Govinda Namalu In Telugu - Srinivasa Govinda Sri Venkatesa Govinda Devotional Song
Vložit
- čas přidán 5. 07. 2018
- Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie - Jak na to + styl
🙏
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా.
--- TV
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
గోవిందా గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
Kavitha Padi yufu
@@bhavnavidehi4861 and
Om no Sri yedukondalavada venkataramana govinda govinda apadhamokkulavada anadha rakshaka govinda govinda venkataramana govinda govinda
Om namo Sri edukondalavada venkataraman govinda govinda apadhamokkulavada anadha rakshaka venkataraman govinda govinda
ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపద మొక్కుల వాడా అనాధారక్షకాగోవిందాగోవింద
Rama Raju no
@Govida Hari Govida
Govindha hari govindha gokulanandhanagovindha
🌷🌷💮💮🌸 శ్రీ నివాస శ్రీ వేంకటరమణా గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద 🌸🌹🌹🌺🌺🌼🌼
Om namo sri venkateshaya namaha
గోవిందా వెంకటరమణా గోవిందా శ్రీనివాస గోవిందా నమో వెంకటేశా గోవిందా 🙏🙏🙏🙏🙏
Govinda govinda
Govinda Hari Govinda Srisrinvas Govinda 🏵🏵🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda govinda
Gokulananda govinda
Govinda hari govinda govinda govinda hari govinda gogulanda govinda hari govinda hari govinda
Govinda hari govinda
Venkata ramana govinda
Govinda hari govinda
Venkata ramana govinda
Govinda harry govinda
P.v.seshaiah,p.suseela,k.srithank.mallikarjunarao,K.rajinikumari.opp.v.r.c.ground,17-1-16,nellorenamaste
Govinda hari govinda
Kondala Vada venkataramana Govinda Govinda
Govinda goovinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Om namo yedukodala venkaramana govinda govindha
Very powerful words sung by u sir.. jai govinda ...apathbandhava govinda ....
Plz listen weekly once at least.
ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా........ కలియుగ ప్రత్యక్ష దైవం...
'Sri Rama Rama Rameti
Rame Rame Manorame;
Sahasra Nama Tattulyam
Rama Nama Varanane!'
This is not rama song
Sri venkatesha
Govinda Govindhaa
🌼🌼🌺🌺🌹 ఏడుకొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద🌹🌸🌸💮💮🌷🌷
Govida govida
Lp
గోవిందా గోవింద,,, ,
Excellent service
గోవిందా గోవింద నామాలు
Govindaaaaa.gooooovindaa!!!!!
Result from the same period 4AM had 3AM 44
Excellent voice... govinda govinda..🙏
Govinda Hari govinda venkata Ramana govinda..
Hi
Givings ari govinda na name is aravind
🌹
Om namo venkateshaya namaha
Please download GOVINDA namalu
Good song ttd author
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda venkatesa 🙏🙏🙏🙏🙏
గోవిందా గోవిందా నమో శ్రీ వేంకటేశ్వర స్వామి నమః
super,godisgreat
Om namo sri srinivasaya namaha
govinda govinda
శ్రీనివాస గోవిందా...
🙏🙏🙏🕉️ Venkata Raman Govinda Govinda
Govindha govindha
SRINIVASA GOVINDA SRI SRINIVASA GOVINDA
Good song
శ్రీ వేంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా
🙏🙏🙏🙏
Om namo bagavate vasudevaya govinda govinda
Govinda govinda goovindha
Govinda Hari govinda Venkataramana govinda🌸🌸🌺🌺
Govinda Govinda aa
akhilanda koti bhramhanda nayaka namo venkateshaya
గోవిందు హరి గోవింద్ వెకేట్ రమణ గోవింద
Nice voice 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste namaste and 77666
Namaste govinda
Govinda Hari Govinda Venkataramana Govinda...
గోవింద హరి గోవింద
Super govindha
Govindha Hari govindha...
i like this song govida Hari govida vekata Ramana govida govida govida 🙏👌👏🌺⚘🍎🍒
Omsairam
Omsairam
Omsairam
🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎
Sreenivasa Govinda aapadhmokkula vada anadharakshaka Govinda
Govinda Govinda
Jayamangalam
మధ్యలో ఈ advertising ఏంటి రా
Nice songs
Super bakti songs
Om namo venkateswara Swamy namaha
Namo venkatesha
Govida govida 🙏 🥥🙏🙏 🙏🙏 🙏
శ్రీ నీవాస గోవిందా గోవిందా
Om namo venkatesayaaaaaa
I like this song
Govinda Hari govindaa
Om. Namo. Venkateshaya namaha
Namo venkateshaya🙏🙏🙏🙏🙏
Govinda govinda govinda govinda govinda govinda
govindhaa govindhaa
Nice
Govinda sreenivasa Govinda
Om sri namo venkatesaya namah
Devi
4
Om namo Venkateshy
OM NAMOOSRI NARAYANAAYA
Govinda Govinda govinda
Govinda govinda govinda
🙏🙏🙏🙏👌👌👌👌 super Pavar full gad
Sri Venkatesh ra swami
super song
Nice my favorite God in govida 🙏🙏
🙏 ఏడు కొండల వాడ వేంకట రమణా గోవిందా గోవింద🙏
Govinda govindaaa........
Govinda c Venkatesh
Srinivasa govinda Sri Venkatesh govinda
Super bhakti songs
Om hari namo narayana
Govinda
Govinda Hari Govinda ....Venkatarao Govinda ...
govinda govinda govinda
Govinda Hari Govinda Venkata Ramana
Govinda Hari Govinda
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lakshmi vallaba govinda lakshmanagraja govinda
🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya govinda