30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి | Dr Manthena Satyanarayana | Health Mantra

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి | Dr Manthena Satyanarayana | Health Mantra
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|
    #DrManthena#DrMantenaAshramam#
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...► • అధిక బరువు తగ్గించే 15...
    ముఖం కాంతివంతంగా మారాలంటే...► • ముఖం కాంతి వంతంగా మెరి...
    బరువు తగ్గేందుకు చిట్కాలు.... ► • బరువు తగ్గేందుకు చిట్క...
    ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే....► • ఒంట్లో నీరసం తగ్గి బలం...
    ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... ► • Video
    జుట్టు రాలి పోకుండా.....► • జుట్టు రాలి పోకుండా|ju...
    సూటిగా 15 రోజుల డైట్ షీట్....► • 15 రోజుల డైట్ షీట్|Dr...
    షుగర్ డైట్ ప్లాన్......► • షుగర్ డైట్ ప్లాన్|Diab...
    పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... • Video
    మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి... • మినరల్ వాటర్ తాగొచ్చా|...
    జుట్టు రాలకుండా ఏం చేయాలి.... • జుట్టు రాలకుండా ఉండాలం...
    త్వరగా నిద్ర రావాలంటే ..... • నిద్ర త్వరగా రావాలంటే|...
    బరువు తగ్గాలంటే..... • బరువు తగ్గాలంటే|Weight...
    కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► • కంటి చూపు మెరుగు పడాలం...
    హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ► • హార్ట్ ఎటాక్ రాకుండా|F...
    కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► • కాన్సర్ రాకుండా ఉండాలం...
    ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ► • ఒంట్లో రక్తం బాగా పట్ట...
    బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► • Bp తగ్గాలంటే|Blood Pre...
    For More Interesting videos Subscribe us on ► / healthmantraa

Komentáře • 328

  • @nanna1355
    @nanna1355 Před 4 lety +33

    Kani Ippudu Trend marindhi.sir meru kanabadithe janalu asalu vadhaladam ledhu...

  • @vishwanathp5407
    @vishwanathp5407 Před 4 lety +62

    అత్యద్భుతమైన సమాచారం 👌.
    మీ నిదానమైన మాటతీరు , విషయ విశ్లేషణ మరియు ప్రేమ తో బ్రతిమాలి చెప్పేవిధానం అత్యంత అద్భుతం 👍.
    ధన్యవాదములు 🙏.

  • @reflection472
    @reflection472 Před 4 lety +11

    కఠోర వాస్తవాలు చెప్పే మిమ్మల్ని ఆరోగ్య సంస్కర్త అనడం అతిశయోక్తి కాదు.
    మీకు శిరసా వందనం🙏🙏🙏

  • @rsrinivasulu5590
    @rsrinivasulu5590 Před rokem +2

    నమస్కారం గురువు గారు 🙏
    ఉప్పు తింటే అప్పుల పాలు కావడం మరివు ఉప్పు చేసే నష్టాలు చాలా చక్కగా వివరించారు. మీరు మా కండ్లు తెరిపించారు. గురువు గారు మీరు daily 18 hours నాచురోపతి ప్రొమోషన్స్ చేస్తున్నారు. మీరు మాకు కనిపించే దేవుడుతో సమానం. ధన్యవాదములు 🙏🙏

  • @srisaibaba6891
    @srisaibaba6891 Před 4 lety +22

    మీరు చెప్పే సలహాలు మాకు చాలా చాలా అవసరం sir.thank you very much sir .

  • @alalaRajesh
    @alalaRajesh Před 4 lety +39

    మీరు 100 years బ్రతకాలి Sir🙏🙏🙏

  • @somasekhar9887
    @somasekhar9887 Před 4 lety +6

    Your 100% correct sir nobody vl digest right words bcoz everyone vl believe false news immediately so you plz continue giving speech I vl appreciate sir Thank you so much

  • @machireddyvanukuri2429
    @machireddyvanukuri2429 Před 4 lety +4

    గొప్ప సమాచారం సార్

  • @rajagopalansrinivasan1601
    @rajagopalansrinivasan1601 Před 4 lety +10

    Thank you so much wonderful information 🙏 .

  • @buhl3691
    @buhl3691 Před 4 lety +13

    I love you so much sir. I'm big fan of you. iam always watching your videos.

