @Das_channel3
    @Das_channel3 Před měsícem +9

    లలిత్ కుమార్ గారు మీరు నమ్మితే దేవుడు ... జనాలు నమ్మితే దేవుడు కాదు. 😂 ఏమి లాజిక్ అండి ఇది

  • @MrKaushikful
    @MrKaushikful Před 19 dny

    Lalith garu ..You should have said ‘I don’t know about it ‘

  • @kondareddyvaidala2016
    @kondareddyvaidala2016 Před 21 dnem

    Saibaba is god

  • @user-tg1sl7il8i
    @user-tg1sl7il8i Před 19 dny

    Lalith anna garu super

  • @ssri1675
    @ssri1675 Před 19 dny

    Repu ponu ponu eeyana gaaru na photo ki puja cheyandi adey Hindu ani cheppela unnadu😂😂

  • @pawankalyanannafansclub2637

    Vidiki nachadu sai baba andujante andhari devudu okate annaduga atla ante vidi online business pothadhi ..hinduvulani rechagotti mathala godavalu pedithnrne vidiki dabbulu vastayi

  • @yogigoud9434
    @yogigoud9434 Před měsícem

    జయ జయ జయ జయ శంకర హర హర శంకర ఓ శంకర

  • @ananthasivareddy3822
    @ananthasivareddy3822 Před 2 měsíci +2

    సనాతనధర్మంలో షిర్డీసాయి ఎక్కడ.హిందువూలకి పరమగొప్ప గురువు ఎకైక దైవం సాయి బాబాలొనే విష్టువుని రాముడిని కృష్టుడిని చుసుకొని సాయిరామ్ శివసాయి అని కొలుచుకుంటారు....ఆదిశంకరులు వీళ్ళకి అవసరం లేదు. ఆయన ఇస్లాం మతంలోని సూఫీ భక్తి ఉద్యమానికి చెందిన ఒక ఫకీరు మాత్రమే. అతనికి గురువులేడు. పోనీ శిష్య పరంపర ఉందా? చరిత్రలోనే కనిపించే శిష్య బృందం బయట ఎక్కడ కనీసం సోది లోకి కూడా రావట్లేదు? సాయిబాబా ఎవరు? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మ్రుతులు, ఉపనిషత్తులలో ఎందులో అయినా ఉన్నాడా? లేక వస్తాడని రాశారా? ఎందుకు ఇతని వెంటపడుతున్నారు? మనకి ప్రతి ఏకాదశికి ఉపవాసాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అది కూడా వచ్చేది నెలకి రెండుసార్లు. ఎవరూ ఇవి చేయడంలేదు.
    భాగవతం లో చెప్పినట్లు పాషండ మతాలు ఎక్కువైపోతున్నాయి. మీకు తెలియకుండా మీరే ఆకర్షితులైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.
    రామకృష్ణ పరామహంస, యోగనందా, 17వ శతాభ్డికి చెందిన రాఘవేంద్ర స్వామి ఇంకా ఎంతోమంది మహానుభావుకులకు శిష్య పరంపర, ఉన్నారు. ఆలాగే వారు రాసిన గ్రంధాలు కూడా చలామణిలో ఉన్నాయి.