Kalakeya Prabhakar about Aghora Getup in Akhanda Movie | Akhanda Jathara | Jai Balayya | SumanTV
Vložit
- čas přidán 5. 12. 2021
- Kalakeya Prabhakar about Aghora Getup in Akhanda Movie | Akhanda Jathara | Jai Balayya | SumanTV Telugu
#akhandajathara #sumantvtelugu #AkhandaPrabhakar - Zábava
యాంకర్ గారు మీరు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తున్నారు. 👍
బోయపాటి గారు ప్రభాకర్ ని రెండో విలన్ గా చూపియండి అది ఎలా బాహుబలి మించి రేంజ్ లో ఉండాలి 2024 రిపీట్ ప్రభాకర్ విలన్ నిజం ధూమ్ పంబ అఖండ 2🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍
మంచి యాక్టర్ ప్రభాకర్ సార్ 😊🙌
అన్న నీ మనసు మంచిది అన్న మీ మీసంకట్టు సుపర్ మి మీమనసు చాలా మంచిది అద్రుష్టం అనేది అందరికి రాడియా అది మీకువచ్చింది పోలిసే కావలని అనుకున్న వాడివి అకండ సినిమా ద్వారా తీరింది మీరు ముందు కు వెళ్ళాలని కోరు..
Thanks to Prabhakar Sir for praising NBK's true character and his attitude
Jai Balaiah ❤️❤️ ❤️
Prabhakar is very open minded 👍👍👍👍
He’s very friendly and a good person and a fan of Ballaya like us. He played amazing role in the movie
You done a great work and your passion always Rocking 🤩
Prabhakar gaaru good speech
Even though I don't understand the language but this movie I have seen and it's a blockbuster hit, it's a emotion
True brother🕉🕉🕉🕉🕉, JR NTR, FAMILY👪 BIGGEST FAN, & NTR BALAIAH BABU, KEKA, KKKKK 🏹🏹🏹🏹🏹👍👍👍👍👍👍❤❤❤❤❤🖋🖋🖋🖋🖋☪️☪️☪️☪️☪️🕉🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹💛💛💛💛💛🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
జై బాలయ్య జై జై బాలయ్య
Prabhakar anna meeru balaiah garitho act cheysina 3 movies super duper hit ayinavi chala chala thanks 👍👍👍👍
Prabhakar Anna acting super
Prabhakar sir super
Prabakar gari ne champe sen chala bagundi
Wtf 😅
Ishaikismail garu, true… completly commercial mass tho bhale success sadincharu team.
కట్టప్ప గారు అఖండ లో బాగా చేశారు.. సినిమా బ్లాక్ బస్టర్.. కంగ్రాట్స్ ప్రభాకర్ గారు...
Kalakeya kadha
Kaalakeya
Kattapa kadu kalakeya
Super bro 💯💯💪💯 currect cheppav..Jai balayya 💪💪💪🔥🔥🔥🔥🕉️✌️✌️🕉️✌️
జై బాలయ్య
#prabhakarsir
Superb Actor 🔥🔥
Genuine person ❤️❤️
Down to earth person 😍😍
Jai balayya love balayya manasunna maharaju
Prabhaker Sir. Me acting naku chala ishtem.... Ilage continue cheyyandi
జై బాలయ్య జై బాలయ్య జైజై బాలయ్య జై బాలయ్య
Jai Balayya Jai Balayya 😘😘
Jai balaiah jai jai balaiah prabhakar baga acting cesaru
Jai baalayya jai jai baalayya
JAI BALAYYA🙏🙏
Jai ballayya Jai jai ballayya..