  • @shivanand737
    @shivanand737 Před 4 lety +3

    Sir miru naku devunila kanipistharu
    Miru manishi rupamlo vuna Dhaivam milanti manchivaru Mana Telugu nelapaina putinamduku memu andaram Chala lucky sir, Jai Jai Rajugaru

  • @raovasagopinath
    @raovasagopinath Před 4 lety +8

    thank you for your advises

  • @bhanumurthy7140
    @bhanumurthy7140 Před 4 lety +19

    నేను మిమ్మల్ని అనుసరిస్టన్నను సార్ నేను 90% ఉప్పు వాడను ధన్యవాదాలు సార్ మీరు చెప్పేవి అక్షర సత్యాలు
    భానుమూర్తి. కాకినాడ

  • @VinayKumar-yk9uv
    @VinayKumar-yk9uv Před 4 lety +9

    Today I learnt soomething

  • @shaikparveen1900
    @shaikparveen1900 Před 4 lety +18

    Sir nijanga meeru devudu🙏🙏🙏🙏 manchi konta mandiki padadu, dayachesi meeru kantinu cheyyandi. Mee goppa tanam ardham chesukune vaaru unnaru, nenu Mee veerabhi manini thanku sir🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌

  • @kandukurinarasimhaiah5702

    Thank you sir🙏🙏🙏🙏🙏

  • @tvrtpt9475
    @tvrtpt9475 Před 4 lety +6

    Good news sir 👍

  • @nagaswapna
    @nagaswapna Před 4 lety +10

    Love you sir for this content made available to us ...

  • @dr.madupojuashokkumar9972

    Facts are bitter always sir, go ahead with your good words. We followers implement strictly your word sir

  • @kanakaraokarotu2733
    @kanakaraokarotu2733 Před 4 lety +3

    Great analysis and information sir. manchi arogyam kosam Thappakunda mee salaha patinchadaniki prayatnistaanu.

  • @muralipotnuru441
    @muralipotnuru441 Před 4 lety +4

    ఉప్పు మానమని చెప్పే గొప్ప వ్యక్తి మీరే 🙏🙏🙏

  • @SugunaThinkRight
    @SugunaThinkRight Před 4 lety +13

    Meeru nizaalu anni navvistu bhale Cheptunnaru 👌👏🙏👍

  • @jeevanprasadjagaparthi27
    @jeevanprasadjagaparthi27 Před 4 lety +10

    Thanks you sir your telling true God bless you

  • @shabana4433
    @shabana4433 Před 3 lety +6

    Sir people are cautious about their health now a days and no one will jump. Those who do this they are unlucky people to miss your valuable advice.

  • @sunandashekhar9927
    @sunandashekhar9927 Před 4 lety +8

    I follow ur channel & appreciate ur efforts. Thanks for the information 👍

  • @vajra1439
    @vajra1439 Před 4 lety +5

    Thank you sir I find truth form you very well your explaining amazing .

  • @srinusrinivas967
    @srinusrinivas967 Před 4 lety

    చాలా చక్కగా చెప్పారు అందరూ మణి యి మనుతలేరు నేను కూడా ప్రతించ చాలా బాగుంది ఇపుడు మలి మొదలయ్యింది ఉపు తినడం డాక్టర్ మంతెన సత్యనారాయణ చెప్పింది అక్షరాల నూటికి నూరు పాలు నిజం మానేసి తినిచుసను చూస్తే తెలుస్తుంది ఇది నిజం నేను చేశాను👌🙏🙏🙏🏻

  • @umamahesh7553
    @umamahesh7553 Před 4 lety +4

    Love u Raju garu.... Thanks a lot for your commitment

  • @geetanjalimamidala666
    @geetanjalimamidala666 Před 4 lety +2

    మీరు చెప్పిన వన్ని వాస్తవాలు sir me video చూసేటప్పుడు మద్యలో adds ravaddandi nenu chala interest ga చూస్తాను

  • @narsingraj2295
    @narsingraj2295 Před 4 lety +2

    Tank you sir exlent

  • @prasadbabu7471
    @prasadbabu7471 Před 3 lety +1

    థాంక్యూ సర్ మంచి విషయం చెప్పారు

  • @jyothigunja3083
    @jyothigunja3083 Před 3 lety

    Super Sir meeru gret sir good health tips balagha untayi sir ani na choral sir 🙏🙏🙏

  • @jessiprince3275
    @jessiprince3275 Před 4 lety +2

    Droctor garu,very nice massage ,before 1 year childerns moms ,how to eat food,plz sir.

  • @lachiram1847
    @lachiram1847 Před 4 lety +6

    Good massage 👌 Sir, I'm joints pain

  • @telugudna3296
    @telugudna3296 Před 4 lety +5

    Good suggestions sir tq

  • @rajur.rayagada.odisha6996

    Great Truth teller 💐 I respect you sir

    • @jhansireddy8306
      @jhansireddy8306 Před 4 lety +2

      Meeru cheppedi correct sir but uppu lekapothe ye vanta assalu thinalanipinchadukada