ఇవి అవసరంలేదు. కేవలం హిందువులను అన్ని మతాలు సమానమే అనిచెప్పి బ్రిటీష్ వారితో కుమ్మక్కు అయ్యి ఏంతోమందిని చంపించి దేశం అంతటా వ్యాప్తి చెందాడు. కేవలం హిందువులను పక్కదారి పట్టించేటందుకు మాత్రమే. ఒక విషయం అడుగుతా మనకు ఒక్కో ఏరియాకు ఒక్కో గురువు ఉన్నాడు. వాళ్ళు అందరూ దేశం అంతటా వ్యాప్తి చెందలేదు . హిందువులను ఇంకా పక్కదారి పట్టించేటందుకు బ్రిటీషర్ల పావు ఈ షిర్డీసాయి.100 సం. ల కిందట సాయిబాబా కి ఏమిలేవే? సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి కేవలం కల్పిత చరిత్రలతోనే ఒక ఇస్లాం ఫకీర్ ని దేవుడిగా చేసారే.? ఇటలీ నుండి పాల రాయి తెప్పించి అబ్దుల్ బాబా లాగా విగ్రహం తయారు చేయించి దానిమీద సాయిరాం అనిరాసి హిందువుల మనోభావలతో ఆటలాడుతూ మోసం చేసింది ఎవరు? దీని వెనుకున్నవారు ఎవరు? ఎప్పటికయినా నిజం తెలియకపోదు హిందువులు తమ అస్తిత్వాన్ని తెలుసుకోకపోరు. హైందవులలోని బలహీనతలే సాయిబాబాను దేవున్ని చేసింది. ఆయన తన జీవితాంతం పచ్చని రంగు దుస్తులు ధరించాడే తప్ప, ఏరోజూ కాషాయ వస్త్రాలు ధరించలేదు. నుదుట తిలకధారణ చేయనూలేదు. ఆయన ప్రతినిత్యం ఖురాన్ చదివాడు తన జీవితంలో ఒక్కసారి కూడా ఆయన భగవద్గీతా పారాయణం చేయలేదు. ఆయన హిందుత్వాన్ని స్వీకరించనూ లేదు. కనీసం నేను హిందువునని ఆయన స్వయంగా ప్రకటించుకోనూ లేదు. ఆయన హిందుత్వంలోని ఏమతశాఖకు చెందిన గురువు కాదు. పీఠాధిపతి కూడా కాదు. అలాంటప్పుడు హిందువులు ఆయనను ఎందుకు ఆరాధించాలన్నదే నా ప్రశ్న ?
    పరాన్నజీవి లాగా హిందు దేవతల పేర్లతో చలామణి చేసుకుంటూ పూజించాల్సిన కర్మ హిందువులకు ఎందుకు వచ్చింది? ప్రతి దేవుడనుసాయిబాబా క్రిందనే ఉంటాయి.ఇలా ఫోటోలలో పెట్టాల్సిన అవసరం ఏముంది.?
    కానీ అనుకూల శత్రువులైన ఈ కల్తీ హిందువుల వల్ల దేశానికి, ధర్మానికి ఎప్పటికీ ప్రమాదమే.అవధూతల లాగే ఇతను కూడా ఒక అవధూత లాంటి వాడు. అతనిని దేవునితో పోల్చడం ఉన్మాదమే అవుతుంది.
    సాయిబాబా తనేమీ దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. అతను అవధూత లక్షణాలున్న వ్యక్తి మాత్రమే. కాశిరెడ్డినాయన, రమణ మహర్షి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సొరకాయల స్వామి, ఇలా ఎందరో. ఆయనను మరింత పెద్దవాణ్ణి చేయడం సబబు కాదు.
    సాయి ఎవరి అవతారమూ గాని, అంశ గానీ కానేకాదు. ఆయన ఈ భూమిపై అందరిలానే జన్మించాడు,
    హిందువులకు అందరూ
    ఒకటే అని చెప్పి హిందువులను పక్కదారి పట్టించేటందుకు షిర్డీసాయిని ఒకపావుగా మీడియా , రాజకీయనాయకులు వాడుకుంటున్నారు. ఆఖరికి గురుపౌర్ణమిని షిర్డీసాయి పుట్టినరోజు అనే స్థితికి హిందువులను మార్చారు.

  • @sagarbkkkd9191
    @sagarbkkkd9191 Před 22 dny

    భగవంతుడు అసత్యానికి ఆవల పరంధామం లో ఉంటానని భగవద్గీత చెప్పారు అదే సత్యం... లలిత్ కి అదీ తెలియదా?

  • @Ravi-sz4zc
    @Ravi-sz4zc Před 18 dny

    Srisaibaba100%devudu
    Papam. Amayakulu?