Jai Balayya 🦁🦁
Jai Balayya Jai Jai Balayya
Jail Balayya Jai Jai Balayya
Good speech annayyaaa..adhurindhi 💐💐💐
Congrats Prabhakar Garu.all the best for future projects
Thank you KAALAKEYA PRABHAKAR SIR
🦁J 🦁A 🦁I 🦁B 🦁A 🦁L 🦁A 🦁Y 🦁Y 🦁A 🦁
Jai balayya jai jai balayya
Ya ya ya ya jai balayya
Jai balayya
Jai balayya 💥💥
Prabhakar sir good actor sir miru
Jai prabakar 💥💥
Prabhakar good
Super jai balaya
Super movie
SUPER ప్రభాకర్ గారూ 👍👍👍💪💪💪👌👌👌
Jai Nandhamuri Jai Jai Nandhamuri
PRABHAKAR garu chala baga chysaru
Jai balayya 💯💯💯💯💪💪💪💪🔥🔥🔥🔥🔥✌️✌️✌️✌️🙏🙏🙏💯💯💯🕉️🕉️🕉️🕉️💪💪🔥🔥
Great sar miru ceppindi nijam from jksm mudiraj snr ntr vrbmni tg jai CBN jai amaravathi joher ntr jai pkbr jai balaya
Super jai balayya
Super bro
Bhayya thrishulam tho balayya mimalni tisukoni vasthadu chudandi adi Goosebumps...
Excellent speech by Prabhaker
Jaiii Balayyya....🔥🔥🔥🔥
Full movie only one comedy super chamaka chandra extrodinary comedy
Prabhakar garu villon patra cheste aa movie super duper hit anthe.
Super Prabhakar garu
🔥🔥🔥🔥🔥🔥
Jai balaya
💐💐💐congrats🎉🎉🎉🎉🎉🎉 🌷🌷🌷🌷🌷🌷🌷
Jai balayya🦁🔥
Jai Balaya sir 🔥🔥🔥❤️
Super cinema
good human prabhakar gaaru
Nice
Good
Jai balayya supar jai balayya
Good speech
Manmadha Raja manmadha Raja 😂😂😂😂😂😂
super sir
Bham akhanda
Jai Balaya
🙏🙏🙏
అఖండ దెబ్బ ఇండస్ట్రీ అబ్బా
Nice anna okka positive chaceketer chey
Fight is extrodinary
Brother your acting very
natural
Jai baleya jai baleya
Jai Balayya
కొంచెం ఇంక పవర్ఫుల్ గా ఉంటె ఇంకా బాగున్ను. బాష కుడా మారుస్తే బాగున్ను.
Bam bam bhole 🙏🙏🛕🙏🛕
Akhand ajae
Prabhakar garu, we saw you on 17-12-2021 at Sai Baba temple , Chintapally Nobody recognised you. But my daughter recognised and tried to say hello to you. Of course you did not care. It would be nice if you are polite with public who tried to interact with you out of respect.
@0:40 😂😂😂😂
😂😂😂
jai.nbk.sar
Anchor anna niki dannam anna
11
We want Aakanda 2 Pan of India
RRR ni interviwe ki pilavandi
லைக்ஸ்
Anchor starting lo bhasha baga ledu.Marchukunte manchidi
Kgf ha bokka 😂😂😂
Iccrem
Ic cream
Jai nbk jai jai nbk
a ankareni akhada techarura babu
హిందూపురం గురించి కూడా కొద్దిగా పట్టించుకోండి బాలయ్య సారూ!మీకు MLA అనే ఒక part time ఉద్యోగం కూడా ఉంది కదా సారూ ? పార్టీ మొత్తం చాలావరకు పరాజయంపాలు అయినా ఈ హిందూపురం ప్రజలు మిమ్మల్ని గెలిపించారు .మరి దానికితగ్గట్టు నడుచుకోవాలి కదా సారూ ?
ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి అక్కడ.,ప్రభుత్వ స్కూల్ లో టీచర్స్ లేరు , కనీస వసుతులైన త్రాగడానికి నీరు లేదు , బాత్రూమ్స్ సరేసరి లేవు,మురికి కాలువలు,7 రోజులకోసారి ఉప్పునీరు వొస్తుంది, తాగేనీరు 5 నుంచి 10 రూపాయలు పెట్టి కొంటున్నారు,ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం కదా చూడాల్సింది అనవోచ్చు ,ప్రభుత్వానికి ఒక నియోజకవర్గం మీద దృష్టిలేకపోవచ్చు అందులో అక్కడ గెలిచింది టీడీపీ ఒకవేళ సమస్యలు ఉన్న నిర్లక్ష్యం చేయవచ్చునూ కూడా ! కానీ స్థానిక ప్రజానాయకుడు ఇవన్నీ శాసనసభలో వినిపించాలి కదా?కానీ గడిచిన మూడు సంవత్సరాలలో ఒకటి రెండు సార్లు తప్ప మరెప్పుడు అసెంబ్లీ లో కనిపించలేదు ,ఆ ప్రాంత సమస్యలు మాట్లాడలేదు. ఎదో తేరగా ప్రజలు గెలిపిస్తున్నారు అనుకోవడం తప్ప ఇంకేమిలేదు.ఎవడు ఎందుకు నియమించబడ్డాడో అది వాడు నిర్వర్తించినప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్లు. బాలయ్య ఎక్కువ పురాణాలూ చెప్తుంటాడు కదా,అతని ప్రకారమే అనుకొందాము.రాముడు రాజుగా ఎన్నుకోబడ్డాడు అందుకోసమే అతను నిత్యమూ పాటుపడ్డాడు ఆ క్రమంలో అన్ని వొదులుకొన్నాడు.మరి ఆ రాముని పాత్రలో కూడా మీరు సినిమా చేసారు కదా సారూ ? మరి నిజజీవితంలో మీ రాజ్యాన్ని(నియోజకవర్గాన్ని) ఎలా ఏలుతున్నారో పోల్చుకోలేదా సారూ ? ప్రస్తుత ప్రభుత్వం సరేసరి .. ,ప్రస్తుత ప్రభుత్వంతో మీ (బావ) రాజకీయం , మీ ఇగో లు ఏమైనా కావొచ్చు మధ్యలో నలిగిపోయేది ప్రజలు. మా ప్రభుత్వం లేదుకదా ఏమి చేస్తాం అంటావా?మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూపూర్ డెవలప్మెంట్ ప్లాన్ అని తీసుకెళ్లారు కదా సారూ , అప్పుడు ఎంతవరకు చేసారు ఆ ప్లాన్ లోనివి?ప్రభుత్వం ఏదయినా,MLA ఎవరైనా ప్రజల సమస్యలు మీద పని చేయాలి .ఒక నియోజకవర్గానికి రాజకీయ ప్రతినిధి MLA.అతను అక్కడ సమస్యలు ఉన్నత శాసనమండలిలో ప్రభుత్వానికి వినిపించాలి .ఆ ప్రభుత్వం అవి పరిస్కరిస్తుందా లేదా అనేదాన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకొంటారు . బాలయ్య కనీసం ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకూడా ఉండడు. ఇంక సమస్యలు ఏమి తెలుస్తాయి .