  • @chinnakrishn
    @chinnakrishn Před 4 lety +2

    Thank you very much sir for your good information

  • @tulsiram6144
    @tulsiram6144 Před 4 lety +3

    Great information sir

  • @pvmohankumar3261
    @pvmohankumar3261 Před 4 lety +9

    YES SALT IS DANGER 1OO PERCENT DANGER SALT

  • @laxmanyenaganti1835
    @laxmanyenaganti1835 Před 4 lety +2

    Meru Chala medhavulu sir TQ

  • @sj-ev5kv
    @sj-ev5kv Před 3 lety

    Sir Mee rante love sir
    Meeru satyame cheptharu
    Maa arogyam patla Mee sradda
    Idhi one year back video but present chustunnanu nenu Mee prathi video chustanu

  • @saryustar6155
    @saryustar6155 Před 4 lety +8

    Miru nijam sir Adhi vere vallaki teliyanakkarledhu.memu mimlni nammutgunam guruvu gaaru thanks alot for good health tip we will follow sir thanks alot sir,💐💐💐💐💐

  • @srinivasteki2188
    @srinivasteki2188 Před 4 lety +1

    Super guruvu Garu meeku sathakoti 🙏🙏🙏🙏🙏🙏

  • @mdruksana1425
    @mdruksana1425 Před 4 lety +8

    Pigmentation treatment cheppandi manthayna Garu plzzzzzzzzzzzzzz

  • @Ammulu2962
    @Ammulu2962 Před rokem

    Sir miru cheppevanni ma manchike ani e janaalu nammalani manaspoorthigaa korukuntunna,miru elaanti manchi vishayaalu marenno maku cheppalani aa dhevunni korukuntunna😊

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Před 4 lety +9

    ఉప్పు వాడకం వల్ల జరిగే నష్టాలు..
    ఆ విషయం చెప్పిన తీరు అద్భుతం.
    సత్యనారాయణరాజు గారికి ధన్యవాదాలు

  • @angadiupendar1988
    @angadiupendar1988 Před 4 lety +2

    Sur....you are real great..i am follow your nature ceur emazin..iam locy sir

  • @SaiRam-gs5wc
    @SaiRam-gs5wc Před 4 lety +3

    Avunu sir miru cheppinadi aksharala nijam, nenu vini paatinchadam start chesa sir

  • @nainikasworld632
    @nainikasworld632 Před 4 lety +1

    Me vedios valla nenu chala manchi vishayalu nerchukuntunanu.

  • @prasadvemavarapu2316
    @prasadvemavarapu2316 Před 4 lety +2

    Good Suggestions thanks

  • @Vineela12366
    @Vineela12366 Před 4 lety +6

    Anxiety and panic attacks remedy cheppandi sir pls

  • @sivakotireddyesireddy8212

    Good speech

  • @Healthmantra
    @Healthmantra  Před 4 lety +29

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....

  • @pujithamadhusrinagaramyapa8956

    Good information sir..thanks sir

  • @srikanthkotha4456
    @srikanthkotha4456 Před 4 lety +2

    Sir meeru great sir tq for ur suggestions

  • @jhansireddy8306
    @jhansireddy8306 Před 4 lety +2

    Super your explanation 👌👍

  • @padmashricollections740
    @padmashricollections740 Před 4 lety +3

    Great message sir

  • @kadamnaresh2755
    @kadamnaresh2755 Před 3 lety

    Super Impormetion

  • @_Respect_India
    @_Respect_India Před 4 lety +2

    Sir Good news great job your always

  • @shekhartella1861
    @shekhartella1861 Před 4 lety +1

    Very good Message sri i training

  • @suryachandu1688
    @suryachandu1688 Před rokem

    Thank you so much sir 🙏🙏🙏👌👏👏👏👏👍

  • @ravigalla2883
    @ravigalla2883 Před 4 lety +3

    Thank you so much andi

  • @saralagudem4791
    @saralagudem4791 Před 3 lety

    Chala baga chepparu sir continue cheyandi

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Před 4 lety +8

    Sir, Namaskar, you are really great. You are gift for present man kind

  • @vijayak3817
    @vijayak3817 Před 4 lety

    Goodsir chalamanchigachepparu eerojununchisaltnu chalachalathaggistanusirthankyou sir

  • @sivakotireddyesireddy8212

    మంచి upanyyyasam

  • @jyothikasulakasula1613
    @jyothikasulakasula1613 Před 4 lety +4

    Sir back pain ki solution cheppandi&neck pain🙏🙏

  • @maheshpatro7169
    @maheshpatro7169 Před 4 lety +1

    Thank you sir

  • @srinus9483
    @srinus9483 Před 4 lety +2

    Thank you sir good information

  • @arunasrees8034
    @arunasrees8034 Před 4 lety +1

    entha baaga cheptharo. miru cheppinavi patinchadaniki maaku adrustam undaali. nenu patinchadaniki try chesthunnanu. Thank u sir. devudu mimmalni challaga chudaali.