అసలు ఆ నియోజకవర్గంలో సమస్యలే లేనట్లు ,అక్కడ ఏమీ పట్టించుకోనవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు మరి అది ఎంతవరకు సమంజసమో విజ్ఞులు , చదువుకొన్నవాళ్ళు ఆలోచించాలి .తాను వాస్తవంలోకన్నా సినిమా లోకంలోనే ఎక్కువ విహరిస్తుంటారు , ఎందుకంటే అతన్ని వాస్తవం లోకి తీసుకొచ్చే సాహసం ఎవరు చేయరు కనుక.ఇంక అతని ప్రవర్తన ఎలాఉంటుందో హిందూపూర్ లోనే ప్రజలు ఒకటి రెండుసార్లు గమనించారు.ఆలా ఉండేవాడి దగ్గర అట్టడుగున ఉన్న ప్రజలు వెళ్లి వారి సమస్యలు ఏమి చెప్తారు ?ఒకవేళ నీకు ఆ MLA పాత్ర నచ్చలేదు అనుకొంటే అదేదో సినిమాలే చేసుకోవొచ్చు కదా ? ఒక తెలుగు పెద్ద హీరో నే తీసుకుంటే , అతను తనకు రాజకీయం చేతకాదనుకొన్నాడు పోయి తనకు వొచ్చిన పని చేసుకుంటున్నాడు , కనీసం ఆలా చేయాలి కదా ? ఇదేంటోమరి ఎటూకాకుండా? సినిమాని సినిమాగా చూడాలి ఏంటి ఈ పిచ్చిమాటలు అనుకోవచ్చు మరియు ఎదో రాజకీయ దురుద్దేశంతో చేసేవి కావు ఆ నియోజకవర్గ పౌరుడిగా అనుభవిస్తున్న కష్టాలను ఈ వేదిక ద్వారా చెప్పుకోవాలని ఉంది,హీరో ఒక నియోజకవర్గానికి రాజకీయ ప్రతినిధి కూడా కదా ? మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరితో చెప్పాలి ఇవన్నీ? ఓడిపోయినా కాంగ్రెస్ లేదా వైస్సార్సీపీ వాళ్ళని అడగాలా ? elections అప్పుడు మొత్తం సకుటుంబంగా వొస్తారు ప్రజలను ఓట్లు అడగడానికి . గెలిచాక ఎప్పుడో ఒకసారి వొస్తారు,హిందూపురం అంటే సార్ కి టౌన్ ఒక్కటే లెక్క,పల్లెలు లెక్కలేదు.అందుకే అక్కడ ఉండే భజన బృందంని కలిస్తే చాలు అనుకుని వాళ్ళను కలిసి మోడలింగ్ లో CATWALK లా చేసి వెళ్ళిపోతారు,వాళ్ళందరిని చూసి వాళ్ళు చెప్పిందే నిజం,ప్రజలంతా ఇంతే సంతోషంగా ఉన్నారు అని భ్రమతో తిరుగు ప్రయాణం కావడం .
ఈ వ్యాసం చదివిన తరువాత వీక్షకులు రాసే comments చూస్తే వారిమీద జాలి,దయా, ప్రశ్నించే గుణంతో ఎప్పుడు ఎదుగుతారో అనే భయం తప్పా కోపం,ద్వేషం ఏవి కలగట్లేదు.వాళ్ళు ఎంత స్థాయికి దిగిజారి దూషించిన అవే బావాలు కలుగుతాయి.అది వాళ్ళ తప్పు కాదు , ఎందుకంటే మన సమాజంలో ఇంకా భూస్వామ్య ,బూర్జ్వాల కాలంనాటి ఆనవాళ్లు , వ్యక్తి ఆరాధన అనే సాంగిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోలేదు,ఈ రుగ్మతలు పోకుండా ఇలా దూషించే వాళ్ళు ఉండరు అనుకోవడం అత్యాశ అవుతుంది.
పూర్తిగా చదివినందుకు కృతజ్ఞతలు Friends.
Rey babu he worked continuously as a MLA 🙏🙏🙏🙏 meku information laydhu la undhi 🙏🙏🙏🙏
నా కొడకా హిందూపురానికి చేయాల్సిన దానికంటే ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాడు బాలయ్య, మీ చెత్త వైసీపీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెయ్యలేని అభివృద్ధి హిందూపురంలో చేస్తున్నానాడు తన సొంత డబ్బులతో గవర్నమెంట్ హాస్పిటల్ కావలసిన i-tech ఏకుమెంట్స్ ని ఫ్రీ గా తన సొంత డబ్బులు ఏర్పాటు చేస్తున్నాడు చెత్త నా కొడకా వెలి.తెలుసుకో
O
Baaga matladav navvitey bagunnav
Arey anchor baabu...niku expression grandhulu (expression glands) levvara saami..
Antha ldhu puka...
Telugu vallaga puttaru tollywood nepotism sir enthomandi villans character arttsts ranavvaru srihari sir lanti actor ni raneevaledhu