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 Před 4 lety +1

    I am your fan sir. I am always watching your videos.. thank you sir

  • @gkmurthi1
    @gkmurthi1 Před 4 lety +6

    True. I believe that.

  • @KumarKumar-vq5id
    @KumarKumar-vq5id Před 4 lety +2

    m chepparu Raju gaaru.... great u r.

  • @raokoratani5050
    @raokoratani5050 Před 4 lety +1

    Amazing video super services

  • @manateluguastrology8139
    @manateluguastrology8139 Před 4 lety +2

    గురువు గారికి వందనాలు

  • @thallamdurgaprasad3190
    @thallamdurgaprasad3190 Před 4 lety +9

    Black salt, Rock salt tinavacha ledaa, pls explain

  • @lakshmikatta8619
    @lakshmikatta8619 Před 4 lety

    Chala baga cheparu sir

  • @buhl3691
    @buhl3691 Před 4 lety +2

    sir meru god gift.

  • @lingaswamymogulla4967
    @lingaswamymogulla4967 Před 4 lety +5

    Sir "bp" taggina apudu "salt"vadamani cheputaru salt vadakapothe mari bp ala peruthadi sir

  • @abhiramkolli8174
    @abhiramkolli8174 Před 4 lety +4

    Sir ur God for health

  • @rameshkurnool
    @rameshkurnool Před 3 lety

    Me mata =arogyam sir ,very good msg to us.me lanti Varu veyyellu undali sir mundu Tarala Variki me matalu kavali.

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 Před 4 lety +5

    Sir నాకు చిన్నప్పటినుండి వాతనొప్పులు
    తగ్గుటకు నివారణ
    Good sir

    • @radhakishan165
      @radhakishan165 Před 4 lety +2

      Excellent ideas sir sir sir sir sir sir sir sir, by radha kishan JTO BSNL HYDERABAD T. S INDIA PLEASE PLEASE PLEASE PLEASE PLEASE PLEASE

  • @buragapuvenkataramana2151

    Super n valuable information tq

  • @sureshmylaram3897
    @sureshmylaram3897 Před 4 lety

    Great sir valuable information thanks

  • @bhgyalakshmithaluru6760

    Very good sir 💎💎👏👏🙏🙏

  • @sridhardasari2976
    @sridhardasari2976 Před 3 lety

    u are really great pertion sir

  • @prakashkodipelli1143
    @prakashkodipelli1143 Před rokem

    మీరు చాలా మంచి విషయం చెప్పారు మీరు 100 yers, బతుకాలి sir

  • @erafriends1172
    @erafriends1172 Před 4 lety +6

    జిహ్వకు, గుహ్య( సెక్స్ )కు కట్టు బానిసలైన వారికి మీరు చెప్పే సత్యాలు కొరుకుడు పడవు.
    సత్యా న్వేషకులకు, జ్ఞానులకు , ఉత్తములకు మాత్రము మీమాటలు సహజంగానే నచ్చుతాయి .
    ఆచరణలో పెడతారు కూడా!.
    A+M వికాస తంత్ర.

  • @SonuSonu-gh4sd
    @SonuSonu-gh4sd Před 4 lety +6

    సర్ నేను ఫీల్డర్ వర్క్ చేస్తాను.నాకు గాస్ట్రిక్ మరియు డయ్జెస్ట్ ప్రొబ్లెంస్ ఉన్నాయి.నా కోసం నా డయిట్ ప్లాన్ చెప్పండి

  • @maryrepu8192
    @maryrepu8192 Před 4 lety +3

    Sir pl tell which diet will reduce the lipomas under the skin.

  • @nageswararaoK1516
    @nageswararaoK1516 Před 4 lety +1

    ప్రతి సోమవారము ఉపవాసము ఉండటం వలన గాస్టిక్ వచే అవకాశము ఉంటుందా?

  • @butchibabuyerram5238
    @butchibabuyerram5238 Před 3 lety

    సూపర్ గురూజీ

  • @gandipallybaburao9887
    @gandipallybaburao9887 Před 3 lety

    GOOD SIR

  • @mudirajmalli2383
    @mudirajmalli2383 Před 4 lety +1

    Excellent guru garu

  • @roddamoses5132
    @roddamoses5132 Před rokem +1

    దిమ్మ తిరిగే నిజం సిర్🙏

  • @kalaganisravan582
    @kalaganisravan582 Před 4 lety

    Neeku danya vadhalu guruvu garu

  • @arunakumari5028
    @arunakumari5028 Před 4 lety

    ARUNA KUMARI.Chittoor.Excellent Msg.Its True.

  • @niranjantirumala3301
    @niranjantirumala3301 Před 4 lety

    I watch. only your videos. Raju garu.
    Thank you

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Před 2 lety

    Super Sir

  • @knagireddy8283
    @knagireddy8283 Před 3 lety

    Sir Thank you sir meeru its true